Palakollu Papa Song - Bobbili Simham Video Song - Balakrishna ,Meena , Roja

Поделиться
HTML-код
  • Опубликовано: 30 авг 2015
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    Bobbili Simham . Starring Nandamuri Balakrishna, Roja, Meena, Satyanarayana, Sharada, Jaggayya, Sarath Babu, Kota Srinivasa Rao, Brahmanandam, Tanikella Bharani, Rallapalli, Chalapathi Rao, Chitti Babu, directed by A Kodandarami Reddy, produced by T Trivikram Rao, music by MM Keeravani. మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • РазвлеченияРазвлечения

Комментарии • 861

  • @kumarpolimerakoulampet8205
    @kumarpolimerakoulampet8205 6 месяцев назад +111

    ఈపాట 2024 లో కూడా విన్నవల్లు ఉన్నారా ❤

  • @akcreations7868
    @akcreations7868 2 года назад +244

    2022 ఎంత మంది ఈ పాటను వింటున్నారు లైక్ చేయండి👍

  • @sreenusreenu4074
    @sreenusreenu4074 Год назад +194

    ఈ పాటను 2023 లో కూడా ఎవరైనా చూస్తున్నారా, ❤🎉 Super మెలోడీ song జై బాలయ్య

  • @rajukota5420
    @rajukota5420 3 года назад +311

    2021 లొ వినే వాళ్లు లైక్ కొట్టండి👍👍

  • @narnevinaykrishna924
    @narnevinaykrishna924 5 лет назад +366

    పాలకొల్లు పాపా నీ పైట జారువేళ
    యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
    చిలకలూరి చిలక ని చిట్టి ఈడు గోలా
    యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
    అది ఉలుకో చెలి తలుకో
    సొగసిరి అలకో..
    సింగరాయకొండ నా సిగ్గు పూల దండ
    యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
    తొంగి చూసి నాడే నా జున్ను పాలకుండా
    యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
    అది ఉడుకో వొడి దుడుకో
    మగసిరి చురకో...
    పాలకొల్లు పాపా నీ పైట జారువేళ
    యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
    సింగరాయకొండ నా సిగ్గు పూల దండ
    యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
    పట్టు చీర గట్టి పెట్టె మంచమెక్కి
    దిండు నోత్తుకుంటు పండుకున్న వేళ
    నీవు చెంత రాక
    నిప్పులాంటి కొక జాగారం
    మంచెకాడికొచ్చి మల్లెపూలు తెచ్చి
    నల్ల వాలు జడ్ల నాటుకున్న వేళ
    నిన్న లేని పిచ్చి నిద్ర లేచి
    వచ్చే నీ కోసం ..
    కాముడి సుఖాల చావడి నువ్వాడు జోడు
    బంతులాటకే రెడీ
    అయ్యో కోమలి పెదాల ఫ్యామిలీ
    ముద్దాడు ముచ్చటాడు మూగ అల్లరీ
    మనోరమా
    నేనే సుమా
    కలయిక నిజామా ఆఆఆ
    పాలకొల్లు పాపా నీ పైట జారువేళ
    యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
    సింగరాయకొండ నా సిగ్గు పూల దండ
    యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
    మాపటేల నుంచి రేపటేల దాకా
    తేప తేప కొక తీపి మేత పెట్టి
    సందు చూసి నాతో సందె
    కాపురాలు చే...స్తా ..వా
    లొట్టి పిట్ట పట్టి లొల్లి చేసి
    పెట్టి పిట్ట ముద్దు కొట్టి
    నన్ను గిల్లి పెట్టి పైట చాటు
    తోట విందు భోజనాలు వే....స్తా ...వా
    పిల్లకీ వసంత పల్లకీ
    రప్పించుకుంది కొత్త రంగనాయకీ
    జంటకి కులాస వేటికీ లవంగి
    చెట్టు కింద లవ్వు లాయేకీ
    వరూధినీ
    వరించనీ
    వదలకు పోదనీ...
    పాలకొల్లు పాపా నీ పైట జారువేళ
    యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
    సింగరాయకొండ నా సిగ్గు పూల దండ
    యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా

  • @vajranidhi3788
    @vajranidhi3788 3 года назад +106

    2021 lo vine vallu like here

  • @burrasindhu
    @burrasindhu 3 года назад +133

    నందమూరి ఫ్యాన్స్ oka లైక్

  • @lovelykumar8716
    @lovelykumar8716 4 года назад +321

    మొట్టమొదటిసారి మా అమ్మా కూడా వెళ్ళి చూసిన movie కైకలూరులో...

    • @dangetikrishnakanth2706
      @dangetikrishnakanth2706 3 года назад +22

      అమ్మతో చూసిన మొదటి సినిమా మీ జీవితాంతం గుర్తుంటుంది మంచి సినిమా 👍

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +9

      Fantastic song, kooti sir 🎵👌.

    • @salipallishankar
      @salipallishankar 2 года назад

      Q

    • @nadipannagari4300
      @nadipannagari4300 2 года назад +3

      Super hero

    • @kallepallilaxman1939
      @kallepallilaxman1939 2 года назад

      Uduyyduu uguu buggyyyyuy uygu u hi ug ugh, dug I'm sorry Ugh ughg up gcg

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +184

    ఎ.కోదండరాం రెడ్డి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి స్వరాల వాణి కీరవాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు బాలకృష్ణ గారి నటి మీన గారి అభినయం వర్ణనాతీతం.

    • @ontipuliramaiah5012
      @ontipuliramaiah5012 2 года назад +3

      Me

    • @manisankar6818
      @manisankar6818 2 года назад +2

      Yes sir మీరు చెప్పింది నిజం

    • @hemanth7119
      @hemanth7119 2 года назад +1

      @@ontipuliramaiah5012 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 2 года назад +1

      @@manisankar6818 గారు ధన్యవాదాలు.

    • @Redemption945
      @Redemption945 2 года назад +2

      Prathi sari idhe comment copy paste aa andi .nice comment

  • @akashk1660
    @akashk1660 4 года назад +179

    జై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటసింహ నందమూరి బాలకృష్ణ..

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 3 года назад +241

    2021 లో వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి....👆👍

  • @ranganathan5296
    @ranganathan5296 3 года назад +7

    TAmil industry 1992 to1998 number one place meena

  • @kottamnagarjuna5323
    @kottamnagarjuna5323 2 года назад +9

    Bobbili simham all time industry hit movie avuna kaadha friends

  • @user-vx6qc9tg8k
    @user-vx6qc9tg8k 5 месяцев назад +5

    My brother ku favourite song and my favourite heroine meena ❤❤❤❤❤❤

  • @AKHI2156
    @AKHI2156 Год назад +6

    ఈ సినిమాలో కేవలం బాలయ్య కోసమే అనేలా ఉంటుందండి. బాలయ్య అందం

  • @vivek2111
    @vivek2111 3 года назад +47

    2021 lo vine vallu like cheyandi

  • @narsimharao4772
    @narsimharao4772 3 года назад +121

    2021 లొ చూసవాళూ ఓక లైక్ వెశుకొండి

  • @reddy9036
    @reddy9036 4 года назад +346

    2020 వినే వాళ్ళు లైక్ కొట్టండి🙏

    • @yadaiahd7006
      @yadaiahd7006 3 года назад +2

      2021

    • @pathipatikiranpall4999
      @pathipatikiranpall4999 3 года назад +1

      @@yadaiahd7006 B

    • @anandhimsingle7635
      @anandhimsingle7635 3 года назад +1

      Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🤙🤙🤙🤙

    • @Meenaram75
      @Meenaram75 3 года назад +1

      Jai Meena garu💐

    • @pillapagagopi7223
      @pillapagagopi7223 3 года назад

      @@yadaiahd7006 l l like like that you can get you out of your own llll

  • @rangarao7971
    @rangarao7971 5 лет назад +67

    అదిరే స్వింగున్నపాట...బాలు ద స్వింగ్ కింగ్ సుశీలమ్మ చించేసింది..లవ్లీ

    • @Test-ec3jt
      @Test-ec3jt 4 года назад +4

      Just correcting ee song padindhi Chitra garu andi Susheela garu kadhu

    • @venkatreddymedapati3441
      @venkatreddymedapati3441 3 года назад +1

      Suseelamma kaadhu chithramma

    • @Meenaram75
      @Meenaram75 3 года назад

      చిత్రమ్మ పాట మీనమ్మ డాన్స్ 👌👌

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +1

      Jai Balayya meena ❤️❤️❤️...

  • @RajeshKumar-fs1ce
    @RajeshKumar-fs1ce 4 года назад +77

    Meena expresions keka

  • @vinodsivanoor6950
    @vinodsivanoor6950 3 года назад +22

    Ippudaithey 200 cr. Collection avaleela ga collect chesuntundhi

  • @nagulapallipydibabu5901
    @nagulapallipydibabu5901 10 месяцев назад +11

    2023 LO VINNAVALU ENTHAMANDHI

  • @billathebeast7503
    @billathebeast7503 3 года назад +26

    2021 lo Vinevallu like kottandi💜💜😍😋

  • @parlapallyvijayanirmala600
    @parlapallyvijayanirmala600 3 года назад +164

    90's Hero's chiru, balayya, nag, venky .andaru super evariki vare saati.

  • @raghavvendra
    @raghavvendra 4 года назад +121

    Nbk and meena is a perfect pair
    Outstanding Movements by nbk and nice music composed by MM Keeravani

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +4

      Your comment truth, Balayya meenagaru 👌.

  • @rgtravelsofficial
    @rgtravelsofficial 3 года назад +184

    The Expression Queen Meena❤

  • @haseenahaseena5279
    @haseenahaseena5279 3 года назад +27

    Awesome, Excellent music Keeravani garu👌👌👌👌👌

  • @nagarajahv7303
    @nagarajahv7303 3 года назад +33

    Balayya best pair with Expression queen Meena.Century movie all songs are melodious.

  • @shaikkhaja6665
    @shaikkhaja6665 6 лет назад +113

    balakrishna ku set ayyinttu vere heros ku koramisalu set avvavu super untaru

  • @raghug2849
    @raghug2849 4 года назад +31

    కీరవాణి గారు మీరు సూపర్....

  • @Reddys8555
    @Reddys8555 3 года назад +33

    పూజ్యులు గురువులు శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @durgaprasadt5510
    @durgaprasadt5510 4 года назад +107

    జై బాలయ్య జై జై బాలయ్య ✊️✊️✊️💪👍

  • @sriramsamayaltamil6942
    @sriramsamayaltamil6942 3 года назад +20

    Andham ante..... Meena 😘

    • @Meenaram75
      @Meenaram75 3 года назад +2

      Andaaniki artham Meena Madam. Natanaki bhashyam Meena madam. 💐

    • @sriramsamayaltamil6942
      @sriramsamayaltamil6942 3 года назад +2

      @@Meenaram75 👍🤗🤗

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +3

      Jai Balayya meena, excellent song...

  • @buradapolinaidu2977
    @buradapolinaidu2977 5 лет назад +88

    Meena so beautiful

  • @nagamadhu4949
    @nagamadhu4949 2 года назад +36

    మహానుభావుడు ఎస్పీ బాలు గారు.. 🙏

  • @Ganeshkumar-oz8mu
    @Ganeshkumar-oz8mu Год назад +1

    పాలకొల్లు పాపా నీ పైట జారు వేళ
    యహు యహు యహు యహు యా యా యా
    చిలకలూరి చిలక నీ చిట్టిఈడు గోల
    యహు యహు యహు యహు యా యా యా
    పాలకొల్లు పాపా నీ పైట జారు వేళ
    యహు యహు యహు యహు యా యా యా
    చిలకలూరి చిలక నీ చిట్టిఈడు గోల
    యహు యహు యహు యహు యా యా యా
    అది ఉలుకో చెలి తళుకో సొగసరి అలకో
    సింగరాయ కొండ నా సిగ్గుపూల దండ
    యహు యహు యహు యహు యా యా యా
    తొంగి చూసినాడే నా జున్నుపాల కుండ
    యహు యహు యహు యహు యా యా యా
    అది ఉడుకో ఒడి దుడుకో మగసిరి చురకో
    పాలకొల్లు పాపా నీ పైట జారు వేళ
    యహు యహు యహు యహు యా యా యా
    సింగరాయ కొండ నా సిగ్గుపూల దండ
    యహు యహు యహు యహు యా యా యా
    భం చిక్ భంభం భం చిక్ భంభం (2)
    పట్టుచీర కట్టి పట్టే మంచమెక్కి
    దిండునోత్తుకుంటు పండుకున్నవేళ
    నీవు చెంతరాక నిప్పులాంటి కోక జాగారం
    మంచికాడి కొచ్చి మల్లెపూలు తెచ్చి
    నల్ల వాలుజడ్ల నాటుతున్న వేళ
    నిన్నలేని పిచ్చి నిద్రలేచి వచ్చి నీకోసం
    కాముడీ సుఖాల చావాడి
    నువ్వాడు జోడు బంతులాటకి రెడీ
    హయ్యె కోమలి పెదాల ఫ్యామిలీ
    ముద్దాడు ముచ్చటాడు మూగ అల్లరీ
    మనోరమా - నేనే సుమా
    కలయిక నిజామా…
    పాలకొల్లు పాపా నీ పైట జారు వేళ
    యహు యహు యహు యహు యా యా యా
    సింగరాయ కొండ నా సిగ్గుపూల దండ
    యహు యహు యహు యహు యా యా యా
    భం చిక్ భంభం భం చిక్ భంభం (2)
    మాపటేల నుంచి రేపటేల దాక
    తేప తేప కోక తీపిమేత పెట్టి
    సందుచూసి నాతో సందెకాపురాలు చేస్తావా
    లొట్టిపిట్ట పట్టి లొల్లిచేసి పెట్టి
    పిట్టముద్దుకొట్టి నన్నుగిల్లిపెట్టి
    పైట చాటు తోట విందు భోజనాలు చేస్తావా
    పిల్లకి వసంత పల్లకీ రప్పించుకుంది కొత్త రంగనాయకి
    జంటకి కులాస వేటకి లవంగి చెట్టుకింద లవ్వు లాయికి
    వరూధుని - వరించని
    వదలకు పొదనీ…
    పాలకొల్లు పాపా నీ పైట జారు వేళ
    యహు యహు యహు యహు యా యా యా
    సింగరాయ కొండ నా సిగ్గుపూల దండ
    యహు యహు యహు యహు యా యా యా

  • @kishorvootkuru6281
    @kishorvootkuru6281 2 года назад +186

    నేను కార్ లో హైదరాబాద్ నుండి తిరూపతి పోయేటప్పుడు సింగరాయకొండ దగ్గరికి పోతున్న అనగ ఈ పాట పెట్టుకుంటా ఆ ఫీలింగే వేరు

  • @MP-xb9zz
    @MP-xb9zz 5 лет назад +171

    who are here in 2019

  • @surenderraju
    @surenderraju 5 лет назад +41

    Super singing ks chitra Amma garu ..SP balu super song

  • @sudarshanams8926
    @sudarshanams8926 2 года назад +28

    Excellent music, Jai Balayya ....

  • @arulprakash6128
    @arulprakash6128 3 года назад +80

    Meena and Roja both the gift for Telugu and Tamil Industry

  • @sambsiv2208
    @sambsiv2208 6 месяцев назад +2

    ఈ సాంగ్స్ చిన్నప్పటి టేప్ రికార్డర్ లో వినేవాళ్ళం ఎంత హ్యాపీగా ఉండేదో

  • @venkat999eswarlu
    @venkat999eswarlu 4 года назад +58

    Meena always kady super star and anthakanma andham ekkada ledhu

    • @Meenaram75
      @Meenaram75 3 года назад +2

      Meena garu my Goddess

    • @Meenaram75
      @Meenaram75 3 года назад +3

      Andamante Meena gaaridi. Andaaniki Artham mana Meena Amma. Jai Meenamma Jai jai Meenaamma 💐Naaku Devatha Meena gaaru. Naa jeevam Meena gaaru. Jai Meenamma 🙏

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +1

      Jai Balayya meena...

    • @kuruvasuresh2355
      @kuruvasuresh2355 2 года назад

      @@Meenaram75 you are not the tt😉😁😉😭😉r🙏

  • @kullaykullay7537
    @kullaykullay7537 5 лет назад +28

    Xlent song super 👌 👌 balaya Mina super Jodi song👍

  • @harikrishnaharikrishna6249
    @harikrishnaharikrishna6249 5 лет назад +108

    jai NTR jai BALAYYA YOUNG TIGER FAN ikkada

  • @rambabubokka8092
    @rambabubokka8092 2 года назад +6

    జై బాలయ్య జై తెలుగుదేశం

  • @Venkatgcp999
    @Venkatgcp999 5 лет назад +47

    Super star Meena

    • @Meenaram75
      @Meenaram75 3 года назад

      Lady Super star Meenamma. Goddess Meenamma 🙏

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +1

      Jai Balayya meena ❤️❤️❤️...

  • @Venkatgudipalli
    @Venkatgudipalli 2 года назад +7

    What a composition 👏 2022 feb lo kuda serach chesi vinalapistundi.... love the song Melody bramha for a reason 🙏🙏 MM keeravani sir🙏❤️

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 6 лет назад +147

    Excellent music by Keeravani garu

  • @kollishiva1101
    @kollishiva1101 3 года назад +18

    Heart touching song Jai balayya babu

  • @manigowda5272
    @manigowda5272 4 года назад +20

    Keeravani Garu thank you very much for amazing music

  • @ramachandrarao2303
    @ramachandrarao2303 3 года назад +4

    Meena costumes dance keka

    • @Meenaram75
      @Meenaram75 3 года назад

      జై మీనమ్మ 🙏

  • @madhumadhuri65
    @madhumadhuri65 3 года назад +4

    Mena beautiful chala

  • @nunsavathsudhakar3458
    @nunsavathsudhakar3458 5 лет назад +20

    meena angel....

  • @avulaprasanthi7113
    @avulaprasanthi7113 6 лет назад +166

    Excellent music and Evergreen song of balaiah and meena garu

  • @siricreations6135
    @siricreations6135 5 лет назад +21

    Keeravani garu super music

  • @srediting6083
    @srediting6083 4 года назад +28

    Meena madam too beautiful in this song Queen

  • @desaiakhil9994
    @desaiakhil9994 4 года назад +23

    Wonder full song balayya and meenagaaru meena gaaru bhale beauty full gaa vunnaru madam jai balayya jai jai balayya jai hind

  • @rmramrmram3290
    @rmramrmram3290 4 года назад +24

    C/O Keeravaani musical Hits.

  • @konikinareshyadav1683
    @konikinareshyadav1683 Год назад +57

    We miss u Indian film industry SPB sir ❤️❤️

    • @dasaribharathi1135
      @dasaribharathi1135 Год назад

      Adini wala i supot prajalukosham family kosha Ratama Yavadukosha Doggaluki chutichidi ladu

  • @venkyvenky2920
    @venkyvenky2920 3 года назад +20

    Balayya old movie songs evergreen allways

  • @user-so1ws3hi4t
    @user-so1ws3hi4t 5 месяцев назад +1

    Everything super...no words to describe. Jai balaya.

  • @gajendrantr1533
    @gajendrantr1533 2 года назад +5

    Palakolla Papa Ni Paita Jaru Vela What A Lyrics..🔥

  • @mmdharbsnl
    @mmdharbsnl Год назад +1

    మన నటసింహం "బొబ్బిలి సింహం" గా నట విశ్వరూపం

  • @kiranpeyalla1415
    @kiranpeyalla1415 2 месяца назад +1

    .. Nenu 2024 lo kuda chusthu nanu

  • @eswarkolla4641
    @eswarkolla4641 2 года назад +1

    21-3-2022 lo Vintunna Vaallu Like Cheyyandi.... NBK Garu Golden HERO Movie 🎥 Superr

  • @kandelamahipal5478
    @kandelamahipal5478 5 лет назад +25

    Meena dance adurs

  • @madhavulukumboji4646
    @madhavulukumboji4646 4 года назад +10

    ఈ పాట నాకు చాలా ఇష్టం.

  • @ramakrishnakrishna2597
    @ramakrishnakrishna2597 5 лет назад +25

    What a wonderful song excellent music composse by keeravani gaaru

    • @sudarshanams8926
      @sudarshanams8926 Год назад +1

      Keeravani gaaru music, Balayya meenagaru super 👌.

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Год назад +3

    JAI BALAYYA JAI JAI BALAYYA 👌

  • @raghavvendra
    @raghavvendra 4 года назад +12

    Nbk movements
    For
    Keeravani music

  • @VPMI5658
    @VPMI5658 Год назад +6

    I belongs to 90's.. all songs in that 90's are sooooperb

  • @yagatirudraprasad6875
    @yagatirudraprasad6875 5 лет назад +31

    Simham ante balakrishna.... very apt

  • @s.obulesusomanapalli6600
    @s.obulesusomanapalli6600 2 года назад +1

    ఇది బొబ్బిలి పంజా
    బొబ్బిలి సింహం
    నట సింహం
    జై బాలయ్య జై బాలయ్య 👍👍👍

  • @srikanthsrikanth9430
    @srikanthsrikanth9430 3 года назад +4

    Meena garu beautiful ❤️❤️❤️

  • @iamgeethareddy
    @iamgeethareddy 2 года назад +2

    90 s lo super songs unny Eppudu entoo 🙏🤦‍♀️🤦‍♀️

  • @raghavvendra
    @raghavvendra 4 года назад +11

    Perfectly perfect
    Nbk +Meena

  • @gayithrimanju1149
    @gayithrimanju1149 4 года назад +4

    Meena garu extraordinary beauty appatlo super meena

    • @Meenaram75
      @Meenaram75 3 года назад +1

      జై మీనమ్మ 🙏

  • @nihalreddy9324
    @nihalreddy9324 2 года назад +15

    Beautiful song 👌👌👌❤❤❤

  • @satyanarayana4242
    @satyanarayana4242 2 года назад +3

    meena garu fans like me

  • @balakrishnakantimahanti8947
    @balakrishnakantimahanti8947 3 года назад +6

    I love meena

  • @bsrikanth5636
    @bsrikanth5636 2 года назад +15

    Good olden days,irrespective of the star most of the movies and songs were superb

  • @shivarammainsponnam1400
    @shivarammainsponnam1400 3 года назад +5

    2021lo chusina vallu oka like

  • @mattasrinivas8051
    @mattasrinivas8051 5 лет назад +14

    MA balaiya super

  • @thirupathikotthuri9558
    @thirupathikotthuri9558 3 года назад +1

    మీన కోసమే చూసిన

  • @arunakumarijanni5668
    @arunakumarijanni5668 5 лет назад +18

    I like meena

  • @satishlekkala1438
    @satishlekkala1438 2 года назад +5

    Meena super graceful actor

  • @kumarelugu5136
    @kumarelugu5136 2 года назад +1

    Palakollu,singarayakonda❤️

  • @bobbilinarendra6317
    @bobbilinarendra6317 2 года назад +2

    Balayya fance 👍

  • @maheshbadri5560
    @maheshbadri5560 7 лет назад +99

    these type songs are not in these days

  • @perumallapalliramakrishna121
    @perumallapalliramakrishna121 2 года назад +2

    Venky balayya chiru nag sir🥰🥰🥰🥰🥰🥰 jai

  • @malleswaribhavyasree7764
    @malleswaribhavyasree7764 4 года назад +21

    2020 lo kuda vinevallu.....ever green songs.. old is gold abba....

  • @rangaklikz6819
    @rangaklikz6819 4 года назад +10

    Veturi garu chanipoina ayana rasina sahithyam brathikey vundi...

  • @ananthasrinivas9875
    @ananthasrinivas9875 3 года назад +5

    excellent music by keeravani garu

  • @mrsuresh499
    @mrsuresh499 3 года назад +1

    Naa chinappudu jnapakaalu gurthuvastunai

  • @mandapatigopalakrishna8327
    @mandapatigopalakrishna8327 4 года назад +2

    బాలకృష్ణ సాంగ్ పాలకొల్లు పాప అనే సాంగ్ చాలా బాగుంది బాగుంది

  • @sikhilesunilkumar6764
    @sikhilesunilkumar6764 5 лет назад +41

    My meena good .my keeravani Garu music good.chitra Garu balu Garugood

    • @RB-iy8ds
      @RB-iy8ds 3 года назад

      Gootle balayya nee.....

    • @arjunsk3290
      @arjunsk3290 2 года назад

      Meena. Super. Dance. &.. Chuny.. Katadam.verynice.i.lke.meena

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +1

      Keervani music@balayya,meena dance superb 👍.

  • @user-nr7cs4op7y
    @user-nr7cs4op7y 3 месяца назад +1

    2030 kuda adhee grace untadhi

  • @viswanatht1223
    @viswanatht1223 Год назад +1

    కీరవాణి...always evergreen

  • @yagatirudraprasad6875
    @yagatirudraprasad6875 5 лет назад +10

    Balakrishna is professional.....