Priya Chowdary : Does The Wife Have A Right To The Husband's Property | Legal Act | Mr Nag

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • #PsychologyFacts #Motivation #Inspiration
    Watch ►Priya Chowdary : Does The Wife Have A Right To The Husband's Property | Legal Act | Mr Nag
    Mr. Nag is the Off Beat RUclips channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
    Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
    Do subscribe to get the daily alerts of the content.

Комментарии • 146

  • @nagasyamala252
    @nagasyamala252 10 месяцев назад +3

    ఈ మేడమ్ విచిత్రంగా అడుగుతుంది.
    చదువుకోవాలి ...మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడాలి. అత్త మామల ఆస్తి కోసమే వివాహము చేసుకుని అత్త త్వరగా సచ్చే పరిస్థితులు క్రియేట్ స్తాయిలో కొందరు కోడళ్ళు ఉన్నారు. అత్తని క్షోభ పెడుతూ హక్కులకై పెద్ద అరుస్తూ ఆస్తి కోసం కాచుకుని కూర్చునే కోడళ్ళు ఎంతో మంది. పొట్ట కొట్టుకుని జీవితాంతం కష్టపడి, ఓ ఇల్లు కట్టుకుని కోడళ్శ కుట్రలకి బలౌతున్న అత్తలు ఎందరో ఉన్నారు. కట్నం ఎవడీయమన్నాడు. అడబ్బుతో ఓ ప్రాపర్టీ ఇవ్వచ్చు. బాగా చదివించవచ్చు. కట్నం వద్దనే వరుడి కోసం చూడచ్చు.😂

  • @srinivasgoud4675
    @srinivasgoud4675 18 дней назад

    చాలా థాంక్స్ మేడం ఇలాంటి కొత్త కొత్త చట్టాలకు ఆడపిల్లలకు సపోర్ట్ చేస్తే ప్రియా చౌదరి గారికి చాలా చాలా థాంక్స్

  • @chmallikarjunrao2202
    @chmallikarjunrao2202 Год назад +1

    Super question mam hatsoff

  • @danduramachandraraju6844
    @danduramachandraraju6844 Год назад +6

    Amma excellent analysis, God bless you

  • @hariniakula2272
    @hariniakula2272 Год назад +3

    Exactly I have this doubt mam. ఆడది చచ్చిపోి తే తన అస్తి భర్త ది అవుతాది, కానీ డివోర్స్ తీసుకుంటే అస్తి లో హక్కు లేదా. పిల్లల్ని ఇచ్చి మాటలు తనే పడాలి

    • @phanideepchalla9594
      @phanideepchalla9594 4 месяца назад

      Hakku udadhu Amma, enka adhi unte pillani kani vallani thesukoni valla puttintiki velli akkada kurchoni mogudini athamama ni chokunda pothunaru

  • @gnraorao841
    @gnraorao841 Год назад

    Correct point afigaaru madam bhartha aasthimeeda haiku gurichi

  • @gadderavindra9241
    @gadderavindra9241 Год назад +11

    ఇదేమైనా సతీ సావిత్రి, సీతమ్మల నాటి కాలమా? భర్తను చంపి హార్ట్ attak అని చెప్పే కాలం. ఏం కాళ్ళు చేతులు లేవా? పనిచేసుకొని బతకలేరా? వాడి బాధ్యతలు వద్దు. వాడి ఆస్తి, డబ్బులతో కూర్చుని తింటూ షికార్లు చేయాలా?అత్తమామలకు అన్నం పెట్టరు, వాటా కావాలి. వాడి కుటుంబాన్ని బజారు కు ఈడ్చినాందుకా?

    • @madvids1
      @madvids1 Год назад +1

      Alantappudu enduku marriage chesukoni ah ammai jeevitham nasanam cheyatam. Wife is not a servent. She is also family member. Puttitinti vallu asthi ivvaru. Athintilo kuda rights undanappudu ah ammaiki ekkada rights untayo miru cheppandi...alantappudu ammailandaru pelli chesukovadam manesi evari life vallu chusukovali...better...valla asthi Valle sampadinchukuntaru...pelli chesukoni servent la kastaoadi valla sontha family vidilesi ikkada disrespectful ga undatam kante..work chesukoni individual ga brathakatam better

    • @gadderavindra9241
      @gadderavindra9241 Год назад +1

      @@madvids1 పుట్టింట్లో ఇవ్వకపోతే చట్టప్రకారంటేచుకోవాలి. బాధ్యతలు మోయడాన్ని సర్వీస్ చేయడం అనరు.బాధ్యతలు పంచుకుంటారని పెళ్లిచేసుకుంటారు కానీ బజారులో పెడతారనుకుంటే ఎందుకు చేసుకుంటారు. మీరు servant కాదు.మేము గుర్కాలం కాదు ఎవరి బాధ్యతలు వారు నిర్వహిస్తే కాపురం. బాధ్యతలు లేనప్పుడు హక్కులు కూడా వుండవు.

  • @pulipakasuvarchala5648
    @pulipakasuvarchala5648 Год назад +1

    Tq sir tq madam 👍

  • @phanideepchalla9594
    @phanideepchalla9594 4 месяца назад

    Thanks madam dhenilo namna bharthalaki kontha urata dhorikinandhuku, bharthalani vadhilesi thiruguthu adigithe anumanum ani cheppaddum

  • @peetaphanimanasapeetaphani1464

    Nice legal discussion

  • @raogaru562
    @raogaru562 Год назад +12

    కోర్ట్ ఎక్కితే సర్వనాశనం మగ వాళ్ళ ఫ్యామిలీ, భర్త వద్దు అనుకొన్నాప్పుడు భర్త ఆస్తులు ఎందుకు, 498aతప్పుడు కేసులు పెట్టె భార్య లను నార్కో test చేయాలి,అబద్దం అని తెలితే తాలిబాన్ లకు అప్ప చెప్పాలి, దయచేసి ఆస్తులు ఎవరు భార్య పేరున పెట్టకండి, దొంగకు తాళం చెవి ఇచ్చినట్టే,అన్ని కాజేసుకొని గుంటుపల్లి వెళ్లి కులుకుతుంది

  • @patilharika9349
    @patilharika9349 Год назад +3

    Madam ఇల divorse అవుతూంది అని ముందుగానే properties అన్ని husband పేరు మీద register చెసారు.
    But, registation చెసినా తరువాత ఆ property అతనికి స్వర్జీథం అవుతూంది అని lawer చెబుతున్నారు..
    ఈ totic మీద vedio చేయండి plz

  • @padmachandra5675
    @padmachandra5675 Год назад

    Madam miku satha koti namaskaralu

  • @battuthirupathamba7646
    @battuthirupathamba7646 Год назад +1

    Madem meeru super

  • @shekarm2138
    @shekarm2138 Год назад +2

    అమ్మ గారు... నమస్కారం ...

  • @gadderavindra9241
    @gadderavindra9241 Год назад +18

    అమ్మాయిల పేరెంట్స్ యొక్క స్వార్ధనికి అబ్బాయిలు బాలపోతున్నారు. ఎలా అంటే కూతురికి ఆస్థిలో వాటా ఇస్తే కొడుక్కి ఆస్తి తగ్గుతుందని ఎంతోకొంత కట్నం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. ఆ తల్లిదండ్రుల మీద ఏ కేసు ఉండదు. అది తీసుకున్న అబ్బయిల కుటుంబాల మీద వరకట్నం కేసులు మాత్రం పెడతారు ఎవరి స్వార్థనికి ఎవరి భా్లౌతున్నారు. పెళ్లిచేసుకొని కొన్ని నెలలు మాత్రమే కాపురం చేసి భర్త బాధ్యతలు పంచుకోకుండాటార్చర్ పెట్టినందుకు అష్టిలో వాటా ఇవ్వాలా?

    • @sv1732
      @sv1732 Год назад +4

      Really correct. Revolution need to come inorder to change law's Based on present husbands problems due to wives and their families.

    • @narasingaraotumbali7844
      @narasingaraotumbali7844 Год назад

      Bhadincha bade bhartalu yenthamandi vunnaro, kaam maarindi,

    • @ARP6274
      @ARP6274 Год назад +1

      Correct.బయటికి వచ్చి పోరాడాలి.

    • @udayajanmanchi8927
      @udayajanmanchi8927 Год назад +1

      Bharya badhithulu ekkuvayinaru.

    • @kondabathinisunanda1843
      @kondabathinisunanda1843 Год назад +1

      కరెక్ట్

  • @sujathamilkuri8711
    @sujathamilkuri8711 Год назад +1

    Sir extra marital valla adavalla jevithalu nasanam auvthunnai sir,,,,,,,mam a act vadhu vadhu,,,,,,,,🙏🙏🙏🙏

  • @raowdrapumanga3491
    @raowdrapumanga3491 Год назад

    👏👏

  • @sirishab487
    @sirishab487 Год назад

    Thank u mam and sir

  • @m.vandanareddy9157
    @m.vandanareddy9157 Год назад +8

    సేమ్ సమస్య నేను ఎదుర్కొన్నాను నాకు ఒక్క రూపాయి ఇవ్వకుండా కోర్టు కూడా తీర్పు ఇచ్చింది అతను తాగుతాడు అని మాకు తెలీదు నన్ను ఆ పాపను కూడా వాళ్ళు అంతా మాములు మొగుడు చూసుకోలేదు ఇదేనా ఆడపిల్ల కి ఇచ్చే విలువ కోర్టు నేను డిప్రెషన్ కు వెళ్ళిపోయి కోలుకోవడానికి ఐదు ఐదు సంవత్సరాలు పట్టింది ఇంత అన్యాయం జరుగుతుంది ఆడపిల్లలకి

    • @Saisiri963
      @Saisiri963 Год назад +1

      Miku kids unnara sis

    • @m.vandanareddy9157
      @m.vandanareddy9157 Год назад +1

      @@Saisiri963 ఉన్నారు ఒక పాప ఇంటర్మీడియట్

  • @saralagali5740
    @saralagali5740 Год назад

    Well asked mam.

  • @tikkar466
    @tikkar466 Год назад +1

    పెండ్లి అయినాక భార్యకు భర్త సంపాదన మీద , సంపాదించిన ఆస్తి మీద , వారసత్వపు ఆస్తి మీద , ఒకవేళ విడిపోతే భర్త నుండి ప్రతి నెల ఆర్థిక హక్కు వస్తాయి . భర్తకు భార్య మీద ఏ ఆర్థిక హక్కులు వస్తాయో తెలియదు .

  • @venkataraju5294
    @venkataraju5294 Год назад +10

    ఒక వేళ భర్త పోయినట్లు అయితే భార్యకు భర్త ఆస్తి సైట్ ఎలాంటి హక్కు ఉంటుందో చెప్పలేదు !😊

  • @akulasamatha2730
    @akulasamatha2730 Год назад

    Barya Peru mida asthi konte chelluthunda sir

  • @chmallikarjunrao2202
    @chmallikarjunrao2202 Год назад

    100%

  • @lathathomas26
    @lathathomas26 Год назад

    Hiiii madam, nenu mimalni oka matta adugavacha mari oka ammaei eno ashala tho marriage chesukoni vaste a husband vere ammaei tho relationship undocha adi kuda 10y nunchi adi dachipeti ani property motham vala ki estunadu apudu em cheyali😢😢

  • @ramyakumar5763
    @ramyakumar5763 Год назад

    Well asked mam. U have to fight for the justice mam.. pelli ajna taruwata husband property wife ki link is chesesta best appudu kaneesam property kosamaina kalii vuntaremo. Godavalu vundavu cases kuda vundavemo mam. Na okka abhiprayam matrame...

  • @Aparna883
    @Aparna883 Год назад +2

    Mam a photo lo 50000 peti 2 lakhs ante ela mam plz

  • @venugopalsingh6670
    @venugopalsingh6670 Год назад

    మేడం గారు నమస్తే.. కొన్ని కమ్యూనిటీ లలో కట్నం లాంఛనాలు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి.. అంటే ఇక్కడ లక్షల్లో, కోట్లల్లో కాదు జస్ట్ వేలల్లో ఉంటాయి. కానీ పెళ్ళి రోజు లక్షల్లో కట్నం, 5,10 etc తులల్లో బంగారం ఇచ్చాం అని అంటారు. అటువంటి కేసుల్లో ఏం చేయాలి..? ఎలా చేయాలి..? అసలేమీ ఇవ్వకున్న ఇచ్చాం అని చెప్పితే ఏం చేయాలి..?

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 Год назад +1

    @3:52 Thumbnail

  • @ramachanderraoramachanderr8377

    Sir namaskars I am having dought on one thing. Boy and girl will lead life and they will have children . If they get dispute and if they are separated what is the law

  • @padmakommuri6202
    @padmakommuri6202 Год назад

    Sadharanga enta katnam este anta gold pedatarukada madam

  • @chillababaiahreddy2854
    @chillababaiahreddy2854 Год назад +3

    అమ్మ గారు! నమస్కారం నా సమస్య ఏమి అనగా! మా ఇంటిలో మా! అమ్మా నాన్నలకు ఇద్దరు అన్నదమ్ములము. మా అమ్మ నాన్నల ఆస్తిలో సగ భాగము ఆస్తిని నా పేరున రిజిస్ట్రేషన్ చేయుటకు అనుకుంటున్నారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్సలో మా అన్నయ్య గారి సంతకం అవసరమా! నాకు కొంచం దయ చేసి తెలియజేయ వలెను ప్లీజ్ మేడమ్ గారు.

    • @narendrareddy7092
      @narendrareddy7092 Год назад

      Avasaram brother..parents swa-arjitham ayithe avasaram ledu..lekunte compulsory sign avasaram me brother di..poorvikula property ayithe avasaram sign..me parents ki kuthuru unte amedi kuda avasaram..

    • @chillababaiahreddy2854
      @chillababaiahreddy2854 Год назад

      @@narendrareddy7092 సార్! ఈ ప్రాపర్టీ మొత్తం మా! అమ్మ, నాన్నలు యొక్క శ్వర్జిత మరియు ఈ ఆస్తి మొత్తం వారు మాత్రమే సంపాదించారు. ఆ ఆస్తిలో సగ బాగం మా అన్నయ్యకి సపరైట్గా ఉంచినారు. మెయిన్ ప్రాబ్లెమ్ వాడు రిజిస్ట్రేషన్ కొరకు రావటం లేదు, అందుకే ఈ స్టెప్ తీసుకోవచ్చున చెప్పండి ప్లీజ్.

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 Год назад +1

      @@chillababaiahreddy2854 mi brother sign avasaram ledu.mi parents swarjutam kabatti valla istam.evarikina rasukovachhu.

    • @narendrareddy7092
      @narendrareddy7092 Год назад

      @@chillababaiahreddy2854 yes sign avasaram ledu swarjitham ayite..

  • @mandapativaralaxmi
    @mandapativaralaxmi Год назад

    Amma mamaslamm

  • @karnikak6282
    @karnikak6282 Год назад

    Can we reach out to you sir,i' m in trouble,got married in jan,immediately he asked me to go for 70lakhs loan,and he is not coming home stating i didn't take loan ,he wants to separate ,where should I complain how should I complain ,i am looking for sincere help .

  • @shafikhabegum2749
    @shafikhabegum2749 Год назад

    Madam me appointment kavali. Ma ammai marriage issue solution kosam

  • @anupamarao4678
    @anupamarao4678 Год назад

    Mana marriage system antha weak system inkokati ledu,a iddari compatibility ki iche importance is last one migilinadi antha business deals.

  • @kusumbachchanyenugutala3202
    @kusumbachchanyenugutala3202 Год назад

    అమ్మా! 🙏

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc Год назад +1

    You are asking about dowry but irony you didn't ask why only boys should pay all family expenses.

  • @Shirisha-ek6ti
    @Shirisha-ek6ti Год назад

    madam...
    extra marital affairs kaarananga maa chelli life spoil ayindi...
    pygaa iddaru ammaayilu tanaki...
    maaku elanti support ledu.... family members andaram narakam anubhavistunnam....
    maa chelli bhartha valla....
    valla family financial ga baga vunnavaaru...
    meeku dikkunna chota cheppukondi antunnaaru....
    please....
    help me

  • @VijayaLakshmi-br7ef
    @VijayaLakshmi-br7ef Год назад

    Akkado anduku nenu job chestanu love marriage chesukunna ayethe na salary mottamu inti kosamu vade danene husband accident lo poyaru naku ado private job chestu na life nenu bratakagalanu ade aducate Kane adapilla situation amete

  • @karnikak6282
    @karnikak6282 Год назад

    Liquid case we should track his number.kani vadalakudadu

  • @renukamedikurthy9073
    @renukamedikurthy9073 Год назад +3

    aadapilla oka aatabomma laga brathakala. Maintanence estara meeru magajathi sambanchi vallu kadha me chattam valla ammagariki Ela valla nanna maintanence ichinte Ela brathikaru elanti chattalu lekunte baguntundhi sir. Ladies ni chala ibbandhi pettistaru sir.msgavallu akrama sambandhalu pettukunna ladies atu parents cheppikoleka itu husband tho vundaleka meru pette e chattalu valla ma ladies dipression lo vuntunnaru.ekkada ladies ki respect istunnaru sir.

    • @renukamedikurthy9073
      @renukamedikurthy9073 Год назад

      Ekkada wife ni oka Pani manisila chestunnaru. Husband work cheyadu alanti appudu maintanence evvakapote oka aadapilla valla childrens chusukovala emaina work cheyala. Meru ante ekkuva money sampadhinchintaru kabatti meru mepillalaki malli pelli chestaru.kani middle class families , parents Leni pillalu , parents intlo support Leni vallu e ladies Ela brathakali sir . Mari antha dharunaganga ammai ki etuvanti hakkulu levani chebuthunnaru . Husband manchiga vunte endhuku divorce thisukuntaru .valla pillalake kadha asti ichedhi .elanti chattalu valla magavallu vichalavidiga thirige avakasalu kalpistunnaru.

    • @udayajanmanchi8927
      @udayajanmanchi8927 Год назад

      Ladies tarute peduthunnaru bhartha nu, vari kutumbamni bharya valla parents siblings full support chestunnaru vachey kuthura hayiga job chesko njoy chey vadi chavu vadu chavani maintainace vastadi aasthi vastadi vere marriage chesta ani parents support tho jeevithalu nashanam ayipothinnay

    • @picacho704.
      @picacho704. Год назад

      Madam alantivaritho vadhichodhu andru ladies alntivare anukutunadu a manishi.

  • @dhillesamkalavala5221
    @dhillesamkalavala5221 Год назад +2

    Madam are u a lawyer or anchor ,u are giving questions and answers what is this

  • @anthonykakumanu4227
    @anthonykakumanu4227 Год назад +1

    Title question is not answered. Does the wife has any right over the husband's property???

    • @padilamyadav1615
      @padilamyadav1615 Год назад +2

      The answer is no

    • @vijaykumar-ur2wu
      @vijaykumar-ur2wu Год назад

      No. Not at all. Husband has full rights to enjoy his own property, not wife or Children

  • @vishnu29922
    @vishnu29922 Год назад

    Hi madam, ma marriage inaka 15 days ki ma athamma valla father di place undi ma athamma valla brothers3 inka ma athamma kalisi kattukunnaru 4 portions evariki vallu separate ga ite a place valla members names meeda undi loan kuda vallu 4 members name meeda undi . bank ichina loan kakunda migilina half amount ante oka 14 lacs varaku memu ichamu personal loan tiskoni emu opukunnaka ma athamma annaru illu kattina tarvata meme untam meeru undakandi ma tarvata meeru undandi appudu decide cheyochu meeru undala vadda ani annaru money istam ani maata icham kada ani mana parents a kada ani memu money icham tarvata vallu loan tirchesukovadaniki unauthorised ga oka slab vesi danni ammesi loan tirchukundam anukunnaru memu ichina money tho maku teliyakunda memu vaddu anna kuda unauthorised ga oka slab vesaru dantlo construction memu money ivvam annam risk enduku ani, ite ippusu ma athamma portion lo ma athamma maamayya inka ma maridi untunnaru ma maridi emo ma athamma name meeda unna loan emi kattutunnadu memu already money ichesi personal loan emis kadutunnamu ippudu ma maamayya vallu em antunnaru ante idi ma athamma illu tanu evarini undaniste valle undali vaddu anna vallu undoddu ina meeru loan kattadam ledu annaru personal loan kadutunnam ante meeru mee personal use ki tiskunnaru loan ma kosama antunnaru illu construction ipoindi vallu untunnaru memu rent ki untunnamu vere andariki cheppadam naku ishtam ledani kani valle vaddu antunnaru undadam. personal loan ki interest chala vestunnadu andi hala problem itundi ippudu kottaga meeru maku em dabblu ivvatledu memu kavalante mee meeda case veyochu mee iddari jobs pogottochu nenu talchukunte meeru dabbulu ichinattu proof ledu ma maridi home loan kadtunnadu kabatti tanu undochu meru ravalante inti owner permission tiskovali antunaru. oka vela memu money iyyaledu ani issue cheste em cheyali artam italedu. memu a illu kuda adagaledu oka 4-5 years untam ante koncham loans clear iyyevaraku annam oppukovatledu. vallani em vadileyyaledu memu valla doctor checkups anni cheistunnam maku ibbandi inappudu konnisarlu matram money adjust cheyalekapoinam chinna avasaralaku

  • @polisettinaresh7408
    @polisettinaresh7408 Год назад +2

    U can reliaze the truth

  • @tademindira6075
    @tademindira6075 Год назад +2

    Madam me saree bagundi

  • @nethintiramakrishna3188
    @nethintiramakrishna3188 Год назад

    Bharya unnatha varaku penche hakku untudhi..... ame kasta chukhalu avasharalu kuda.....but bhartha asti pillalaku tappa bharyaku radu...bharya or bhartha chenipothe appudu valla vata hakku vastundhi......😢

  • @shafikhabegum2749
    @shafikhabegum2749 Год назад

    Kindly reply madam

  • @nethintiramakrishna3188
    @nethintiramakrishna3188 Год назад

    Varakatnam nisedinchinappudu bharyaku yala hakku vastundhi..... picchi vallu aithe e samadanam adugutharu..... alage bharya asti kuda tana talli dandrulu nuchi tecchina hakku barthaku undadu andhuke katnam Yantha tecchindho antha tirigi evvali.... Kani pillalu lekhapothe ela.....

  • @sarmaachanta3870
    @sarmaachanta3870 Год назад

    I purchased two sites and one house in the name of my wife. Now she wants execute will in favour of her husband in case of her demise though she has two daughters. Clarify me please whether her will is valid

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc Год назад +1

    Stupidity of this woman, she is not asking why only husbands should pay rent, family expenses?

  • @chiranjeevi1954ac
    @chiranjeevi1954ac Год назад +10

    భర్త వద్దు, వాడి ఆస్తి కావాలా❓
    సిగ్గు ఉండాలి మోకాలికి.

    • @bhagyakona7486
      @bhagyakona7486 Год назад +8

      Shigu adkura adadane vadukunapudu ladura sigu vadava

    • @Analyzer2.0
      @Analyzer2.0 Год назад +1

      ​@@bhagyakona7486 bhartha ni mosam chesi, vere vaditho enjoy cheyyadaniki bhartha money kavala.siggu undali

    • @rajadirajkumar8149
      @rajadirajkumar8149 Год назад

      Barta anevadu barinchali anni rakaluga vadukunnaka barya inapude hskkulu evvali

    • @chiranjeevi1954ac
      @chiranjeevi1954ac Год назад +1

      @@bhagyakona7486
      పెళ్లి చేసుకుని భార్యాభర్తలు అయినాక, కొంత కాలం కాపురం చేసి ఎవడో నచ్చాడని, భర్త పరువును రోడ్డున పడేసి, ఇప్పుడు భర్త ఆస్తిలో వాటా కావాలనడానికి సిగ్గు ఉండాలి,
      భర్త చివరి దాకా ఉండి బాధ్యత గా కుటుంబాన్ని చూసుకుంటే అప్పుడు అడగక్కర్లేదు అడగకుండా నే ఆస్తి వస్తుంది, దానికి కోర్టు, లాయర్ అవుసరం లేదు.

    • @shekarm2138
      @shekarm2138 Год назад

      @@chiranjeevi1954ac
      😂😂😂 Super bro

  • @vemulanarahari9318
    @vemulanarahari9318 Год назад

    రుజువు చూపిస్తే వరకట్న నేరము కదా

  • @polisettinaresh7408
    @polisettinaresh7408 Год назад +2

    Now a days ladies is very very bad madam

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc Год назад

    How many girls pay rent, family expenses? It is stupidity asking back. Then let girls take severe financial responsibility.

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc Год назад

    Why should a boy pay maintenance/alimony?

  • @vijaykumar-ur2wu
    @vijaykumar-ur2wu Год назад

    katnanm katnam antunnaru madam, asalu enduku isthunnaru katnam? eppudaithe aadapillalu katnam iste appude aadavallu odipiyinattu. Katnam adiginappudu vaadini cheepputho enduko kotti panpimcharu. katnam adigithe ivvademena?????

  • @patilharika9349
    @patilharika9349 Год назад

    Madam gold తీసుకొని కుడా ఇవ్వలేదు లేదు ఇచ్చ్సెసము అని false statement చెబుతున్నారు...court ఏమో gold recipt bill proofs అడుగుతున్నారు. ఇప్పుడు ఆ bills లేవు photos ఉన్న కుడా ఆ gold వాళ్లు పెట్టారు అని చెబుతున్నారు .నా marriage 2011 లొ జరిగింది. ఏమీ చేయాలి ఏల చేయాలి.. sugession చెప్పండి madam plz.

    • @ramyavedula899
      @ramyavedula899 Год назад

      Meeru gold.cheyinchinaa kamsali to proof ipinchandi might be it helps

  • @nethintiramakrishna3188
    @nethintiramakrishna3188 Год назад

    Adavariki vanta Radu maghavadu dutyki povali vantacheyyali... Leda chavali antaru eme...... divorce vidadiyyali ante emedaggaraku vellandhi

  • @Gpadma445
    @Gpadma445 Год назад

    Husband pention ea wife ki dikku vallaki pillalu boys untea asti vallakea potea ammai untea pelli cheasi pumputharu incase asti undi alludu baga chusukuntea alludidhi antea

  • @Nirmalatastyfoodies
    @Nirmalatastyfoodies Год назад

    Wife money tho husband sampadinchu kovachu kada.pellilu ainatte.

  • @jhansimusic-lq7gw
    @jhansimusic-lq7gw Год назад +5

    Bharya panimanisha bhartha aastilo hakku ledha

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc Год назад

    Woman you are completely wrong.
    Why you didn't ask
    Why the hell only a boy should pay all expenses?
    What eligibility of a girl to marry a boy who has a job, who has property?

  • @chiranjeevi1954ac
    @chiranjeevi1954ac Год назад +6

    భర్తని వద్దనుకుని వెళ్ళిన వాళ్ళకు హక్కు ఎలా ఉంటుందో.

    • @rajadirajkumar8149
      @rajadirajkumar8149 Год назад

      Enduku vundadu vadi ni barincha leni habits ni pillalani barinche valla ki enta anyayam jarugutunnaiaadavallani anni rakalu ga vadesukunnapudu evvali kada

    • @chiranjeevi1954ac
      @chiranjeevi1954ac Год назад +3

      @@rajadirajkumar8149
      భర్త కుటుంబం పరువు బజారున పడేసి, భర్త ఆస్తి ఎలా అడుగుతారు.
      బాధ్యత అక్కర్లేదు కానీ హక్కు కావాలా❓

    • @lakshmikommisetty3998
      @lakshmikommisetty3998 Год назад +1

      Priya madam ladys kosam meeru chestunna elanti sevaku na danyavadhamulu. Thank you very much madam
      🙏🏾🙏🏾

    • @rajadirajkumar8149
      @rajadirajkumar8149 Год назад +4

      Paruvu ladys ki kuda vuntadandi gents ki okkallade paruvu kadu anni bagundi bartani family ni pattinchukoka povadam tappu alage gents kuda good habits lo vundi pillani baryani chusukunte enduku bajar ki ekkutaru evarina

    • @nagaramani6973
      @nagaramani6973 Год назад +1

      vellalisina paristithi voste....

  • @devi22222
    @devi22222 Год назад

    Ila ite evari money vaalla dhaggare pettukoni,eppudu evaru baadhithulam avuthamo Anna bhayam tho undalemo bharya bharthalu.. society,relatives iche insecure chaladha annatlu bhartha kuda cheraada vaallatho paatu..karma ra babu ento ee lekkalu

  • @nethintiramakrishna3188
    @nethintiramakrishna3188 Год назад

    Bharya katnam evvakudadu.....valla tallidandrulu kapuram chechi vadiliyyali ameki pula panupu meda kurchodu pettakhapothe Atta mama sampadinchina asti kavali..... katnam techurakudadu 100% correct Kani mogudu yandhuku tevali tallidandrula nuchi..... kastapadi penchali..... ante GA......

  • @nethintiramakrishna3188
    @nethintiramakrishna3188 Год назад

    Adadi adadi Ani a maghadu chinnagha chudaledu adavarini tallila chuchina Dani talli mata vini leniponivi pramagha chuchi ledu talliki 10 retlu manchigha chuchina nelanti tallulu valla ela bharyalu maripothunnaru...

  • @udayajanmanchi8927
    @udayajanmanchi8927 Год назад +1

    Fake cases ki emi cheyali

  • @nethintiramakrishna3188
    @nethintiramakrishna3188 Год назад

    E madam ammai yala tappu chechina pula meda kurchodu pettali Kindhaki dinchithe 498a case pettandhi antaru..... stri ante bhartha kastallo unte kasta chukhalu ardham chechukovali..... moyyamani a mogudu cheppadu..... unnadanilo chardhukovali

  • @sreeramb4655
    @sreeramb4655 Год назад

    prati intloo..vaallaki leni aloochanalu tresukuravadam loo...elaa chestee tappinchukovachu...anee thought kudaa..baagaa mind ki ..ingect chetyadaanikee..tamarini bhumi meedaki pampinarlunnaru aaa...devudu...ekaninchi ..liquid ruupam loo kudaa videos@photo lu tesukokandi...tasmat jagratta ani cheppakanee cheputunnaaru aaa ..advocate gaaru....ekkada ninchi vastaarraa...baabu...asalu veellani kurchipetti matladinchina S TV vaadiki buddhi ledu ..chi chi...

  • @kalavathikokila1686
    @kalavathikokila1686 Год назад

    Yidhi yakkadi nyayam sir adadhi ante antha cheap aa sir peruki maathramu adadhaaniki annihakkulu antaaru yakkada hakkulu sir

    • @chiranjeevi1954ac
      @chiranjeevi1954ac Год назад +1

      హక్కులు అడిగేటప్పుడు బాధ్యత కూడా ఉండాలి మేడం, మోగుడు అక్కర్లేదు అని వెళ్ళిపోయిన భార్య కు భర్త ఆస్తి కావాలని ఎలా అడుగుతారు ❓ ఇదెక్కడి న్యాయం ❓ నేనడుగుతున్నా చెప్పండి.
      కుటుంబాన్ని బాధ్యత గా చూసుకోండి, అప్పుడు ఆస్తి అడగండి తప్పులేదు.
      వద్దనుకుని భర్త పరువును రోడ్డున పడేసేదానికి అడిగే హక్కు లేదు గాక లేదు,....

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 Год назад

      ​@@chiranjeevi1954ac bharta vellagodite atani pillalni penchataniki money ivvakunda tappinchukuntaru.

    • @chiranjeevi1954ac
      @chiranjeevi1954ac Год назад

      @@jayalakshmisingaraju7623
      అలాంటి వాళ్ళకు కోర్టు ఉంది.

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 Год назад

      @@chiranjeevi1954ac courtlu vunnayi adi Naku telusu.magavallu ela tappinchukuntaru anedi cheptunna.

    • @chiranjeevi1954ac
      @chiranjeevi1954ac Год назад

      @@jayalakshmisingaraju7623
      మీ ఆడవాళ్ళేం తక్కువా❓ మీరు మోగాళ్ళతో ఆడుకుంటున్నారుగా.
      ఇక్కడ ఎవరూ బుద్ధిమంతులు లేరు.
      ఒక్క ఆడాళ్ళే బుద్ధిమంతులు అన్నట్లు మాట్లాడకండి..

  • @muffy.d.9682
    @muffy.d.9682 Год назад

    Evvannytikante a girls miru mi dabbunu seve chesukoondi dhachukoondi na salaha moogadu sex pedda matter ayutheakadhu dabbu mi life vaduchusthada ledha anedhi tharuvatha dhachunkunnaddi ni end varaku use kavali sex love mathuloo mootham velli bathakandi havaganathoo lead cheyandi e court avasram vundakapoovachhu dabbu aneavanny vadhileyandi antha best ayyna.

  • @lakshmiyarlagadda3487
    @lakshmiyarlagadda3487 Год назад

    Priyagaru,Ilanti chachu Vedava ni enduku adugutaru.
    Idey quetion berry lawyer ni adagandi
    Naa problem idey
    Veedu auntha gentski favour ga matladutunnadu
    Meeru adigina Daniki okkatiki kuda Sariga correctga cheppaledu
    Idey quetion Manchi lawyer ni adagandi

    • @greenhorn19771
      @greenhorn19771 Год назад

      Nee nature nee comment lo kanabaduthundi..

  • @v.v.creations
    @v.v.creations Год назад

    Mana democrasilo justification asalu jaragadu mee veshalu police and lowyers judjes mee lanti counsiling lu valla yemi kadu over actons meevi

  • @nethintiramakrishna3188
    @nethintiramakrishna3188 Год назад

    Hindu darmamm...adadhi maghavadithe samaname Ani cheppindhi Kani magha vadu banisha LA meru Ala procchahistunnaru......

  • @vishalthallati7619
    @vishalthallati7619 Год назад +2

    Mari mdm...barya barrthani vedinchi atani tali tandrulani vadili veru kapuram petali ante em cheyali maadamm
    Alage old age lo veseyi padeyi
    ani barya ante em cheyali modam

    • @narmadanarmada3416
      @narmadanarmada3416 Год назад

      Bharyaku anduku hakku ladau hi bharthaku pillalaku abjakshans lave bharthaku vachina wata la nnchi kochamu land bharyaku gift deed chasha bharha Anna abjakshan chppi thammudi bharyanu avamanam chasi chithrahimasala paiu chasthunndu arache chasthunnadu

    • @udayajanmanchi8927
      @udayajanmanchi8927 Год назад

      Katnam ivvakunda ichinamante emi cheyali

  • @gracesammy9021
    @gracesammy9021 Год назад

    Dowry act enduku follow avadam ledu?amaylu equal ga chaduvkuna dowry enduku evali abayi entha dharidranga una manchivadu ani marriage chesestaru but amaylani enduku konchem fat ga una enduku names pedtnaru

    • @ramyavedula899
      @ramyavedula899 Год назад

      Not all guys will be same . Be independent grow your self financially to get out of marriage pressure and depression. By seeing your smart Ness some one will marry after.sometime

    • @gracesammy9021
      @gracesammy9021 Год назад

      Ok some what I agree may be you got the right person in your life but you don't know the real suffering only the Lucky Girls getting few good persons most commonly now these days Boys became and behaving as a Bad and worst fellows even when the Person use to be Good before marriage because of the very BAD INFLUENCE OF THE GREATER WORST MOTHER IN LAW he's becoming Bad and saddist even the snake will be Loyal if you feed that pet snake with Good feed and what the snake Wants But these Guys and their Mothers are filthy persons they are humans but they don't know how to live as a HUMAN

  • @polisettinaresh7408
    @polisettinaresh7408 Год назад

    Why madam ur supporting ladies

  • @satishkumargonthireddy7625
    @satishkumargonthireddy7625 Год назад +1

    *Mogudu ante respect undadhu, mogudu parents ante respect undadhu, kaani mogudu aasthi, property kaavaalaa*

    • @greenhorn19771
      @greenhorn19771 Год назад

      True. E rojullo bharthalu actual baadithullu

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc Год назад

    Woman you are completely wrong.
    Why you didn't ask
    Why the hell only a boy should pay all expenses?
    What eligibility of a girl to marry a boy who has a job, who has property?