ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ మరణముకంటె - బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ 1. పరమును వీడిన ప్రేమ - ధరలో - పాపిని వెదకిని ప్రేమ నన్ను కరుణించి ఆదరించి - సేదతీర్చి నిత్యజీవమిచ్చె !!ఆశ్చర్య!! 2. పావన యేసుని ప్రేమ - సిలువలో - పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి - జయమిచ్చి తన మహిమనిచ్చె !!ఆశ్చర్య!! ౩. శ్రమలు సహించిన ప్రేమ - నాకై - శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది - ఎన్నడూ ఎడబాయదు !!ఆశ్చర్య!! 4. నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి - ముద్దాడి కన్నీటిని తుడిచె !!ఆశ్చర్య!!
Thank you Lord praise the lord brathers and sisters 🙏 thank you ayyagaru 🙏 andharu rakshimppa badalani please priyar chedham 🙏
Ksanjanna shelombrabaer ❤🎉
Glory To God 🙏🏻
Iam happytoda🎉🎉🎉🎉🎉🎉🎉❤
Super superrrrreeee super ayyagaru good evening 🙏 annaya good evening 🙏
Glorgob
ఆత్మ పూర్ణత ఆరాధన
Ksanjannag
❤
Nice 👏👏👏👏👏👏👏👏👏😭😭😭😭🙏🙏🙏🙏
3:13 3:14
Wonderful song bro Sunil garu singing salom 🙏🙏
Thank you God 🙏
ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
మరణముకంటె - బలమైన ప్రేమది
నన్ను జయించిన నీ ప్రేమ
1. పరమును వీడిన ప్రేమ - ధరలో - పాపిని వెదకిని ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి - సేదతీర్చి నిత్యజీవమిచ్చె !!ఆశ్చర్య!!
2. పావన యేసుని ప్రేమ - సిలువలో - పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి - జయమిచ్చి తన మహిమనిచ్చె !!ఆశ్చర్య!!
౩. శ్రమలు సహించిన ప్రేమ - నాకై - శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది - ఎన్నడూ ఎడబాయదు !!ఆశ్చర్య!!
4. నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని చూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి - ముద్దాడి కన్నీటిని తుడిచె !!ఆశ్చర్య!!
❤
⛪🙏🧑🎄🧑🎄🧑🎄🌲🌲🎂🎂
Ksanjanna po pa do na ki tu hi to nahi 😁😅 7:57 7:59