Jarindamma Jarindamma full video song HD | Parasuram(2002) srihari , sanghavi

Поделиться
HTML-код
  • Опубликовано: 3 мар 2020
  • Please subscribe and Share my channel for more videos
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ PLEASE NOTE: THIS REMIX IS ONLY FOR PROMOTIONAL PURPOSE. IT IS NOT FOR SALE OR PROFIT MAKING. THIS IS INTENDED TO SHOW THE CREATIVITY OF THE ARTIST INVOLVED. The Original copyright(s) Is (are) Solely Owned By the Music Company(s) / Original Artist(s)/Record Label(s) ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ Any Copyright Issue Plz Contact Me -
    GMAIL ID- venkatadanarao@gmail.com
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 2,1 тыс.

  • @rajeshs9206
    @rajeshs9206 3 года назад +7716

    Tiktok లో సాంగ్ విని.వచ్చిన వాళ్ళు ఎందరు ఉన్నారు

  • @heronaveenjagarla
    @heronaveenjagarla Год назад +1637

    శ్రీహరి గారి పాట అని ఎంతమంది షాక్ అయ్యారు లైక్ ఏసుకోండి 👍

  • @mralone2847
    @mralone2847 Год назад +2199

    యూట్యూబ్ షార్ట్స్ లో ఆడ ఈడ సగం సగం వినీ మొత్తం సాంగ్ విందామని ఒచ్చిన వాళ్లు ఉన్నారా 😜

  • @pradeepthummala5116
    @pradeepthummala5116 5 месяцев назад +431

    2024 లో వినడానికి వచ్చిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @manumokshacreations7874
    @manumokshacreations7874 2 года назад +2795

    నాకు ఇంత వరకు తెలియదు ఈ సాంగ్ శ్రీహరి గారిది అని సూపర్ సాంగ్ 👌👌❤️

  • @naseershaik8990
    @naseershaik8990 2 года назад +2431

    2022 లో వినడానికి వచ్చిన వాళ్ళు like వేసుకోండి

    • @DJ-cm3zm
      @DJ-cm3zm Год назад +5

      terroristlu kooda manushelanaa?

    • @kalyaniandrala
      @kalyaniandrala Год назад +4

      I listed 2023, Nice song

    • @DJ-cm3zm
      @DJ-cm3zm Год назад +1

      @@kalyaniandrala అవును, మంచి పాట

    • @gramih5712
      @gramih5712 Год назад +1

      @@DJ-cm3zm kakunte deyyala

    • @DJ-cm3zm
      @DJ-cm3zm Год назад

      @@gramih5712 avunu raakshasulu, hanthakulu

  • @khadars4599
    @khadars4599 Год назад +1110

    మొత్తానికి ఈ పాట కోసం ఈ రోజు వేతిక....శ్రీ హరి గారి పాట అని తెలిసి అవాక్కయ్యాను... Most underrated song .. miss u Sri Hari garu

  • @pedhamamumanoj4670
    @pedhamamumanoj4670 Год назад +629

    ఈ పాట వింటుట్టే ఎంత మందికి ఒళ్ళు పులకరించింది 💜💜

  • @annimucchatlu9336
    @annimucchatlu9336 Год назад +1357

    మొత్తానికి 20 సంవత్సరాల తర్వాత హిట్ అయ్యింది పాట.
    శ్రీ హరి గారు బ్రతికి ఉంటే బాగుండు

  • @abhiramyerramreddy6015
    @abhiramyerramreddy6015 2 года назад +803

    టిక్ టాక్ లో చూసి వచ్చిన వాళ్ళు ఎమో కాని రికార్డింగ్ డాన్స్ లో ఈ పాట విని వచ్చిన వాళ్ళు ఎవరు 😃😅🤣

  • @raju.graju.g7589
    @raju.graju.g7589 Год назад +475

    సూపర్ సాంగ్స్ శ్రీహరి గారికి ఇంత మంచి సాంగ్స్ ఉందని ఇంతవరకు అనుకోలేదు

  • @jampalasidhu5390
    @jampalasidhu5390 Год назад +582

    2022లొ చూసేవారు ఒక లైక్ వేసుకోండి

    • @uiu481
      @uiu481 Год назад +1

      2023 lo kuda

  • @alliswell7967
    @alliswell7967 Год назад +395

    కండక్టర్ జాన్సీ సాంగ్ చూసి వచ్చాను... ఇది శ్రీహరి అన్న సాంగ్ అని తెలియగానే హ్యాపీ గా ఫీల్ అయ్యాను. 🌹🌹🌹🌹

  • @chennarao111
    @chennarao111 3 года назад +791

    ఏ శోభను బాబు వినోద్ కుమార్ సాంగ్ అనుకున్న నిజం గా శ్రీహరి గారి బెస్ట్ రొమాంటిక్ సాంగ్

  • @kusumakusu4615
    @kusumakusu4615 Год назад +72

    ఈ పాట ఎవరిదో అనుకుంటున్నాను మా శ్రీహరి అన్నయ్యదని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ మీరు హ్యాపీగా
    మీరు హ్యాపీగా ఉన్నారా ఫ్రెండ్

  • @__sandhya_sanju
    @__sandhya_sanju Год назад +110

    సంఘవి గారు సూపర్ డాన్సర్...... శ్రీహరి గారు మల్టీ టాలెంటెడ్ పర్సన్.... ❤❤❤

  • @venkannamacharla7303
    @venkannamacharla7303 3 года назад +807

    ఇంకా ఏదేదో ప్రైవేట్ సాంగ్ అనుకున్న...సూపర్ సాంగ్ 2021 లో చూసిన వాళ్ళు ఒక like ఏసుకోండి...

  • @gandhiinapanurthi2172
    @gandhiinapanurthi2172 2 года назад +832

    నువ్వు మా మద్య లేకపోయినా మీ అద్భుతమైన సాంగ్ వింటాననుకొలే సూపర్ exlent సాంగ్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾. శ్రీ హరి గారు మీ ఆత్మకు శాంతి కలగాలని a భగవంతుని సన్నధిలో కోరుకుంటున్నాను

  • @Mr.Surya_official09
    @Mr.Surya_official09 Год назад +63

    నాగార్జున అంజలి మీద వచ్చిన పాట స్పూఫ్ షార్ట్ సాంగ్ విని వచ్చా.....

  • @srikanthchoppara562
    @srikanthchoppara562 Год назад +255

    మాములు పాట కాదు ఇది.. ఏ.. సినిమాలో కూడా ఇంత మనచి పాట లేదు.. శ్రీహరి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Narsim594
    @Narsim594 2 года назад +136

    మీకు అందరిలాగా నాకు కూడా ఈ పాట అంటే ఇష్టమే కానీ ,
    ఈ పాట కొరియో గ్రాఫర్ ఎవరు .
    2021-2022 సంవత్సరంలో కూడా ఈ పాట చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు లైక్ కానీ కామెంట్ చేయడం కానీ మర్చిపోకండి
    ప్లీజ్

    • @g.maheshbabu2185
      @g.maheshbabu2185 2 года назад +11

      చిత్రం : పరశురాం
      రిలీజ్ తేదీ : 07-03-2002
      సంగీతం : శ్రీలేఖ
      దర్శకత్వం : మోహన గాంధీ
      అన్ని సాంగ్స్ కొరియోగ్రాఫర్ : రాజు సుందరం
      ఈ సినిమాని మార్చి 11 వ తేదిన ఉదయం 11 గంటలు షో...నేను హైదరాబాద్ ..సాయిరంగ ధియేటర్ లో చుాశాను...ఈ సినిమా ఫ్లాప్..

    • @supriyathota8633
      @supriyathota8633 2 года назад +1

      Me

    • @supriyathota8633
      @supriyathota8633 2 года назад +1

      @@saikumarca nak thelidhandi

  • @arunyama5920
    @arunyama5920 2 года назад +86

    ఈ సాంగ్ శ్రీహరి గారి ది అనుకోలేదు సూపర్ సాంగ్

  • @devill__is__back1625
    @devill__is__back1625 Год назад +58

    Song ఇప్పుడు హిట్ అవ్వడం చాలా అశ్చర్యయం గా వుందీ

  • @kvijaya5125
    @kvijaya5125 Год назад +124

    2002,లో వచ్చిందా ఈ పాట నేనైతే2022,లో వింటున్న ఈమధ్య టిక్ టాక్ లో ఎక్కువగా వుంటుంది వినగానే
    కొత్తగావచ్చిన సాంగ్ ఏమో అనుకున్న చూడగానే షాక్ ఎప్పుడో వచ్చిన సాంగ్ ఇంత వరకు వినకుండా ఇప్పుడు వెతుక్కుని కొత్తగా.వింటున్ననేంటీ.అనిపించింది మీకు అలానే అనిపిస్తే లైక్ చెయ్యండి

  • @Itsnarayana8277
    @Itsnarayana8277 2 года назад +51

    Only టిక్ టాక్ లొ చూసి సెర్చ్ చేసి....శ్రీహరి గారి పాట అని ...ఆశ్చర్యకరంగా చూశాను...

  • @mohankrishnabarri7344
    @mohankrishnabarri7344 2 года назад +89

    శ్రీలేఖ సంగీతం లో వచ్చిన పాటలు అన్ని సూపర్ పాటలు

  • @shivajella6151
    @shivajella6151 Год назад +32

    నేనైతే రమేష్ మాస్టారు ,ఝాన్సీ రికార్డింగ్ డాన్సు చూసి సెర్చి చేసా ఈ పాట నీ,నాల ఎంత మంది ఇలా చేసారు ఒక లైకు వేసుకోండి👍

  • @Premkumar-xn6wr
    @Premkumar-xn6wr Год назад +47

    ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుంటే వచ్చింది ఈ సాంగ్ ....బాగుంది అని వచ్చిన ఇటు పక్క 😍

  • @g.c.1newsvolgas583
    @g.c.1newsvolgas583 3 года назад +159

    నేను privite సాంగ్ అనుకున్నా బట్ ఈ సాంగ్ ఓల్డ్ సాంగ్ బట్ సూపర్ ... ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు ఎందుకో ఈ పాట వింటే చాలు....

  • @gorantlaajay4793
    @gorantlaajay4793 2 года назад +243

    ఈ సాంగ్ తిరుణాల లో ఫేమస్ సాంగ్ అదుర్స్ ❤️❤️❤️

  • @scallibasha2034
    @scallibasha2034 Год назад +20

    అనకాపల్లి కండక్టర్ లేకపోయింటే ఇంత మంచి పాట మరుగనా పడీ పోయింది ఉండేది

    • @scallibasha2034
      @scallibasha2034 Год назад +4

      సారి గాజువాక కండెక్టర్ అనబోయి అనకాపల్లి అన్నా

  • @vinshikacreations768
    @vinshikacreations768 Год назад +89

    ఇంస్టాగ్రామ్ లో ఇప్పుడు ట్రేండింగ్ సాంగ్ 👌👌👌👌👌👌

  • @civilaspirant2880
    @civilaspirant2880 3 года назад +275

    Akkuvaga e song ni recording dance lo chusina vallu like vesukondi frnds nenu ithe akkade chusa😍

  • @saddamshaik6854
    @saddamshaik6854 2 года назад +427

    శ్రీహరి గారి పాటలలో ఇదొక మంచి రొమాంటిక్ మరియు మంచి బీట్ ఉన్న సాంగ్...29-3-2022 లో చూసా..really superb👌🏼😍💞👌🏼

  • @ksayamma7440
    @ksayamma7440 Год назад +14

    శ్రీహరి నటించిన డాన్స్ లైక్ వేసుకోండి సాంగ్స్

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 Год назад +26

    ఈ సాంగ్ ఎవరిది ఎవరిది అనుకొన్న సూపర్ సాంగ్
    ఆ షాట్ video's లో చూసి ఇప్పుడే చర్చ్ చేశాను

  • @sandeepvemula9608
    @sandeepvemula9608 2 года назад +291

    After 20 years this song came Out😳❤️

  • @venkatbachalakuri8325
    @venkatbachalakuri8325 2 года назад +66

    19 years tharavatha # E suupppeeeerrrrrr song veluguloki ravadam# srihari Anna e song undadam Chala happy#miss U Anna garu

  • @ravindergogu6421
    @ravindergogu6421 Год назад +29

    శ్రీ హరి ఒక్క సూపర్ స్టార్ అయ్యిన స్థనని ఎవరు బర్తి చేయలేరు

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 Год назад +67

    ఆజాత శత్రువు గా అమరుడైన శ్రీ హరి అన్నయ్యకి🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arjunnali749
    @arjunnali749 3 года назад +73

    ఏమి సాంగ్ రా ఆయా అప్పటి నుండి వాటింగ్ ఈ సాంగ్ కోసం కేక సువర్ సాంగ్

  • @cheguriravikumar8982
    @cheguriravikumar8982 Год назад +15

    2023 లో ఈ పాట విన్నవాళ్లు ఒక like వేసుకోండి

  • @maheshkumarkonada8233
    @maheshkumarkonada8233 2 года назад +239

    పల్లవి : జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా జారుపైట
    బాగుందమ్మా బాగుందమ్మా బాగుందమ్మా ఆరుబైట
    నీ ముద్దు ముత్యం జారే పగడం జారే పరువం జారేనే
    నీ ముందే సరదాతీరే సరసాలూరే అందమంతా జాలువారే జారిందమ్మో
    " జారిందమ్మా జారిందమ్మా "
    చరణం 1: జారింది కొప్పు చూసుకోవామ్మో
    జారిన పూవు అందుకోవయ్య నువ్వెంత ఆపిన వద్దంటు చెప్పిన నా ఒంపులు నీ చూపులు జారే
    చెజారిపోకు చందమయ్యో బేజారుగాకు
    సందేపొద్దామ్మో
    తబ్బిబ్బు అయ్యిందో తడబాటు కలిగిందో నీవైపే నా అడుగులు సాగె
    చెయ్యివేస్తే జారుతుంది వీనుపూలిము కుంటివేమో
    కన్నెమనసు జారుతుంది నన్ను మలుపుకుంటివేమో చెయ్యే జారిందో కాలే జారిందో పరాచికల కలలో తేలి జారిందమ్మా
    "జారిందమ్మ జారిందమ్మా "
    చరణం 2: సోదంటూ రాయి ఒళ్లు నీదమ్మో నిన్నంటూకొంటె వదిలిపొనాయ్యో పువ్వుల్లే ఊరించే పువంటి పెదవుల్లో ఏ తేనె రసాలు ఉన్నాయో పళ్ళున్నావెండి పల్లెమిదిలే ఒక్కొక్క పండు ఓలుచుకుంటాలే మాటల్లో దింపేసి కమ్మంగా ముద్దిస్తే నా భర్త చలవును కుంటాలే
    గాలిమాటలేలాపిల్ల గుండె తలపు తీస్తే కాదా
    తలమేది వెయ్యలేదు తట్టిచూడు తెరిచే ఉంది సొమ్మే ఇస్తావో సోకే ఇస్తావో కుమారిసిగ్గు తెరలే తీసి జారిందమ్మా
    "జారిందమ్మా జారిందమ్మా "
    Movie : parasuram
    Actors : sreehari, sanghavi
    Music :M. M sreelekha
    Singers : unnikrishnan,sujathamohan
    Written by : mahesh💗

  • @gnggoud9389
    @gnggoud9389 Год назад +17

    రాకేష్ మాస్టర్ గారి స్టేజి డాన్స్ ఎంతమంది చూసారు👍👍👍👍

  • @subbaraomudugu3329
    @subbaraomudugu3329 2 месяца назад +7

    పాట శ్రీహరి గారిది అని తెలిసి నేను ఆశ్చర్యపోయా ఎంత మంచి పాట శ్రీహరి గారా సూపర్❤❤❤❤

  • @nagaraju2036
    @nagaraju2036 2 года назад +21

    ఇప్పటికీ 100 టైమ్స్ విన్నాను కానీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @rakshankumar3674
    @rakshankumar3674 Месяц назад +6

    2024 లో ఈ సాంగ్ చూసినవారు లైక్ చెయ్యండి

  • @sitharamdosuri460
    @sitharamdosuri460 Год назад +19

    టిక్ టాక్ లో రాకముందు ఈ సాంగ్ ఎవరికి తెలియదు వచ్చాక ఎక్కుడ చూసిన ఈ సాంగే 👌👌👌👌

    • @DJ-cm3zm
      @DJ-cm3zm Год назад

      Naaku telusu 2003 lo

  • @mydadmyhero4047
    @mydadmyhero4047 Год назад +12

    అసలు ఈ సాంగ్ ఒక్కసారి అంజలి,,నాగార్జున sinking లో విన్నాను అస్సలు మామూలుగా లేదు రోజుకి 10 సార్లు అయిన వినాలి అనిపిస్తుంది. Really I love this song

  • @shivadeepvlogs
    @shivadeepvlogs Год назад +14

    Every Dog It's Own Day అంటారు...అది ఈ సాంగ్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది...ఎప్పుడో 2002 వచ్చిన సాంగ్ ఇప్పుడు 2022 లో అంటే 20 years తరువాత trendig లోకి రావడం ... విచిత్రమే .. 😀😎

  • @sathyannarayanachiriki8675
    @sathyannarayanachiriki8675 Год назад +19

    మా శ్రీ హరి సినీ జీవితం కలికి తురాయి ఈ పాట.

  • @RAJ-mf4xp
    @RAJ-mf4xp Год назад +12

    Tik tok shots లో చూసి ఈ సాంగ్ search చేసి చూస్తున్నాను.....👍👍🤗🤗🤗👍👍

  • @pangibaburao2165
    @pangibaburao2165 Год назад +17

    శ్రీహరి గారి సాంగ్...... అనుకోలేదు సూపర్
    2022-12-16 న చూస్తున్న... Miss u sir

  • @rajeshdeee-0169
    @rajeshdeee-0169 Год назад +5

    ఈ సాంగ్ కి పెళ్లి మెరువని ఎంత మంది డాన్స్ వేశారు వేసిన వాళ్ళు లైక్ కొట్టండి

  • @Sudha_Compitatives
    @Sudha_Compitatives Год назад +6

    Reels chusi song vintunna vallu please......

  • @user-mi9to3fn2p
    @user-mi9to3fn2p Год назад +12

    నేనైతే tiktok చూడను... రికార్డింగ్ డాన్స్ లు చూడను...
    పొద్దున పూట జెమిని లైఫ్ ఛానల్లో వచ్చింది.
    అది విని మళ్ళీ చూద్దామని youtube లో చూశాను...
    మొత్తానికి పాట సూపర్♥️♥️♥️

  • @vijayvulluri6215
    @vijayvulluri6215 Год назад +8

    టిక్ టాక్ పుణ్యమా అని.బాగా పాపులర్ అయిన పాట ఇది... అసలు శ్రీవారి గారి పాట అని..ఎవరికి తెలియదు..

  • @channamallappa8987
    @channamallappa8987 3 года назад +54

    నా లవర్ కి ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం

  • @kuberasharam2559
    @kuberasharam2559 Год назад +15

    రియల్ స్టార్ శ్రీహరి అన్నా

  • @shaikjawahar490
    @shaikjawahar490 Год назад +5

    ఉన్ని కృష్ణన్ సార్ అండ్ సుజాత మేడం.. ఎక్సలెంట్.. సూపర్ మ్యూజిక్ బై శ్రీలేఖ మేడం

  • @HarHarMahadevShambosankara
    @HarHarMahadevShambosankara Год назад +4

    You tube lo events lo chusi vethika e song kosam....Sri hari gari dhi intha manchi song ela miss ayana anpinchindhi.... really superrrr song....jarindhamma jarindhamma...

  • @Jamsheed.Sk786
    @Jamsheed.Sk786 Год назад +19

    ఏదే ఏమైనా శ్రీహరిని గుర్తు చేశారు🥰

  • @rocky_beats_03
    @rocky_beats_03 Год назад +4

    RUclips Shorts lo chusi vachina full song vinadaniki 😅😂

  • @rajeshraju9015
    @rajeshraju9015 Год назад +6

    నాకు ఇప్పటివరకు తెలియదు ఈ పాట శ్రీహరి గారి సినిమాలోనిది అని

  • @ManjuNath-hj3ou
    @ManjuNath-hj3ou Год назад +9

    ఇప్పటి దాక తెలియదు ఈ పాట శ్రీహరి గారిదాని

  • @KrishnaMamidi-kh9fp
    @KrishnaMamidi-kh9fp 4 месяца назад +2

    పెళ్లి, పుట్టినరోజు, జాతర ఏ ఈవెంట్ అయినా ఈ సాంగ్ తప్పనిసరిగా వినిపిస్తుంది👌👌👌👌👌👌👌👌👌సాంగ్.

  • @alladisrinivasulu1040
    @alladisrinivasulu1040 2 года назад +10

    నేను ఈ పాట విన్నప్పుడు ఒక ప్రైవేటు సాంగ్స్ అనుకున్నా

  • @maturiparwathi5688
    @maturiparwathi5688 Год назад +14

    ఎని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది ఐలవ్యూ సాంగ్ అదుర్స్ అనిపించింది కానీ శ్రీ హరి గారు మన మధ్య లేకపోయినా ఎపుడు మనతో నే ఇ పాట రూపంలో ఉంటారు

  • @kodirekkalaumarani8638
    @kodirekkalaumarani8638 4 месяца назад +2

    ఏటీ ఇది శ్రీహరి గారి song హా...😮😮😮... Tiktok లో చూసి వచ్చాను ఎవరి song అని... We miss you sir

  • @onlymusic3883
    @onlymusic3883 Год назад +4

    After Watching Nagarjuna and Anjali ...I came here

  • @vasurandhi2426
    @vasurandhi2426 Год назад +3

    Jaberdasth lo background song vesinappudu chusi vacchina vallu entamandi..

  • @tulasitulasitulasibtulasi8836
    @tulasitulasitulasibtulasi8836 Год назад +4

    Nenu TikTok chusi vachha😄

  • @karthikmarri1789
    @karthikmarri1789 Год назад +5

    Instagram song vini vachana vallu enthamandi

  • @raghavajella3375
    @raghavajella3375 Месяц назад

    ఈ పాట, అడిగా ఆ బ్రాహ్మని నిన్నిమ్మని నాకిమ్మాని (ఏవండోయ్ శ్రీవారు) ఈ రెండు పాటల కోసమే నేను యూట్యూబ్ search వాడాను.
    ఈ పాట శ్రీహరి గారిదని ఇప్పుడే తెలిసింది.

  • @veerashivatvnulaka3000
    @veerashivatvnulaka3000 Год назад +6

    డాన్స్ మాస్టర్ .రమేష్ గారు.కండక్టర్ ఝాన్షి గారి.పుణ్యం.ఈ యెక్క సాంగ్స్.తెలిసిందే. సూపర్ హిట్ సాంగ్.శ్రీహరి మూవీ.వెరీ వెరీ నైస్ సాంగ్.

  • @menigianjaneyulu129
    @menigianjaneyulu129 Год назад +6

    👌👌.. ఇన్నాళ్లు మిస్ అయ్యాము ఈ పాట

  • @manmadhayajjala3354
    @manmadhayajjala3354 Год назад +3

    సూపర్ సాంగ్. నేను కూడా tiktok లో చూసి సెర్చింగ్ చేసి చూసాను

  • @pedhamamumanoj4670
    @pedhamamumanoj4670 Год назад +9

    రియల్ హీరో శ్రీహరి గారు సూపర్ సాంగ్ 🔥🔥🔥🔥❤️❤️

  • @shyamsundarreddy9750
    @shyamsundarreddy9750 Год назад +6

    ఇంత మంచి సాంగ్స్ ఏడ దాచిపెడతారు రాయ

  • @aniljanagam7031
    @aniljanagam7031 Год назад +4

    E song srihari garidha naku theliyadu entha varaku super song we miss you sir 😍😍

  • @sannajajulashivudu9566
    @sannajajulashivudu9566 Год назад +5

    ఈ సాంగ్ తర్వాతే భద్రాచలం సినిమా సాంగ్స్ 👌👌👌👌

  • @riyarajesh1659
    @riyarajesh1659 Год назад +4

    Anjali ni chusaka vinnavallu entha mandhi.....🧐💗😂

  • @ataniltrends....2952
    @ataniltrends....2952 2 года назад +5

    2022 లో ఈ సాంగ్ విన్నవారు...ఒక లైక్

  • @shaikhannef6455
    @shaikhannef6455 Год назад +3

    ఈ బిజీ లైఫ్ లో తన కంటు ఒక స్థానం దాకించుకొన్న హీరో మన శ్రీ హరి గారు ఈ రకంగా కూడా మన మనసుల్ని సంటోసపెట్టరు హాట్సాఫ్ అందుకే ఆయన రియల్ స్టార్ అయ్యారు 🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🎶🌹🎶🌹💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐🙏🏼🌹🙏🏼💐🙏🏼🥀

  • @guturthimahalakshminaidu3215
    @guturthimahalakshminaidu3215 3 месяца назад +1

    ఈ పాటని ఎంత బాగా వర్ణించారు ఆ మ్యూజిక్ అంతా ఎక్సలెంట్ 👌👌

  • @ravi6205
    @ravi6205 Год назад +2

    ఇది శ్రీహరి గారి పాట నేనేదో ప్రైవేట్ సాంగ్ అనుకున్నా

  • @ppatro
    @ppatro Год назад +4

    ఇంకా కొత్త సాంగ్ అనుకుంటూ నాను నేను,
    సూపర్బ్

  • @karimk3503
    @karimk3503 Год назад +6

    Who are here after nagarjuna watching Anjali 😀😀

  • @telugumotivvision518
    @telugumotivvision518 4 месяца назад +1

    ఈ సాంగ్ కొత్తగా వచ్చింది అనుకున్న అప్పటి సాంగ్ ఇప్పుడు ప్రతి చోట ట్రేండింగ్ ఉంది అంటే గ్రేట్ ❤❤❤ ఈ సాంగ్ లో ఏదో తెలియని మేజిక్ ఉంది. 2024

  • @shivajibodducherla
    @shivajibodducherla Год назад +2

    Konni songs maruguna padivuntayi..time vastne ...top lo vuntayi...super

  • @mounikamouni4770
    @mounikamouni4770 Год назад +3

    అంజలి ఒక ప్రోగ్రామ్ లో ఎంటర్ అయేటపుడు సెట్ చేశారు సాంగ్ చూసి వచ్చ మళ్ళీ full song చూడటానికి

  • @SYNEWSTELUGU
    @SYNEWSTELUGU Год назад +39

    సినిమా వచ్చిన 20 ఎండ్ల తరువాత
    రియల్ స్టార్ శ్రీహరి గారు నటించిన పరుశురాం సినిమాలోని సాంగ్.....ఎక్కడ చూసినా ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో.....
    గ్రేట్ మూవ్మెంట్

  • @ashachitti2896
    @ashachitti2896 Год назад +2

    ఈ social media కాలం లో ఏ song ఏ person ఎప్పుడు popular అవుతారో తెలీదు

  • @viswanadhamsiram8364
    @viswanadhamsiram8364 2 месяца назад

    చిన్నా పెద్దా లేదు..
    ఆడా లేదు మగా లేదు.. అందరూ ఈ సాంగ్ పై టిక్ టాక్ లు.. గ్రేట్👌🏻👌🏻👌🏻

  • @ShashiKumar-dx3ro
    @ShashiKumar-dx3ro 10 месяцев назад +3

    Anjali ni chusi shock aina Nagarjun video chusi vachha Nenu 😂😀😀anyone else ?? 🙌🏻

  • @kolipakavenkat9958
    @kolipakavenkat9958 Год назад +6

    శ్రీహరి గారు మీకు షేతకోటి వందనాలు❤ మీకు మీ సాంగ్ కు మీ మూవీస్ కి

  • @yashwanthkrishna7068
    @yashwanthkrishna7068 4 месяца назад +1

    Vandematram Srinivas songs ante only emotional songs ye anukunna...! Ma friend akka pelli lo ee song ki dance vere level ga chesadu..! Such a romantic song..!

  • @crazyfeel5057
    @crazyfeel5057 Год назад +6

    2022 లో విన్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @chaaricreatives
    @chaaricreatives Год назад +4

    Intha manchi song inni days tharvatha hit aindhi. Sooo happy to watch...!!!

  • @asariganesh8354
    @asariganesh8354 Год назад +7

    2022 లో కూడా పిచ్చెక్కించేస్తోంది ఈ పాట
    2022 ఎంత మంది చూస్తున్నారు