Have a look on this video Ayodhya Ramajanma bhumi case 👇 ruclips.net/video/DamEh5OZDUg/видео.html 75 సంవత్సరాల భారతదేశ విజయాలు ( 1947 - 2022)👇 ruclips.net/video/jJMpERXcE-g/видео.html మరియానా ట్రెంచ్ .. అత్యంత లోతైన ప్రదేశం ruclips.net/video/1Cys2TM1sTc/видео.html
20 లక్షల ఫీ కట్టి icfai లో మా అమ్మాయి law చదువుతుంది, you tube ఈ వీడియోని మా అమ్మాయి కి పంపాను,చాలా బాగుంది అని, వాళ్ళ ప్రొఫెషర్స్ ఎవరు కూడా ఇంత డిటైలడ్ చెప్పలేదు అని,ఇలాంటి వాటి వల్ల సబ్జెక్ట్ పై ఆసక్తి,పట్టు వస్తుంది అనిపిస్తుంది.thanq for makeing this
@@kumarChowdary143 పెద్దలు ఇచ్చిన విలువైన ఆస్తి ని అమ్మి, మా అబ్బాయి ని MBBS చదివించాను. ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తున్నాడు. అవసరమైతే ఇంకా ఖర్చు పెట్టడానికి రెడీ గా వున్నాను. చౌద్దరి గారు, మోసం చేస్తే నే డబ్బులు రావండి.
అబ్బ , ఇంత అద్భుతంగా ప్రతీ ఒక్క పాయింట్ క్షుణ్ణంగా వివరిస్తూ మొత్తం కేసు ని , ఒక థ్రిల్లర్ సినిమా లాగా వివరించారు . సాధారణ పౌరుడికి పూర్తిగా వివరించి , రాజ్యాంగం మీద ఒక అవగాహన కల్పించడలో మీరు చేసిన ఈ ప్రయత్నం అద్భుతం . మీకు అనేక శుభాకాంక్షలు . ఇలాంటి వీడియోలు మరిన్నిటిని ఇచ్చి , ప్రజలని చైతన్యపరచగలరు . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
complicated issue నీ ఎంతో simplify చేసి అందరికీ అర్ధం అయ్యేలా Indian constitution లో fundamental rights గురించి, keshavanda Bharathi case Indian constitution నీ ఎలా impact చేసిందో, అలాగే constitution amendment గురించి చాలా బాగా explain చేశారు... హ్యాట్సాఫ్ బ్రదర్...
అంతా చాలా చక్కగా వివరించారు,చివరికి 7గురు న్యాయ మూర్తులు ఏమని తీర్పు ఇచ్చారు,6 గురు ఏమని చెప్పారు.రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏమిటి?నిర్వచించారా....రుసాధారణ చట్టం న్యాయ సమీక్ష పరిధికి వస్తుంది,మరి రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ సమీక్షకు రాదా... వస్తుందా...అలాగైతే ఎప్పటికప్పుడు మారుతున్న దేశ కాల పరిస్థితులు,అభిప్రాయాలు,ఆలోచనలు,అభిరుచులు ఎప్పుడో పాతకాలం నాటి వాటికి కట్టుబడి ఏకీభవించాలా? అప్పుడు స్వేచ్చ హక్కుకు విఘాతం కలుగదా...ప్రజాభిప్రాయం లో వచ్చిన మార్పు ప్రకారం రాజ్యాంగం మారక పోతే అది అయిష్టత కాదా...అధిక ప్రజలు అయిష్టతతో చట్టాలను శిరసావహించాలా....ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా....మీ నుంచి సమాధానం ఆశిస్తున్నాను.
No where mentioned what the Basic Structure Doctrine(BSD) is. But, whenever the question arises about any particular item, whether it comes under BSD or not, supre court desides upon such matter. For instance Secularity, judicial review, rule of law ..etc comes under BSD.
నిజంగా చాలా అద్భుతంగా వివరించారు నాకు తెలియకుండానే అలా వినాలనిపిస్తుంది వీడియో మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది.... చాలా విషయాలు తెలుసుకున్నాను థాంక్యూ సో మచ్
సూపర్ అండి ఎక్కడ ఒక్క పాయింట్ కూడా మిస్ అవకుండా ఆద్యంతం మంచినీళ్లు తాగినట్లు సునాయాసంగా చక్కగా అర్థమయ్యేటట్లు చెప్పారు చాలా చాలా చాలా బాగుంది కీప్ ఇట్ అప్ అండి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని ఆశిస్తున్నాం మీకు హృదయపూర్వక అభినందనలు😍😇😁🤩😊💥💫💜💯👌🙏🙏🙏🙏
Sir.... Ee kesvananda bharati case gurinchi chala videos choosa kani intha ardham aye la evru cheppledhu... Thanks for that level of delivery... Keep going sir.... 💛💛
Great explanation. You must have researched very well by linking history behind the laws👍🏻👍🏻No one explains the story behind these laws. But you presented them with facts and knowledge
Thank you,you have Explained all Legal aspects with clarity, how ever Cheif Justice of Supreme court Chandrachuds Collegium bluntly ignored Govt of india recommendations in the Selection of Judges, CJ enchroachd and interfering with Judges selection by Government quoting Keshavananda Bharati case, refused and undermined Parliament, Chandrachud also enchroachd and interfered in the selection of CBI Director recently CJ enchroachd in Govt Selection of CBI Director, please make a video on why CJ ignored Govt recommendations on appointment of Judges how Collegium is became Superior Authority in appointment of Judes as per Dynasty Collegium wishes.
Nenu vidoes chusanu sir chala baga cheputhunaru sir ma lanti students kosam inka manchi videos cheyandi sir maku chala use avuthai competative exams ki baga use avuthai
45 years ago as law student studied this, but your brief explanation made me to recollect, excellent explanation. Modi should be explained this judgment and tell him, if these legal things weren't done poor agricultural farmers never developed, for whom by the farm acts he planned to make slaves once again.
@@srinivaspattisapu8587 who send Modi 50cr sir.. I may agree with you in many things..but not on Modi..bcaz he is the one who is really safe guarding us in many states..
@@srinivaspattisapu8587 you are free to have your opinion sir, I respect that. Have you ever seen DMK, Cong ,TMC, BSP, samajvadi party, RJD or any other party supporting Brahmins either in Central or state politics? Pls don't quote people like Mani Sakar ayyar, for me he is not a brahmin any more. He supported congress when Kashmiri Pandits brutal killing.
1. శ్రీశైలం లో ఒకప్పుడు శివ లింగాన్ని తాకి, అభిషేకం చేయాలి అంటే ఫ్రీ. ఇది నేను చూసాను. 2. ఆ తరవాతా 100 రూపాయలు పెట్టారు. ఇదీ చూసాను. 3.ఆ తర్వాత కాంగ్రెస్ మహానుభావులు 1116 చేసారు. 4. ఇక ఇప్పుడు 5000 చేసారు. అయినా హిందువులు 5000 ఇచ్చి, గర్భాలయంలో అభిషేకం చేయిస్తారు తప్ప, "పేద వాడికి ఈ దేవుడు అందుబాటులో ఉండడా ?" అని ప్రశ్న వేయరు. ఆంధ్రప్రదేశ్ లో గుడి-వ్యాపారం బాగుంది. ప్రభుత్వమే ఈ వ్యాపారం చేస్తుంది. శ్రీశైలం లో దేవాలయానికి మొదటగా దిక్కు ఉన్నది అక్కడి చెంచులు, ఆటవికులు. వారినైనా ఫ్రీగా గర్భాలయం లోకి రానిస్తారా లేదా ? ఆలయాన్ని విస్తరించి, అద్భుతంగా తీర్చిదిద్దిన రెడ్డి రాజులకు కూడా పాపం తెలివి లేదు...ఉంటే, ఇలా 5000 Rs టిక్కేట్ పెడతారని తెలిసుంటే...గుడిని డెవలప్ చేసేవారు కాదేమో. ఈవిషయంలోమన ప్రభుత్వానికి జేజేలు చెప్పాల్సిందే ఏ పార్టీ వారున్నా, ఉత్తరప్రదేశ్ ను పాలించిన పార్టీలకు తెలివి లేదు.... ఎందుకంటే... కాశీలో ఇప్పటికీ ఫ్రీగా శివలింగానికి...భక్తులే గంగ నీరు తెచ్చి అభిషేకం చెయొచ్చు. మన పెబుత్వాలను అక్కడ వేస్తే నాసామిరంగా... దెబ్బకు గుడి అంటే పారిపోయేలా చేస్తారు. గ్రామాలలో గుళ్లలో దేవుడికి దీపం పెట్టే పూజారులు డబ్బులేక అవస్థలు పడుతుంటారు. ఏ మహానుభావుడో ఓ 500 ఇస్తే చాలు, వారం హాయిగా బతకొచ్చని వెర్రి చూపూలు చూస్తుంటాడు. రారు, ఇవ్వరు. గ్రామాల్లోని పురాతన గుళ్ళు శిథిలం అవుతుంటాయి. డబ్బురాని , సెంటిమెంట్ వర్క-ఔట్ అవని గుళ్లను ప్రభుత్వాలు లైట్ తీసుకుంటాయి. తమ ఆధీనంలోని గుళ్లలో టికెట్లతో, హుండీలతో భక్తులను పిండుతాయి. కోట్లు, కోట్లు డబ్బు దండుకుని... ఏనాడు ఫ్రీగా ఒక భగవద్గీత పుస్తకం కూడా భక్తులకు పంచిపెట్టవు. ఎంతైనా... నోరు మెదపని తెలుగు హిందువులు గొప్పోళ్ళు కదూ. తప్పులు చూపిస్తే... నువ్వు ఫలానా పార్టీ అంటారు...ఫలానా కులం అంటారు.... తెలుగు హిందువుల దగ్గర డబ్బులున్నాయి...5000 పెడతారు, ఉన్నోడే గర్భాలయంలోకి వెళతాడు ... అందరూ నాకెందుకులే అని అనుకుంటే మార్పు ఎలా వస్తుంది ఈశ్వరార్పణం 🕉️🙏🔱🏹🙏
Have a look on this video
Ayodhya Ramajanma bhumi case 👇
ruclips.net/video/DamEh5OZDUg/видео.html
75 సంవత్సరాల భారతదేశ విజయాలు ( 1947 - 2022)👇
ruclips.net/video/jJMpERXcE-g/видео.html
మరియానా ట్రెంచ్ .. అత్యంత లోతైన ప్రదేశం ruclips.net/video/1Cys2TM1sTc/видео.html
Good explanation
All the best for future endeavours
Excellent presentation.
3
Kk oo oo o
20 లక్షల ఫీ కట్టి icfai లో మా అమ్మాయి law చదువుతుంది, you tube ఈ వీడియోని మా అమ్మాయి కి పంపాను,చాలా బాగుంది అని, వాళ్ళ ప్రొఫెషర్స్ ఎవరు కూడా ఇంత డిటైలడ్ చెప్పలేదు అని,ఇలాంటి వాటి వల్ల సబ్జెక్ట్ పై ఆసక్తి,పట్టు వస్తుంది అనిపిస్తుంది.thanq for makeing this
Thank you so much ❤️ keep supporting
20 lakshalu katttavu ante aaa money ravalante meeru entha anyamlu cheyalo inka chudali
@@kumarChowdary143 50 laxalu petti chadhivina doctor chethilo kuda chala mandhe chanipotharu.. alagani vurukomantava yevaro kondharu chanipotharu ani doctor course yevaru cheyakapothe samajamlo doctors leni koratha yevaru thirustharu.. Alage prathi vruthi lo yedho kontha bad vundhani aa vruthine bad ga matladadam chala thappu.. Yevarini kinchaparachakandi okavela vaallu manchi vallu ayi vunti..??
@@kodelarajesh9817 correct ga cheparu sir
@@kumarChowdary143 పెద్దలు ఇచ్చిన విలువైన ఆస్తి ని అమ్మి, మా అబ్బాయి ని MBBS చదివించాను. ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తున్నాడు. అవసరమైతే ఇంకా ఖర్చు పెట్టడానికి రెడీ గా వున్నాను.
చౌద్దరి గారు, మోసం చేస్తే నే డబ్బులు రావండి.
అబ్బ , ఇంత అద్భుతంగా ప్రతీ ఒక్క పాయింట్ క్షుణ్ణంగా వివరిస్తూ మొత్తం కేసు ని , ఒక
థ్రిల్లర్ సినిమా లాగా వివరించారు .
సాధారణ పౌరుడికి పూర్తిగా వివరించి , రాజ్యాంగం మీద ఒక అవగాహన కల్పించడలో మీరు చేసిన ఈ ప్రయత్నం అద్భుతం .
మీకు అనేక శుభాకాంక్షలు .
ఇలాంటి వీడియోలు మరిన్నిటిని ఇచ్చి , ప్రజలని చైతన్యపరచగలరు . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు ❤️
కొంచెం స్పీడ్ గ చెప్పుతున్నవ్ బ్రో ....కొంచెం స్పీడ్ తగ్గించు...సూపర్ గా ఉంటుంది ...👌👌👌
complicated issue నీ ఎంతో simplify చేసి అందరికీ అర్ధం అయ్యేలా Indian constitution లో fundamental rights గురించి, keshavanda Bharathi case Indian constitution నీ ఎలా impact చేసిందో, అలాగే constitution amendment గురించి చాలా బాగా explain చేశారు... హ్యాట్సాఫ్ బ్రదర్...
తెలియకుండానే 19:25 సెకండ్స్ కోసం 30 మినిట్స్ కేటాయించాను.
చాలా బాగా వివరించారు
keeptp బ్రో❤
అంతా చాలా చక్కగా వివరించారు,చివరికి 7గురు న్యాయ మూర్తులు ఏమని తీర్పు ఇచ్చారు,6 గురు ఏమని చెప్పారు.రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏమిటి?నిర్వచించారా....రుసాధారణ చట్టం న్యాయ సమీక్ష పరిధికి వస్తుంది,మరి రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ సమీక్షకు రాదా... వస్తుందా...అలాగైతే ఎప్పటికప్పుడు మారుతున్న దేశ కాల పరిస్థితులు,అభిప్రాయాలు,ఆలోచనలు,అభిరుచులు ఎప్పుడో పాతకాలం నాటి వాటికి కట్టుబడి ఏకీభవించాలా? అప్పుడు స్వేచ్చ హక్కుకు విఘాతం కలుగదా...ప్రజాభిప్రాయం లో వచ్చిన మార్పు ప్రకారం రాజ్యాంగం మారక పోతే అది అయిష్టత కాదా...అధిక ప్రజలు అయిష్టతతో చట్టాలను శిరసావహించాలా....ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా....మీ నుంచి సమాధానం ఆశిస్తున్నాను.
No where mentioned what the Basic Structure Doctrine(BSD) is. But, whenever the question arises about any particular item, whether it comes under BSD or not, supre court desides upon such matter. For instance Secularity, judicial review, rule of law ..etc comes under BSD.
నిజంగా చాలా అద్భుతంగా వివరించారు నాకు తెలియకుండానే అలా వినాలనిపిస్తుంది వీడియో మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది.... చాలా విషయాలు తెలుసుకున్నాను థాంక్యూ సో మచ్
సూపర్ అండి ఎక్కడ ఒక్క పాయింట్ కూడా మిస్ అవకుండా ఆద్యంతం మంచినీళ్లు తాగినట్లు సునాయాసంగా చక్కగా అర్థమయ్యేటట్లు చెప్పారు చాలా చాలా చాలా బాగుంది కీప్ ఇట్ అప్ అండి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని ఆశిస్తున్నాం మీకు హృదయపూర్వక అభినందనలు😍😇😁🤩😊💥💫💜💯👌🙏🙏🙏🙏
చాలా చక్కగా, సంశయరహితంగా వివరించారు. కృతజ్ఞుణ్ణి.
Sir....
Ee kesvananda bharati case gurinchi chala videos choosa kani intha ardham aye la evru cheppledhu... Thanks for that level of delivery...
Keep going sir.... 💛💛
Super bayya good explanation, yedina new topic gurinchi telusukovalante nee videos chooste chalu ,
Chala Baga chepparu sir
Impressed 😊
Yantra Babu polity lo e cases anukunna kani me vedio chusaka vatiki vunna importance ardham aindi,meru excellent ga chepparu
Ur explanation is so authentic
Good information Sravani Anil....💐💐💐💐💐💐💐💐💐💐
Good explanation
మీ వీడియో చూసి andhrapradesh law ఎగ్జామ్ రాశాను. అందులో ఈ కేసు మీద ఒక ప్రశ్న ఉంది. thanks
నేను యూట్యూబ్ లో చాల క్లాసులు చూసాను మీ లాగ ఎవరు చెప్పలేదు చాల చాల బాగుంది అన్న 👌👌👌👌👌👌excellent bro
Brilliant bro. Nenu eppatinundo e case gurinchi purthiga telusukovalanukunnanu . Meru matrame intha vivaramga cheparu. Thankyou so much
Inni rojulu unna doubt ippudu theerindi. Baaga chepparu. Vivarincharu
మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను
Chinnavaadivinaa అద్భుతంగా చెప్పావ్......అభినందనలు🎉🎉🎉🎉🎉
చాలా అద్భుతంగా చెప్పినందుకు ధన్యవాదాలు Telegram lo pfdf file padithe inka chala baguntadi
Great explanation. You must have researched very well by linking history behind the laws👍🏻👍🏻No one explains the story behind these laws. But you presented them with facts and knowledge
Wow super explation
చాలా అద్భుతంగా వివరించారు.
Excellent explanation, Sir.
Thank you.
Excellent explanation I felt that basic structure doctrine of the Indian Constitution should be explained in this video
Verey level examination....keep it up bro
Valuable information @sravanianil.
Thank you ...Chala baga explain chesaru..keep it up bro
వివరం గా చెప్పారు. ధన్య వాదాలు
Very clearly presented and our thanks to all people involved in this effort.
Keshavanandh bharathi case chala sarlu chadiva various platforms nunchi, but the way u sounded is fab...... U simply narrated like a film. Good job
Super bhayya chaalaa baga cheppaaru ..the way u explained is superb awesome ...thanq soo much ...
Thank you so much. Well explained.
Super explanation andi
Thammudu ur great, ee video ki full hardwork chesaru,🙏🙏🙏🙏
Thanks akka❤️ keep supporting
Very good presentation
Really super mind blowing class .
,,, నేను మా స్టూడెంట్స్ కు teach chesta.❤
Thank you,you have Explained all Legal aspects with clarity, how ever Cheif Justice of Supreme court Chandrachuds Collegium bluntly ignored Govt of india recommendations in the Selection of Judges, CJ enchroachd and interfering with Judges selection by Government quoting Keshavananda Bharati case, refused and undermined Parliament, Chandrachud also enchroachd and interfered in the selection of CBI Director recently CJ enchroachd in Govt Selection of CBI Director, please make a video on why CJ ignored Govt recommendations on appointment of Judges how Collegium is became Superior Authority in appointment of Judes as per Dynasty Collegium wishes.
Very good presentation brother
Superb bro Asalu. Pls keep going to upload these type of videos
Thank you sir. Your commentary is excellent 🎉
Fantastic explanation brother. Thanks 💙
Impressive bro.. great information
Super sir .chala adbutamuga vivarincharu.
చాలా బాగా చెప్పారు మీకు 🙏🙏🙏🙏🙏🙏లు
Super Very good explanation 👏
Excellent explanation. Until now no one was explained like this. such a neat and simple explanation,🙏🙏
you did a lot of HOME WORK for sure to make this beautiful informative video...TQ
Very useful information
Thank you sir
Wow super ...Baga eexplaine చేశారు bro
Thanks for Complete explanation
One of the best videos I have ever seen.Great narration
Explained beautifully, thank you it's so useful for me
Really good explanation i heard many videos but I didn't get such an information thank you
Extraordinary explanation bro... really awesome
Good information and great work 👍
Nenu vidoes chusanu sir chala baga cheputhunaru sir ma lanti students kosam inka manchi videos cheyandi sir maku chala use avuthai competative exams ki baga use avuthai
Me Reserch
Analasys, hard work, explanation 👌👌👌excellant
Excellent explanation sir... Nice
Super explanation thank you
Excellent explanation.
You are good at explaining the cases.
Please continue by taking extraordinary cases that have turned the direction of our Country.
Wow....super explaination
Very good brother, your explanation is very good and very good information to the public.
Chala baga chepparu sir
Chala Baga explain chesaru bro super
20 minutes vedio but content super and your explanation very good 😮
Good explanation...... Sir
Sir yemaina law videos cheyandi sir, miru chala baga cheptunaru
Chala baga explain chesaru sir
Super explanation bhayya
Thammu explanation super
Super bro chala chala baga explain chesaru Thank you so much please upload more videos related polity and governance pls pls
It's so simple, nice and good.
I am impressed and gain some knowledge with your explanation. Very nice.
Clear explanation and add more videos like this
Best video sir, the case 3case including good sir thanks🙏
Very good analysis .pleasure to hear the Telugu version. Lucid .congratulations
Excellent brother... Congratulations....Greately said...God bless you...make more vedeos...Thank you...Great work...
Bro chala baga explaine chesavu thanku
Really good.. tqsm..
Very nice explanation
Superb class sir🇨🇮
Great explaination. U explain all cases please.
Energy vere level
Keep it sir
45 years ago as law student studied this, but your brief explanation made me to recollect, excellent explanation. Modi should be explained this judgment and tell him, if these legal things weren't done poor agricultural farmers never developed, for whom by the farm acts he planned to make slaves once again.
Then it's better you become a policy maker than a judge or lawyer..
@@jayasaiification good suggestion thanks, please work for the same send just 50 cores since I am banned caste for illegal politics as I am Brahmins.
@@srinivaspattisapu8587 who send Modi 50cr sir.. I may agree with you in many things..but not on Modi..bcaz he is the one who is really safe guarding us in many states..
@@jayasaiification sorry gujarat PM Modi not behaving as India PM no bhajan of Modi.
@@srinivaspattisapu8587 you are free to have your opinion sir, I respect that. Have you ever seen DMK, Cong ,TMC, BSP, samajvadi party, RJD or any other party supporting Brahmins either in Central or state politics? Pls don't quote people like Mani Sakar ayyar, for me he is not a brahmin any more. He supported congress when Kashmiri Pandits brutal killing.
Very good information in detailed manner.
Very well explained
Excellent research and explanation bro 👏🏼
సూటిగా సుత్తిలేకుండా చెప్పారు 👌
1. శ్రీశైలం లో ఒకప్పుడు శివ లింగాన్ని తాకి, అభిషేకం చేయాలి అంటే ఫ్రీ. ఇది నేను చూసాను.
2. ఆ తరవాతా 100 రూపాయలు పెట్టారు. ఇదీ చూసాను.
3.ఆ తర్వాత కాంగ్రెస్ మహానుభావులు 1116 చేసారు.
4. ఇక ఇప్పుడు 5000 చేసారు.
అయినా హిందువులు 5000 ఇచ్చి, గర్భాలయంలో అభిషేకం చేయిస్తారు తప్ప, "పేద వాడికి ఈ దేవుడు అందుబాటులో ఉండడా ?" అని ప్రశ్న వేయరు.
ఆంధ్రప్రదేశ్ లో గుడి-వ్యాపారం బాగుంది. ప్రభుత్వమే ఈ వ్యాపారం చేస్తుంది.
శ్రీశైలం లో దేవాలయానికి మొదటగా దిక్కు ఉన్నది అక్కడి చెంచులు, ఆటవికులు. వారినైనా ఫ్రీగా గర్భాలయం లోకి రానిస్తారా లేదా ? ఆలయాన్ని విస్తరించి, అద్భుతంగా తీర్చిదిద్దిన రెడ్డి రాజులకు కూడా పాపం తెలివి లేదు...ఉంటే, ఇలా 5000 Rs టిక్కేట్ పెడతారని తెలిసుంటే...గుడిని డెవలప్ చేసేవారు కాదేమో.
ఈవిషయంలోమన ప్రభుత్వానికి జేజేలు చెప్పాల్సిందే
ఏ పార్టీ వారున్నా, ఉత్తరప్రదేశ్ ను పాలించిన పార్టీలకు తెలివి లేదు.... ఎందుకంటే... కాశీలో ఇప్పటికీ ఫ్రీగా శివలింగానికి...భక్తులే గంగ నీరు తెచ్చి అభిషేకం చెయొచ్చు. మన పెబుత్వాలను అక్కడ వేస్తే నాసామిరంగా... దెబ్బకు గుడి అంటే పారిపోయేలా చేస్తారు.
గ్రామాలలో గుళ్లలో దేవుడికి దీపం పెట్టే పూజారులు డబ్బులేక అవస్థలు పడుతుంటారు. ఏ మహానుభావుడో ఓ 500 ఇస్తే చాలు, వారం హాయిగా బతకొచ్చని వెర్రి చూపూలు చూస్తుంటాడు. రారు, ఇవ్వరు. గ్రామాల్లోని పురాతన గుళ్ళు శిథిలం అవుతుంటాయి. డబ్బురాని , సెంటిమెంట్ వర్క-ఔట్ అవని గుళ్లను ప్రభుత్వాలు లైట్ తీసుకుంటాయి. తమ ఆధీనంలోని గుళ్లలో టికెట్లతో, హుండీలతో భక్తులను పిండుతాయి. కోట్లు, కోట్లు డబ్బు దండుకుని... ఏనాడు ఫ్రీగా ఒక భగవద్గీత పుస్తకం కూడా భక్తులకు పంచిపెట్టవు.
ఎంతైనా... నోరు మెదపని తెలుగు హిందువులు గొప్పోళ్ళు కదూ. తప్పులు చూపిస్తే... నువ్వు ఫలానా పార్టీ అంటారు...ఫలానా కులం అంటారు....
తెలుగు హిందువుల దగ్గర డబ్బులున్నాయి...5000 పెడతారు, ఉన్నోడే గర్భాలయంలోకి వెళతాడు ...
అందరూ నాకెందుకులే అని అనుకుంటే మార్పు ఎలా వస్తుంది
ఈశ్వరార్పణం 🕉️🙏🔱🏹🙏
Well explained than Nageshwar 🙏🏼
Thanks dear nicely explained
Bro vere level
Love u broo❤️❤️❤️❤️❤️
Chala Baga explain chesaru bro elage migatha cases kuda explain cheyandi
Super explanation andi 🤝🏻
Really superb interpretation of a lot of hidden matters 👏👏👏
Really great ❤❤❤🎉🎉🎉🙏🙏🙏