నాగార్జున గారు నమస్కారం నా భర్త నన్ను నువ్వు ప్రగ్నెన్స్ ఇంకా కాలేదు అని కొడుతోవుంటారు ఇంకా మా అత్త వారి ఇంటికి పండుగల్లపుడు వెళ్తాము మేమిదరం మా అత్తగారికి ఇంకా మా ఇద్దరు ఆడపడుచులకి ఇంకా వారి పిల్లలికి నేను అంటే అసలు ఇష్టం లేదు మా వారు పెళ్లి ఐయినా కొతలో ఆ ఒక్క నెల మాత్రమే నన్ను బాగా చూసుకున్నారు రెండో నెల నుండి వాళ్ళ అమ్మతో సహా వాళ్ళ పెద్ద సిస్టర్ ఇంకా చిన్న సిస్టర్ వాళ్ళ మేనకోడలుతో సహా ఎక్కువగా హింసిస్తున్నారు నాకు నా ఖర్చులుకు అంటూ మా వారు ఒక్క రూపాయి ఇవ్వరు ఇంకా పెళ్లికి మా పుట్టిటి వారు 5లక్షలు ఇచ్చారు సరిసామాన్లు ఉంగరం కూడా పెట్టారు కూడా ఇచ్చారు అవి చాలేదు ఒక ఉద్యోగం వున్న వాడికి 5లక్షలు మాత్రమే నా కట్నం ఇస్తారు 20తులాల బంగారం ఇంకా 30లక్షలు కట్నం ఇస్తారు ఇంకా వాళ్ళ పెద్ద సిస్టర్ చిన్న సిస్టర్ వాళ్ళ అమ్మ నీకు ఇష్టం ఉంటే కాపురం చేయు లేకపోతే ఇంటి నుండి దెంగేయ్ అంటున్నారు ని కట్నం కాదు కదా ని సారి సామాన్లు కూడా ఇవ్వము ఎవరికి చెపుకుంటావో చెప్పుకో నువ్వు మా ఇక కూడా పికో లేవు అని అంటున్నారు నా తండ్రి చెప్పులు కూతుకునేవారు మా అమ్మ నాన్న తమ్ముడుకు ముగ్గురుకి వొంట్లో బాగాలేదు మా డాడీ బయట 20లక్షలులకు పైగా అప్పు చేశారు నన్ను ఇలా హింసిస్తున్నారు అని వారితో చెప్పుకోలేను యందుకు అంటే వారి ఇద్దరికి హార్ట్ ఆటాక్ వుంది నేను ఐయినా చక్కగా వాళ్ళ పేరుకు బ్రతికే ఉంటే చాలు అని వాళ్లు అనుకుంటున్నారు మా వారు కొన్నిసార్లు మంచిగ ప్రవర్తిస్తారు మా అత్త ఇద్దరు ఆడపడుచులు వాళ్ళ పిల్లలు మా మాల్ని కలిసివుండనివ్వడం లేదు మా అత్త గారి ఇంటికి వెళితే మావారు టిఫిన్ చికెన్ అన్నీ తీసుకొని వస్తారు మా వారు తెచ్చింది వాళ్లు దాచుకొని తింటారు నాకు హక్కు లేనట్టుగా చేస్తరు అన్నం తిన్న కూడా చూసి ఊరుకోరు తిననివ్వకుండా అన్నీ పనులు చెపిస్తారు మా వారు కూడా నువ్వు తినిసి పని చేయు తినకుండా పనిచెయ్యకు అని అసలు చెప్పారు ఉదయం మజనం తినకుండా పని చస్తూనే వుంటాను ఐనా మా వారు ఎప్పుడు భార్యగా నాకు సపోర్ట్ చేయరు కదా మా ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఇంట్లో ఏ చిన్న పని చేసిన మీ ఇంటి దగ్గర గిన్నెలు తొమతున్నావు కదా ఇల్లు వుండుస్తూ నావు కదా అని తిడతారు మా వారు ఇంకా వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో తప్ప మా కన్నవారి ఇంటిలో పని చేయకూడదు అని అక్కడ అయినా ఏవరైనా చెప్పారా మా ఇంటికి వచ్చే మా ఆడపడుచులు వాళ్ళ పిల్లలదే మొత్తం పెత్తనం అంత వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్లారు మా ఇంట్లోనే వుంటారు నేను ఎప్పుడు ఒక రోజు కాదు కదా ఒక నిమిషం వున్న వాళ్ళ కు నచ్చదు ఇంట్లో పని ఉంటే నేను కోడలిని ఆడపడుచులకి అత్త కి గుర్తుకు వస్తుంది లేకపోతే నేను అసలు గుర్తుకురాను ఇంకా నాకు అప్పుడు అప్పుడు నన్ను మా వారు మా ఆడపడుచులు మా అత్త గారు బెదిరిస్తున్నారు ఒక అపుడు మా అన్నయ్యా ఒకడికి కత్తి పట్టుకుని వెంటబెటాడుని ముందు నీకు చంపే గలడు మర్యాదగా ఉన్నావా మంచిదే అని అంటారు మా అమ్మ వాళ్ళ కోసం మాత్రమే బ్రతుకు తున్నాను వల్లే నన్ను ఎప్పటికి ఐనా నన్ను చంపే లావున్నారు నాకు అంటూ ఎవరు లేరు వున్నా రారు నాకు నా పుట్టిలు మాది కానపుడు అత్త ఇల్లేగా మాది మా ఆడవాళ్ళకు అంటూ ఒక ఇల్లు ఉండేలా చుడండి సార్ ఇది నా ఒక్క సమస్య కాదు నాలాంటి ఎంతో మంది ఆడపిల్లలు వున్నారు ఇంకా ఇలాంటి ఆడపడుచులు వారి పిల్లలు ఇంటికి వెళ్లి వాళ్ళ వల్ల అలాంటి ఇబందులు రాకుండా చుడండి సార్ ఆడపిల్లలు వల్ల పిల్లలు ఇంటికి వెళితే ఒక రోజు రెండు రోజులు ఉన్నారా తిన్నారా వెళ్ళారా అనకుండా అక్కడే ఉండి మా కాపురంలో చుచులు పెడతారు ప్లీజ్ సార్ మా కంటూ ఒక ఇల్లు వుండే ల హక్కులు కల్పించండి సార్ ప్లీజ్
మరి భార్య సంపాదన ఎవరికీ వర్తిస్తుంది. ఓన్లీ భర్తలే సంపాదిస్తున్నారు అనుకోవడం తప్పు sir. ఆడవాళ్లు కూడా సంపాదిస్తున్నాం. ఆడవాళ్ళ సంపాదనపై ఆధారపడి బ్రతికే మగవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆడవాళ్ళ సంపాదన కోసం చట్టాలు లేవా?
బార్య కు ఎలాంటి హక్కులు లేకుంటే. ఆమెను ఎందుకూ పెళ్లి చేసుకుని వేదించాలి ,ఆమె మనకోసం మన తల్లి తండ్రీ పిల్లల కోసం ఎందుకు ఇంత కష్టపడాలి ,ఆమె ఒక పని మనిషా లేక పెళ్ళామా. ఉన్నాని రోజులు అందరి కోసం పని చేసి సమస్యలు రాగానే ఆమెను బయటకు వెళ్లగొట్టలా , సమస్యల తెచ్చేది మరలా మనమే. చీ చీ చీ చీ.
మా పెద్దమ్మ (అమ్మ వాళ్ళ అక్క)కి పిల్లలు కాలేరు, ఆమె భర్త మరియు పెద్దమ్మ కలిసి 5 యెక్కరాలు పొల్లంపొల్లం కొన్నారు.పెద్దనాన్నికి(పెద్దమ్మ భర్త కి) రెండో పెళ్లి చేసింది . రెండో భార్య కి ఒక్క బాబు పుటాడు, బాబుని మూటుకోనివ్వడం లేదు సవతి మా పెద్దమ్మ ని . నా కొడుకుకి మందు పెట్టి సంపిగ్న అని పెద్దమ ని వెళ్ళగోటింది. అపుడు మా పెద్దమ్మ మా అమ్మమ్మ వారి ఎంట్లోనే నే ఉంటుంది. మా పెద్దమ్మ అత్త-మామ సంపాదించిన ఆస్తి ఈమె బర్త మరియు రెండవ భార్య అమ్ముకున్నారు. ఈమె- ఈమె housbend సంపాదించిన ఐదు ఏకరాల పొలని మా పెద్దమ్మ కి తెలియకుండా కొడుకు పై పట్ట చేసాడు .. ! పిల్లలు లేనందుకు పొల్లం పై హక్కు ఉంటుందా ? ఉండద్ధా? దయచేసి reply ఇవండీ సార్..!🙏🙏🙏
Baaga rule pettaru andi, ante law opinion lo,wife jeevithantham mogudu ki, atha mamala ku chakiri cheyalisindi annamaata. Repu future lo emi raadu ani telusukoni chakiri cheyali. Super. So bharyalu mee safety side koraku, meeru working ayithe okka rupai, kuda karchupetodu. If the wife is not working then take maintainnance money from your husband. Ensure buy asset on both names.
Asti kosam divorce thisukuntunnaru ee samajalo mahilalu sir Baga chepparu bhartha Asti ledu atta mamala asti ledu Ani bhaga manchi ga rule unnanduku thank you sir
ఆడవారు తన భర్తతో గొడవపడి వెళ్ళిపోతే భర్త నా భార్య కావాలని కోర్టుకు వెళ్ళినాడు అయినా కూడా తను కోర్టు కు అటెండ్ కావడం పెద్దమనుషుల లో, పోలీస్ స్టేషన్ వెళ్ళినా కూడా మీరు ఎక్కడికైనా వెళ్లండి నా ఆస్తి నాకు వస్తుంది అని బెదిరిస్తోంది అబ్బాయిని ఇంకో వివాహము చేసుకోని ఇవ్వటం లేదు ఇప్పటివరకు కోర్టులో విడాకులు వస్తాయా లాయర్ గారు అన్నారు కానీ అక్కడ కూడా ఏమి పర్ష్కరము కాలేదు.పెద్దమనుషులు కూడా ఏమి పరిష్కరించడం లేదు ఈ సమాజములో నాయము జరగటం లేదు వరంగల్ జిల్లా అక్కెంపేట గ్రామము ధన్యవాదములు.
అతను చాల psycho, పెళ్లం పిల్లలు కి ఒక్క పూట భోజనం pettaledu, బాధ్యతగా వుండాలని తెలియదు, చాల సార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను ఐన లాభం లేదు.. ఇప్పుడు నేను ఏమీ chesthe నాకూ అతని నుండి విడాకులు తీసుకో వాలి దయ చేసి నాకూ సలహాలు సూచనలు చెప్పండి.. తన గురించి నిజాలు చెప్పాలంటే ఈ typing సరిపోదు phn లో చెప్పాలంటే 2,3rojulu పడుతోంది అందుకే చెప్పలేక పోతున్నా
Meeku vidakulu valla em labam?? Vere pelli plan chestunnara?? Court lo case veyyandi divorce vosthadi. Police station enduku vellavu ?? Vallaku divorce ku sambandam ledu.
Ante only gents ki matrame asthulu ladies ki mari???...Intlo anni panulu chesinanduku avaru jeetham estaru.....Adi ami nyayam andi ....E laws anni gents a kada matlade dhi?? Super andi meru ....
@@surveyingoffieldsandmeasur3903 for remaining women who is taking care home entire of her life ...She don't have right ???Leave about both men and women of that category of few percentage?
@@bhudeshnelluri5399 Now a days who is giving , for both of them are men only ...Women is begging from both sides nobody won't give ...This is the situation maximum 80 to 90 percent cases
ఈ చట్టాలు కాపాడిన సంసారాల కంటే , కూల్చిన సంసారాలే ఎక్కువ... ఆలుమగలు ప్రేఅమతో సంసారం చేస్కోవాలి, కానీ ఏ చట్టాలు ప్రేమలు పుట్టించలేవు. ఇప్పడి ఆడవాళ్ళూ, చట్టాలని వాళ్ళు చేసిన తప్పుడు పనులను దాచుకోవడం కోసమే మాత్రమే వాడుతున్నారు...
Hai sir 🙏, naa peru sirisha నాకూ పెళ్లి అయి 13 Year's avvuthundhi, అతనికి పెళ్లి కాకముందే వేరే ఆమెతో అక్రమ సంబంధం వుండేది, అలా నన్ను మోసం చేసి పెళ్లి చేశారు, పోనీ పెళ్లి తరువాత కూడా మనలేదు ఏ ఊరు వెళ్తే అక్కడ చాల మంది తో అక్రమ సంబంధలు పెట్టుకోని నన్ను పిల్లలుని పట్టించుకోవడం మానేసి వాడు అడిగితే గొడవ పెట్టుకొని నన్ను కొట్టేవాడు, చంపే ప్రయత్నం చేశాడు. వాడితో కలిసి వుండలేక, మా పుట్టింటికి వచ్చి 4 years అవుతుంది. ఇప్పుడు వరకు అతను phn చేయలేదు, నాకూ ఇద్దరు పిల్లలు ఉన్నారు, అబ్బాయి నీ వాళ్ళు తీసుకున్నారు, పాప ఒక్కతి నా daggara వుంది, naku విడాకులు తీసుకోవాలని వుంది, కానీ మా ఫ్యామిలీ వాళ్ళు నీ anthata నువ్వు విడాకులు అడిగితే వాళ్ల ఆస్తి లో వాటా నీ పిల్లకు రాదు అంటున్నారు, naku vaddhu నా పిల్లలు కి చూస్తే చాలు, naku విడాకులు ఇచ్చే మనీ అడుగుతున్నా,
Hi sister, nuvvu apply chesina... Maintenance mi husband meeku ivvaali. Maintenance tho patu mi papa karchulu kooda mi husband a barinchaali. Mi husband ki illegal relationship undi kabatti.. Neeku divorce easy ga vastundi. Any help mi number send cheyyandi.. I will guide you.
Very useful interview my herself without any information made kabja my hard earned money in purchase of highly valuable property in Hyderabad and threatening I will seek help from Sri advocate Nageswara rao pujari garu
భార్య భర్తతో సమానమైన income అంటే Govt salary కాని pension కాని వుంటే maintainance ఇచ్చే అవసరము ఉండదు.ఎందుకంటె ఆమెకు మంత్లీ Govt salary కాని pension ఆమె జీవితాంతము వచ్చును.. Even after expiry of husband can she still claims from husbands of self earned property since she does not have any children. Moreover in settlement some self accommodation is privided by her husband by registering the house PROOERTY on her name with the earnings of husband. Please clarify this point elaborately. Thank you in anticipation. 🙏🏻
Barya ni vellagittatharu, kani hakku undav, private job time anamata,vallaki nachithey undanistaru, lekhapothey socity lo ontarini chesi vadhuluthrau, 🙄 Anthey kani no hakku,only temporary job,no guarantee for wife place Mogudu thiruguthadu, ,,kani barya chustu undali,ledhu antey inkokarini life lo ki thechi live in relationship antaru, chiiiiiiiiiiiiiii vardhav rules 🙏🙏😭
ఈ యొక్క ఆదేశాలు ఏదైన కేసులు వేస్తే ఏంత కాలము పట్టవచ్చు అనేది ముఖ్యము దీని గురించి క్లుప్తంగా వివరించగలరా!,,, ఈ దేశ న్యాయ స్తానాలు లేని వారికి న్యాయము జరుగుతుందా!,,,,,? ఈ యొక్క దేశ మహోన్నత న్యాయస్థానాలు ఏ పార్ఠీలు అధికారములో ఉంటే వారికి భజన చేసేటివి న్యాయస్థానాలా!,,,,,,?
హాయ్ నాగరాజు గారు, నేను మీ వీడియోస్ చూస్తుంటాను. చాలా బాగా ఓపిక గా ఉంటారు. నాకు మీ ఛానల్ ద్వారా కొన్ని విషయాలు మాట్లాడాలి. నేనొక ఇన్స్పిరేషన్ గా నిలవాలి. మగాళ్లని వేదిస్తున్న వారికి బుద్ది చెప్పాలి. అనేది నా తపన. ప్లీజ్ సార్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సమాజం మార్పు కి నాంది పలుకుదాం
Sir, domestic violence magavari pi jarigithe case veyocha ? And ammaye sarina reason lekunda divorce thisukunte a ammai magavari pi na maintenance case veyocha ( ammai ki abbai kante high qualifications unnapudu) Sir please do the video on this topic Thank you sir🙏🙏🙏
Good mng Sir, Sir, maa father ki iddhru bharyalu. 1st bharyaku memu iddharamu. 2nd wife ki mugguru pillal kaani 1st wife chanipoindhi mari maa father Aasthulu emi sampadinchaledhu unna aasthulu anni maa thathagaru sampadinchinavi. Mari maa father kon tha aasthini 2nd wife ki vrasi ichhadu aa tharuvatha same thana biddalaku registration chesi ichhindhi. Mari 1st wife ki emi aina aasthi vata vachhe veelundha cheppagalaru. .
Very good input to avoid doubts in many people who are simply harassed by woman with no knowledge of law Please make a vedeo on whether a woman who re- marries a man ( a divorcee or widower) has any right to his property What legal rights at all she will have after re- marriage ? Keep making such vedeos which are socially relevant and useful to public at large Thanks
పెళ్లి చేసుకున్న నెల తరువాత నుంచి భార్య,భర్త విడిపోయి ఎవరికి వారు జీవనం సాగిస్తూ 30 సంవత్సరాలు తరువాత భార్య వచ్చి భర్త ఆస్తి లో కానీ, రావల్సిన ఆస్తిలో కానీ వాట అడిగే హక్కు వుందా...
Sir my husband chanipoyar maku oka papa vundi property antha attha Mamaiah peru tho vundi ma maridi vibbandi petti champutam ani bedirinchi bayataku pampar please help me sir
Good afternoon sir. I am a teacher. I have two daughters. My husband signed on documents and gave to his brother house and agricultural land of my mother in law's property. Is there any solution to get the property back to my daughter's.
సార్ నైన్ ఇయర్స్ నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను నాకు నా పిల్లలకి ఒక్క రూపాయి డబ్బులు కూడా ఇవ్వడం లేదు నా నా భర్త వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా నా భర్త కి సపోర్ట్ నన్ను నా పిల్లల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు నేను డ్రైవర్స్ కు అప్లై చేస్తే నా బిడ్డలకు న్యాయం చేస్తారా
Ee pre condition tho i gave up my marriage more recently and it affected my morale ms. Janu. Aasthulu e roju vuntaayi repu potaayi ane dialogues super ga vuntaayi.. aapyatha kaavali.. luxury kaavali... Sarvam kavali.. but moral integrity standpoint ki vaste abbobbo ammai tarupu naakodukulu yenni cross examination questions adagavachu.. okka rupaaye katnam vaddu, gram bangaram vaddu ani cheppi kooda abaaasupaalu ayya.. it's a insult for my family. Chala mandhi ammailu self brains vaadaaru... Rationally they are people who are mentally impaired. With responsibility comes freedom... Pelli ayite change avutaaru le poni bochedu chance lu ichaanu.. avunu akka.. anni gender centric vunnai chattalu.. maha goppa ga chepparu tamaru. Katnam teeskoni samsaram chese prati vaadu maha vyabichaari la vunnai Mee rathaalu... Pelli ante chiraaku pudutondi.. Nayana veru nammakam veru.. talli tandri leru ani jaali choopinchi progressive ga nilabadina avamaanale na....ilaanti ardha rahita vaadanalu kevalam Tama ego satisfaction Kaaka mari..
Sir Madhi love marrieg ma atha mama vallu naku ma husband ki meru entlo nudi Vallanadi anaru eppudu rent house lo untunamu one year avuthunadi meru maku help Chester anukutana 🙏🙏🙏🙏🙏🙏🙏
Namasthe sir adapillalu ki hakkulu Ani cheppina tharuvatha marrege 45years ipoyena tharuvatha mother and father death tharuvatha marala asthi lo vata kavalani cort ki veluthunnaru appudu yamicheyali sir
Hi sir,was married for 6 years in the beginning got some disputes, he left me n want for 6 months n came again, after for 2 n half year we lived very happily, but from the last 8 months my mother in law involving in each n everything she need to know a dot in my home also, n keep on telling my husband like " do some settlement and leave hr u can get married again we will get more bribe and all, by listening hr words today he is beating me kicking me n blames me to hell with that sent me n my baby(1:5yr) out from home, n he don't want us, n telling to beg for living n that's what he want , What can I do now, he is good but manipulated a lot , n I don want to leave him
Asthulu and dabbu and vatimedha manaku unna mojju and Bartha unna lekapoina and Barya una lekapoina, ee asthula medha Asha unna prathi okkaru jeevitham la santhosanga undaleru.. kanuka vitimedha kakunda kalisi unde prayathnam ina cheyali ledha vidipoie evari life varu chusukovali.. simple
Ante ఆడవాళ్ళు కేవలం పనివాళ్ళు ,కట్నం ఇచ్చి మరీ పెళ్ళిచేసుకుని అందరినీ వదిలి పెట్టీ ,ఇక్కడ చీట్లు చివాట్లు పడుతూ కుక్కలా బతకాలి.ఆమె ఆస్తి గురించి అడిగింది అంటే అక్కడ ఆమెకి ప్రేమ దొరకటం లేదు
Ammayi salary kosam husband and husband family vedinchi divorse varaku velte aa ammayi e situation ela solve chusukovali..pls suggest me anyone..chattam em chebutundi..ammayi tana salary ragane abbayiki icheyalna??naku one year babu kuda unnadu...
Adapaduchulu vachi Nanu full right undi edi Nadi Ani property decide chesukonnaka na husband name tho property undi appudu kuda sister ki rights untaya wife ki kakunda husband is sister ki sir
Title and narration is misleading. In conclusion women has every right to claim property either from husband side or In-Laws side. No conditions apply.
Respected sir maa husband chanipoyaru accidently maa in-laws ki one son two daughters maku oka property shopundhi bussiness undhi marriage ayyaka shop rent ki icchessi ayyanni shoplo workerga uncharu maa mom in law ki cancer. Appullu chesi treetment ippanchamu maa father in law's ki. Glucoma to eyeys colaps ayyinavi maa idhhru bhadhyata anta maa husband chussaru twenty seven years mamato anni cheyyi chukuni ippudhu maa adhabadhuchullu valla intiki teesukuvelli maamkini edhipistunnaru naku two daughters nenu brain t b patient memu vysyas memu bhayataki vellalemu ippudhu property ammesi vallaki share kavalani adhugutunnaru
Sir naku na husband ki godavalu, naku iddaru babulu, iddaru handicapped, nine months nundi nenu pillalato ma puttintilo untunnanu, memu case emi pettaledu, pillaliddariki medicines vandali sir pillalaku chala karchulu avutunnai sir memu monthly maintenence teesukovali anukuntunnamu ela follow avvali sir please cheppandi, na meeda leni poni worst matalu kalipinchi na meeda andariki chendalamga cheppi andaridaggara na gurinchi chala abusing ga matladutunnadu sir.
Sir na bartha ma amma job singareni myning theskunadu.job sariga cheyyatle na puttinti varidi kabatti Naku enthavaraku hakku untundi dayachesi cheppandi 🙏
నాగార్జున గారు నమస్కారం నా భర్త నన్ను నువ్వు ప్రగ్నెన్స్ ఇంకా కాలేదు అని కొడుతోవుంటారు ఇంకా మా అత్త వారి ఇంటికి పండుగల్లపుడు వెళ్తాము మేమిదరం మా అత్తగారికి ఇంకా మా ఇద్దరు ఆడపడుచులకి ఇంకా వారి పిల్లలికి నేను అంటే అసలు ఇష్టం లేదు మా వారు పెళ్లి ఐయినా కొతలో ఆ ఒక్క నెల మాత్రమే నన్ను బాగా చూసుకున్నారు రెండో నెల నుండి వాళ్ళ అమ్మతో సహా వాళ్ళ పెద్ద సిస్టర్ ఇంకా చిన్న సిస్టర్ వాళ్ళ మేనకోడలుతో సహా ఎక్కువగా హింసిస్తున్నారు నాకు నా ఖర్చులుకు అంటూ మా వారు ఒక్క రూపాయి ఇవ్వరు ఇంకా పెళ్లికి మా పుట్టిటి వారు 5లక్షలు ఇచ్చారు సరిసామాన్లు ఉంగరం కూడా పెట్టారు కూడా ఇచ్చారు అవి చాలేదు ఒక ఉద్యోగం వున్న వాడికి 5లక్షలు మాత్రమే నా కట్నం ఇస్తారు 20తులాల బంగారం ఇంకా 30లక్షలు కట్నం ఇస్తారు ఇంకా వాళ్ళ పెద్ద సిస్టర్ చిన్న సిస్టర్ వాళ్ళ అమ్మ నీకు ఇష్టం ఉంటే కాపురం చేయు లేకపోతే ఇంటి నుండి దెంగేయ్ అంటున్నారు ని కట్నం కాదు కదా ని సారి సామాన్లు కూడా ఇవ్వము ఎవరికి చెపుకుంటావో చెప్పుకో నువ్వు మా ఇక కూడా పికో లేవు అని అంటున్నారు నా తండ్రి చెప్పులు కూతుకునేవారు మా అమ్మ నాన్న తమ్ముడుకు ముగ్గురుకి వొంట్లో బాగాలేదు మా డాడీ బయట 20లక్షలులకు పైగా అప్పు చేశారు నన్ను ఇలా హింసిస్తున్నారు అని వారితో చెప్పుకోలేను యందుకు అంటే వారి ఇద్దరికి హార్ట్ ఆటాక్ వుంది నేను ఐయినా చక్కగా వాళ్ళ పేరుకు బ్రతికే ఉంటే చాలు అని వాళ్లు అనుకుంటున్నారు మా వారు కొన్నిసార్లు మంచిగ ప్రవర్తిస్తారు మా అత్త ఇద్దరు ఆడపడుచులు వాళ్ళ పిల్లలు మా మాల్ని కలిసివుండనివ్వడం లేదు మా అత్త గారి ఇంటికి వెళితే మావారు టిఫిన్ చికెన్ అన్నీ తీసుకొని వస్తారు మా వారు తెచ్చింది వాళ్లు దాచుకొని తింటారు నాకు హక్కు లేనట్టుగా చేస్తరు అన్నం తిన్న కూడా చూసి ఊరుకోరు తిననివ్వకుండా అన్నీ పనులు చెపిస్తారు మా వారు కూడా నువ్వు తినిసి పని చేయు తినకుండా పనిచెయ్యకు అని అసలు చెప్పారు ఉదయం మజనం తినకుండా పని చస్తూనే వుంటాను ఐనా మా వారు ఎప్పుడు భార్యగా నాకు సపోర్ట్ చేయరు కదా మా ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఇంట్లో ఏ చిన్న పని చేసిన మీ ఇంటి దగ్గర గిన్నెలు తొమతున్నావు కదా ఇల్లు వుండుస్తూ నావు కదా అని తిడతారు మా వారు ఇంకా వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో తప్ప మా కన్నవారి ఇంటిలో పని చేయకూడదు అని అక్కడ అయినా ఏవరైనా చెప్పారా మా ఇంటికి వచ్చే మా ఆడపడుచులు వాళ్ళ పిల్లలదే మొత్తం పెత్తనం అంత వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్లారు మా ఇంట్లోనే వుంటారు నేను ఎప్పుడు ఒక రోజు కాదు కదా ఒక నిమిషం వున్న వాళ్ళ కు నచ్చదు ఇంట్లో పని ఉంటే నేను కోడలిని ఆడపడుచులకి అత్త కి గుర్తుకు వస్తుంది లేకపోతే నేను అసలు గుర్తుకురాను ఇంకా నాకు అప్పుడు అప్పుడు నన్ను మా వారు మా ఆడపడుచులు మా అత్త గారు బెదిరిస్తున్నారు ఒక అపుడు మా అన్నయ్యా ఒకడికి కత్తి పట్టుకుని వెంటబెటాడుని ముందు నీకు చంపే గలడు మర్యాదగా ఉన్నావా మంచిదే అని అంటారు మా అమ్మ వాళ్ళ కోసం మాత్రమే బ్రతుకు తున్నాను వల్లే నన్ను ఎప్పటికి ఐనా నన్ను చంపే లావున్నారు నాకు అంటూ ఎవరు లేరు వున్నా రారు నాకు నా పుట్టిలు మాది కానపుడు అత్త ఇల్లేగా మాది మా ఆడవాళ్ళకు అంటూ ఒక ఇల్లు ఉండేలా చుడండి సార్ ఇది నా ఒక్క సమస్య కాదు నాలాంటి ఎంతో మంది ఆడపిల్లలు వున్నారు ఇంకా ఇలాంటి ఆడపడుచులు వారి పిల్లలు ఇంటికి వెళ్లి వాళ్ళ వల్ల అలాంటి ఇబందులు రాకుండా చుడండి సార్ ఆడపిల్లలు వల్ల పిల్లలు ఇంటికి వెళితే ఒక రోజు రెండు రోజులు ఉన్నారా తిన్నారా వెళ్ళారా అనకుండా అక్కడే ఉండి మా కాపురంలో చుచులు పెడతారు ప్లీజ్ సార్ మా కంటూ ఒక ఇల్లు వుండే ల హక్కులు కల్పించండి సార్ ప్లీజ్
Amma, dyiryam ga undu
Same problem nadi kuda
మరి భార్య సంపాదన ఎవరికీ వర్తిస్తుంది. ఓన్లీ భర్తలే సంపాదిస్తున్నారు అనుకోవడం తప్పు sir. ఆడవాళ్లు కూడా సంపాదిస్తున్నాం. ఆడవాళ్ళ సంపాదనపై ఆధారపడి బ్రతికే మగవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆడవాళ్ళ సంపాదన కోసం చట్టాలు లేవా?
Baga cheppau
నా భర్త చనిపోయి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మా అత్తగారు మామగారు ఏమి ఇవ్వలేదు నా పిల్లలకి ఎలా న్యాయం చేయాలో కొంచెం తెలియచేయ రా సార్ ప్లీజ్
బార్య కు ఎలాంటి హక్కులు లేకుంటే. ఆమెను ఎందుకూ పెళ్లి చేసుకుని వేదించాలి ,ఆమె మనకోసం మన తల్లి తండ్రీ పిల్లల కోసం ఎందుకు ఇంత కష్టపడాలి ,ఆమె ఒక పని మనిషా లేక పెళ్ళామా. ఉన్నాని రోజులు అందరి కోసం పని చేసి సమస్యలు రాగానే ఆమెను బయటకు వెళ్లగొట్టలా , సమస్యల తెచ్చేది మరలా మనమే. చీ చీ చీ చీ.
ఒకవేళ భార్య ఆస్తులపై భర్త కు పూర్తి హక్కులు ఉంటాయా.
ఉండవు
Sir evening sir chala bhaga chepparu .maku booster ichinattu undi chakkaga chepparu
Good information
Valuable information sir.....
Thanks sir
If wife tortures husband and husband family what cases can be filed
మా పెద్దమ్మ (అమ్మ వాళ్ళ అక్క)కి పిల్లలు కాలేరు, ఆమె భర్త మరియు పెద్దమ్మ కలిసి 5 యెక్కరాలు పొల్లంపొల్లం కొన్నారు.పెద్దనాన్నికి(పెద్దమ్మ భర్త కి) రెండో పెళ్లి చేసింది . రెండో భార్య కి ఒక్క బాబు పుటాడు, బాబుని మూటుకోనివ్వడం లేదు సవతి మా పెద్దమ్మ ని . నా కొడుకుకి మందు పెట్టి సంపిగ్న అని పెద్దమ ని వెళ్ళగోటింది. అపుడు మా పెద్దమ్మ మా అమ్మమ్మ వారి ఎంట్లోనే నే ఉంటుంది. మా పెద్దమ్మ అత్త-మామ సంపాదించిన ఆస్తి ఈమె బర్త మరియు రెండవ భార్య అమ్ముకున్నారు. ఈమె- ఈమె housbend సంపాదించిన ఐదు ఏకరాల పొలని మా పెద్దమ్మ కి తెలియకుండా కొడుకు పై పట్ట చేసాడు .. ! పిల్లలు లేనందుకు పొల్లం పై హక్కు ఉంటుందా ? ఉండద్ధా? దయచేసి reply ఇవండీ సార్..!🙏🙏🙏
Baaga rule pettaru andi, ante law opinion lo,wife jeevithantham mogudu ki, atha mamala ku chakiri cheyalisindi annamaata. Repu future lo emi raadu ani telusukoni chakiri cheyali. Super. So bharyalu mee safety side koraku, meeru working ayithe okka rupai, kuda karchupetodu. If the wife is not working then take maintainnance money from your husband. Ensure buy asset on both names.
Thanks Nagaraju గారు మంచి వీడియో చేశారు.
Asti kosam divorce thisukuntunnaru ee samajalo mahilalu sir Baga chepparu bhartha Asti ledu atta mamala asti ledu Ani bhaga manchi ga rule unnanduku thank you sir
Excellent Sir
Sir I am getting valuable service from you four years back thank you very very much
ఆడవారు తన భర్తతో గొడవపడి వెళ్ళిపోతే భర్త నా భార్య కావాలని కోర్టుకు వెళ్ళినాడు అయినా కూడా తను కోర్టు కు అటెండ్ కావడం పెద్దమనుషుల లో, పోలీస్ స్టేషన్ వెళ్ళినా కూడా మీరు ఎక్కడికైనా వెళ్లండి నా ఆస్తి నాకు వస్తుంది అని బెదిరిస్తోంది అబ్బాయిని ఇంకో వివాహము చేసుకోని ఇవ్వటం లేదు ఇప్పటివరకు కోర్టులో విడాకులు వస్తాయా లాయర్ గారు అన్నారు కానీ అక్కడ కూడా ఏమి పర్ష్కరము కాలేదు.పెద్దమనుషులు కూడా ఏమి పరిష్కరించడం లేదు ఈ సమాజములో నాయము జరగటం లేదు వరంగల్ జిల్లా అక్కెంపేట గ్రామము ధన్యవాదములు.
అతను చాల psycho, పెళ్లం పిల్లలు కి ఒక్క పూట భోజనం pettaledu, బాధ్యతగా వుండాలని తెలియదు, చాల సార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను ఐన లాభం లేదు.. ఇప్పుడు నేను ఏమీ chesthe నాకూ అతని నుండి విడాకులు తీసుకో వాలి దయ చేసి నాకూ సలహాలు సూచనలు చెప్పండి.. తన గురించి నిజాలు చెప్పాలంటే ఈ typing సరిపోదు phn లో చెప్పాలంటే 2,3rojulu పడుతోంది అందుకే చెప్పలేక పోతున్నా
Meeku vidakulu valla em labam?? Vere pelli plan chestunnara?? Court lo case veyyandi divorce vosthadi. Police station enduku vellavu ?? Vallaku divorce ku sambandam ledu.
@@siadhcsf9263 ఇంకో పెళ్లి చేసుకోవచ్చు ah sir. తనకి విడాకులు ఇవ్వకుండా,
@@slicywesley9999 divorce lekunda okati kadu chala pellillu chesukovachu. Kani chatta ritya neram. Nirupinchadam Inka kastam.
Maintanance vesko isthadu.neeki pillalu unte inko marriage cheskoku.divorce ivvakundane separate ga undachhu.
Maintance kavalante valla properties documents,job chesthunte ha details kuda pettukondi.
Ante only gents ki matrame asthulu ladies ki mari???...Intlo anni panulu chesinanduku avaru jeetham estaru.....Adi ami nyayam andi ....E laws anni gents a kada matlade dhi?? Super andi meru ....
A woman marries. The next day she takes divorce on false pretexts. She takes away half of his property. In one day she earns so much property.
Woman also had share in her father's property
@@surveyingoffieldsandmeasur3903 for remaining women who is taking care home entire of her life ...She don't have right ???Leave about both men and women of that category of few percentage?
@@bhudeshnelluri5399 Now a days who is giving , for both of them are men only ...Women is begging from both sides nobody won't give ...This is the situation maximum 80 to 90 percent cases
Hi sister, what happened to you? Ni utube channel ippude chusaa
Attha,mama la aasthilo vaata leni rule vunnatle vallanu chake rule kuda ledanu kunta.
Correct chepparu andi mak ma hus corona tho chanipoyaru mak eddaru chinnapillalu unnaru mak asthi evvam antunnaru pillalu peddaga ayyedaka evvam antunnaru apati varaku Ela sadali 😭😭😭
Ahaa meeru cheppe vishayam maga vallaku anukullanga undi
Sir bartha barya pillalaku thelikunda asthulu ammukovalani chusthe apadam elaa.......?
tata property lo pillalaku share rada sir
ఈ చట్టాలు కాపాడిన సంసారాల కంటే , కూల్చిన సంసారాలే ఎక్కువ... ఆలుమగలు ప్రేఅమతో సంసారం చేస్కోవాలి, కానీ ఏ చట్టాలు ప్రేమలు పుట్టించలేవు. ఇప్పడి ఆడవాళ్ళూ, చట్టాలని వాళ్ళు చేసిన తప్పుడు పనులను దాచుకోవడం కోసమే మాత్రమే వాడుతున్నారు...
Wife vishayamlo intha anyayam jaruguthundani maku ippude thelisindi.ee rules ni definitely marchavalasi undi.
Anyaayam em jarigindi sister?
Yes ma kantu am undadu manam panimanushulam chattam kuda decler chesindanamata, mahila ku gouravam march8 este radu e chattalu mariste vastundi
Case nu batti untundi...kani baryaku hakku ledu undi ani chepadaniki ledu yendukante chattam baryanu bartanu okatiga treat chestundi kabatti
Sir bhartha bharya chetilo avamanalu panda ppudu mimmalne kalavacha
😂
Hi sir
Hai sir 🙏, naa peru sirisha నాకూ పెళ్లి అయి 13 Year's avvuthundhi, అతనికి పెళ్లి కాకముందే వేరే ఆమెతో అక్రమ సంబంధం వుండేది, అలా నన్ను మోసం చేసి పెళ్లి చేశారు, పోనీ పెళ్లి తరువాత కూడా మనలేదు ఏ ఊరు వెళ్తే అక్కడ చాల మంది తో అక్రమ సంబంధలు పెట్టుకోని నన్ను పిల్లలుని పట్టించుకోవడం మానేసి వాడు అడిగితే గొడవ పెట్టుకొని నన్ను కొట్టేవాడు, చంపే ప్రయత్నం చేశాడు. వాడితో కలిసి వుండలేక, మా పుట్టింటికి వచ్చి 4 years అవుతుంది. ఇప్పుడు వరకు అతను phn చేయలేదు, నాకూ ఇద్దరు పిల్లలు ఉన్నారు, అబ్బాయి నీ వాళ్ళు తీసుకున్నారు, పాప ఒక్కతి నా daggara వుంది, naku విడాకులు తీసుకోవాలని వుంది, కానీ మా ఫ్యామిలీ వాళ్ళు నీ anthata నువ్వు విడాకులు అడిగితే వాళ్ల ఆస్తి లో వాటా నీ పిల్లకు రాదు అంటున్నారు, naku vaddhu నా పిల్లలు కి చూస్తే చాలు, naku విడాకులు ఇచ్చే మనీ అడుగుతున్నా,
Hi sister, nuvvu apply chesina... Maintenance mi husband meeku ivvaali. Maintenance tho patu mi papa karchulu kooda mi husband a barinchaali. Mi husband ki illegal relationship undi kabatti.. Neeku divorce easy ga vastundi. Any help mi number send cheyyandi.. I will guide you.
Simple... logic....he ..good ..ni.ku...asthe...kavalii ......nuv....enjoy .chalii...ante.....10years...tharuvathaa..automatic..gaa...pillalake..asthe...vasthadeée..nuv..manchigaa..unte..aa...mogadu...alaa..chayadu...pillalakosam.....ayinaa...maruthadu...u .teédaaa
నాకు phone me నేను చెప్తా
నేను చెప్తా
Tanq somch ..Mari pillalu unna bariki ala andarki clearga chepali kada
sir,nenu maa bharya peeulo 2property,ame paina rasipettanu ipuudu manaspardhalu vachhi ame vari thallithandri dhagariki vellipoindi ippudu aa property kosam nenu emina cheyavacha
Adavalla vishayamlo chala chakkani nirnayam theesukonna kortu variki na dhanyavadhalu meeru eilage adavariki anyayam chesthundandi eika adapillallevvaru pellillu chesukovadam maanesi valla jeevanadharammeedha valle bhrathukutharu appudu ei bumipayina yentha mandhi magavaru vuntaro chuddham adadhani upiri posukoni putte magavallandharu aa adadhaniki anyayam chesthe me puttukaku manugadalekunda pothundhi☝☝☝
Mari idharu kalisi sampadhinchukoni Anni bharthaperumedane registration chesthe appudu ela....appudu kuda undada
If there is no right s for property then sharing of life is nonsence
Very useful interview my herself without any information made kabja my hard earned money in purchase of highly valuable property in Hyderabad and threatening I will seek help from Sri advocate Nageswara rao pujari garu
భార్య భర్తతో సమానమైన income అంటే Govt salary కాని pension కాని వుంటే maintainance ఇచ్చే అవసరము ఉండదు.ఎందుకంటె ఆమెకు మంత్లీ Govt salary కాని pension ఆమె జీవితాంతము వచ్చును.. Even after expiry of husband can she still claims from husbands of self earned property since she does not have any children. Moreover in settlement some self accommodation is privided by her husband by registering the house PROOERTY on her name with the earnings of husband. Please clarify this point elaborately. Thank you in anticipation. 🙏🏻
Please sir naaku nyayam cheyandi
Barya ni vellagittatharu, kani hakku undav, private job time anamata,vallaki nachithey undanistaru, lekhapothey socity lo ontarini chesi vadhuluthrau,
🙄 Anthey kani no hakku,only temporary job,no guarantee for wife place
Mogudu thiruguthadu, ,,kani barya chustu undali,ledhu antey inkokarini life lo ki thechi live in relationship antaru, chiiiiiiiiiiiiiii vardhav rules 🙏🙏😭
Yes andi, asalu ee chattalu yevaru chesthunnaru, equality antaru, chivariki ladies ni nadi roaddu pyna padestharu, ontarini chestaeu, pillalni penche response, tention kuda ladies ke malli 😭😭
Marriage cheskokandi
Job cheskuntu happy ga undandi
Job chesukunte.... Saripothunsa sister? Ikkada Constitution lo law em chepthundo clear ga thelusukondi
samanam kabatti jobs kuda chyali
ఈ యొక్క ఆదేశాలు ఏదైన కేసులు వేస్తే ఏంత కాలము పట్టవచ్చు అనేది ముఖ్యము దీని గురించి క్లుప్తంగా వివరించగలరా!,,,
ఈ దేశ న్యాయ స్తానాలు లేని వారికి న్యాయము జరుగుతుందా!,,,,,?
ఈ యొక్క దేశ మహోన్నత న్యాయస్థానాలు ఏ పార్ఠీలు అధికారములో ఉంటే వారికి భజన చేసేటివి న్యాయస్థానాలా!,,,,,,?
హాయ్ నాగరాజు గారు,
నేను మీ వీడియోస్ చూస్తుంటాను.
చాలా బాగా ఓపిక గా ఉంటారు.
నాకు మీ ఛానల్ ద్వారా కొన్ని విషయాలు మాట్లాడాలి.
నేనొక ఇన్స్పిరేషన్ గా నిలవాలి.
మగాళ్లని వేదిస్తున్న వారికి బుద్ది చెప్పాలి.
అనేది నా తపన.
ప్లీజ్ సార్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి.
సమాజం మార్పు కి నాంది పలుకుదాం
Sir, domestic violence magavari pi jarigithe case veyocha ? And ammaye sarina reason lekunda divorce thisukunte a ammai magavari pi na maintenance case veyocha ( ammai ki abbai kante high qualifications unnapudu)
Sir please do the video on this topic
Thank you sir🙏🙏🙏
Good mng Sir,
Sir, maa father ki iddhru bharyalu. 1st bharyaku memu iddharamu. 2nd wife ki mugguru pillal kaani 1st wife chanipoindhi mari maa father Aasthulu emi sampadinchaledhu unna aasthulu anni maa thathagaru sampadinchinavi. Mari maa father kon tha aasthini 2nd wife ki vrasi ichhadu aa tharuvatha same thana biddalaku registration chesi ichhindhi. Mari 1st wife ki emi aina aasthi vata vachhe veelundha cheppagalaru.
.
Ma hus chanipoyaru mak asthi evvam antunnaru sir em cheyali
Very good input to avoid doubts in many people who are simply harassed by woman with no knowledge of law
Please make a vedeo on whether a woman who re- marries a man ( a divorcee or widower) has any right to his property What legal rights at all she will have after re- marriage ?
Keep making such vedeos which are socially relevant and useful to public at large
Thanks
Every women will have share once she is legally married. Unless , a women will fully regecys the share in property.
పెళ్లి చేసుకున్న నెల తరువాత నుంచి భార్య,భర్త విడిపోయి ఎవరికి వారు జీవనం సాగిస్తూ 30 సంవత్సరాలు తరువాత భార్య వచ్చి భర్త ఆస్తి లో కానీ, రావల్సిన ఆస్తిలో కానీ వాట అడిగే హక్కు వుందా...
Sir my husband chanipoyar maku oka papa vundi property antha attha Mamaiah peru tho vundi ma maridi vibbandi petti champutam ani bedirinchi bayataku pampar please help me sir
What right does second wife have if she don't have kids and she was taking care of husband from past 10-20 years...can u plz do a video
Sir mogudu barya intiki pilichina rakapothe em cheyali
Husband's illegal contacts pettukoni self properties kuda 2nd wife ki rase vallu,valla dhaggara anni unna valla names tho properties pettukoru.appudu em cheilla sir.
Good afternoon sir. I am a teacher. I have two daughters. My husband signed on documents and gave to his brother house and agricultural land of my mother in law's property. Is there any solution to get the property back to my daughter's.
సార్ నైన్ ఇయర్స్ నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను నాకు నా పిల్లలకి ఒక్క రూపాయి డబ్బులు కూడా ఇవ్వడం లేదు నా నా భర్త వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా నా భర్త కి సపోర్ట్ నన్ను నా పిల్లల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు నేను డ్రైవర్స్ కు అప్లై చేస్తే నా బిడ్డలకు న్యాయం చేస్తారా
Adapilla ku pittinti property lo bhagam ledu antaru. Husband intilo bhagam ledu antaru adapiila yada pilla.
Chandra mandalamlo
Eika adapillalu pellillu chesukokunda adavariki manchirojulu vachhedhaka valla bhrathukutheruvu valle chusukoni happyga bhathakandi appudu maga janabha sankya thaggatharu chachhinatlu valle yedhuru katnamichhi pelli chesukontaru maga puttuka yeppatiki adavari meedhe adharapadi vundhi
Ammayilu chadhukuni job chesukuntu single ga undatame better...ilanti rule pass chesina judge ni chavachithakottali..
Dowry theesukuntaru kada...Mari husband earnings lo right undadaa...🤔🤔🤔 Lifetime banisa annamata...
In wife property is there right for husband She can give to any one. Else . Isn't it? While. husband is not giving to her Why not the Wife?
Ee pre condition tho i gave up my marriage more recently and it affected my morale ms. Janu. Aasthulu e roju vuntaayi repu potaayi ane dialogues super ga vuntaayi.. aapyatha kaavali.. luxury kaavali... Sarvam kavali.. but moral integrity standpoint ki vaste abbobbo ammai tarupu naakodukulu yenni cross examination questions adagavachu.. okka rupaaye katnam vaddu, gram bangaram vaddu ani cheppi kooda abaaasupaalu ayya.. it's a insult for my family. Chala mandhi ammailu self brains vaadaaru... Rationally they are people who are mentally impaired. With responsibility comes freedom... Pelli ayite change avutaaru le poni bochedu chance lu ichaanu.. avunu akka.. anni gender centric vunnai chattalu.. maha goppa ga chepparu tamaru. Katnam teeskoni samsaram chese prati vaadu maha vyabichaari la vunnai Mee rathaalu... Pelli ante chiraaku pudutondi.. Nayana veru nammakam veru.. talli tandri leru ani jaali choopinchi progressive ga nilabadina avamaanale na....ilaanti ardha rahita vaadanalu kevalam Tama ego satisfaction Kaaka mari..
Tell me address sir
Bharya bharthanu hatya cheste bhartha aasthilo bharyaku hakku untunda??
Bartha baryanu vadili 15 years ameeku pillalu leru amyana houju Barya Petinada Alla Avuthadi sirÿ
Sir Madhi love marrieg ma atha mama vallu naku ma husband ki meru entlo nudi Vallanadi anaru eppudu rent house lo untunamu one year avuthunadi meru maku help Chester anukutana 🙏🙏🙏🙏🙏🙏🙏
Em help. Kavali priya? Asali ni problem enti
Namasthe sir adapillalu ki hakkulu Ani cheppina tharuvatha marrege 45years ipoyena tharuvatha mother and father death tharuvatha marala asthi lo vata kavalani cort ki veluthunnaru appudu yamicheyali sir
Sir okaababe Mugurukuthurulu udevalu pallilu ipoyayeane Ekamerugumlokalupatakudadhu anekoduku Kodaluanavacha thaledharulanu vellagelo ucheveru
Mi problem clear ga cheppandi. Artham kaaledu
Ante bharya mana desham lo sharira avasaralu thirchukone okka yentram annamata. E chatam petti gruhahimsalanu prochahistuna chattalanu rupondinchina variki bharyalanu himsinche bharthalu jeevithantam runapadi vuntaru.
Husband muder by barya how to mention
Bhartha leni bharyaku attha inti aastni adige hakku vundha , istara
ఒకవేళ కోడలు అత్త మమలతో ఉండును అంటే ఎం చేయాలి
Hi sir,was married for 6 years in the beginning got some disputes, he left me n want for 6 months n came again, after for 2 n half year we lived very happily, but from the last 8 months my mother in law involving in each n everything she need to know a dot in my home also, n keep on telling my husband like " do some settlement and leave hr u can get married again we will get more bribe and all, by listening hr words today he is beating me kicking me n blames me to hell with that sent me n my baby(1:5yr) out from home, n he don't want us, n telling to beg for living n that's what he want ,
What can I do now, he is good but manipulated a lot , n I don want to leave him
Asthulu and dabbu and vatimedha manaku unna mojju and Bartha unna lekapoina and Barya una lekapoina, ee asthula medha Asha unna prathi okkaru jeevitham la santhosanga undaleru.. kanuka vitimedha kakunda kalisi unde prayathnam ina cheyali ledha vidipoie evari life varu chusukovali.. simple
Ammai kavalani barthani dooram petti vere vallatho afair pettukoni afair secretuga nadapukoni bayataku puttinti daggara vunnattu cheppukoni dvc vesthe husband paristhiti yenti
Mari hakku lenapudu atha mamalni enduku chudali?
Correct andi
@balu@nine8four8three5zerozero5six if husband not good person
In laws are harassing. ??
Then you can apply dvc, maintenance
Ante ఆడవాళ్ళు కేవలం పనివాళ్ళు ,కట్నం ఇచ్చి మరీ పెళ్ళిచేసుకుని అందరినీ వదిలి పెట్టీ ,ఇక్కడ చీట్లు చివాట్లు పడుతూ కుక్కలా బతకాలి.ఆమె ఆస్తి గురించి అడిగింది అంటే అక్కడ ఆమెకి ప్రేమ దొరకటం లేదు
Asthulu mathram em evvaru kani panimanisilaga anni panulu cheyyali ameki health bagundani bagaleka poni edi em nayam sir
aasti manam em cheskuntam lendi. manam chesina panulaki viluva iche bartha , atha Mamalu, pillalu unte chalu ade manaku aasthi. Manaku entha unna mana panulu manake untai. Asthii Malli pillalake avthundi. Nijaniki mana badha aasthi kadhu manalni artham cheskunevallu lekapovatam.
@@kavireddy6613 aunu andi
Cheyatam maneyandi..only pillala mida concentrate cheyandi
@@AR-cr2yb panulu chesthuntene am chesthunav antunaru inka em cheyakunda unte mamalni entlo undanisthara andi
సార్ నమస్తే మీ నంబరు పెట్టండి
మేము మీతో మాట్లాడలి
Ante wifeski yehakku aastilo vaataa undadu kaani aadapaduchula tho maatram torchar vuntunda sir,vaallu intlone vuntaaru ,kodalini torchar chestharu ,attatho vuntundi ,vaallatho vuntundi yenduku ,maa Husband kuuda vaalake ante rakthasambandha ana,blood relation kuda koddirojule kaani wife chachedaaka ani aavesaalaku artham kaadu ,kaani maaku aasthilo yevaata vundadu vaallaki vuntundi,naari memu kuda oka inti aadapillamekada.,yidi yekkado nyaayam sir.
What about widows who are harassed by their son and daughter in law, how should they fight..
Mari widow paristhiti enti🤔..putinti valu pelli chesi chethulu dhulupukuntaru..husband chanipote wife ki hakku endhuku ivvaru..evada dhikkumalina judge😡..mari aamailaki ekkada haiku anedi undi..panimanishola chakiri chesi ,, mental torture anni barinchi slave la padi ubdatamena..paiga katnam kuda kavali vedhavalaki..mundha mudhanadhtapu judge ni chavagottali
Sir memu oka babunu penchukuntunnam ma asthulu babuku Ela regisrtion Ela cheya law prakaram Ela vellali
Good information
Love marriage lo
Atha mama vundarugaa
Ammayi salary kosam husband and husband family vedinchi divorse varaku velte aa ammayi e situation ela solve chusukovali..pls suggest me anyone..chattam em chebutundi..ammayi tana salary ragane abbayiki icheyalna??naku one year babu kuda unnadu...
Anyayam jarighina adadhaniki inka nuvu chess nyayam amundhi balavanthamga intlo vnte ye ardharatro champutharu
భర్త గవర్నమెంట్ జాబ్ అయితే భార్య పేరుమీద బాండు రాస్తే భర్త ఆస్తి అప్పు తీర్చే దానికి ఉండదా దయచేసి తెలియజేయగలరు
I think no
Adapaduchulu vachi Nanu full right undi edi Nadi Ani property decide chesukonnaka na husband name tho property undi appudu kuda sister ki rights untaya wife ki kakunda husband is sister ki sir
Bharya husbend tho samsaram cheyanappudu kuda husbendku yemi rights vuntaye
Vaallapindalu makunyam meevallaqvite ok
Title and narration is misleading. In conclusion women has every right to claim property either from husband side or In-Laws side. No conditions apply.
Ame job chesteunte
Respected sir maa husband chanipoyaru accidently maa in-laws ki one son two daughters maku oka property shopundhi bussiness undhi marriage ayyaka shop rent ki icchessi ayyanni shoplo workerga uncharu maa mom in law ki cancer. Appullu chesi treetment ippanchamu maa father in law's ki. Glucoma to eyeys colaps ayyinavi maa idhhru bhadhyata anta maa husband chussaru twenty seven years mamato anni cheyyi chukuni ippudhu maa adhabadhuchullu valla intiki teesukuvelli maamkini edhipistunnaru naku two daughters nenu brain t b patient memu vysyas memu bhayataki vellalemu ippudhu property ammesi vallaki share kavalani adhugutunnaru
Ippudhu naku tinthaniki ledhu undhataniki ledhu pention maa atthagariki vastundhi vallu baga vunnavallu nenu seven yearsga medicins meedha bratukutunnanu sir maku emmanna byayam jarugutundha maa putintiki vellipomantunnaru valla dhagariki vellalemu memu chanipovatamu tapite thankyou sir
Sir please help me
If husband is living in rented house then
Endukusir
Sir naku na husband ki godavalu, naku iddaru babulu, iddaru handicapped, nine months nundi nenu pillalato ma puttintilo untunnanu, memu case emi pettaledu, pillaliddariki medicines vandali sir pillalaku chala karchulu avutunnai sir memu monthly maintenence teesukovali anukuntunnamu ela follow avvali sir please cheppandi, na meeda leni poni worst matalu kalipinchi na meeda andariki chendalamga cheppi andaridaggara na gurinchi chala abusing ga matladutunnadu sir.
Dvc case pettu
Will not get any justice without lawyer fees fees is 2000 to 10000
Sir na bartha ma amma job singareni myning theskunadu.job sariga cheyyatle na puttinti varidi kabatti Naku enthavaraku hakku untundi dayachesi cheppandi 🙏
Please add my wife herself made this kabja
Husband died then what right that widow have
Denimeeda oka viedeo cheyandi
Government job unna women pristhithi. Ekkada undali
భర్త చనిపోయిన తర్వాత భార్య, కొడుకు పేరు మీద గిఫ్ట్ డీల్ చేసే హక్కు చట్టం ఉందా
భార్య విడాకులు అడిగితె
Ada pillalu chala tarcher peduthunnaru maga pillalu ni
నమస్తే సర్ , భార్య ఆస్తిలో భర్త కు హక్కు ఉంటుందా? తెలియజేయగలరు.
Vundadu
Question ardham kaledu
🙏🙏
Falth..courts..falth..layars...........okapudu.....maanamm...praanam.kante..ekkkuva......epudu.......manamu.....angatlooo...petti...ammme...saruku.........no....value.......money...imp....ayindee