Swathilo Muthyamantha Full Song | Bangaru Bullodu | Balakrishna,Raveena,Ramya Krishna | Telugu Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 3,9 тыс.

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 10 месяцев назад +16

    ఎమ్ మ్యూజిక్ అండి babuuuuuu

  • @PosiyyaTadikoppula
    @PosiyyaTadikoppula 2 месяца назад +16

    ఇలాంటి పాటలు మా బాలయ్య మాత్రమే చెయ్యగలడు జై బాలయ్య

  • @ZunaidandEshaan
    @ZunaidandEshaan 9 месяцев назад +223

    2024లో ఇంకా వింటున్నవారు దయచేసి ఒక లైక్ ఇవ్వండి, తద్వారా మీరు ఇప్పటికీ ఈ పాటను ఇష్టపడుతున్నారని నేను అర్థం చేసుకోగలను.

    • @ZunaidandEshaan
      @ZunaidandEshaan 7 месяцев назад

      ruclips.net/channel/UC_em68OxmBLmbPlh64DT7nA

    • @saddamhussain-ue7ju
      @saddamhussain-ue7ju 5 месяцев назад +8

      ✨✨

    • @ZunaidandEshaan
      @ZunaidandEshaan 5 месяцев назад

      youtube.com/@zunaidandeshaan?si=TJuSsdApyCFNi-CG

    • @ZunaidandEshaan
      @ZunaidandEshaan 5 месяцев назад +1

      ruclips.net/channel/UC_em68OxmBLmbPlh64DT7nA

    • @ZunaidandEshaan
      @ZunaidandEshaan 5 месяцев назад +1

      @@saddamhussain-ue7ju ruclips.net/channel/UC_em68OxmBLmbPlh64DT7nA

  • @ashu5102
    @ashu5102 3 года назад +252

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అసలు బోర్ కొట్టదు ఎంతో మాయ

  • @vasanthawadasrinivas9901
    @vasanthawadasrinivas9901 2 года назад +234

    రాజ్ కోటి గారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది ఇలాంటి మంచి మెలోడీ సాంగ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు వచ్చే కొత్త పాటలు కొతపాటలు చెత్త పాటలు

  • @m.sreenivasulum.sreenivasu9795
    @m.sreenivasulum.sreenivasu9795 2 года назад +122

    జై బాలయ్య🔥🔥
    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం😍❤️
    ❤️స్వాతిలో ముత్యమంత ముద్దులా... ముట్టుకుంది సంధ్య వాన....❤️😍👌

  • @lakshmannulu1604
    @lakshmannulu1604 3 года назад +111

    తెలుగు ఉన్నంత కాలం వుండే పాట

  • @AnuAnu-jj3mv
    @AnuAnu-jj3mv 9 месяцев назад +155

    ఉదయము జెమిని లైఫ్ చానల్ లో ఈ సాంగ్ చూచి వినాను పెద్ద సౌండ్ తో వింటే ఆ ఫీలింగ్ నేస్ట్ లేవల్ వాయిస్ సూపర్ బాలు గారు 🙏🙏

    • @kamalapurinagaraju1244
      @kamalapurinagaraju1244 9 месяцев назад +14

      Q

    • @AnuAnu-jj3mv
      @AnuAnu-jj3mv 6 месяцев назад

      Enduku ante pedda sound tho favorite song vinte dani music,song meaning tho ekagrathatho enjoy cheyavachu apude kada manasulo happy ga untadi ​@@kamalapurinagaraju1244

  • @jothi26
    @jothi26 4 года назад +145

    ఇలాంటి సాంగస్ మళ్లీ రావాలని కొరకు ంటునాము

    • @venkatvr484
      @venkatvr484 4 года назад +7

      Miru korukunadi jaringindji mitrama vachesindi song allari naresh garu mrx ..😊

    • @Puji3218
      @Puji3218 7 месяцев назад

      ​@@venkatvr484😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊 hu hu

  • @mdkhadeerasiya7324
    @mdkhadeerasiya7324 5 лет назад +140

    రాజ్కోట్ కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్

  • @atprockvamshi6048
    @atprockvamshi6048 9 месяцев назад +14

    E patani ippudu vintunnavallu oka like cheyandi

  • @mr.tharun_official_0K
    @mr.tharun_official_0K 11 дней назад +7

    2025 listeners?????🎉

  • @bharathiyudu7743
    @bharathiyudu7743 Год назад +152

    2023లో ఇంకా వింటున్నవారు దయచేసి ఒక లైక్ ఇవ్వండి, తద్వారా మీరు ఇప్పటికీ ఈ పాటను ఇష్టపడుతున్నారని నేను అర్థం చేసుకోగలను.

  • @netrachannel3883
    @netrachannel3883 2 года назад +42

    ఎన్ని సంవత్సరాలుగా బాలయ్య బాబు పాటలకు తిరుగులేదు.
    ▶️2022 లో వింటున్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా

  • @kasiadari7963
    @kasiadari7963 Год назад +391

    రీసెంట్గా ఈ సాంగ్ విన్నవాళ్లు ఒక లైక్ కొట్టండి

  • @battulaveeraraju8428
    @battulaveeraraju8428 3 года назад +191

    ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపించే పాట...

  • @Mr_tharunn_
    @Mr_tharunn_ 2 года назад +37

    వాన వాన వచ్చెనంట వాగు వంక మెచ్చెనంట
    తీగ డొంక కదిలేనంట తట్ట బుట్ట కలిసేనంట
    ఎండా వాన పెళ్ళడంగా కొండా కోనా నీళ్లడంగా
    కృష్ణ గోదారమ్మ కలిసి పరవలెత్తి పరిగెత్తంగా
    తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
    తిమ్మిరి నడుమున కొమ్మల తోడిమలు వణికే వాన
    జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన
    చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
    వానలోన సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగ
    గాలి వాన గుళ్లోని ముద్దే లే జేగంట
    నాలో రూపం నీలో తాపం యాలో యాల
    స్వాతిలో ముత్యమంత ముద్దుల ముట్టుకుంది సంధ్య వాన
    సందేలో చీకటంత సిగ్గుల అంటుకుంది లోన లోనా
    హల్లో మల్లో అందాలెన్నో యాలో... యాలా…
    వాన వాన వచ్చెనంట వాగు వంక మెచ్చెనంట
    తీగ డొంక కదిలేనంట తట్ట బుట్ట కలిసేనంట
    ఎండా వాన పెళ్ళడంగా కొండా కోనా నీళ్లడంగా
    కృష్ణ గోదారమ్మ కలిసి పరవలెత్తి పరిగెత్తంగా
    వాన వాన వచ్చెనంట వాగు వంక మెచ్చెనంట
    తీగ డొంక కదిలేనంట తట్ట బుట్ట కలిసేనంట
    ఎండా వాన పెళ్ళడంగా కొండా కోనా నీళ్లడంగా
    కృష్ణ గోదారమ్మ కలిసి పరవలెత్తి పరిగెత్తంగా
    తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
    తిమ్మిరి నడుమున కొమ్మల తోడిమలు వణికే వాన
    జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన
    చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
    వానలోన సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగ
    గాలి వాన గుళ్లోని ముద్దే లే జేగంట
    నాలో రూపం నీలో తాపం యాలో యాల
    స్వాతిలో ముత్యమంత ముద్దుల ముట్టుకుంది సంధ్య వాన
    సందేలో చీకటంత సిగ్గుల అంటుకుంది లోన లోనా
    హల్లో మల్లో అందాలెన్నో యాలో... యాలా…
    వాన వాన వచ్చెనంట వాగు వంక మెచ్చెనంట
    తీగ డొంక కదిలేనంట తట్ట బుట్ట కలిసేనంట
    ఎండా వాన పెళ్ళడంగా కొండా కోనా నీళ్లడంగా
    కృష్ణ గోదారమ్మ కలిసి పరవలెత్తి పరిగెత్తంగా

  • @sridharsidhu3636
    @sridharsidhu3636 3 года назад +70

    కోటి గారు తెలుగు ఇండస్ట్రీలో ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్..

  • @prasadShree
    @prasadShree 3 года назад +79

    Jai Balakrishna Power of telugu legend

    • @maheshusurupatiofficial7847
      @maheshusurupatiofficial7847 2 года назад

      Chelloc😆v🥰hteymmmetmwtko🤣😍i🤔🤩🤔🤔🙃😊😛🙂😊😋🙂😊😋🙂😊😋🙂😊😋🙂😊😛🙂😊😛🙂😊😛🙂😋🙂😉😋😃😉😋😃😉😋🙂😁😋🙂😁😋🙂😁😋🙂😋🙂😉😋😉😋🙂😉😋🙂😉😋🙂😉😋🙂😉😋🙂😊🤫🙂😊🤫🙂😊😋🙂😊😋🙂😊😋😃😊😋😃😊😋🙂😊😋🙂😊😋😃😊😋😃😊😋😃😊😋😃😊😋😃😊😋😃😊😋😃😊😋😃😆😋😃😊😋😃😊😋😃😆😋😃😆😋😃😆😋😃😆😋😃😊😋😃😉😋🙂😋🙂🙂😊🤫🙂😊🤫🙂😉😋😃😃😉😋🥲😉😋🙂😊🤫😃😊😋🙂😊🤫🙂😊😋🙂😊😋🙂😊😋🙂😊😋🙂😊🤫🙂😊😋😃😊😋😃😊😋😃😉😋😃😊😋🙂😊😋😃😊😋😃😊😋😃😋😃😊😋😊😃😋😃😆😋😃😆😋😃😆😋😃😆🤫😃😊🤔😃😊🤔🙂😊🤫😃😊😋🙂😊😋🙂😊😋🙂😊😋🙂😊😋🙂😊😋🙂😊😋😃😊😋🙂😊🤫🙂😊😋🙂😊😋🙂😊😋🙂😊🤫😊😋🙂🙂😊😋🙂😉😋🙂😉😋🙂😉🤫🙂😊😃😊😋😃😊😋🙂😊🤫🙂😊🤔🙂😊🤫🙂😊😋🙂😊🤫🙂😊🤫🙂😊🤔😊🤔🙂😊🤔🙂😊😊🤫🙂😊🤫🙂😊🤔🙂😊😋🙂😊🤔🙂😊🤫🙂😊🤫🙂😊🤔🙂😊🙂😊😊🙂😊🤫🙂😊🤫🙂😊🤫🙂😊😋🙂😊🤫🙂😊🤔🙂😊🤔🙂😊🤔🙂😊🤫🙂😊🤔🙃😊🤔🙃😊🤔🙂😊🙂😊🤔🙂😊🤔🙂😊🤔🙃😊🤫🤔🙂😊🙂😊🤫🙂😊🤫🙂😊🤫🙂😊🤫🙂😊🤫🙃😊🤫😊😛😆😃😋😄😊😛😄😆😛😃😆😛😃😆😋😃😆😛😆😃😋😃😊😋😃😊😋😄😇😛🙃😇😋😆🥰😁🥰😁🥰😁🥰😊😃😋😃😊😛😃😊😛😄😊😛😁😇😁😅😍🥰😆🥰😆🥰🤫🙃😊😋😉😋😉😋😉😋😉😋😉😋😋😉😋😉😋😉😋😉🤫🙂😊🤫😊🙂😊🤔🙂😊😛😃😊😛😃😆😛😃😊😛🙂😊😛🙂😊🙂😊😛🙂😊😛🙂😊😛🙂😆😋🙂😆😛🙂😆😛😃😆😛🙂😆😛🙂😉😋😗😊😋🙃😊😛🙃😊😛🙂😊😛🙂😊😛🙂😊😛🙂😊😛🙂😊😛🙂😊😛🙂😉😛🙂😆😋🙃😊😛🙃😊😛🙂😉😛🙂😆😛🙂😆😛🙂😊😛🙂😊😛😘😊😛😘😊😛🙂😊😛🙂😊😛🙂😊😛🙂😊😛🙂😆😛🙂😊😛😘😊😛😘😚🤔😘😊😛😘😉😛😘😉😋😘😉😛😘😉😛😘😉😛😘😉😛😘😊😛😘😊😋😘😉😋😘😉😋😘😉😛😘😉😋😘😉😋🤩😉😋😘😉😉😋🙂😉😋🙂😁😋🙂😉😋🙂😉😋🙂😉😋🙂😉😛🙂😉😛🙂😁😛🥲😁😋🤩😉😋🙂😉😛🙂😉😛🙂😉😋🙂😉🙂😉😛🙂😉😋🙂😉😋🥲😉🥰🤩😉😋😋🙂😉😋😘😉😋🤩😉😋🤩😉😋🥲😉😋🤩😋😉🤩😉😋😘😉😋🙂😉😋🤩😉😉😋😘😉😋🤩😉😋🥲😉😋🙂😉😋🙂😉😋🙂😉😋🙂😉😋🙂😉😛🙂😉🙂😊🙂😊🙃😊🙂😊😘😊😊😗😘😊😘😉😘😘😊😘😘😊😘😊🙂😊😉😘😘😚😘😚☺️😘😘😉☺️😘😚😘😘😉😘😊😊😘😘😊🤔🙂😊😊😊😊😊😊😊😋🙂😊😋🙂😊😋🙂😊😋🙂😊😋🙂😊😋🙂😉😋🙂😉😋🙂😊😋🙂😉😋🙂😉😋🙂😉😋🙂😉😋🙂😉😋🙂😉😋🙂😉😋🙂😉😋🙂😉😋🙂😉😋🙂😉😋🙂😉😋😉😋😘😉😋😘😉😋😘😉😋😘😉😋🙂😉😋😘😉😋😘😉😋😘😉😋😘😊😋😘😉😋🙂😉😋😘😉😋😋😘😊😋😘😊😋kt🙂😉😋😘😊😛😘😊😋🙂😊😋🙂😊😋😘😊😋🙂😉😛🙂😉😛🙂😊😋🙂😉🥰😉😋😉😇😇😇😇

    • @npkreddynpkreddy7640
      @npkreddynpkreddy7640 2 года назад

      @@maheshusurupatiofficial7847 oo iiu7i7oouiiuu 7

  • @anwarmasoomiqadriannu9811
    @anwarmasoomiqadriannu9811 2 года назад +312

    చెవిలో అమృతం కురిసిన నట్లు ఉంది music koti ❤️🎤🔊👍👍👍👍👍👍👍👍

  • @rajukumarmacha8556
    @rajukumarmacha8556 3 года назад +912

    2021 కాదు కదా.....2050 వచ్చిన కుడా ఈ పాట కి వుండే క్రెజీ వేరు....❤❤❤

  • @saiduluedulakanti6875
    @saiduluedulakanti6875 4 года назад +503

    బాలయ్య అభిమానులు 2020 వినే పాత పాటల ప్రియులు ఒక లైక్ కొట్టండి

  • @prabhakaramber4118
    @prabhakaramber4118 10 месяцев назад +166

    ఈ పాటని( next 2025 )లో వినే వాళ్ళు ఉన్నారా.....❣️😊

  • @pathakalarajuraju9543
    @pathakalarajuraju9543 4 года назад +1768

    టైం మిషన్ ఉంటే బాగుండు. మళ్ళీ ఆ కాలానికి వెళ్లాలని ఉంది

  • @ugopi8986
    @ugopi8986 3 года назад +83

    స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
    సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా
    అల్లో మల్లో...అందా....లెన్నో.. యాలో..ఓ..ఓ..యాల...
    స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
    సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా...
    చరణం 1:
    తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ..
    మేనక మెరపులు.. ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా..
    కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ..ఆ..
    శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ లయనీదమ్మ..
    వానా వానా వల్లప్పా.. వాటేస్తేనే తప్పా..
    సిగ్గు యెగ్గూ చెల్లెప్పా.. కాదయ్యో నీ గొప్పా..
    నీలో...మేఘం.. నాలో దాహం.. యాలో.. యాల...
    స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
    సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా..
    చరణం 2:
    వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..
    తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట..
    ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..
    కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా
    తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
    తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన..
    జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన..
    చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
    వానల్లోన సంపెంగ.. ఒళ్ళంతా ఓ బెంగా..
    గాలి వాన గుళ్ళోనా.. ముద్దే లే జేగంట..
    నాలో.... రూపం.. నీలో తాపం... యాలో....యాల
    స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
    సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా
    అల్లో మల్లో...
    అందా....లెన్నో..

  • @srinu116
    @srinu116 11 месяцев назад +173

    2024 లో కూడా ఈ పాటను వింటున్న వారు ఎంత మంది వున్నారు

  • @rathodrathod9997
    @rathodrathod9997 4 года назад +129

    ఇలాంటి పాటలు ఈరోజుల్లో రావడం చాల కష్టం.

  • @vd1030
    @vd1030 4 года назад +508

    తెలుగు లోని ఆ తియ్యదనం మాటలలో చెప్పలేం ప్రపంచ భాషలందు తెలుగు లెస్స

  • @charynaresh7687
    @charynaresh7687 10 месяцев назад +1495

    2024 లో వినేవాళ్ళు లైక్ ఏసుకొర్రి

  • @2007phanikmr
    @2007phanikmr 4 года назад +330

    వేటూరి పద కవితా ప్రవాహం... రాజ్ కోటి సంగీత మాధుర్యం...బాలు చిత్రల గాణామృతం...మాటల్లో చెప్పలేని అనుభూతి మన సొంతం...

  • @jnrrocks5402
    @jnrrocks5402 3 года назад +347

    అబ్బా అబ్బా ...ఏంటి బాబు ఆ మ్యూజిక్ ... మనసును దోచేస్తుంది... బాలయ్య- కోటి-బాలు-చిత్ర-వేటూరి 👌👌👌👌🤝🤝🤝🙏🙏🙏🙏

  • @235krish
    @235krish 2 года назад +11

    మనసు కి ఎంత ఉల్లాసంగా ఎలాంటి టెన్సన్ లేకుండా ఒక్క 5మినెట్స్ హ్యాపీ గా ఉంది

  • @sudhakarband3378
    @sudhakarband3378 5 лет назад +617

    Elanti songs 2019 lo kuda vinavallu yentha mandho oka Like kotandi

  • @rajuadapaka4002
    @rajuadapaka4002 5 лет назад +386

    నూతన సంవత్సర శుభాకాంక్షలు 2020జనవరి 1తేదీ న.చూసాను. సూపర్ హిట్ సాంగ్.

  • @SathishkumarBolle
    @SathishkumarBolle 3 месяца назад +3

    ఇలాంటి పాటలు లేవు కదా ఇప్పుడు old is gold

  • @tellabatinageswararao772
    @tellabatinageswararao772 4 года назад +342

    ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటుంది.అనుభూతి లో తేడా ఉండదు.

  • @sai78026
    @sai78026 Год назад +29

    ముందుగా బాలు గారికి పాదాభివందనం.
    ఆయన స్వరం.. వర్ణించడం కష్టం.
    మీ స్వరం ఒక అద్భుతం.. మీ గానం అజరామరం..
    మీకు లేదెప్పటికీ మరణం.. 🙏

  • @laxmimandari8481
    @laxmimandari8481 9 месяцев назад +2

    Eppude kadu voche janmalokuda elanti songs kavalne vallu oka like vesukondi 🎉🎉🎉🎉🎉🎉

  • @muddanasuresh3281
    @muddanasuresh3281 2 месяца назад +6

    బోర్ కొట్టకుండా రోజుకు ఒకసారి వినే వాళ్లు లైక్ కొట్టండి. ఆడపిల్లలకు ఈ పాట అంటే మహా సరదా. తెలియకుండానే ఈ పాటకి పూనకాలు వస్తాయి.🎉🎉🎉🎉

  • @arjunraj1539
    @arjunraj1539 6 лет назад +293

    నేను ఎప్పటికైనా ఈ సాంగ్ కు డాన్స్ వెయ్యాలి అని నా కోరిక ఎప్పుడు తీరుతుంది తెలియదు,,,,,,,

  • @rajashekar4378
    @rajashekar4378 14 дней назад +2

    2025 lo vinevallu like vesukondi ❤

  • @dasarivinodkumar1586
    @dasarivinodkumar1586 2 года назад +1357

    రోజుకి ఒక్కసారి ఆయన ఈ పాట వినేవాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @sekharmatha
    @sekharmatha 5 лет назад +456

    తాకిడి పెదవులు, మీగడ తరగలు కరిగే వేల
    రచయిత గారు పెదవులకు మీగడకు లింకు పెట్టారు గ్రేట్..

  • @samsonswaroop
    @samsonswaroop 10 месяцев назад +5

    Who is Here after randomly watching Keeda Kola Swathilo muthyamantha scene?

  • @prem_kumar3857
    @prem_kumar3857 4 года назад +162

    పల్లెటూరు లో జరిగే జాతరలో ఈ సాంగ్ వస్తే డాన్స్ confirm గా వేస్తాను నేను

    • @lingamlallu9853
      @lingamlallu9853 3 года назад +2

      Yes👍

    • @rajrudhra111
      @rajrudhra111 3 года назад +8

      ఎందుకూ🙄... చిల్లర కోసమా🤔...

    • @veerunaik6277
      @veerunaik6277 3 года назад +1

      @@rajrudhra111 is a good 2క్QQక్క్11

    • @anuradhajavvadi1602
      @anuradhajavvadi1602 3 года назад +1

      @@rajrudhra111 lo lo9999oo⁹9lllo8 o89l9l8 lo LLo9o9ll o9lllo9ooooooo9lll kk lloo88lll9ol lo lo l lo lo lo lo lo lo l lo lo lo lo lo lo ll lo lo ll 9l9l99 hi

    • @cp.radhakrishna865
      @cp.radhakrishna865 2 года назад +1

      As.kikke.veru

  • @mallikarjun30
    @mallikarjun30 2 года назад +6

    2020 lo కాదు 3020 లో కూడా వింటారు...

  • @nihal_2468
    @nihal_2468 11 дней назад +3

    2025 lo vallu like

  • @ranjithreddyranjithreddy9977
    @ranjithreddyranjithreddy9977 5 лет назад +67

    Jai raj koti

  • @skboy9895
    @skboy9895 5 лет назад +196

    ఆణిముత్యాలాంటి గోల్డ్ న్ హిట్ సాంగ్స్

  • @RajuBoy-cg8fy
    @RajuBoy-cg8fy 4 дня назад +1

    2025 లో వింటున్న వాల్లు ఓక లైక్ చేయండీ

  • @guthulabalakrishna3401
    @guthulabalakrishna3401 3 года назад +14

    jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya jaijaiBalaya

  • @ROYALTIGERDEEPIKA
    @ROYALTIGERDEEPIKA 11 месяцев назад +11

    Wow wt a music wt a song.... చాలా పెద్ద sound పెట్టుకొని ఎన్ని సార్లు విన్నానో 👌🏻👌🏻👌🏻🔥❤️❤️❤️❤️

  • @LopintiRajKiranReddy
    @LopintiRajKiranReddy 4 дня назад

    ee song bass and treble chala baaga unthundhi even 5.1 or dolby atmos lo vinte.... song lo channel seperation superrrrr.....

  • @chennaibasaweshwarchennaib4027
    @chennaibasaweshwarchennaib4027 3 года назад +18

    రోజు వుంటూనే వుంట, సరికొత్త అనుభూతి..గ్రేట్ లిరిక్స్

  • @eluruvinodkumar9897
    @eluruvinodkumar9897 2 года назад +345

    1990 టూ 1999 రోజులు మళ్ళీరావు ఆనందకరమైన భాదగా ఉంటుంది

  • @ravivlogs2204
    @ravivlogs2204 10 дней назад +2

    2025 lo vine vallu unnara ❤

  • @vishwanathmogaveer2556
    @vishwanathmogaveer2556 5 лет назад +283

    iam from karnataka , i can understand telgu well,, i like SP balu sir voice and chaitra

  • @varalaxmilaxmi5333
    @varalaxmilaxmi5333 5 лет назад +39

    Nice music and singing exactly matched to this song .....

  • @babeeshkaladi
    @babeeshkaladi 9 месяцев назад +8

    രാജ് കോട്ടി, SPB sir, ചിത്രമ്മാ. ഒരു ഒന്നൊന്നര കോമ്പിനേഷൻ ആണത് 🔥

    • @fdfs7717
      @fdfs7717 4 месяца назад

      Athe🔥🔥

  • @mahesh.2272
    @mahesh.2272 4 года назад +326

    ఇ సాంగ్ బంగారు బుల్లోడు లో చుసీ వచ్చిన వళ్లు ఎంత మంది old is gold super song any 2021. 💕💕💕😍😍😍😍😍❤️❤️❤️👌👌👌💓💓 who is watching any 2021 Jai balayya

  • @ganapathiagriculturechanne4477
    @ganapathiagriculturechanne4477 5 лет назад +462

    E songs ki music raju koti gariki
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super sir 👍

    • @venkateshpodilapu5617
      @venkateshpodilapu5617 5 лет назад +4

      Super sir

    • @srinivasgilla5320
      @srinivasgilla5320 5 лет назад +5

      👌👌👌👌👌👌

    • @bujjijanardhanbujjijanardh2587
      @bujjijanardhanbujjijanardh2587 5 лет назад +2

      👏👏

    • @praveenarepogu3147
      @praveenarepogu3147 5 лет назад +1

      సూపర్ సాంగ్

    • @lakshmmalakshmma6602
      @lakshmmalakshmma6602 4 года назад +1

      💟💟💟💟💟💟💟💟💟💚💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💚💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💚💟💟

  • @rekanagopal869
    @rekanagopal869 Год назад +1

    ఏ న్ని.సరుల్లు.విన్నవినలి. అనిప్స్తుంది . భాలుగారుకి👌👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నేను.చిరు. పెన్

  • @Sandeep.277
    @Sandeep.277 5 лет назад +7

    చాలా చాలా అద్భుతం గా వివరంగా వర్ణించారు.ప్రతి లైన్ అద్భుతమైన అర్థం

  • @kiranparuchuri2483
    @kiranparuchuri2483 4 года назад +40

    Spb sir voice with music ❤️❤️👌👌👌🔥🔥 Best Rain Song

  • @laxmimandari8481
    @laxmimandari8481 9 месяцев назад +2

    Hai friends na phone ring tone esong chalaestam oka like vesukondi ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @youngtigersekhar3659
    @youngtigersekhar3659 2 года назад +32

    అప్పట్లోనే బాలయ్య, తెలుగు ఇండస్ట్రీయల్ లెజెండ్ హీరో అయిన కొన్ని కొన్ని.... అమృతంలాంటి పాట 🎶🎤🎵.... జై... బాలయ్య 👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏✊✊💚💚💚💚

  • @n.maheshn.mahesh8123
    @n.maheshn.mahesh8123 3 года назад +19

    ఈ సాంగ్
    మన
    Ntr అన్న చేయాలనీ
    మనసుపూర్తిగా
    కోరుకుంటూ. Jai
    Ntr jai nbk 🇮🇳🇮🇳🇮🇳

  • @narasingaraogondi3480
    @narasingaraogondi3480 4 дня назад

    ఈ మధురమైన పాట శుక్రవారం దూరదర్శన్ లో ప్రసారమయ్యే చిత్రలహరి లో చూశాము 👍👍🙏🙏

  • @mallelanagachary4835
    @mallelanagachary4835 3 года назад +6

    అప్పటి పాటలు 100% వాయిస్,100%music వుండడం వలన అవి superhit అయ్యాయి! కాని ఇప్పటి పాటలు 50% వాయిస్,100%music వుండడం వలన మనోహరంగా లేవు.

  • @srinivaschittela1770
    @srinivaschittela1770 5 лет назад +200

    నాకు చాలా నచ్చిన పాట...

  • @rajatsvohra
    @rajatsvohra Год назад +36

    స్వర్ణయుగపు ఉత్తమ తెలుగు పాట ✨️ అద్భుతమైన మెలోడీ మరియు సంగీతం 🎶 సంగీత దర్శకుడు స్వరకర్తలు గాయకులు నటుడికి మరియు పూర్తి బృందానికి ధన్యవాదాలు ❤

  • @ravanaravana5900
    @ravanaravana5900 3 года назад +1227

    2021 loo కూడా విన్న వాలు ఒక like వేసుకోండి nice song

  • @madhumandli
    @madhumandli Год назад +25

    starting music మయలోడు movies చుం జంతర్ మంతర్ పాట same music at 0:12

  • @anilkumaradusumalli4751
    @anilkumaradusumalli4751 5 лет назад +159

    ఈ పాట అంటే నాకు చాలా నష్టం

  • @raviswamy9624
    @raviswamy9624 5 лет назад +725

    ఏప్పడు విన్న బోరు కోట్టదు

  • @prashanthspm9659
    @prashanthspm9659 6 дней назад +2

    Sachey varaku vinta nenu Naku age 19 hey kani song mathram super 😍❤

  • @vinaykumar_arika
    @vinaykumar_arika 3 года назад +50

    Superb Song ❤️ Jai Balayya 🔥

  • @ganesh.iakshmi3090
    @ganesh.iakshmi3090 5 лет назад +68

    Super song.e song vente old days gurtostunnai

  • @PraveenRapaka-vz9pd
    @PraveenRapaka-vz9pd 7 дней назад

    మాంచి ఊపు ఉన్న సాహిత్యం అంతే శ్రావ్యంగా ఆలపించిన బాలు చిత్ర గార్లు

  • @bigdreams3778
    @bigdreams3778 5 лет назад +102

    Evergreen melody! Balu Chitra Koti Rocks!!

    • @bangarukonda2057
      @bangarukonda2057 2 года назад +3

      L0

    • @sammaiahnalubothula6205
      @sammaiahnalubothula6205 2 года назад

      @@bangarukonda2057 wwààqaàà

    • @venkataraojagannadham5555
      @venkataraojagannadham5555 Год назад

      ​@@sammaiahnalubothula6205nnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnk

    • @vanjarapurajubabu3127
      @vanjarapurajubabu3127 Год назад

  • @nmunirajmuniraj4132
    @nmunirajmuniraj4132 2 года назад +27

    I'm from Tamil Nadu I like this song ❤️❤️❤️

  • @ashokrouthu-k8k
    @ashokrouthu-k8k 10 месяцев назад +2

    31 Years back song, very nice

  • @sradm7408
    @sradm7408 3 года назад +18

    90s koti ...after manisharma ....hats off both of tou

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 5 лет назад +6

    అయ్యగారి పాటల్లో ఇది ఒక్కటే నాకు నచ్చింది...

    • @anssunvij
      @anssunvij 4 года назад

      abbbbabbba yemi cheppavu bro....i don't like bala krishna ... but i love to see him in this song.......

  • @gopidaram3036
    @gopidaram3036 2 года назад +2

    Raj koti no1 music echaru

  • @ibpspo8473
    @ibpspo8473 5 лет назад +203

    E song November 2019 lo vinevallu oka like veskondamma

    • @ibpspo8473
      @ibpspo8473 5 лет назад +2

      @Rebel Ravi fuck off

    • @subhasbabu2007
      @subhasbabu2007 5 лет назад +2

      Hats off to the Music director

    • @ibpspo8473
      @ibpspo8473 5 лет назад +2

      @Rebel Ravi nuvve dengey Ra lanjodka

  • @mallepakaravinder885
    @mallepakaravinder885 6 лет назад +294

    హిట్ సాంగ్స్ అన్నీ రాజ్ కోటి కాంబినేషన్ లో చాలా ఉన్నాయి

  • @SanghaviLaddu
    @SanghaviLaddu 10 месяцев назад +2

    Super bro song ❤

  • @eddapusuresh2620
    @eddapusuresh2620 5 лет назад +22

    Super duper elanti 🎶 ravu ralevu kuda

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 4 года назад +27

    ఈ పాటకి ఎన్టీఆర్ అన్న డాన్స్ వేస్తె సూపర్ గా ఉంటుంది

  • @narashimachintu8327
    @narashimachintu8327 2 года назад +2

    ,తెలుగుసినీ పరిశ్రమ ఉన్నంతవరకు
    తెలుగు ప్రేక్షకులు ఉన్నంతవరకు ఈవానపాటని
    మరువలేరు ఇది సత్యం జైబాలయ్య

  • @zafarmohd8043
    @zafarmohd8043 4 года назад +26

    still am listening in 2020 Raj koti are legends of Telugu cinema for melody music

  • @aobfoodsandraorissafood9232
    @aobfoodsandraorissafood9232 5 лет назад +9

    E songs ke flute and keyboard playing highlight super...elanti song e days radhu ralev kuda

  • @rameshpagolu582
    @rameshpagolu582 2 года назад +2

    ప్రతి రోజూ నేను... ఈ సాంగ్ ఒక్కసారైనా వినాల్సిందే..

  • @rajuvaradhapaka5651
    @rajuvaradhapaka5651 2 года назад +13

    సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం తెలుగు జాతి బ్రతికున్నంత కాలం ఈ సాంగ్ ని వినని వారు ఉండరు ఇంత మంచి సాంగ్ అది బాలకృష్ణకే సొంతం డైలాగ్ చెప్పాలను చరిత్రలో తిరగరాయాలన్న అది బాలకృష్ణకి సొంతం నా పేరు రాజు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ కాంసెన్సీ

  • @sudheerchinthakunta
    @sudheerchinthakunta 5 лет назад +474

    ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపించే పాట

  • @RajaSheikar
    @RajaSheikar 10 месяцев назад +3

    జై బాలయ్య ❤❤❤

  • @govindarajubotu8691
    @govindarajubotu8691 4 года назад +161

    E song lock down lo vinnavaru like cheyandhi

  • @nareshbolla9786
    @nareshbolla9786 4 года назад +5

    కొత్త పాట కంటే ఒరిజినల్ సాంగ్ బావుంది అని అన్న వాళ్ళు ఒక లైక్ వేయండి...

  • @gorantlasrinivasulupoliceo2143
    @gorantlasrinivasulupoliceo2143 Месяц назад +2

    Till now this song stands as number one