Это видео недоступно.
Сожалеем об этом.

Valachi Malachi Vatsayana Song l NBK l Ramyakrishna Songs SMAFM

Поделиться
HTML-код
  • Опубликовано: 26 мар 2021
  • Vamsanikokkadu Movie Valachi Malachi Vatsayana Song l NBK l Ramyakrishna Songs SMAFM

Комментарии • 55

  • @prasaddishserviceb62
    @prasaddishserviceb62 2 года назад +72

    వలచి వలచి వాత్సాయన
    నా వగలమారి పడుచు పరుపు పరిచేయనా
    నడుము నడుమ నారాయణ
    ఈ తళుకులాడి తపనలిపుడు తీర్చేయనా
    ఏమి అల్లరో కన్ను రగిలి కాటు వేసెనా
    ఏమి యాతనో వెన్ను తగిలి వేడి పుట్టెనా
    అబ్బా మనసిస్తే మహోదయా
    మనువైతే ఎలాగయ్య
    సందిట్లో సడేమియా హొయ్
    హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు
    హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు
    వలచి వలచి వాత్సాయన
    నా వగలమారి పడుచు పరుపు పరిచేయనా
    నడుము నడుమ నారాయణ
    ఈ తళుకులాడి తపనలిపుడు తీర్చేయనా
    పొద్దువాలి వాలంగానే ముద్దమ్మత్త పేరంటం
    వద్దుమీద ఒళ్లోకొచ్చే వలపమ్మత్త వయ్యారం
    పుటకొక్క పువ్వే పెట్టి పుట్టించేదే శృంగారం
    రోజుకొక్క కాజాకొట్టి కవ్వించేదే కళ్యాణం
    పిట్టా కొట్టేలోగ రారా పట్టుతేనే లాగే వీర
    కట్టు బొట్టు జారెలోగా ఒట్టు వేస్తా ఒడ్లో పాగా
    పడుచు నిధి పడక గది కొసరి కొసరి చూస్తావా
    అడగనది కడిగిమరి చిలకరిస్తావా
    హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు
    హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు
    వలచి వలచి వాత్సాయన
    నా వగలమారి పడుచు పరుపు పరిచేయనా
    నడుము నడుమ నారాయణ
    ఈ తళుకులాడి తపనలిపుడు తీర్చేయనా
    ఆకుమీద అందాలెట్టి ఆకళ్ళన్నో చూస్తావా
    సోకులన్ని సోదాపట్టి ఆరాలన్ని తీస్తావా
    కంటిమీద రెప్పే కొట్టి కౌగిళ్ళల్లో కొస్తావా
    ఒంటిమీద ఒల్లే పెట్టి వాకిళ్లల్లో తీస్తావా
    మొక్కజొన్న తోటల్లోన మొక్కుబడ్లు తీర్చుకోన
    సన్నజాజి నీడల్లోనా చందమామలందుకోన
    నడుము కసి విడమరిచి ఒడికి విడిది కొస్తావా
    జడవిసిరి పెడనిమిరి పలకరిస్తావా
    హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు
    హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు
    వలచి వలచి వాత్సాయన
    నా వగలమారి పడుచు పరుపు పరిచేయనా
    హోయ్ నడుము నడుమ నారాయణ
    ఈ తళుకులాడి తపనలిపుడు తీర్చేయనా
    ఏమి అల్లరో కన్ను రగిలి కాటు వేసెనా
    ఏమి యాతనో వెన్ను తగిలి వేడి పుట్టెనా
    అబ్బా మనసిస్తే మహోదయా
    మనువైతే ఎలాగయ్య
    సందిట్లో సడేమియా హొయ్
    హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు
    హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు

  • @MuraliKeshaboina-nc7cb
    @MuraliKeshaboina-nc7cb Год назад +12

    హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ సినిమాని చాలా చిన్న వయసులో చూశాను సినిమా చూసినంత సేపు నా కళ్ళల్లోంచి ఆనందం కన్నీటి ధారల కారి ఉప్పొంగి పోయింది నా హృదయం అప్పటి సినిమాలు అప్పటి మనుషులు అప్పటి మాట పద్ధతి అన్ని వేరేలే ఇప్పుడు నేను 35 సంవత్సరాలు ఉన్నాను ఈ వంశానికొక్కడు సినిమా ఇప్పటికి పాటలు వింటూనే ఉంటాను ఎంత హాయి ఉంటాదంటే ఇంకా కురతనం వస్తుందేమోనని అనిపిస్తోంది ఈ సినిమా తీసిన వాళ్లకి పాటలు రాసిన వాళ్ళకి పాటలు పాడిన వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదములు,,,,, నేను బ్రతికున్నంత కాలం నేను ఈ పాటల్ని వింటూనే ఉంటా పాత సినిమాల్ని పాత పాటలు అభిమానించే,,,,,, మీ మిత్రుడు మురళి యాదవ్,,,,,,,, 👍

  • @narasimharao78
    @narasimharao78 Год назад +51

    బాలయ్య, దర్శకుడు శరత్,కోటి గారు కాంబినేషన్ లో వచ్చిన నాలుగు సినిమాలు సూపర్ గా ఉంటాయి.

    • @theno.1
      @theno.1 8 месяцев назад

      Cinemalu emo konni nenu chusabagunnay ee cinema chusa kani miramnattlu cinemalu bane untay kani ee cinemalo music songs chala bagunnay.

  • @janisyam5976
    @janisyam5976 2 года назад +24

    S. P. Balasubramanyam, K. S. chithra sings superbly. Very romantically also.. Music is superb. Koti sir. Nice melody song.

  • @suryanarayanareddy2592
    @suryanarayanareddy2592 Год назад +19

    Balayya wonderfull Dancer Actor

  • @donaldtrump7665
    @donaldtrump7665 Год назад +13

    తలుకు తలుకు చిన్నది తాజా సోకులున్నది 🤗🤗🤗👍👍👍👍

  • @seedisai7631
    @seedisai7631 2 года назад +12

    Aadharahoo👍👍👍👍

  • @m.n.rm.n.m3257
    @m.n.rm.n.m3257 2 года назад +19

    Nice Song,Good Melody, Super Choreograph, Music is Very Well Balaiah Performance Super

  • @sureshprince3609
    @sureshprince3609 Год назад +2

    Mind blowing

  • @balakrishna4648
    @balakrishna4648 Год назад +4

    Ma chinapudu e songs thone roju gadichedi

  • @ksivaram4682
    @ksivaram4682 Год назад +9

    One of my favourite song beautiful lyrics

  • @Harsha1-s1h
    @Harsha1-s1h Год назад +3

    Super song and wonderful music

  • @pandiriprabhakar2256
    @pandiriprabhakar2256 2 года назад +13

    Super song

  • @dudekulazakirhussaindudeku3091
    @dudekulazakirhussaindudeku3091 8 дней назад

    Very good song 🌺🌺🌺🌺🌺💚💚💚💚🌺🌺🌺🌺

  • @venkateshjillella7546
    @venkateshjillella7546 Год назад +7

    Vamsaniki vokkadu

  • @vijayashanthi6260
    @vijayashanthi6260 Год назад +9

    Superd sung ❤️💞

  • @dotiganesh7847
    @dotiganesh7847 Год назад +7

    super song

  • @srinivasuluappinayani9029
    @srinivasuluappinayani9029 Год назад +1

    nice super song jai బాలయ్య బాబు

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Год назад +1

    JAI BALAYYA JAI JAI BALAYYA 👌

  • @sathyanarayana849
    @sathyanarayana849 Год назад +7

    Jai nbk

  • @praveenvadugu6271
    @praveenvadugu6271 Год назад +3

    Super song and beautiful dance

  • @NageshNagesh-ok9ub
    @NageshNagesh-ok9ub 4 месяца назад +3

    అప్పుడు ఏమో తెలియదు గాని ఇప్పుడు బాలయ్య బాలయ్యను మించిన వాడు ఎవడు లేడు

  • @kotieluvaka9752
    @kotieluvaka9752 Год назад +5

    Attacking music by koti garu

  • @koteswararaotubati7661
    @koteswararaotubati7661 Год назад +3

    Jai balaiah

  • @shaikrafi3359
    @shaikrafi3359 Год назад +2

    Super lovely song

  • @prasadmuddapati2407
    @prasadmuddapati2407 Год назад +1

    Jai balaya

  • @sbmw6008
    @sbmw6008 2 года назад +18

    What aa song

  • @babunbk7051
    @babunbk7051 Год назад +2

    Super duper song

  • @ravichandranpv
    @ravichandranpv Год назад +3

    Jainbk❤

  • @ShivaKumar123-sh6mi
    @ShivaKumar123-sh6mi 11 месяцев назад +1

    1995

  • @nanduaswinig7324
    @nanduaswinig7324 Год назад +3

    Jai balaua❤

  • @theno.1
    @theno.1 8 месяцев назад

    Every movement of ameni is so impressive sooo cute.

  • @harunrasheed870
    @harunrasheed870 Год назад +7

    I like this song

  • @MB_CREATIVES.
    @MB_CREATIVES. 8 месяцев назад

    HILARRIOES MUSIC IN BALAYYA MOVIES ON OF THE BEST ...

  • @hemanth7119
    @hemanth7119 11 месяцев назад +1

    అడగనది కడిగిమరి చిలకరిస్తావా

  • @kallaramana1580
    @kallaramana1580 Год назад +1

    Supursong

  • @Harireddy.....
    @Harireddy..... Год назад +5

    Musical song

  • @naransethe
    @naransethe Год назад +1

    You NARAYAN 💔 hiii 👌🏻🤗💯✨🌟🥃🎈😘🤫💛🏅💘⭐✨ 1_No

  • @middevenkateswarlu2770
    @middevenkateswarlu2770 Год назад +3

    ❤️❤️❤️songu

  • @sasiram8497
    @sasiram8497 6 месяцев назад

    Bro nbk and amani garu song bro

  • @manandarao3434
    @manandarao3434 11 месяцев назад

    l

  • @manandarao3434
    @manandarao3434 11 месяцев назад

    Lllllll

  • @vijaykrishnakancharla4003
    @vijaykrishnakancharla4003 Год назад +5

    super song

  • @ravichandranpv
    @ravichandranpv Год назад

    Jainbk❤