The Egg is Vegetarian or Non-Vegetarian? | Best Protein | Egg Yellow | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • The Egg is Vegetarian or Non-Vegetarian? | Best Protein | Egg Yellow | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #Egg #Vegetarian #NonVegetarian #Protein #DrRaviHospital #DrRavikanthKongara

Комментарии • 664

  • @konaseema_andalu
    @konaseema_andalu 2 года назад +4

    పాలని పొదిగితే పిల్ల పుట్టదు డాక్టర్ గారూ.. కానీ, గుడ్డుని పొదిగితే ఒక ప్రాణం పురుడు పోసుకుంటుంది. గుడ్డుని తినడం అంటే ఒక జీవిని తింటున్నట్టే. Veg కి Non Veg కి మధ్య వ్యత్సాసానికి నిర్వచనం జీవం-నిర్జీవం.
    ఇదే అసలైన Logic.
    గుడ్డు ఖచ్చితంగా Non Veg నే..

    • @rajeshnetinti8806
      @rajeshnetinti8806 Месяц назад

      Alagaithe rice nonveg..aa. Danilo kuda jeevam vuntundi. ...rice natithe malli mokka vasthundi kada

  • @mastanvali7448
    @mastanvali7448 2 года назад +85

    Sir మీరొక అద్భుతం అంతే 👌🏻🙏🏾🙏🏾🙏🏾

  • @umamaheswararao5937
    @umamaheswararao5937 2 года назад +33

    Sir ఈ మధ్య మీ వీడియో లు చూస్తున్నా చాలా మంచి విషయాలు మాకోసం చెపుతున్నారు మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి నమస్తే సార్

  • @lasyareddy4992
    @lasyareddy4992 2 года назад +21

    చాల మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదలు

  • @kavalapraveen5046
    @kavalapraveen5046 2 года назад +21

    Sir...love u sir....whole india should be proud about ur knowledge &service.....And especially we r proud about that ur from our vijayawada

  • @sukeshmarlapudi4098
    @sukeshmarlapudi4098 2 года назад +3

    హాయ్ డాక్టర్ గారు నమస్తే మీరు చెప్తున్నది కోడుగుడ్డు వాస్తవం కాదు. కోడిగుడ్లులోజీవం ఉంది .పాలలో జీవం లేదు. కోడుగుడ్డు 21 రోజుకి ఇంకొక జీవి వస్తుంది .పాలని 21 రోజు దాచిన చెడిపోతుంది . అందువల్ల కోడిగుడ్డు మాంసాహారం.. డాక్టర్ గారు ఇది వాస్తవం.

  • @ramsuryavanshi4983
    @ramsuryavanshi4983 6 месяцев назад +1

    Meeru super Bro same ma Annaya batch la unnaru....same voice same explanation.....

  • @sulochanagudapati5256
    @sulochanagudapati5256 Год назад

    Nenu 10 days nundi mi video lu chustunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @lakshmip4256
    @lakshmip4256 2 года назад

    Mana kante kaakule chala thelivainavi. Memu egg yellow lo fat content vuntundi ane apohalo white thinesi yellow kaakulaki pettesthunnamu. Kaakulu chala intelligent avi egg white vesina thinavu. Vaatiki yello ne istam. Doctor gaaru Maa kallu theripinchaaru mi beautiful smile tho tq so much. God bless you

  • @vakanaga1047
    @vakanaga1047 2 года назад +2

    you gave clarity to so many people. I take more Eggs in a week. I didn't believe the rumours. I will share this video

  • @prayer1232
    @prayer1232 2 года назад +2

    Thanks డాక్టర్ గారు....మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.......

  • @knanda4206
    @knanda4206 Год назад

    మంచి సందేశం ఇచ్చారు చాలావందనాలుమీకు

  • @jaihind123
    @jaihind123 2 года назад +12

    పాలు అనేవి కేవలం ఇంకొక జీవిని పెంచి పోషించడానికి శృష్టించబడిన ఆహారం...కానీ
    గ్రుడ్డు అలా కాదు అది ఇంకో జీవి పుట్టడానికి శృష్టించబడినది...రెండిటినీ నాన్ వెజ్ తో పోల్చడానికి లేదు

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 2 года назад +4

    Sir egg hello తింటే ఫ్యాట్ పెరుగుతుంది అంటారు!

  • @lingaiahthalla5758
    @lingaiahthalla5758 2 года назад +2

    చాలా బాగా చెప్పారు 🙏🙏

  • @tvijaya9262
    @tvijaya9262 Год назад

    గుడ్ మెసేజ్ సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kasturimeajuri8875
    @kasturimeajuri8875 Год назад

    Good morning Dr.Ravikanth ,egg half boiled thinte manchidi antaru ,nijamena,?mee videos are superb,,God bless you

  • @kirankumar3027
    @kirankumar3027 2 года назад

    Hi sir, I am also one person throw out egg yellow while eating 🥚
    And I'm vegetarian but i consider egg is veg only......
    Thank you for your motive info about egg.... Today onwards I won't throw yello in 🥚... Thank you Sir.

  • @syedrizwana9373
    @syedrizwana9373 2 года назад +2

    1st stage knee pain gurinchi video pettandi sir 🙏cottilage tablets ela vaadaali please 🙏🙏🙏🙏

  • @krishnakothapalli3084
    @krishnakothapalli3084 2 года назад +4

    Thank you Doctor for very useful information 🙏

  • @annapoornaannapoorna9278
    @annapoornaannapoorna9278 2 года назад

    Me mata theeru super doctor garu sodi cheppadam ledu . Naku galbloder ledu 4 years ayindi operation ayyi. nenu eggs thinocha. Nenu inkka dry fruits thinocha daya chesi cheppindi

  • @abdulravoof1502
    @abdulravoof1502 2 года назад

    Doctor garu thank you manchi messages iccharu

  • @samathajoshi1966
    @samathajoshi1966 2 года назад +1

    Sir.. thanq for valuable information
    May God bless your and keep you in HIS grace 🙏

  • @joesandy2216
    @joesandy2216 Год назад +1

    Healthy & knowlegetic information,good.

  • @marri.veeranjaneyareddy8043
    @marri.veeranjaneyareddy8043 Год назад

    Manchi vidyavanthudu avvadam and Dani andariki panchadam Mee gopathanam

  • @leelak1545
    @leelak1545 Год назад

    Danyavaadadalu sar.

  • @pasagadulaapparao3747
    @pasagadulaapparao3747 Год назад +1

    Sir maa అపోహలు క్లియర్ చేసినందుకు వందనాలు 🙏🙏🙏👍

  • @kothakoatachari4108
    @kothakoatachari4108 Год назад

    Thank you sir

  • @lakshmikumari6349
    @lakshmikumari6349 2 года назад +1

    అసలు. మీరు డాక్టర్ కాదు
    మిమ్మల్ని ఓ దేవుడిలా చూడాలి
    అన్ని వీడియోలు చూస్తాను నేను
    ఏ వీడియో చూసినా ఏదో కొత్త విషయం తెలుస్తోంది మిమ్మల్ని ఎలా పొగడాలో. అసలు మాటల్లో చెప్పలేను
    మాటలు. సరిపోవు కూడా

  • @raghuram1231
    @raghuram1231 2 года назад +5

    Okko doctor okkola chepthunaru...you docs are confusing people..i trust you..full egge is good to consume

  • @issacholmes1825
    @issacholmes1825 Год назад

    Dr gaaru, yendi చేపలు గురించి ఒక వీడియో చేయరా

  • @benzersekhar9489
    @benzersekhar9489 2 года назад

    Alasar unnavallu yello tinavachaa egg white tinalaa sir your video's very very useful sir

  • @marri.veeranjaneyareddy8043
    @marri.veeranjaneyareddy8043 Год назад

    So thanks for the kind of information

  • @tirunaharibalakrishna1104
    @tirunaharibalakrishna1104 2 года назад

    Full clarity

  • @ratnamkondramutla4131
    @ratnamkondramutla4131 2 года назад

    Tq Doctor garu Meeru maku manchi knowledge ni istunnaru🙏

  • @harischandraprasadkondabol7064
    @harischandraprasadkondabol7064 2 года назад +34

    మా మిత్రుడు అన్నట్లు డాక్టర్ గా మీరొక అద్భుతం.
    నాదొక చిన్న అనుమానం నా వయసు 67 సంవత్సరాలు మాకు చిన్నప్పుడు జ్వరం వస్తే 2 లేదా 3 రోజులు అన్నం పెట్టకుండా తర్వాత రోజు రసం తో అన్నంపెట్టి నిద్ర పోనిచ్చే వారు కాదు నిద్రపోతే మరలా జ్వరం తిరగ బెట్టేది. దీనికి శాస్త్రీయ కారణాలేమిటి? అలా నే లంకణం పరమోషధం అనేది ఈ రోజు కు కూడా వర్తింస్తుందా?

    • @shrihan_shanmukh
      @shrihan_shanmukh 2 года назад +1

      Sir diniki answer kavali ravikanth sir plz meeru cheppandi

    • @lovememories1436
      @lovememories1436 2 года назад

      avunu Sir Answer Cheyandi Ravi anna

    • @sandheep3877
      @sandheep3877 2 года назад

      మంతెన గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు.

    • @lovememories1436
      @lovememories1436 2 года назад +1

      @@sandheep3877 vaadi bonda

    • @pphsrao6023
      @pphsrao6023 2 года назад

      అవును sir మాకు అలానే చేసేవారు

  • @mpadmavathi3502
    @mpadmavathi3502 Год назад

    Thank you so much sir

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 2 года назад

    థాంక్ యూ సర్

  • @sgskp1281
    @sgskp1281 2 года назад +2

    I am brushing up my knowledge with your videos.

  • @raajanreddy4956
    @raajanreddy4956 2 года назад

    Hallo sir miru matladuthunte chala dhiyryamga undi nenu dayabetik

  • @himabindu9123
    @himabindu9123 2 года назад

    Good morning

  • @asreenivsuluasreenivsulu7122
    @asreenivsuluasreenivsulu7122 2 года назад

    SAR u r great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @josephnairpudupermanil8679
    @josephnairpudupermanil8679 2 года назад +2

    Hi Sir, Your knowledge is awesome Sir. Nice explanation.

    • @sunnygaddam4881
      @sunnygaddam4881 2 года назад

      ఫ్యాటీ people use are daily life

  • @sreedevidevulapalli5861
    @sreedevidevulapalli5861 2 года назад

    Baga cheparu DC tq you bangaram

  • @chinnichinnu6944
    @chinnichinnu6944 Год назад

    Hi sir good message thank you for you

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 2 года назад +3

    Very useful video.we have doubts about yellow.we clarify that. God gave somany gifts .You are one of that sir.

  • @ntrerrfkhggsmgdssg
    @ntrerrfkhggsmgdssg 2 года назад +3

    నేను డైలీ 2 🥚 ఎగ్స్ 1వీక్ తిన్నాను body నుంచి చమట దురావశన రావడం మొదలైంది డైలీ స్నానం చేసిన అదే పరిస్థితి 😞😞

  • @thimmarayappakc3400
    @thimmarayappakc3400 Год назад

    God bless you sir

  • @u.muralimohan2852
    @u.muralimohan2852 2 года назад +2

    God bless you sir, for your healthy videos.

  • @vamshikamaheshasri824
    @vamshikamaheshasri824 2 года назад +2

    Thank you so much sir

  • @mekasudheerkumar7549
    @mekasudheerkumar7549 Год назад

    Super sir

  • @shaikrawoof9455
    @shaikrawoof9455 2 года назад

    Thank you sir

  • @shivamudhiraj6486
    @shivamudhiraj6486 Год назад

    Dout clear sir 👏👏

  • @VijayKumar-kx2hd
    @VijayKumar-kx2hd 2 года назад

    Sir me videos chala bagunai Naku body pains vashunae solutions chepandi pl reply sir

  • @sujathag2399
    @sujathag2399 2 года назад

    Happy Independence day.God bless you.

  • @jayaprakashteppala
    @jayaprakashteppala 2 года назад +6

    చాలా మంచి సమాచారం ఇచ్చారు సార్ ఇలాగ చాలా డౌట్స్ ఉన్నాయి చాలా రోజుల నుంచి మీ వీడియోతో చాలామందికి నేను ఇది షేర్ చేయాలని అనుకుంటున్నాను మరియు ఎగ్ గురించి చాలా గొప్పగా చెప్పారు. Thank you sir..🙏

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 2 года назад +3

    డాక్టర్ గారు, నాటు కోడి గుడ్లు, నంబర్ వన్, సేమ్ ప్రోటీన్ రెండిట్లో ఉంటుంది, హైబ్రే షన్ ద్వారా లేయర్ గుడ్డు తయారు అవుతుంది అది క్యాన్సర్ కార కం సార్

  • @srilakshmi904
    @srilakshmi904 2 года назад

    🙏 Doctor Garu .sleep Apnea gurinchi cheppandi.sleeping positions ,jagrathalu cheppandi please..please 🙏

  • @rajeswarirasineni5167
    @rajeswarirasineni5167 2 года назад

    Just ippude na favorite food eggs rendu thintu oka yellow paaresa, repatinundi yellow paareyanu.Normal timelo sare, edaina health problem vachhi recover ayye timelo eggs teesukunte chaala fastga neerasam thaggipovatam nenu observe chesanu.Happy weekend dear Dr handsome.

  • @satyasuryaprakasarao2438
    @satyasuryaprakasarao2438 2 года назад +2

    Thank you sir 🙏

  • @venkateshgidijala
    @venkateshgidijala 2 года назад +1

    Doctor గారూ..
    చిన్న సందేహం,
    కృత్రిమంగా గుడ్లు కోసం పెంచిన కోళ్ల కు ఏవో హార్మోన్స్ ఇంజెక్షన్లు ఇస్తారు అంట గా.
    So అటువంటి కోడి గుడ్లు తినడం వలన మన మనుషుల్లో హార్మోన్స్ తేడా జరుగుతుంది. మంచిది కాదు అని నేను ఒక researcher చెప్తే విన్నాను.
    మీ మాట ఏంటీ?? తెలుపగలరు.
    🙏🏻

  • @PushpaKumari-od8wi
    @PushpaKumari-od8wi Год назад

    Tq sir Good information give us

  • @saradavemparala1548
    @saradavemparala1548 2 года назад

    Namaskaram doctor
    Spondylitis gurunchi cheppandi

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 2 года назад

    Good information about eggs

  • @satheeshallinonetech2029
    @satheeshallinonetech2029 2 года назад

    Dr sir సోరియాసిస్ కీ పర్మినేట్ సొల్యూషన్ ఉందా దయచేసి ok వీడియో చేయండి plzzzzz 🙏🙏🙏🙏🙏

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 2 года назад +4

    గుడ్ ఈవెనింగ్ సార్
    ఎగ్గు గురించి చాలా వివరంగా చెప్పారు సార్
    ఇంత వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు సార్

  • @suvarthajanumala3293
    @suvarthajanumala3293 Год назад

    Tanq so much sir. 👍

  • @ashalatha2569
    @ashalatha2569 2 года назад +1

    Sir gastric problem unnavallu egg thinte kadupu ubbaram , aragakapovatam vanti problems untunnay deenigirinchi cheppandi sir. E problem valla egg avoid cheyyalsivastundi.

  • @prasadrani8239
    @prasadrani8239 2 года назад

    Tq sir

  • @supriyam7367
    @supriyam7367 2 года назад

    Tq sir

  • @tvijaya9262
    @tvijaya9262 Год назад

    Tq sir

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 2 года назад +19

    మీ వివరణ చాలా మందికి ఉపయోగ కరం గా ఉంటుంది.
    మీ వీడియోకు కామెంట్స్ ను ప్రతి ఒక్కరు మనస్సు తో తమ భావాలను అందిస్తారు.

  • @joshnakonatha2359
    @joshnakonatha2359 Год назад

    Tq u so much sir

  • @sujathapulivarthi1761
    @sujathapulivarthi1761 2 года назад +224

    Hello sir good mng, mee wife & children's gurinchi telsukovaalani undi

    • @malyalavenkatesh9339
      @malyalavenkatesh9339 2 года назад +5

      sir single madem

    • @bkparthu2732
      @bkparthu2732 2 года назад +4

      @@malyalavenkatesh9339 sir enka pellichesukoleda

    • @reddyreddy3080
      @reddyreddy3080 2 года назад +19

      Yendhuku yem chesthav తెలుసుకొని

    • @మిరపగింజ
      @మిరపగింజ 2 года назад +1

      @@reddyreddy3080 😃😃😃😛

    • @KpAbhiram
      @KpAbhiram 2 года назад +23

      @sujatha manaku mana family thappa andari families meedha interst eh.

  • @Manish-hi3yj
    @Manish-hi3yj 2 года назад

    Very very thank you sir

  • @balajiyadav745
    @balajiyadav745 Год назад

    ❤ మనసులో ఉండే అపోహలను పటాపంచలు❤

  • @atthintiruchulu2626
    @atthintiruchulu2626 2 года назад

    Tq sar

  • @sandeepbhargava3265
    @sandeepbhargava3265 2 года назад +4

    మన పోల్ట్రీ ఎగ్స్ ఎంత safe?
    plz reply

  • @SVKK1488
    @SVKK1488 2 года назад +2

    కెమెరాకు ఎదురుగా ఉంది మాట్లాడండి sir క్రిందకి కెమెరా పేట్టి matlduthuntunnaru sir meru

    • @lakshmikumari6349
      @lakshmikumari6349 2 года назад

      ఇలాంటి వి వెతక్కండి అన్నా
      సారు చెప్పే మాటలు మాత్రమే వినండి అన్నా
      ఇలాంటి సారు మనలాంటి వాల్లకి దొరుకుతారా. అన్నా చెప్పండి
      మనకు సారు చెప్పే ఇన్ ఫర్మేషనే. ముఖ్యం అన్నా

  • @anandhamarthi5588
    @anandhamarthi5588 7 месяцев назад

    Bird flu gurinchi choppandi sir
    😢

  • @drkasukurthivenkatarao2259
    @drkasukurthivenkatarao2259 2 года назад

    Nice application sir

  • @ccln8575
    @ccln8575 Год назад +1

    Thank you so much sir ..ma sister yellow thisesi white thintadi lavuga avutha ani chalamandiki ardam ayyela chepparu ....

  • @v.deepak190
    @v.deepak190 2 года назад +1

    Padaabhi vandanalu.intha kante matalu ravatamledu. Kanneellu matrame me manchi manasuki

  • @balimohan3488
    @balimohan3488 Год назад +1

    Sir running ki velluthunna berthing control avvadam ledu ame cheyali

  • @manikyalashrinivas7058
    @manikyalashrinivas7058 2 года назад

    Nice one sir ...Must know every one this thq

  • @ksrinivas6852
    @ksrinivas6852 2 года назад

    Good. Speech. Sir..... Kota

  • @vvvvvvvvvvv83
    @vvvvvvvvvvv83 2 года назад +4

    Sir,
    Namaskaram,
    We are Kindly requesting
    A video on
    Carbohydrates,
    Proteens,
    Moderation
    Is sources,
    Pertaining to our food
    Namaskaram sir

  • @soyamkartik8735
    @soyamkartik8735 2 года назад

    Tq very much sir 🤝

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 2 года назад

    Valuable information TQ somuch Doctor garu

  • @nagalakshmiaravapalli528
    @nagalakshmiaravapalli528 2 года назад +1

    Hi sir MA papa ki 20years kani baruvu 40k egg valana koncham baruvu peruguthara

  • @madireddykalyan2421
    @madireddykalyan2421 2 года назад +7

    Sir you didn't mention organic or broiler eggs... slight confusion still exists

  • @lakshmigovindarajula3577
    @lakshmigovindarajula3577 2 года назад +1

    Sir, egg nudi jeevi utpathi avuthundhi. Palanudi jeevi utpathi kakudukadaa. Palu mamsaharam elaa avuthundhi.

  • @maheshneeli6993
    @maheshneeli6993 2 года назад +1

    UTI gurinchi oka video cheyandi sir pls

  • @ramchandernune8465
    @ramchandernune8465 2 года назад +13

    Viewer andaru medicos. Mee professor meeku ela explain chesi undaru. We are lucky we are having super professor Dr. Ravi. K. We are getting so much medical knowledge. And also we are seeing good teacher and good motivater and everything. DOCTOR IS GOD. ante mere. Iam watching every vedio. No more words 🙏🙏.

  • @varshavarsha8260
    @varshavarsha8260 2 года назад

    Ok bro

  • @sangameshwarrena3200
    @sangameshwarrena3200 Год назад

    Brother natu egg lo jeevam untundi -boiled egg lo jeevam undadani antaru

  • @sunilbabukandelli27
    @sunilbabukandelli27 Год назад

    Hai sir good morning

  • @sandhyakiranalu4069
    @sandhyakiranalu4069 2 года назад +9

    Hi,
    Milk and egg comparision correct ahh andi??
    Endukante egg nundi oka praani janmistundi. Manam Egg tineste oka praani puttukanu aapinatle kadaa.. Milk nundi praani janminchadu kadaa.
    This is my commensence only.

    • @YsriSeshu
      @YsriSeshu 2 года назад +1

      Correct point Sandhya garu

    • @Boss-vt5fv
      @Boss-vt5fv 2 года назад

      Blood vasthundha egg cut chesthe???

    • @kiranb9614
      @kiranb9614 2 года назад +1

      ఇప్పటి గుడ్లు జన్యు మార్పిడి విధానం ద్వారా తయారు అయినవి. వాటి ద్వారా కోడి పిల్లలు పుట్టవు

    • @nagenadityamaths9200
      @nagenadityamaths9200 2 года назад

      @@kiranb9614 yes

  • @ramkay3805
    @ramkay3805 2 года назад

    Egg Veg Ayithe Neechu vasana endukosthundi sir

  • @raviralaramarao5496
    @raviralaramarao5496 Год назад

    To. You. Sir. 🙏