చందమామ కన్నుకొట్టే | వీడియో సాంగ్ | దొంగ అల్లుడు | సుమన్ | సౌందర్య | తెలుగు సినీ కేఫ్

Поделиться
HTML-код
  • Опубликовано: 21 мар 2018
  • Watch And Enjoy Video Songs Donga Alludu. చందమామ కన్నుకొట్టే Video Song from Donga Alludu Telugu Movie on Telugu Cine Cafe, featuring Suman, Soundarya, Vani Sri, Rao Gopal Rao among others.
    For more telugu hit movies Subscribe Now : bit.ly/1YILScR
    All Time Hit Telugu Movies : bit.ly/1h0xACe
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,5 тыс.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 7 месяцев назад +22

    మంచి నటుడు కానీ అదృష్టం లేదు. లేకపోతే అప్పట్లో టాప్ హీరో గా ఉండేవారు సుమన్ గారు ❤

  • @thotla_laxman_yadav
    @thotla_laxman_yadav 3 года назад +1957

    "పాట" కోసం 🎧🎵🎶🎸🎷......
    మంచి మనసు వున్నా "సుమన్" గారి కోసం......
    అందమైనా మహ నటి "సౌందర్య" గారి కోసం 😢......
    ఒక "లైక్" వేయండి ఫ్రెండ్స్ 👍
    👇

  • @sarigommulasathish494
    @sarigommulasathish494 7 месяцев назад +146

    2024 kuda vinavaru oka like vesukondi

  • @K.K.VoiceWar
    @K.K.VoiceWar 3 года назад +1871

    90's కిడ్స్ అదృష్టవంతులు ఈ పాటలు వచ్చే టైంలో పుట్టినందుకు సుమన్ గారు చాలా అందంగా ఉన్నారు ఈ సాంగ్ లో సుమన్ గారికి ఒక లైక్ వేసుకోండి

  • @dasarivinodkumar1586
    @dasarivinodkumar1586 2 года назад +1195

    రోజులో ఒక్కసారి అయిన ఈ పాట వినే వాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 года назад +678

    2022 లో ఈ పాట వింటే ఒక్క లై కు కొట్టండీ

  • @redyanaikbhukya.presidentd5853
    @redyanaikbhukya.presidentd5853 6 месяцев назад +62

    సౌందర్య గారి కోసం చూసిన వారు ఒక లైక్ చేయండి....

  • @gangadharkante6270
    @gangadharkante6270 2 года назад +342

    ఎంత మంచి మెలోడీ పాట ఎన్ని సార్లు విన్న తనివి తీరట్లేదు
    176 వ సారి వినడం

  • @lakshmigollapalli9599
    @lakshmigollapalli9599 Год назад +271

    2023 సంవత్సరo లో కూడా సుమన్ గారు ఈ సూపర్ హిట్ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం

  • @MohankrishnaGanji
    @MohankrishnaGanji 2 года назад +474

    ఆంధ్ర అందగాళ్ళు శోభన్ బాబు గారు ,సుమన్....
    చాలా బావుంది ఈ పాట...

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 2 года назад +6

      and then Prince Maheshbabu . Very first Andhagadu forever. Sr NTR.

    • @gandunaresh3048
      @gandunaresh3048 2 года назад +1

      Suman dhi Thamilnadu ra

    • @raghawpuramreddy6584
      @raghawpuramreddy6584 Год назад +6

      Suman and soundarya, both are belongs to Karnataka state, not andhra brother.

    • @jaibeemravambetkar675
      @jaibeemravambetkar675 Год назад +4

      @@achyuthanandan3614 ntr andagada😄😄😄

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 Год назад

      @@jaibeemravambetkar675 Oka sari old movies chude. Gulebakavali katha. Or ask ur grand father or father

  • @sriramn4148
    @sriramn4148 Год назад +1082

    ఆ తరం లో మంచి అందగాడు, మంచి డాన్సర్, మంచి ఫైటర్ , మంచి నటుడు, వాస్తవంగా చిరంజీవి గారి కంటే అప్పట్లో అన్ని విషయాల్లో బెటర్ హీరో

  • @yellaiahteku5048
    @yellaiahteku5048 Год назад +51

    సుమన్ సౌందర్యాలకు మ్యాచ్ అయింది ఈ పాట వింటున్నప్పుడల్లా మనసుకు హాయిగా ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టండి

  • @truthwillwin8
    @truthwillwin8 Год назад +235

    కోటి గారు మీరు నిండు కోటి సంవత్సరాల పైన నిత్య నూతన యవ్వనుడిలా బ్రతకాలి. మీ పాటలు వినని రోజులు ఉండవు 🙏🙏🙏

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 Год назад +78

    ఏం చెప్పతమండి అప్పటి సంగీతం అప్పటి గాయకుల గురించి, ఎంత చెప్పిన తక్కువే
    అప్పటికి ముందుగా పుట్టి మనకు ఇలాంటి మంచి సంగీతం సందేశం అందించారు

  • @arunamajji4291
    @arunamajji4291 4 года назад +591

    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేళ
    మంచే కాడుంది రావే పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాల వేళ
    అందమంతా ఆరబెట్టి పైట జారే
    కోడెగాలి కొట్టగానే కోక జారే
    పడలేనీ ఆరాటం
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా
    మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు
    పెట్టేసుకొరా పొంగులన్నీ పాల వేళ..
    జాజిమల్లి మంచు నీకు జల్లుకుంటా
    కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా
    వాలింది పొద్దు
    వడ్డించు ముద్దు
    తప్పులెన్నిచేసుకున్న ఒప్పుకుంటా
    నువ్వుతప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా
    కౌగిళ్లు పట్టు
    కవ్వింత కొట్టు
    నిషా కళ్ళ నీడలో హుషారైన ఓ కల
    ఓ... రసాలమ్మ కోనలో పసందైన ఆ కల
    చలి తీరాలి సాయంత్రం
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేల
    మంచే కాడుంది రావే పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాల వేళ
    మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా
    పాలబుగ్గలోనే మొగ్గలన్ని ఇచ్చుకుంటా
    జాబిల్లి జంట
    జాగారమంటా
    చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా
    నీకు బిర్రుపట్టు రైక లెట్టి చూసుకుంటా
    శ్రీ కంచి పట్టు
    స్త్రీ కన్ను కొట్టు
    హోయ్ గులాబీల తోటలో కులాసాలు పండని
    హోయ్ పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడని
    చిలకమ్మా నీ కోసం
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేల
    మంచే కాడుంది రారా పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాల వేళ
    అందమంతా ఆరబెట్టి పైట జారే
    కోడెగాలి కొట్టగానే కోక జారే
    పడలేనీ ఆరాటం...

    • @vishalartist6154
      @vishalartist6154 4 года назад +6

      Super song aruna gaaru paata vinnakoddi vinalanipisthundi

    • @akulasahas2262
      @akulasahas2262 4 года назад +5

      Super hero.super song

    • @vishalartist6154
      @vishalartist6154 4 года назад +6

      @@akulasahas2262 brother good evening, suman great hero, no body can equal to suman in Telugu film industry

    • @samelusanelu2922
      @samelusanelu2922 4 года назад +2

      Super,m,d

    • @podileramesh2420
      @podileramesh2420 4 года назад +3

      Superhit song

  • @anjuanji2413
    @anjuanji2413 Год назад +77

    01:40 తప్పులెన్ని చేసుకున్న ఒప్పుకుంటా నువ్వు తప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా what a line 🥰😘

  • @fanofhi5437
    @fanofhi5437 Год назад +117

    నాకు సౌందర్య గారు అంటే చాలా ఇష్టం

  • @YOURGOWTHAM.SURYAPET.
    @YOURGOWTHAM.SURYAPET. 2 года назад +248

    ఈ సినిమాకి ముందు మా షాప్ ఓపెనింగ్ కి వచ్చినరు...ఈ పాటలోని సార్ వేసిన డ్రస్సు షాప్ నుంచి పంపించింది....జై సుమన్

  • @haneefshavali930
    @haneefshavali930 3 месяца назад +27

    2024 lo vinna vallu oka like vesukondi

  • @arragoninarsimha7522
    @arragoninarsimha7522 2 года назад +183

    ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టదు సుమన్ సూపర్

  • @AnjanReddy-uu1qy
    @AnjanReddy-uu1qy 2 года назад +219

    సుమన్, సౌందర్య జంట కన్నుల పండువగా ఉంది.... కడుపు నిండుతున్నది ఆ జంట ను చూస్తుంటే

  • @sreedurgamalleshwara6845
    @sreedurgamalleshwara6845 3 года назад +312

    2021 లో ఇ పాట చూసివారు ఒక లైక్ కొట్టండి

  • @democracy2392
    @democracy2392 2 года назад +384

    మహానుభావుడు వేటూరి గారి సాహిత్యం మహా అద్భుతం, అయన లేకపోయినా కూడా అయన రాసిన పాటలు ఈ తరం లో కూడా అందరిని వినోదన్ని స్తున్నాయి

  • @narimallashankar3999
    @narimallashankar3999 Год назад +108

    సినీ చంద మామ మా సుమన్ గారు..పక్కన చుక్కలాంటి సౌందర్య.

  • @satyamkorra4184
    @satyamkorra4184 2 года назад +297

    ఇలాంటి పాటలు వింటుంటే చాలా హాయి గా ఉంటుంది,, మనసుకి. సుమన్ గారు చాలా అందంగా ఉంటాడు, i like Suman garu 👌👌

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 Год назад +10

    ఆంధ్ర తెలంగాణ మెగాస్టార్ సుమన్

  • @durgaprasad5576
    @durgaprasad5576 Год назад +11

    భలే ఉంది ఈ పాట. ఇప్పటి జనరేషన్ అర్థం చేసుకొవాలంటే, నాకు డౌటే వాళ్ళకి ఈ పాట అందం తెలుసుకోలేరు.

  • @allaanjireddy565
    @allaanjireddy565 2 года назад +210

    ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటాది ఈ సాంగ్

  • @chayodhyavasu3240
    @chayodhyavasu3240 2 года назад +73

    సుమన్ గారి సాంగ్ నా మనసు దొచింది

  • @rajuraju-bv2jo
    @rajuraju-bv2jo 2 года назад +62

    2022 lo vintu మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఈ సాంగ్ వింటున్న వాళ్ళు like వేసుకోండి

  • @kyogesh9971
    @kyogesh9971 3 месяца назад +21

    2025 loo song vintunaa vallu like cheyandi😊😊

  • @mahalaxmi6318
    @mahalaxmi6318 2 года назад +112

    పాట సూపర్
    మీ అందరు కామెంట్ స్
    చదువు తుంటే ఇంకా హేపీ గా
    ఫిలివ్వాను
    🌹🌹🌹🌹👌👌👌👌🤝

  • @ShivaPrasad-ms6no
    @ShivaPrasad-ms6no 3 года назад +160

    సాంగ్ సూపర్ చాలా చాలా బాగుంది ఇప్పటికే 135 సార్లు విన్నాను

    • @gopalgujjula1703
      @gopalgujjula1703 8 месяцев назад +1

      ❤ i love this super and sweet pair 🎉

  • @rameshpagolu582
    @rameshpagolu582 2 года назад +44

    All time my favourite song
    ఇప్పుడు కూడా ఇలాంటి songs వస్తే బాగుంటుంది

  • @ramakrishmasigilirevu7375
    @ramakrishmasigilirevu7375 Год назад +23

    ఈ సినిమా టైమ్ లో నేను సుమన్ గారికి పెద్ద ఫ్యాన్ . తెలుగు మెగాస్టార్ కవల్షినవడు

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 4 года назад +92

    చందా మామ కన్ను కొట్టే సంధ్య వేళా సుమన్. సౌందర్య

  • @siripinki6445
    @siripinki6445 7 месяцев назад +3

    స్కూలుకు వెళ్లే రోజుల్లో ఈ పాటలు వింటూ సరదాగా పనిచేసుకునేవాళ్లం. ఆరోజుల్లో ఈ పాట సూపర్ హిట్..అప్పటికీ, ఇప్పటికీ..మెలోడీ పాటలు వినాలంటే 1990కి వెళ్లాల్సిందే..

  • @tejateja6314
    @tejateja6314 4 года назад +295

    2020 లో చూసే వారు like kottandi🖤

  • @rajuvanthala561
    @rajuvanthala561 Год назад +18

    ఈ పాట వింటుంటే మనసుకి ఏదో తెలియని హాయి... ♥️

  • @sairam5673
    @sairam5673 2 года назад +11

    Soundarya ఈ లోకంలో తీరని లోటు మంచి హీరోయిన్ లేకుండానే పోయింది

  • @sumanjagusetti
    @sumanjagusetti Год назад +20

    నిజం సుమన్ గారు అందగాడు.90లో సూపర్ హీరో ..

  • @srinuresu9697
    @srinuresu9697 Год назад +35

    అద్భుతమైన పాటలను అందించారు వేటూరి గారికి ధన్యవాదాలు

  • @ramchandarnagula5042
    @ramchandarnagula5042 Год назад +23

    రోజు ఒక్కసారన్నా వినాలనిపిస్తుంది సాంగ్

  • @ramadairies994
    @ramadairies994 2 года назад +34

    ఎంత హాయిగా ఉందో మనసు ..

  • @ramana9496
    @ramana9496 2 года назад +35

    Raj-Koti combination outstanding👌👌👌👌👌👌👌👏👏👏👍👍👍 actually we missing that type of music

  • @rathnavathkishan8064
    @rathnavathkishan8064 11 месяцев назад +19

    I miss you soundarya garu 😢 soundarya gari kosam oka like😊

  • @vasugoleti4379
    @vasugoleti4379 5 месяцев назад +9

    2024 lo kuda patavinevaru❤

  • @bhanu5389
    @bhanu5389 4 года назад +127

    My favourite childhood star still I'm big fan of suman sir

  • @mallikarjunmalli8564
    @mallikarjunmalli8564 4 года назад +145

    సూపర్ సాంగ్ అదుర్స్ అనిపించింది నాకు చాలా సంతోషంగా ఉంది

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 года назад +45

    చాలా బాగుంది ఈ పాట.

  • @songasuman6634
    @songasuman6634 2 года назад +237

    సుమన్ ఎంత అందగాడు మంచి యాక్టర్, మంచి ఫైటర్ 👌👌👌👌🌹🌹🌹🌹

  • @Mahivinni143
    @Mahivinni143 3 года назад +84

    Megastar suman garu and most handsome hero in tollywood

  • @rangag3916
    @rangag3916 3 года назад +35

    సూపర్ సాంగ్...సుమన్ గారు
    సూపర్ హీరో
    రియల్ హీరో 👌👌👌

  • @agurusuresh2204
    @agurusuresh2204 2 года назад +26

    My favourite singer SP Balasubramaniam ks chithra garu 🙏🙏🙏🙏

  • @nagarajumamidi3550
    @nagarajumamidi3550 2 года назад +153

    మంచి అందమైన రొమాంటిక్ పాట ✍️ miss you సౌందర్య గారు 😔

  • @kishoredussa3604
    @kishoredussa3604 4 года назад +63

    90's ultimate song's

  • @mudurukollasrinivas5791
    @mudurukollasrinivas5791 11 месяцев назад +6

    ఇంత మంచి పాట❤❤❤❤❤❤❤ వింటుంటే ఇంకోసారి వినాలనిపించే ఈ పాట ఇంతక ఇంతవరకు ఇలాంటి పాటలు ఇక రావు

  • @malleswarimalli4553
    @malleswarimalli4553 3 года назад +97

    ఇప్పుడు ఇలాంటి పాటలు లేనే లేవు సౌందర్య గారి లాంటి హీరోయిన్స్ కూడా లేరుwe miss you సౌందర్య గారు😢🙏

  • @subhadrasubhadra2055
    @subhadrasubhadra2055 3 года назад +38

    One of my favorite song... N I lv old songs🎵🎵🎵🎵

  • @AnjanReddy-uu1qy
    @AnjanReddy-uu1qy Год назад +11

    ఈ పాట,ఈ జంట ని చూడగానే కడుపు నిండుతుంది

  • @varunuppuleti
    @varunuppuleti 2 года назад +89

    I was around 11 when this movie came out. I remember going to the theatre in Vizag seeing the ticket queue for Ladies twice as long as Mens ticket counter. Thats how popular SUMAN was in 80s and 90s.

  • @nsmusic2328
    @nsmusic2328 Год назад +11

    నాకు రోజు ఈ పాట వినకుంటే నిద్ర పట్టదు

  • @sivanakkidapu8013
    @sivanakkidapu8013 Месяц назад +3

    ఈ పాట కొన్ని వందల సార్లు చూసిన తనివితీరాడం లేదు

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 Год назад +62

    2022 కాదు ప్రాణం ఉన్నంతవరకు నాకు ఇలాంటి పాటలు ఆలకిస్తాను. ఐ లవ్ సాంగ్స్ & మ్యూజిక్

  • @PT-iy7ep
    @PT-iy7ep 2 года назад +28

    1990's born are very fortunate!!!!!! 👌👌👌👍👍👍

  • @guvalamalleshmallesh3564
    @guvalamalleshmallesh3564 4 года назад +156

    ఈ సాంగ్ నా మనసు దోసేసింది

  • @bojjarani2252
    @bojjarani2252 2 года назад +13

    All ways my favorite heroine soundarya akka miss you akka Tollywood number one beautiful successful heroine mahanati soundarya garu nava rasa natana Mayuri one and only soundarya garu all languages moves songs super hits 1990s lo award winner heroine mahanati soundarya garu tq more videos please

  • @sivanagendraraj4361
    @sivanagendraraj4361 2 года назад +59

    Suman garu is a great actor then other heros on that time... he haves good personlity,height,acting,fights,dance better then that time of actors... 🥰🥰 He is the Main Compititor of Megastar Chiranjeevi..No doubt About it..but some Negative people spolied his career..other wise he is also become Megastar of on that decade... some industry people spoiled his carrer...

    • @seeraraju
      @seeraraju 2 года назад +4

      Brother....it is true....Suman great Hiro

    • @janardhanreddy3960
      @janardhanreddy3960 Год назад +1

      Yes it’s true

    • @bhaskarjampani1676
      @bhaskarjampani1676 Год назад

      సుమన్ గారి సినీ జీవితాన్నీ నాశనం చేసింది ఎవరో అందరికీ తెలుసు, కాలం ముందు ఎవరైనా తలవంచక తప్పదు, ఆయనకి అన్యాయం చేసినందుకు కాలం వాళ్ళకి ఎలా శిక్ష వేసిందో కూడా మనం చూశాం.

    • @bhanu8109
      @bhanu8109 10 месяцев назад

      Pulka Tamilnadu cm spoil chesindi

    • @hemarajesh9726
      @hemarajesh9726 8 месяцев назад

      True Bro

  • @barbha3796
    @barbha3796 2 года назад +11

    2022 e song nachhina vallu and vintunnavallu like kottandi 👌👌👌👌👍🌹❤💗💖

  • @balukotem9403
    @balukotem9403 3 года назад +12

    Nenu nachinnapudu etv lo 1978 lo mas into black and wait TV lo full movie chushanu my sweet memories but ilove my megastar Suman garu

  • @saydaamd3097
    @saydaamd3097 2 года назад +9

    సూపర్ సాంగ్స్ ఈ పాట చాలా ఇష్టం నాకు 👌👌🌹🌹❤️❤️

  • @maheshwarjannu4917
    @maheshwarjannu4917 Год назад +17

    ఈ పాట చాలా బాగుంటుంది ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @lolleswararaotumu4400
    @lolleswararaotumu4400 2 года назад +3

    సుమన్ సౌందర్య ఈ పాట చాలా బాగుంది ఎంతమంది నచ్చితే అంతమందికి ఒక లైక్

  • @skbentertainmentchannel1225
    @skbentertainmentchannel1225 2 года назад +16

    Soundarya and suman evergreen song's super excited

  • @kandularajesh7989
    @kandularajesh7989 2 года назад +9

    My all time favourite song 🤩 I'm listening daily because of this is my first performance song 👌👈

  • @charanbhukya8463
    @charanbhukya8463 4 года назад +32

    All time favorite song and evergreen

  • @Adavithalli
    @Adavithalli Год назад +4

    90s లో హీరోలకి ఎల్లప్పుడూ యవ్వనస్తులుగానే వుంటే ఎంత బాగుణ్ణు

  • @PraveenKumar-be3sh
    @PraveenKumar-be3sh 2 года назад +11

    Became fan of Suman garu after watching this movie

  • @YOURGOWTHAM.SURYAPET.
    @YOURGOWTHAM.SURYAPET. 4 года назад +72

    సూపర్ సాంగ్ జై సుమన్

  • @sankarsivasankar2022
    @sankarsivasankar2022 3 года назад +14

    ఈ పాట వింటుంటే నా ఒంట్లో ఉన్న పాలు కూడా తోడుకొని పెరిగింది రా నాయనా

  • @SurveyDeptNegligenceNlr
    @SurveyDeptNegligenceNlr Год назад +6

    90 youth అదృష్టవంతులు...

  • @jayaramdevavarapu9563
    @jayaramdevavarapu9563 4 года назад +24

    Suman songs are alltime evergreen

  • @YALLAPPA316
    @YALLAPPA316 26 дней назад +2

    ఇలాంటి సాంగ్ రావాలంటే మల్లి 10 జన్మలు ఎత్తాలిసింది

  • @user-thippani333
    @user-thippani333 Год назад +3

    సుమన్ గారి పాటలు బాగుంటాయి ఎంత మందికి ఈస్తం చెప్పండి

  • @sivab6789
    @sivab6789 2 года назад +12

    Evergreen song and remember childhood situations...

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 года назад +2

    నేను ఈ పాటను
    2020 లో Lock down lo
    టిక్ టాక్ లో చూశాను
    ఈ సాంగ్ కి చాలా మంది
    టిక్ టాక్ చేశారు

  • @bhanuyadav9641
    @bhanuyadav9641 2 месяца назад +1

    2024 లో యీ పాట వింటే ఒక లైకీ కొట్టండి ❤

  • @rudrasasankakusampudi9893
    @rudrasasankakusampudi9893 Год назад +6

    From my childhood 1990s to till now My Favourite song, Suman My Favourite Hero, Darling Junnumukka Soundarya My Favourite Heroine

  • @akkemmadhu1384
    @akkemmadhu1384 3 года назад +14

    Evergreen hero Suman garu

  • @ramuorchu273
    @ramuorchu273 2 года назад +9

    2022 lo chusina vallu oka like vesukondi.

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d 2 года назад +14

    Childhood memories 90's

  • @ArjunReddy-wp5ns
    @ArjunReddy-wp5ns 2 года назад +24

    This song was dedicated to my brother Mr. Koti Reddy

  • @sumanalwaysmegastareswar9808
    @sumanalwaysmegastareswar9808 4 года назад +29

    suman annaih movies and songs old vi pettandi pls suman fans always megastar

  • @TeluguIndian729
    @TeluguIndian729 11 месяцев назад +1

    RUclips lo Suman gari Songs & Soundarya gari songs ki unna craze vere level🔥🔥🔥🔥

  • @bvtvenky
    @bvtvenky 4 месяца назад +1

    నేను రోజు ఈ పాట వింటూనే ఉంటా. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. సంగీతం మరియు సాహిత్యం అద్భుతం.
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేళ
    మంచే కాడుంది రావే పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాల వేళ
    అందమంతా ఆరబెట్టి పైట జారే
    కోడెగాలి కొట్టగానే కోక జారే
    పడలేనీ ఆరాటం
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా
    మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు
    పెట్టేసుకొరా పొంగులన్నీ పాల వేళ..
    జాజిమల్లి మంచు నీకు జల్లుకుంటా
    కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా
    వాలింది పొద్దు
    వడ్డించు ముద్దు
    తప్పులెన్నిచేసుకున్న ఒప్పుకుంటా
    నువ్వుతప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా
    కౌగిళ్లు పట్టు
    కవ్వింత కొట్టు
    నిషా కళ్ళ నీడలో హుషారైన ఓ కల
    ఓ... రసాలమ్మ కోనలో పసందైన ఆ కల
    చలి తీరాలి సాయంత్రం
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేల
    మంచే కాడుంది రావే పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాల వేళ
    మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా
    పాలబుగ్గలోనే మొగ్గలన్ని ఇచ్చుకుంటా
    జాబిల్లి జంట
    జాగారమంటా
    చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా
    నీకు బిర్రుపట్టు రైక లెట్టి చూసుకుంటా
    శ్రీ కంచి పట్టు
    స్త్రీ కన్ను కొట్టు
    హోయ్ గులాబీల తోటలో కులాసాలు పండని
    హోయ్ పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడని
    చిలకమ్మా నీ కోసం
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేల
    మంచే కాడుంది రారా పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాల వేళ
    అందమంతా ఆరబెట్టి పైట జారే
    కోడెగాలి కొట్టగానే కోక జారే
    పడలేనీ ఆరాటం...చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేళ
    మంచే కాడుంది రావే పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాల వేళ
    అందమంతా ఆరబెట్టి పైట జారే
    కోడెగాలి కొట్టగానే కోక జారే
    పడలేనీ ఆరాటం
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా
    మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు
    పెట్టేసుకొరా పొంగులన్నీ పాల వేళ..
    జాజిమల్లి మంచు నీకు జల్లుకుంటా
    కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా
    వాలింది పొద్దు
    వడ్డించు ముద్దు
    తప్పులెన్నిచేసుకున్న ఒప్పుకుంటా
    నువ్వుతప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా
    కౌగిళ్లు పట్టు
    కవ్వింత కొట్టు
    నిషా కళ్ళ నీడలో హుషారైన ఓ కల
    ఓ... రసాలమ్మ కోనలో పసందైన ఆ కల
    చలి తీరాలి సాయంత్రం
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేల
    మంచే కాడుంది రావే పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాల వేళ
    మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా
    పాలబుగ్గలోనే మొగ్గలన్ని ఇచ్చుకుంటా
    జాబిల్లి జంట
    జాగారమంటా
    చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా
    నీకు బిర్రుపట్టు రైక లెట్టి చూసుకుంటా
    శ్రీ కంచి పట్టు
    స్త్రీ కన్ను కొట్టు
    హోయ్ గులాబీల తోటలో కులాసాలు పండని
    హోయ్ పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడని
    చిలకమ్మా నీ కోసం
    చందమామ కన్నుకొట్టే సందెవేళ
    సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేల
    మంచే కాడుంది రారా పంచదార మాపటేల
    తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాల వేళ
    అందమంతా ఆరబెట్టి పైట జారే
    కోడెగాలి కొట్టగానే కోక జారే
    పడలేనీ ఆరాటం...

  • @velpulaanil9048
    @velpulaanil9048 2 года назад +11

    Life long song💯💯

  • @annavarapujayashri868
    @annavarapujayashri868 Год назад +4

    సుమన్ గారు డాన్స్ గురించి ఎవరూ మాట్లాడరు,చాలా బాగా చేసారు.

  • @pangabharath1434
    @pangabharath1434 2 года назад +5

    Suman songs Ever green hits... Daily iam listining suman songs

  • @mdsayyed2182
    @mdsayyed2182 4 года назад +28

    Miss you soundharya gaaru......

  • @shareefshaik1643
    @shareefshaik1643 3 года назад +53

    సుమన్ గారి సాంగ్స్ ఆల్ టైమ్ హిట్స్ ❤️