Peddannayya Movie || Kalalo Kalyanamala Video Song || Balakrishna, Indraja, Roja

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2015
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • РазвлеченияРазвлечения

Комментарии • 1 тыс.

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 Год назад +19

    అనంతపురం లో రెండు థియేటర్స్ లో ఫిఫ్టీ డేస్

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 3 года назад +103

    ఆహ ఏమి మ్యూజిక్. ఎంత బాగాందో. ఎన్నిసార్లు విన్న బోరు కొట్టావు ఈ సాంగ్స్. బాలయ్య & రోజా కాంబినేషన్ సూపర్.

    • @Jaibheem622
      @Jaibheem622 Год назад +1

      Jayaho తెలుగు వీర

    • @user-lc9uf7uj4d
      @user-lc9uf7uj4d 12 дней назад

      ​@@Jaibheem622😘❤️🥰🥰r❤️🥰

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +19

    రామకృష్ణ గారు నిర్మాతగా శరత్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అభినవ శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు బాలకృష్ణ గారు నటి రోజా గారి అభినయం వర్ణనాతీతం.

    • @somashekart920
      @somashekart920 4 года назад +1

      Super,song

    • @hemanth7119
      @hemanth7119 4 года назад

      @@somashekart920 గారు ధన్యవాదాలు.

    • @somashekart920
      @somashekart920 4 года назад +1

      @@hemanth7119 thanks,anna

  • @venkateshgundladger1570
    @venkateshgundladger1570 3 года назад +52

    పెద్దన్నయ్య అన్ని పాటలు superrr

  • @3tvtelugu89
    @3tvtelugu89 4 года назад +126

    మంచి పదాలు మంచి సంగీతం మంచి అభినయం అన్ని కలిపి మంచి తెలుగు పాట

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 5 лет назад +45

    కలలే నిజమైన వేళ మనువొక రసలీల......👌

  • @satishmeesala3168
    @satishmeesala3168 4 года назад +256

    కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
    కలలే నిజమైన వేళా మనువొక రసలీలా
    పరిచయమైనవి పరువాలు
    పరవశమైనవి హృదయాలు
    కంటికే దీపమై గగనము విడిచెను తారకా
    కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
    సిరికోయిల చిలిపి వలపై పాడేనమ్మా
    యదలోయలా కనులే కలలై పండెనమ్మా
    నిను చేరితే మనసే వయసై పిలిచేనమ్మా
    నిదరోయినా సొగసే ఎదురై వలచేనమ్మా
    మనసే మనువాడగా.. జతగా పెనవేయగా
    ఊర్వసే ప్రేయసై వధువుగ వెలసెను కౌగిట
    కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
    సిరిమల్లికా సిగలో వగలే చిలికేనమ్మ
    వరమాలిక వలపై వగలే విసిరేనమ్మా
    మధుమాసమే మనదై మధువే కురిసేనమ్మ
    సుముహూర్తమే శుభమై సుఖమై కుదిరేనమ్మా
    జరిగే మన పెళ్ళికి.... జగమే విరి పల్లకి
    ఏకమై పోయిన మమతలు వెన్నెల కాయగా
    కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
    కలలే నిజమైన వేళా మనువొక రసలీలా
    పరిచయమైనవి పరువాలు
    పరవశమైనవి హృదయాలు
    కంటికే దీపమై గగనము విడిచెను తారకా
    కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
    కలలే నిజమైన వేళా మనువొక రసలీలా

  • @R.R.R.S.
    @R.R.R.S. 2 года назад +63

    పాట వచ్చి ఇన్నేళ్లు అయిన ....పవర్ ఏ మాత్రం తగ్గలేదు🙏🙏🙏👈👈👊💥💥💥💥💥👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @chinnavallipi5662
    @chinnavallipi5662 4 года назад +110

    బాలయ్య రోజా సూపర్ జోడి

  • @kssbsrinivas6796
    @kssbsrinivas6796 10 месяцев назад +7

    Bhairava dweepam tho start ayyina Balayya Roja jodi,aa tarwata crazy combination ayyindi,super jodi veella iddaridi

  • @sahimahi1768
    @sahimahi1768 4 года назад +10

    కోటి గారు మీరు బాలయ్య మళ్లీ మళ్లీ మళ్లీ మంచి గా పాటలు న్యూ మూవీ ఆడియో లాంచ్ చేయాలని ఎదురు చూస్తున్న

  • @petromaxtv2175
    @petromaxtv2175 4 года назад +155

    adento ..balasubramanyam voice balakrishna ki baga set avvutadi.....how many agree?

    • @muralikrishnau5898
      @muralikrishnau5898 2 года назад +2

      👍

    • @boyezpasumarthi5722
      @boyezpasumarthi5722 10 месяцев назад +2

      నో... ఆ ట్యూన్ కి బాలు గారి వాయిస్ కి సెట్ అయ్యింది.. అంతే.... ఇంకా చెప్పాలంటే... బాలు గారు బాగా పాడారు...

  • @andhuandhu572
    @andhuandhu572 Год назад +28

    మా బాలయ్యబాబు అంటే నాకు ఎంతో ఇష్టం జై బాలయ్య 👌👌👌🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁నరసింహ మ

  • @chinnavallipi5662
    @chinnavallipi5662 4 года назад +145

    పెద్దన్నయ్య అల్ టైం రికార్డ్ మూవీ

  • @rambabu937
    @rambabu937 4 года назад +37

    Great going Roja garu..as a successful actress, Politician.

  • @shaikrafi3359
    @shaikrafi3359 Год назад +2

    అప్పుడు హీరోయిన్ రోజా గారి కి ఇప్పుడు ఎమ్మెల్యే రోజా గారి గ్లామర్ లో చాలా తేడా వుంది

  • @narayanareddys5639
    @narayanareddys5639 3 года назад +17

    సూపర్ సాంగ్ ఈ పాట చూస్తుంటే అన్నీ గుర్తుకొస్తున్నాయి

  • @arulprakash6128
    @arulprakash6128 3 года назад +135

    Roja, Ramya, Rambha, Meena, Nagma and soundarya are wonderful Heriones of Telugu industry...

  • @a.somireddy8916
    @a.somireddy8916 Год назад +42

    బాలయ్య సినిమాలు అంటే డైలాగులు మాత్రమే కాదు బాలయ్య సినిమాలో పాటలు కూడా మనసుకు అతుక్కొని ఉంటాయి

    • @rathaiahkommala9679
      @rathaiahkommala9679 Год назад +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @seelamdhanunjayanetha9861
    @seelamdhanunjayanetha9861 4 года назад +85

    మన బాలయ్య నటన డాన్స్ అద్భుతం

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +224

    కోటి గారికి శతకోటి వందనాలు

    • @reddyysr4346
      @reddyysr4346 4 года назад +3

      5 kotala vadanalu

    • @hemanth7119
      @hemanth7119 4 года назад +3

      @@reddyysr4346 గారు ధన్యవాదాలు.

    • @mariyababubandaru8337
      @mariyababubandaru8337 3 года назад +2

      సార్ కోటి గారు సార్ మీ సంగీతం సూపర్ సార్ మీ అభిమానం సార్ సూపర్ సార్

    • @hemanth7119
      @hemanth7119 2 года назад

      @@mariyababubandaru8337 గారు ధన్యవాదాలు.

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 4 года назад +259

    నేను వారానికి ఒక్కసారన్నా ఈ పాట చూస్తాను!

    • @srinivasnivas7411
      @srinivasnivas7411 4 года назад +8

      నేను kudà

    • @umamasamsetti1989
      @umamasamsetti1989 4 года назад +4

      👌👌

    • @kondaswamy9236
      @kondaswamy9236 4 года назад +4

      NBk
      Songs no1

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 года назад +1

      Vaaraniki enduku babu roju chudu lekapote Gantakosari chudu. Balayya Babu yokka Doop ness telstundi

    • @satyanarayanach3038
      @satyanarayanach3038 4 года назад +6

      @@rupeshhyd2406 Era Naa istam vachinattu chustanu danivalla neekemi guddanoppi vachindi...oho bahusa thagi vagutunnavemo le thagubothuki inthakante manchi matalela vastayi....velli kasta moham kadukkoni rara vedhava....aa mattaina digutundi...thagubothu vedhava..asalu Peru kuda cheppukone dhairyam leni duplicate vedhava...!

  • @jujjuru3537
    @jujjuru3537 3 года назад +68

    చిరు బాలయ్య మీ పాటలు హాయి..బహు ఆనందమోయి

    • @subbarao8796
      @subbarao8796 3 года назад +1

      Pl#))

    • @saraiahpayam3850
      @saraiahpayam3850 2 года назад

      @@subbarao8796 lol I'm out at it e it uuiiiiiiiiiii it ok I'll look at up probably pull o lol lol up

  • @desaiakhil9994
    @desaiakhil9994 4 года назад +9

    Entho adhbhuthamaina pata rojaagru chala beautiful gaa vunnaru balayya gaaru meeru super sir ilaanti patalu inka eppatiki raavu raaboye thatalaki kuda baga nacchuthayi jai balayya jai jai balayya jai hind

  • @akkatiprakashreddy8907
    @akkatiprakashreddy8907 Год назад +7

    Nagari MLA vs Hindupur MLA

    • @Chinnu143-wt5pg
      @Chinnu143-wt5pg Месяц назад +1

      Roja and mana balayya combination movies super bro but Roja now waste munda ayendi

  • @lakshmigollapalli9599
    @lakshmigollapalli9599 Год назад +73

    ఎంత మంది ఉన్న బాలు గారు లాంటి గాయకుడు మళ్ళీ మళ్ళీ రాడు.

    • @krishnachitanaya8661
      @krishnachitanaya8661 5 месяцев назад +5

      యదార్థం.అండి

    • @user-rv2wj5tt1x
      @user-rv2wj5tt1x 3 месяца назад +2

      Balu voice oka adbhutham.... !
      Adi evariki raadhu.... !!

  • @pinnikabalu1706
    @pinnikabalu1706 Год назад +8

    మా బాలయ్య బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు మాల బాలయ్య బాబు గారి సినిమా లో సూపర్ సూపర్ సూపర్ గా ఉంటాయి పెద్దన్నయ్య మూవీ లో సూపర్ గా నటించారు

  • @srinuveluguri9469
    @srinuveluguri9469 Год назад +4

    తెలుగులోని తెనాలోలుకు
    పాట లోనితెనా పలుకు
    తెలుగు వాడి పుట్టి నందు కు
    చాలా గర్వపడుతున్నాను
    జై. బాలయ్య

  • @someshnukala804
    @someshnukala804 5 лет назад +103

    Koti is a music legend who gave sensational hits, numerous melody songs. Legendary and Great Music Director Koti ki oka like vesukondi. You are great Koti sir. In these days no melodies. Only beats. Old is Gold

  • @hemasundararaoy7606
    @hemasundararaoy7606 5 лет назад +79

    Who is listening in 2019? Leave a like....a Soothing composition by Koti

  • @phanikumar2752
    @phanikumar2752 Год назад +11

    Superb expressions by Roja. So seductive and sweet also...... Balayya love u man

  • @bhupathirohith6057
    @bhupathirohith6057 4 года назад +28

    Kallo kalyanamala merisina subhavela
    kalale nijamaina vela manuvoka rasaleena
    parichayamainavi paruvaalu
    paravashamainavi hrudayaalu
    kantike deepamai gaganamu vidichenu thaaraaka
    Kallo kalyana merisina subhavela
    Sirikoyila chilipi vaalpe paadenamma
    yadaloyala kanule kalalai pandenamma
    ninu cherithe manase vayasai pilichenamma
    nidaroyina sogase edurai valachenamma
    manase manuvaadaga jathaga penaveyaga
    urvase preyasai vadhuvuga velasenu kougita
    Kallo kalyanamala merisina subhavela
    Sirimallika sigalo vagale chilikenamma
    varamaalika valapai vagale visirenamma
    madhumasame manadai madhuve kurisenamma
    sumuhruthame subhamaia sukhamai kudirenamma
    jarige mana pelliki jagame viri pallaki
    ekamai poyina mamathalu vennela kaayaga
    Kallo kalyanamala merisina subhavela
    kalale nijamaina vela manuvoka rasaleela
    parichayamainavi paruvaalu
    paravashamainavi hrudayaalu
    kantike deepamai gaganamu vidichenu thaaraa
    Kallo kalyanamala merisina subhavela
    kalale nijamaina vela manuvoka rasaleela

  • @aashok2672
    @aashok2672 5 лет назад +211

    Always balayya fan ...Jai balayya. Song super anthe 😍🙏 🙏

  • @ganeshtummala7666
    @ganeshtummala7666 Год назад +10

    చాలా అందమైన ఈ పాటఅప్పట్లో బాలయ్య సినిమా ఒక ఊపు ఊపినది రోజా అండ్ బాలకృష్ణసరైన జోడి పాట

  • @karunakarreddy1731
    @karunakarreddy1731 5 лет назад +72

    super movie,Super Action,Super Songs,Jai NBK.

  • @jeevanr4475
    @jeevanr4475 2 года назад +6

    This song really very nice balaya sir meeru elanti songs ki chalabaga suit avtharu u r really super

  • @rearrangementsdhsaydnsyttr4819
    @rearrangementsdhsaydnsyttr4819 4 года назад +234

    Balakrishna fan's Oka like vesukondi

  • @SandeepK-hz5nn
    @SandeepK-hz5nn 6 лет назад +72

    Excellent composition by Koti gaaru

  • @vijayakumarpillithatisgatt6582
    @vijayakumarpillithatisgatt6582 5 лет назад +16

    Roja Garu Queen of the Telugu Industry

  • @ashokeppa7084
    @ashokeppa7084 5 лет назад +39

    All teams very good works Balayya and Roja superrrrrr songs

    • @ManjunathaReddyBL
      @ManjunathaReddyBL 5 лет назад +1

      Bobbili shimam. Bhairava deepam. Peddanayya. Sri krishnarjuna vijayam. sriramarajayam.sultan.matho petukoku .Gandivam

  • @raghavvendra
    @raghavvendra 4 года назад +22

    This song only fits for nbk....
    Excellent melody song forever.
    One of the best songs in Music Directors - Koti Album

  • @jeevanhub2057
    @jeevanhub2057 5 лет назад +56

    Balakrishna one of best Melody song.iam chiranjivi fan.but I love this song

  • @alaboyinaappalanaidu6915
    @alaboyinaappalanaidu6915 2 года назад +20

    నాకు చాలా ఇష్టం పాట అంటే

  • @narayanahemanth3388
    @narayanahemanth3388 3 года назад +91

    రాజ్ కోటి ఎక్కడ ఉన్నారు స్వామి ఇప్పుడు. మళ్ళీ ఇలాంటి మ్యూజిక్ మాకు కావాలి. 🙏🙏🙏

  • @talariramesh4070
    @talariramesh4070 4 года назад +6

    E song vintunte chinnanati gnapakalu gurthu vasthunai...old is gold...

  • @suryanarayanareddy2592
    @suryanarayanareddy2592 4 года назад +13

    Wonderful dancer mana balayya

  • @shivanidadireddy3179
    @shivanidadireddy3179 4 года назад +17

    ROJA GARI. SMILE SUPPER

  • @akashk1660
    @akashk1660 3 года назад +21

    జై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటసింహ నందమూరి బాలకృష్ణ

  • @navaganasrikanth6976
    @navaganasrikanth6976 4 года назад +11

    Koti garu music Excellent .
    Roja gari Expressions super
    Bala krishna garu super
    Koti garu Meeru 👏🏼👏🏼👏🏼

  • @gopiallda4780
    @gopiallda4780 6 лет назад +56

    Roja smile super

  • @NarasimhaMurthyBejjepalli
    @NarasimhaMurthyBejjepalli Месяц назад +1

    Balayya Roja combo total 5 movies❤3 movies super hits❤❤ 2:09

  • @varunyadav7602
    @varunyadav7602 11 месяцев назад +1

    Roja smile is awesome....smile lo ninnu beat chese heroin puttaledhu...❤

  • @kalaarjun2339
    @kalaarjun2339 4 года назад +23

    23/03/2020 lo arjun gadu vintunnadu ...wat a song ra babu

  • @nagarajahv7303
    @nagarajahv7303 3 года назад +7

    Yuvaratna nandamoori Balakrishna fans Roja madam fans 2065 varaku oka like Vesukondi. E movie Super.

  • @raviuvmsd5183
    @raviuvmsd5183 Год назад +23

    90's పుట్టిన ప్రతీ ఒక్కరు అదృష్టవంతులె.....

  • @musthafask3359
    @musthafask3359 5 лет назад +97

    Excellent evergreen song by roja and balaya garu

    • @srinavasn.y4121
      @srinavasn.y4121 5 лет назад

      Super. Song

    • @arulprakash6128
      @arulprakash6128 Год назад +2

      still no heriones could not come to replace the place of ROJAs Style, Smile, Dance, Glamour etc...

  • @muniraja4295
    @muniraja4295 6 лет назад +144

    80s - 90s songs very best ever music ,, unexplainable

  • @VijayKumar-eq9ou
    @VijayKumar-eq9ou 5 лет назад +46

    It vanished the industry hit set by Osei Ramulamma , industry Hit then
    Hats off to Balayya and whole team

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 года назад +2

      Not only osey. But Hitler MASTER Bumper Hits avvadam tho Peddannayya Avg. Hit. Muddula Mogudu Devudu biggest Disasters iyyay.

    • @punithkumarpunithkumar5050
      @punithkumarpunithkumar5050 3 года назад +1

      @@rupeshhyd2406 peddannya..block buster..movie..not avg.movie..

    • @hbdjbjjs4550
      @hbdjbjjs4550 3 года назад

      @@rupeshhyd2406 peddannayya block buster

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +1

      @@rupeshhyd2406 Jai Balayya.

    • @narayanareddy6929
      @narayanareddy6929 5 месяцев назад

      Anantapuram lo 2 theaters lo 100 days peddannaya..blockbuster movie..

  • @ramanababukolla2713
    @ramanababukolla2713 4 года назад +37

    Balayya songs was always superb. This was also meaningly

  • @sreenivaasgogada9697
    @sreenivaasgogada9697 4 года назад +29

    Jai balayya ...2019 lo ...seenu gaadu ...vinttunnadu....meeru evaraina vinttunnara

  • @kapparao5005
    @kapparao5005 5 лет назад +34

    Jai balayya

  • @ksunil8057
    @ksunil8057 6 лет назад +34

    All unit ki thank you. Balakrishnna and roja super hit movie

  • @mekagovardhanreddy9812
    @mekagovardhanreddy9812 5 лет назад +35

    one of the legend of telugu film history

  • @harithamandaloju6619
    @harithamandaloju6619 Год назад +3

    It's a beautiful memory for me at my wedding video player ❤but tears are scrolling when I heard this song😢 Really i miss you my love 😭😭😭😭

  • @RameshBabu-wx1mg
    @RameshBabu-wx1mg 4 года назад +7

    e song lo roja gari smile amazing

  • @tirumalathukeki6300
    @tirumalathukeki6300 5 лет назад +57

    Roja gaari navve super ga undhi🍑🍓🌺🌸🌹

  • @ramanakadiri
    @ramanakadiri 5 дней назад

    మంచి వినసొంపు మైన పాట పాడిన వారికి రచయిత గారికి పాదాభివందనములు

  • @babunbk7051
    @babunbk7051 3 года назад +7

    Telugu hero no 1 legend balayya

  • @sivashankar4203
    @sivashankar4203 Год назад +3

    Eka nuchi ee movie night time telecast cheyyandi gemini tvlo gemini movies lo.

  • @prajaatp3928
    @prajaatp3928 5 лет назад +82

    Old is gold... iLanti paatalanu ippudu raavadam ledhu

  • @shaikrafi3359
    @shaikrafi3359 Год назад +2

    అప్పుడు రోజా గారి ని చూస్తే కొబ్బరి ముక్కలా కొరకాలనిపించేది ఇప్పుడు ముట్టుకుంటే పేలే లా వుంది ఏ పార్టీ అయినా సూపర్ గ్లామర్

  • @sivaprasadp2622
    @sivaprasadp2622 5 лет назад +30

    Balaiah u r legend

  • @Mbabu-su3mq
    @Mbabu-su3mq 3 года назад +22

    జై బాలయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venukumarik9575
    @venukumarik9575 5 лет назад +6

    Balakrishna Garu meru me dance 😘😘😘😘❤💞💖💞❤💞❤👌👌👌👌

  • @user-vr5mi5qb9n
    @user-vr5mi5qb9n 7 месяцев назад +1

    Heroines inthamandiunna roja lanti smile yevariki radu i❤

  • @NarasimhaMurthyBejjepalli
    @NarasimhaMurthyBejjepalli Месяц назад +1

    Balayya Roja garu combo total 7 movies❤❤ 2:10

  • @rammohanrage9684
    @rammohanrage9684 6 лет назад +4

    ఈ పాటకి రోజా అక్క ప్రాణం పోసింది

  • @SAIKRISHNA-xw7zf
    @SAIKRISHNA-xw7zf 4 года назад +156

    Corona holidays lo chuse varu enthamandhi?

  • @arulprakash6128
    @arulprakash6128 Месяц назад

    In 1990s Telugu Industry was filled with colourful multistars ... Each and Every Telugu Movies was dubbed in tamil Language and that dubbed movies are runned sucessfully with housefull shows equvalent to tamil movies For Example Vaijayanthi IPS, Muttamestri, Anna, Bobbhli simham, Bairava Deepam, Gang Leader, Hello Brother, Annamaya, Mugguru Mongallu, etc...That was really a golden days of telugu cinema...

  • @srikanthsiddoju6876
    @srikanthsiddoju6876 Год назад +6

    Evergreen hit ❤️

  • @ramanjirohith2781
    @ramanjirohith2781 4 года назад +11

    Always golden hit song 👌 👌👌🙏🙏🌹👌

  • @poojithasiddi6976
    @poojithasiddi6976 5 лет назад +8

    Super singing by Chithramma and Balu garu

  • @balasubramanyam6471
    @balasubramanyam6471 3 года назад +2

    Nenu. Roju. Vinta pata ilike music and Balakrishna my favourite

  • @udvithachannel7670
    @udvithachannel7670 5 лет назад +230

    sp balu fans like kotandi

  • @ramakrishnakrishna2597
    @ramakrishnakrishna2597 3 года назад +8

    Wonderful song thanks for giving such a wonderful song

  • @raviwithu
    @raviwithu 5 лет назад +191

    Hindupur M.L.A. Vs. Nagari M.L.A. Wah.. Parteelu verina paata okkate..

  • @NarasimhaMurthyBejjepalli
    @NarasimhaMurthyBejjepalli Месяц назад +1

    Balayya garu Roja garu total 6 movies ❤3 super hits 1 average 2:51

  • @varunroyal8763
    @varunroyal8763 2 года назад +2

    TDP MLA YCP MLA
    Super Combination.
    They both were lion's 🦁

  • @karunakarreddy1731
    @karunakarreddy1731 5 лет назад +26

    Nice MOve .Jai NBK.

  • @BharathKumar-fx7wl
    @BharathKumar-fx7wl 5 лет назад +13

    Excellent rendation by chitra ji and balu garu. Fabulous music by kiti garu👌👌👌👌👌

  • @hemanth7119
    @hemanth7119 Год назад

    మనసే మనువాడగా జతగా పెనవేయగా ఊర్వశే ప్రేయసై వధువుగా వెలసెను కౌగిట

  • @PraznaGoud
    @PraznaGoud Год назад +9

    Being a 20' s girl... seriously I love these songs...

  • @ashokprabha2966
    @ashokprabha2966 5 лет назад +20

    Old is gold 👌

  • @gandhamramu7695
    @gandhamramu7695 6 лет назад +9

    సూపర్బ్ సాంగ్

  • @rajuthallapally3093
    @rajuthallapally3093 4 года назад +29

    Evergreen Lyrics👌

  • @kiranraj5134
    @kiranraj5134 6 лет назад +63

    Nbk one of the best song jai balayya

  • @prasaddompaka7672
    @prasaddompaka7672 Год назад +6

    Lovely song...... Jai Balayya

  • @Urajuwriter
    @Urajuwriter 5 лет назад +44

    Koti King of Music.

  • @NarasimhaMurthyBejjepalli
    @NarasimhaMurthyBejjepalli Месяц назад +1

    Maa andariki ishtamaina song❤jai Balayya sir❤ jai Roja medam 1:55

  • @manikanagaraju7572
    @manikanagaraju7572 5 лет назад +14

    Balaiah and Roja super song 💕💕💕💕💕💕💕💕💕