chakkilala chukka video song BALAKRISHNA

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 596

  • @k.venkaiah956
    @k.venkaiah956 7 месяцев назад +80

    2024 వింటున్నవాళ్లు ఒక్క లైక్ వేయండి

  • @narayanahemanth3388
    @narayanahemanth3388 3 года назад +106

    90 లో పాటలు విని ఎంజాయ్ చేసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి.

  • @ch.sirisha9291
    @ch.sirisha9291 4 года назад +379

    2020 లో కూడా e song వింటున్నావారు లైక్ chyndi

  • @user-do8zg3ps9l
    @user-do8zg3ps9l 2 года назад +38

    చాలా బాగా ఎనర్జిటిక్ మన బాలయ్య బాబు గారు వేశారు డాన్స్ 🔥 ఇలాంటి పాటలు రీమేక్ చేస్తే బాగుంటుంది జూనియర్ ఎన్టీఆర్ వస్తే రచ్చ రంబోలా

  • @nagamanigundareddy8735
    @nagamanigundareddy8735 3 года назад +138

    2021 lo kuda ee song vintunna vaallu oka like vesukondi

  • @SAIKRISHNA-xw7zf
    @SAIKRISHNA-xw7zf 4 года назад +287

    ఈ జబర్దస్త్ వల్ల కామెడీ ఏమో కానీ.. నేను పుట్టక ముందు ఇంత మంచి పాటలు ఉన్నాయా అని అన్పిస్తుంది..

    • @gallasatyanarayana1750
      @gallasatyanarayana1750 4 года назад +17

      Okasari 1985 to 2000 song Anni evary green bro. Andulo koti music ithe body agadu

    • @chantibabu6375
      @chantibabu6375 4 года назад +6

      Nijanga Bro

    • @yashwanthkrishna7068
      @yashwanthkrishna7068 3 года назад +4

      Jabardasth lo ee pata vachina skit ye date dho cheptara please...?

    • @satishpukkalla2972
      @satishpukkalla2972 3 года назад +2

      @@yashwanthkrishna7068 2021 april 13

    • @SureshS12345
      @SureshS12345 Год назад

      @@yashwanthkrishna7068 6th may 2022 sudigali sudheer skit

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 2 года назад +67

    1985 నుండి 2000వరకు తెలుగు పాటలు అరాచకం అందులో కోటి గారి మ్యూజిక్ అయితే బాడీ ఆగదు

  • @aj-nd9ie
    @aj-nd9ie 3 года назад +557

    2021లొ కూడా వెంటున్న వారు లైక్ చేయండి

  • @ponnadamurali9630
    @ponnadamurali9630 4 года назад +138

    ఇలాంటి సాంగ్స్ మళ్లీ రావు సూపర్ సూపర్

  • @pakkurthivenkatesh947pakku2
    @pakkurthivenkatesh947pakku2 3 года назад +14

    ఈలాంటి పాటలు మనము లాంగ్ టూర్ వెళ్ళినప్పుడు పెట్టుకుంటే మంచి హాయ్ ఉంటాది

    • @ss.saideshbandi273
      @ss.saideshbandi273 Месяц назад

      నేను అలానే చేస్తా అండి అన్ని ఈ రేంజ్ లో పాటలు విన్తుంటా అండి

  • @manukuruvenu5854
    @manukuruvenu5854 3 года назад +37

    1:14 what step maa balayyya neeku nuvve sati legend ante legend anthe 💯

  • @iddiramayya3199
    @iddiramayya3199 3 года назад +20

    బాలయ్య సాంగ్స్ అన్ని కూడా హైలాట్

  • @raghubijli9763
    @raghubijli9763 4 года назад +66

    1990s lo balayya dance eragadhisevaadu super 👌👌👌👌👌👌

  • @katikaussain5773
    @katikaussain5773 Год назад +8

    (హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా)
    చక్కిలాల చుక్కా చక్కగుందిరో
    పిక్కలావు చుస్తే తిక్కగుందిరో
    చక్కిలాల చుక్కా చక్కగుందిరో
    పిక్కలావు చుస్తే తిక్కగుందిరో
    ఈడు జున్నుముక్క తోడుపూల పక్క
    రెక్కనుంచి పిక్కదాకా దక్కదేమిరో
    చక్కనోడు ఎంతో టక్కరోడురో
    దిక్కులాగ నాకు దక్కినాడురో
    ఆకు లేని వక్క అందగాడి తిక్క
    మొక్కజొన్న చేను కాడ మొక్కులెందుకో
    (హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా
    హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా)
    (హొయ్యా హొయ్యా
    హొయ్యా హొయ్యా)
    పాలబుగ్గ మీగడా
    పంచదార జల్లెడా
    నే పట్టబోతే జారిపోయి పక్కకొస్తే పారిపోయే
    కొత్త ఈడు కోమలాంగి
    అత్తలోరి అల్లుడా
    మల్లెపూల మల్లుడా
    నీ జట్టు నాకు జాతరాయే గుట్టుకాడ అల్లరాయే సూది కళ్ళ సుందరయ్యా
    తునా బొడ్డు తూనీగ వేస్తానమ్మ నా పాగ పూతరేకు పొత్తిళ్లలో
    గొబ్బిళ్ళమ్మ నీ పాగ కుచ్చిళ్ళమ్మ జారాక గొబ్బిళ్ళన్ని దోసిళ్ళలో
    భలిరా బస భలిరా దాని ఎటవాలు చూపు ఏందిరా
    చక్కనోడు ఎంతో టక్కరోడురో
    దిక్కులాగ నాకు దక్కినాడురో
    ఈడు జున్నుముక్క తోడుపూల పక్క
    రెక్కనుంచి పిక్కదాకా దక్కదేమిరో
    (హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా)
    అల్లరింటి పిల్లడు
    గిల్లమంటే గిల్లడు
    నా కొత్తలన్ని పాతచేసి సిగ్గులన్ని పాతరేసి కోన సీమ కోడెగాడు
    ఇవ్వమంది ఇవ్వదు
    అవ్వ బువ్వ పెట్టదు
    నా ముద్దునాకు ఇవ్వదాయె ముద్దబంతు లాడదాయె పావు చీర పంకజాక్షి
    వయ్యారాల ఉయ్యాల ఒళ్ళో వేస్తా ఇయ్యాల నింగి నేల నీ నీడగా
    సంసారాల సందెల్లో సింగారాల చిందుల్లో నీకు నాకు గాలాడదు
    బిగిసే కసి గిలిలో కౌగిలింత పట్టు బాగనాడరా
    చక్కిలాల చుక్కా చక్కగుందిరో
    పిక్కలావు చుస్తే తిక్కగుందిరో
    ఆకు లేని వక్క అందగాడి తిక్క
    మొక్కజొన్న చేను కాడ మొక్కులెందుకో
    (హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా
    హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా)

  • @Udayvlogs972
    @Udayvlogs972 5 лет назад +104

    Energetic performance by balayya...

    • @gs1880
      @gs1880 3 года назад +1

      Energetic dance performance with Indhiraja. All song with Indhiraja super dance . Both are excellent. Very fast steps.

  • @user-vf6yp6wz4v
    @user-vf6yp6wz4v 4 года назад +33

    పాట కి కొరియోగ్రాఫీ మాత్రం గట్టిగానే ఉంది,, అందరూ మస్తు జేసిర్రు

  • @Tarak-rr3ok
    @Tarak-rr3ok 5 лет назад +23

    Wonderfull song,balakrishna garu,Indraja Garu chimpesaru dance,Balu sir,chitra amma singing was excellent

  • @sivanagababu469
    @sivanagababu469 4 года назад +25

    1:15-1:20 super step balayya,,,👌👌👌👌

    • @gs1880
      @gs1880 3 года назад

      Indhiraja also fast steps with hero.

  • @siddarthuppara
    @siddarthuppara 4 года назад +19

    Peddannayya songs chaala bagunnayi, lyrics music, superb.

  • @praveenkodali8630
    @praveenkodali8630 4 года назад +160

    Jai balayya...
    ఉరా mass ku mass
    మొట్ట మొదటి ఫ్యాక్షన్ బాగ్రౌండ్ మూవీ in Telugu
    .....

  • @jamesbhai2455
    @jamesbhai2455 4 года назад +65

    మై ఫేవరేట్ సాంగ్

  • @anjuanji2413
    @anjuanji2413 3 года назад +15

    Em appa koti garu enti ee music asalu super🥰🥰🥰🔥

  • @puligillanaresh1888
    @puligillanaresh1888 2 года назад +6

    ఏం సాహిత్యం ఏం సంగీతం ఏం డాన్స్ కంప్లీట్ package No more are words

  • @sunilboinapally328
    @sunilboinapally328 6 лет назад +72

    Block buster movie balaiah garu

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 4 года назад +42

    సూపర్ సాంగ్ 👌👌👌👌జై బాలయ్య 🦁🦁🦁👌👌👌💪💪💪🙏🙏👏👏👏

  • @narendras1220
    @narendras1220 3 года назад +24

    సంక్రాంతి అల్లుడు బాలయ్య ❤️

  • @seshagiri4242
    @seshagiri4242 4 года назад +145

    బాలయ్య పాటల్లో కొన్ని తారక్ అన్న చేస్తే రచ్చ రచ్చే

  • @nagavijaybabu8133
    @nagavijaybabu8133 7 лет назад +65

    balaiah babai songs always wonderful.

  • @ANILKUMAR-zz4we
    @ANILKUMAR-zz4we 4 года назад +23

    SP BALASUBRAHMANYAM and CHITRA..... WHAT A ENERGY

  • @Reddys8555
    @Reddys8555 3 года назад +23

    సంగీతం బాగుండేది అప్పట్లో సంగీతానికి తగ్గట్టు కొరియోగ్రఫీ కూడా ఉండేది కాస్ట్యూమ్స్ లొకేషన్స్ అప్పట్లో నేచర్ కూడా చాలా అందంగా ఉండేది అయినా ఇప్పుడు వస్తున్న డ్యాన్స్ లు వాళ్లు ఎక్సైజ్ చేస్తున్నారో సర్కస్ జిమ్ చేస్తున్నారో కరాటే కుంఫు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు 91 లో కాకుండా 81 లో పుట్టి ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు

  • @raghubijli9763
    @raghubijli9763 4 года назад +21

    Balayya eragadhisavayya👌👌👌👌👌👌👌👌👌👌

  • @srilavu
    @srilavu Год назад +7

    Wow Balayya full energy. Indraja was too good. Those dance movements and music 🔥🔥🔥🔥 ఈ సాంగ్ కి choreographer ఎవరు సామి 🙏🏻🙏🏻🙏🏻👍🏼👍🏼👍🏼

  • @skvali1963
    @skvali1963 5 лет назад +30

    excelent music koti garuu

  • @komalikomati760
    @komalikomati760 3 года назад +5

    Ellnti days mali ravalani korukuntunnanu...😪😪 chala bhadagaundhi naku I miss u 30..years....💙💙💜💜💪💪👌👌

  • @sambashivrao8955
    @sambashivrao8955 7 лет назад +50

    balaya & indraja dance mind blowing

  • @amsingleforalltime9891
    @amsingleforalltime9891 5 лет назад +31

    Ji balaya
    Ee song
    Ji ntr rimix ceste
    Baguntundi

  • @deepakrajntr7954
    @deepakrajntr7954 3 года назад +13

    సూపర్ డాన్స్ సూపర్ సాంగ్ జై బాలయ్య

  • @shivareddykoppula6880
    @shivareddykoppula6880 3 года назад +134

    ఎంత ఎనర్జిటిక్ డాన్స్ బాలయ్య no 1డాన్సర్

  • @RAVANASURA68
    @RAVANASURA68 5 лет назад +246

    చిత్రం: పెద్దన్నయ్య (1997)
    సంగీతం: కోటి
    సాహిత్యం: వేటూరి
    హొయ్యప్పా హొయ్యప్పా
    హొయ్యప్పా హొయ్యప్పా
    చక్కిలాల చుక్కా
    చక్కగుందిరో
    పిక్కలావు చుస్తే
    తిక్కగుందిరో
    చక్కిలాల చుక్కా
    చక్కగుందిరో
    పిక్కలావు చుస్తే
    తిక్కగుందిరో
    ఈడు జున్నుముక్క
    తోడుపూల పక్క
    రెక్కనుంచి పిక్కదాకా
    దక్కదేమిరో
    చక్కనోడు ఎంతో
    టక్కరోడురో
    దిక్కులాగ నాకు
    దక్కినాడురో
    ఆకు లేని వక్క అందగాడి
    తిక్క
    మొక్కజొన్న చేను కాడ
    మొక్కులెందుకో
    హొయ్యప్పా హొయ్యప్పా
    హొయ్యప్పా హొయ్యప్పా (2)
    హొయ్యా హొయ్యా హొయ్యా
    హొయ్యా
    పాలబుగ్గ మీగడా పంచదార
    జల్లెడా
    నే పట్టబోతే జారిపోయి
    పక్కకొస్తే పారిపోయే
    కొత్త ఈడు కోమలాంగి
    అత్తలోరి అల్లుడా
    మల్లెపూల మల్లుడా
    నీ జట్టు నాకు జాతరాయే
    గుట్టుకాడ అల్లరాయే
    సూది కళ్ళ సుందరయ్యా
    తునా బొడ్డు తూనీగ
    వేస్తానమ్మ నా పాగ
    పూతరేకు పొత్తిళ్లలో
    గొబ్బిళ్ళమ్మ నీ పాగ
    కుచ్చిళ్ళమ్మ జారాక
    గొబ్బిళ్ళన్ని
    దోసిళ్ళలో
    భలిరా బస భలిరా దాని
    ఎటవాలు చూపు ఏందిరా
    చక్కనోడు ఎంతో
    టక్కరోడురో
    దిక్కులాగ నాకు
    దక్కినాడురో
    ఈడు జున్నుముక్క
    తోడుపూల పక్క
    రెక్కనుంచి పిక్కదాకా
    దక్కదేమిరో
    హొయ్యప్పా హొయ్యప్పా
    హొయ్యప్పా హొయ్యప్పా
    అల్లరింటి పిల్లడు
    గిల్లమంటే గిల్లడు
    నా కొత్తలన్ని పాతచేసి
    సిగ్గులన్ని పాతరేసి
    కోన సీమ కోడెగాడు
    ఇవ్వమంది ఇవ్వదు అవ్వ
    బువ్వ పెట్టదు
    నా ముద్దునాకు
    ఇవ్వదాయె ముద్దబంతు
    లాడదాయె పావు చీర
    పంకజాక్షి
    వయ్యారాల ఉయ్యాల ఒళ్ళో
    వేస్తా ఇయ్యాల నింగి
    నేల నీ నీడగా
    సంసారాల సందెల్లో
    సింగారాల చిందుల్లో
    నీకు నాకు గాలాడదు
    బిగిసే కసి గిలిలో
    కౌగిలింత పట్టు
    బాగనాడరా
    చక్కిలాల చుక్కా
    చక్కగుందిరో
    పిక్కలావు చుస్తే
    తిక్కగుందిరో
    ఆకు లేని వక్క అందగాడి
    తిక్క
    మొక్కజొన్న చేను కాడ
    మొక్కులెందుకో
    హొయ్యప్పా హొయ్యప్పా
    హొయ్యప్పా హొయ్యప్పా (2)

  • @bobbilinarendra6317
    @bobbilinarendra6317 4 года назад +149

    ఈ పాట జూనియర్ ఎన్టీఆర్ కి వస్తే దుమ్ము లేచి పోద్ది💪

    • @sriramaswamikorikanaseetan825
      @sriramaswamikorikanaseetan825 3 года назад

      JRntr next cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm

    • @lee.ramala
      @lee.ramala 4 месяца назад +10

      జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా పీకేదేమి లేదు😂

    • @saiduluputta9992
      @saiduluputta9992 Месяц назад

      నువ్వు పీకుతావా

    • @rajeshkolluri07
      @rajeshkolluri07 Месяц назад

      @@lee.ramalabal gadu em peekadu na modda mental certification thechukovatam thapa😂😂

    • @user-ho7sc4ej8p
      @user-ho7sc4ej8p Месяц назад

      ​@@lee.ramalaపొట్టి గాడికి అస్సలు సూట్ అవ్వదు బాలయ్య బాబు గారు తప్ప ఇంకా ఎవ్వరు సెట్ avvaru

  • @jamesbhai2455
    @jamesbhai2455 4 года назад +43

    హెచ్ డి సాంగ్ అప్లోడ్ ప్లీజ్

  • @kirankumar-qs7gq
    @kirankumar-qs7gq 7 лет назад +67

    my god JAI BALAYYA BABU

  • @VictoryVijay1808
    @VictoryVijay1808 5 лет назад +17

    Ultimate #INDRAJA, One of the Gorgeous Actress, Just WOW..

    • @gs1880
      @gs1880 3 года назад +1

      Super dance by Indhiraja.

  • @gudimellavishnupriya797
    @gudimellavishnupriya797 4 года назад +28

    Balayya is looking handsome and his dance movements are very nice

  • @jagadeeshn1837
    @jagadeeshn1837 7 лет назад +29

    song keka dance adhurs

  • @prabhaprabhakar2881
    @prabhaprabhakar2881 6 лет назад +76

    అల్ సాంగ్స్ సూపర్

  • @user-mi9to3fn2p
    @user-mi9to3fn2p 3 года назад +11

    పాత... పాటలు సూపర్ అంతే.....

  • @rajurambabu9815
    @rajurambabu9815 7 лет назад +23

    supper song maindbloing jai balayya

  • @rajendra8623
    @rajendra8623 2 года назад +5

    Anna balaiah gaari energy.. Mamulugaa ledhu... Elephant🐘 strong💪.. Lion🦁 look

  • @harikrishnathallapalle7197
    @harikrishnathallapalle7197 8 лет назад +12

    waah...waahh....super song...super music.....Jai Koti garu....jai balayya....

  • @rajeshmanchala7532
    @rajeshmanchala7532 5 лет назад +66

    Balayya is the lejend of telugu industry

    • @mariyababubandaru8337
      @mariyababubandaru8337 3 года назад +1

      కోటి గారు మీకు వందనాలు అండి ఇలాంటి సంగీతం మీకు తప్ప ఇంకెవరికీ

  • @VictoryVijay1808
    @VictoryVijay1808 6 лет назад +50

    Super Dance by both.. Indraja one of my favourite actress..

    • @gs1880
      @gs1880 3 года назад +1

      Yes. It is true. Indhiraja very fastest express in dance with NBK

  • @kiranbobby1
    @kiranbobby1 3 года назад +20

    Who is watching this song after Indraja entry in Jabardast ✌✌✌

  • @mvsrkrishna1058
    @mvsrkrishna1058 6 лет назад +14

    evergreen movie jaaiii balayya

  • @narinallabirudu5404
    @narinallabirudu5404 8 лет назад +24

    out standing song for ever.....

  • @nadipannagari4300
    @nadipannagari4300 4 года назад +5

    Balayya dance super

  • @kishore364
    @kishore364 4 года назад +23

    Full mass energy song.must relax

  • @sexyseren
    @sexyseren 3 года назад +21

    Extra jabardasth promo chusi enta mandi ee song search chesaru

  • @rajubalu5175
    @rajubalu5175 3 года назад +9

    BALAYYA ENERGY MUNDHU TRANSFOMRMERLU PELI POVAALI

  • @padma1145
    @padma1145 Год назад +4

    2050vachhina ea song vintune untam superrrrrrrr

  • @onlymusic3883
    @onlymusic3883 4 года назад +36

    Ippudu e pata Balakrishna ki pedithey in boyapati film . Fans just imagine theatre response

    • @kurmaiahaddakula8002
      @kurmaiahaddakula8002 3 года назад +1

      Boyapati konchem mundu Balaiahki thagili unte Balaiah rage inko level lo undedi anthe, no doubts

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 3 года назад +2

      Keka..anthe....jai balayya

  • @sakenarendra7546
    @sakenarendra7546 4 года назад +13

    Fully enjoyed...

  • @lavanyajayaram1974
    @lavanyajayaram1974 3 года назад +12

    That jumping at 2:36 is awesome

  • @kpsp7780
    @kpsp7780 8 лет назад +39

    all songs are superb from movie, hatsoff to |Kotigaru

  • @SHAIKSHAIK-km5nq
    @SHAIKSHAIK-km5nq 3 года назад +2

    Appatlo Koti gari music superb

  • @akashk1660
    @akashk1660 4 года назад +15

    జై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటసింహ నందమూరి బాలకృష్ణ..

  • @praveenkodali8630
    @praveenkodali8630 5 лет назад +5

    Nice బాలయ్య...

  • @vchbhargav1280
    @vchbhargav1280 8 лет назад +36

    song lyrics keka

  • @kurmaiahaddakula8002
    @kurmaiahaddakula8002 3 года назад +9

    Koti beat melodyki Balaiah electrifying dance.

  • @ravikumarkslakshmi4400
    @ravikumarkslakshmi4400 6 лет назад +30

    all time industry record

  • @jorkajaganmudiraj1402
    @jorkajaganmudiraj1402 6 лет назад +26

    indraja dance abba vaaaaaaaaaaaaaaaaaa matalev

    • @gs1880
      @gs1880 3 года назад +1

      Her dance amazing.

  • @mamillanambala7791
    @mamillanambala7791 3 года назад +3

    Balayya babu nee enargy super

  • @perumalashriijan586
    @perumalashriijan586 3 года назад +3

    Maa balayya dance keka ethaina Lion kadaa

  • @ramramanjulu3242
    @ramramanjulu3242 2 года назад +1

    Me generation Lo puttinanduku chala garapadutunnanu... Malli raavu ilanti songs

  • @hariobulareddyramireddy6072
    @hariobulareddyramireddy6072 3 года назад +4

    Baalayya energy 🔥🔥🔥

  • @vuyyurutirumala9663
    @vuyyurutirumala9663 3 года назад +6

    My dreem and beautiful❤❤ song my lovely hero balayyababu

  • @aniltammineni4919
    @aniltammineni4919 3 года назад +6

    Indraja champindhi dance

  • @etcharlamohan2003
    @etcharlamohan2003 3 года назад +1

    Koti gaaru meeru super sir.music adhurs.

  • @ashokkumargajula428
    @ashokkumargajula428 3 года назад +6

    Denemma em song రా బాబు.... Mind లో నుండి povatledu...

  • @cnreddy6584
    @cnreddy6584 5 лет назад +18

    Rey HD song pettu

  • @munnimunni444
    @munnimunni444 3 года назад +22

    we miss u sir legendary baluu garu😭🙏

  • @p.v.v.naayak5659
    @p.v.v.naayak5659 4 года назад +10

    HD video song upload cheyandi please

  • @kothapalliramesh2667
    @kothapalliramesh2667 3 года назад +7

    Chiranjeevi annaya fan ekkada
    Song super always old is gold

  • @srinivasmamidisetti2051
    @srinivasmamidisetti2051 5 лет назад +18

    Full HD song pettandi plz

  • @chennamsettynageswari7387
    @chennamsettynageswari7387 3 года назад +7

    Jabardasth lo indraja dance chusi ikkadiki vachinollu entha mandi

  • @syedmohammadali2094
    @syedmohammadali2094 3 года назад +4

    Super Song, number 1 dancer in tfi ❤️

  • @patibandlaashok1272
    @patibandlaashok1272 3 года назад +13

    Mind-blowing song

  • @vamulachennaanna5965
    @vamulachennaanna5965 2 года назад +2

    Super balaia

  • @balajijanapati1496
    @balajijanapati1496 3 года назад +1

    First day vellanu E movie super 👌 movie jai balayya

  • @subhansinghbondili7103
    @subhansinghbondili7103 3 года назад +2

    Koti beat Balayya steps keka oopostundi

  • @b.mahendrababu2742
    @b.mahendrababu2742 3 года назад +6

    2021chusevallu oka like veksondi

  • @satyanarayanapappala3819
    @satyanarayanapappala3819 3 года назад +1

    బాలకృష్ణ అభిమానుల కోసం పాత సాంగ్స్ HD quality videos plz

  • @jaibalanna3758
    @jaibalanna3758 4 года назад +11

    Amesing song

  • @sivarammandla3996
    @sivarammandla3996 3 года назад +2

    Super classical And mass dance superb

  • @sreenuvasulu2587
    @sreenuvasulu2587 7 лет назад +19

    good songggg.

  • @naresha5277
    @naresha5277 2 года назад +4

    What a energetic performance from balayya babu and heroin
    Jai balayya

  • @chayyappareddy5580
    @chayyappareddy5580 6 лет назад +13

    Ry pedithy hd songs pettu

  • @mallela2685
    @mallela2685 3 года назад +2

    Koti sir appatloo manchi oopulo vunnaremo.hitler.peddhannayya inka manchi manchi albums chesaru 1997 loooo

  • @dchakkavaripalli-2kadiri.e313
    @dchakkavaripalli-2kadiri.e313 6 лет назад +11

    ప్లీజ్ అప్డేట్ హెడ్ సాంగ్

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 3 года назад +1

    Blockbuster peddannaya...Balayya dual