Vamsanikokkadu Songs - Priya Mahashaya - Aamani - Balakrishna

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 1 тыс.

  • @మంగళరంగస్వామి
    @మంగళరంగస్వామి 3 года назад +71

    అప్పట్లో పాటలు సద్దన్నం లో పెరుగు ఆవకాయ వేసుకుని తిన్నట్టు ఉండేది ఎంత బాగుండేదో అమృతంలా ఉండేది పాటలు

  • @venkateshgangipogu8696
    @venkateshgangipogu8696 2 года назад +28

    ఆహా ఏమి పాట నాయన ఎన్నిసార్లు విన్నగాని వీనాలనిపించే పాట 90 సాంగ్స్ అంతేలే

  • @nag814able
    @nag814able Год назад +25

    ప్రియా..మహాశయా .. లయా.. చూపవేలా..దయా..
    చెలీ మనోహరీ సఖీ మాధురి హృదయా...
    స్వయంవరా..
    ప్రియం కదా..
    మాటే రానీ..మౌనం హాయిలో..
    ప్రియా..మహాశయా .. లయా.. చూపవేలా..దయా..
    చెలీ మనోహరీ సఖీ మాధురి హృదయా...
    తొలీ..తొలీ..బులబాటమేదో...తొలకరిస్తుంటే..
    అదే ..కథా..కదా..
    ముఖాముఖీ ..మొగమాటేమేదో..మొలకరిస్తుంటే..
    ఇదే పొదా..పదా..
    శృతి కలిసే .. జతై .. ఇలాగే
    మైమరిచే..క్షణాలలో..
    ఎద సొదలే...కథా కళీలై..
    జతులడిగే...జ్వరాలలో..
    చిలక ముద్దులకు .. అలక పాన్పులకు
    జరిగిన రసమయ .. సమరంలో..
    చెలీ మనోహరీ సఖీ మాధురి హృదయా...
    ప్రియా..మహాశయా ..లయా.. చూపవేలా..దయా..
    మరీ ..మరీ..మనువాడమంటూ..మనవి చేస్తుంటే..
    శుభం..ప్రియం ..జయం..
    ఆదా ..ఇదా..తొలిరేయి
    అంటూ..అదుముకొస్తుంటే..
    అదో రకం ..సుఖం..
    చెరిసగమై .. మనం ఇలాగే..
    పెదవడిగే..మజాలలో..
    రుచి మరిగీ..మరీ ..ప్రియంగా
    కొసరడిగే..నిషాలలో...
    ఒకరి హద్దులను..ఒకరు వద్దు అను
    సరసపు సరి సరిహద్దులలో..
    ప్రియా..(ఆ) మహా.(ఆ)..శయా (ఆ)
    లయా.. చూపవేలా..దయా..
    చెలీ (ఆ)మనో (ఆ)హరీ (ఆ)
    సఖీ మాధురి హృదయా...
    స్వయంవరా..
    ప్రియం కదా..
    మాటే రానీ..మౌనం .హాయిలో..

    • @gellashashiyadav1530
      @gellashashiyadav1530 Месяц назад

      చిలక ముద్దులకు.... అలక పానుపులకు జరిగిన రసమయ సమరంలో.... 👌 లిరిక్స్

  • @snpcool1857
    @snpcool1857 3 года назад +75

    ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.

  • @nazeerch3223
    @nazeerch3223 2 года назад +48

    పాట సూపర్
    గాయనీ గాయకులు సూపర్
    డాన్స్ compose superrrrr
    అద్బుతహా. వర్ణించడానికి మాటలు రావు

  • @kimudusimhachalamdora7859
    @kimudusimhachalamdora7859 4 года назад +219

    అప్పటి పాటలు వింటే పెరుగు అన్నంలో అవకాయ తిన్నట్టుగా ఎంత బాగుంటుంది.. epudu పాటలు సౌండ్ ఎక్కువ పాట వినబడదుగా... జై తెలుగు పాట...

  • @Ntrfansvideos
    @Ntrfansvideos 3 года назад +80

    Miss balu garu
    కోటి గారు వండర్ .... బాలయ్య బాబు డాన్స్ సూపర్

  • @VenkyKamepally
    @VenkyKamepally 5 месяцев назад +16

    బాలు గారికి చిత్రమ్మ గారికి ధన్యవాదాలు

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 4 года назад +57

    వేటూరి గారి కలం సుతిమెత్తని సరసం,శృంగారం వొలికిస్తుంది.

    • @Reddys8555
      @Reddys8555 Год назад +1

      వేటూరి సుందర రామమూర్తి గారి కలం SP. బాల సుబ్రహ్మణ్యం గారి గళం కోటి స్వరాలు

    • @rambabun6624
      @rambabun6624 19 дней назад

      Good song.. Jai balaya

  • @sivanagababu469
    @sivanagababu469 4 года назад +83

    2:26-33చిలక ముద్దులకి, అలక పాన్పు లకు, జరిగిన రసమయ సమరంలో,👌👌👌👌

  • @madhumadhu-by7fu
    @madhumadhu-by7fu 2 года назад +39

    🌹ఇలాంటి పాటలు మళ్ళీ వస్తాయా బాలుగారు చిత్రా గారు లాంటి కంనేసన్ ఎడుపు వస్తుంది ఆరోజులు గుర్తుకు వస్తే

  • @kappalavenkatramulu3188
    @kappalavenkatramulu3188 3 года назад +126

    ఈ పాట అంటే నాకు ఎంతో ఇష్టమైన పాట ఆమని బాలకృష్ణ డాన్స్ హైలెట్ సూపర్ ❤️❤️❤️❤️

  • @harsha.cherrygagguturi2138
    @harsha.cherrygagguturi2138 4 года назад +168

    బాలు గారికి చిత్ర గారికి ధన్యవాదాలు అండీ ఇంతటి గొప్ప గొప్ప పాటలు మాకు అందించినదానికి

    • @lingamdora
      @lingamdora Год назад

      All is good songs kotigaru very nice music thank you sir 👍

  • @vtgvamsi499
    @vtgvamsi499 3 года назад +107

    ఈ సాంగ్ వింటుంటే మనసు ఎక్కడికో పోతాది సూపర్ సాంగ్

  • @sathvikthalluri5947
    @sathvikthalluri5947 3 года назад +18

    ఆనాటి పాటలే వేరబ్బా.....ప్రతి పాట ఒక ఆణిముత్యం..

  • @Maheshbabu-dh3qq
    @Maheshbabu-dh3qq 5 лет назад +151

    అద్భుతంగా పాడిన బాలు గారికి పాదాభివందనం.

  • @yellaiahteku5048
    @yellaiahteku5048 23 дня назад +5

    ఈ సినిమా మళ్లీ రిలీజ్ కావాలనుకున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @kappalavenkatramulu3188
    @kappalavenkatramulu3188 3 года назад +11

    ఈ పాట వింటుంటే స్వర్గంలో తేలుతున్నట్టు ఇస్ ది గ్రేట్ సాంగ్ ఇన్ తెలుగు సినిమా

  • @vasanthibathala1840
    @vasanthibathala1840 3 года назад +39

    వేటూరి గారి కి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

    • @vishalartist6154
      @vishalartist6154 3 года назад

      Super paata, Amani super, balakrishna hit song

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 3 года назад +46

    ఈ పాట గురించిచెప్పటానికి మాటలు రావడం లేదు వేస్తా ఒక విజిల్

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 3 года назад +9

    ఆప్పటి సాంగ్స్ వింటుంటే మనసేంతో ఆహ్లాధముగా ఉంటింది.

  • @prashanthgundi914
    @prashanthgundi914 5 лет назад +142

    2019 lo kuda ilanti songs levu yemaina old is gold abba...... super song

  • @muddayadavraopatel9350
    @muddayadavraopatel9350 5 лет назад +4

    అమోఘం అపూర్వం ఎంతో వినసొంపుగా ఉన్నాయి ఆపత మధురానుభూతిని పంచింది

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 3 года назад +174

    నేను చిరుకు వీరాభిమాని అయినా ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం వెరీ వెరీ సూపర్

  • @prawinguptanews6037
    @prawinguptanews6037 5 лет назад +189

    ఇప్పటి హీరో పాటలు కన్నా అప్పటి నలుగురు హీరోలా పాటలు చాల బాగుండేవి ...మా చిన్నప్పుడు పాటలు తిరిగి రావు

    • @devisreevijayikshitha8816
      @devisreevijayikshitha8816 3 года назад +11

      ఔను అన్న ఆ నలుగురి కథానాయకుల పాటలు ఎప్పటికీ మర్చిపోలేను. వింటూంటే ఉన్నాను.

    • @ramukuddana4066
      @ramukuddana4066 3 года назад +1

      @@devisreevijayikshitha8816
      p

    • @rvtnrptact123
      @rvtnrptact123 3 года назад +4

      ఇప్పటి పాటలకు పదాలు కూడా దొరకవు ఒక్కసారికే బోర్..పాత పాటల సంగీతం అందమైన లోకం🙏🙏🙏🙏

    • @rvtnrptact123
      @rvtnrptact123 3 года назад +5

      వారి నటన కూడా అద్బుతం

    • @dasaridamodar841
      @dasaridamodar841 3 года назад +2

      Emina aa naluguri herola patalu superb 👍👍👍

  • @shaikrafi3359
    @shaikrafi3359 4 года назад +71

    తెలుగు ఇడస్ట్రీలో గ్లామర్ వున్న ఒక్కమగాడు మా బాలయ్య ఆయన పక్కన ఎవరు వున్న గ్లామర్ గానే కనిపిస్తారు అది నందమూరి వంశం

  • @gopalkrishna9457
    @gopalkrishna9457 3 года назад +45

    ఆ తరం వేరు ఆ పాటలు వేరు..ధన్య జీవుణ్ణి నేను నాటి ప్రస్థానం నుండి నేటి వరకు April 4th 2021 వరకు

  • @SkIRaN82
    @SkIRaN82 Год назад +2

    Audio song untudhi dheenamma jeevitham....old songs are not a gold but also diamond...
    This song awesome 👌👌 koti garu 🙏

  • @kurmaiahaddakula8002
    @kurmaiahaddakula8002 9 лет назад +15

    Koti, Baalu, Chitra gaaru, meeku paadabhivandanam. Naaku ee paata chaala ishtam. Paata vintunte Baalu n Chitra garu kanula munde paadutunnarani pistundi. Meeru paade kaalamlo memundatam nijangaa maa adrushtam.

  • @narendercharyganoju
    @narendercharyganoju 3 месяца назад +1

    ఈ సాంగ్స్ కు దండం పెట్టాలి ఎంత మంచి సాంగ్స్ అంటే అలాంటి సాంగ్స్ మల్లి మల్లి రావు

  • @rosireddy.daggula3174
    @rosireddy.daggula3174 4 года назад +9

    ఎన్ని సార్లు విన్నా బూరకొట్టదు ఈ సాంగ్

  • @mallikalady
    @mallikalady 4 года назад +2

    సంగీతం తో పాటు ఆమనీ అక్క బాలయ్య ల శృంగార విన్యాసాలు రసజ్ఞులకు కనుల విందు..

  • @jagathappagarierranna5204
    @jagathappagarierranna5204 5 лет назад +7

    One of the best song in nbk movies.. I love thisssssssss song. Asalu song vintunte yemi comment cheyyalo artham kaavatledu bayyya I love this very much this song

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 4 месяца назад +2

    మంచి మెలోడీ పాట వినడానికి వినసొంపుగా ఉంటుంది...

  • @pylayedukondalu9694
    @pylayedukondalu9694 3 года назад +10

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం
    అప్పటి రోజులే వేరు

  • @aryansanju
    @aryansanju 5 лет назад +101

    ఆ రోజులు మళ్ళీ రావు....ఆ సాంగ్స్ మళ్ళీ రావు...

  • @venkateswarluv7367
    @venkateswarluv7367 3 года назад +61

    నటసింహం బాలయ్య సాంగ్స్ లో రికార్డ్ యూట్యూబ్లో దంచికొడుతున్న సాంగ్ 2021లో చూస్తున్న వారు ఒక లైక్ వేసుకోండి 👍

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 6 лет назад +2

    ఏకోదండరామి రెడ్డి.శిష్యుడు గా. చాలా చిత్రాలకు. కో.డైరెక్టర్ గా.చేసిన. పి.శరత్. చాలా సూపర్ హిట్ సినిమా లు తీశారు. వంశానికి ఒక్క డూ.బావ.బావ మరిది. పెద్దింటి అల్లుడు. కలెక్టర్ గారి అల్లుడు. చిన్న అల్లుడు. కాలేజీ బులో డూ.శరత్ సినిమా లో రాజ్. కోటి. సంగీతం. హైలెట్. ఏ. సినిమా అయినా. పాటలు. సూపర్ హిట్. పాటలు. చిత్రీకరణ లో శరత్ గారు బాగా తీసారు

  • @rajasekharb7901
    @rajasekharb7901 6 лет назад +23

    ever green songs even for until human exist.. I am very proud to be Telugu music lover.
    "any expression and feelings can be easily shown on face and looks in Telugu "

  • @prabhakarka161
    @prabhakarka161 7 лет назад +83

    The songs from 1990 are ever green , that is the greatness of Music composers,lyricist,singers and actors ,we like those melodies for ever and ever ,, after the decades still we love to hear them , really great

    • @shaikmadarvali8342
      @shaikmadarvali8342 6 лет назад +2

      Balayya career lo super hit song. My Fava rate song

    • @cherryboss4682
      @cherryboss4682 5 лет назад

      In those days evergreen spr songs . 💓 ful song now a days stupid songs

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +1

      Balayya, dance superb ❤️... Jai Balayya 🙏...

  • @palvithcookingvlogs27
    @palvithcookingvlogs27 3 года назад +28

    అప్పటి పాటలకు ఎక్కడ ఎలా మ్యూజిక్ పెట్టాలో అలా పెట్టారు కాబట్టే వింటుంటే ఇంకా వినాలి అని ఉంది...ఇప్పటి పాటలకు ఒకే మ్యూజిక్ పాట సరిగా ఉండదు వినడానికి ప్రతి ఒక్కరు గాయకుడు అయిపోయారు...ఏ ఒక్కరి వాయిస్ వినడానికి బాగుండవు..అందుకే అన్నారు..old is gold అని

  • @rameshroyal5440
    @rameshroyal5440 5 лет назад +435

    అప్పటి పాటలు వింటుంటే చెవులకు ఇంపుగా ఉండేవి ,ఇప్పటి పాటలు చెవుడు వచ్చేలా ఉంటాయి వింటే 🤩🤩🤩🤩🤩

    • @kommupitchaiah2377
      @kommupitchaiah2377 5 лет назад +6

      Madura githalu

    • @MrDeviprasad25
      @MrDeviprasad25 5 лет назад +1

      Super said bro

    • @rajinichitipothu5514
      @rajinichitipothu5514 5 лет назад +2

      Sssssssssdddddsavnu

    • @adapakababaji2246
      @adapakababaji2246 4 года назад +1

      @@kommupitchaiah2377 music lo diffence clear GA telusthundhi

    • @ablaxman2326
      @ablaxman2326 4 года назад +5

      సూపర్ కామెంట్, కానీ అప్పటి పాటలు వింటూవుంటే చెవులకు ఏంతో సుమధురం 🥣🥣🥗🥗🥣🥣🥗🥗

  • @ashoksurya-8
    @ashoksurya-8 4 года назад +15

    Next level song in 1996 koti sir Goosebumps composition 👌

  • @Radhavocals
    @Radhavocals 6 месяцев назад +2

    Abbabbabba ఏం song ra బాబూ ❤️❤️❤️ "కోటి" వందనాలు. Balayya is handsome

  • @chandunbk1450
    @chandunbk1450 4 года назад +25

    ma BALAIAH BABU tharuvathey evadaina jai BALAIAH

  • @prasadprasad1991
    @prasadprasad1991 4 года назад +16

    సూపర్ సాంగ్ అదుర్స్ జై బాలయ్య

  • @prasadShree
    @prasadShree 4 года назад +6

    I'm big fan of nandamuri jai BalaKrishna jai NTR anna I'm from Karnataka

  • @hemanth7119
    @hemanth7119 7 лет назад +219

    కోటి గారికి శతకోటి వందనాలు.

    • @praveenviplavreddy
      @praveenviplavreddy 4 года назад +1

      Manchi beat songs ante koti gari tharuvathe yevaraina. Elanti songs eka ravu alanti taste unna janalu unaru kani koti lanti music directors dorakatam kastam.

    • @bunnymadhu8842
      @bunnymadhu8842 3 года назад +5

      నిజమే సర్ కోటి గారికి అనంత కోటి శుభాభినందనాలు

    • @lathasuma3788
      @lathasuma3788 Год назад +1

      Rajkoti🎉❤

  • @prabhaprasad4369
    @prabhaprasad4369 6 лет назад +21

    Vamsanikokadu music koti. Mesmerizing tunes. BalaKrishna another super hit

  • @baburaonayak5502
    @baburaonayak5502 3 года назад +10

    ఈ పాటలు వినడానికి సినిమాకు వెళ్ళేవాళ్ళం ❤️

  • @rajab9251
    @rajab9251 7 лет назад +18

    every day i plays these songs ... Such a Melody and lyrics songs can see very less today's music directories

  • @moulanayakmoulanayak8193
    @moulanayakmoulanayak8193 6 лет назад +2

    కోటి గారు ఏమి సంగీతం అందించరంది అబ్బ సూపర్

  • @sudarshanams8926
    @sudarshanams8926 2 года назад +6

    ಅದ್ಭುತವಾದ ಸಾಂಗ್,ಜೈ ಬಾಲಯ್ಯ.

    • @jaganath8846
      @jaganath8846 7 месяцев назад

      My favourite song excellent my favourite hero baalayy sir

  • @vamsimohan2413
    @vamsimohan2413 3 года назад +5

    Koti sir hats off to you, melody with beat... meeku meere compition sir, NBK graceful dance

  • @vallapumanu7192
    @vallapumanu7192 4 года назад +10

    Still,I'm enjoying this song in lock down time also.really most romantic and melodious song .

  • @Radhavocals
    @Radhavocals 7 месяцев назад

    My favt song ❤❤❤ Koti గారి ఆణిముత్యాల లో ఇదొకటి 😍😍😍🙏🙏 one of the class songs of balayya

  • @kappalavenkatramulu3188
    @kappalavenkatramulu3188 3 года назад +5

    ఈ పాటను 20 21 వ సంవత్సరం లో ఉన్న వాళ్లంతా ఒక లైక్ కొట్టండి ఐ లైక్ దిస్ సాంగ్ ఐ లవ్ యు అమ్మ నీ బాలకృష్ణ 🙏🙏🙏🙏

  • @Madhan-d8q
    @Madhan-d8q 7 месяцев назад +1

    నందమూరి అభిమానులకు అభివాదం చేస్తున్న ఎన్టీఆర్ తండ్రి అయ్యాడు

  • @bapujibehera3617
    @bapujibehera3617 5 лет назад +8

    Sweet lyrics..thrilling music..choreography super..performance superrr..adirindi

  • @veerasinghbhukya1023
    @veerasinghbhukya1023 9 месяцев назад

    ఆ రోజులే వేరు మాటల్లో వర్ణించాలేము 🙏🙏

  • @sathvikthalluri5947
    @sathvikthalluri5947 3 года назад +14

    ఈ పాటకు పనిచేసిన వారిలో బాలు గారు,వేటూరి గారు లేకపోవటం బాధాకరం...

  • @karnatisaidulusuhasini7468
    @karnatisaidulusuhasini7468 2 года назад +1

    Super❤❤❤❤❤❤ lovely💞 song na chinanati patalu 35 years 💋💋💋super👌

  • @n.anithan.anitha7145
    @n.anithan.anitha7145 5 лет назад +12

    Super. Songu.naki.chala.estamm.meku.friends👌👌👌👌👌👌💞💞💞💞💞❤❤❤❤😍😍😍😍😍😘😘😘😘😘😘😘❤❤❤💘💘💘💘💘

  • @rajugollamandala329
    @rajugollamandala329 5 месяцев назад +1

    కోటి గారి మ్యూజిక్ చెవుల్లో అమృతం పోసినట్లు ఉంటుంది

  • @SureshVlogs1506
    @SureshVlogs1506 7 лет назад +45

    wonderful song ..simply superb

  • @manjuyadav6128
    @manjuyadav6128 5 лет назад +1

    Nice song vintunte Malli malli vinali anipistundi i don't know how many times watch

  • @RajeshRaj-te7vz
    @RajeshRaj-te7vz 3 года назад +5

    Superb song..... ಜೈ ಬಾಲಯ್ಯ

  • @venkateshshanigarapu8376
    @venkateshshanigarapu8376 4 года назад +2

    2020 లోకూడా రాగం రాగమే nice music thanks koti garu

  • @maruthinaskanti625
    @maruthinaskanti625 5 лет назад +6

    Super song బాలకృష్ణ అమని

  • @sivaprasad1052
    @sivaprasad1052 2 года назад

    E movie malli re release cheste theatres lo songs to goos bumps vastayi

  • @venkateswarlukumarakumar3345
    @venkateswarlukumarakumar3345 5 лет назад +6

    Super song.heart touch song. Dance mooments excellent. Koti music super. Sharth sir direction exxxxxcccllleeeennnnt

  • @reddycm5212
    @reddycm5212 4 года назад +1

    I am in mega power star fan but nenu roju oka sari ayena chustanau e song yenni sarulu vinna vinali anipistundi

  • @mallikarjunmalli8564
    @mallikarjunmalli8564 4 года назад +6

    జై బాలయ్య జై జై నందమూరి బాలకృష్ణ

  • @maheshvarma6455
    @maheshvarma6455 Год назад

    Yentha manchi sangeetham. Ala vintuu undali anipistundi. Old is gold ani oorike analedu 😍❤️

  • @maruthibabu6601
    @maruthibabu6601 5 лет назад +9

    Extraordinary song, good music, lyrics and composing and universal truth...,

  • @raazzindagi1676
    @raazzindagi1676 6 лет назад +1

    Emi song bayya iragadisav ennisarlu vinna malli vinalanipistundi.

  • @vtgvamsi499
    @vtgvamsi499 3 года назад +14

    సూపర్ సాంగ్ అద్భుతం

  • @sureshbapatla1706
    @sureshbapatla1706 4 года назад +1

    Fantastic romantic melody song naa head set lo e song ekkuvaga vintanu song chala deesent ga vuntundhi i like it

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 5 лет назад +21

    కోటి గారు మళ్ళీ మీరు మ్యూజిక్ కంపోజ్ చేయండి.

  • @padmasri3492
    @padmasri3492 6 лет назад +18

    Hats off to music director and lyricist

  • @mammu705
    @mammu705 Год назад +6

    జయహో కోటి గారు...

  • @kumarisaripalli9412
    @kumarisaripalli9412 2 года назад +1

    E song ante naku chala chala istam roju vintanu

  • @MPC5329
    @MPC5329 4 года назад +3

    I heard this song in tiktok and I searched in RUclips.. Excellent song.. Old is gold always 👌👌

  • @djrakesh7107
    @djrakesh7107 11 месяцев назад +1

    నేను బాలసుబ్రహ్మణ్యం fan

  • @kumarpamarthy5374
    @kumarpamarthy5374 7 лет назад +53

    Remembering my child hood days!!!!!! Excellent songs.............

  • @ravik6118
    @ravik6118 3 года назад

    Vamsanikiokkadu......super movie, different story.
    BALAIAH, Ramyakrishna, Aamani, Satyanarayana, Annapurna

  • @santhoshgowda9469
    @santhoshgowda9469 5 лет назад +39

    Ilanti songs ma karnatakalo yekkava vintam

  • @mekagovardhanreddy9812
    @mekagovardhanreddy9812 5 лет назад +1

    Guys i tell you one thing after have little alcohol listen balayya melody songs, man you are the out of world, believe me. But old melody songs .Jai balayya

  • @bashakamal4649
    @bashakamal4649 7 лет назад +16

    super song may it this type of songs we are excepting more now not possible

  • @muralikrishnau5898
    @muralikrishnau5898 Месяц назад

    Tollywood most Handsome Hero Balakrishna annayya ❤

  • @govindpj8762
    @govindpj8762 6 лет назад +4

    old is gold...golden hit song aamani. baalayya

  • @rameshsapatla6219
    @rameshsapatla6219 5 лет назад +1

    జయ నందమూరి బాలకృష్ణ నటసింహ నటరత్న

  • @ganeshkothapally8034
    @ganeshkothapally8034 5 лет назад +15

    ప్రియా మహాశయ ఆమనీ సూపర్

  • @desaiakhil9994
    @desaiakhil9994 4 года назад +2

    amazing song heroine veru beauty full balayya super gaa vunnaru chala adbhutham gaa choreography chesaaru jai balayya jai jai balayya jai hind

  • @vamsimohan2413
    @vamsimohan2413 3 года назад +7

    koti sir super composition. NBK always rocks

  • @ravianu2341
    @ravianu2341 6 лет назад +5

    Excellent song, good composed by koti, ever green song

  • @reddycm5212
    @reddycm5212 5 лет назад +4

    I am in mega fans but this song super song nenu roju oka time ayena chestanu

  • @lakshmimuppavarapu1347
    @lakshmimuppavarapu1347 2 года назад

    Super Duper Hit song Vinasompuga Vuntundi Jai balaiah sir

  • @rajaraokaratam3495
    @rajaraokaratam3495 4 года назад +12

    సూపర్ పాట 👌👌👌👍👍👍

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +523

    ఈ పాటను చూస్తున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.