రాజుగారు , మనిషి మనుగడకు జీవనాధారమైన, బ్రతకడానికి జీవనాధారమైన ఒల్లు వంచి పనిచేయటం అనేది ఒక్కటి తప్ప మీరు జీవితంలో అన్నీ చేస్తున్నారండి రాజుగారు. . అసలైంది చేయట్లేదు మీరు. మీరు చెప్పిన మంచినీళ్ళ విధానం గుడ్డిగా ఆచరించి అలవాటుగా మార్చుకోవటం వల్ల నా జీవితంలో రక్తహీనతను తప్ప, నేను ప్రత్యేకంగా మీ విధానాల వల్ల సాదించిందేమీ లేదు.
మీరుచెప్పిన విత్తనాల్లో పదిరకాలు రోజూ నాన పెట్టుకుని తింటాము వాటి తో పాటు ఆకు కూరలు పండ్లు తింటూ ఉంటాము కాల్షీయంఎక్కు వ అవుతుంది. విటమిన్లు రోజూ తీసుకుంటా ము ఏమైనా ప్రమాదమా తెలియ చేయం డి గురువు గారూ
నమస్కారం సార్ నాకు ఇద్దరు పాపలు పెద్ద పాపకు 13 ఇయర్స్ చిన్న పాపకు ఎయిట్ ఇయర్స్ పెద్ద పాప లాస్ట్ ఇయర్ మెచ్యూర్ అయింది ఆమెకు హైట్ పెరగడానికి ఏ ఫుడ్ ఇవ్వాలి చెప్పండి సార్ అలాగే మా చిన్న పాపకు కూడా ఏ ఫుడ్ ఇవ్వాలో చెప్పండి హైట్ పెరగడానికి త్వరగా మెచ్యూర్ అవ్వొద్దు అనడానికి కూడా ఫుడ్ ఏం పెట్టొద్దో చెప్పండి సార్ చిన్న పాపకు
👌🙏 డాక్టర్ గారు ఎలా ఉన్నారు తప్పనిసరిగా మీరు చెప్పినవన్నీ మేము పాటిస్తాం మీరు పెట్టే ప్రతి వీడియో లైక్ చేస్తాం 🎉🎉🎉💐💐
Hi
బ్రెజిల్ నట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మెన్.. 👍👍👍👍
Super.good information .
Daivam manushya rupena! Sir mere na guruvu! ❤
Love you Guruvu gaaru 🙏
✊✊✊👍👋👍✊✊✊
Thanks Raju garu
Great wonderful information sir 👍💪🙏💛🧡💙🧡💛.
NICE 👍 MESSAGE DOCTOR GARU,,, THANK YOU SO MUCH 🙏🙏🙏 DOCTOR GARU,,,
Thank you so much for your information sir. I Like u and also I love u sir.u R My Teacher 😊🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా రోజులుగా ఈ video కోసమే wait చేస్తున్న చాలా కృతజ్ఞతలు గురువుగారు 🙏🙏🙏
🙏
రాజుగారు , మనిషి మనుగడకు జీవనాధారమైన, బ్రతకడానికి జీవనాధారమైన ఒల్లు వంచి పనిచేయటం అనేది ఒక్కటి తప్ప మీరు జీవితంలో అన్నీ చేస్తున్నారండి రాజుగారు. . అసలైంది చేయట్లేదు మీరు. మీరు చెప్పిన మంచినీళ్ళ విధానం గుడ్డిగా ఆచరించి అలవాటుగా మార్చుకోవటం వల్ల నా జీవితంలో రక్తహీనతను తప్ప, నేను ప్రత్యేకంగా మీ విధానాల వల్ల సాదించిందేమీ లేదు.
🙏🏻🙏🏻🙏🏻plz sir
మీరుచెప్పిన విత్తనాల్లో పదిరకాలు రోజూ నాన పెట్టుకుని తింటాము వాటి తో పాటు ఆకు కూరలు పండ్లు తింటూ ఉంటాము కాల్షీయంఎక్కు వ అవుతుంది. విటమిన్లు రోజూ తీసుకుంటా ము ఏమైనా ప్రమాదమా తెలియ చేయం డి గురువు గారూ
Olive seeds ekkada dorukutai doctor garu
Doctor garu 🙏 నాకు constipation , indigestion , gas and dry itchy skin hair loss dandruff ఉంది... నేను ఏ seeds తినాలి?
Flax seeds, chia seeds, almonds teeskondi
@Vedicdiet ok thankyou doctor 🙏
@@AnnieAnsari-786 My pleasure andi, I also love to help people with personalised diet plans. Please feel free to reach out to me.
నమస్కారం సార్ నాకు ఇద్దరు పాపలు పెద్ద పాపకు 13 ఇయర్స్ చిన్న పాపకు ఎయిట్ ఇయర్స్ పెద్ద పాప లాస్ట్ ఇయర్ మెచ్యూర్ అయింది ఆమెకు హైట్ పెరగడానికి ఏ ఫుడ్ ఇవ్వాలి చెప్పండి సార్ అలాగే మా చిన్న పాపకు కూడా ఏ ఫుడ్ ఇవ్వాలో చెప్పండి హైట్ పెరగడానికి త్వరగా మెచ్యూర్ అవ్వొద్దు అనడానికి కూడా ఫుడ్ ఏం పెట్టొద్దో చెప్పండి సార్ చిన్న పాపకు
❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir 1year nundi mee interview kalavatamledu pls74yrs asthma night fruits tinocha sir last year 1 month mee ashram lo unnanu information ivvandi pls
మీరు ఫోటోలు పెట్టిన విత్తనాలు గుల్ మొహర్ మొక్క విత్తనాలు మరి అవి తినవచ్చా 😭😂🤣మా ఖర్మ రా బాబూ
🙏