ప్రపంచంలోని 5 మురికి దేశాలు | Top 5 Dirtiest Countries In The World
HTML-код
- Опубликовано: 5 фев 2025
- ప్రపంచంలోని 5 మురికి దేశాలు | Top 5 Dirtiest Countries In The World
Bangladesh is the world’s most polluted country. Fine particulate air pollution (PM2.5) shortens the average Bangladeshi resident’s life expectancy by 6.8 years, relative to what it would be if the World Health Organization (WHO) guideline of 5 µg/m³ was met.[1] Some areas of Bangladesh fare much worse than average, with air pollution shortening lives by 8.3 years in Gazipur, the country’s most polluted district located near the capital city of Dhaka.
All of Bangladesh’s 164.8 million people live in areas where the annual average particulate pollution level exceeds both the WHO guideline and the country’s own national standard of 15 µg/m³. Even in the least polluted district of Sylhet, particulate pollution is 9.7 times the WHO PM2.5 guideline and 3.2 times the national standard.
Measured in terms of life expectancy, particulate pollution is the second greatest threat to human health in Bangladesh (closely following cardiovascular diseases), taking 6.8 years off the life of the average Bangladeshi. In contrast, tobacco use reduces average life expectancy by 2.1 years, while child and maternal malnutrition reduces average life expectancy by 1.4 years.
While particulate pollution decreased slightly (2.2 percent) from 2020 to 2021, it has increased over time. Since 1998, average annual particulate pollution has increased by 63 percent, further reducing life expectancy by 2.8 years.
In some of the most polluted districts of the country, spread across the regions of Dhaka and Chittagong, 74.7 million residents or 45.3 percent of Bangladesh’s population are on track to lose 7.6 years of life expectancy on average relative to the WHO guideline and 6.6 years relative to the national standard if the current pollution levels persist
most interesting and unknown facts in telugu, unknown facts in telugu, facts in telugu, amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts, amazing, arun surya teja, t talks,think deep,think deep videos,think deep riddles,think deep riddles in telugu,think deep new
video#interestingfactsintelugu
# Interesting Facts About Pakistan # Top 5 Dirtiest Countries# Dirty Countries#
bangladesh# dirtiest countries in the world#
#facts#telugu_wonders_latest_videos
Scripting and Editing :- jagannadham
Voice Over :- * jagannadham
Disclaimer-
Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
riddlestelugu1@gmail.com
మన india గురించి కూడా చూపి వుంటై బాగుంటది. మన వాళ్ళు pan, గుట్కా తిని వుస్త వుంటారు. ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ కి వెళ్త వుంటారు. మన trains గురించి అయితే చాపాల్సిన అవసరమై లేదు. కంపు కొడుతూ వుంటాయి. మన street food గురించి అయితే చాపాల్సిన అవసరమై లేదు. మొత్తం కల్తీ మయం. పాలు దగ్గర నుండి అన్ని కల్తీ.
చాపాల్సిన అవసరం ఏంటి బాబు🙄🙄🙄
@dhar1806 మరి పక్క దేశాలు గురించి చెపపనక్కర్లేదు కదా. ముందు మనం చక్కగా వుండి పక్కన వాళని ఎగతాళి చేస్టై బాగుంటుంది. మనం గెలీజు గా వుండి పక్కన వాల నీ అనటం తప్పు కాదా
Eediki genral coach train ekkinchali Guru..
@@srimovies8 . ముందు మనం మారితే దేశం అదే మారుతుంది . ఎవడో వచ్చి దేశాన్ని బాగు చేయడు . చదువుకున్న వాళ్ళే రోడ్డు మీద చెత్త పడేయడం నేను చాలా సార్లు చూశాను . చట్టాలు పని చేయని చోట బెత్తం పని చేస్తుంది . రోడ్డు మీద చెత్త వేసే వారికి , పాన్లు నమిలి రోడ్ల మీద ఉమ్మి వేసే వారికి భారీ జరిమానాలు విధించాలి . కాని ఆ పని మన రాజకీయ నాయకులు చేయరు . ఓట్లు పోతాయని భయం .
గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, త్రిపుర, లాంటి బీజేపీ పాలిట రాష్ట్రాల్లో మురికి వాడల గురించి, ఒక వీడియో చేయండి
మన ఇండియా కోసం నిజం చెప్పండి,,ఇండియా ప్రజలు కూడ రోడ్స్ పైన చెత్తను విసిరి వెళ్ళుతుంటారు,,ఎక్కడికి అక్కడ చెత్త పాయింట్స్ కనిపిస్తూనే ఉంటాయి
Carect
ముందు ఇండియా 🗑️ garbage country, ఇక్కడ ముందు ఇండస్ట్రీస్ కంట్రోల్ చేయాలి తరువాత అన్నీ వస్తాయి......😂😂😂🎉🎉🎉
ఇంతకంటే చెత్తగా ఉంటాయేమో? అవి
Ikkada kanisam a chethani yethey valla kosamey municipality lu unnayi konni dheshallo avi undavu .
City side clean untey ,
Village side anthaga undadhu reason ❓.
Apaddalu cheppe nayakulu vunnanta varaku ante
ఇన్ని దేశాల పేర్లు చెప్పావు కానీ మన భారతదేశం కూడా చెత్తతో కూడుకున్న దేశమే జైశ్రీరామ్ జైహింద్
ఇక్కడ కామెంట్స్ అన్నీ మన దేశం వైపే చూపిస్తున్నాయి
😂 అంటే మనం అన్నీ తెలిసే చేస్తున్నామా? లేకపోతే తెలిసినా ఏమీ చేయలేని పరిస్తితా,🤔
@@konasairam7194 మనంతట మనమే చాలా చేస్తున్నాం
కొన్ని విషయాలలో తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి
Government rules thisukuravali appude roads clean ga untai
Telisina em cheyyaleni situation
@@తాజావార్త . రెండూ !
తెలిసే చేస్తున్నాం మనిషికి జ్ఞానం తో కూడా అన్నీ ఇచ్చాడు కానీ మనం వాటిని ఏమి ఉపయోగించు కోవట్లేదు విచ్చలవిడిగా తిరుగుతున్నారు మన దేశం వాళ్ళు
India ని టాప్ 5 డర్టీ కంటురీస్ లో ఒకటి గా పెట్టాలి అని చెప్పే వాళ్ళు, వాళ్ళు ఫస్ట్ ఇండియా క్లీన్ గా ఉండటానికి వాళ్ళ areas క్లీన్ గా ఉంచడానికి ఏం చేసారు చేస్తున్నారు చెప్తే బాగుంటుంది. అలా అందరి కలిసి చేస్తే చెత్త తగ్గుతుంది. ఇలా top 5 lo pettandi అనే బదులు మనం ఏం చేస్తున్నం ఆలోచిస్తే బెటర్
🙏🏼✅
Already india 3rd place lo undi
undachu but manam 1st normal avvali alochinchi anthe gani Ila etu vanti ప్రయత్నం లేకుండా manalni manam ey Ila downgrade cheyyakudadu ani
ఎంత సరదాగా ఉన్నావ్ రా నువ్వు ఏడ బడితే ఆడ గోడల మీద ఉచ్చ పోసే నా కొడకా😂😂😂.@@rockrambabu6947
మన దేశంలో ఈ మధ్య శుభ్రత మీద అవగాహన పెరుగుతోంది.ఇంకొన్నాళ్ళలో మన ఇండియా శుభ్రమైన దేశం గా మారుతుంది
నిజాంగా చెప్పాలంటే మన రాజదాని ఢిల్లీ ని చూసారా
Mana Hyderabad old city famouse
@@BandariHaritha-xh5tr
good rpl
మనం కూడా అన్న... See మరకలు వున్న place... Hyderabad old city 🙈🙈🙈🙈🙈
చాలా గోరం
😂😂
Okasari paschim bengal velli Randi UP velli Randi annam thinaleru antha garam ga untayi pan tini bu lo rail lo upstaru mana 100 % south chala better we r lucky
Sannathu lu gutkalu pan lu tini train ku nasanam denguthunnaru
nee mummy ki maraka vesara entra old city vaallu 😅
భారత్ మాతాకీ జై 🚩🚩🕉️🕉️ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
మన ఇండియా లో కూడా... డస్ట్ బిన్.... వాడరు.. ఇంకా... గుట్కా తినే వాళ్ళ కు చెప్పక్కరలేదు...
మన ఇండియాలోనే చాలా ఇబ్బందులు ఉన్నాయి చెత్తాచెదారం అత్యధికంగా ఉన్న దేశాలలో టాప్ ఫైవ్ లో ఇండియా కూడా ఒకటి చెప్తే బాగుండేది మీరు
150 కోట్లు జనం... తప్పదు ఆ మాత్రం చెత్త 😅
ఇక్కడ క్లీన్ చేసే వారు ఉన్నా బుడుద వేసే వారు ఎక్కువ ఇంక్లూడింగ్ మీడియా
India is better than many countries in Africa and Bangladesh
Good 👍👍👍👍👍👍👍
బాగా చెప్పావు.సహోదర❤
పాపిస్తాన్ మరిచిపోయావా భయ్యా...బయట చెత్తకన్నా వాళ్ళమెదల్లో ఉన్న చెత్తకంపు ఈ భూమండలంలో యాడ ఉండదు..
అవునా, పాకిస్తాన్ లో ఏఏ ప్రాంతాలు చూసారు మీరు? ఎవడో వెధవ చెప్పిన మాట నమ్మి ఇలా కామెంట్ పెడితే మనం మన విలువ తగ్గించుకున్నట్లు అవుతుంది. రావాల్పింది, హైదరాబాద్, ఇస్లాంబాద్ కూడా చూసాను నేను. ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతున్నా రాజకీయ నాయకుల స్వార్ధం వలన కావలసినంత చెడ్డపేరు సంపాదించుకుంది ఆ దేశం. నిజానికి సామాన్య మానవులు చాలా మంచివారు. కొందరు వెధవలు కోసం ఒక జాతిని మనం తప్పు పట్టకూడదు
@@gopalkrishna5639 Mari pakisthan lo settle avvu bro free visa kooda isthaaru
Chatta. Kament
Manadi. Kadukkundam
Mundu manadi kadukooni pakka deshala vypu velu choopinchandi 😂😂😂
Okkasari pakistan public about Pakistan ani RUclips lo Kottu pichoda @@gopalkrishna5639
మన దేశంలో నే ఇలా ఉంటుంది అంటే చూపించిన ఈ ఐదు దేశాల లో ఇంకెంత దారుణంగా ఉంటాయో...
Sir మీ వాయిస్ గ్రేట్ sir next లెవల్
Vijayawada... Puskar ghat also
మన దేశం గురించి మరిచి పోయారు
రాజధాని ఢిల్లీ లాంటి ప్రదేశాలలో కూడా చాలా గోరమైన పరిస్థితి కనిపిస్తుంది
F̲i̲r̲s̲t̲ n̲u̲v̲v̲u̲ i̲n̲d̲i̲a̲ n̲u̲n̲c̲h̲i̲ e̲l̲l̲a̲v̲a̲ p̲l̲e̲a̲s̲e̲
విడియో విశ్లేషణ చాలా బాగుంది గురు 💐👌
Think deep voice ❤
వేరే దేశం గురించి ఇందుకు ముందు మన దేశంలో చాలా ఉన్నాయి వాటిగుచి చేయు పక్కదేశాలుకదు
ఈ లిస్టులో చైనా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది .
@@cvenkat7766 China ledhu pettadu anthe
@@11.khadeergundlakunta48first akkada mee marakala paristhithi teluko
Bullshit , China only cities ne chupistharu.. China is dirtier than many western countries ,
Y not India in top 5?
@@deevenkumar1363 . India would have been in Top - 5 list , if the Congress party was in power .
Super bro
రాజమండ్రి లో గోదావరి ఎంత చెత్త అంటే మొత్తం vast Water గోదావరి లో కలుపుతారు చదవు కున్న వెధవలు కూడా నిమజనం పేరున అందు లొనే కలుపుతారు చచ్చిన వాడిని కాల్చి వాడి బూడిద నదులలో కలుపుతారు అందులోనే మునిగి స్నానం చేస్తరు చదువు కున్న వెధవలు మా తాత ముతాతల ఆచారం అంటారు
ప్రజలే దేశం...మీరు మీ ఇంటిని పరిసరాలను శుభ్రం గా ఉంచుకుంటే దేశం శుభ్రం గా ఉంటది.... చెత్త ఆలోచనలు చెత్త మాటలు....రోజుకి ఎన్ని ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు...ఒక్క సారి ఆలోచించండి.... చెత్త......
We are in India also facing thes problems but not so much those 5 Countries u have showed the video apartment this we have to take care the cleaning our cities as it's required.
మన దేశం ఉన్నదా
Wow what a voice
China chala clean ga untadi
పాకిస్తాన్ /హైదరాబాద్ లో పాత బస్తి
Most cleanest countrys kuda oka video
Pls add India as well be honestt
మన ఇండియాలో కూడా నెంబర్ వన్
Moda guddddu
Mi inti dhagarana bbro😂
వేరే ఎక్కడో దేశాలను పట్టుకుని నెంబర్ వన్ చెత్త దేశాలు అని అనడం ఎందుకు బ్రో మన ఇండియాలోనే ఎంతో చెత్త ఉంది
వేరే దేశాలు ఎందుకన్నా మన దేశంలో కూడా చెడ్డ చదరాలు ఉన్నాయి చెత్త ఎక్కడ పడితే అక్కడే వేస్తున్నారు panను గుటుక ఎక్కడబడితే అక్కడ ఉమ్మేస్తున్నారు అదే దృష్టిలో పెట్టుకునే బ్రో రిప్లై ఇచ్చింది
మంచిగా చెప్తే బూతులు తిట్టడం ఏంటి బ్రో!
Aithe india clean and green lo 1st place undi 👌🏻
మా ఊరు గ్రంధాలయం మీద ఈ వీడియో చూస్తున్నప్పుడు కొన్ని వందల దోమలుతో యుద్ధం చేశాను కానీ చివరికి దోమలే గెలిచాయి, తరువాత నేను ఓటమిని ఒప్పుకొని మా ఇంటికి వెళ్ళిపోయా..!🤒
India should be added as second sot
We miss india
మరకలు వున్నా కాడ పక్క గలీసు ఉంటది
Cleanliness is the responsibility of each and every individual ,not only the duty of government ,first make habit of generating less waste , bring awareness about zero wastage lifestyle .then whole panet will be clean
Great news sir.
Me vice chala baguudi India guruchi chepandi
How about India ? Did you visited Delhi, Mumbai, Kolkatta ?
మీరు చెబుతుంటే భయమేస్తుంది పొరపాటున భారతదేశం కూడా 5 స్థానంలో ఉంటుందేమోనని చాలా కంగారు పడ్డాను మన వాళ్లకి కూడా ఇల్లు మాత్రమే శుభ్రంగా ఉంచుకోవాలి రోడ్లమీద ఎలా ఉన్నా పర్వాలేదు అలానే ఉంది చాలా చోట్ల పరిస్థితి అన్ని తీసుకొచ్చి రోడ్డు మీద కాస్త మన ఇంట్లో చెత్త అంతా నీట్ గా ఉంటారు కానీ చుట్టుపక్కల నీటుగా ఉంచుదాం అనే ఆలోచన చాలా మందికి లేదు. భారతదేశ సుబ్రమణ్య దేశం కావాలని కోరుకుంటున్న ❤
హైదరాబాద్ నడిబొడ్డున చార్మినార్ చుట్టూ ఎక్కడ పడితే అక్కడ చెత్త
ఇండియా కూడ సేత వేకువ తర్వాత ఇండియా అలాగే ఉంటుంది
అందులో మనా దేశం కూడా పక్క వుంటుంది.
India Number 3
China vallu mana india peru cheptaru.. India kuda add cheyyandi anna
👍
చైనా నా నేన్ నమ్మను...😂
Most clean cities / countries kuda pettandi.
మన school education system ఏ worest....చిన్నప్పటినుండి బయట సమాజం లో ఎలా ఉండాలి అని నేర్పాలి దానికి practical ఉండాలి
అన్నా, మనదేశం ఆ దేశాలకు ఏ మాత్రం తీసిపోదు!
మన ఇండియా కూడా లేదా నిజాలు చెప్పు బ్రో
మన ఇండియా గురించి మర్చిపోయావ Bro 🔥🔥🔥
Jai modi Jai Yogi Jai B J P 💯💯👌
Indian is great
Total fake
1 bermuda
2 pakistan
3 india
4 Nigeria
5 Bangladesh
This is fact
👌👌👌😂
😢
Mee voice❤❤❤
AP..Kadapa. Market ☠️🧐
Hyderabad lo old city Monday market, mahboob market
North koria
India lo muriki ga unde states medha video cheyandi
మన ఇండియన్హ్ ఎవరిపని వా.రు బాధ్యతగా చేయరు.చేసిందికూడా చాలా నిర్లక్ష్య పూరితంగా చేస్తారు.
ఇండియా ఐస్ నెంబర్ వన్ డర్టీ కంట్రీ అండ్ డర్టీ మైండ్ కంట్రీ .మీరు చెప్పే దేశాలకి నేను ఉద్యోగ రీత్యా వెళ్ళాను ..ఎక్కడో పల్లెటూళ్ళో అండ్ స్మాల్. టౌన్స్ లో మురికిగానే ఉంటాయి..కాని ఇండియా అంతటా మురికి రోడ్లు, పట్టణాలు, మురికి మనుషులు...మీరు చెప్పేది కరెక్ట్ కాదు
India front personality back municipality.
Like ur mom
భలే చెప్పావు రా అలలూయ !
@cv😂enkat7766
మన దేశాన్ని శుభ్రముగా ఉంచడానికి శ్రమ పడుతున్న మహానుభావులకు ,ఆ దేశాల సరసన పెట్టి,థూ అని అనిపించుకోవాలని తహ తహ పడుతున్నారు.ఈ బేకార్ గాల్లు దేశం శుభ్రత కోసం కొంచెమైనా ట్రై చేసారా, సిగ్గు లేని బతుకులు మొఖం పై ఉమ్మి వేయించు కోవడానికి ఎంతటి తహ తహ
Avunu india lo manusulaku subratha ledhu manadi chestha manushulu dhesam punya bhumi Manamu maarali jai hind
Nenu Bangalore nunchi Delhi vacchanu bro..... Assalu oopiri teeskolemu 😢😢😢 veelantha ela bathukutunnaro ekkada 😮😮
ఒకసారి మన ఇండియాలో రైల్వేస్టేషన్లో బస్టాండ్ లో మనం పవిత్రంగా పూజించే గంగా నదిలో కూడా ఇప్పుడు కలుషితం అవుతుంది పరిశోధనలో తేలిపోయింది అందుకనే మన ఇండియా గురించి కూడా చెప్తే బాగుంటది వేరే దేశాలలో ఏమో గాని మన దేశంలో మాత్రం ఇలా జరుగుతుంది
మన భారతదేశం గురించి చెప్పలేదు అలాగే అమెరికాలో ఇలాంటి చెత్త పేరుకుపోయిన ఊర్లు ఉన్నాయి తెలియాలంటే స్లం గార్డ్ అమెరికా అని google సెర్చ్ చేయండి వీడియోలు వస్తాయి
మనది first ఉంటది...
Deenini International topic cheyali
Pakistan 🇵🇰 🇵🇰 miss
Add india also
What about india Mumbai , kolakata , delhi, Hyderabad old city ,etc......
మరి నాఅన్వేషణ అనే ఒక మనిషి చైనా 30సంవత్సరాలు ముందు ఉంది మనకంటే అని వీడొక్కడే కాదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు
🎉
ha India undi emo ani chusa soon vasthadhi manadhi kuda😢
India ను no 1 లో చూపించాలి
Rajadhani Delhi chusara India chusara enti evaridi vallu clean ga petti pakkana vallanu kuda pettela cheste mana India next generation ki Aina developed country ga untundi
Leka pote kalki movie lo apple kosam kottukunattu utundi
Think for our country
India is our country ❤
We love our country forever & ever
Indian is the best country mana country gurinchi manam great ga chepukopothe avaru cheptharu brother
What about india bro.... India ni include chesunte ni video hit ayedi....
కనపడని నాలుగో సింహం ఇండియా😢😢😢
Nenaite ippatiki daily road mida vesthanu cheyyani
How the factories not in use generate waste 3:10
India gurinchi kuda chappu bro
Top 10 kaakunda Top 5 annavantey mari Top 10 lo India lo undhaney ga?
Pakistan, Afghanistan, india, srilanka mongolia, nepal, Myanmar, And most of the african countris like egypt, etc.,
India no 6
Hyderabad
unbelievable. China is very clean throughout the country
Sorry to say this our country also..
Hi bro
Can i use your video bro? requesting
Top 2 lo india
THANKS INDIA PARUVU KAAPADI NANDUKU.
India second place in the world most 5:05 and pollution
India number 5 bro
Old city hyderabad, Musi river, Mumbai Jumpadpatti, Chennai, Delhi, Kolkata
INDIA TOO
ఆ 6వ స్థానం మనదే అని అనుమానం నాకు
ఇండియా గురించి ఎందుకు చెప్పలేదు
అన్నింటి కంటే మన ఇండియా చాలా చెత్త ఉన్న దేశం
india list lo vunte video youtube lo vundadhu