Garikapati Narasimha Rao about Sai Baba Ekadasha Sutralu #6 | సాయి బాబా - ఏకాదశ సూత్రాలు #6 | 2020

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 600

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  10 месяцев назад +8

    Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11

  • @kotavenkataprasad5362
    @kotavenkataprasad5362 4 года назад +141

    నేను చాలా కష్టాలలో ఉన్నాను మీ వీడియో చాలా సంతృప్తినిచ్చింది

  • @avinashpawar4647
    @avinashpawar4647 2 года назад +18

    అందరు మూఢనమ్మకాలను సమాజం మీద రుద్దుతున్నారు.కాని మీరు ఒక్కరే ఉన్నది ఉన్నట్టు చెబుతారు గ్రేట్ 🙏🙏

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 3 года назад +36

    🙏🏼ఇలాంటి ప్రసంగాలు విని మేమందరం . మారాలని ఆశిస్తున్నాము 🙏🏼

  • @ramakrishnaveeravalli1924
    @ramakrishnaveeravalli1924 2 года назад +28

    ఎన్ని బాధలు ఉన్నా మీ ప్రసంగం వింటే చాలు ఇట్టే మాయమై పోతాయి🙏🙏🙏🙏🙏

  • @yadagiriavisha9324
    @yadagiriavisha9324 2 года назад +10

    గురువు గారు మీ స్పీచ్ లు మాలో స్ఫూర్తిని కలిగిస్తున్నవి 🙏🙏🙏🙏🙏

  • @krishnareddyt9362
    @krishnareddyt9362 3 года назад +10

    గరికపాటి నరసింహారావు గారి కి శత కోటి నమస్కారాలు చేస్తూ అయా మీ ప్రవచనాలు వింటూంటే చాలా సంతోషం గా సమయం తోపాటు జనము కలుగుతుంది ఈ చివరి దశలో చాలా సంతోషం కలుగుతుంది ధన్యవాదాలు సార్.

    • @krishnareddyt9362
      @krishnareddyt9362 3 года назад

      అయ్యో మీ ప్రవచనాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నభావన కలిగింది అయితే కొంత మంది ఆడవాళ్ళు కు అయిసంగా అనిపిస్తుంది అని విన్నాను కాని అది పచ్చినిజం.

  • @saikumarpulipati2171
    @saikumarpulipati2171 2 года назад +13

    గురువు గారికి పాదాభివందనం.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @annapurnakotha9079
    @annapurnakotha9079 Год назад +2

    Guruvugaru vandanalu

  • @p.v.8775
    @p.v.8775 2 года назад +3

    గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @neelavathineelavathi9608
    @neelavathineelavathi9608 2 года назад +1

    Namashkaram guruvu garu ...mee pravachanalu chuste chalu manasu chala prasanthamga untundi guruvu garu

  • @SrinuvasraoRokkam
    @SrinuvasraoRokkam 7 месяцев назад +1

    🙏🙏

  • @vasanthmalkuchi3883
    @vasanthmalkuchi3883 3 года назад +269

    ఇలాంటి మేధావులను కన్న తల్లి గారికి పాదాభివందనం,

    • @chandumadduri484
      @chandumadduri484 2 года назад +2

      Mieu cheppindi correct kani maranam rqvadam antenatal guruvu garu mana nirlaksham valla vastunda miru cheppina pooja lagan ala anukuntu unte chanipotara

    • @k.tharun6147
      @k.tharun6147 2 года назад

      @@chandumadduri484 88

    • @enjamurinaresh7838
      @enjamurinaresh7838 2 года назад

      Thali dhndrulaku correct

  • @CharyNarshimha-ln7bh
    @CharyNarshimha-ln7bh 8 месяцев назад

    Chaaala goppaga cheppyarusir meeku dhanyavadamulu

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 4 года назад +50

    జైశ్రీరామ్ గరికపాటి నరసింహారావు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ మీ వీరాభిమాని ఏడుకొండలు

  • @akkinepallynarsimharao977
    @akkinepallynarsimharao977 2 года назад +2

    మీ ప్రవచనం వినడం మా అదృష్ట
    అవకాశం

  • @Kikiki7252
    @Kikiki7252 3 года назад +44

    చాగంటి వారి ప్రసంగం చెప్పులేసుకుని(మనం సుఖంగా) గుడి మెట్లు ఎక్కినట్టు ఉంటది, గరికపాటి ప్రసంగం చెప్పులు లేకుండా(కష్టం కానీ పుణ్యం) ఎక్కినట్టు ఉంటది, ఒకరిది సున్నితం,మరొకరిది కటినం కానీ ఇద్దరిది లోక హితం. ఓం నమః శివాయ.

  • @vijayalathabrahmam4581
    @vijayalathabrahmam4581 3 года назад +3

    గురుభ్రంహ గురువిష్ను గురుషాక్షాత్ పరభ్రంహ తస్మై శ్రీ గుర‌వేనమహః.) 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐💐💐💐

  • @gajjalaanitha3696
    @gajjalaanitha3696 3 года назад +8

    Iam a Cristian,,ayna mi pravachanalu vinta,na manasuku chala happy odarpu

  • @kaverimahalakshmi342
    @kaverimahalakshmi342 2 года назад

    100 percent maku enno adbutalu jarigayi guruvu garu mee matalu jeevithamlo chala upayogapadutunnayi tq guruji

  • @yadlapallimaheswararao6024
    @yadlapallimaheswararao6024 4 года назад +3

    mee prasangalu naku chala nachutai andi manasuki haiga untundi

  • @manikumarimatti301
    @manikumarimatti301 3 года назад +2

    Chala chakkati vishayaalu vintunaamu mee valana.
    Dhanyavaadamulu.

  • @RAREDDY-hc3qg
    @RAREDDY-hc3qg 3 года назад +137

    ప్రశాంతంగా జీవించాలంటే మీ ప్రసంగం వింటే చాలు 🙏🙏🙏 సర్వేజనాః సుఖినోభవంతుః

  • @solobgmplayergiri4780
    @solobgmplayergiri4780 2 года назад

    Meeru cheppinatle jarigite baguntundi swamy

  • @balametta1621
    @balametta1621 Год назад

    Avadhana padyamu adbhutamu namaskaaraalu

  • @Prisa457
    @Prisa457 4 года назад +10

    Garikipati gariki manavi..bhagavadgeeta meeru cheppalani ..vinalani korika

  • @lakshmiteja2494
    @lakshmiteja2494 4 года назад +11

    Mee pravachanalu vintunna memu dhanyulam garikapathi garu...🙏

  • @chittibabumedidi4638
    @chittibabumedidi4638 3 года назад +2

    గరికపాటి గారి వచనాలు బాగుంతాయి.. నిజాలు ఉంటాయి... అపార్ట్మెంట్ గురించి బాగా చెప్పారు... 👍

  • @bharathiprashant6972
    @bharathiprashant6972 3 года назад +22

    straightforward & genuine and motivating speech

  • @maralapudidurgabhavani6405
    @maralapudidurgabhavani6405 3 года назад +3

    Oommm Namha Shivaya Haaa 🙏🙏Namaskaramulu gruvu Gariki🙏

  • @yogeshkonathala609
    @yogeshkonathala609 3 года назад +2

    Sir mee. Speech ki maa paadabivandanaalu

  • @user-RS3241
    @user-RS3241 3 года назад +6

    Guruvugariki paadhabi vandanalu 🌹🌹🌹🙏🙏🙏

  • @vissukrissvissukriss679
    @vissukrissvissukriss679 3 года назад +24

    ఓం శ్రీ మాత్రే నమః🙏

  • @padmanabhareddykarnati1525
    @padmanabhareddykarnati1525 2 года назад

    Guruvugariki Padabivandanamulu

  • @sameerneelam3382
    @sameerneelam3382 4 года назад +4

    Super Andi....chala baga chepparu......devudu cheppali ane vishyam and muhurthala gurinchi....

  • @srinivasreddy228
    @srinivasreddy228 29 дней назад

    ఓం శ్రీ గురుభ్యో నమః...

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 года назад +46

    గురువు గారికి పాదాభివందనం భారత్ మతాకీ జై జై హింద్

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 2 года назад

    🙏🌹🙏🌹 Om Nama shivaya 🙏🌹 super guruji 🌹🌹🙏🌹

  • @myobservations3568
    @myobservations3568 3 года назад

    Ayya meeru pravachana sishyulanu tayaru chesthe moodanammakaalu ajnanam lo padipothunna ee prapancham chaala maruthundhi

  • @umamaheswararaocheemalapaa5397
    @umamaheswararaocheemalapaa5397 3 года назад +1

    గురువుగారి దీవనలు, powerfull

    • @palyamviswanath7238
      @palyamviswanath7238 3 года назад

      నిజంగా మీ మాటలు ప్రవచనాలు గొప్ప ఇన్స్పిరేషన్ .

  • @Itsmeswapna14
    @Itsmeswapna14 4 года назад +1

    Guruvu gariki padhani vandhanalu enno sarlu bada paddanu guruvu garu samajamlo emjaruguthundhi Inka ma kutumbam gurinchi ma sahodarulu na sodarudu andariki cheppi chala bada padedhanni kani mi pravachanalu vintunte chala santhoshanga untundgi anni 100% crct guruvu garu evaru mararu 🙏 om namashivaya nenu marutanu nenu miru chepina vidhanga vuntanu adhi okkatte nenu cheyagaligedi 🙏

  • @lakshmichelamcherla3755
    @lakshmichelamcherla3755 2 года назад

    Guruvu garu mee pravachanalu venadam valana naa health bagundi 👌👌👌👌👌👏👏👏👏👏

  • @riopuppy9862
    @riopuppy9862 3 года назад

    Guruvugaru meeru dhanyule meeru cheppindi100 percent correct nenu manushuluni nammanu bhagavanthudine nammuthanu athani dyaname chestanu na samasyalanni athane pariskaristadu

  • @mpallim5192
    @mpallim5192 4 года назад +240

    గురువు గారి వీడియోల ను తెలుగు వారు అందరూ తప్పక లైక్ చేయండి 🙏🙏

  • @rockstargaming4828
    @rockstargaming4828 2 года назад

    Me prsangam vente happy ga vuntundi

  • @prasannalakshmi1583
    @prasannalakshmi1583 3 года назад +3

    meeru cheppina prasangamu chala bagundi sir

  • @ravinderravi7007
    @ravinderravi7007 3 года назад +6

    Guru Garu, great speech, what you said facts. All must follow and implement in life.

  • @amudalanaresh9866
    @amudalanaresh9866 3 года назад +4

    , పాదాభి వందనాలు

  • @actorsuryateja
    @actorsuryateja 4 года назад +25

    ఓం సాయి రామ్ 🙏🙏🙏
    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife786 4 года назад +71

    గురువుగారు మీకు మీరే సాటి,మీకెవరు లేరు పోటీ 🙏🙏🙏🙏🙏👍

  • @maha.lakshmi8372
    @maha.lakshmi8372 3 года назад +2

    Meru super sir meru chepe matalu chala baga vuntaaye

  • @skarthik9022
    @skarthik9022 3 года назад

    Garikapaati gaaru cheppe prati maatalu pachhi nijaalu,

  • @gangisettysreenivasulu5719
    @gangisettysreenivasulu5719 4 года назад +22

    మీ ప్రసంగాలు బాగుంటాయి గురువుగారు

  • @sureshbabuvideos8809
    @sureshbabuvideos8809 4 года назад +16

    గురువు గారు మీరు చెప్పినది అక్షర సత్యం ధన్యవాదాలు

  • @Raakhimaa
    @Raakhimaa 3 года назад

    Devudaa నిన్నే నమ్తిని,నన్ను కాపాడు పరమేశ్వరా..........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @bathulalatha7987
      @bathulalatha7987 3 года назад

      Me I'd happy happy life ani pettukunnaru...meku emayindi andi

  • @cnsswany4114
    @cnsswany4114 4 года назад +13

    Excellent practical Pravachanam.

  • @vissukrissvissukriss679
    @vissukrissvissukriss679 3 года назад +4

    గురువు గారికి ధన్యవాదాలు🙏

  • @sunitha3963
    @sunitha3963 4 года назад +23

    Beautiful insight for a better life 🙏🙏🙏

  • @umathelakula3714
    @umathelakula3714 2 года назад

    Chalabagachepparu guruvugaru

  • @subbusubbu8845
    @subbusubbu8845 2 года назад

    Exelent sir mee, జ్ఞానము అనంతం అద్భుతం

  • @surekhapb5434
    @surekhapb5434 3 года назад +3

    Gurugaru naskaram gurugaru🙏🙏🙏🙏🙏

  • @suryarajendragaming1602
    @suryarajendragaming1602 2 года назад

    Guruvugaru me padhalaku sirasu vanchi chethulu jodinchi padhabivandhanam chesthunnanu

  • @sravanthinerella2980
    @sravanthinerella2980 Год назад

    Guru gari ke padavi vandanam

  • @A.Krishnachary
    @A.Krishnachary 4 года назад +161

    నిజాలని చెప్పడంలో మీకు మీరే సాటి...

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Год назад +4

    శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx

    • @AK-321
      @AK-321 Год назад

      గరిగిపాటి గారు, మీరు హిందూ ధర్మం లోని మంచి విషయాలు చెప్పినప్పుడు, మీరు అంటే బాగా గౌరవం వుండేది. దీని అర్థం నేను ఇతరులు కు వ్యతిరేకం అని కాదు. నేను నాస్తికులు, Agnostics వారికి కూడా సమాన విలువ ఇస్తాను. కానీ, అబద్ధాలు, చెడు, అధర్మం, పనికిరాని మాటలు నాకు నచ్చవు, అవి ఎవరు చెప్పినా సరే. మీరు షిర్డీ సాయి ఒక పనికి రాని ఫకీర్ అని తెలుసుకోకుండా, అతన్ని దేవుడు లాగా చాలా ఉపన్యాసాలు లో చెబుతున్నారు. అనవసరమైన సెక్యులరిజం అనేది హిందువులు పాటించి, ఐకమత్యం లేకుండా, పూర్వం ఇతర దేశాలు వారు దాడులు చేసినప్పుడు, కొన్ని లక్షల మంది హిందూ మగవారు చచ్చారు, కొన్ని వేలు మంది హిందూ స్త్రీలు అత్యాచారాలు కు గురి అయ్యారు, కొన్ని వేలు మంది అత్యాచారాలు అవ్వకుండా వుండటం కోసం, అగ్ని లో దూకి చనిపోయారు. ఇన్ని జరిగినా, ఇంకా మీ లాంటి మూర్ఖులు లకు బుద్ధి రావటం లేదు. హిందూ ధర్మం నుంచి ఇతర మతాలు లోకి, హిందువులు అమాయకం గా వెళ్లిపోతున్నారు, డబ్బులు కు ఆశపడి, మరియు ఇతర మతాలు వారు చెప్పే అబద్ధాలు నమ్మి. మరియు పూర్వం బ్రాహ్మణులు , దళితులు ను ఎక్కువగా అంటరానితనం చూపించారు అని పదే పదే ఇతర మతస్తులు చెప్పి, దళితులు ను ఇతర హిందూ కులాలు మీద గొడవలు పెట్టే విధం గా చేస్తున్నారు. ఇవన్నీ, మీ లాంటి గురువులు ఖండించి, హిందూ ధర్మం యొక్క గొప్పతనం చెప్పి, ప్రస్తుతం కుల సమస్యలు లేవు, తగ్గిపోయాయి, ఒక వేళ ఎక్కడైనా ఉన్న, అలాంటివి మంచిది కాదు, హిందువులు ఐకమత్యం గా వుండాలి అని మీరు చెబితే అందరూ వింటారు. హిందువులు కు వంద సమస్యలు వుంటే, వాటి గురించి పట్టించు కోకుండా, షిర్డీ సాయిబాబా అనే వాడు, ఎక్కడ నుండి వచ్చాడో తెలియదు, అతని తల్లి తండ్రి గురించి అతను ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు, అతను ప్రజలకు ఏమి మంచి చేశాడు అని మీకు తెలియదు, అతనికి ఏమీ జ్ఞానం వుంది మీకు తెలియదు, కేవలం కొన్ని కల్పిత కథలు పుస్తకం లో వుంటే, వాటి ఆధారంగా షిర్డీ సాయి ను ఒక దేవుడు లాగా మాట్లాడుతున్నారు. అసలు దేవుడు అంటే ఏమిటి? ఈ సృష్టి మొత్తం చెయ్య గలగాలి, సూర్యుడు, భూమి, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, సరస్సులు, గాలి, చెట్లు, మనుష్యులు, ఇతర ప్రాణులు, మొదలైనవి చెయ్యాలి, ఇలాంటివి షిర్డీ సాయిబాబా చెయ్య గలడా? శ్రీ కృష్ణ పరమాత్మ , యుద్ధం లో పాల్గొనకుండా నే, పాండవులు ను , కురుక్షేత్ర యుద్ధం లో కౌరవులు మీద గేలిపించాడు. ధర్మం కాపాడాడు. శ్రీ రాముడు, మహా బలమైన రావణాసురుడు ను ఓడించి, ధర్మం కాపాడాడు..మరి షిర్డీ సాయి బాబా, బ్రిటిష్ వారు మన హిందువులు ను , ఇతరులు ను ఎన్నో ఇబ్బందులు, ఎన్ని హత్యలు, ఎన్నో మానభంగాలు ఆడవారి మీద, చేసినా సరే, దేవుడు అయితే, ఎందుకు కాపాడలేదు? అసలు ఎప్పుడూ అతను సమాజ సమస్యలు గురించి స్పందించ లేదు. కానీ, మీరు షిర్డీ సాయి ను దేవుడు అని ఉపన్యాసాలు లో చెబుతారు. నాకు సందేహం ఏమిటంటే, అసలు మీకు దేవుడు అంటే ఏమిటి? అనే అవగాహన వుందా? లేదా? . నేను దేవుడు అంటే ఏమిటి? అనే ఒకే ప్రశ్న మీద ఆలోచన చేస్తే, నాకు 4-5 సంవత్సరాలు పట్టింది తెలుసుకోడానికి, అది కూడా ఒక అవగాహన రావటానికి. దేవుడు ను ఇప్పటికీ నేను చూడలేదు. మీరు ముందు హిందూ ధర్మం గురించి, దేవుడు గురించి అవగాహన తెచ్చుకుని, ఆ తరువాత ఉపన్యాసాలు చెబితే బాగుంటుంది. మీరు అన్యధా భావించక పోతే, మీకు జ్ఞానం తగ్గి, పైత్యం ఎక్కువ అయ్యింది. మీరు అంటే నాకు ఎప్పటికీ గౌరవం వుంటుంది, కానీ షిర్డీ సాయి బాబా ఒక పనికి రాని ఫకీర్ , లేక ఒక మామూలు మనిషి, లేక ఒక వేళ మహిమలు వున్నా సరే, అవి ఎవరైనా హిందూ గురువులు నుండి నేర్చుకుని వుంటారు , అని తెలుసుకోకుండా, అతన్ని దేవుడు అంటే, నేను భరించ లేను. షిర్డీ సాయి కు మహిమలు వున్నాయి అని నేను నమ్మను. అవన్నీ కట్టు కథలు, ఈ కథలు చెప్పి అమాయక హిందువులు నుండి, షిర్డీ సాయి సంస్థాన్ వారు వందల కోట్లు రూపాయిలు సంపాదన చేస్తున్నారు , షిర్డీ సాయి కోరికలు , కష్టాలు తీరుస్తాడు అని చెప్పి. అమాయక హిందువులు నమ్ముతున్నారు..వారికి వారు ఏమైనా మంచి చేసుకున్నా సరే, అది షిర్డీ సాయి బాబా వల్ల జరిగింది అని అమాయ హిందువులు భావిస్తున్నారు. వారి అమాయకత్వం మీరు పోగొట్టాలి. హిందూ దేవుళ్ళు, ఒక పద్దతి ప్రకారం మనిషి ఎలా బ్రతకాలి అని చెప్పారు, అవి పాటించటం ద్వారా, మనిషి మంచి వాడిగా, తెలివిగా ఎదిగి, తన సమస్యలు తానే స్వయంగా solve చేసుకుని , సమస్యలు నుండి బయట పడతాడు. శాంతి ను పొందుతాడు దేవుడు నీ ఆరాధించటం ద్వారా. దేవుడు ఎప్పుడో , ఎవరికో చాలా తక్కువ సార్లు మాత్రమే సహాయం చేస్తాడు. అది దేవుడు ఇష్టం. కర్మము, ధర్మం మనకు ముఖ్యం.

  • @venkatesh6253
    @venkatesh6253 4 года назад +19

    గురువూ గారు మీ పాదములకు నమస్కారములు

  • @barmaramesh9199
    @barmaramesh9199 4 года назад +8

    super speech guruvu garu

  • @chayavenkateswarlu1215
    @chayavenkateswarlu1215 2 года назад +1

    ఓం నమఃశివాయ...ఓం నమఃశివాయ...ఓం నమఃశివాయ....

  • @janibashashaik9097
    @janibashashaik9097 3 года назад +3

    గరికపాటి ఆధ్యాత్మిక ప్రసంగాలలో ఘనాపాటి.

  • @polkampolkamvittal6462
    @polkampolkamvittal6462 3 года назад +7

    Nijam chepparu super 👌👌👍🙏🏾❣️🌹

  • @SJKitchen1
    @SJKitchen1 2 года назад

    Super Guruvu garu meeru

  • @bobbariraju2260
    @bobbariraju2260 3 года назад +1

    Guruvgaru me matalu super super

  • @sunithapenchala6559
    @sunithapenchala6559 3 года назад +1

    Ni padhabi vadhanalu guruvugaru

  • @krishnavenireddy6916
    @krishnavenireddy6916 2 года назад +2

    Tkqq so much 🙏 sir

  • @gopalveerlapalli2869
    @gopalveerlapalli2869 2 года назад

    Danyavaadamulu sir🙏🙏🙏

  • @thisissharief7651
    @thisissharief7651 4 года назад +12

    your speach is very straight forward sir

  • @ganeshaparna4927
    @ganeshaparna4927 3 года назад +8

    Thank you swamy

  • @Hariomteluguvizag
    @Hariomteluguvizag 4 года назад +3

    Guruvu gariki sathakoti padhabi vandhanamulu

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 года назад

    Om Namah Sivayya 🙏 🙏
    Guruvgariki Namskaram 🙏 🙏
    🙏 👏 🌹 🚩💖💜💖☺

  • @venkeyvenkey1532
    @venkeyvenkey1532 2 года назад

    Thanks guru garu 🙏🙏

  • @mallareddykorandla2720
    @mallareddykorandla2720 2 года назад

    Guruvu gariki namaskarame

  • @bhupathirao198
    @bhupathirao198 3 года назад +8

    గురువు గారి ప్రసంగం చాలా బాగుంది

  • @cnsswany4114
    @cnsswany4114 4 года назад +6

    Garikapati varu, an eminent personality teaches practical things of life to all. Pursue God with your intelligence is the best way of teaching.

  • @alladakusuma9847
    @alladakusuma9847 4 года назад +3

    Ardhavanthanga chepparu guruvu garu

  • @mylovelyangels2990
    @mylovelyangels2990 2 года назад

    Thank you 🙏🙏🙏

  • @prabhasambasivan2584
    @prabhasambasivan2584 4 года назад +8

    Meeru cheppevanni nijam guruvugaru

  • @kanan1601051
    @kanan1601051 3 года назад +4

    Superb ❤️❤️❤️❤️feel blessed to be leisen vedio, jai Sai Ram🌹

  • @hemalathapathri8527
    @hemalathapathri8527 4 года назад +10

    Yuvathani, deshaanni sanmargamlo nadipinchadanike devudu meeku e apaaramaina gnana sampada ichaaru.. ilanti pravachanaalu maalanti vaallanu thappaka marchuthai

  • @shivayadavshivayadav8703
    @shivayadavshivayadav8703 3 года назад +6

    Namaste swami 🙏 IAM Karnataka State Fan's

  • @srinivasuluhrd
    @srinivasuluhrd 2 года назад

    Om namah shivaya..om namah shivaya.... Om Namah Shivaya....

  • @tariniprodhano4454
    @tariniprodhano4454 2 года назад

    I like your strait forword guruji 🙏

  • @pavanmadamset
    @pavanmadamset 4 года назад +2

    Dhanyavadhalu GuruvuGaru

  • @veereshveer6260
    @veereshveer6260 2 года назад

    Super sar

  • @harshavardhan7028
    @harshavardhan7028 4 года назад +4

    Bhaga chepparu guruvugaru

  • @shanthakumarirathlavath8595
    @shanthakumarirathlavath8595 2 года назад

    Great spech guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hithasrikota3569
    @hithasrikota3569 2 года назад

    EXCELLENT NARRATION AND USEFUL PRESENTATION WITH GOOD SUGGESTIONS AND EXAMPLES. SHUBHAM

  • @itsmytime8921
    @itsmytime8921 4 года назад +11

    పుంభావ సరస్వతి🙏🙏🙏

  • @manchuneniharikrishna248
    @manchuneniharikrishna248 3 года назад

    Guruvu Garu ki Padhabhi vandhanal

  • @nageswarimadasu7928
    @nageswarimadasu7928 4 года назад +3

    Sarswathi puthurulu.....miku sathakoti vandanalu guruvu garu....

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Год назад +4

    Buy online: bit.ly/3MTG6pd
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.