Priya Chowdary & Nageshwar Rao Pujari Discussion About 498A case | wife & husband issue | SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 184

  • @Nagaraju-ub3gi
    @Nagaraju-ub3gi 7 месяцев назад +159

    ఈ రోజుల్లో పెళ్ళి అంటే మగవాడికి దిన్న దిన్న గండం నూరేళ్ళ ఆయుష్షు...

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI 3 месяца назад +6

      నువ్వు కరెక్టు మొగాడివి ఐతే మంచి సంపాదన కలిగి ఉంటావ్
      నువ్వు కరెక్టు మొగాడివి ఐతే మొగతనం కలిగి ఉంటావ్,
      దైర్యం, తెగింపు , సమర్ధత కలిగి ఉంటావ్
      నువ్వు కరెక్టు మొగాడివి ఐతే ఆడదాని ఆస్థి/ సంపాదన
      ఆశించని వాడిగా ఉంటావ్
      నువ్వు కరెక్టు మొగాడివి ఐతే ఎవ్వడి మోచేతి నీళ్లు తాగవు
      & 4 మంచి ప్రాణ స్నేహితులను కలిగి ఉంటావ్
      నువ్వు కరెక్టు మొగాడివి ఐతే తల్లి దండ్రులను చూసుకునే
      వాడిలా, మంచి భర్తగా & తండ్రిగా ఉంటావ్ ..
      వీటిల్లో ఏది లేకపోయినా నీ జీవితంలో ఓడిపోతావ్ ..
      అది విడాకులు అవ్వచ్చు, ఉద్యోగం, వ్యాపారం అవ్వొచ్చు ..
      పనికిమాలినోళ్లే కారణాలు వెతుక్కుంటారు ..
      మాంచి అంటీ తో సహజీవనం చేస్కో ? ఎవడు నిన్ను
      ఆపాడు ??? లేదా సన్యాసం తీస్కుని స్వామి అవ్వు ..
      ఏడుస్తూ ఎవడువున్నామన్నాడు ???

    • @Nagaraju-ub3gi
      @Nagaraju-ub3gi 3 месяца назад

      @@YOGI-RS-USA-NRI
      See my case no if u had dare to next reply
      FCOP 03/2023
      FCOP 52/2024
      CCOF 89/2024
      MC 126/2024
      By the I am the Student LLB In Tirupathi I Passed In Law Set 2023
      U don't what happened in The Family Courts
      If u had dare go to yours nearest Family Courts in Oneday (Monday -Friday)
      Cruality is not a Gender byased its a nature of Criminal minded Coldblood Culprits...
      Dovery is Crime in Law Alimony is not a Crime
      U Replied me If Had A Correct How we can measure Things Correct basisc of any Equipment I think u r imachured irresponsible She/He....
      I hope U soon you will be Meet an family court.🤝🤝🤝

    • @hieveryoneme
      @hieveryoneme 3 месяца назад +6

      Oh that aaa i think what oo what uu, nuvvu manchi adadhanivaithe, nee job nuvvu chesukuntav, mogadi asthi ashapadav, nuvvu manchi adadhanivaithe mogodu ninnu vadaladu, nuvvu vadu adakka munde vanni ardam chedukunte ninnu vaadu vadaladu, ne thalli thandri nee gurinchi correct ga alochisthe munde ne financial settlement chesipedatharu, nunnvu manchigunte neeku 10 members manchi friend untaru, asalu manchigunte ninnevadu vadulukodu, problem undi kuda same expect chesthe yela, yentha sepu sathayinchudu sadinchudu, pichi korikalu thappa, neeku anni korikalunte job cheskoni sampadinchukoni konukkondi, yentha sepu mogudi meeda vaadi asthi meeda asha padatam thappa, ask maintenance from your father yendukante ninnu kannadi me nanna amma yedo pelli chesi pampagane aipoyinda, nerku second marriage chesi mogudu kuda psnpisthe ok na same me father laga

    • @balakrishnaborusu9137
      @balakrishnaborusu9137 Месяц назад

      @@hieveryoneme excellent 👌👌👌👌👌

    • @ramakrishnaakiveedu18
      @ramakrishnaakiveedu18 20 дней назад

      .........​@@YOGI-RS-USA-NRI

  • @ravipatiharibabu5939
    @ravipatiharibabu5939 4 месяца назад +60

    సాంప్రదాయంగా గౌర మర్యాదగా బతికిన మగవాళ్ళు. ఈ లేడీస్ చేసే తప్పులకి. బయటికి చెప్పుకోలేక అల్లాడిపోతున్నారు కనుక ఒక న్యాయమైన సలహా ఇచ్చాడు లాయర్ గారు నీకు థాంక్యూ థాంక్యూ 💐💐💐🙏🙏🙏🙏

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI 3 месяца назад +1

      నువ్వు కరెక్టు మొగాడివి ఐతే మంచి సంపాదన కలిగి ఉంటావ్
      నువ్వు కరెక్టు మొగాడివి ఐతే మొగతనం కలిగి ఉంటావ్,
      దైర్యం, తెగింపు , సమర్ధత కలిగి ఉంటావ్
      నువ్వు కరెక్టు మొగాడివి ఐతే ఆడదాని ఆస్థి/ సంపాదన
      ఆశించని వాడిగా ఉంటావ్
      నువ్వు కరెక్టు మొగాడివి ఐతే ఎవ్వడి మోచేతి నీళ్లు తాగవు
      & 4 మంచి ప్రాణ స్నేహితులను కలిగి ఉంటావ్
      నువ్వు కరెక్టు మొగాడివి ఐతే తల్లి దండ్రులను చూసుకునే
      వాడిలా, మంచి భర్తగా & తండ్రిగా ఉంటావ్ ..
      వీటిల్లో ఏది లేకపోయినా నీ జీవితంలో ఓడిపోతావ్ ..
      అది విడాకులు అవ్వచ్చు, ఉద్యోగం, వ్యాపారం అవ్వొచ్చు ..
      పనికిమాలినోళ్లే కారణాలు వెతుక్కుంటారు ..
      మాంచి అంటీ తో సహజీవనం చేస్కో ? ఎవడు నిన్ను
      ఆపాడు ??? లేదా సన్యాసం తీస్కుని స్వామి అవ్వు ..
      ఏడుస్తూ ఎవడువున్నామన్నాడు ???

    • @indianfighters1689
      @indianfighters1689 3 месяца назад

      ​@@YOGI-RS-USA-NRIనీ అతి తెలివితేటలు తగలెయ్య

    • @omshiva8125
      @omshiva8125 3 месяца назад

      already ippudu chatam adavaalki konchem kattulu vesindi bro.

    • @YSubbarayudu-z2j
      @YSubbarayudu-z2j 5 дней назад

      అన్నా సరిగ్గా చెప్పావు

  • @indianfighters1689
    @indianfighters1689 3 месяца назад +55

    అసలు పెళ్లిళ్లు చేసుకోవడమే తప్పుగా మారింది ఈ రోజుల్లో

  • @vennelavennela9371
    @vennelavennela9371 7 месяцев назад +138

    నాగేశ్వర్ గారితో మాట్లాడాలి అంటే ముందె 1000 రుఫయలు పిజ్ ఇవ్వాలి నెను అలానే ఇచను కాని డబులు తీసుకున తరువాత అతడు ఫోన్ ఎథడు మీరు కుడా నమ్మి మొస ఫొకండి

    • @choodamani-ey1ui
      @choodamani-ey1ui 4 месяца назад

      మేధావులు అంతా ఇంతే ​@@vindhyacharan9195

    • @ramanjaneyan5831
      @ramanjaneyan5831 4 месяца назад +10

      All famous lawyers are doing the same. Most of the times they take advances like 25000 and don't respond.

    • @gumpusuryanarayana7119
      @gumpusuryanarayana7119 4 месяца назад +3

      Just see the comments and upload your vidoes. Listen to karma song written by jogi Ramakrishna film song writer.You will come to what you will get if you cheat innocent people.

    • @pradeepkumarc9515
      @pradeepkumarc9515 4 месяца назад

      Waste fellow priya Chowdary n pujari

    • @m.s.wholesalejewellerys..337
      @m.s.wholesalejewellerys..337 4 месяца назад +4

      5000. Adigaru. Bsir. Appointment ki

  • @ravipatiharibabu5939
    @ravipatiharibabu5939 4 месяца назад +34

    అయ్యా ఇంకొక సలహా కూడా ఇవ్వాలి నువ్వు.👏 మహిళల మీద కూడా మగవాడు కేసు వేయాలి 👏 అందరూ సమానము అన్నారు కదా💪 వాళ్ల మీద దావా వేసి భరణం కట్టించిన రోజున స్వాతంత్రం వచ్చినట్లు.👍 కుల మత ఆడ మగ అందరికీ న్యాయం ఒకేలా ఉండాలి✌️ అదే ధర్మపాలన🙏🙏🙏

    • @SaiRam-ps1lu
      @SaiRam-ps1lu 4 месяца назад +2

      😅 అది అవ్వదమ్మ

    • @omshiva8125
      @omshiva8125 3 месяца назад

      ​@@SaiRam-ps1luenduko, adi ni branti, ippidu aatalu antaga saagadu

  • @ravichandra3210
    @ravichandra3210 5 месяцев назад +95

    ఎటూ జైలుకి పోయేదే కాబట్టి దాన్ని చంపి హాయిగా జైల్ లో కూర్చోడం బెటర్.

    • @narasimhulub7314
      @narasimhulub7314 5 месяцев назад +5

      Nijanga nijam bro🎉🎉🎉🎉

    • @narasingaraok5881
      @narasingaraok5881 5 месяцев назад +7

      బాగా విసిగి పోయిన మగ/ మొగుడు ప్రాణి అనిపించింది పాపం

    • @ravichandra3210
      @ravichandra3210 5 месяцев назад +8

      @@narasingaraok5881 విసిగిపోవటం సమస్య కాదు వ్యవస్థలో న్యాయం లేదు అని తేలిపోయింది అందుకే

    • @harianumula6205
      @harianumula6205 5 месяцев назад +3

      Danni champithe pillalu anadhalu avutaru.so divorce ki apply chesi settle ment cheskovadam better...

    • @ramanjaneyan5831
      @ramanjaneyan5831 4 месяца назад

      ​@@harianumula6205maintenance and alimony ivvali

  • @ravvekhumar349
    @ravvekhumar349 2 месяца назад +16

    నిజమే పెళ్లి చేసుకోకూడదు. చేసుకోవడం వల్లనే ఇన్ని తలనొప్పులు. అసలు చేసుకోకపోతే ప్రశాంతంగా బ్రతకొచ్చు.

  • @avula_surya_narasimha
    @avula_surya_narasimha 4 месяца назад +30

    ఎక్కడ చూసినా అవినీతి అనకొండ నా కొడుకులే అందుకే చేతనైతే మన ప్రాబ్లమ్స్ మనమే చూసుకోవాలి లేదంటే మూసుకొని కూర్చోవాలి వాణ్ణి నమ్మి విన్నీ నమ్మి మోసపోకండి

  • @KolaKamakshi
    @KolaKamakshi 3 месяца назад +1

    Thank you sooo much sir e section 9 samasya valla nenu 2 years agavalasi vachhindhi.eppudu na problem solve indhi

  • @sivamuralikrishna7494
    @sivamuralikrishna7494 3 месяца назад +24

    Mogudu vaddu kani vadi asti sampadana kavali

  • @chowlgangadhar5144
    @chowlgangadhar5144 Месяц назад +2

    మాకు రిప్లై ఇవ్వండి సార్ ప్లీజ్ సుమన్ టివి గారికి నమస్కరిస్తున్న ప్లీజ్ రిప్లై ఇస్తే అందరికి తెలిసిపోతుంది

  • @YSubbarayudu-z2j
    @YSubbarayudu-z2j 5 дней назад +2

    కిడ్నీలు అమ్మి అయినా కోట్ల రూపాయల భరణం ఇవ్వాలి
    ఇదీ 498A

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 3 месяца назад +4

    మేడం ఈరోజు సాయంత్రం 7.30 కీ ఇద్దరు అమ్మాయిలు సిగరేట్లు తీసుకుని లైటర్ తీసుకుని పోతుంటే బీరిపోవడం నా వంతైందీ.ఆడ పిల్లలు ఇలా చెడిపోతున్నారు.

  • @ML-on6ke
    @ML-on6ke 7 месяцев назад +10

    Yes even I also paid 1k and talk.. He won't lift the phone next time.. He talks in disrespect way

  • @MaheshKumarbsy
    @MaheshKumarbsy 5 месяцев назад +11

    There will be no justice to men. If you have money some advocates use your money but no justice at the end. They won't move your case. One advocate took the entire fee for 498a for quash but he don't want to move my case. This is the scenario of today's world. To whom I should contact if the advocate itself does this for the people... Please what should I do I don't have money to keep another advocate.

    • @sandeep_k55
      @sandeep_k55 4 месяца назад +2

      No money for lawyer... Will be worse with maintenance and alimony... Try for direct settlement

    • @James-t6c2m
      @James-t6c2m Месяц назад

      So sad

  • @chinthadeviprasad4153
    @chinthadeviprasad4153 26 дней назад

    Thank you Madam ❤in Rajahmundry

  • @muralis4508
    @muralis4508 3 месяца назад +2

    Madam please always ask questions in support of husbands please.. because there are lot of sections supporting for wife

  • @YSubbarayudu-z2j
    @YSubbarayudu-z2j 5 дней назад +1

    కోర్టులను డెటాల్ తో శుభ్రపరచాలి
    మహిళ జడ్జి నవ్వడం ఏంటి
    5 లక్షలు లంచం అడగమేంటి

  • @ChamarajuRadhadevi
    @ChamarajuRadhadevi 4 месяца назад +15

    Dayachesi baryalanu barthalu bada pattakandi baryalu meeru barthani ardam cheskondi enni prblms vachina misunderstandings vachina mere matladukondi kani plz court ani police station ani matram vellakandi time waste money waste age waste anni kolpotham pillalamundu kuda chulakana avutham so dayachesi evaru court metlu ekkakandi wife ki hus e shashvatham hus ki wife shashvatham idi telusukonte evaru vidiporu

    • @09516
      @09516 4 месяца назад

      😂

    • @ashaisaac3719
      @ashaisaac3719 4 месяца назад

      Thankyou

    • @ChamarajuRadhadevi
      @ChamarajuRadhadevi 3 месяца назад

      @@09516 enduku navvuthunnaru

    • @UniverselPictures
      @UniverselPictures 3 месяца назад

      Nekunna ee kanesa gnanam...... ippudu Big boss shows tv serials chose lanjalaki levu.....thalli....
      ..ee lanjalu fake Maya lo padi...fake disha ....fake govt rules ...fake jobs maya lo padi mogudini vadhilesthunnaru.......ee lanjalaki main support dhani thalli.......ee lanjalu ila kataniki karanam......disha police' kukkalu nunchi central govt erripooku rules nunchi big boss shows nunchi.....tv serials ladies ke jobs.....enno.....enno unnai.......zambalakadi pamba aithadhi tvaralo

    • @darakrishna9561
      @darakrishna9561 2 месяца назад

      కరెక్టుగా చెప్పారు మేడం👍

  • @syedkhadar4743
    @syedkhadar4743 4 дня назад +1

    🌹🌹ఆతుల్ సుభాష్ అమర్ రహే 498A బ్యాన్ కారే. 🌹🌹

    • @madhurimadhu6701
      @madhurimadhu6701 День назад

      Meru oka atul subash no chusi 498 band cheyali antey wat abt girls like stul

  • @Nani57898
    @Nani57898 3 месяца назад +3

    Online appointment 5000. offline appointment 6000

  • @ramanjaneyan5831
    @ramanjaneyan5831 4 месяца назад +2

    All famous lawyers take consultation fee, sometimes don't respond to your call. Most of the times they take advances like 25000 and don't respond.

  • @Hari12-12
    @Hari12-12 9 дней назад +1

    Bro don't get married be happy....

  • @User584asd
    @User584asd 3 месяца назад +2

    Yes...i too send money...no reply after that...2000rs....

  • @SWABHITRINADHRAO
    @SWABHITRINADHRAO 3 месяца назад

    Sir nanu maintenance evvaledu. Memumu edharu kalisi unnamu.

  • @tolakarinitalkies343
    @tolakarinitalkies343 5 дней назад

    Amma nenu vidakulu kavalanukuntunnanu ,naku eddaru adapillalu ,naku na pillalaku na bartha nundi elanti ardika sahayamu andaledu nenu pani chesi pillalanu penchu kunnanu ,aa dabbulu vallaki evvaledani roju godava pettevaru, andukane nenu 10 savasaralanundi ma amma valla daggara pillalato kalisi untunnanu naku vidakulu ivvamani adigite nannu eduru dabbulu adugutunnaru,
    Naku nyayam jarige avakasam vunda

  • @arunkumarchadarasupalli3607
    @arunkumarchadarasupalli3607 3 дня назад

    లాయర్ లు బ్రతకడం కోసమే ఈ చట్టాలున్నట్లున్నాయి.రెండు మగవాడి అహంకారానికి కళ్ళెం వేసేలా కంటే మొగుడు,పెళ్ళాలు విడిపోవడానికి దోహదం చేస్తున్నాయి.

  • @pradeepalapati7707
    @pradeepalapati7707 Месяц назад +1

    ఈ రోజ్జుల్లో చట్టం ఇద్దరు రి కీ, న్యాయం జరగాలి.

  • @omshiva8125
    @omshiva8125 3 месяца назад +3

    pelam tho raji padite! kontaina anukulam untundi, kaani lawyer chetiki chikkite jevanam narakam aipotundi, kaakulaaga peekutintaaru lawyers.

  • @chowlgangadhar5144
    @chowlgangadhar5144 Месяц назад +1

    హలో, సుమన్ టీవీ గారికి నమస్కారము ఇలాంటి నాయకులకు మీరు పెట్టకండి వీడియో ఆల్రెడీ మాట్లాడాలంటే ₹1000 పంపు అంటారు పంపిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడు సార్ ఇలాంటి అడ్వకేట్లకు మీరు ఇంటర్వ్యూ చేయకండి ప్లీజ్ పబ్లిక్ని పరిచయం చేయకండి సుమన్ టివి గారికి నమస్కారం

  • @p.n.nagereddy
    @p.n.nagereddy 4 месяца назад +2

    Sorry, if RCR is allowed, wife not comply with the order, then she will not eligible for maintenance

    • @msrconsultancy1754
      @msrconsultancy1754 3 месяца назад +2

      తప్పు..... ఆమె రాకపోయినా భరణం ఇవ్వాలి

  • @chowlgangadhar5144
    @chowlgangadhar5144 Месяц назад +1

    నమస్కారం సార్ మీరు డబ్బులు పంపిస్తే మాట్లాడుదాం అంటున్నారు తర్వాత మీరు ఫోన్ లేపడం లేదు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఇది సరైన పని కాదు సార్

  • @bbbitrasrinu
    @bbbitrasrinu 4 месяца назад +4

    ఒకప్పుడు విడాకులు చట్టాలు లేవు ఈ చట్టాల ద్వారా కాపురాలు చేయడం అనేదిఒక పెద్ద వ్యాపారంగా మారింది ఇలాంటి కాపురాలు కూల్చే చట్టాలు తయారు చేసిన వాళ్ళు చేస్తున్న అమలు చేస్తున్నవాళ్ళు ఎవరో ఫస్టు వాళ్లపైన ప్రయోగించాలి అలాంటి వారికి బలవంతంగా విడాకులు ఇప్పించి ఎవరు కాపురాలు అయితే కూల్చారో వాళ్ళ భార్యలను భాదితులు భర్తలు బలవంతంగా పెళ్లి చేసుకోవాలికాపురం కూల్చిన వాడి ఉద్యోగం బాధిత భర్తకి ఉద్యోగం రావాలి అలాగే ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం మూడు సంవత్సరాలు కంటే ఎక్కువ ఉండకూడదు ఏ స్థాయి ఉద్యోగి కైనా ఏ రోజు జీతం ఆరోజే ఇవ్వాలి వాళ్ళకి ఎటువంటి సర్వీస్ రిజిస్టర్ గాని కారుణ్య నియామకాలు పెన్షన్స్ సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ కల్పించకూడదు కాపురాలు కూల్చే టీవీ సీరియల్స్ కాపురాలు కూల్చే చట్టాలు తీసి తయారుచేసి ఎవరు లబ్ధి పొందుతున్నారు ముందుగా వాళ్లని కార్యకర్తలు కొట్టి చంపేయాలి

  • @krishnavenisigilipalli-vb1bx
    @krishnavenisigilipalli-vb1bx 5 месяцев назад +14

    Iddaru lawrrs okkati poyi game aadestaru.

    • @sandeep_k55
      @sandeep_k55 4 месяца назад +2

      Common in lawyer community

    • @BARIKASHEKHAR
      @BARIKASHEKHAR 3 месяца назад

      Ni pukulooo comment correct gaa spel cheyaraa pukaa

    • @user-vo6pe5cm6s
      @user-vo6pe5cm6s 2 месяца назад

      Andaru ala undaru ...konthamandi values lenivallu ala chestaru

  • @nidhishnishanth
    @nidhishnishanth Месяц назад

    Madam నమస్తే, okavela 14 years nundi wife dvara bhartha bhadhalu anubhavistu evariki cheppalekha chave sharanyama.....

  • @karuramesh6281
    @karuramesh6281 3 месяца назад

    Ok

  • @ROCKZMHN
    @ROCKZMHN Месяц назад

    I also paid 5000 rupees there was no appointment from their team

  • @johnrachunuri2490
    @johnrachunuri2490 3 месяца назад +1

    ఇలాంటి మాటలు కంటే ఒకసారి పెళ్లి జరిగింది జీవితకాలం కలసిమెలసి ఉండాలి అనే పద్ధ్ధతు లు నేర్పండి

  • @venkateshkumarvuppuladadiy4374
    @venkateshkumarvuppuladadiy4374 Месяц назад

    So no solution. So you have to only depend on your lawyer. That is what they say.

  • @rajeshpoudala2198
    @rajeshpoudala2198 4 месяца назад +4

    Sir matladeappudu meru koncham meru silent ga unty better madam antha meke telusu annattu adedo mere matladithe sir unnadhi anduku kastha sir gaaru cheppedi purthiga vinna tharvatha meru matladithe better

  • @1248Ram
    @1248Ram 4 месяца назад +2

    Maintenance enni rojulu ivvali ,ah particular women vere pelli chesukunna kuda ivvala. Oka vela ala ivvalsi vaste ah women ki already new husband nunchi elagu money vastay and divorce ichina person nunchi vastay. But divorced person(husband) kude vere pelli chesukuntadu kada apudu ataniki over burden kaada.

    • @msrconsultancy1754
      @msrconsultancy1754 3 месяца назад

      ఆమె పెళ్లి చేసుకుంటే భరణం అవసరం లేదు

  • @SridharRamaswamyCharlapelli
    @SridharRamaswamyCharlapelli 4 месяца назад

    Let him talk , after question.

  • @sheikameerbasha133
    @sheikameerbasha133 10 дней назад

    Eedemo ila cheptadu inkokadu verela cheppadu sec 8 notice or legal notice iste maintanence iche pqni ledu ani cheppadu evarunnijam evaru abadam

  • @vnrsobha2269
    @vnrsobha2269 5 месяцев назад +6

    సరియైన,కఠినమైన చట్టాలే సరైన మార్గం.

    • @AathuGanaathu-n5p
      @AathuGanaathu-n5p 4 месяца назад +1

      Avunu, fake case lu pettina vaari thaata teyaali.

    • @sandeep_k55
      @sandeep_k55 4 месяца назад +1

      Not going to happen in this lifetime

    • @burrayesuratnam1892
      @burrayesuratnam1892 4 месяца назад

      కఠినమైన చట్టం అంటే ఏమిటి

  • @satyapriya4274
    @satyapriya4274 9 дней назад

    If already she took alimomy 1st marriage is she ok to take again in 2 nd marriage

  • @pujarivenkateswarlu7853
    @pujarivenkateswarlu7853 16 часов назад

    అమ్మా యాంకర్ గారూ, ఒక పని చేయండి, మీరే లాయరు గారి సీట్లో కూర్చోని, చట్టం గురించి మరే చెప్పండి. మరి ఆయనని ఎందుకు పిలిచినట్టు??

  • @maddelakumar7896
    @maddelakumar7896 4 месяца назад

    Pl.correct the nageswarrao sir qualifications.

  • @jv-tm2zv
    @jv-tm2zv 2 месяца назад +4

    అక్కడ అంతా సీన్ లేదు నేను ఒక కేసు చూసాను అమ్మాయి మైంటెనెన్స్ వేసింది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత కోర్టు కి వచ్చింది ఆ రోజే ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఆమె మాస్టర్ డిగ్రీ చేసి గతం లో జాబ్ చేసి ఉంది అయినా కూడా అబ్బాయి కి మైంటెనెన్స్ వేశారు. హిందూ మ్యారేజ్ ఆక్ట్ ఒక bussiness ఐపోయింది

    • @user-vo6pe5cm6s
      @user-vo6pe5cm6s 2 месяца назад +1

      Case vese natiki ame job cheste meru evidence court ki chupiste maintenance ivvadam kudardu ....job chestunnattu evidence lekapote ivvalsinde

    • @jv-tm2zv
      @jv-tm2zv 2 месяца назад

      @@user-vo6pe5cm6s okavela job chesina husband Life style ki equal ga undali Ani ame salary saripodu Ani ivvamantaru bro, reality is different

  • @bashumohd712
    @bashumohd712 2 месяца назад

    Pelli roje peddamanasula samaksamlo vidaka patramkuda ❤ undali ❤ echattam kawali elaunte ❤eddariki manchide

  • @savitri7311
    @savitri7311 3 месяца назад +4

    చూడండి sir... ఒక్కో case ఒకలా ఉంటుంది... అన్నిటికి ఒకటే sections పని చేయవు... మీ దగ్గర కి వచ్చే క్లయింట్స్ పట్టి.. మీరు కూడా అన్నీ మారుస్తారు.. మాటలతో సహా 🙏🙏🙏🙏

  • @hieveryoneme
    @hieveryoneme 3 месяца назад +1

    Anduke adda meeda kuli ga bathakadam nayyam, appudu yevasu case lu pettadu, pettina upayogam vundadhu

  • @kanthch8389
    @kanthch8389 3 месяца назад +3

    వీడు చీటర్ అన్న మాట

  • @imindian5108
    @imindian5108 3 месяца назад

    Pls change anchor

  • @lakshmansanju8684
    @lakshmansanju8684 2 месяца назад

    498 A pedithey andaru jail ku vellipondi food pedatadu no tension,dayachesi money evaru ivvoddu

  • @munnayadavmunnayadav-tj7zc
    @munnayadavmunnayadav-tj7zc 2 месяца назад

    Aadavallu em takkuva leru epudu vuna paristhiti lo aadavallu affaires aikkuva inavi

  • @saisohan
    @saisohan 3 месяца назад +2

    Money extortion ki pellillu chesukunnaru.marriage is a trap

  • @VeerababuK-g8f
    @VeerababuK-g8f 11 дней назад

    Prati okkariki fasion ayipoyimdi complaints

  • @vijayravali
    @vijayravali 3 месяца назад

    If husband dont have job and wife have can husband ask for maintenance

  • @ganeshs3918
    @ganeshs3918 7 часов назад

    Alimony is joke😂

  • @akhilmani7806
    @akhilmani7806 2 месяца назад

    నా భార్య వేరే వాళ్ళతో

  • @kethavathsanthosh5385
    @kethavathsanthosh5385 4 месяца назад +1

    Medam mee number khavali

  • @saibabu724
    @saibabu724 2 месяца назад

    This is blackmailing case

  • @pprajachannel2959
    @pprajachannel2959 4 месяца назад

    Meeru Next Daily enjoy

  • @YFG288
    @YFG288 5 месяцев назад +1

    సర్ నాకు రేపు డైవర్స్ వస్తాయి కాబట్టి నా పిల్లలు నడగ్గరేవున్నారు 1 9క్లాస్ 1 5త్ క్లాస్ తరవాత 498a పెండింగ్ లో వుంది మళ్ళీ మెయింటూనస్ కేస్ వేస్తుందా మెయిట్నెస్ ఇవ ల పిల్లలు వెళ్ళారు 1 నుంచి అమ్మ నాన చూశారు తను వెళ్ళిపోతావుండేది

  • @ramanjaneyan5831
    @ramanjaneyan5831 4 месяца назад +2

    Husband first kelikithe vadiki cases tho reply ichidhi wife. So husbands dont send legal notice, divorce, RCR first from your side.

  • @balakrishnaborusu9137
    @balakrishnaborusu9137 Месяц назад

    Ammai job chestu and oka babu vuntey maintenance ivvala

  • @yaddanapudisatya6732
    @yaddanapudisatya6732 4 месяца назад +2

    I put a request to address ladies with respect. don't call "adadi" say mahila

    • @Ranjith_747
      @Ranjith_747 3 месяца назад +1

      ఆడది అనేది అగౌరవం కాదు.
      ముందు తెలుగు నేర్చుకోండి.

    • @yaddanapudisatya6732
      @yaddanapudisatya6732 3 месяца назад +1

      @@Ranjith_747 what is the difference between addressing a lady as female and women is the same difference exist between adadi and Mahila,

    • @yaddanapudisatya6732
      @yaddanapudisatya6732 3 месяца назад +1

      'Adadi' can apply to any species, while 'mahila' refers specifically to humans.

  • @nagabhushanammurari517
    @nagabhushanammurari517 5 дней назад

    Magavadini mattilo kaluputhunnaru chala mandhi adavaru kondharu manchi vallu vunnaru

  • @ashokb644
    @ashokb644 4 месяца назад +2

    Nuv appu amma bharthalaki ivaru akada

  • @YOGI-RS-USA-NRI
    @YOGI-RS-USA-NRI 3 месяца назад +2

    నువ్వు కరెక్టు మొగాడివి ఐతే మంచి సంపాదన కలిగి ఉంటావ్
    నువ్వు కరెక్టు మొగాడివి ఐతే మొగతనం కలిగి ఉంటావ్,
    దైర్యం, తెగింపు , సమర్ధత కలిగి ఉంటావ్
    నువ్వు కరెక్టు మొగాడివి ఐతే ఆడదాని ఆస్థి/ సంపాదన
    ఆశించని వాడిగా ఉంటావ్
    నువ్వు కరెక్టు మొగాడివి ఐతే ఎవ్వడి మోచేతి నీళ్లు తాగవు
    & 4 మంచి ప్రాణ స్నేహితులను కలిగి ఉంటావ్
    నువ్వు కరెక్టు మొగాడివి ఐతే తల్లి దండ్రులను చూసుకునే
    వాడిలా, మంచి భర్తగా & తండ్రిగా ఉంటావ్ ..
    వీటిల్లో ఏది లేకపోయినా నీ జీవితంలో ఓడిపోతావ్ ..
    అది విడాకులు అవ్వచ్చు, ఉద్యోగం, వ్యాపారం అవ్వొచ్చు ..
    పనికిమాలినోళ్లే కారణాలు వెతుక్కుంటారు ..
    మాంచి అంటీ తో సహజీవనం చేస్కో ? ఎవడు నిన్ను
    ఆపాడు ??? లేదా సన్యాసం తీస్కుని స్వామి అవ్వు ..
    ఏడుస్తూ ఎవడువున్నామన్నాడు ???

    • @msrconsultancy1754
      @msrconsultancy1754 3 месяца назад +2

      Abbo

    • @AnilkumarPanditi
      @AnilkumarPanditi 18 дней назад

      నువ్వు భ్రమ లో వున్నావు, ఎంత సంపాదన కలిగి వున్న , ఎంత మొనగడివి అయినా, రోజూ మంచం ఇరగ్గొట్టే వాడివి అయినా, వాళ్ళు సాధించాలి అనుకుంటే , ఎవాడేమి చేయలేరు, స్త్రీ బుద్ధి ప్రళయంతకం

  • @SagarA-dr1uq
    @SagarA-dr1uq 2 месяца назад

    Em cheppindu bocha

  • @lovenature5979
    @lovenature5979 3 месяца назад +3

    Law favours women. meeru 100 cheppina avi paniki Rani muchhatle sir.oka gaytri bank lo account ivvalane son off leka pothe ivvtam ledhu. idhem la sir.

  • @vijaypotharaju1499
    @vijaypotharaju1499 2 месяца назад

    Ee roju lo pendli aina tharuvatha bhartha nachchithe devudu.lejapothe kata katalape.magavani jeevitham anni kaastinchi vidya budulu nerchina antha nashanamai pothunnavi.adi magavari jeevitham adrustam pai aadaarapadi unttundi.😎😎😎

  • @pampanavenkatesh3206
    @pampanavenkatesh3206 3 месяца назад

    But lawyaras bhaga amount sampa chesthunaru manchega euvaru sarega leru lawyaras lu

  • @telugufactsfactory6564
    @telugufactsfactory6564 15 дней назад

    Bro lavadalo discussion idhi manam eni dengina finally law for women lavada for men

  • @devakireddyslawnsocial
    @devakireddyslawnsocial 3 месяца назад

    Asaluheading enti mee sollu enti just misguiding the piblic useless vedeo

  • @telugamrutham2194
    @telugamrutham2194 3 месяца назад

    మే డ మ్ గారు... మీరు చెప్పేవి కరెక్ట్ అవొచ్చు కానీ... మీరు మగవాళ్ళకి లాయరుగారి ద్వారా ఇచ్చే సలహాలవలన చాలామంది ఆడవాళ్ళు నష్టపోతున్నారు. మీరు ఆడమనిషి కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్లు చేయకపోవడం వలన... మీరు పరోక్షంగా ఆడవాళ్ళకి సహాయం చేసినవారు అవుతారు. మీరు మంచి కార్యక్రమం చేస్తున్న.. తెలియని మగవాళ్ళకి కూడా మీరు లాయర్గారి ద్వారా సపోర్ట్ ఇస్తున్నట్లు ఉంది. నేను జీవితంలో ఓడిపోయిన అబ్యాగ్యురళిని.

    • @msrconsultancy1754
      @msrconsultancy1754 3 месяца назад

      నువ్వు... నిజం

    • @vjr1134
      @vjr1134 Месяц назад +1

      అందరూ మీ లాగానే లేరుగా

  • @DNV229
    @DNV229 4 месяца назад +2

    Mari sollu enduku cheputunnaru thumbnail emiti pettaru dabbu kosama views kosama mee idhari paina case pettali

  • @abdulmajeed1606
    @abdulmajeed1606 4 месяца назад

    Number please,sir

  • @MaheshKumarbsy
    @MaheshKumarbsy 5 месяцев назад +2

    There will be no justice to men. If you have money some advocates use your money but no justice at the end. They won't move your case. One advocate took the entire fee for 498a for quash but he don't want to move my case. This is the scenario of today's world. To whom I should contact if the advocate itself does this for the people... Please what should I do I don't have money to keep another advocate.

    • @ttjanareddy
      @ttjanareddy 5 месяцев назад +1

      It's not possible to quash 498a.. I tried twice and lost 60k.. highcourt and local court both said first attend cases.enquiery

    • @MaheshKumarbsy
      @MaheshKumarbsy 5 месяцев назад

      @@ttjanareddy your number please.. I want to discuss with you

    • @sandeep_k55
      @sandeep_k55 4 месяца назад

      ​@@ttjanareddypossible HC can... But they won't

    • @ttjanareddy
      @ttjanareddy 4 месяца назад

      @@sandeep_k55 I faced and tried 60 k loss. clearly my cases showing false cases. My wife clearly mentioned I never lived with my parents and harrassed..police said women came inside police station and case file go to court and take care..by god's grace we are coming out of this false allegations

    • @ttjanareddy
      @ttjanareddy 4 месяца назад

      But I strongly say whom ever facing issue they their self analyse and take care.. never ever trust third person suggestions even their lawyer.. I didn't follow any body advice each step i followed my self. Sometimes I didn't followed my advocate suggestions..
      I waited until my wife said iam not interested..