మీ స్వరం మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఉంది ఎంతో స్పష్టంగా వినిపించింది. చక్కని ప్రదేశాలు అద్భుత మైన అన్ని సంస్కృతి సంప్రదాయాల కలయికే భారతావని గర్వించ దగిన విషయం మనం భారతీయులం అని . మణిపూర్ లో నా స్నేహితులు ఉన్నారు టేటే,యోబో.
అన్ని రాష్ట్రాలు చాలా అందంగా ఉన్నాయి యందు కు అంటే అవి భారత్ లో ఉన్న అందమైన రాష్ట్రాలు ....i like seven sisters..Beautiful India.. nice video share maa 🙏🙏
Super, INFORMATION BROTHER... మీరు రాశుల గురించి వివరించే విధానం చూసి ఎప్పుడు ఎప్పుడు వెళ్దాము అన్నంత ఆతృతగ, మరియు కచ్చితంగా ఎప్పుడో ఒక సారి కచ్చితంగా చూచి తీరాలి అని అనిపిస్తుంది😍
నమస్తే సార్ వీడియో సూపర్ మీ వాయిస్ సూపర్ అన్ని రాష్ట్రాల గురించి చాలా వివరంగా అరుణాచల్ ప్రదేశ్ గురించి చాలా వివరంగా చెప్పారు ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
Thanks Brother for the wonderful video...I study at Nit Silchar (Assam)... I'm damn lucky n blessed to visit all these states 😍.... Unfortunately rest of India have very little knowledge regarding their diverse cultures and beautiful landscapes 😔... I suggest everyone to visit Northeast atleast once in their Lifetime...Love You Northeast ❣️
Naaku Meghalaya(Shillong) anttey chaala estam yendhuku anttey maa sister in law vaalu akkada 5 years unnaru so summer holidays ki akkada vellamu chaala cool place with wonderful green nature,clean roads and mari sun 🌞 aythey morning 4:45 to 11:00 am varakey unttadu memu summer lo velli akkada cool climate thatukoleka poyyamu mari winters akkada vaalu yela baristaaro 🤷🏻♀️thanks for this video very well explained (Dargeling,Sikkim and Assam kooda chaala muncchi tourist places)😊
ఈశాన్య రాష్ట్రాల గురించి చాలా చక్కగా వివరించారు. అందులో ఎటువంటి సందేహం లేదు..👌👌👌👌 కానీ, భారత దేశంలో ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు బిన్నంగా ఉన్నాయి అనే విషయం మాత్రం చెప్పలేదు. ఎందుకంటే, మీరు ఈ వీడియో కి పెట్టిన టైటిల్ అదే గా....
Good explanation. Our roots are strong never been shaken. I proud to say, to born an Indian, to live an Indian, to die an Indian. Our great culture,unity in diversity...
India is called a sub continent. From East to West, north to south we find a lot of diversity. Forests, deserts, hills valleys ,rivers, lakes, oceans and what not?
I have been to all the 7 states for tourism. my most beautiful place is Arunachal pradesh, Meghalaya!! Everyone should visit this states, simply u feel WOW moment in your life!!
Chaalaa samvatsaraala taravata edaina vupayogapade video youtube lo chusam ante idey.. Mee voice chaalaa spastam gaa telugu ni elaa palakalo telusu meeku ...❤️
Seven Sister States In India Very Beutyful Sates. Natural Nature and Cultural. Chaana Bagundi Manamgani Akkade Janminchiunte Baagundi kada Anipistundi. Meer gani Chaana Baaga Veevarnchi Chepparu. 7 States Anni States Chudalsina States. I Like This Vidio so much, Thanks for the help.
ఈ రాష్ట్రాలను సంకరం చేసి వాటి ఉనికిని రూపుమాపాలి దేశ సౌభాగ్య దృష్ట్యా! అంటే....... ఈ ప్రజలు ఇతర రాష్ట్రాల కు& ఇతర రాష్ట్రాల ప్రజలు ఈ రాష్ట్రాలలో కి వచ్చి జీవించే విధంగా& అన్ని రాష్ట్రాల ప్రజల మధ్యన పెళ్ళి సంబంధాలు & ప్రేమ వ్యవహారాలు విస్తృతంగా జరిగేలా పరిస్థితులను సృష్టించాలి! ఇది పెద్ద ప్రణాళిక ప్రకారం దశల వారీగా జరగాలి! ఆధునిక& మానవతా వాద విధానాలను & భావాలను విస్తృతం చేయాలి! ఇదంతా రాజకీయాలు, పార్టీలు, మతాల కు అతీతంగా మాత్రమే సాధ్యం అవుతుంది! అప్పుడు మాత్రమే ఈ దేశంలో ప్రజా స్వామ్య విధానం & లౌకిక విధానం సఫలం అవుతాయి! దేశం అన్ని విధాల పటిష్టం & సౌభాగ్యం అవుతుంది! అప్పుడే అసలు సిసలైన భారతీయులు ఏర్పడతారు! దేశంలో అన్ని రకాల రావణ కాష్టాలు శాశ్వితంగా చల్లారి పోతాయి! అప్పుడు మాత్రమే ప్రపంచ సమాజం దృష్టిలో /గుర్తింపులోఇండియన్స్ & ఇండియా అనేవి సుస్థిరం అవుతాయి! మేధావులు ఆలోచించాలి! జై భారత్ మేరా భారత్ మహాన్.
ఏడుగురు అక్కచెల్లెళ్ళు గా పేరొందిన ఈశాన్య రాష్ట్రాలు ఒక్కో రాష్ట్రం ఒక్కో ప్రత్యేకత ను కలిగి ఉన్నాయి.ఆయా రాష్ట్రాలు గురించి చెబుతున్నప్పుడు ఒక్కో అద్భుతం కనిపించింది.భిన్నత్వంలో ఏకత్వం సుస్పష్ట మైంది.
మన దేశంలో ప్రతి రాష్ట్రం, ప్రతి సంస్కృతి, ప్రతి భాష భిన్నమైనవి, ప్రత్యేకమైనవి,,,,వాటిని కాపాడుకొని తరువాత తరాలకు అందించాలి.....లేదంటే కొంతమంది రాజకీయ నాయకులు ఈ వ్యవస్థ ను నాశనం చేయడానికి.....ఒకే దేశం,ఒకే భాష, ఒకే పార్టీ, ఒకే సంస్కృతి అనే కుట్రలు చేస్తున్నారు
బాగా వివరించారు సార్.. సూపర్🙏 మేఘాలయ అన్నిటికంటే అందమైన రాష్ట్రము " అని చెపొచ్చు 7"సిస్టర్ లో 👏❤️..
8 states in North east
ఎన్ని జన్మలెత్తినా మన భరతమాత కడుపు లోనే పుట్టాలి i love my india ♥️🇮🇳
అంటే పుట్టకముందే దేవుడు ని అడిగావా , ఇండియా లో పుట్టాలని
ఆది ఆంధ్ర లో పుట్టాలని 😁😁😁😁😁
@@pallekondasaikumar3203 d
Evadu a Desam lo putudo vadiki a Desam ante Prema
@@AllDarkFacts సూపర్ మనం అమెరికా లో పుట్టిఉంటే భారత్ అనేది ఒక దేశం అంతే
I want to be born in Switzerland 🇨🇭
ఈసాన్య రాష్త్రాలలో ప్రతీ రాష్ట్రనికి ప్రత్యేకత వుంది. చాల చక్కగా వివరించారు.
🙏👌🙏
మీ స్వరం మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఉంది ఎంతో స్పష్టంగా వినిపించింది. చక్కని ప్రదేశాలు అద్భుత మైన అన్ని సంస్కృతి సంప్రదాయాల కలయికే భారతావని గర్వించ దగిన విషయం మనం భారతీయులం అని . మణిపూర్ లో నా స్నేహితులు ఉన్నారు టేటే,యోబో.
అన్ని రాష్ట్రాలు చాలా చక్కగా నచ్చాయి అన్నింటికంటే నేను నా భారతదేశంలో జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను జై బోలో భారత్ మాతాకీ జై
చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ రాష్ట్రాల పర్యాట రంగం బాగా ప్రచారం చేసుకుంటే, విదేశాలకు వెళ్ళనవసరం లేదని నా అభిప్రాయం.
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అన్ని రాష్ట్రాలు చాలా అందంగా ఉన్నాయి యందు కు అంటే అవి భారత్ లో ఉన్న అందమైన రాష్ట్రాలు ....i like seven sisters..Beautiful India.. nice video share maa 🙏🙏
BHARATH MATHAKI JAI
Super, INFORMATION BROTHER... మీరు రాశుల గురించి వివరించే విధానం చూసి ఎప్పుడు ఎప్పుడు వెళ్దాము అన్నంత ఆతృతగ, మరియు కచ్చితంగా ఎప్పుడో ఒక సారి కచ్చితంగా చూచి తీరాలి అని అనిపిస్తుంది😍
మేరా భారత మహాన్ "....మంచి సమాచారంతో చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదములు.. 👌👌👌
నమస్తే సార్
వీడియో సూపర్
మీ వాయిస్ సూపర్
అన్ని రాష్ట్రాల గురించి చాలా వివరంగా
అరుణాచల్ ప్రదేశ్ గురించి చాలా వివరంగా చెప్పారు
ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు
మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
Kani aa 7 states enduku binnanga unnayo adi cheptaledu kadaaa anna
Okasari adugu vere vere state gurinchi vivaranga cheptunaru kani aa rasthralu enduku binnanga unnayo adi cheptaledu anna
చాలా బాగా చెప్పారు. ఎన్నో తెలియని నిజాలు మీ ద్వారా తెలుసుకున్న. చాలా ధన్యవాదములు సహోదర .
Thanks Brother for the wonderful video...I study at Nit Silchar (Assam)... I'm damn lucky n blessed to visit all these states 😍.... Unfortunately rest of India have very little knowledge regarding their diverse cultures and beautiful landscapes 😔... I suggest everyone to visit Northeast atleast once in their Lifetime...Love You Northeast ❣️
I like North East and their culture. People are very lovely and good and also the food ☺️
👍
Super Brother I'm From Andhrapradesh But I'm living In Arunachal Pradesh..... What A Beautiful Scenarios 🥰🥰
What are you doing brother in Arunachal Pradesh from Andhra
Akkada em chestunatru bro
My Dad Working As WC WI in PWD Arunachal Pradesh
I love so much....Assam & Meghalaya.....I spent 1 year there in 2016 to 2017.... very beautiful people & locations
Super ga chala clear ga chepparu bro nice...
& 1st & first time comment
అందుకే ఇండియా ఈస్ గ్రేట్
Andhuke mee daggara yemanna dabbunte itchi chudandi, indians inka gtreate antaru.
Aunu, Kaani India environmental protection, Gdp per capita and Happiness Raknkings lo Chaala underdeveloped
Aina India great, but not that much
Enni la language vundbtte development ledhu
❤1.@@k.varun26❤
Naaku Meghalaya(Shillong) anttey chaala estam yendhuku anttey maa sister in law vaalu akkada 5 years unnaru so summer holidays ki akkada vellamu chaala cool place with wonderful green nature,clean roads and mari sun 🌞 aythey morning 4:45 to 11:00 am varakey unttadu memu summer lo velli akkada cool climate thatukoleka poyyamu mari winters akkada vaalu yela baristaaro 🤷🏻♀️thanks for this video very well explained (Dargeling,Sikkim and Assam kooda chaala muncchi tourist places)😊
great video bro
ఈశాన్య రాష్ట్రాల గురించి చాలా చక్కగా వివరించారు. అందులో ఎటువంటి సందేహం లేదు..👌👌👌👌
కానీ, భారత దేశంలో ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు బిన్నంగా ఉన్నాయి అనే విషయం మాత్రం చెప్పలేదు. ఎందుకంటే, మీరు ఈ వీడియో కి పెట్టిన టైటిల్ అదే గా....
😂😂😂
ఈ వీడియో లో మీ వాయిస్ అనేది ఒక అద్భుతం.
అంటే దేవుడే వచ్చి చెప్తున్నట్టుగా అనిపించింది. 🤝tq verymuch సర్. 🤝
Meghalaya is the most beautiful and wonderful state
Yes madam
Yes
Meghalaya and Arunachal Pradesh superr bro
Megalaya
Good explanation. Our roots are strong never been shaken. I proud to say, to born an Indian, to live an Indian, to die an Indian. Our great culture,unity in diversity...
India is called a sub continent. From East to West, north to south we find a lot of diversity. Forests, deserts, hills valleys ,rivers, lakes, oceans and what not?
I have been to all the 7 states for tourism. my most beautiful place is Arunachal pradesh, Meghalaya!! Everyone should visit this states, simply u feel WOW moment in your life!!
Good information, tourism ante manam maximum kerala , goa , Maharashtra plan chestham evi try chyali
Chaalaa samvatsaraala taravata edaina vupayogapade video youtube lo chusam ante idey..
Mee voice chaalaa spastam gaa telugu ni elaa palakalo telusu meeku ...❤️
I Love Arunachal Pradesh & Meghalaya 💕
Really really fantastic. Though basic information, the way it was presented , super.
భారత్ దేశంలో చాలా అధ్బుతంగా ప్రకృతి అందాలతో కనిపించే రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్
Seven Sister States In India Very Beutyful Sates. Natural Nature and Cultural.
Chaana Bagundi Manamgani Akkade Janminchiunte Baagundi kada Anipistundi.
Meer gani Chaana Baaga Veevarnchi Chepparu. 7 States Anni States Chudalsina States.
I Like This Vidio so much, Thanks for the help.
Present am in dimapur kohima... Doing job army
Great
@@GetFitFitnessWorld we are doing great job in Assam
Assam rifle aaa bro
@@sankark9907 ha
All the best mam🎉❤
Wonderful video chala baga anipinchindi sir tq inka ilanti videos cheyandi sir soils mida tiger reserves mida forestry mida
Nee explanation superb ga undi bro, video chaala informative ga undi.
Chala clear ga explain chesaru😊🙏🙏🙏👌🙏👏👏👏👌
Chala chakkaga vivarincharu mee voice super sir carryon bestof luck
Thank you for the information friend
చాలా బాగా వివరించారు
ఈ రాష్ట్రాలను సంకరం చేసి వాటి ఉనికిని
రూపుమాపాలి దేశ సౌభాగ్య దృష్ట్యా!
అంటే.......
ఈ ప్రజలు ఇతర రాష్ట్రాల కు& ఇతర రాష్ట్రాల ప్రజలు ఈ రాష్ట్రాలలో కి వచ్చి
జీవించే విధంగా&
అన్ని రాష్ట్రాల ప్రజల మధ్యన
పెళ్ళి సంబంధాలు & ప్రేమ వ్యవహారాలు
విస్తృతంగా జరిగేలా పరిస్థితులను సృష్టించాలి!
ఇది పెద్ద ప్రణాళిక ప్రకారం దశల వారీగా
జరగాలి!
ఆధునిక& మానవతా వాద విధానాలను & భావాలను విస్తృతం చేయాలి!
ఇదంతా రాజకీయాలు, పార్టీలు, మతాల కు అతీతంగా మాత్రమే సాధ్యం అవుతుంది!
అప్పుడు మాత్రమే ఈ దేశంలో ప్రజా స్వామ్య విధానం & లౌకిక విధానం సఫలం అవుతాయి! దేశం అన్ని విధాల పటిష్టం & సౌభాగ్యం అవుతుంది!
అప్పుడే అసలు సిసలైన భారతీయులు ఏర్పడతారు!
దేశంలో అన్ని రకాల రావణ కాష్టాలు శాశ్వితంగా చల్లారి పోతాయి!
అప్పుడు మాత్రమే ప్రపంచ సమాజం దృష్టిలో /గుర్తింపులోఇండియన్స్ & ఇండియా అనేవి సుస్థిరం అవుతాయి!
మేధావులు ఆలోచించాలి!
జై భారత్
మేరా భారత్ మహాన్.
Super super knowledge,,,,,7 sister........ wonderful
Thank you very much for your information.
మాకు 7 సిస్టర్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్
ఇచ్చారు థాంక్యూ
అన్ని రాష్టాలు నచ్చాయి. ఒక మంచి వీడియో చూసాను..
Well done, well narrated, Congratulaions 👍
First time I know about these States by your Video Amma. Thank You for the information.
ఏడుగురు అక్కచెల్లెళ్ళు గా పేరొందిన ఈశాన్య రాష్ట్రాలు ఒక్కో రాష్ట్రం ఒక్కో ప్రత్యేకత ను కలిగి ఉన్నాయి.ఆయా రాష్ట్రాలు గురించి చెబుతున్నప్పుడు ఒక్కో అద్భుతం కనిపించింది.భిన్నత్వంలో ఏకత్వం సుస్పష్ట మైంది.
Veryyyy clearrrr explanation sirrrrrr
I love 💕 indiaaaa......
Bro.Anni Raashtraalu baagunnaayi.Anthakante meeru vivarinchina theeru inkaa baagundi.
Your voice n explanation are very good
Very very good information and thanks and all the best and love from Bangalore.
ఈ వీడియో Groups comptitive ప్రేపరేషన్ వాళ్లకు ఉపయోగ పడుతుంది .
Yes bro
28 states unnai
😆😆😆
మన దేశంలో ప్రతి రాష్ట్రం, ప్రతి సంస్కృతి, ప్రతి భాష భిన్నమైనవి, ప్రత్యేకమైనవి,,,,వాటిని కాపాడుకొని తరువాత తరాలకు అందించాలి.....లేదంటే కొంతమంది రాజకీయ నాయకులు ఈ వ్యవస్థ ను నాశనం చేయడానికి.....ఒకే దేశం,ఒకే భాష, ఒకే పార్టీ, ఒకే సంస్కృతి అనే కుట్రలు చేస్తున్నారు
Very nice 👍 but if it's in English explanation, it will be very good for others those who do not know Telugu. Please do it if possible
All are 7 cute sisters nice states vellandaru🎉❤andaru bagundali jai sri ram🙏
Very wonderful thanks for watching
Thank you to know about 7 sister states of india
Really excellent explanation......
మేఘాలయ రాష్ట్రం బాగా వుంటుంది ఒకసారైనా తూర్పు రాష్ట్రాలను తిరిగి రావాలి
Nice information !
Need a few more details to go for tourism .
I 💕💕😍😍లైక్ మేఘాలయ నేను పెద్ద అయినా తరువాత ఖచ్చితంగా ఈ స్టేట్ కి వెళ్తాను💞💞😍😍
Manchi video chupincharu sodara. Meku na subhasissulu abhinandanamulu. 🇮🇳🙏🕉🔱🔯☪✝🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
సూపర్ ఇన్ఫర్మేషన్
The Northeast is different in every aspect..♥️
Super beautiful places ❤️
AP and TS are brothers for ever....
Amazing Voice Bro👌👌👌👌👌
Good Information sir, Good analysis,I like all States.
విశ్లేషణ అధ్బుతంగా ఉంది.
Superb video....meghalaya
Chala manchi information brother...
Good explanation..💚
All stats are very good
మేఘాలయాలు..ఇది శివాలయానికి శంఖుస్థాపనంలా గోచరిస్తుంది..
Good Information
సూపర్ బ్రదర్
Super information 👍 and than q .
Good job keep going...I like megha laya
I am India.India is my Country.I am Birth and Death only my Country.Jai Bharat..
Gk చెప్పినట్టు వుంది. హెడ్డింగ్ని బట్టి వీడియో చేయండి. లేదా వీడియోని బట్టి హెడ్డింగ్ పెట్టండి.
Very good information
States gurunchi chepparu..? But why ani mathram cheppaledu? Physical difference assalu cheppaledu?
Tq...for gd information
Give, else 21 state's information
Really so impressive explanation 👏👏👏👏
Super broo tnq for giving valuble👏 information ❤
Super sir your explain TQ about seven sisters
Assam,Nagaland, Manipur, Meghalaya, Tripura,Arunachal Pradesh,mijoram
Really good informative vedio
Thanks to you....
భారత్ జవాన్ కీ జై
Great video
Very good brother Thanks you so much
Explaining....,🔥🔥🔥🔥🔥🔥👌👌
Voice super vundhi bro
Good information about 7 states
Nice voice, nice explaination brother. keep it up
Good explanation sir 💐 super
Anniti kante ne explanation bagundi bro👍
I ❤️ India
👌👌👌👌👌👌 exllent bro
Meghalaya super
Good explanation.... Bro..... 💐💐💐💐💐💐💐💐💐💐💐💐😍😍😍
Tq sir what awonderful class 🙏🙏I like meghalaya
Great information bro