Special Coffee | Health Benefits of Chickpeas | Diabetes | Folic Acid | Dr. Manthena's Health Tips

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • Special Coffee | Health Benefits of Chickpeas | Diabetes | Folic Acid | Dr. Manthena's Health Tips
    ----*-------*------
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #protein #folicacid #kabulichana
    Health Tips:
    👉డా. మంతెన గారి ఊరు మరియు పండుగ ముచ్చట్లు : • My Village Tour | Sank...
    👉వింత వ్యాధి ఇది ..! వస్తే ఒళ్ళు నొప్పులతో విల విలా : • How to Reduce Body Pai...
    👉ఖర్చు లేకుండా జుట్టును సులువుగా పెంచే చిట్కా : • How to Get Long Hair |...
    👉కంటి నిండా నిద్ర కోసం కమ్మటి ఆహరం : • How to Get Deep Sleep ...
    👉హార్ట్ ఎటాక్ నుంచి కాపాడే కొబ్బరి పువ్వు : • Rare Indian Food | Inc...
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    kabuli chana,kabuli chana recipe,kabuli chana pulao,kabuli chana pulao recipe,kabuli chana masala,chana masala recipe,chole recipe,chickpeas coffee,homemade chickpeas coffee,how to make coffee,coffee using chole,chickpea coffee,cold coffee without caffeine,coffee powder at home,diabetes,pregnant women diet,protein,folic acid,
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Комментарии • 62

  • @bantuchandu1078
    @bantuchandu1078 10 месяцев назад +12

    Tq guruvu gaaru

  • @RAJAHMUNDRY427
    @RAJAHMUNDRY427 Год назад +25

    గౌరవనీయులు సార్ ఆరోగ్యమే సంపద కాబట్టి మీరు మాకు సంపదలు ఇస్తున్నారు...❤

  • @raviechandrabulusu4990
    @raviechandrabulusu4990 3 месяца назад +2

    Thankyou Sir.., good advice..

  • @Rama-t8z
    @Rama-t8z Месяц назад

    Namasthe Satyanarayana raju Garu meeru chala baga cheputunnaru meeku aa bhagavanthu nindu noorellu undalani korukuntunnanu endukante meeru enthomandi jeevithala manchi arogya m gurinchi cheputaru . Dhanyavadamulu.

  • @lakshmimangala4071
    @lakshmimangala4071 Год назад +9

    Mee suggestions super ..we are following daily

    • @Sasi838
      @Sasi838 Год назад

      Lakshmi gaaru follow kandi .baguntundile.

  • @mkrangachar
    @mkrangachar Год назад +2

    Good information Dr. Garu. 🙏

  • @sbsentertainmentchannel
    @sbsentertainmentchannel Год назад +6

    ❤ Meeru ceppedi Anni nijame..nenu patistunnanu doctor Garu night nana betti morning kurallo vesukunte tasty and sugar ki manchidhi ... thank you doctor Garu ❤

  • @dudekulanoorjahan2716
    @dudekulanoorjahan2716 Год назад +2

    Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻

  • @srinivask6613
    @srinivask6613 Год назад +6

    Thank you for good information

  • @lakshaya8689
    @lakshaya8689 Год назад +6

    Superb information guruvu garu

  • @venkataramanaavugoddi6314
    @venkataramanaavugoddi6314 6 месяцев назад +1

    TQ.good. information

  • @pvmohankumar3261
    @pvmohankumar3261 Год назад

    WOW VERY VERY GOOD COFFEE 💯⭐⭐⭐⭐⭐👍👍👍👍👍👍👍

  • @ksvprasad2662
    @ksvprasad2662 Год назад

    Thanks to Dr Garu & Madam Garu; in the earlier videos U have informed about Kabuli Chana. Now U have given very good information additionally; Howerver, T Q;T Q very much Sir and Madam also.

  • @srikrishna755
    @srikrishna755 Год назад +5

    Thanks sir

  • @divya78422
    @divya78422 3 месяца назад

    ❤🎉సూపర్ ఎక్సప్లనేషన్

  • @skrahoof7600
    @skrahoof7600 Год назад +2

    Very good information sir

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 Год назад +1

    Raju garu is a great man.

  • @rudrarajulaxmi9542
    @rudrarajulaxmi9542 6 месяцев назад

    Thank you Rajugaru

  • @tmrcreations6435
    @tmrcreations6435 Год назад +1

    Thank you for your suggestion 🙏

  • @mohammedhafeez7139
    @mohammedhafeez7139 Год назад +5

    Good health benefits of kabuli chana

  • @seepanaseetaram6818
    @seepanaseetaram6818 4 месяца назад +3

    Dr గారు మీరు పబ్లిక్కి షుగర్ తగ్గించడానికి చాలా చికటలు విడియో లు చెప్పున్నారు. కన్ఫ్యూస్ సేస్తున్నారు ఏది కరెక్ట్ ఐడియా సెప్పండి

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 Год назад +2

    Tankiyu.sar.tankiyu

  • @Srinibabu-ek8fq
    @Srinibabu-ek8fq 3 месяца назад

    👌👌👌

  • @dorothymaddela5113
    @dorothymaddela5113 7 месяцев назад

    Kabuli chickpeas ku other chickpeas ku different chupinchandi

  • @srinivas8175
    @srinivas8175 Год назад +1

    DR GARU NAMASTE,
    GENERAL GA HYBRID RAKALLO JEAN MODIFIED ANTARU KADA,
    MARI EVI DOSHAM KADAA ?
    PLZ REPLY SIR..

  • @humanbeing-3456
    @humanbeing-3456 5 месяцев назад

    ధన్యవాదాలు

  • @ChPadma-nr7wg
    @ChPadma-nr7wg 10 месяцев назад

    Morning breakfast lo senagalu penut peasarulu boil cheese tinavacha

  • @ChPadma-nr7wg
    @ChPadma-nr7wg 10 месяцев назад

    Hi sir

  • @divya78422
    @divya78422 3 месяца назад

    ❤🎉ఇట్లా చెప్పా పెద్ద వడ్లు లేరు

  • @sharonrose6215
    @sharonrose6215 6 месяцев назад

    Kidney problem vunna vallu thinakudadu kadande

  • @mallika.p8366
    @mallika.p8366 Год назад +1

    🙏

  • @v.padmanabhasarma5100
    @v.padmanabhasarma5100 Год назад

    Chichpess needs to be supplimented by peanuts. Then only one can get both essential amino acids, that cannot be made by body internally.

  • @kanakavallipokuri7166
    @kanakavallipokuri7166 Год назад

    Mudi sanagalu100gr or nanapettinavi 100gr tinala theliya cheyandi sir

  • @ghantakrishnamurthy8922
    @ghantakrishnamurthy8922 Год назад +2

    Sanagalu tinte gas problem to potaru

    • @sirisettichandrarao8029
      @sirisettichandrarao8029 6 месяцев назад +1

      తొక్క తో తింటే గేస్ రాదు .

  • @funnytonic
    @funnytonic Год назад +1

    Ma papa ki 14 yrs roju 10 varaku nanabeti e kabuli chenna tinadaki isthanu daily adhi manchidena andi

  • @sudhakarreddy7151
    @sudhakarreddy7151 Год назад +4

    6:00

  • @navyacellpoint7366
    @navyacellpoint7366 Год назад +10

    🙏namashkaramu ayyagaru 🙏namashkaramu madamugaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc 🙊🙈🙉🙊

  • @bhogendranathnath5553
    @bhogendranathnath5553 6 месяцев назад +1

    Dr Garu meeru anni chepthunnaru . I followed almost all recommendations given by you. but I find no use. u told sky fruit. I tried and failed. You told panasa podi, menthipodi, kakarakaya p[odi using the same for the last one month. I keep getting sugar spikes

  • @kumarmallela
    @kumarmallela 5 месяцев назад

    Sir vercosis ko treatment leda

  • @kumaraswamy8925
    @kumaraswamy8925 6 месяцев назад

    🌹💐🙏👌👍

  • @kothapallivenkataramarao5389
    @kothapallivenkataramarao5389 5 месяцев назад

    వైద్యశాస్త్రం అంతా ఒకటే ఉంటుంది వీళ్ళు చెప్పే వాటిల్లోనే తేడాలుంటాయి

  • @srikanthchowdary1537
    @srikanthchowdary1537 Год назад +1

    Gas vastundi

  • @suryachandraraokonda372
    @suryachandraraokonda372 5 месяцев назад

    Richulu Marigina vadu Raju Gari dietni vimarchistadu.

  • @anithaenugathala3960
    @anithaenugathala3960 Год назад +1

    బ్యాక్ పెయిన్ వస్తదా అండి ప్లీజ్ రిప్లై మి

  • @reddysparanjyothi5982
    @reddysparanjyothi5982 6 месяцев назад

    Money making king.

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 6 месяцев назад +16

    అసలు డబ్బు కోసమే వీడియోలు చేస్తున్నాడు ఒకసారి చెప్పిందానికి ఇంకోసారి చెప్పిందానికి సంబంధమే ఉండదు ధన దాహం కోసం తన ప్రతిష్ట పెంచుకోవడం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు కోడిగుడ్డు మంచిది కాదని చెప్పే ఈ మనిషి ఆరోగ్యాన్ని ఏమి తగ్గిస్తాడు ఇతని డైట్ చేసి షుగర్ ని పెంచుకున్నాను తర్వాత వి ఆర్ కే డైట్ చేసి ఆరోగ్యం పూర్తిగా బాగు బాగు చేసుకున్నాను

    • @Santhosh-rock45
      @Santhosh-rock45 4 месяца назад +2

      100%👍

    • @Prasadmovva
      @Prasadmovva 4 месяца назад

      Yes you are correct

    • @parameswaridr
      @parameswaridr 4 месяца назад +1

      చాలామంది follow అవుతున్నారు.మీకు నచ్చకపోతే మానేయండి

    • @bavajanbobbybavajanbobby0369
      @bavajanbobbybavajanbobby0369 3 месяца назад

      నీకు అర్థం కాకపోతే చూడద్దు bro వదిలేయ్
      కానీ మంచిచేసే వాళ్ళను అలా మాట్లాడద్దు

  • @chinnamadinarayanamurthy9333
    @chinnamadinarayanamurthy9333 6 месяцев назад +1

    సార్ మీరు ఎప్పుడు ఏమి చెప్పినా వాటి మీద వీటి మీద ఆదేశం వాళ్ళు ప్రయోగాలు చేసి చెప్పారు ఈ దేశంలో ప్రయోగాలు చేసి చెప్పారు అని చెప్పటమే కానీ భారతదేశంలో ప్రయోగం చేసి చెప్పారు విషయం కాడ మీరు చెప్పరు భారతదేశంలో ఇట్లాంటి ప్రయోగాలు చేసే నాలెడ్జి లేదా

  • @yraju-jk8jj
    @yraju-jk8jj 6 месяцев назад

    Good message sir