కష్టాలను, సమస్యలను ఏవిధంగా ఎదుర్కోవాలి గురువుగారు? || Garikapati Narasimharao|| Avadhani|| YES TV

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • Yes TV (we are every where)
    Please Subscribe to: / @pmchealth
    / yes-media-433999607053167

Комментарии • 561

  • @srinivasuluhrd
    @srinivasuluhrd 2 года назад +22

    మా పూర్వ జన్మ సుకృతం వల్లే మీ ప్రవచనం వినే అదృష్టం కలిగింది. మీకు హృదయపూర్వక పాదాభి వచనములు గురువుగారు...

  • @uumaumahesvari2278
    @uumaumahesvari2278 4 года назад +185

    ధైర్యాన్ని నింపడంలో మీరు దిట్ట , అందుకు మీకు ధన్యవాదాలు

  • @naniharikeerthi8440
    @naniharikeerthi8440 4 года назад +324

    సింహం మనిషి రూపం ధరిస్తే మీలా ఉంటుంది బ్రతికితే మీలా బ్రతకాలి గురువుగారు

  • @kushrajj3050
    @kushrajj3050 2 года назад +8

    మీ మాటలే సగం ధైర్యాన్ని ఇస్తాయి గురువు గారు ఈ కాలం వాళ్ళకి మీ మాటలు చాలా చాలా అవసరం..

  • @pratapppss5622
    @pratapppss5622 2 года назад +5

    చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఎల్లప్పుడూ వినాలనిపించే ఇటువంటి ప్రసంగాలతో మా మనస్సును ప్రశాంతంగా ఉంటుంది

  • @RamaRamanamultivlogs
    @RamaRamanamultivlogs 2 года назад +10

    దైవం మనుష్య రూపేణా....గరికిపాటి నరసింహారావు గారు

  • @egraju1334
    @egraju1334 3 года назад +31

    మీ లాంటి వారు ఉండబట్టి కొంచమైన మనుషులు బాగున్నారు

  • @vasudhalaxman7686
    @vasudhalaxman7686 2 года назад +4

    ఎవరో చూస్తున్నారు అని కాదు భగవంతుడు చూడాలి అని చాల బాగా చెప్పారు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏

  • @sanjakumardaida1392
    @sanjakumardaida1392 5 лет назад +37

    గురువు గారు మీ ప్రవచనాలు వినడం గొప్ప వరం

  • @vasanthareddydk1289
    @vasanthareddydk1289 2 года назад +2

    మీరు చెప్పే ప్రవచనలు వింటే మాకు చాలా దైర్యం
    మీకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @yadagiriavisha9324
    @yadagiriavisha9324 2 года назад +20

    గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @srikanthreddy.
    @srikanthreddy. 5 лет назад +175

    ఉద్యోగానికి సంబంధించి మంచి కథ చెప్పారు గురూజీ..
    ధన్యవాదములు.

  • @chinnikrishna9747
    @chinnikrishna9747 5 лет назад +4

    గురు గారు మీ ప్రవచనాలు చాలా బాగుంటాయి అండి గురు గారు మీకు నా పాధభివంధనాలు🙏🙏 మీరు ఎప్పుడు ఇలాగే ప్రవచనాలు కొనసాగించాలి నాయెక్కా విన్నపం అలాగే మీరు ఎప్పుడు ఆయు ఆరోగ్యలతో సుక సంతోషాలతో జీవించాలని ఆ బాగావంతున్నీ కొరుకుంటనూ🙏👥

  • @vijayakishorebabu8822
    @vijayakishorebabu8822 5 лет назад +230

    మీ ఆత్మవిశ్వాసం, పురాణ పాండిత్యం, వేదాంత జ్నానమ్, విమర్శనా శక్తి, సహేతుక దృక్పధం , మిమ్మల్ని హిమాలయ పర్వతాల అంటెత్తున నుంచోపెట్టాయి స్వామీ. ఇన్ని లక్షణాల తో అలరారే మీకు సాటి ఈ ఆంధ్ర దేశంలో ఎవ్వరూ లేరు.

    • @bharathb3065
      @bharathb3065 5 лет назад +3

      NAa athulu

    • @narasimhamdvl
      @narasimhamdvl 4 года назад +3

      @@bharathb3065
      నీ పీండం పేటా
      నీ దీనం కటా
      ఏలాగా పుటావూరా
      ఇంతా మహనూబావూడనూ
      ఇలా బూతూలూ ఏలా తీడూతూనావూరా
      Chetta vedava munda

    • @haripriyam9577
      @haripriyam9577 4 года назад +1

      Meku yentha knowledge vundi guruvugaru.chala baga chepparu, tanx 🙏👌

    • @saimaheshn
      @saimaheshn 4 года назад

      Hi Gokul

    • @warforpeacenetworkspvt.ltd686
      @warforpeacenetworkspvt.ltd686 4 года назад +3

      Guruvu gaaru lancham theesukuney police lu kondhariki ..mind block ayyela oka speech ivandi sir.

  • @SaiKumar-fx4zx
    @SaiKumar-fx4zx 4 года назад +3

    అయ్యా మీ మాటలు చాలా అద్భుతం నిజానికి ఇవన్నీ నాకు కూడా తెలుసు కానీ మన ప్రజలు ఎంతో నేర్చుకోవాలి మన అని వాస్తవ జీవితంలో అంతా మనదే కానీ మీరు చాలా గ్రేట్ ఇంతగా నిను ఎందుకూ మెసేజ్ చయలి అంటే ఎంతోమంది మాటలు విన్నాను నీ మాటలు అద్భుతం అన్నలు అక్కలు చెల్లెల్లు తమ్ముళ్లు నాకు సంబంధించిన వాళ్ళు అంతా కొంచెం మార్చడానికి ట్రై చేయండి ఏది ఎవరితో ఉన్న కొన్ని నా లే

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 5 лет назад +138

    నమస్కారము గురువు గారు
    చాలా మంచి విషయము చెప్పితిరి...ధన్యవాదాలు..

    • @komatishravankumar733
      @komatishravankumar733 4 года назад +2

      Edhi. Kaliyugam cheppadam .jargadam veru. E video lu dheneki mari

  • @patteboinaramesh696
    @patteboinaramesh696 3 года назад +46

    గురువు గారికి పాదాబి వందనలు 🌹🌹💐💐💐🙏🙏🙏🙏

  • @eswarareddy9999
    @eswarareddy9999 5 лет назад +20

    గురూజీ గారు మీకు పాదాభివందనం ఎంత బాగా చెప్పారు సార్

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 Год назад +3

    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏

  • @rajeshrocks5761
    @rajeshrocks5761 Год назад +1

    🕉ఓం నమశ్శివాయ 🙏

  • @jagannadhacharyulu9116
    @jagannadhacharyulu9116 2 года назад

    Me pravachanamulu heart touching guruvugaru🌹🙏🙏🙏🙏

  • @srinuvasulureddy8147
    @srinuvasulureddy8147 5 лет назад +18

    🙏నమస్కారాలు గురువు గారు 🙏

  • @allepunarayana3816
    @allepunarayana3816 Год назад +1

    Guruvugaru🙏🙏🙏🙏

  • @thegod4501
    @thegod4501 5 лет назад +14

    Bakthi ni vyaparam chesevariki meru simha swapnam,mudanammakalaku meru goddali pettu,hindavam lo unna kalupu nu thise rithu.
    Manasulo me padalaku namaskaristhunna swekarinchandi......👏

  • @gangaramd8129
    @gangaramd8129 5 лет назад +33

    7:46 ఔను గురువుగారు నేనుకూడ ఇలాగేఅనుకుంటాను అందుకే చాలెంజ్తో పనిచేస్తున్నాను

    • @hyndub5998
      @hyndub5998 4 года назад

      @@gowthamsharma4935 6th

  • @b.narasimharao.information
    @b.narasimharao.information 4 года назад +13

    God bless you guruvu gaaru

  • @sainathkuricheti7099
    @sainathkuricheti7099 Год назад

    Konni situations valla chanipovali anukuni ee video chusa konchem dairyam vachindi. Edurkovadaniki try chesta. Thank you sir

  • @kallapranavi9028
    @kallapranavi9028 2 года назад

    Garikapati narasimharao garu mi valla naku Chala dharyam vachindhi Andi ma puttinti Peru Koda garikapati

  • @sridharjinaga9008
    @sridharjinaga9008 4 года назад +52

    జీవితంలో మనిషి ఎలా ఉండాలో చెప్పారు సార్ సూపర్...

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 5 лет назад +36

    This is called self-confidence.
    Pranamam GURUVUGARU

  • @anilkumarn260
    @anilkumarn260 5 лет назад +10

    Meru medhavi guruvugaru ..... Kondhari pravachanalu maree chadhasthamga vuntay kani meru vasthava rupamlo cheptharu.... and families vichinnam avvi cheppe vallu leru so meru pedha manasu chesukuni continue cheyandi yuvatha kosam....

    • @cool24556
      @cool24556 5 лет назад +2

      Indirect punch to chaganti 😀

  • @vijaybabujujjuvarapu960
    @vijaybabujujjuvarapu960 5 лет назад +14

    Mee msg chalamandivintunnaru fallow ayithy youth ki manchidi

  • @user-uw1te4oy4w
    @user-uw1te4oy4w 2 года назад

    మికు కోటి నమస్కరలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmajasivabala5291
    @padmajasivabala5291 2 года назад +1

    Speechless Guruvugaru garuMeeku meere saati

  • @harekrishnahareram5066
    @harekrishnahareram5066 5 лет назад +16

    👏👍👍💐💐🙏🙏🙏👌👌GARIKA PATIL GARU SAVED MANY EMPLOYEES TALENTED ONE 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏

  • @bashaktm8651
    @bashaktm8651 11 месяцев назад

    Guruvu gaariki shatha shatha koti nama

  • @pattikondajanardhan3607
    @pattikondajanardhan3607 3 года назад +4

    చాలా దర్యాన్ని ఇచ్చారు గురూజీ

  • @sivakrishnapantham9273
    @sivakrishnapantham9273 3 года назад +3

    గురువు గారు మీరు చెపుతున్న ప్రవచనాలు చాలా మంచివి. సూపర్ సార్

    • @sivadodda5549
      @sivadodda5549 2 года назад

      గురువుగారు హంసకు ఆ ప్రతిభను ఇచ్చింది బ్రహ్మదేవుడనండి

  • @rohiniroja6480
    @rohiniroja6480 5 лет назад +11

    chagantygaaru meeru Maaku devudicchina varam 🙏🙏🙏.thank u so much sir.

    • @raajking8099
      @raajking8099 5 лет назад +1

      Chaganti garu kadhu
      Aayana garikapati garu

    • @rohiniroja6480
      @rohiniroja6480 5 лет назад +1

      😂 😂 😂 it's my mistake.. oh know.he is great Person garikapaati

    • @rsgranites8440
      @rsgranites8440 5 лет назад +1

      his means both persons great

  • @goverdhanreddy6592
    @goverdhanreddy6592 5 лет назад +15

    హృదయ పూర్వక నమస్కారాలు గురువు గారు.

  • @ramubablu3586
    @ramubablu3586 4 года назад +5

    Excellent guruji .... superb ga chepparu

  • @nagarjunat6143
    @nagarjunat6143 5 лет назад +79

    మీరు అద్భుతం...

  • @srikanthsri251
    @srikanthsri251 5 лет назад +47

    Excellent words sir..👏👏🙏

  • @gangisettysreenivasulu5719
    @gangisettysreenivasulu5719 3 года назад +3

    అబ్బా అబ్బా సూపర్ గురువుగారు మీ మాటలు

  • @satyanarayanag8998
    @satyanarayanag8998 2 года назад

    Garikipati garike padabi vandanam

  • @karunakarbabu7525
    @karunakarbabu7525 2 года назад

    MEE VAGDATIKI VANDANALU.
    GURUV GARU. 🛐🛐🛐🛐🛐🛐

  • @yogaphanirompicharla2223
    @yogaphanirompicharla2223 5 лет назад +5

    Mee lanti vaalu neti yuvathaku chaala avasaram guruvugaaru 🙏🙏🙏🙏

  • @HariKrishna-tz4rq
    @HariKrishna-tz4rq 5 лет назад +6

    Garikapati pravachanam adbhutam‌👏

  • @KL-cw6up
    @KL-cw6up 4 года назад +14

    చాలా బాగా చెప్పారు గురువు గారు ,,🙏🙏🙏🙏🙏

  • @nasarreddy-xx5bv
    @nasarreddy-xx5bv 3 месяца назад

    Samajani mee avasaram swamy, maneyyddu, namsthe swamy

  • @SunilKumar-ho8vj
    @SunilKumar-ho8vj 5 лет назад +11

    గ్రేట్..గురువుగారు..🙏👏👏👏

  • @raghuraju211
    @raghuraju211 2 года назад

    Padabi vandanam guruvugaaru

  • @nnrao1836
    @nnrao1836 4 года назад +1

    Excellent. Pravachan. Most. Useful. To. All

  • @koteswararaobhimavarapu7971
    @koteswararaobhimavarapu7971 3 года назад

    Guruvu gariki dhanyadamulu guruvugari speaches ante naku chala istam varu naku inspiration

  • @raoaadrao2093
    @raoaadrao2093 3 года назад +2

    Namashkaram guruvugaru

  • @mravimravi674
    @mravimravi674 5 лет назад +6

    శ్రీ గురుభ్యో నమహ🌹🌸🌷🌷

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 года назад +1

    Fascinating but pragmatic, lot to learn from this discourse by all of us ,especially youth should try to listen for furtherance of their lives

  • @vanapavs143
    @vanapavs143 3 года назад

    Tnqsir🙏.... ilanti speeches.. inka marenno ivvali.. GOD 🙏 bless u

  • @alankritasharma5261
    @alankritasharma5261 5 лет назад +9

    sir we want people like u to motivate every one with wonderful speeches god bless you sir.

  • @RAJKUMAR-my6hq
    @RAJKUMAR-my6hq 5 лет назад +12

    Ur knowledge is devine

  • @venkatanarasayya2283
    @venkatanarasayya2283 3 года назад +3

    మంచి దైర్యం ఇచ్చారు, గురువు గారు.

  • @rajeswaripasupulati6449
    @rajeswaripasupulati6449 4 года назад +4

    Excellent speech guruvugari ki
    🙏🙏🙏

  • @vlb3115
    @vlb3115 2 года назад

    You are great SIR

  • @duvvubangaruarao5264
    @duvvubangaruarao5264 2 года назад +3

    తెలుగు జాతి లో ఆణి ముత్యం 🙏🙏🙏🙏

  • @Kumar-ce3es
    @Kumar-ce3es 4 года назад +3

    Guruvu gariki naa padabi vandanalu

  • @siddireddyanu1723
    @siddireddyanu1723 2 года назад

    Danyavadamulu sir

  • @babupilla1596
    @babupilla1596 3 года назад +3

    అద్భుతంగా చెప్పారు గురువు గారు

  • @swaraj5177
    @swaraj5177 Год назад

    Guruuu garu meeku sathakoti danayiuadhalu 🙏🙏🙏🙏

  • @shivakumarreddy.a8866
    @shivakumarreddy.a8866 5 лет назад +25

    about govt employees you told excellent hats up guruji

  • @ImranKhan-qt2pr
    @ImranKhan-qt2pr 3 года назад

    💯Hatts of you Guruvugaaru kula matalaku atitamga vuntay mee prasangaalu💯

  • @ramuraj782
    @ramuraj782 4 года назад +5

    Sir.. Please we wish u are highly required in this trend and we value ur each word ever..

  • @sureshmogulla7280
    @sureshmogulla7280 5 лет назад +10

    Your words ..motevated.many people

  • @arifullahsherief8929
    @arifullahsherief8929 5 лет назад +3

    U r telling for good humen being,u can't care any body except creater salute for u

  • @puttarajuyadav9020
    @puttarajuyadav9020 4 года назад +2

    super sir full dhyariam istunnaruu miru me matalatho🙏🙏

  • @madhuriseeram
    @madhuriseeram 5 лет назад +15

    ధన్యవాదాలు

  • @ashokpuppala567
    @ashokpuppala567 3 года назад +6

    ధన్య వాదాలు గురువు గారు

  • @meenanaidusura4087
    @meenanaidusura4087 5 лет назад +7

    🙏🙏🙏Sir Pl. Continue. HATS off to. Ur speech Marvelous

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 3 года назад +13

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @amarnadh2099
    @amarnadh2099 Год назад

    Thank you so much sir 🙏

  • @kallapranavi9028
    @kallapranavi9028 2 года назад

    Miru pravachanalu manaddu Andi mi valla Chala dharyam vachindi

  • @smjcookeryvlogs
    @smjcookeryvlogs 4 года назад +1

    Vandanalu guruvu garu

  • @aretlaradha6565
    @aretlaradha6565 2 года назад

    Depression lo వున్నప్పుడు మీ స్పీచ్ వింటే చాలు miku padbivandanam

  • @deepikapasula9036
    @deepikapasula9036 5 лет назад +20

    Mi paadalaku vandanalu👣🙏

  • @Nainika_B_Venki
    @Nainika_B_Venki 3 года назад +4

    గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @boonraj
    @boonraj 4 года назад +1

    Chala bagundi guruvugaaru

  • @sivatadivalasa
    @sivatadivalasa 5 лет назад +52

    ఎదగాలి అంటే వంగాలి లొంగాలి అన్నది కాదు ముందు మనలొ ప్రతిభ ఉండాలి

  • @pulawarthyindira5772
    @pulawarthyindira5772 2 года назад +2

    SABHASH GURUJI, VERY INSPIRING SPEECH.WE WILL INCREASE OUR STRENGTH BY LISTENING YOUR SPEECH.TQ.SOMUCH SIR.AND ALSO HATS OFF TO YOUR FRANKNESS AND COURAGE SIR.TQ. SIR.

  • @laxmibotla7791
    @laxmibotla7791 2 года назад

    Meku padhabhivandham guruvu garu🙏🙏🙏

  • @gaddamvinaymohan9920
    @gaddamvinaymohan9920 5 лет назад +4

    Chala baga cheptharu swami, self motivation 🙏

  • @agnurkedar1484
    @agnurkedar1484 5 лет назад +3

    Guruvu gari ki danyavadalu
    🙏🙏🙏

  • @gompagowrisankar3308
    @gompagowrisankar3308 3 года назад +3

    Thank you for your valuable words sir

  • @duvvarishanmukha7575
    @duvvarishanmukha7575 5 лет назад +2

    Guruvu gariki namasakaram miru chapeaviana adbuthamga unai

  • @sravithakota6759
    @sravithakota6759 2 года назад

    Mee speeches chala inspired untayi

  • @mamidisettipavankumar8563
    @mamidisettipavankumar8563 3 года назад

    Guruvugariki dhanyavdhlu excellent speech

  • @friendstutioncenter18
    @friendstutioncenter18 4 года назад +3

    Your my inspiration sir

  • @tamballaanandarao3921
    @tamballaanandarao3921 3 года назад +2

    Ur so intelligent in all formats.god bless u sir.

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 Год назад +1

    Well said regarding govt employees sir 👌

  • @cnarsimulu3848
    @cnarsimulu3848 2 года назад

    మీకు నమస్కారాలు

  • @naidup7330
    @naidup7330 4 года назад +3

    నమస్కారం గురువుగారు...

  • @shailajanarzo1545
    @shailajanarzo1545 2 года назад

    Thank you guru garu 🙏🙏🙏🙏🙏