Punch Prabhakar shocking comments on Jagan on YSR Jayanthi | YS Sharmila | YT18

Поделиться
HTML-код
  • Опубликовано: 7 июл 2024
  • Punch Prabhakar shocking comments on Jagan on YSR Jayanthi | YS Sharmila | YT18
    #jagan #punchprabhakar #ysr #yt18
    YT18 is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and never miss an update!
    #YT18 #YT18NEWS #YT18LIVE

Комментарии • 190

  • @amarnathareddy9822
    @amarnathareddy9822 15 дней назад +23

    అన్నగారు మనం ఇంకొక నాయకుని వెతుక్కుంటే సరిపోతాది ఈ వై ఎస్ కుటుంబాన్ని పక్కన పారేస్తే శని వదులుతుంది వాళ్ల వల్లే మన సామాజిక వర్గానికి నష్టం కలుగుతోంది

    • @msmsn2125
      @msmsn2125 14 дней назад

      అగ్రవర్ణాల కష్టపడి పన్నులు కట్టిన సొమ్ము మొత్తం ఇతరులకు ఫ్రీగా ఇస్తామంటే ఎవరికైనా కోపం వస్తుంది అన్నా.. నా ఎస్టీలు నా బీసీ లు ,నా మైనారిటీలు, అని వారికి పంచితే ఇతర కులాల కూడా కోపం వస్తుంది

    • @kalyanchakravarthy7409
      @kalyanchakravarthy7409 13 дней назад +6

      Correct jagan is halleluyah reddy

    • @corexx3773
      @corexx3773 11 дней назад +1

      Very good suggestion. He is wasting his time.

    • @user-dv9fs9ym5l
      @user-dv9fs9ym5l 10 дней назад +1

      జగన్ is బ్రిటిష్ spoon not రెడ్డి

  • @suryarokkala1840
    @suryarokkala1840 15 дней назад +9

    వైస్సార్ లేగసి తో సీఎం అయ్యాడు కానీ దాన్ని కాపాడుకోలేకపోయాడు
    ఒక సారి జగన్ చూద్దాం ఒక్క ఛాన్స్ ఏంటో చూసేసారు సో ఇపుడు
    లేవడం కొంచెం కష్టం వైస్సార్ గారి ని
    అసలు రీచ్ అవ్వలేదు అందుకే ఆ
    రిజల్ట్స్
    కరెక్ట్ గా చెప్పారు ప్రభాకర్ 👍🏻 ఇప్పటికి ఐనా వైసీపీ అభిమానులు ఆలోచించండి

  • @someshchukka6045
    @someshchukka6045 15 дней назад +10

    షర్మిలా లాగా కూడా మాట్లాడలేని వాడు వరసుడా......జైల్ దగ్గర కూడా పేపర్ చూసి మాట్లాడాడు అంటే.......విషయం మీద మాట్లాడలేనివాడు....... ఆ విషయం లో షర్మిల great పేపర్ లేకుండా జగన్ మీద ఉన్న నిజాలు మాట్లాడగల నాయకురాలు

  • @shaikabdhulsathar8883
    @shaikabdhulsathar8883 16 дней назад +33

    Neeku anipinchindhe correct kaadhu le saami🎉

    • @malakondareddykurapati2582
      @malakondareddykurapati2582 16 дней назад +2

      చూడు అన్నా... మన ఇంట్లో మన తండ్రి లేదా అన్న తప్పుచేస్తే వాళ్ళకి నేరుగా చెప్తాం. లేదా అందుబాటులో లేనప్పుడు ఇలానే చెప్తారు. నా ఆతుతో సమానం ఆ బొల్లిగాడు. చావనైనా చేస్తాం కానీ ఆ బొల్లిగాడికి మాత్రం సపోర్ట్ చేయ్యం.
      మన కుటుంబ పెద్ద మన ఇంట్లో వాళ్ల మంచి కోరనప్పుడు ఇంట్లో గొడవలు అవుతాయి కదా... అలాంటిదే పంచ్ ప్రభాకర్ అన్న చెప్పేది. ముందు ఇంట్లో చక్కదిద్ధాక బయట చక్కదిద్దాలని కోరుకుందాం. లేదా కేవలం జగన్ ప్రవర్తన వలన వైసీపీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది.

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 16 дней назад +14

    Jai jagan anna.joharu YSR

  • @mehaboobkhureshi3278
    @mehaboobkhureshi3278 16 дней назад +14

    రాయ్ నువ్ రెడ్డి కదా covid టైమ్ లో విల్లు యెక్కడ కి వేళ్ళు ర రెడ్డి ని నవాబు అడుగుతున్నా చెప్పు ర ప్రభాకర్ రెడ్డి న mehaboob ర చెప్పు ర

    • @malakondareddykurapati2582
      @malakondareddykurapati2582 16 дней назад

      కోవిడ్ గురించి నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ఎవరైనా ఓటు వేశారా అన్నా?
      చూడు అన్నా... మన ఇంట్లో మన తండ్రి లేదా అన్న తప్పుచేస్తే వాళ్ళకి నేరుగా చెప్తాం. లేదా అందుబాటులో లేనప్పుడు ఇలానే చెప్తారు. నా ఆతుతో సమానం ఆ బొల్లిగాడు. చావనైనా చేస్తాం కానీ ఆ బొల్లిగాడికి లేదా షర్మిళ కి మాత్రం సపోర్ట్ చేయ్యం.
      జగన్ ని నమ్మి కాంట్రాక్టులు చేసి 25 లక్షలు నష్టపోయా... ఐనా సరే ఎలక్షన్ లో ఏజెంట్ గా నిలబడి గతం కంటే 70+ వోట్లు సాధించాం. కాని రాష్ట్రం మొత్తం వేరేగా తలచింది.
      మన కుటుంబ పెద్ద మన ఇంట్లో వాళ్ల మంచి కోరనప్పుడు ఇంట్లో గొడవలు అవుతాయి కదా... అలాంటిదే పంచ్ ప్రభాకర్ అన్న చెప్పేది. ముందు ఇంట్లో చక్కదిద్ధాక బయట చక్కదిద్దాలని కోరుకుందాం. లేదా కేవలం జగన్ ప్రవర్తన వలన వైసీపీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది.

  • @laxmikumariyalla8915
    @laxmikumariyalla8915 15 дней назад +3

    Yes you are correct

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 16 дней назад +9

    ప్రభాకర్ గారు మీరు ఇంకా ఎన్ని రోజులు
    స్వామి ఇక జగన్ మీద బాద పెట్టటం ఇంకా
    చాలు బాబాయి నో నో నో

    • @malakondareddykurapati2582
      @malakondareddykurapati2582 16 дней назад +1

      చూడు అన్నా... మన ఇంట్లో మన తండ్రి లేదా అన్న తప్పుచేస్తే వాళ్ళకి నేరుగా చెప్తాం. లేదా అందుబాటులో లేనప్పుడు ఇలానే చెప్తారు. నా ఆతుతో సమానం ఆ బొల్లిగాడు. చావనైనా చేస్తాం కానీ ఆ బొల్లిగాడికి లేదా షర్మిళ కి మాత్రం సపోర్ట్ చేయ్యం.
      జగన్ ని నమ్మి కాంట్రాక్టులు చేసి 25 లక్షలు నష్టపోయా... ఐనా సరే ఎలక్షన్ లో ఏజెంట్ గా నిలబడి గతం కంటే 70+ వోట్లు సాధించాం. కాని రాష్ట్రం మొత్తం వేరేగా తలచింది.
      మన కుటుంబ పెద్ద మన ఇంట్లో వాళ్ల మంచి కోరనప్పుడు ఇంట్లో గొడవలు అవుతాయి కదా... అలాంటిదే పంచ్ ప్రభాకర్ అన్న చెప్పేది. ముందు ఇంట్లో చక్కదిద్ధాక బయట చక్కదిద్దాలని కోరుకుందాం. లేదా కేవలం జగన్ ప్రవర్తన వలన వైసీపీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది.

    • @jayaprakashnarayannimmagad8303
      @jayaprakashnarayannimmagad8303 16 дней назад +2

      @@malakondareddykurapati2582 తమ్ముడు సూపర్ చెప్పావు కానీ అందరి ఇంట్లో ఉన్నాయి
      కానీ ఈ షర్మిళా లాగా ఇలా చేయలేదు కానీ
      నీవు చెప్పేవి వాస్తవం అవ్వవచ్చు నేను మాత్రం
      డాక్టర్ వైయస్ అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం
      జగన్ అంటే నాకు ఇష్టం నేను కొన్నాళ్ళు వెయిట్
      చేస్తా తమ్ముడు 💯 సూపర్ సూపర్ నామాట నీది
      నా మాట కూడా ఇది

    • @malakondareddykurapati2582
      @malakondareddykurapati2582 16 дней назад

      @@jayaprakashnarayannimmagad8303 అందరి ఇంట్లో ఉన్నాయి... నేను షర్మిళ గురించి మాట్లాడట్లేదు... ఆమే జగన్ గురించి మాట్లాడితే పచ్చ బిళ్ళ చెక్కేస్తాం...
      సమస్య మన వైసీపీ కుటుంబంలోనిది. బయట వాళ్ళతో మాట పడనిస్తామా... అది చెల్లి ఐనా... తల్లి ఐనా....
      జగనన్న కార్యకర్తలను వదిలేశారు... సచివాలయం బిల్లులు 25 లక్షలు రావాలి నాకు ఇంకా... నా బాధ వినే నాథుడెవరు???

  • @tejeswararaoburada6964
    @tejeswararaoburada6964 16 дней назад +7

    Good analysis Anna 🎉

  • @kumard3622
    @kumard3622 16 дней назад +22

    Prabhakar gaaru
    If you are scared of Chandra Babu join in TDP.dont criticize jagan.ysrcp fans will not see your videos in future

    • @malakondareddykurapati2582
      @malakondareddykurapati2582 16 дней назад

      చూడు అన్నా... మన ఇంట్లో మన తండ్రి లేదా అన్న తప్పుచేస్తే వాళ్ళకి నేరుగా చెప్తాం. లేదా అందుబాటులో లేనప్పుడు ఇలానే చెప్తారు. నా ఆతుతో సమానం ఆ బొల్లిగాడు. చావనైనా చేస్తాం కానీ ఆ బొల్లిగాడికి మాత్రం సపోర్ట్ చేయ్యం.
      మన కుటుంబ పెద్ద మన ఇంట్లో వాళ్ల మంచి కోరనప్పుడు ఇంట్లో గొడవలు అవుతాయి కదా... అలాంటిదే పంచ్ ప్రభాకర్ అన్న చెప్పేది. ముందు ఇంట్లో చక్కదిద్ధాక బయట చక్కదిద్దాలని కోరుకుందాం. లేదా కేవలం జగన్ ప్రవర్తన వలన వైసీపీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది.

    • @rdreddy
      @rdreddy 15 дней назад

      @@malakondareddykurapati2582 షర్మిల చేసిందే పంచ్ ప్రభాకర్ చేస్తున్నాడు, తప్పులు , సలహాలు , టీం కి పంపండి, ఇలా పబ్లిక్ గా మాట్లాడితే మొరాలిటీ దెబ్బ తింటుంది. ఇప్పుడే పార్టీ తేరుకుంటుంది , టైం ఇవ్వండి

    • @balajiby
      @balajiby 15 дней назад

      ఇతనిని టీడీపీ వాళ్లు వదలరు, జగన్ ను పొగడినా, తిట్టినా.... ఇది తెలియడం లేదు....ఇతను టీడీపీ, జనసేనా అంటే భయ పడుతున్నాడు....

  • @VillaGang007
    @VillaGang007 16 дней назад +3

    What ur saying exactly correct guruvu garu

  • @mandasubbareddy3855
    @mandasubbareddy3855 16 дней назад +5

    Limits pettukondi pls..odipote inni matala jagan ni

  • @user-nk7om2yc7v
    @user-nk7om2yc7v 16 дней назад +4

    యేహే....ఏంటి తొక్కలోని మానవత్వం ...దాతృత్వం.... తినకేహే ..

  • @RoundNround360
    @RoundNround360 16 дней назад +3

    Exactly, i never thought he talks like this. So sad!! Yello media supported fully even when he got 23. And there is no address of Babu atleast for one year , they did not even participate in panchayat elections. Prabhakar you are going in the wrong direction

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 16 дней назад +37

    మీరు ఏమి బ్రాండ్ విస్కీ త్రాగుతారు గురువు గారు.,.. నేను డైలీ క్వార్టర్ +90 ఎం ఎల్ ఆఫీసర్స్ ఛాయస్ త్రాగుతూ, చిల్లీ చికెన్ తింటూ, సిగరెట్ దమ్ము కొడుతూ మా ఇంటి అరుగు మీద..... మీరు జగన్ చేసే సపోర్ట్ చూస్తా... ఆనందిస్తాను.... మీ లాంటి వాళ్ళు సమాజం కు చాలా అవసరం 🙏🙏🙏

    • @vijay59773
      @vijay59773 16 дней назад +3

      🤣🤣

    • @EndhukuRaa
      @EndhukuRaa 16 дней назад +1

      😂😂😂😂😂

    • @Rayalasimha
      @Rayalasimha 16 дней назад +5

      Development ante Andarini thragudubothulanu cheyyadam ......Anni medical colleges okka Daggara katti Rajadhani kattanu Ani unte super ......

    • @kalyanchakravarthy7409
      @kalyanchakravarthy7409 13 дней назад +2

      Punch Prabhakar is halleluyah reddy

  • @ruthelizabeth8094
    @ruthelizabeth8094 16 дней назад +11

    Even TDP kutami kuda ila maatladaledu. Please stop it. He came out of all those things, don't drag him back.

    • @malakondareddykurapati2582
      @malakondareddykurapati2582 16 дней назад

      చూడు అన్నా... మన ఇంట్లో మన తండ్రి లేదా అన్న తప్పుచేస్తే వాళ్ళకి నేరుగా చెప్తాం. లేదా అందుబాటులో లేనప్పుడు ఇలానే చెప్తారు. నా ఆతుతో సమానం ఆ బొల్లిగాడు. చావనైనా చేస్తాం కానీ ఆ బొల్లిగాడికి లేదా షర్మిళ కి మాత్రం సపోర్ట్ చేయ్యం.
      జగన్ ని నమ్మి కాంట్రాక్టులు చేసి 25 లక్షలు నష్టపోయా... ఐనా సరే ఎలక్షన్ లో ఏజెంట్ గా నిలబడి గతం కంటే 70+ వోట్లు సాధించాం. కాని రాష్ట్రం మొత్తం వేరేగా తలచింది.
      మన కుటుంబ పెద్ద మన ఇంట్లో వాళ్ల మంచి కోరనప్పుడు ఇంట్లో గొడవలు అవుతాయి కదా... అలాంటిదే పంచ్ ప్రభాకర్ అన్న చెప్పేది. ముందు ఇంట్లో చక్కదిద్ధాక బయట చక్కదిద్దాలని కోరుకుందాం. లేదా కేవలం జగన్ ప్రవర్తన వలన వైసీపీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది.

  • @someshchukka6045
    @someshchukka6045 15 дней назад +13

    YSR పేరు తోనే గెలిచాడు...... YSR పేరు లేకుండా చేద్దాం అనుకున్నాడు......అయ్య వెనకనుంచి ముడ్డి మీద తన్నాడు...😅

  • @RamaKrishna-ji6pw
    @RamaKrishna-ji6pw 16 дней назад +4

    Sir,TDP nuthana isuka vidhanam gurinchi vedio cheyandi.Meeru jagan kante Sharmila better ani chepparu.Aa kantri dhanitho jagan ku polikenti?

  • @ruthelizabeth8094
    @ruthelizabeth8094 16 дней назад +15

    Prabhakar garu please don't criticize Jagan Anna. I think you are not his fan but you are on other side.

    • @kumard3622
      @kumard3622 16 дней назад +5

      These days he is working as paid speaker.He is scared of TDP cases

    • @RoundNround360
      @RoundNround360 16 дней назад +1

      Exactly, i never thought he talks like this. So sad!! Yello media supported fully even when he got 23. And there is no address of Babu atleast for one year , they did not even participate in panchayat elections. Prabhakar you are going in the wrong direction.

    • @malakondareddykurapati2582
      @malakondareddykurapati2582 16 дней назад

      చూడు అన్నా... మన ఇంట్లో మన తండ్రి లేదా అన్న తప్పుచేస్తే వాళ్ళకి నేరుగా చెప్తాం. లేదా అందుబాటులో లేనప్పుడు ఇలానే చెప్తారు. నా ఆతుతో సమానం ఆ బొల్లిగాడు. చావనైనా చేస్తాం కానీ ఆ బొల్లిగాడికి లేదా షర్మిళ కి మాత్రం సపోర్ట్ చేయ్యం.
      జగన్ ని నమ్మి కాంట్రాక్టులు చేసి 25 లక్షలు నష్టపోయా... ఐనా సరే ఎలక్షన్ లో ఏజెంట్ గా నిలబడి గతం కంటే 70+ వోట్లు సాధించాం. కాని రాష్ట్రం మొత్తం వేరేగా తలచింది.
      మన కుటుంబ పెద్ద మన ఇంట్లో వాళ్ల మంచి కోరనప్పుడు ఇంట్లో గొడవలు అవుతాయి కదా... అలాంటిదే పంచ్ ప్రభాకర్ అన్న చెప్పేది. ముందు ఇంట్లో చక్కదిద్ధాక బయట చక్కదిద్దాలని కోరుకుందాం. లేదా కేవలం జగన్ ప్రవర్తన వలన వైసీపీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది.

    • @kumard3622
      @kumard3622 16 дней назад +1

      @@malakondareddykurapati2582 మొట్ట మొదటి గా నీ అభిమానానికి జోహార్లు.

  • @user-ot1jy1bt2m
    @user-ot1jy1bt2m 16 дней назад +7

    అన్నా మందు బాబు లు ఓడించారు అన్నా జగన్ మందు వద్దు అంటూ అడిగాడు ఎందుకు అంటే జగన్ కు షాక్ ఇచ్చింది మందు బాబు లు 45lakas ఉన్నా రు నెస్ట్ నిన్ను వొడెంచేదే మే ము గుర్తు చేసుకో

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 15 дней назад +2

    ఒక్కోసారి వివేకాన్ని కోల్పోయి మందెక్కువ మాటలు మాట్లాడుతుంటాడు.!?

  • @ramakrishna85096
    @ramakrishna85096 15 дней назад +3

    నువ్వు ఎంత లేపిన ఆడ లేవడు

  • @Stv9News
    @Stv9News 15 дней назад +1

    విచ్చలవిడితనం చేస్తే రాష్ట్రానికి ప్రమాదం... జగన్ ఆలోచిస్తున్నారు కాబట్టి కొద్దిగా వన్ సైడ్ వార్ ఉంది... గొడవల జోలికి వెళ్లారు అని అంటే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది... తను ఒక పెద్దన్న స్థానంలో ఉన్నారు కాబట్టే.. రాష్ట్ర బాగోగులు చూడటం చాలా అవసరం..చాలా అవసరం. కార్యకర్తలని మీరు వార్ చేయండి అని మొదలు పెడితే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది... అది జగన్ ఇష్టపడని అనుకుంటున్నాం.. ఆలోచించండి ప్రభాకర్ అన్న... నీ లాంటోళ్లు ఇలా మాట్లాడకూడదు

  • @valoriefalorie4223
    @valoriefalorie4223 16 дней назад +2

    Agree Jagan is nothing without YSR. He needs to learn politics and grow in politics. He needs to play the game and win over opposition. Also needs to understand that he is not god and just another human being. His work alone won’t help him but it’s important to understand people! Why can’t Jagan get mentored or get coached by professionals? If he fails to change his game it’ll be hard to come back!!!

  • @malli824
    @malli824 15 дней назад +1

    🙏🏻🙏🏻🙏🏻బదర్ డాక్టర్ గారు మీ విడియో లు 90% చూసుౖవున బదర్ ఎన్నికల 6 నెల లు ముందు ప్రజా దర్బారు , రైతు, రుణ మాపీ చెయాలి, ,,, చెప్పము, మెము డైరెక్ట్ గా కాకుండా ఓక ప్రతి నిదిగా చెప్పి నాము అయన చెప్పి నారు,, 6:18 సాద్యం కాదు 20 వేల కోట్లు పైనమాట గా చెప్పి నారు ప్రతి నిది అప్పుడె మా నసుమ లో ఓటమి బయము వచ్చినది,,, పైనాన్స్ సమస్య,,, రాజకీయ లో కొంత ఆపద్దము అడాల కాని అయన మార లెదు మెండి,, బదర్🙏 డాక్టర్ మీరు బాబు ని తిట్ట ని తిట్టు అనలెదా మీకు అవసరమా మీరు అమెరికా లో వుంటు బూతు పదాలు వాడినారు 1 మీరె బూతుల లో అ పరిస్థితి లో అనినారు కోాడాలి, వంశీ, రోజా వరసన వున్నరు,,, తప్ప కాద మీ హోదాకు అవసరమా బదర్ 🙏,,అలాగె నిరంతరము పచ్చ మీడియా సంస్థలు,, షరిమిల సునిత జిమ్మికులతో బాబు పవన్ కళ్యాణ్ కుల పిచ్చి లెపి విజయవంతము అయినారు,,, ఈ పరిస్థితి వసాౖది అని జగన్ గారికి కోంత తెలుసు ఇంక మారు తారని అశతో జీలించాలి పదె వదె జగన్ గారిని తిట్ట రాదు దయచేసి గొప్ప వారు మానండి,, డాక్టర్ గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @jimmygp2121
    @jimmygp2121 16 дней назад +12

    Mr Prabhakar you please be mindful of Parliamentarian ethics. Don't degradeJaga infront of Sharmula who is a disgrace to that entire family.........

    • @malakondareddykurapati2582
      @malakondareddykurapati2582 16 дней назад +1

      చూడు అన్నా... మన ఇంట్లో మన తండ్రి లేదా అన్న తప్పుచేస్తే వాళ్ళకి నేరుగా చెప్తాం. లేదా అందుబాటులో లేనప్పుడు ఇలానే చెప్తారు. నా ఆతుతో సమానం ఆ బొల్లిగాడు. చావనైనా చేస్తాం కానీ ఆ బొల్లిగాడికి లేదా షర్మిళ కి మాత్రం సపోర్ట్ చేయ్యం.
      జగన్ ని నమ్మి కాంట్రాక్టులు చేసి 25 లక్షలు నష్టపోయా... ఐనా సరే ఎలక్షన్ లో ఏజెంట్ గా నిలబడి గతం కంటే 70+ వోట్లు సాధించాం. కాని రాష్ట్రం మొత్తం వేరేగా తలచింది.
      మన కుటుంబ పెద్ద మన ఇంట్లో వాళ్ల మంచి కోరనప్పుడు ఇంట్లో గొడవలు అవుతాయి కదా... అలాంటిదే పంచ్ ప్రభాకర్ అన్న చెప్పేది. ముందు ఇంట్లో చక్కదిద్ధాక బయట చక్కదిద్దాలని కోరుకుందాం. లేదా కేవలం జగన్ ప్రవర్తన వలన వైసీపీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది.

  • @user-co7mn3jn3f
    @user-co7mn3jn3f 15 дней назад +1

    U r absolutely right 😊

  • @SVlakshmi-xm9ep
    @SVlakshmi-xm9ep 16 дней назад +2

    Very good morning prabhakar bro🎉

  • @amarnathareddy9822
    @amarnathareddy9822 15 дней назад +8

    రెడ్డి సామాజిక వర్గాన్ని రాజకీయంగా వైయస్ ఫ్యామిలీ వాడుకుంటున్నారు మనం వాళ్లకి దూరంగా వెళ్లిపోవాలి షర్మిలను కూడా కాంగ్రెస్ నుండి తరిమేసి మన మాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం మేలు

  • @sekharreddy7470
    @sekharreddy7470 16 дней назад +1

    You are always correct sir.
    I met jagan garu before power and
    During power.lot of difference is there

  • @sreenivasannp2164
    @sreenivasannp2164 16 дней назад +1

    Brother we understand your painful words from your Heart💕

  • @psreddypadma
    @psreddypadma 16 дней назад +18

    వైయస్ షర్మిల వైయస్ఆర్ కు ద్రోహం చేసింది రాజకూటంలో ఎప్పుడు గెలవలేదు

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 16 дней назад +1

    సూపర్ గా చెప్పావు పంచ్ ప్రభాకర్ గారు

  • @ushadripathi1687
    @ushadripathi1687 16 дней назад +1

    Correct bro

  • @g.ramanareddy576
    @g.ramanareddy576 16 дней назад +2

    Oka political party ni manage cheyyadam antha easy kaadhu Prabhakar bro manam enni maatalu ayina chebuthamu

  • @anilkumar4157
    @anilkumar4157 16 дней назад +2

    Eni sarlu nuvu Jagan ni motivate chestavu😂

  • @thriloknath-eq6th
    @thriloknath-eq6th 16 дней назад +2

    Bayya meru cheppindi 100% nizam,jagan thana karyakarthalaki emi cheyaledu

  • @GowthamNelatur-tk7lv
    @GowthamNelatur-tk7lv 16 дней назад +1

    Super anna

  • @vijayavardhanrajudeta831
    @vijayavardhanrajudeta831 16 дней назад +3

    Sharmila kullu kuthamthram vunna aame aameku prajala khemam akkara ledu niluvella swardam vunname.Jagan alanti vadu kadu jagan sharmila laga vunte prajalu ishtapadaru.Manchi vallatho polchu kovali gani alanti vallatho polchu kokudadu.

  • @ysreeharinathreddy2604
    @ysreeharinathreddy2604 16 дней назад

    Anna I accept 100% with your words.

  • @madasusrinivasarao3668
    @madasusrinivasarao3668 16 дней назад +3

    Nuvvu apura nayana

  • @srinivasaraomarasu5728
    @srinivasaraomarasu5728 10 дней назад

    అన్న దోచుకొని ప్యాలెస్లు కట్టించిపెట్టుకున్నారు

  • @bharatk3k
    @bharatk3k 16 дней назад +2

    Evado yedo cheppadu ani maaripothe athaniki antu individuality em untundi. Gelichina vodina vokela untene athanu eppatiki Hero laaga undipothadu.

  • @ajayamma9205
    @ajayamma9205 15 дней назад +3

    వాడికి జాకీలు పెట్టినా లేవాడు.

  • @nirmalarekhathanam9389
    @nirmalarekhathanam9389 14 дней назад

    Perfect

  • @jsureshkumar9195
    @jsureshkumar9195 15 дней назад

    Anna full years everyone was locked in house and he has done many things....
    Good analysis bro

  • @anandavidya7113
    @anandavidya7113 16 дней назад +1

    Probably jagan totally depended on Bible and god and thinking god will set right all things.but it is wrong.we have to do actions.god gives energy for our actions.

  • @soujanya9031
    @soujanya9031 16 дней назад +2

    Meeru edo planning gane jagan gaari ni degrade chestunnaru.ennelaina jagan vente

  • @hanuman8108
    @hanuman8108 16 дней назад +1

    ఏంటి అన్న ఇలా అయ్యారు మీరు

  • @user-to8di2ke5b
    @user-to8di2ke5b 16 дней назад +1

    Sir oka side manchi ga matladuthunaru ante adhi manchithanam kadhu Inka idhi vere la untundi maruthadu

  • @subash.akeeti
    @subash.akeeti 16 дней назад

    Wait & see

  • @user-hy7un2rp7f
    @user-hy7un2rp7f 15 дней назад

    Good Sir

  • @tanujayalla422
    @tanujayalla422 16 дней назад +15

    మీ మాటలు ఎలా ఉన్నాయ్ అంటే ... సింహం కి వేటటం ఎలగో సలహాలు ఇస్తూనట్లు ఉంది.. Learn Lion is Lion at any time.... Better stop Bullying

    • @malakondareddykurapati2582
      @malakondareddykurapati2582 16 дней назад

      చూడు అన్నా... మన ఇంట్లో మన తండ్రి లేదా అన్న తప్పుచేస్తే వాళ్ళకి నేరుగా చెప్తాం. లేదా అందుబాటులో లేనప్పుడు ఇలానే చెప్తారు. నా ఆతుతో సమానం ఆ బొల్లిగాడు. చావనైనా చేస్తాం కానీ ఆ బొల్లిగాడికి మాత్రం సపోర్ట్ చేయ్యం.
      మన కుటుంబ పెద్ద మన ఇంట్లో వాళ్ల మంచి కోరనప్పుడు ఇంట్లో గొడవలు అవుతాయి కదా... అలాంటిదే పంచ్ ప్రభాకర్ అన్న చెప్పేది. ముందు ఇంట్లో చక్కదిద్ధాక బయట చక్కదిద్దాలని కోరుకుందాం. లేదా కేవలం జగన్ ప్రవర్తన వలన వైసీపీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది.

    • @Indian-lx5si
      @Indian-lx5si 16 дней назад

      Lion erripuku panulu cheyadhu

    • @tanujayalla422
      @tanujayalla422 15 дней назад +1

      @@malakondareddykurapati2582 అన్నా... నీ ఆలోచన కరెక్ట్ అనుకుందాం కాసేపు,,, మనం గెలిచి ఉంటే ఇలా మాట్లాడేవాళ్ళ ఎవరైనా? ఓడినప్పుడు అన్ని నోళ్లు జగన్ మీద పడడం ఎంత వరకు కరెక్ట్ చెప్పు? నిజం మాట్లాడు కుంటే అస్సలు మనం ఓడిపో లేదు, ఆ గుంట నక్కలు అన్ని కలిసి ఈవీఎం నీ మార్చేశారు.. ఇది నిజం 100%..జగన్ గారికి ప్రతి రోజు ఛాలెంజ్ గానే గడిచింది, కాళీ గా అయితే అస్సలు లేరు,, CBN దిగిపోయే సరికి just 100 కోట్లే ఉంచి పోయాడు, కోవిడ్, ప్రతి వ్యవస్థ ని గాడిలో పెట్టాలి, సంక్షేమము చేయాలి, పచ్చ పత్రికలు, పచ్చి అబద్దాలు మాట్లాడే ప్రతి పక్షం... ఇన్నిటిలో కూడా భారీ మెజారిటీ తో గెలిచినా MLA లు ని ఎటువంటి అసమ్మతి లేకుండా,పార్టీ మారకుండా చు చుకోవాలి, క్యాడర్ కి గైడ్ చేయాలి,, కాళీ లేదు అన్న కి ఇది మనం అర్ధం చేసుకోవాలి కదా.పార్టీ పెట్టి న మొదటి నుండి ఇప్పటి వరకు మనం చూస్తున్నాం కదా ఎన్ని సవాళ్లు ఎదురకున్నాడో మరి ఎలా అలా మాట్లాడుతాం చెప్పు అన్నా... మన ఇంటి పెద్ద అన్నా లా భావించే జగన్ అన్న మనమే అర్ధం చేసుకోకపోతే ఎలా? ప్రజలు ని ప్రేమించిన మనిషి కార్యకర్తలు ని ప్రేమించడా? వారిని పట్టించుకోడా? ఇప్పుడు టీడీపీ గుండాల చేతిలో నష్టపోయిన వారికి అండగా నిలబడలేదా చెప్పు?
      NTR పార్టీ పెట్టి నప్పటి నుండి ఇప్పటి వరకు మా ఫ్యామిలీ టీడీపీ లో నే ఉంది, టీడీపీ తరపున మా నాన్న గారు ఎన్నో సార్లు పోటీచేసారు కూడా.. TDP కి హార్డ్ కోర్ మేము మా ఊరు లో 80%.. అలాంటిది నేను కేవలం జగన్ ఒక CM ఐయ్యాక ప్రజలకి చేసిన మంచి చూసి, ఆయన క్యారెక్టర్, గుండె ధైర్యం అన్ని నచ్చి మొన్న ఎలక్షన్ లో అన్నకే ఓటు వేసాను అని గర్వాంగా చెప్పుకుంటున్న, నా సొంత అన్న లా అడాప్ట్ చేసుకున్న,, నిన్న కాక మొన్న వచ్చినా నేను జగన్ అన్న వైపు పరిస్థితి ని అర్ధం చేసుకుంటే,, 10సంవత్సరాలనుండి అన్న వెంట ఉన్న మీరంతా ఎంతలా అర్ధం చేసుకోవాలి. పంచ్ ప్రభాకర్ గారు అలా పబ్లిక్ గా అనడం బాధేసింది

  • @sudharaniannapureddy1635
    @sudharaniannapureddy1635 16 дней назад +2

    Nuvu aapara nayana jagan ni ala anakura babu jagan ni rechagodutunava

  • @user-ip4bu5pf4k
    @user-ip4bu5pf4k 14 дней назад

    Sharmila akka la poyi pacha batch tho kalisipoledu package Lu theesukoledu.

  • @psreddypadma
    @psreddypadma 16 дней назад +13

    కడపకు రా రా తెలుస్తుంది నీకు జగన్ గురించి.

    • @malakondareddykurapati2582
      @malakondareddykurapati2582 16 дней назад +6

      అందుకే కడుపలో గెలిచారు... రాష్ట్రంలో ఓడారు. కడప ప్రజలు కూడా జగన్ తో లేరు ఈ సారి.... ఆత్మ పరిశీలన చేసుకోవాలి బ్రదర్ !

    • @Ab.850
      @Ab.850 15 дней назад

      Rowdy gunda edhava.... champeyyadam eseyyadam maatrane telisina oka chetha darudrudu...ide ga telisedi... anthena ..manchi vaadu..prajalaku tana aasthi raasichi samaajaanni udharinche...devudu kaadu ga??... prajalanundee lakshala kotlu... inka laakovali..ane aasa parudu anthe ga..kadapaku vasthe kuda ade ga telisedi...mee faction rajakeeyalu..champudu lu kadapa varake vundandi...daya chesi maa AP ki mee daridram vadhu😢

    • @msmsn2125
      @msmsn2125 14 дней назад +2

      ​@@malakondareddykurapati2582నా ఎస్సీలు నా మైనారిటీలు నా బీసీ లు అని,, అగ్రవర్ణ కులాలు కట్టిన పన్నులు మొత్తం ఇతరులకు పంచిపెడితే ఎవరికైనా కోపం వస్తుంది అన్నా.. బ్రాహ్మణులు రెడ్లు క్షత్రియులు ఆర్యవైశ్యులు అందరూ కలిసి గంప గుత్తగా టిడిపి జనసేన బిజెపికి ఓటు వేశారు

  • @pcs.1961
    @pcs.1961 15 дней назад

    Your views should open Jagans eye opener.

  • @sandjxnnxx
    @sandjxnnxx 11 дней назад

    Elections ki mundu em ipoyindo ee vagudu ? Jagan odipoyaka gurthuku vachaya ?

  • @user-dv9fs9ym5l
    @user-dv9fs9ym5l 10 дней назад

    ❤జగన్ గారికి సిసలైన మొగుడు నిజాయతీపరుడు పవన్ కళ్యాణ్ గారు అని నిజాయతీగా ఒప్పుకున్నా పంచ్ ప్రభాకర్ రెడ్డి 😊

  • @pamulururamasubbareddy3384
    @pamulururamasubbareddy3384 15 дней назад

    పోగిదేవాడు మంచోడు తిట్టేవారు చెడ్డవారు కాదు అది తెలుసుకోండి బాగుపడతారు నిజాలను తెలుసుకోండి

  • @erueranna9623
    @erueranna9623 15 дней назад

    Rey jagan ni yemi anakura

  • @amithkumarak6107
    @amithkumarak6107 14 дней назад

    Ee madya jabardst comedy kanna vedi comedy ekkuvayindi…
    Abaddalu adadam radu anta😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @rdreddy
    @rdreddy 15 дней назад

    ఓడిన వాడివి అన్ని తెప్పులే, గెలిస్తే ఏఏ తప్పు ఉండదు. ఓడిపోయాడు , నేర్చుకుంటాడు బ్రదర్ , నీలాంటి వల్లే ఆలా మాట్లాడితే ఎలా. Send direct feed back to the team.

  • @Stv9News
    @Stv9News 15 дней назад

    మీరు పబ్లిక్ లో ఒక్క మాట అంటే అది ఎంతమందికి వెళ్ళిపోతున్నారు ఆలోచించుకోండి

  • @thammisettihari5105
    @thammisettihari5105 15 дней назад

    జై జగన్ తగ్గేదెలా 🇸🇱🇸🇱🇸🇱💪💪💪💪💪

  • @alluri6992
    @alluri6992 16 дней назад

    Hi Prabhakar, I do agree your comments, even party members also having same opinion. But you are expressing in your way of style. What I understand behind your comments, you are feeling more pain than Mr. Jagan regarding this defeat from day one of election result. I observed in your face that time as if you lost every thing in life even if you are comfort Zone. You are a real hardcore Jagan follower., but people not understanding. Please reply on my comment @ Alluri.

  • @lamprem9802
    @lamprem9802 15 дней назад

    అన్న పార్టీ ఓటిమి జై జగన్ జగన్ ఓటిమి కాదు ప్రభాకర్ అన్న

  • @BHANU-9
    @BHANU-9 15 дней назад

    Sharmila ni nammukunte YSR ni namminatte 100%

  • @Suresh_Melodies_Official
    @Suresh_Melodies_Official 14 дней назад

    Meeru evariki kommu kaya vaddu nutral ga vuntu videolu cheyyandi

  • @subash.akeeti
    @subash.akeeti 16 дней назад

    Still 151, no changed now

  • @enjemma
    @enjemma 16 дней назад

    Idhi old vedeo kadha

  • @raghumajji2326
    @raghumajji2326 15 дней назад

    Aapu saamy ...nee over action ....mari ekkuva ayipotundi ..

  • @KiranDasu
    @KiranDasu 13 дней назад

    I will tell really est hemm

  • @user-im6tp2ou2u
    @user-im6tp2ou2u 15 дней назад

    Super explanation punch Prabhakar

  • @Rayalasimha
    @Rayalasimha 16 дней назад

    Annaaaa Don't forget 40% .. not 11 seats .Thadepalli house is the problem... Cont meet common man n Grund reports ...Oka manthriki endanna ticket antha late .....😢

  • @psreddypadma
    @psreddypadma 16 дней назад +8

    జగన్ గురించి నీకు ఏమి తెలుసు

    • @malakondareddykurapati2582
      @malakondareddykurapati2582 16 дней назад +4

      ఏమీ తెలియదు అదే కదా అన్నా సమస్య. ఓడిపోయాక కూడా ఆత్మ పరిశీలన చేసుకోకపోతే ఇక ఎవరు ఏమి చెయ్యలేరు.

  • @VenkatVenktappa-yh9ed
    @VenkatVenktappa-yh9ed 15 дней назад

    Sir mer brande

  • @hanuman8108
    @hanuman8108 16 дней назад +21

    ఎన్ని చేసిన వారసుడు ఒక్కడే కింగ్ జగన్

  • @cherukukalyan5561
    @cherukukalyan5561 15 дней назад

    Punch prabhakar anna ni matalaku memu yekibhavistam
    2019 lo cbn yendhuku odipoyadu konchem cheppava

  • @kalaratnakumari3567
    @kalaratnakumari3567 15 дней назад

    Doctor garu meeru Jagan gariki support.cheyyaka poina parvaledu.dayachesi ilanti vedeos cheyyakandi please.

  • @bavanarayanabezawada8729
    @bavanarayanabezawada8729 5 дней назад

    ఒరేయ్ నా కో ఆపరా

  • @Rayalasimha
    @Rayalasimha 16 дней назад

    Tirupthai edu kondalu, ports lo partnership with Telangana ... Means what anna ?

  • @radhamanicollections9094
    @radhamanicollections9094 16 дней назад

    Meeru direct ga kalisi matladavachuga, India pm game aadithe yevaru em chestaru

  • @BabuRunkana
    @BabuRunkana 15 дней назад +1

    జై జగన్ మోహన్ రెడ్డి గారు

  • @narayanarao4339
    @narayanarao4339 8 дней назад

    Yendukura nayina sollu.

  • @gpanjaneyulu4702
    @gpanjaneyulu4702 16 дней назад

    Punchu Jagan failed to counter CBN propoganda you have done enough give boost but Jagan is not appropriate counters.

  • @RajuRaju-t3s5i
    @RajuRaju-t3s5i 11 дней назад

    Ore pasuvula doctor

  • @KiranDasu
    @KiranDasu 13 дней назад

    Ade raaa bonga

  • @KiranDasu
    @KiranDasu 13 дней назад

    Re bongguga plz col me

  • @480sss
    @480sss 16 дней назад

    ఏడ్చావులే

  • @suhasinikitchendelights
    @suhasinikitchendelights 15 дней назад

    Jagan eh King ❤

  • @graceofspicebowl
    @graceofspicebowl 16 дней назад

    Prabhakar gaaru,meeru Jagan ku duuram avvakandi please,meelanti vaari sahayam,aadarana chaala necessary

  • @helloindia3943
    @helloindia3943 16 дней назад

    Anna please

  • @Politricks899
    @Politricks899 16 дней назад

    Vado manavathavaadi Veedo dathrutvavaadi…

  • @user-np7pn5hc7b
    @user-np7pn5hc7b 11 дней назад

    దాతృత్వం ys కుటుంబ రక్తం లో లేదు
    ప్రజల డబ్బులు పధకాల పేరుతో ఇస్తూ టాక్స్ పెంచుతూ మళ్ళీ లాక్కుంటూ
    మందు అమ్మి సొంత అకౌంట్స్ లో వేస్కుంటూ
    రెడ్లకు కోట్లు దోచి పెడుతూ
    ప్రేయర్ చేసి sc ల ఓట్లు దండుకొని
    దగ్గరికి రాకుండా పరదాలు చాటున హిందూ ఆశ్రమాలలో యాగాలు చేస్తూ 😂😂😂

  • @swethareddy6324
    @swethareddy6324 14 дней назад

    Veedu veedi over action

  • @bvn7490
    @bvn7490 16 дней назад

    Caste gola

  • @ganeshreddy9396
    @ganeshreddy9396 16 дней назад

    Crecte

  • @madhavivajrala6246
    @madhavivajrala6246 15 дней назад

    Ys jagan varasudu

  • @user-zj2rc8mn8f
    @user-zj2rc8mn8f 16 дней назад +2

    Without ysr who is jagan