Vamsanikokkadu Songs - Yabba Nee Vaalu Kallu - Ramya Krishna - Balakrishna

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • Watch Balakrishna Ramya Krishna Aamani's Vamsanikokkadu Telugu Movie Song With HD Quality
    Music : Koti
    Lyrics : Vuturi Sundararama Murthy
    Bhuvanachandra
    Sirivennela Seetharama Sastry

Комментарии • 659

  • @sreenulove211
    @sreenulove211 2 года назад +74

    E సాంగ్ ఎన్ని సార్లు విన్న వినాలి చూడాలి అనిపిస్తుంది, song jai బాలయ్య

  • @bhaskarreddy595
    @bhaskarreddy595 Год назад +46

    నేను ఈ పాట 1997 నుడి ఇప్పటికి వింటూనే నున్నా 👌👌

  • @Reddys8555
    @Reddys8555 3 года назад +54

    పాటలకి కోట్లు కోట్లు పెట్టి సెట్టింగ్లు వేసి సాంగ్స్ కంపోజ్ చెయ్యడం సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతకు నష్టాలు ఇప్పుడు జరుగుతున్నది అప్పట్లో సింపుల్ లొకేషన్స్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ సూపర్ హిట్ సాంగ్స్ ఎంతయినా ఆ రోజులు మా రోజులే ఇక్కడి నుంచి రివర్స్ వెళ్లిపోతే బాగుండును

  • @mallikarjunmalli8564
    @mallikarjunmalli8564 4 года назад +246

    వంశానికోక్కడు సూపర్ సాంగ్ పాడిన వారికి కూడా వందనము చెప్పడము వలన ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటి పాటలు పాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన కొటి గారికి ధన్యవాదాలు

  • @srinivasaraobhavanasi3311
    @srinivasaraobhavanasi3311 Год назад +36

    బాలయ్య సూపర్ డాన్స్ ఇరగదీసిండు

  • @hemanth7119
    @hemanth7119 Год назад +17

    కోటి గారు శతకోటి పాదాభివందనములు

  • @hemanth7119
    @hemanth7119 Год назад +21

    నటుడు బాలకృష్ణ గారి నటి రమ్యకృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.

  • @balarealhiro5064
    @balarealhiro5064 2 года назад +82

    బాలయ్య లా ఎనర్జీ డ్యాన్స్ ఇండియా లో ఎవడూ వెయ్యలేడు
    సింహం🦁

  • @iddiramayya3199
    @iddiramayya3199 3 года назад +85

    బాలయ్య అభిమానులుకు నా అభినందనలు

  • @gopalkrishna9457
    @gopalkrishna9457 5 лет назад +150

    ఇలాంటి పాటలు ఇప్పుడు చాల అరుదు

  • @SudheerKumar-lw6sj
    @SudheerKumar-lw6sj 4 года назад +33

    Especially aa charanaalu.... Sooperrr anthey.... Ippudu levu ilaanti songs... But balayya appatlo oka keka

  • @kakigovindyoungtiger7001
    @kakigovindyoungtiger7001 5 лет назад +67

    ఇలాంటి పాటలు ఇపుడు ఎక్కుడ

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 года назад +54

    కోటి గారి మ్యూజిక్ , బాలు గారి స్వరం సూపర్ 😍😍😍😍😍👌👌👌👌👌

  • @jennyjeremiah3052
    @jennyjeremiah3052 24 дня назад +3

    90s lo బాలయ్యకి సూపర్ హిట్ సాంగ్స్ పడినట్టు మరి ఏ హీరోకి పడలేదు....

  • @chinnamc2500
    @chinnamc2500 5 лет назад +78

    సూపర్ సొంగ్ 👍👍👍👍
    🕺🕺బాలకృష్ణా డాన్స్ సూపర్ 👌👌👌

  • @prasadparimi3668
    @prasadparimi3668 4 года назад +45

    1996. sankranthi blockbuster

  • @akshayprasad1793
    @akshayprasad1793 Год назад +23

    హొయ్ యబ్బా నీ వాలు కళ్ళు హోయ్
    జోడు పిస్తోలు గుళ్ళు
    హొయ్ యబ్బా నీ ఉడుకు ఒళ్ళు హో
    తడితే నా గుండె ఝల్లు
    అరె పాప, సిరి చేప కొంగెత్తి కట్టెయ్ మాక
    ఓరయ్యో మావయ్యో ముద్దెట్టి కొట్టెయ్ మాక
    అరె బుల్లో బులిపించుకోన
    జిలో జిల్లో మురిపించుకోన
    అబ్బా నీ ఉడుకు ఒళ్ళు హో
    తడితే నా గుండె ఝల్లు
    హోయ్ దోరగుంది పండు అరె యమా యమా యమ్మ
    సయ్యన్నదోయి దిండు అరె యమా యమా యమ్మ
    మెత్తగా మత్తుగా హత్తుకోరయ్యో
    హొయ్ రామా హొయ్ రామా
    (హొయ్ రామా హొయ్ రామా)
    ఆకు మీద ఒట్టు అరె యమా యమా యమ్మ
    లోలాకు మీద ఒట్టు అరె యమా యమా యమ్మ
    వద్దని అరిచినా వదలనే బుల్లో
    హొయ్ రామా హొయ్ రామా
    (హొయ్ రామా హొయ్ రామా)
    దుడుకు దుడుకు పదును గురు చెయ్యెద్దంట
    పడుచు పడుచు సొగసు గడి దాటొద్దంట
    ఉడుకు ఉడుకు వయసు ఎలా ఆగేనమ్మో
    మొదలు పెడితే చిలక సరే అంటాదమ్మో
    ఇలా ముంచేస్తే ఏంచేయ్ ను అయ్యో అయ్యో
    హొయ్ యబ్బా నీ వాలు కళ్ళు హొయ్ హొయ్ హొయ్ హొయ్
    జోడు పిస్తోలు గుళ్ళు
    హొయ్ మల్లెపూలు కాలం అరె యమా యమా యమ్మ
    చెయ్యాలే ప్రేమ యాగం అరె యమా యమా యమ్మ
    ముద్దుగా ముగ్గులో దించనా బొమ్మ
    హొయ్ రామా హొయ్ రామా
    (హొయ్ రామా హొయ్ రామా)
    కొంటె కందిరీగ అరె యమా యమా యమ్మా
    కుట్టాక పుట్టే ప్రేమ అరె యమా యమా యమ్మా
    పిచ్చిగా వెచ్చగా రెచ్చిపో బాబు
    హొయ్ రామా హొయ్ రామా
    (హొయ్ రామా హొయ్ రామా)
    చురుకు చురుకు మెరుపు రధం లాగించనా
    చిలిపి చిలిపి మధన జపం సాగించినా
    మెరుపు తగిలి మతులు చెడే నందామయ్యో
    వలపు తలుపు తెరిచి సరే అంటానయ్యో
    సరే అన్నాక సైలెన్సే గుమ్మో గుమ్మో
    అరె యబ్బా నీ వేడి ఒళ్ళు హో
    తడితే నా గుండె ఝల్లు
    అహ అహ యబ్బా నీ వాలు కళ్ళు హో
    జోడు పిస్తోలు గుళ్ళు
    వినమన్నా వినడంట ఎట్టాగ చచ్చేదంట
    కౌగిట్లో కొచ్చాక కాదంటే భలే తంట
    వామ్మో యమా రెచ్చినాడే
    వాయ్యో ఒళ్ళు నొచ్చినాడే
    యబ్బా నీ వాలు కళ్ళు హో
    జోడు పిస్తోలు గుళ్ళు హ హ హ యబ్బ

  • @rajolusubbu8591
    @rajolusubbu8591 3 года назад +105

    ఏమి సాహిత్యం సూపర్ కోటి మ్యూజిక్ బాలయ్య డాన్స్ కేక... ఇప్పుడు ఇలాంటివి ఎక్కడ

    • @thirumaleshm511
      @thirumaleshm511 2 года назад +2

      Nbk yevaru yemanna balaiah goppodu trolars yantamandi unna manam balaiah ki andag a

    • @chintugopathoti3694
      @chintugopathoti3694 2 года назад

    • @bashakarrao974
      @bashakarrao974 2 года назад

      Plchanakodukuvldusongmatarmsuper

    • @zter44
      @zter44 2 года назад

      Pawala gaadu , chimpanzee gaadu pichi naakodukula🤣🤣😂

  • @balarealhiro5064
    @balarealhiro5064 2 года назад +71

    స్పీడ్ డ్యాన్స్ బాలయ్య ఒక్కడే వెయ్య గలడు
    బాలయ్య A1 🔥❤🙏

  • @rajuragathi2755
    @rajuragathi2755 3 года назад +24

    అప్పట్లోనే కాదు ఇప్పట్లో కూడా బాలకృష్ణ ఎనర్జీ ఎవరికి రాదు

  • @prasadShree
    @prasadShree 4 года назад +40

    I'm from Karnataka Bangalore I'm big fan jai BalaKrishna jai NTR anna

    • @santhoshgowda8237
      @santhoshgowda8237 2 года назад +1

      Iam also Karnataka kolar big fan of balayya

    • @seenuntr2715
      @seenuntr2715 2 года назад +1

      I'm also chinthamani JAi balyya Jai NTR big fan

    • @prasadShree
      @prasadShree 2 года назад

      @@seenuntr2715 I'm sidlaghata bro

  • @dhanarajgariki2934
    @dhanarajgariki2934 5 лет назад +228

    2019 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఎవరు?

  • @ashokpodugu5279
    @ashokpodugu5279 3 года назад +40

    2021 lo Vintunnavallu 😉🤞🎶🔊

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 Год назад +18

    మా గొప్ప అందగాడు బాలయ్య

  • @desaiakhil9994
    @desaiakhil9994 4 года назад +26

    amazing song balayya and ramya madam super ilaanti patalu inka eppatiki raavu vintunte entho madhutam gaa vuntaayi old songs jai balayya jai jai balayya jai hind

  • @hemanth7119
    @hemanth7119 Год назад +11

    కోటి గారికి శతకోటి వందనాలు.

  • @shaikrafi3359
    @shaikrafi3359 2 года назад +159

    ఆ టైంలో చిరు గారికి డాన్స్ సరితుగిన హీరో మా బాలయ్య మాత్రమే జై బాలయ్య జై జై బాలయ్య

    • @chantichalla5563
      @chantichalla5563 Год назад +10

      Babu dancelo 2nd lo mathram jai balayya..
      But
      Enduko chiru pai balayya dance a great anipisrhomdhi

    • @Praviworld
      @Praviworld Год назад +1

      @@chantichalla5563 ఎవడ్రా నువ్వు చిరు గ్రేట్ డాన్సర్ అని తెలిసి ఈ ఎర్రి మెంటల్ బాల్ గాడిని డాన్స్ లో తోపు అంటారు
      మెగాస్టార్ కి డాన్స్ లో పోటీ ఇప్పటికి ఎవ్వడు లేదు రాడు
      చరణ్ అల్లుఅర్జున్ జూ ntr కూడా చిరు గారిలా గ్రేస్ తో ఎస్ప్రెషన్ తో డాన్స్ చేయరు
      మొన్న చూడలేదా ఖైదీ నెంబర్ 150
      వాళ్తరు వీరయ్య లో చిరు డాన్స్

    • @swamiballi6922
      @swamiballi6922 Год назад +6

      Balayya sir Ok I know but,,, Suman sir unnaru ga broh

    • @Praviworld
      @Praviworld Год назад +7

      బాలయ్య గాడు ఎందులో మెగాస్టార్ కాలీ గోటికి సరిపొడు వాడు వాడి బఱ్ఱె పిర్రలు వేసుకుని డాన్స్ చేస్తే చిరు range ఎలా వస్తది రా

    • @karthikreddy009
      @karthikreddy009 Год назад

      ​@@chantichalla5563ni gudha...

  • @mallikarjunmalli8564
    @mallikarjunmalli8564 4 года назад +50

    జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు

    • @ssrr2024
      @ssrr2024 3 года назад

      Talent balayadikadura singersdi

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 4 года назад +27

    Ee Cinema nu Tirupathi lo V V Mahal (second theatre) lo chusanu. Songs, sentiment, entertainment unna hit movie. Main thetre D R Mahal lo 100 days aadindi..

    • @sateeshkumar6334
      @sateeshkumar6334 3 года назад

      Yes bro

    • @sateeshkumar6334
      @sateeshkumar6334 3 года назад

      I seen DR mahal in Tirupati

    • @rajeshmsd07
      @rajeshmsd07 2 года назад

      kirak movie 🔥 🔥🤩🙏 ma pedhanana casette konnicharu gift arigipoyedhi a reel idhi mali bobili raja kuda alane chese vadini

  • @ravanmaharajjemesebond0073
    @ravanmaharajjemesebond0073 4 года назад +55

    మాస్ హంటింగ్ లో చిరు కన ballya గొప్ప అంతే

  • @kranthimamidikranthimamidi4634
    @kranthimamidikranthimamidi4634 5 лет назад +216

    1990 s ఫాస్టెస్ట్ డాన్సర్ మా బాలయ్య

    • @srinivasrentapalli7349
      @srinivasrentapalli7349 4 года назад +5

      Jai balayya

    • @kranthintrkranthintr1510
      @kranthintrkranthintr1510 4 года назад +4

      జై బాలయ్య

    • @mallikarjunmalli8564
      @mallikarjunmalli8564 4 года назад +5

      yes it is true Jai balayya Jai balayya Jai balayya

    • @rameshm4425
      @rameshm4425 4 года назад +2

      Comedy ga undi jock

    • @mallikarjunmalli8564
      @mallikarjunmalli8564 4 года назад +3

      @@rameshm4425 నీకు కామెడీ అంటే ఏమిటో స్పష్టంగా కనిపిస్తోందని అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది తమ్ముడు

  • @Mawabrosfuns
    @Mawabrosfuns 3 года назад +23

    డాన్స్ ,,,సూపర్

  • @anilowk4574
    @anilowk4574 4 года назад +467

    2020 లో ఈ సాంగ్ వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @munnabhai453
    @munnabhai453 2 года назад +4

    Ee music entiraa babu enni saarlu vinna no satisfaction. Inka inka vinalanipistundi. Kotigaru, mee music chevulaki vindu, maa Balaiah Babu dance kanulaki vindu. Super Sir

  • @sairaj1497
    @sairaj1497 5 лет назад +20

    thara medam chorography sarat koti combination super songs 1990s lo

  • @nagulmeerababa2261
    @nagulmeerababa2261 4 года назад +31

    Lyrics also as fast as music&balayya steps👌👌👌

  • @chilakamanohar4197
    @chilakamanohar4197 4 года назад +56

    Jai బాలయ్య సూపర్ సాంగ్

  • @nareshkumar-hh6ll
    @nareshkumar-hh6ll Год назад +10

    Tollywood Speed Dancer one and only Jai Balayya 💐💐👌👌👌👌👌👌👌

  • @ramakrishna.pandupandu
    @ramakrishna.pandupandu 4 года назад +19

    Marrojanam unta iam fan of balayababu

  • @satyanarayanamolleti4633
    @satyanarayanamolleti4633 6 лет назад +51

    Keka song. Balayya dance super

  • @hemanthchamarthy9820
    @hemanthchamarthy9820 5 лет назад +42

    super compose by koti,balayya dance keka

  • @sanjeevatammisetti2119
    @sanjeevatammisetti2119 3 года назад +57

    2021 lo chusina vallu like here

  • @ramurthymugathi1699
    @ramurthymugathi1699 5 лет назад +32

    Wow,Balayya Beautiful Song

  • @kuruvasunkanna8089
    @kuruvasunkanna8089 6 лет назад +43

    ఈపాట్టు ఎహిరోడ్యాన్స్ ఏస్తాడు

  • @kpmkingmakers5858
    @kpmkingmakers5858 5 лет назад +25

    Coriographing was extraordinary

  • @chiranjeevireddy3063
    @chiranjeevireddy3063 Год назад +21

    కోటి గారి సంగీతం అదరహో.....👌

  • @sunilboinapally328
    @sunilboinapally328 6 лет назад +58

    Sankrantri block buster

  • @MaheshYagnam
    @MaheshYagnam Месяц назад

    మూవీ యావరేజ్ అయినా సాంగ్స్ సూపర్ గోరువంక వాళ్లగానే గోపురానికి మై ఫేవరేట్ సాంగ్ 👌..

  • @pb-lv6nz
    @pb-lv6nz 5 лет назад +92

    ఏం పాటలు ,ఏం సాహిత్యం రా బాబు

    • @mmuneppa6409
      @mmuneppa6409 3 года назад +1

      Super 😄😃😀😄😂

  • @nidhi-ssmb9222
    @nidhi-ssmb9222 2 года назад +13

    కోటి గారు అప్పట్లో మ్యూజిక్ అనే రాజ్యాన్ని ఏలేసారు..

  • @RaviRavi-vp2sz
    @RaviRavi-vp2sz 3 года назад +13

    good combination...jai nbk sir what a energy nbk sir

  • @kandappagaridinesh163
    @kandappagaridinesh163 4 года назад +33

    Jai balayya❤❤❤

  • @santhoshgowda9469
    @santhoshgowda9469 5 лет назад +73

    Iam from kolar Karnataka Balaia nuvvu yeppatiki top herove

    • @mallikarjunmalli8564
      @mallikarjunmalli8564 4 года назад +1

      జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య

    • @srisri-et2yr
      @srisri-et2yr 3 года назад

      Me too kolar

  • @sheshadriv863
    @sheshadriv863 Год назад +6

    My one of the most favorite songs of manabalayya

  • @balakrishna2375
    @balakrishna2375 5 лет назад +22

    Jai balayya babu one and only

  • @prasaddompaka7672
    @prasaddompaka7672 Год назад +6

    Beautiful song. Jai Balayya

  • @మలినేని29
    @మలినేని29 4 года назад +36

    2020 Feb lo chusevaru oka like veyandi

  • @satyagovindaraoramineedi171
    @satyagovindaraoramineedi171 5 лет назад +24

    Hats off to saluri koti

  • @rajubhai4492
    @rajubhai4492 4 года назад +21

    Pataku thagatte undhi balayya Babu dance

  • @kilarunageswarrao5757
    @kilarunageswarrao5757 3 года назад +90

    చిత్రం: వంశానికొక్కడు (1996)
    సంగీతం: కోటి
    సాహిత్యం: భువనచంద్ర
    హొయ్ యబ్బా నీ వాలు కల్లు హోయ్
    జోడు పిస్తోలు గుళ్ళు
    హొయ్ యబ్బా నీ ఉడుకు ఒళ్ళు హో
    తడితే నా గుండె ఝల్లు
    అరె పాప సిరి చేప కొంగెత్తి కట్టెయ్ మాక
    ఓరయ్యో మావయ్యో ముద్దెట్టి కొట్టెయ్ మాక
    అరె బుల్లో బులిపించుకొన
    జిలో జిల్లో మురిపించుకొన
    అబ్బా నీ ఉడుకు ఒళ్ళు హో
    తడితే నా గుండె ఝల్లు
    హోయ్ దోరగుంది పండు
    అరె యమా యమా యమ్మా
    సయ్యన్నదోయి దిండు
    అరె యమా యమా యమ్మా
    మెత్తగా మత్తుగా హత్తుకొరయ్యో
    హొయ్ రామా హొయ్ రామా
    హొయ్ రామా హొయ్ రామా
    ఆకు మీద ఒట్టు
    అరె యమా యమా యమ్మా
    లోలాకు మీద ఒట్టు
    అరె యమా యమా యమ్మా
    ఒద్దని అరిచినా వదలనే బుల్లో
    హొయ్ రామా హొయ్ రామా
    హొయ్ రామా హొయ్ రామా
    దుడుకు దుడుకు పదును గురు చయ్యెద్దంటా
    పడుచు పడుచు సొగసు గడి దాటొద్దంటా
    ఉడుకు ఉడుకు వయసు ఎలా ఆగేనమ్మో
    మొదలు పెడితే చిలక సరే అంటాదమ్మో
    ఇలా ముంచేస్తే ఏంచేయ్ ను హాల్లో అయ్యో
    యబ్బా నీ వాలు కల్లు
    హొయ్ హొయ్ హొయ్ హొయ్
    జోడు పిస్తోలు గుళ్ళు
    హొయ్ మల్లెపూలు కాలం అరె యమా యమా యమ్మా
    చెయ్యాలి ప్రేమ యాగం అరె యమా యమా యమ్మా
    ముద్దుగా ముగ్గులో దించనా బొమ్మా
    హొయ్ రామా హొయ్ రామా
    హొయ్ రామా హొయ్ రామా
    కొంటె కందిరీగ
    అరె యమా యమా యమ్మా
    కుట్టేక పుట్టే ప్రేమ
    అరె యమా యమా యమ్మా
    పిచ్చిగా వెచ్చగా రెచ్చిపో బాబు
    హొయ్ రామా హొయ్ రామా
    హొయ్ రామా హొయ్ రామా
    చురుకు చురుకు మెరుపు రధం లాగించనా
    చిలిపి చిలిపి మధన జపం సాగించినా
    మెరుపు తగిలి మతులు చెడే నందామయ్యో
    వలపు తలుపు తెరిచి సరే అందామయ్యో
    సరే అన్నాక సైలెన్సే గుమ్మో గుమ్మో
    అరె యబ్బా నీ వేడి ఒళ్ళు హో
    తడితే నా గుండె ఝల్లు
    అహ అహ యబ్బా నీ వాలు కల్లు హో
    జోడు పిస్తోలు గుళ్ళు
    వినమన్నా వినడంటా ఎట్టాగ చచ్చేదంటా
    కౌగిట్లో కొచ్చాక కాదంటే భలే తంటా
    ఓమ్మో యమా రెచ్చినాడే
    ఒయ్యో ఒళ్ళు నొచ్చినాడే
    యబ్బా నీ వాలు కల్లు హో
    జోడు పిస్తోలు గుళ్ళు
    హ హ హ యబ్బా

  • @MANAAPPOLLO
    @MANAAPPOLLO 6 месяцев назад +8

    2024 e songs vinnavaru like kottandi

  • @bujjigadudevara8674
    @bujjigadudevara8674 3 года назад +38

    చిరంజీవిని మెగాస్టార్ నెం 1 హీరో అని అనేవాళ్ళు నా చిన్నప్పుడు అయినా బాలయ్య సినిమా వస్తుంటే మాత్రం ఇండస్ట్రీ లో , జనాల్లో అదో క్రేజ్ గా ఉండేది ముఖ్యంగా మెగాభిమానులు యాంటీ టాక్ ప్రచారం చేసేవాళ్ళు అదెంత పెద్ద హిట్ మూవీ అయినా !

    • @goriparthiramadevi5693
      @goriparthiramadevi5693 2 года назад +2

      Nicesong.

    • @venkataramanavegulla3979
      @venkataramanavegulla3979 2 года назад

      100 % correct sssss.... ani anevaaru, legichi velli malli vachi legichi vellevaaru ala valla eershani bayata pettevaaru. Bujjigaaru correct.

    • @rajeshmsd07
      @rajeshmsd07 2 года назад

      90s clash ala undedhi oka time top chair lo kurchukunadu worst directors 6 years flops padayi

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +1

      Ballayya one of the best bancer👍

    • @chandu.mchandu9855
      @chandu.mchandu9855 2 года назад +1

      Wrong bro

  • @PuriJagadish007
    @PuriJagadish007 8 месяцев назад +1

    Nice song

  • @1005Prasad
    @1005Prasad 4 года назад +20

    Memories of childhood

  • @VINODKUMAR-kd9qy
    @VINODKUMAR-kd9qy 4 года назад +10

    King of the mass ma balayya

  • @nandeshnandu6343
    @nandeshnandu6343 4 года назад +19

    Balayya a dance hyna easyga chestaru eppatiki energy thaggaledu okkasari chala stylga class dance cheste chadalani vundi

  • @kotasrinusrinu3719
    @kotasrinusrinu3719 2 года назад +5

    సూపర్ సాంగ్ నాకు చాలా ఇష్టం

  • @baskarsreeram4884
    @baskarsreeram4884 3 года назад +5

    Dancelo,action,allindia dialogue king,kings,gods,aghora, villain mabalayya Allrounder ramya balu hitpair

  • @ramuluvelchuri350
    @ramuluvelchuri350 6 лет назад +14

    Appudu bagane vunnadu..eppudu emandhi.balayya garu.super song

  • @krisskittu7193
    @krisskittu7193 4 года назад +7

    Super Songs Jai Balayya

  • @bumeshait6733
    @bumeshait6733 6 лет назад +8

    Excellent song 👌👌👌👌👌👌

  • @akhilbalu2484
    @akhilbalu2484 6 лет назад +34

    Jai Balayya jai jai Balayya

  • @kganga6129
    @kganga6129 5 лет назад +4

    బాలకృష్ణ.యాక్షన్.రమ్య.గ్లామర్.అదుర్స్.

  • @vrlucky...2156
    @vrlucky...2156 2 года назад +1

    Song lo baalakrishna gari energy super..

  • @anilkumar-ff6fc
    @anilkumar-ff6fc 5 лет назад +16

    Balayya super king of dance

  • @rdhanunjaya7850
    @rdhanunjaya7850 Год назад

    Malli malli vinalanipinche elanti songs malli eppudu movies lo vasthe bagunnu..eppati songs 2, 3 sarlu vinagane bore kotestunnayi

  • @yanadaiahchowdary4401
    @yanadaiahchowdary4401 Год назад +3

    జై బాలయ్య ❤

  • @gvpvizag6788
    @gvpvizag6788 5 лет назад +8

    Kummesaranthe...... 😍😍😍😍😍

  • @karthikdarshanam5643
    @karthikdarshanam5643 2 года назад +4

    Excellent song and good dance by both

  • @subbarajukucharlapati5515
    @subbarajukucharlapati5515 5 лет назад +6

    Excellent song

  • @shanjushanju319
    @shanjushanju319 3 года назад +8

    What a beat mind blowing

  • @k.anandababu7852
    @k.anandababu7852 5 лет назад +6

    జై తెలుగుదేశం జై నటసింహం

  • @rdhanunjaya7850
    @rdhanunjaya7850 Год назад

    All songs are very nice, nenu naa chinnapatinundi eppativaraku apudapudu vintunne unna

  • @gunjahepsiba3802
    @gunjahepsiba3802 3 года назад +7

    సూపర్ 🌹🌹🌹🌹🌹🌹

  • @chanchalachandrarao6115
    @chanchalachandrarao6115 Год назад +1

    Nice song...

  • @NaveenKumar-yw1hn
    @NaveenKumar-yw1hn 4 месяца назад +1

    Emi song ra babu vunnappudu undi mindlonichi povatledhu miku kudana

  • @gyarasrinivas9364
    @gyarasrinivas9364 3 года назад

    రమ్య కృష్ణ గారు, ఈ పాటలో కొంచం లావు అయినట్టు ఉంది

  • @suneshguguloth3270
    @suneshguguloth3270 Год назад +1

    Old is gold then new. Old super hit songs

  • @korupoluprasad7461
    @korupoluprasad7461 4 года назад +27

    I listened this song at my childhood in tape recorder

  • @santhoshkumaratmakuri2841
    @santhoshkumaratmakuri2841 6 лет назад +16

    Super Song ...Both Dance super

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 2 года назад +3

    సూపర్ బాలయ్య డాన్స్

  • @gopimaggigopimaggi8947
    @gopimaggigopimaggi8947 6 лет назад +15

    Love uuuu balayya

  • @bindrasenareddy3407
    @bindrasenareddy3407 3 года назад +5

    EMI songs ABBA super ayya 90s youngsters lucky

  • @pujaritayannasri5098
    @pujaritayannasri5098 6 лет назад +8

    ilove ramyakrishna

  • @psanshyaranipsandhya1769
    @psanshyaranipsandhya1769 3 месяца назад

    Balayya songs okatini minchi okati❤❤❤

  • @aashok2672
    @aashok2672 5 лет назад +9

    Jai balayya 🔥 🔥🤩🙏

  • @Pragna325
    @Pragna325 2 года назад +7

    Still 2022 one of my favorite song

  • @RishiSk-z2s
    @RishiSk-z2s Год назад +1

    Most dangerous Hero NBk

  • @Ysyamparala1990
    @Ysyamparala1990 3 года назад +3

    సూపర్ సాంగ్

  • @dadalayaswanth5061
    @dadalayaswanth5061 3 года назад +3

    Ramya krishna super dance