Balakrishna And Amani Super Hit Telugu Song - Vamsanikokkadu Movie Video Song

Поделиться
HTML-код
  • Опубликовано: 5 апр 2018
  • Vamsanikokkadu Telugu Movie
    Starring Balakrishna, Ramya Krishna, Amani And Others
    Director: Sharath
    Producer: Smt. Anitha Krishna
    Banner: Sri Devi Movies
    Music: Koti
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • РазвлеченияРазвлечения

Комментарии • 657

  • @kappalavenkatramulu3188
    @kappalavenkatramulu3188 3 года назад +182

    20 21 సంవత్సరం లో ఈ పాటను విన్న వారంతా లైక్ కొట్టండి

    • @sudarshanams8926
      @sudarshanams8926 Год назад +6

      Super song,2022jai Balayya 👌.

    • @JyothiJyothi-jv2oz
      @JyothiJyothi-jv2oz 4 месяца назад

      C R 3ßssr​ @@sudarshanams8926😅7⁸4430CDHT2 43tg🎉in a sz4jyuiujjgser😅

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 3 года назад +152

    ఈ రోజు చూస్తున్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @p.chandrakalapanchayathise9775
    @p.chandrakalapanchayathise9775 2 года назад +150

    ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టం...
    I love this song so much😘

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +4

      Super song, Balayya 👌.

    • @rdhanunjaya7850
      @rdhanunjaya7850 Год назад +1

      Ee song vinna valu song ki fan ayipotaru estapadani varantu yevaru undaru..nice song

    • @BabuLovely-dv4ul
      @BabuLovely-dv4ul 9 месяцев назад

      చ. బ.

    • @byreddym7761
      @byreddym7761 3 месяца назад

      ​@@sudarshanams8926❤
      Super song

  • @bujjigadudevara8674
    @bujjigadudevara8674 3 года назад +128

    ఈపాటకి డిస్ లెైక్ కొట్టారంటే వాళ్ళకి మ్యూజిక్ సెన్స్ అయినా లేకపోవాలి లేదా మెగాఫ్యాన్స్ అయినా అయుండాలి . లేకపోతే 1996 సం,,లో "వంశానికొక్కడు " అనే మూవీ సంక్రాంతి సూపర్ డూపర్ హిట్ మూవీ & ఆల్ సాంగ్స్ సూపర్ హిట్

    • @pallapuchennakesavulu4687
      @pallapuchennakesavulu4687 3 года назад +3

      Mystarbalakrishna

    • @obuleshdasari6023
      @obuleshdasari6023 3 года назад +1

      Brother song's bagunaie ok..cinima hit kadu brother

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +6

      Jai Balayya...tandrki takka tanayadu...

    • @chandrashekar4570
      @chandrashekar4570 2 года назад +1

      Cinima hit kadu, just avg

    • @bujjigadudevara8674
      @bujjigadudevara8674 2 года назад +4

      @@chandrashekar4570 సోదరా ఏ ఊరు నీది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ & మ్యూజికల్ హిట్ . ఆ సమయంలో బాలయ్య హిట్ లలో మంచి ఊపు తో ఉన్నాడు , బొబ్బిలి సింహం , భెైరవద్వీపం , వంశానికొక్కడు , పెద్దన్నయ్య అన్నీ హిట్లే .ముద్దులమొగుడు యావరేజ్ . శ్రీ కృష్ణార్జున విజయం ఫ్లాప్ అయింది ఇదీ చరిత్ర

  • @nageswararaokilaru9902
    @nageswararaokilaru9902 2 года назад +27

    వలచి వలచి వాత్సాయన
    నా వగలమారి పడుచు పరుపు పరిచేయనా
    నడుము నడుమ నారాయణ
    ఈ తళుకులాడి తపనలిపుడు తీర్చేయనా
    ఏమి అల్లరో కన్ను రగిలి కాటు వేసెనా
    ఏమి యాతనో వెన్ను తగిలి వేడి పుట్టెనా
    అబ్బా మనసిస్తే మహోదయా
    మనువైతే ఎలాగయ్య
    సందిట్లో సడేమియా హొయ్
    హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు
    హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు
    వలచి వలచి వాత్సాయన
    నా వగలమారి పడుచు పరుపు పరిచేయనా
    నడుము నడుమ నారాయణ
    ఈ తళుకులాడి తపనలిపుడు తీర్చేయనా
    పొద్దువాలి వాలంగానే ముద్దమ్మత్త పేరంటం
    వద్దుమీద ఒళ్లోకొచ్చే వలపమ్మత్త వయ్యారం
    పుటకొక్క పువ్వే పెట్టి పుట్టించేదే శృంగారం
    రోజుకొక్క కాజాకొట్టి కవ్వించేదే కళ్యాణం
    పిట్టా కొట్టేలోగ రారా పట్టుతేనే లాగే వీర
    కట్టు బొట్టు జారెలోగా ఒట్టు వేస్తా ఒడ్లో పాగా
    పడుచు నిధి పడక గది కొసరి కొసరి చూస్తావా
    అడగనది కడిగిమరి చిలకరిస్తావా
    హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు
    హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు
    వలచి వలచి వాత్సాయన
    నా వగలమారి పడుచు పరుపు పరిచేయనా
    నడుము నడుమ నారాయణ
    ఈ తళుకులాడి తపనలిపుడు తీర్చేయనా
    ఆకుమీద అందాలెట్టి ఆకళ్ళన్నో చూస్తావా
    సోకులన్ని సోదాపట్టి ఆరాలన్ని తీస్తావా
    కంటిమీద రెప్పే కొట్టి కౌగిళ్ళల్లో కొస్తావా
    ఒంటిమీద ఒల్లే పెట్టి వాకిళ్లల్లో తీస్తావా
    మొక్కజొన్న తోటల్లోన మొక్కుబడ్లు తీర్చుకోన
    సన్నజాజి నీడల్లోనా చందమామలందుకోన
    నడుము కసి విడమరిచి ఒడికి విడిది కొస్తావా
    జడవిసిరి పెడనిమిరి పలకరిస్తావా
    హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు
    హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు
    వలచి వలచి వాత్సాయన
    నా వగలమారి పడుచు పరుపు పరిచేయనా
    హోయ్ నడుము నడుమ నారాయణ
    ఈ తళుకులాడి తపనలిపుడు తీర్చేయనా
    ఏమి అల్లరో కన్ను రగిలి కాటు వేసెనా
    ఏమి యాతనో వెన్ను తగిలి వేడి పుట్టెనా
    అబ్బా మనసిస్తే మహోదయా
    మనువైతే ఎలాగయ్య
    సందిట్లో సడేమియా హొయ్
    హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు
    హోయ్య హోయ్యాక్కు హోయ్య హోయ్యాక్కు

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 3 года назад +77

    ఈ పాట వింటుంటే........ మనసంతా ఏదోలా ఉంది. ఒళ్ళుంత పులకరిస్తుంది........ నన్ను నేను మైమరచిపోతున్న

  • @Satish51194
    @Satish51194 3 года назад +158

    నేను బాలకృష్ణ గారి గురించి చాలా తక్కువగా అనుకున్న కానీ తెలుగు మెలోడీ సాంగ్స్ అన్నిటిలోన బాలకృష్ణ గారే ఉన్నారు గ్రేట్

  • @chinthalyrics8717
    @chinthalyrics8717 4 года назад +139

    కోటి సార్, మీ పాటలతో మేమెప్పుడూ మైమరిచిపోతూనే ఉన్నాం. అప్పటి పాటలు మళ్లీ మళ్లీ వినాలని, మీ రాజ్ కోటి అనే పేరు తెర మీద మళ్లీ చూడాలని ఉంది.

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +87

    కోటి గారికి శతకోటి వందనాలు

  • @resh8935
    @resh8935 Год назад +22

    1996 జనవరి 12న వంశానికొక్కడు ఈ పాటలో ఎప్పుడైనా బూత్ బాంబ్స్

  • @kanaganivenkatyadav4360
    @kanaganivenkatyadav4360 3 года назад +51

    సూపర్ సాంగ్ ఆమని గారు u r expression super

  • @l.t.m9090
    @l.t.m9090 3 года назад +141

    సంవత్సరాలు గడుస్తున్నా.. పాటకు ఉన్నా పవర్ తగ్గలేదు. సూపర్ హిట్ సాంగ్.

  • @kingsrinivas1988
    @kingsrinivas1988 5 лет назад +16

    బాలయ్య డాన్స్ సంగీతానికి తగ్గట్టు చేస్తాడు
    చిరు సంగీతంతో సంబంధం లేకుండా మైకేల్ జాక్సన్ ని కాపీ కొట్టి ఏవేవో వేస్తాడు
    సో చిరు డాన్స్ లో గ్రేస్ వున్నా మ్యూజిక్ కి మ్యాచ్ కాదు కాబట్టి నాకు నచ్చదు
    బాలయ్య డాన్స్ చిరు డాన్స్ అంత గ్రేస్ గ లేకపోయినా సంగీతహానికి మ్యాచ్ చేస్తాడు గనుక నాకు బాలయ్య డాన్స్ లే ఇష్టం

    • @nagendrababu5354
      @nagendrababu5354 3 года назад

      Anna Okkasari chiranjeevi songs revenge chesko

    • @kingsrinivas1988
      @kingsrinivas1988 3 года назад

      @@nagendrababu5354 movie chusetappudu okasari chisthe chalu vadi song

    • @srinivasburada6772
      @srinivasburada6772 4 месяца назад

      Chiru ki balayya dance lo ee janmaki poti ksledu idi nijam

    • @kingsrinivas1988
      @kingsrinivas1988 4 месяца назад

      @@srinivasburada6772 చిరు వేసే కుప్పిగంతులు కాపీ స్టేప్స్ గురించి ఏందుకమ్మా చించు కుంటారు మీరు time west కాక పోతే

  • @naveenreddy4963
    @naveenreddy4963 3 года назад +83

    అప్పట్లో బాలయ్య సినిమాలు పాటలు బాగున్నాయి..టాలీవుడ్ లో టాప్ సాంగ్ లో ఇది ఒకటి

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +126

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @nanimallepogu1335
    @nanimallepogu1335 4 года назад +188

    మై ఫేవరెట్ హీరో బాలకృష్ణ NBK

  • @lakshmibayaneni8761
    @lakshmibayaneni8761 2 года назад +9

    Ma pelli ayina కొత్తలో వచ్చాయి ఈ మూవీస్ ఇప్పుడు వింటే ఎంత మధురముగా హాయిగా ఆహ్లాదంగా ఉన్నాయో NBK never reach him

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 5 лет назад +105

    నేను 9th చదివేటప్పుడు చూశాను. ఇప్పటికీ కొత్త పాటలాగే కమ్మగా ఉంది.

  • @bhogeshamr7578
    @bhogeshamr7578 4 года назад +17

    ಬಾಲಯ್ಯರ ಈ ಸಾಂಗ್ ನನಗೆ ಎಷ್ಟು ಸಾರಿ ಕೇಳಿದ್ರೂ , ನೋಡಿದ್ರೂ ಬೇಜಾರಾಗಲ್ಲ. ಅದ್ಭತವಾದ ಸಾಂಗ್, ನೈಸ್ ಅಮಾಯಿ ಮತ್ತು ಬಾಲಯ್ಯ ಡ್ಯಾನ್ಸ್. This song is so funny to me. Song, Nice Amai and Balaya Dance.

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +2

      ಸಾಂಗ್, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ.ಜೈ ಬಾಲಯ್ಯ.

  • @janumurisatyanarayana7515
    @janumurisatyanarayana7515 2 года назад +12

    ఈ పాటలను విన్నప్పుడు బాలు గారిని గుర్తుచేస్తున్నారు

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 2 года назад +4

    ఐతే బాలయ్య అందరి హీరోయిన్స్ తో నటించాడు అనమాట

  • @balakrishnasavara9362
    @balakrishnasavara9362 Год назад +22

    సూపర్ సాంగ్ జై బాలయ్య

  • @akashk1660
    @akashk1660 4 года назад +45

    జై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటసింహ నందమూరి బాలకృష్ణ.

  • @nerellasrinivasgoud3471
    @nerellasrinivasgoud3471 5 лет назад +80

    సంగీతం సాహిత్యం అద్భుతం

  • @srinuk8153
    @srinuk8153 4 года назад +85

    1990s kits like vesukondi

  • @dreamboypraveen9179
    @dreamboypraveen9179 4 года назад +52

    అబ్బబ్బా మాటలేవ్ thank you so much koti sir

  • @vemaraju5265
    @vemaraju5265 5 лет назад +120

    బాలయ్య💞 మజాకా💞 జై బాలయ్య💞💞💞

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 4 года назад +84

    ఈ పాట వింటుంటే కాళ్ళు మాట వినడం లేదు.

  • @suryanarayana1640
    @suryanarayana1640 3 года назад +19

    Man of action my balayya Garu 👍

  • @prasaddompaka7672
    @prasaddompaka7672 Год назад +17

    Energetic song. Jai Balayya 🔥

  • @somasoma2652
    @somasoma2652 6 лет назад +45

    ಜೈ ಬಾಲಯ್ಯಾ

  • @srinivasb2400
    @srinivasb2400 5 лет назад +101

    ఎక్సలెంట్ సాంగ్

  • @ch.sirisha9291
    @ch.sirisha9291 4 года назад +196

    2020 lo e song vintunnavaru like chyndi

  • @farukabdulla4171
    @farukabdulla4171 4 года назад +50

    Real glamour,,,, tollywood Lo balaiya ku matramey swantam

    • @malyadrireddykalluri8776
      @malyadrireddykalluri8776 4 года назад +1

      Jagapathi Babu kante goppa nathi baligadu.

    • @mohanavamsi3078
      @mohanavamsi3078 4 года назад +3

      @@malyadrireddykalluri8776 balayya old movies choodu bro

    • @nageswararaobonumaddi7623
      @nageswararaobonumaddi7623 3 года назад +2

      Balayya...most handsome hero...
      No doubt.
      Krishnababu time lo live lo chusanu ..
      Ippatiki a, rupam... meduluthundhi.

    • @nageswararaobonumaddi7623
      @nageswararaobonumaddi7623 3 года назад +3

      Reddy, okari gurinchi matlade mundhu Basha control pettuko...
      Pandhiki buradha..nachuthundhi.
      Parimalam nachhadhu.

    • @Ramesh-gp5zo
      @Ramesh-gp5zo 3 года назад +1

      Jai balayya

  • @durgadevi5906
    @durgadevi5906 5 лет назад +31

    jai balayya

  • @rajeshpandranki5729
    @rajeshpandranki5729 4 года назад +51

    Balayya is handsome in tollywood

  • @ksivaram4682
    @ksivaram4682 Год назад +12

    One of my favourite song beautiful lyrics ❤️❤️❤️

  • @praveenkumarkolla5383
    @praveenkumarkolla5383 4 года назад +14

    Team work and lyrics writers music composer hard working super balayaababu and amani garu dance composers direction superb jai balayya jai tdp

  • @harshithapilla9080
    @harshithapilla9080 2 года назад +1

    Super ఆమని గారూ

  • @sudarshanams8926
    @sudarshanams8926 2 года назад +5

    ಅದ್ಭುತ ಸಾಂಗ್, ಜೈ ಬಾಲಯ್ಯ...

  • @Manikrishna822
    @Manikrishna822 3 года назад +1

    Bali gadu kadu gain ee song ki megastar ayite keko keka....racha rambola mamulugaa undadu

  • @nasarababukolli3367
    @nasarababukolli3367 5 лет назад +25

    Jai BALAYYA

  • @raghavvendra
    @raghavvendra 4 года назад +51

    Only balaiah fits to perform in this song and we can't expect other than nbk
    Thanks to singers
    Thanks to director Sarat
    Thanks to Producer
    Thanks to Music Director
    Thanks to camera man
    Thanks to all true NBK fans

  • @sreenulove211
    @sreenulove211 2 года назад +5

    I like బాలయ్య సాంగ్స్ every songs

  • @vijayyenibera6339
    @vijayyenibera6339 3 года назад +10

    2021 లో చూసే వారు ఒక like చేయెండి❤️

  • @satyagovindaraoramineedi171
    @satyagovindaraoramineedi171 5 лет назад +62

    Hats off to koti, NBK, BALU BABU

  • @muralimohan1722
    @muralimohan1722 6 лет назад +78

    Superrr balayaaa Chala andhanga unaruuu Jai balayaaa

    • @mounikamegavath7944
      @mounikamegavath7944 5 лет назад

    • @bujjigadudevara8674
      @bujjigadudevara8674 4 года назад +8

      అసలు తెలుగు సినిమా అందగాడు అంటే మొదట గా వచ్చే పేరు "బాలయ్య". తరువాత చాలామంది ఆపరేషన్ ల ద్వారా లేని అందలాను తెచ్చుకున్నారు

    • @g.sandeepsandeep691
      @g.sandeepsandeep691 4 года назад +1

      Yes

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +1

      Jai Balayya ❤️❤️❤️...

    • @m.narasimhulunarasimhulu4465
      @m.narasimhulunarasimhulu4465 2 года назад

      @@bujjigadudevara8674 m.narasimhulu super

  • @thimmappaboya6273
    @thimmappaboya6273 4 года назад +13

    maa aamani garu ఇంకా exllent so cute and pritty aamani garu love you so much

  • @janasenajanasena6639
    @janasenajanasena6639 3 года назад +5

    Iam pk fan but e song బాలయ్య dance super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @vasudevareddy7132
    @vasudevareddy7132 6 лет назад +24

    Balaya songs supar hit s

  • @balakrishna2375
    @balakrishna2375 4 года назад +6

    Super jai balayya babu one and only

  • @banothashoknayak6764
    @banothashoknayak6764 10 месяцев назад +1

    E రోజుల్లో ఇలాంటి సాంగ్ రావట్లేదు

  • @harishhari9147
    @harishhari9147 3 года назад +3

    Ediemyna. Balakrishna. Tollivoodlo. Thiruguleni. Hero

  • @NaveenKumar-ku8pg
    @NaveenKumar-ku8pg 2 года назад +3

    Speed dancer జై బాలయ్య

  • @SANTOSHKUMAR-zw1sl
    @SANTOSHKUMAR-zw1sl 3 года назад +16

    Hats off to music director

  • @srinuk8153
    @srinuk8153 5 лет назад +13

    koti garu meeru malli elanti songs tho movies cheyyali

  • @desaiakhil9994
    @desaiakhil9994 4 года назад +3

    chala adbhutham gaa vundhi pata kit gaari music amazing jai balayya jai jai balayya jai hind

  • @narendras1220
    @narendras1220 3 года назад +8

    జై బాలయ్య ❤️❤️

  • @srinusheelam7302
    @srinusheelam7302 4 года назад +12

    All time my favorite 😍💕💜💜💜❤❤❤💚💚💚👌👌👌👌👌👍👍👍👍👍

  • @nanimahesh6686
    @nanimahesh6686 6 месяцев назад

    కొన్ని సంవత్సరాల తరువాత కూడా విన్న మధురానుభూతి గా అనిపించింది

  • @eswarrao4601
    @eswarrao4601 2 года назад +6

    My favorite song

  • @ananthagurunathan
    @ananthagurunathan 5 лет назад +28

    super by koti. can anybody for how many songs balayya has danced in and around lalith mahal palace?

  • @shaikakhil7256
    @shaikakhil7256 3 года назад +3

    Balakrishna amani super

  • @janisyam5976
    @janisyam5976 4 года назад +7

    Romantics song S. P. Balu and k. S. Chithra what a singing...

  • @srinumajji8831
    @srinumajji8831 3 года назад +5

    Super duper song I love nbk

  • @shreenaik2946
    @shreenaik2946 4 года назад +13

    As a venky fan, i tell u ...Song thopuu..

  • @shivakumargunti3683
    @shivakumargunti3683 4 года назад +4

    1995year 🏆👌🏼👌🏼N BK

  • @pindralaramdasu3917
    @pindralaramdasu3917 4 года назад +20

    Exllent composing by Koti garu

  • @sanyasisanju5499
    @sanyasisanju5499 4 года назад +14

    Excellent song

  • @sambasivaraovejendla5274
    @sambasivaraovejendla5274 4 года назад +11

    Balaiah is superb!

  • @balugolla4484
    @balugolla4484 Год назад +2

    Singars voice 2 supar

  • @ganeshkothapally8034
    @ganeshkothapally8034 5 лет назад +18

    సూపర్ ఆమనీ డాన్స్ సంగీతం బాగుంది

  • @seenusrinivas6071
    @seenusrinivas6071 5 лет назад +112

    Who watching 2019 in like

  • @shaikrafi3359
    @shaikrafi3359 3 года назад +8

    Super song of balayya melodies aamani so beautiful love so much

  • @adaparamachandramurthynaid4229
    @adaparamachandramurthynaid4229 11 месяцев назад +1

    అద్భుతమైనా పాట

  • @sivareddymanda5117
    @sivareddymanda5117 5 лет назад +24

    super music koti sir

  • @niranjans5392
    @niranjans5392 3 года назад +3

    Jai balaya

  • @khadarmohiddinsyed6139
    @khadarmohiddinsyed6139 Год назад +2

    Super Song jai jai balayya

  • @keshavareddykeshavrddy3775
    @keshavareddykeshavrddy3775 2 года назад +4

    Excellent 👌 Song Fantastic musical Hit Song🎶🎵

  • @rajashekar2648
    @rajashekar2648 3 года назад +2

    Dhammuna hero balayya

  • @prasadShree
    @prasadShree 5 лет назад +13

    Im hardcore fan nandamuri

  • @kishorekumar-ut8yb
    @kishorekumar-ut8yb 3 года назад +2

    Vamshanikiokkhadu ..koti music super ..ji balayya super movie

  • @babakhan4588
    @babakhan4588 6 лет назад +4

    Super hit.song

  • @g.malleshamyadav3474
    @g.malleshamyadav3474 5 лет назад +28

    My sweet memories these movie💘💘💘

  • @kudipuditrimurtulu774
    @kudipuditrimurtulu774 5 лет назад +10

    NBK super song ennisarluayina vinavachu

  • @nandipatiguruvaiah5693
    @nandipatiguruvaiah5693 3 года назад +3

    One my favourite music director koti gaaru

  • @sivananda4450
    @sivananda4450 4 года назад +3

    Mee composing rajkoti ..maa balayya dance aamani gari havabhavalu verasi drushakavyam

  • @dhanalaxmidhana3491
    @dhanalaxmidhana3491 5 лет назад +12

    చాలా బాగా రాశారు

  • @Ashokkumar-lv4sf
    @Ashokkumar-lv4sf 6 лет назад +64

    Super song jai balayya

  • @rnarender247
    @rnarender247 3 года назад +3

    జై బాలయ్య....రావుల నరేంద్ర యాదవ్

    • @mallir395
      @mallir395 2 года назад

      Telugu lo very handsome

    • @mallir395
      @mallir395 2 года назад

      Great hero

  • @vmadhu7403
    @vmadhu7403 4 года назад +7

    Aamani 🔥🔥🔥🔥🔥🔥

  • @nithinkumar.nnithinkumar.n6638
    @nithinkumar.nnithinkumar.n6638 11 месяцев назад +2

    Jai balaya ❤❤❤❤❤

  • @lokeshduddukuri8787
    @lokeshduddukuri8787 3 года назад +3

    Balayya,amani jodi kevvukeka E song lo

  • @alakuntabalakrishnaalakunt5583
    @alakuntabalakrishnaalakunt5583 5 лет назад +9

    Jai Balayya

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 3 года назад +6

    Super song

  • @sudarshanams8926
    @sudarshanams8926 3 года назад +2

    Handsome @good dancer mana balayya.

  • @jaikumartumkuntla8083
    @jaikumartumkuntla8083 3 года назад +2

    JAI balaiah supar song melody

  • @venkatThallapaka
    @venkatThallapaka 5 месяцев назад

    ఇటువంటి పాటలు మళ్ళీ రావాలి 👌

  • @rajesh1608
    @rajesh1608 3 года назад +1

    Naku apudu 8years casette lo arigipoyedhaka dhaka vinevadini 🥺❤❤ a rojulu mali ravu daily okasari ayna e allbum vintanu music apps lo

  • @fiyazj5primr673
    @fiyazj5primr673 5 лет назад +7

    Jai balaya super