Nayudu Gari Kutumbam Movie Songs - Thaluku Thaluku Song - Krishnam Raju - Suman - Sanghavi

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2013
  • Thaluku Thaluku Song From Nayudu Gari Kutumbam Movie.
    Click And Watch Nayudu Gari Kutumbam Full Movie,
    • Video
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 2,3 тыс.

  • @narayanaswammy8121
    @narayanaswammy8121 2 года назад +302

    హీరో అంటే ఇలాగే ఉండాలి అనిపించే👍హీరో సుమన్ గారు

  • @thinkdifferently7565
    @thinkdifferently7565 3 года назад +291

    ఓల్డ్ సాంగ్స్ విన్నంత సేపు చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది.🕺🕺💃💃

  • @Rajuramu766
    @Rajuramu766 2 года назад +149

    Suman సారు గారు నిజంగా అద్భుతం 🙏 డాన్స్ ఫైట్ మాట నిజంగా ఎంతో పెద్ద ఎత్తుకు ఎదిగే వారు, ఎంతైనా మంచిగ వుంటే ఓర్వని చిల్లారగల్లు ఎంతో మంది లోకంలో😔 ఎంతైనా మీరు మీ నటన నిజంగా అద్భుతం సుమన్ sir మీకు నా అభినందనలు heartly hatsapp great hatsapp miracle sir 🙏

  • @sashikantt003
    @sashikantt003 4 года назад +135

    అందగాడు, గుణం కలవాడు, మంచి ఫైటర్ .... ఏంలాభం మోసాలకి బలయ్యాడు.... జాగ్రత్త పడుంటే no1 హీరో గా ఉండేవాడు.....

  • @annavarapujayashri868
    @annavarapujayashri868 2 года назад +38

    సుమన్ గారు సూపర్ డాన్స్ అండి,సూపర్ సాంగ్

  • @durgaprasad5576
    @durgaprasad5576 Год назад +1025

    నిద్రపోయేముందు పాత పాటలని వినేవాళ్ళు నాలాగే చాలామంది ఉండే ఉంటారు.

    • @skentertainment6956
      @skentertainment6956 Год назад +32

      Yes brother

    • @rajuramyasri2834
      @rajuramyasri2834 Год назад +24

      ఇటువంటి పాటలు వినకుంటే రోజు గడవద్దు BHAYYA.. NIGHT నిద్ర కూడా పట్టదు.. 1985 లో పుట్టినా బాగుండు.. ఇప్పుడే ఇంతలా ఎంజాయ్ చేస్తున్నాం పాటలు.. థియేటర్ లో ఎలా ఎంజాయ్ చేశారో అప్పుడు

    • @sumasai92
      @sumasai92 Год назад +6

      Yes

    • @saimoulali384
      @saimoulali384 Год назад +3

      S you correct

    • @rebelprakash3720
      @rebelprakash3720 Год назад +3

      7

  • @abhiramabhiramramabhiramra2032
    @abhiramabhiramramabhiramra2032 3 года назад +63

    మెగాస్టార్ సుమన్ గారికి మా బాబాయ్ పెద్ద ఫ్యాన్ ఇప్పటికి మా బీరవాలో నేటి భారతమ్ ఖేది ఇన్స్పెక్టర్ ఇంకా చాలా వున్నాయి సుమన్ గారి మూవీస్ నాకు కూడా బాగా ఇష్టం సుమన్ గారి మూవీస్ అన్న ఫెట్స్ చాలా ఇష్టం అందుకే ఐ లైక్ మెగాస్టార్ సుమన్ మరియు రియల్ కరాటే back belt

  • @merugusumanth1583
    @merugusumanth1583 Год назад +178

    2022. కూడా వింటాము.. ఎందుకంటే సూపర్ హిట్స్ కాబట్టి

  • @sureshaddanki6005
    @sureshaddanki6005 5 лет назад +453

    అల్ ఇండియా అందగాడు..
    ఆంధ్రుల ఆరాధ్య దైవం...
    One and Only.

  • @nayakjp7293
    @nayakjp7293 3 года назад +182

    సుమన్ గారి సినిమాల హైలెట్ సూపర్ సాంగ్ సూపర్ ఫిలిం💐💐💐💐💐👌👌👏👏👏

  • @harishuosa8093
    @harishuosa8093 4 года назад +1777

    తెలుగు ఓల్డ్ సాంగ్స్ ఎంత మందికి ఇష్టమో ఒక లైక్ చేయండి

  • @BhukyaRanjitn-hn6hz
    @BhukyaRanjitn-hn6hz Год назад +9

    ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది ఈ పాట వింటే నా చిన్నప్పుడు రోజులు గుర్తుకు వస్తుంది

  • @friendly_gaming1468
    @friendly_gaming1468 2 года назад +198

    సుమన్ గారు ఎంత అందంగా ఉంటారో అతని పాటలు కూడా అంతే అందంగా ఉంటాయి

  • @sarahrotti6845
    @sarahrotti6845 2 года назад +12

    నాకు చాలా ఇష్టమైన పాట ఇది ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట సుమన్ గారు 👍👍👍👍👍💋💋💋

  • @sankarraojasti6929
    @sankarraojasti6929 4 года назад +88

    సుమన్ గారు పరిపూర్ణ నటుడు అనటానికి ఈ సాంగ్ తన డాన్స్ ఆ grace glamour super sir మీరు

  • @venkateshamvenkatesham5358
    @venkateshamvenkatesham5358 2 года назад +179

    2021లో కూడాసుమన్ గారుమీ పాటలు వింటుంటేచాలా సంతోషంగా ఉంటుందిమీరు కల్మషం లేని మంచి మనసుఅప్పుడే పుట్టిన పిల్లగాని మనసు ఎలా ఉంటుందోనీ మనసు కూడా అలా ఉంటుంది సార్చాలా గొప్ప వ్యక్తి

  • @metla.rajasekharreddy6621
    @metla.rajasekharreddy6621 5 лет назад +256

    సుమన్ గారిని నేను రియల్ గా చూశాను. సూపర్ పర్సన్. చాలా మంచి మనసు ఉన్న అందగాడు.

    • @shaikabdu3287
      @shaikabdu3287 3 года назад +3

      Anna nenu kuda chusa eluru lo

    • @thirumaleshraju5716
      @thirumaleshraju5716 3 года назад +6

      Anna Nenu Kuda Chusanu Ee Song Lo

    • @balub9563
      @balub9563 2 года назад +4

      @@thirumaleshraju5716 😂😂

    • @kommuvijay4660
      @kommuvijay4660 2 года назад

      @@balub9563 p

    • @kommuvijay4660
      @kommuvijay4660 2 года назад

      @@shaikabdu3287 ఇk౬6kkkkkklసుక l66k6౬రవాణా యే ⁶

  • @user-do8zg3ps9l
    @user-do8zg3ps9l 2 года назад +217

    మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి మనసున్న అందగాడైన సుమన్ గారికి రావలసినది మెగాస్టార్ బిరుదు 🤷‍♂️

  • @ranjithpamarthi5461
    @ranjithpamarthi5461 Год назад +8

    ఈ సాంగ్ అయితే నేను ప్రతి రోజూ కూడా వింటాను న నా హోం theater lo నాకు చాలా ఇష్టమైన మూవీ డాన్స్ కూడా హైలైట్ ఎస్పీ బాలు గారు సాంగ్ స్టైల్ సూపర్

  • @gaddamsai8343
    @gaddamsai8343 Год назад +15

    ఈ పాట ప్రతిరోజు నేను వింటాను

  • @rambabut3230
    @rambabut3230 2 года назад +217

    వయసు తేడా లేకుండా అందరినీ ఒక ఊపు ఊపిన పాట ఇదే అప్పట్లో.

  • @nukarajubonu5240
    @nukarajubonu5240 3 года назад +25

    Na chinnanti song sir ippatiki appatiki e song super hitte,🙏🙏🙏🕺

  • @jampanasudhakar5438
    @jampanasudhakar5438 3 года назад +206

    1990's youth ekkuvaga Suman sir fans yes or no?

  • @srinivassrinivas3634
    @srinivassrinivas3634 6 месяцев назад +5

    90s kids ekkada 100k kavali comon fast

  • @shivakrishna1341
    @shivakrishna1341 4 года назад +57

    2020 year nunchi chusevalu oka like vesukondi friends..

  • @baburaobaburo5762
    @baburaobaburo5762 4 года назад +336

    సుమన్ ఫ్యాన్స్ ఒక లైక్ కోటండి

  • @ShivaniShivani-re7yu
    @ShivaniShivani-re7yu 2 года назад +27

    తళుకు తళుకు చిన్నది… తాజా సోకులున్నది
    చురుకు చురుకు చిన్నడు… చుట్టేదాక ఆగడు
    కోలకళ్ళల్లో కోరికున్నాది… పూలపక్కల్లో వాలమన్నాది
    సై సై అంటు సవాల్ కొట్టి సందు చూడాల
    మైమరపించి ముద్దుల్లోనే ముంచివేయ్యాల
    తక్ ధిమితోం తక్ ధిమితోం… తక్ ధిమితోం ధితుం ధితుం
    తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది
    చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు
    అహ్హా అహా అహ్హా అహా… అహ్హా అహా అహ్హా అహా
    యె య యె య యె య యె యా
    వలవేసీ వయ్యారాలే పట్టాల… నిలదీసి నిగ్గుల్లోనే నెగ్గాల
    చలివేసి సంధిట్లోనే చేరాల… కలబోసి కావాలని తీరాల
    ముచ్చటై ఎదఎద ముడివేసా… కలిసి పదేపదే పెనవేసా
    బిడియం హఠాత్తుగ వదిలేసా… ఒడిలో భలే సుఖం చవిచూసా
    ఓ హో, అప్సరస లిప్స్ రసాలందుకొనె వేళా
    తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది
    చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు

  • @srikanthchoppara562
    @srikanthchoppara562 Год назад +121

    2022సం లో కూడా చాలా సార్లు విన్నాను 🌹🌹🌹🌹

  • @krisskittu7193
    @krisskittu7193 3 года назад +109

    Tollywood First Megastar Suman garu good Actor 👍👌👏🙌

    • @supremeshark9328
      @supremeshark9328 Год назад +5

      Ikkada unna andariki ee comment dont degrade anyone. They both r actors. But .... Megastar is one n only Chiranjeevi garu. Ayanaku Suman garki vere birudu ivvandi...🎉🎉🎉

  • @saiduluedulakanti6875
    @saiduluedulakanti6875 4 года назад +875

    తళుకు తళుకు చిన్నది తాజా సోకులు ఉన్నది 2020 ఈ పాట విన్నవాళ్ళు ఓకే ఒక లైక్ వేసుకోండి

  • @avulaswathiavulaswathi8613
    @avulaswathiavulaswathi8613 2 года назад +111

    నాకు సుమన్ గారి పాటలు వినడం చాలా ఇష్టం

  • @Rammanda111
    @Rammanda111 3 года назад +397

    2021 lo వింటున్నవారు like చేయండి 👍👍

  • @harshareddy59
    @harshareddy59 5 лет назад +779

    Mega star suman ki oka like veyskondi ................
    Veelu itey oka vissel kuda

  • @srinivasracharla2591
    @srinivasracharla2591 5 лет назад +60

    Yes. First megastar in tolywood suman garu.

  • @teegalavasu4462
    @teegalavasu4462 4 года назад +393

    మనుసున్న. మహారాజ్. సుమన్. గారు

    • @appalareddy770
      @appalareddy770 3 года назад +4

      Am yasaya sakshi ga chilling at my family now I yasaya sakshi ga chilling at my you my family❤👪 ok 🇦🇮yasaya sakshi ga na ki call who

    • @VenkateshVenkatesh-bz4mi
      @VenkateshVenkatesh-bz4mi 3 года назад +3

      Suman Garu super mere super dancer

    • @sridharbathini8715
      @sridharbathini8715 3 года назад +1

      Lpllllllllpllll"llpppppppppppppppppppppppppppppp

    • @bsomashankar9288
      @bsomashankar9288 3 года назад +1

      9

    • @sivasivababa5205
      @sivasivababa5205 Год назад

      @@VenkateshVenkatesh-bz4mi
      .
      M

  • @jagdhishinukollu9558
    @jagdhishinukollu9558 4 года назад +22

    RAJ KOTI tharvathe evarinaa....we are lucky to have them in the Telugu Industry...

  • @rpworld69
    @rpworld69 5 лет назад +147

    Handsome person suman garu...
    Super star ipatiki epatiki

  • @venkybunny6835
    @venkybunny6835 4 года назад +634

    2020 lo kuda ee video chuse vallu oka like vesukondi

  • @sarmashussain3272
    @sarmashussain3272 4 месяца назад +2

    అప్పుడు ఇప్పుడు ఎంత మాత్రం తగ్గదు ఈ పాటలోని ఊపు.... Evergreen Songs❤

  • @gangadharvaalmeekisonnepal2568
    @gangadharvaalmeekisonnepal2568 3 года назад +8

    Real మెగాస్టార్ సుమన్

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 2 года назад +100

    పల్లవి:
    తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది
    చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు
    కోల కళ్ళల్లో కోరికున్నాది
    పూల పక్కల్లో వాలమన్నాది
    సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా
    మైమరపించే ముద్దుల్లోనే ముంచివేయాలా
    తక్ ధిమితోం తక్ ధిమితోం తక్ ధిమితోం
    ధితోం ధితోం
    తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది
    చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు
    చరణం:1
    వలవేసి వయ్యారాలే పట్టాలా
    నిలదీసి నిగ్గుల్లోనే నెగ్గాలా
    చలివేసి సందిట్లోనే చేరాలా
    కలబోసి కోపాలన్ని తీరాలా
    ఒకటై ఎదా ఎదా ముడివేశా
    కలసి పదే పదే పెనవేశా
    బిడియం హఠాత్తుగా వదిలేశా
    ఒడిలో భలే సుఖం చవిచూశా
    ఓహో అప్సరసా లిప్సురసాలందుకొనే వేళ...
    తళుకు తళుకు చిన్నది తాజా సోకు లున్నది
    చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు
    చరణం:2
    సరదాలే సాయం కోరే వేళల్లో
    సరసాలే తీరం దాటే వేళల్లో
    తరగాలే వాడి వేడి తాకిట్లో
    కరగాలే సిగ్గు వెన్న కౌగిట్లో
    చిటికే వేసిందిలే చిరు ఆశ
    ఇటుగా రారమ్మని పిలిచేశా
    చిటుకు చూపుల్లోనే గురిచూశా
    కిటుకు లాగి లాగి అదిమేశా
    ఆహా కిస్సులకి యెస్సులని కస్సుమని కోరి.....
    తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది
    చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు
    కోల కళ్ళల్లో కోరికున్నాది
    పూల పక్కల్లో వాలమన్నాది
    సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా
    మైమరపించే ముద్దుల్లోనే ముంచివేయాలా
    తక్ ధిమితోం తక్ ధిమితోం తక్ ధిమితోం
    ధితోం ధితోం
    చిత్రం:నాయుడుగారి కుటుంబం (1996)
    నటీనటులు:సుమన్,సువర్ణ,సంఘవి,కృష్ణంరాజు.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి.
    నా సెల్ నంబర్ 9603008800.
    28/08/2021.
    (సుమన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు)

  • @gopiveeranki3386
    @gopiveeranki3386 4 года назад +121

    సూపర్ సర్ ఆల్ ఇండియా అందగాడు తల్వార్ సుమన్ గారు

  • @indiashiva3528
    @indiashiva3528 2 года назад +81

    సూపర్ సుమన్ అన్న ❤️🔥🔥🔥

  • @mattaarunkumar2526
    @mattaarunkumar2526 4 года назад +125

    2020 lo ee song hit ane vallu like kottandi

  • @ambuamaravarapu3737
    @ambuamaravarapu3737 4 года назад +1186

    సుమన్ ఫాన్స్ లైక్. కొట్టండి

  • @chekkasiva634
    @chekkasiva634 5 лет назад +121

    సూపర్ సంతోషిస్తున్నాము

  • @chimpirisuryanarayana495
    @chimpirisuryanarayana495 Год назад +35

    One Of The Legendary Actor in Tollywood Industry

  • @telugusarada
    @telugusarada 2 года назад +218

    సుమన్ గారి పాటలు యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్నాయి. నిజంగా అతని హార్డ్ వర్క్ ఇప్పుడు అందరికి అర్దమౌతుంది

  • @venkateshedelly3437
    @venkateshedelly3437 4 года назад +21

    Jai Suman.... Super dance😍🥰😘

  • @sapavatkishan8274
    @sapavatkishan8274 4 года назад +62

    Suman sir what a song what a dance never before ever after

  • @nareshbolledla7975
    @nareshbolledla7975 3 года назад +473

    2021లో పాట వినే సోదరులు లైక్ వెసుకోండి

  • @telugubidda9955
    @telugubidda9955 3 месяца назад +2

    2024 లో కూడా వింటాం.
    భవిష్యత్ లో కూడా వింటాం.

  • @k.venkatpeddi6375
    @k.venkatpeddi6375 5 лет назад +357

    Yes tolywood first megastar Suman. Supersong

  • @shaikkhareem2360
    @shaikkhareem2360 4 года назад +46

    2019 lo kuda craje alllage undi

  • @praveenkumar-dyaga786
    @praveenkumar-dyaga786 29 дней назад +38

    కొత్త పాటలు విని విని బోర్ కొట్టి. ఇలా పాత పాటలు వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @jaihanuman5102
    @jaihanuman5102 4 года назад +214

    Suman Garu real hero...emantaru friends

  • @eswarchandu676
    @eswarchandu676 5 лет назад +138

    2019 may month lo chusina vallu oka like kottandi suman gaaru action is very nice 😘😘

  • @someshakerb.ramakrishna4886
    @someshakerb.ramakrishna4886 5 лет назад +202

    టాలెంట్ పర్సన్ సుమన్ గారు 🎼

  • @rangag3916
    @rangag3916 3 года назад +61

    సుమన్ గారు సూపర్ హీరో

  • @smadhukar8146
    @smadhukar8146 2 года назад +8

    Suman gaaru and koti gaari combination all time hit

  • @arunkumar-so9qw
    @arunkumar-so9qw 5 лет назад +271

    Who gonna listen dis song on 2020 one like

  • @lingaiahdubani7896
    @lingaiahdubani7896 5 лет назад +56

    Suman first next megastar

  • @bhanuprasadswarna4901
    @bhanuprasadswarna4901 Год назад +16

    Old is gold ❤️❤️❤️😍😍

  • @korakollaumesh9490
    @korakollaumesh9490 5 лет назад +94

    Suman Really a
    Superstar...He is not Megastar ,he is more than that,....Tollywood Politics ....

    • @sravanpulluri3916
      @sravanpulluri3916 2 года назад +4

      Correct bro mega star anedi oka tag matrame suman is a gentle men

    • @telugustudio-3696
      @telugustudio-3696 2 года назад

      బాబు సుమన్ గ్రేట్ బట్ చిరు morethan that

    • @PNB2489
      @PNB2489 2 года назад +2

      @@telugustudio-3696 అంతలేదు. సుమన్ ముందు ఒక్క డాన్స్ మినహా దేంట్లోనూ పనికిరాడు.

  • @krishnadarnasi5407
    @krishnadarnasi5407 4 года назад +24

    Really Mega Star Suman Sir

  • @jeevan160
    @jeevan160 4 года назад +96

    Corona time lo chusthuna valu like veskondi

  • @appannathuburu8095
    @appannathuburu8095 11 месяцев назад +2

    నాకు సుమంత్ చాలా ఇష్టం సుమ

  • @sanaboinachinna.2089
    @sanaboinachinna.2089 5 лет назад +224

    సుమన్ గారూ అప్పుట్లో మిరే సూపర్ డేన్స్ ర్...👉🌴🔪💪

  • @RocKy-tl3lp
    @RocKy-tl3lp 5 лет назад +577

    tollywood first megastar first hero గౌ. శ్రీ సుమన్ గారు

    • @sivaramakrishna2029
      @sivaramakrishna2029 5 лет назад +1

      Yvonne

    • @yemmaravinder335
      @yemmaravinder335 5 лет назад +11

      Super song Suman garu

    • @sanaboinachinna.2089
      @sanaboinachinna.2089 5 лет назад +27

      super fast మెగాస్టార్ అంటేనే సుమన్ గారే కాని ఎదవ కి ఇచ్చారు ఈ బిరుదు మెగాస్టార్ అని చిరంజీవి కి బోకు ఎదవ

    • @tirrisattibabu4838
      @tirrisattibabu4838 5 лет назад +7

      super fast

    • @hemanthdogga4767
      @hemanthdogga4767 5 лет назад +9

      Correct annaya

  • @mvkravikumar7632
    @mvkravikumar7632 4 года назад +14

    2020 lo koda ee video song chusinavaru oka like visukodi

  • @ToNyToNy-sq3cl
    @ToNyToNy-sq3cl Год назад +4

    Ee Song lo Koti Gaaru Music Vere Level 🔥🔥

  • @chandrachandra8088
    @chandrachandra8088 5 лет назад +263

    Jest miss mega star...
    సుమన్ sir

  • @sambasivasambasiva626
    @sambasivasambasiva626 4 года назад +837

    సుమన్ ప్యాన్ అందరికీ హాయ్ బ్రదర్స్ జై సుమన్

  • @sreedharreddysagili
    @sreedharreddysagili 2 года назад +39

    Suman is allways handsome hero. No comparison for other heroes

  • @ranjithpamarthi5461
    @ranjithpamarthi5461 Год назад +4

    నా పాప కూడా పాడుతుంది ఈ సాంగ్ 4 years చాలా ఇష్టమైన సాంగ్

  • @SumanKumar-dx6gt
    @SumanKumar-dx6gt 4 года назад +160

    సుమన్ & సుమన్ స్టార్ స్టార్

  • @dharmateja3643
    @dharmateja3643 Год назад +24

    Suman has excellent songs that never had for any hero even chiranjeevi ❤️

  • @burrasindhu
    @burrasindhu 2 года назад +20

    సుమన్ గారి అందమే వేరు 😘😘

  • @Sippy1508
    @Sippy1508 4 года назад +162

    తళుకు తళుకు చిన్నది తాజాసోకులున్నది
    చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు
    కోలకళ్ళల్లో కోరికున్నాది పూలపక్కల్లో వాలమన్నాది
    సై సై అంటు సవాల్ కొట్టి సందు చూడాల
    మై మరపించి ముద్దుల్లోనే ముంచివేయ్యాల
    తక్ ధిమితోం తక్ ధిమితోం తక్ ధిమితోం
    ధితుం ధితుం
    తళుకు తళుకు చిన్నది తాజాసోకులున్నది
    చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు
    వలవేసీ వయ్యారాలేపట్టాల నిలదీసి నిగ్గుల్లోనే నెగ్గాల
    చలివేసి సంధిట్లోనే చెరాల కలబోసి కావాలని తీరాల
    ఒకటై ఎదఎద ముడివేసా కలిసి పదేపదేపెనవేసా
    బిడియం హఠాత్తుగ వదిలేసా ఒడిలో భలేసుఖం చవిచూసా
    ఓహో అప్సరస లిప్స్ రసాలందుకొనె వేళా
    తళుకు చిన్నది తాజాసోకులున్నది
    చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు
    సరదాలే సాయంకోరె వేళల్లో సరసాలే తీరందాటే వేళల్లో
    పెరగాలే వాడి వేడి తాకిట్లో పరగాలే సిగ్గువెన్న కౌగిట్లో
    చిటికేవేసిందిలే చిరు ఆశ ఇటుగ రారమ్మని పిలిచేసా
    చిటుకుచూపుల్లోనే గురిచూసా కిటుకులాగిలాగి అదిమేసా
    ఆహా కిస్సులకి ఎస్సులని కస్సుమని పాయే
    తళుకు చిన్నది తాజాసోకులున్నది
    చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు
    కోలకళ్ళల్లో కోరికున్నాది పూలపక్కల్లో వాలమన్నాది
    సై సై అంటు సవాల్ కొట్టి సందు చూడాల
    మై మరపించి ముద్దుల్లోనే ముంచివేయ్యాల
    తక్ ధిమితోం తక్ ధిమితోం తక్ ధిమితోం
    ధితుం ధితుం
    చిత్రం : నాయుడు గారి కుటుంబం (01.01.1996)
    గానం : బాలు, చిత్ర
    సంగీతం : కోటి
    తారాగణం : సుమన్, సంఘవి
    దర్శకులు : బోయిన సుబ్బారావు

  • @bhagyananagarinanagari156
    @bhagyananagarinanagari156 5 лет назад +46

    The heroine best suited to Suman and she acted as Swarna in Chandramukhi cinema.

  • @rajinikama6456
    @rajinikama6456 5 лет назад +169

    he is first megastar in tollywood

  • @venkatk9296
    @venkatk9296 4 года назад +15

    Mega suman sir,, all time Favourite hero...

  • @srikanth7730
    @srikanth7730 2 года назад +5

    Koti garu Mee music ultimate....... Now also in 2022, very fresh

  • @kullaykullay7537
    @kullaykullay7537 6 лет назад +125

    Suman garu no1song👌👌👌👌👌👌👌

  • @earlapallymahesh5474
    @earlapallymahesh5474 5 лет назад +734

    2020 lo chusina varu like here

  • @pramakwt9538
    @pramakwt9538 2 года назад +1

    ఈ ఒక్కపుడు క్యాసిట్ అరిగిపోయిందాకా వినేవాళ్ళం ఈ పాట అంతయిష్టం ఈ పాట అంటే కానీ ఇప్పుటికి ఆ క్రజ్ తగ్గలేదు

  • @bhargavireddy4059
    @bhargavireddy4059 3 года назад +46

    Unforgettable song ❤️❤️❤️❤️❤️

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад +1

      సూపర్ సాంగ్ అండి చాలా బాగుంది

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 2 года назад +1

      తెలుగు పాట విని ఇంగ్లీషు లో కామెంట్ చేయడం ఎం బాగాలేదు

    • @PNB2489
      @PNB2489 2 года назад

      ఇలాంటివి ఎన్నో

  • @subhashsantapura65
    @subhashsantapura65 4 года назад +62

    సుమన్ గారు సూపర్ హీరో..

  • @purnachandrapuli5679
    @purnachandrapuli5679 Год назад +27

    సుమన్ గారి మూవీస్ పాటలు ఫైట్స్ అన్ని బాగుంటాయి

  • @srinivasaraodarla4292
    @srinivasaraodarla4292 3 года назад +77

    Sensational star suman with out any back ground he reached top range Hero... in 1984--86 he is no:1 hero, unfortunately in 1985 he went to jail

    • @anjianjali9138
      @anjianjali9138 3 года назад

      so wat

    • @krishnareddy323
      @krishnareddy323 2 года назад +2

      Enduku chiranjeevi munchesaduga

    • @devarintisrinivas7515
      @devarintisrinivas7515 2 года назад +2

      @@krishnareddy323 andhariki chiru ne target bhaga unnarra meeru evaru fail aina chiru meedha thoseyyadam ..

    • @jagadesha9054
      @jagadesha9054 2 года назад +1

      Top hero going to jail there must be conspiracy to bring his popularity down

    • @Tothepoint_4u
      @Tothepoint_4u Год назад

      Rumor back then.. Sr NTR did this to promote Bala Krishna... Chiru has nothing to do with it. Megastar title vachindi in 90s anthaku mundu Supreme Hero

  • @SUNNY-uv6eb
    @SUNNY-uv6eb 5 лет назад +30

    Evergreen actor megastar suman my favorite👌

  • @thegalaranjithkumar7969
    @thegalaranjithkumar7969 5 лет назад +826

    ఇంత talent ఉండి కూడా పాపం సుమన్ ని .........తొక్కేసారు

  • @maruthiprasad6262
    @maruthiprasad6262 3 года назад +8

    Tollywood first megastar Suman garu

  • @srikanthsri338
    @srikanthsri338 4 года назад +20

    Super song SUMAN SIR I'll listen soo many times

  • @rajulapatinagaraju864
    @rajulapatinagaraju864 5 лет назад +489

    ఆల్ ఇండియా అంద గాడు సుమన్

  • @Anji-Goud
    @Anji-Goud 5 лет назад +32

    He is real mega star in tollywood...

  • @danadraju2499
    @danadraju2499 2 года назад +6

    Mind blowing song suman fantastic hero real megastar

  • @sugunarao2850
    @sugunarao2850 4 месяца назад +2

    Chala kaalaaniki I song chusanu

  • @srinivaskusireddi4509
    @srinivaskusireddi4509 5 лет назад +9

    I love this song soooooooooooooo much ippatiki yeppatiki ee song value thaggadu

  • @rajuKumar-mz7te
    @rajuKumar-mz7te 6 лет назад +253

    టాలీవుడ్ మొదటిసూపర్స్టార్