Life Coach Priya Chowdary | Mithunam | శాడిస్టు భార్యల వల్ల ఎంతో మంది భర్తలు ఏడుస్తున్నారు | Mr.Nag

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • #MrNag #AnchorNag #Bharya_Badhithula_Sangam #Priya_Chowdary
    Watch ► Life Coach Priya Chowdary | Mithunam | శాడిస్టు భార్యల వల్ల ఎంతో మంది భర్తలు ఏడుస్తున్నారు | Mr.Nag
    Mr. Nag is the Off Beat RUclips channel primarily hosted by Anchor Nagaraju of Suman Tv. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
    Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
    Do subscribe to get the daily alerts of the content.

Комментарии • 3 тыс.

  • @vimalparisapogu5017
    @vimalparisapogu5017 2 года назад +73

    మేడం మీలాంటి వాళ్లు సమాజానికి ఎంతో ఉపయోగపడతారు 👌 💐

  • @sriramjairam1196
    @sriramjairam1196 2 года назад +48

    మేడం గారు అంటే మేడం గారే జీవిత సత్యాలను చక్కగా వివరించారు మీకు వందనాలు

  • @ramaswamyvankeswaram160
    @ramaswamyvankeswaram160 2 года назад +135

    మీరు చె్పినవన్నీ నిజాలు ఇందులో నేను ఒక్కడిని "" 🙏🙏"" మేడమ్

  • @subassingoju2579
    @subassingoju2579 2 года назад +55

    భర్తలు పడే వేదన ఉన్నదున్నట్లు గా చెప్పారు ,చాలా చాలా కృతజ్ఞతలు

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 года назад +29

    చెప్పుతో మాడుమీద కొట్టినట్టు చాలాబాగా చెప్పారు మేడం.ఏకపక్షంగా కాక కన్నతల్లిలా మానవత్వంతో చెప్పారు.కనీసం మన సంప్రదాయాల్ని ఆచారాల్ని చెప్పేటందుకు,గుర్తు చేసేందుకు మీలాంటి వాళ్ళు ఉన్నందుకు సంతోషం.మీలాంటి పెద్దల అవసరం ఈకాలంలో యువతకి చాలాచాలా చాలాచాలా చాలాచాలా వుంది

  • @maratisridharsridhar8369
    @maratisridharsridhar8369 2 года назад +139

    అమ్మ తల్లి మీకు నావందనం దాదాపు 80 percent జీవితాలు ఇలానే ఉన్నాయ్ మేడమ్ వందనం మీకు

    • @kvenkatesh7953
      @kvenkatesh7953 Год назад +3

      Amma మీరు సూపర్

    • @user-jh5ue9pv2n
      @user-jh5ue9pv2n Год назад +2

      మీరు ఖచ్చితంగా యదార్థం ఖచ్చితంగా చెప్పారు చాలా క్టౄచెప్పొరు చాలా మంది చెప్పాలంటే 80నుండి 90శాతంవరకూపైకిచెప్పలేక నానావిథాలుగా మానసిక ఒత్తిడికి గురికావడం జరుగుతోంది ఇది ముమ్మాటికీ యదార్థం.

    • @Gkondababu-us8mg
      @Gkondababu-us8mg Год назад

      10 years nundi na life lo jarugutundi edi

    • @lellabhaskararao5999
      @lellabhaskararao5999 10 месяцев назад

      Ma. Ant side devfeyaivudavui

    • @lellabhaskararao5999
      @lellabhaskararao5999 10 месяцев назад

      Excellent excellent excellent about nenen ne son

  • @telugu3697
    @telugu3697 2 года назад +44

    ప్రతీ మగవాడికి మీ లాంటి మనసత్వం ఉన్న మహిళ తోడు ఉంటే ఈ భూమి స్వర్గ తుల్యం అవుతుంది అమ్మా!

  • @karnamprasad1914
    @karnamprasad1914 2 года назад +48

    కరెక్ట్ గా చెప్పారు మేడం మీకు ధన్యవాదాలు

  • @rameshbabu5073
    @rameshbabu5073 2 года назад +24

    చాలా చాలా బాగా చెప్పారమ్మ.... మీకు మనసారా ధన్యవాదములు.
    .

  • @telumurthytelugulingamurth275
    @telumurthytelugulingamurth275 2 года назад +78

    అమ్మ నీకు నా వందనం తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ సమాజం లో మగవారికి మాత్రమే ఇలా జరుగుతుంది

  • @t.chandrasekharrao4555
    @t.chandrasekharrao4555 2 года назад +24

    ఇలాంటి మేసేజ్ ఇవ్వడానికి మీకు చాలా చాలా ధన్యవాదాలు.

  • @SuryachandraSMS
    @SuryachandraSMS Год назад +21

    మీరు అన్నా ప్రతి మాట నా లైఫ్ లో జరుగుతూ ఉంది మేడం😢😢😢

  • @prangarao5678
    @prangarao5678 2 года назад +93

    మేడం గారికి 🙏 చాలా మంచిగా చెప్పారు. ఈ జీవితం నేను అనుబవిచాను.10years అనుభవించా. మీరు చేపినా విదంగానే జరిగింది నాకు. 🙏

    • @kishorem86
      @kishorem86 2 года назад +2

      Great sir meeru ..nenu 3 years unnanu kalisi 3 eyars ga doorm ga unna kani divorce ivvatledu ..living alone ..waiting for some mircale.to.happen

    • @Garikina5
      @Garikina5 Год назад +1

      Same here

    • @arjunraj6491
      @arjunraj6491 Год назад

      Onboarding soon

    • @LokeshasS-k1n
      @LokeshasS-k1n Месяц назад

      Same me all'so

  • @danyg6951
    @danyg6951 2 года назад +190

    అమ్మ మీరైన అర్ధము చేసుకున్నారు వందనాలు
    ప్రతి తల్లి మీలాగ బోదిస్తే కుటుంబములో సంతోషము ఉంటుంది

  • @loderamulu3033
    @loderamulu3033 Год назад +10

    చాలా ధన్యవాదాలు మేడం.. 🙏
    చక్కగా విశ్లేషణ చేశారు..
    మధన పడుతున్న భర్తలు కూడా కోకొల్లలు.. 🙏👍🏾👌

  • @kongarasrinivas7593
    @kongarasrinivas7593 2 года назад +154

    వాస్తవాన్ని అద్భుతంగా చెప్పారండీ,నేను ప్రాక్టికల్ గా చూసాను మీరు చెప్పినట్లే

  • @vishwayt-0736
    @vishwayt-0736 2 года назад +83

    100 % positive. comments వస్తున్నాయి. ఎంత నిజం లేకపోతే ఇంత support వస్తుంది...well said madem.🙏🙏🙏🙏🙏🙏

    • @dhanasekhar7956
      @dhanasekhar7956 2 года назад

      Very nice video madam

    • @pvrreddy460
      @pvrreddy460 2 года назад

      Madam you are great I am also one of the deserted person in my life madam I am unknown person to you but you have guessed my fate and published my life story thanks madam my age now 73 running that bludy bitch along with her son have encroached ocup

  • @vangurubhaskar3008
    @vangurubhaskar3008 2 года назад +6

    మేడం గారికి & నాగరాజు గారికి నమస్కారం.
    మేడం మీరు చెప్పిన సూచనలు పాటిస్తే వాళ్ళ జీవితాలు మళ్ళీ వికసిస్తాయి. ఇలాంటి సూచనలు సలహాలు ఇస్తున్న మీకు ధన్యవాదాలు.

  • @srimaruthi8038
    @srimaruthi8038 2 года назад +52

    మీరు చెప్పింది 100/కరెక్ట్ గా చెప్పారు 🙏👍 అందువలనే ఎక్కువ మంది భార్యాభర్తలకు సఖ్యత లేకుండా, విడి విడిగా ఉండటం వల్ల కలిగే నష్టాలు చాలా మంది విడాకులు దాకా వెళ్లి పోతున్నారు సూపర్ మేడం చాలా ఎక్స్లెంట్ గా చెప్పారు 🙏🙏🙏👍

  • @hariprasadvajinapally1034
    @hariprasadvajinapally1034 2 года назад +194

    శుభోదయం మేడం నిజంగా మీరు చేస్తున్న సేవలు అభినందనీయం సమాజంలో జరిగేవి వివరించారు ఇకనైనా భార్య భర్తలు అర్థంచేసుకోవాలి అన్యోన్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు

  • @badabagniv.v.prasadraju3160
    @badabagniv.v.prasadraju3160 2 года назад +40

    సమాజానికి ఉపయోగపడే మార్గదర్శకాలను చక్కగా సహజసిద్ధంగా తెలుపుతున్నారు. మీ కృషికి అభినందనలు. మూర్ఖంగా సంసారాలు నాశనం చేసుకునే వారికి మీరు తెలిపే వివరణాత్మక, ఆచరణయోగ్యమైన సలహాలు పాటిస్తే మంచిది. ఒకవేళ పెడచెవన పెడితే కుటుంబాలు పెడదోవ పట్టక తప్పదు. మీకు ధన్యవాదాలు.

  • @kiranmimicry9848
    @kiranmimicry9848 2 года назад +36

    అద్భుతం గా చెప్పారు మేడం.... హ్యాట్సాఫ్ 🙏

  • @VASUJOBS
    @VASUJOBS 2 года назад +293

    మీరు చెప్పింది చాలా మంది మగవాళ్లు అనుభవిస్తున్నారు మేడం ... నిజం చెప్పారు మేడం .

  • @HXYZZZ
    @HXYZZZ 2 года назад +18

    Big respect to this lady. She was very clear in mind while giving suggestions.

  • @justgani9365
    @justgani9365 2 года назад +176

    జీవితం విలువ తెల్సుకోవాలి అన్నారు చూడు మేడం thats కరెక్ట్👌

    • @vdorgayadorgaya9501
      @vdorgayadorgaya9501 2 года назад

      Medam he have left from family or he stay with wife and kids mantan like damp iam doing since 4 years she shout every minits when iam acting iam very happy last 4 years thanaks god thanks you mrdam

    • @narendarbanna3752
      @narendarbanna3752 2 года назад

      @@vdorgayadorgaya9501 thanks andi madam Gary koddimandi adavalla gurinchi chala chakkaga madladinaru

  • @ramamohgangupta1741
    @ramamohgangupta1741 2 года назад +90

    వివాహ వ్యవస్థ మీద చాలా మంచి విశ్లేషణ చేసి వితండవాదం చేస్తూ రెచ్చి పోయి మాట్లాడేవారికి మంచి బుద్ధి చెప్పారు,దీర్గాయుష్మాన్భవ.

  • @ramakrishna3521
    @ramakrishna3521 Год назад +13

    చాలా బాగా చెప్పారు అండి.. 🙏💐

  • @bhikshapatimedpally2497
    @bhikshapatimedpally2497 2 года назад +12

    మేడం గారు మీకు చాలా ధన్యవాదాలు 100% కరెక్ట్ నిజజీవితంలో కొంతమందిని చూశారు కనుక ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో మీరు చేయాలని ఆశిస్తున్నాం

  • @sriharshaharsha3475
    @sriharshaharsha3475 2 года назад +42

    😭 చాలా బాగా చెప్పారు ఇలాగ ధైర్యంగా ఉండాలని అన్నారు 👍

  • @shankerpateri1435
    @shankerpateri1435 Год назад +6

    చాలా ధన్యవాదాలు తల్లి .మీరు చాలా చక్కగా చెప్పారు. మీకు మరి మరినమస్కారాలు.

  • @byesupadam2793
    @byesupadam2793 2 года назад +41

    సూపర్ సూపర్ మేడం ఏం చెప్పారు జీవితంలో మంచి భార్య దొరకకపోతే అదే పరిస్థితి సూపర్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్పారు నీకు వందనాలు నీకు ధన్యవాదాలు మీకు

    • @prakashreddy95
      @prakashreddy95 2 года назад +1

      Super good message akka baga chepparu akka🌹💐🐅👋🙏🐅🐅👋🙏🌹💐

    • @راجونوكيا
      @راجونوكيا Год назад

      Iam suffering till now continues, my wife, wants much money, too much sex,he wants handsome persons, also every moment averyone ,from raju

  • @mistercool3837
    @mistercool3837 2 года назад +16

    చాలా బాగా చెప్పారు మేడం. మీరు చెపింది 100% నిజమే, ఈ మాటలు విని అయినా అటువంటి వారు మారతారు అనుకుందాం.

  • @kuthalivenugopal256
    @kuthalivenugopal256 Год назад +6

    చాలా మంచి విషయాలు చెపుతారు మేడం గారు 🙏

  • @seshuseshu4187
    @seshuseshu4187 2 года назад +123

    హాయ్ మేడం గారు నిజంగా మీరు చెప్పే మాటలు మాట్లాడే విధానం 100% కరెక్ట్ హాట్సాఫ్ మేడం గారు

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 года назад +56

    తర తరాలుగా మగవాళ్లకు జరుగుతున్న అన్యాయం ఇది ఆడవాళ్ళ దౌర్జన్యం నశించాలి మగవాళ్ళకి మనసుకి శాంతి కలగాలని అందరం కలిసి కోరుకుందాం శుభం భూయాత్

  • @pullaiah2926
    @pullaiah2926 2 года назад +28

    మీకు కృతజ్ఞతలు మేడం ప్రతి రోజు జరిగే సంఘటనలు కళ్ళకు కట్టినట్టు చెప్పారు 🤣🤣🤣🙏🙏

  • @rajeshwergoud6627
    @rajeshwergoud6627 2 года назад +130

    మేడం నీకు ధన్యవాదములు మా అమ్మ లెక్క కరెక్ట్ చెప్పారు

  • @laxmaiahmandava9607
    @laxmaiahmandava9607 2 года назад +45

    చాలా బాగా చెప్పారు మేడం మీరు చెప్పిన వాస్తవాలు వలన చాలా మంది మారుతారు very good

  • @srikanthyadav9398
    @srikanthyadav9398 Год назад +5

    Really superb Madam... without any partiality... excellent discussion fact of life

  • @MSBogi-sb3zl
    @MSBogi-sb3zl 2 года назад +420

    "ప్రతి శాడిస్ట్ భార్య తప్పక చూడాల్సిన వీడియో" అనాల్సింది .

    • @bhanumathim6386
      @bhanumathim6386 2 года назад

      అస్సలు చూడరు, దీనిని స్వీకరించలేరు వాళ్లు

    • @garikapatisudheer6239
      @garikapatisudheer6239 2 года назад +13

      Na life almost ilane vuntundi

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 2 года назад +2

      @@garikapatisudheer6239 😭😭😭

    • @vimalparisapogu5017
      @vimalparisapogu5017 2 года назад

      ఆడవాళ్లలో గొప్ప తల్లులు ఉన్నారు
      కానీ కొంతమంది ఆడవాళ్లు ప్రపంచంలో నే
      మహా గొప్ప శాడిస్టులు అటువంటి ప్రమాదకరమైన
      అనుబాంబు కన్నా ప్రమాదకరమైన వాళ్ళు

    • @vanisri8180
      @vanisri8180 2 года назад +4

      Papam Chaala Ghooram Ladieski Eakkuva Sadizam, Vundi,

  • @nagarajjain7735
    @nagarajjain7735 2 года назад +161

    ఆడవాళ్లలో దేవత మీరు... బాగా అర్థం చేసుకున్నారు . It's true

  • @gadhemallesh7360
    @gadhemallesh7360 Год назад +10

    అమ్మా పాదాభివందనాలు

  • @vadadavenkatakoteswararao5122
    @vadadavenkatakoteswararao5122 2 года назад +135

    మీకు నా ధన్యవాదాలు అమ్మ. నిజాలను
    నిర్భయముగా మాట్లాడుతున్నారు.

  • @bernardraju4514
    @bernardraju4514 2 года назад +12

    మేడం గారూ !
    మీరు స్త్రీయొక్క స్వార్థ చింతన వల్ల పిల్లలు ,తమ
    తండ్రి వైపున ఉండే, ఎటువంటి ఆత్మీయ వారసత్వాన్ని కోల్పోతున్నారో వివరించారు.భార్యా భర్తలు వారి రెండు కుటుంబాల వారసత్వంలో పిల్లలు ఎదగాలని , లేకపోతే,ఏక పక్ష కుటుంబ పరిశీలనతో ఆ పిల్లలు మానసిక వికలాంగులై పోతారనీ బాగా వివరించారు. ఈ సత్యావిష్కరణ చాలామంది ఆడవాళ్ళల్లోని కంటిపొరలని తల్గించేయగలదని ఆశిస్తున్నా ! మీకు అభినందనలు.
    😀

  • @BharatKumar-mo5gg
    @BharatKumar-mo5gg Год назад +6

    very well said mam...Hope all females see this video and learn

  • @s.v.s8013
    @s.v.s8013 2 года назад +167

    పదిమందికి ఉపయోగపడే సందేశం ఇచ్చారు.చాలామంది ఆడవాళ్ళు తమ కొంప కొల్లేరు చేసుకుంటున్నారు. మీకు ధన్యవాదములు🙏🙏🙏

    • @rajaiahk8227
      @rajaiahk8227 2 года назад +2

      Madam correct chepparu.

    • @shaikmastan6672
      @shaikmastan6672 2 года назад +3

      Hatsap

    • @mohammadcpasha3578
      @mohammadcpasha3578 2 года назад +2

      100%corect chepparu e video lo medam samjam lo 100ku 70%ilanti paristhithi anubavistunaru magavallu

    • @churchofchrist2734
      @churchofchrist2734 2 года назад

      Neuro sargen sudheer suggala mee vaare sar. Pinnama neni hospital. Pedda avutupalli. Near Gannavaram. Thank you

    • @amahesh8674
      @amahesh8674 2 года назад

      Chala Baga chaparu madam

  • @AlladaTrilokKumarATkumar
    @AlladaTrilokKumarATkumar 2 года назад +8

    చాలా చక్కగా వివరించారు మేడం🙏🙏🙏

  • @laxman8034
    @laxman8034 Год назад +8

    🙏🙏🙏అమ్మ మీకు పాదాభి వందనాలు అమ్మ, మీ మాటలతో ఎంతో ప్రాణం హాయిగా ఉంది అమ్మ చాలా బాగా చెప్పారు అమ్మ 🙏🙏🙏ఒసేయ్ శాడిస్ట్, గయ్యాళి పెళ్ళాలు బుద్ది తెచ్చుకోండి మారండి, మొగుళ్ళని ఏడిపించకండె 🙏🙏🙏🙏🙏

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 2 года назад +309

    ఇంతకాలం మగవాళ్ళే నిందలు మోశారు.‌మగవాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి చెప్పారు ధన్యవాదాలు

  • @sreenivasaraobheempalli7971
    @sreenivasaraobheempalli7971 2 года назад +12

    సూపర్ మేడం నిజ జీవితంలో జరిగిన వాస్తవాలు చెప్పారు .. లోట్ ఆఫ్ థాంక్యూ..

  • @TheVasu570
    @TheVasu570 Год назад +8

    Thank you ma'am for the great subject. My friend is suffering a lot from his wife. By observing this I feel very painful

  • @nayakg.3850
    @nayakg.3850 2 года назад +103

    అమ్మ సూర్యుడు ఉదయాన్నే ఉదయ్ఇస్తాడు సాయంత్రానికి అస్తమిస్తాడు అనేది ఎంత నిజమో మీరుచెప్పిన మాట సొసైటీలో జరుగుతున్న ఈ పచ్చి నిజం చెప్పినందుకు మీ కాళ్లకు పాదాభివందనం చేస్తున్నాను ఇది ధైర్యంగా చెబుతున్న🙏💯👏👏👏👏👍

  • @AshokAshok-vq5rk
    @AshokAshok-vq5rk 2 года назад +87

    చాలా బాగా చెప్పారు అమ్మ......thank you

    • @sivarajuvenkateswarlu2084
      @sivarajuvenkateswarlu2084 2 года назад +2

      very good message thaku amma

    • @asureshkumarreddy6261
      @asureshkumarreddy6261 2 года назад

      Good valuable words thanks

    • @bhemeshmakana5356
      @bhemeshmakana5356 2 года назад

      Maaku court lo nyaayam jaraga ledu contact number chusedi naku teliyadu court lo money pay chesi diverse teesukunnaanu court lo judge gaaru emi jarigindi ani vichaarinchakunta vayidalu maathrame ichevaaru chivariki properties pogottukuni praanaalatho migilaamu

    • @chittiriramesh1251
      @chittiriramesh1251 2 года назад

      Callbugundimadam. Naparu. Ramesh. Srikulam

    • @gummulasrinivas2943
      @gummulasrinivas2943 2 года назад

      Thank you sir chala baga chepparu madam

  • @kuppuswamymudalilalapet7219
    @kuppuswamymudalilalapet7219 Год назад +6

    Excellent conversation to make goodness of couples in the society 🙌

  • @chendramohan2215
    @chendramohan2215 2 года назад +17

    మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు మా సమస్యలకు పరిష్కారం దొరికినట్లు 🙏🙏🙏🙏🙏

  • @rajukandari8374
    @rajukandari8374 2 года назад +14

    నిజజీవితంలో జగిగేవి 100% చెప్పారు మేడం

  • @kuppuswamymudalilalapet7219
    @kuppuswamymudalilalapet7219 Год назад +6

    Very good discussion on future of children in the society 😉

  • @hafeezshaik1208
    @hafeezshaik1208 2 года назад +5

    చాలా నిజాలు చెప్పారు మేడం, ధన్యాదాలు. మరిన్ని సలహాలు ఇవ్వండి

  • @pillachandrasekhar7473
    @pillachandrasekhar7473 2 года назад +19

    100%మీరుచెప్పిందినిజం చాల మంది ఇలాగే వుంటున్నారు .

  • @chikurumellisatyanarayana658
    @chikurumellisatyanarayana658 2 года назад +3

    Very good video. Very important video now days families who are in struggle like that. Tq so much sir.

  • @durgareddy5656
    @durgareddy5656 2 года назад +241

    ఒక మగ వాడి జీవితం బాగుపడాలి అన్న నాశనం అవ్వాలి అన్న ఆడదాని వల్లే
    అల అని అందరి ఆడవాళ్ళను అనటం లేదు సంసారం కోసం సర్వం వొదులుకున్న ఇల్లాలు కూడా ఉన్నారు ఈ సమాజం లో🙏🙏🙏🙏🙏

  • @patlollaanjaneyulu9029
    @patlollaanjaneyulu9029 2 года назад +19

    చాలా బాగా చేప్పారు మేడం గారు.

  • @sammaiaharuna7887
    @sammaiaharuna7887 Год назад +8

    ప్రతి శాడిస్ట్ చూడవలసిన వీడియో
    అమ్మ ధన్యవాదములు

  • @bhanumathim6386
    @bhanumathim6386 2 года назад +49

    నాగరాజుగారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, ఈ సమాజంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారములు చూపే ప్రయత్నం చేస్తున్నారు 🙏

    • @aradhanacreation3418
      @aradhanacreation3418 2 года назад +1

      Currect medam chanipovalani vundhi

    • @penchalaiahk4377
      @penchalaiahk4377 Год назад +1

      మేడమ్ గారికి అభినందనలు మీరు మకొరకుజీవితంగాడపలనినాప్రార్ధన.

    • @cgraju8532
      @cgraju8532 Год назад +2

      Bhanumathi M... Hiii andi

    • @radhakrishna-mr6yw
      @radhakrishna-mr6yw Год назад +1

      Medam im so glad. Ur helping us but. Meetho. Nenu. Na vishayalu cheppukovalni undandi but ela andi

    • @radhakrishna-mr6yw
      @radhakrishna-mr6yw Год назад +1

      Emandi ur full support of our

  • @tummamarayyareddy3203
    @tummamarayyareddy3203 2 года назад +34

    చాలా బాగా చెప్పారు తల్లీ. Congratulations.

  • @bheriumamahesh2311
    @bheriumamahesh2311 2 года назад +19

    🙏🙏🙏
    చెప్పులోనిరాయి...
    చేవిలోనిజోరీగ....
    జీతం...జీవితం రెండూ...
    ఈ జన్మకు ఇంతే....

    • @anji8500
      @anji8500 8 месяцев назад

      నా జీవితం కూడా అదే జరుగుతుంది 😭😭😭😭😭😭😭😭

  • @ramireddy9788
    @ramireddy9788 2 года назад +74

    భార్యల శాడిజమే వారికి సంతోషం. వాళ్ళకి ఇంకేమి అక్కర్లేదు.

    • @sathishkumaritha3025
      @sathishkumaritha3025 2 года назад

      Yes 👋👋👋👋👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandartistsudhakanthrayal3079
    @sandartistsudhakanthrayal3079 2 года назад +73

    మగవాడు కాపురం చెయ్యాలంటే మనసుండలీ,ఆడది కాపురం చెయ్యాలంటే హృదయం ఉండాలి,అవిలేకనే ఇలా

  • @dasharathreddy7881
    @dasharathreddy7881 2 года назад +5

    Well said madam 🙏. Your words seems like my mom is teaching me about life 🙏

  • @randyglobal9961
    @randyglobal9961 2 года назад +20

    Excellent video... This is happening in many lives in the society and it helps to many people.. All the best.

  • @sasibushan981
    @sasibushan981 2 года назад +24

    ఎక్సలెంట్ నాగ రాజు గారూ ఇంటర్వ్యూ 👍🤝💐💐ప్రియా మేడం గారికీ ప్రత్యేకంగా ధన్యవాదములు 🙏

  • @naidus7302
    @naidus7302 2 года назад +4

    అమ్మ మీకు ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు.🙏🙏🙏🙏

  • @srinivasaraor4261
    @srinivasaraor4261 2 года назад +17

    Yes madam. Excellent explanation. Thank you very much madam garu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍

  • @jagadeeshwarikokkonda2977
    @jagadeeshwarikokkonda2977 2 года назад +4

    అద్భుతంగా ఉంది మేడం మీ వివరణ

  • @vivekanandbhoga3446
    @vivekanandbhoga3446 Год назад +2

    Thank you sister you have analysed understand n explained very good.

  • @chandramohan8375
    @chandramohan8375 2 года назад +12

    Very clear explanation from priya garu.. this is really happening to many mens in today's context.. 😪.. great work 👏

  • @manoharicollectionsonegram7873
    @manoharicollectionsonegram7873 2 года назад +73

    I am swathi.I appreciate Mr.Nag sir .You chose valuable topic.Men also suffer from problems alot.They need support like women.Because Men are main pillars of familys

    • @ramanakv4134
      @ramanakv4134 2 года назад +5

      Thanks for your understanding madam..... If Every woman is like you, there will be no problem.

    • @jpapaiahgoud3452
      @jpapaiahgoud3452 2 года назад

      @@ramanakv4134 e4

    • @ravulamahesh4076
      @ravulamahesh4076 2 года назад +3

      Correct thalli swathi garu!

    • @rukminimadhira2620
      @rukminimadhira2620 2 года назад +1

      👊

    • @chinnubannu5104
      @chinnubannu5104 2 года назад

      Naku enduku ilanti pellam dorikindi ra anukuntaanu medam roju

  • @kuppuswamymudalilalapet7219
    @kuppuswamymudalilalapet7219 Год назад +1

    Excellent suggestions

  • @revanthbalaga99
    @revanthbalaga99 2 года назад +416

    నా భార్య మంచిది కాదు అనలేను. కానీ మీరు చెప్పిన ప్రతి మాటలో నేను నా జీవితాన్ని విన్నాను మేడమ్😢😢😢

    • @padmapriyarajavarapu514
      @padmapriyarajavarapu514 2 года назад +5

      Ayyoyyo 🤦‍♀️

    • @samuelk.v.571
      @samuelk.v.571 2 года назад +7

      Same bro em cheyalemu em jarina magavadedi tapu

    • @santhoshsanny318
      @santhoshsanny318 2 года назад +16

      సోదర అందరూ నీ లంటి వల్లే కానీ నువ్వు చెప్పావు మిగతా వాళ్ళు చెప్పలేదు

    • @padmapriyarajavarapu514
      @padmapriyarajavarapu514 2 года назад +1

      @@santhoshsanny318 ardham kaaledamdi mee message

    • @balemiyapasha8846
      @balemiyapasha8846 2 года назад

      136

  • @bheema608
    @bheema608 2 года назад +39

    మీరు స్త్రీ పురుషుల గురించి చాలా బాగా చెప్పారు 🙏,బాధిత పురుషులకు మీ మాటలు ఊరటనిస్తాయి

  • @DmosesDMoses-gi6wg
    @DmosesDMoses-gi6wg 6 месяцев назад +1

    Very useful message to our Society

  • @kvramarao477
    @kvramarao477 2 года назад +9

    మీరు చక్కగా చెప్పారు మేడం. మగ వాళ్ళు మౌనమే ఆడవారి బలం.

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 2 года назад +18

    Excellent truthful message to all families.My cordial greetings to you to promote our Indian culture.

  • @janardhanareddy6502
    @janardhanareddy6502 Год назад +3

    You are having excellent knowledge it is valuable topic somany members are suffering

  • @GunduSailu
    @GunduSailu 2 года назад +24

    మేడం చాలా అద్భుతంగా చెప్పారు నిజంగా వీల్ల జీవితాలు అంధకారంలోకి వెళ్లినప్పుడు తర్వాత అర్థం అవుతుంది. భర్తను రాజులుగా చూసుకుంటె తాను రాణి లాగా బతకవచ్చు భర్త ను బానిసగా చూస్తే తాను ఒక మూర్కురాలిగా బతుకుతుంది. నిజంగా నాకు నా వాళ్ళు ఎలాగో నా భర్తకు కూడా అలాగే అనుకుంటే ఆ ఇల్లు ఒక నందనవనం పిల్లల గురించి కూడా మీరు చాలా చక్కగా వివరించారు. మేడం గారు మీరు కేవలం యూట్యూబ్ ఛానల్ కాకుండా న్యూస్ ఛానల్ లో లేదా పేపర్ లో కూడా ఇలాంటి వివరణలు ఇస్తే కొంత మార్పు వస్తుందని నా అంచనా. చాలా మంది ఆడవాళ్లకు సీరియల్ చూసే పిచ్చి ఎక్కువగా ఉంటుంది. కానీ సీరియల్ ఎక్కువగా కొంపలు కూల్చే విషయాలను మాత్రమే చూపెడుతున్నారు. మీలాంటివారు వాళ్లకు సహకరించి కుటుంబాలను నిలబెట్టేందుకు విధంగా ప్రొత్సహించాలని నా అభిప్రాయం గట్టిగా వాదనకు దిగితే మా అక్క బావలు వచ్చినప్పుడు వాళ్ల మనసును ఎక్కడ ఇబ్బంది పెడతారు అని కూడా బరిస్తున్నాము

  • @kalakuntlashivaprasad251
    @kalakuntlashivaprasad251 2 года назад +63

    నాగరాజు గారు మరియు మేడం గారు ఇల్లు కూలిపోవాలన్న పైకి రావాలన్న ఆడవల్లే కారణం ఎందుకంటే ఈ రోజు సంపాదన చాలా కరువైంది అది ఆడవాళ్లకు అస్సలు నచ్చదు దానివల్ల కట్టుకున్న ఆడవాళ్ళు దూరం పెట్టి చంపుతారు దయచేసి పెళ్లి చేసుకోబోయే యువత అన్ని ఆలోచించి పెళ్లి చేసుకోండి తర్వాత పిల్లలు తర్వాత విడాకులు ఆగం ఆగం

    • @chinthamadakaanjaiah6815
      @chinthamadakaanjaiah6815 2 года назад

      Medam meeru realga maa ammalaga unnadi unnattu chepparu meeku nijanga padabi vandanalu medam. Puruchudu ani ethukoledu shthree ani ethukoledu unnadi unnattu chepparu medam meeku salyut medam

    • @agapuramaswamy3627
      @agapuramaswamy3627 Год назад

      మంచి మెసేజ్ మేడం

  • @POLOJUNARESH
    @POLOJUNARESH Год назад +4

    మీరు చెప్పింది వింటుంటే నా జీవితం నేను చూసుకుంటా ఉన్నట్లు ఉంది.

  • @indianmen4694
    @indianmen4694 2 года назад +39

    What madam said is 100% correct.

  • @flowingindian3947
    @flowingindian3947 2 года назад +18

    This video needs to be published on main stream media, it is very important for today woman

  • @laxman8034
    @laxman8034 Год назад +2

    ఒక్క ఆడ కామెంట్ కూడా లేదు చాలా గ్రేట్ హ హ హ. సూపర్ మేడం సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌

  • @prakashdronadi4773
    @prakashdronadi4773 2 года назад +29

    every women has to watch this video ...to help their children not for husband ......no words to appreciate you mam and raju garu

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 2 года назад +76

    మగాడు ఏడుస్తాడు కానీ ఆ కన్నీళ్లు ఆ ఏడుపు అందరి ముందు ఉండదు సైలెంట్ only silent ఎన్ని బాధలో నైనా ఆడదానిల ఏడ్వడు.(సలీమ్)

    • @laxmanmummalla1889
      @laxmanmummalla1889 2 года назад +3

      Super brathar correct ga chepav

    • @purushotampurushotam5777
      @purushotampurushotam5777 2 года назад +2

      Super Meddam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ananthvaishnav1357
      @ananthvaishnav1357 2 года назад +1

      Evarithonu cheppukoledu, bhoomi meeda parishkaramu leni samasya idikaka marokati undadugaka undadu😵

    • @vanisri8180
      @vanisri8180 2 года назад +1

      Avunu Papam Chaala Mandi Ladieski Sadist Bhuddi Vundi, Papam Chaala Ghooram Magavadi paristhiti

  • @yagatisanjeevarao1082
    @yagatisanjeevarao1082 2 года назад +3

    Very excellent voice and better to family solving problems. Thank"Q".

  • @nannajinani2273
    @nannajinani2273 2 года назад +11

    ఆడవారికి మగవాళ్ల గురించి కూడా బాగా విశ్లేషించి వివరించి చెబుతున్నారు మీకేనా మగవాళ్ల బాధలు తెలిసినందుకు బయటికి తెలిపినందుకు ధన్యవాదములు

  • @KiranKumar-bi1ud
    @KiranKumar-bi1ud 2 года назад +18

    What u said madam is correctly nice words what now a days is going in many families. Thank u

  • @kanaparthinarasimharao6654
    @kanaparthinarasimharao6654 Год назад +1

    Thanks madam

  • @buddaramsudhakar4465
    @buddaramsudhakar4465 2 года назад +8

    Well explained about the importance of family

  • @aramanaakularamana1403
    @aramanaakularamana1403 2 года назад +31

    బాగా చెప్పారు అమ్మ నేను మోసపోయాను

  • @dubbabhaskararao4205
    @dubbabhaskararao4205 6 месяцев назад

    మేడం గారు చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఎంతోమంది బాధితులైన భర్తలకు చక్కని పరిష్కార మార్గం చూపించారు. ధన్యవాదాలు.

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122 2 года назад +123

    ఆడవాళ్ళకి తెలిసిన వజ్రాయుధం చచ్చిపోతానని పదే పదే బెదిరించడం. దాన్ని ఏ మనసున్న మగాడూ తప్పించుకోలేడు.

    • @muralinews9179
      @muralinews9179 Год назад

      gajab

    • @superpower5721
      @superpower5721 Год назад

      Chudu mama if that kind of woman is only we can use and throw slowly gipa gipa u got na. If not f off

    • @lifeisabouta2z608
      @lifeisabouta2z608 Год назад +1

      Thappu allu chessi, manam chessam ani edchi, kekallu vessi, manamedho tappu chessinatu create chestunaru ?? 😃🙏

    • @venukumar22
      @venukumar22 Год назад

      Home iN Wafe and

    • @vantakulaammaji8976
      @vantakulaammaji8976 Год назад +1

      Ippudu magavallu same adey follow avutunnaru.appudu adavallu bhaya petteyvaru ippudu magavallu bhayapedutunnaru.