Sisindri Movie || Aataadukundam Raa Video Song || Nagarjuna, Tabu

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Subscribe For More Entertainment: goo.gl/WxVcXc
    Like us on Facebook @ / annapurnastudios

Комментарии • 1,6 тыс.

  • @bonguramesh891
    @bonguramesh891 2 месяца назад +82

    29-06-2024 లో ఈ పాట వింటున్నా ఇలాంటి పాటలు ఈ జనరేషన్లో అసలు రావు ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ అనిపించదు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @bhukyanareshnayak22
    @bhukyanareshnayak22 3 года назад +349

    ఈ సాంగ్ వినాలనిపించే వాళ్లకి ఇంకా వినాలనిపిస్తుంది అనేవాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి

    • @kiranpitla3195
      @kiranpitla3195 Год назад +2

      ఈ సాంగ్ నాకు ఫేవరెట్

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 4 года назад +266

    ఆటాడుకుందాం రా అందగాడా అందరా చందురూడా !!
    అల్లేసుకుందాం రా మల్లెతీగా ఒప్పుకో సరదాగా !!
    సై సై అంటా (హోయ్ హోయ్)
    చూసేయ్ అంటా (హోయ్ హోయ్)
    నీ సొమ్మంతా (హోయ్ హోయ్)
    నాదేనంట (హోయ్ హోయ్)
    ఆటాడుకుందాం రా అందగాడా అందరా చందురూడా !!
    అల్లేసుకుందాం రా మల్లెతీగా ఒప్పుకో సరదాగా !!
    *ఓరి గండుతుమ్మెదా.. చేరమంది పూపొదా
    ఓసి కన్నెసంపదా.. దారిచూపుతా పదా !
    మాయదారి మన్మథా.. మరీ అంత నెమ్మదా
    అంత తీపి ఆపదా.. పంటనొప్పి ఆపదా
    వయస్సుంది వేడిమీద.. భరిస్తుంది చూడరాదా
    తీసివుంచు నీయెద.. వీలుచూసి వాలెద..
    ఓ రాధ.. నీ బాధ.. ఓదార్చి వెళ్ళేదా !!
    ఆటాడుకుందాం రా అందగాడా అందరా చందురూడా !!
    అల్లేసుకుందాం రా మల్లెతీగా ఒప్పుకో సరదాగా !!
    *ముద్దుముద్దుగున్నది.. ముచ్చటైన చిన్నది
    జోరుజోరుగున్నది... కుర్రవాడి సంగతి !
    నిప్పు మేలుకున్నది.. తప్పు చెయ్యమన్నది
    రెప్ప వాలకున్నది.. చూపు చుర్రుమన్నది
    మరీ లేతగుంది బాడీ..భరిస్తుందా నా కబాడీ
    ఇష్టమైన ఒత్తిడి.. ఇంపుగానే ఉంటది..
    ఇందాక వచ్చాక సందేహమేముంది !!
    ఆటాడుకుందాం రా అందగాడా అందరా చందురూడా !!
    అల్లేసుకుందాం రా మల్లెతీగా ఒప్పుకో సరదాగా !!

    • @ramakrishnaprasad2857
      @ramakrishnaprasad2857 4 года назад +1

      Me

    • @sreemahiN
      @sreemahiN 3 года назад +2

      Send me plz

    • @reddicherlabhimas470
      @reddicherlabhimas470 3 года назад +8

      వయస్సుంది వేడిమీద.. భరిస్తుంది చూడరాదా
      తీసివుంచు నీయెద.. వీలుచూసి వాలెద..
      ఓ రాధ.. నీ బాధ.. ఓదార్చి వెళ్ళేదా !!

    • @badri.siddipet..2660
      @badri.siddipet..2660 2 года назад +3

      భలే కనిపెట్టారు బ్రదర్.....👌🏾👌🏾👌🏾👌🏾

    • @ayyappasali5486
      @ayyappasali5486 Год назад +4

      మీరూ రాసిన లిరిక్స్ నా వందనం

  • @Lokalboyrajyoutuber
    @Lokalboyrajyoutuber Год назад +493

    2024లో కూడా ఈ సాంగ్ వినేవాళ్ళు ఎంత మంది ఉన్నారు ❤️❤️👌

  • @k.v.vsatyanarayana915
    @k.v.vsatyanarayana915 Год назад +107

    ఈపాట కు అర్థం ఇప్పుడు తెలిసింది.. హీరోయిన్ సూపర్.... ఈపాట కు న్యాయం చేసింది... ఈరోజు 10 సార్లు చూసాను ..❤️👌

    • @gnggoud9389
      @gnggoud9389 Год назад +4

      నాగార్జున గారి లవర్ ఈమె❤❤

  • @YellowBlueCreations
    @YellowBlueCreations 4 года назад +103

    మరీ లేతగుంది బాడీ భరిస్తుందా నా కబాడ్డీ ..
    .ఇష్టమైన ఒత్తిడి ఇవ్వుగాని ఉంటది ఇందాక వచ్చాక సందేహం ఏముంది...👌👌👌👌👌👌

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 3 года назад +100

    ఇంత మంచి సంగీతం ఇచ్చిన రాజ్ గారు👌👌👌. తరువాత ఎందుకు కంటిన్యూ అవ్వలేదు.

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 4 года назад +1085

    ఈ సాంగ్ అంటే ఎ౦త మందికి ఇష్టమో ఒక లైక్ వేసుకోoడి👍👍👍💘💘💘✊✊✊

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +271

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే శృంగార గీతం.

    • @adlasrikanthpatel9434
      @adlasrikanthpatel9434 Год назад +1

      Yes

    • @InnocentGreyElephant-uz8lf
      @InnocentGreyElephant-uz8lf 7 месяцев назад

      ​@@adlasrikanthpatel9434ppppu lo pp Na ppl0lpl lo pp ppppp0lllllll ok l lol l😊lllllll lol lllllplll

    • @InnocentGreyElephant-uz8lf
      @InnocentGreyElephant-uz8lf 7 месяцев назад

      Pppppll millcplllllppplq

    • @hemanth7119
      @hemanth7119 5 месяцев назад

      ​@@adlasrikanthpatel9434గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 5 месяцев назад

      ​@@adlasrikanthpatel9434గారు ధన్యవాదాలు.

  • @darasreenu3930
    @darasreenu3930 3 года назад +31

    పాటని ఎమ్మన రాశాడా రైటర్ సూపర్ సూపర్ 👍👍👍👍

  • @nareshsalla2509
    @nareshsalla2509 5 лет назад +59

    ఇంక ఎన్ని సార్లు విన
    తనివి తీరదు పాట
    ఇపుడు ఎవరు వింటున్నారు
    2019.......కింగ్ నాగార్జున టబూ 💜💙💙💙💙

  • @hemanth7119
    @hemanth7119 2 года назад +76

    మంచి సంగీతం వింటే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

  • @thotla_laxman_yadav
    @thotla_laxman_yadav 3 года назад +438

    మరి లేతగా వుంది బాడి భరిస్తుంద నా "కబడ్డీ" 😘
    ఆ లైన్ నచ్చిన వారు
    ఒక లైక్ వేసుకోండి 👍

  • @durgaprasad5576
    @durgaprasad5576 Год назад +15

    ఎక్కడలేని భూతులన్నీ ఈ పాటలోనే ఉన్నాయి. కానీ, వినసోపుగా, పద్దతిగా ఉన్నాయి . అదే మ్యాజిక్.

  • @user-sz9yc3es1e
    @user-sz9yc3es1e 3 месяца назад +34

    2024లో కూడా ❤❤

  • @srisivaatoz5958
    @srisivaatoz5958 4 года назад +112

    కొత్త పాటలు ఎవరు వినరు పిచోళ్ళు వింటారు మనిషి అయిన వాళ్ళు పాత పాటలు వింటారు పాత పాటలలో అర్ధం ఉంటుంది old is gold కరోనావైరస్ ఎంత ప్రమాదమే కొత్త పాటలు అంత ప్రమాదం

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +657

    నటుడు అక్కినేని నాగార్జున గారి నటి టబు గారి అభినయం వర్ణనాతీతం.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 4 года назад +3

      Hemanth OK. నా సార్

    • @hemanth7119
      @hemanth7119 4 года назад +2

      @@kondaiahmaddu9511 గారు ధన్యవాదాలు.

    • @ashokkumarnakka3354
      @ashokkumarnakka3354 3 года назад +2

      Yes

    • @hemanth7119
      @hemanth7119 3 года назад

      @@ashokkumarnakka3354 గారు ధన్యవాదాలు.

    • @nagurmeera4189
      @nagurmeera4189 2 года назад +1

      @@kondaiahmaddu9511 la l

  • @golloriappalanaidu2975
    @golloriappalanaidu2975 Год назад +446

    2023..మార్చి లో వింటున్న ఇది కదా అసలైన తెలుగు పాట,,,,❤❤❤❤❤

  • @dharmavemula3848
    @dharmavemula3848 6 лет назад +1378

    ఈ పాట కు అర్ధం తెలిసినవాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు

  • @RacePuli
    @RacePuli 3 года назад +522

    😍2023 లో చూసే వాళ్ళు like చెయ్యండి 👍
    💓సంగీతం తొ సర్వ రోగాలు నయం అవుతాయి 💓
    - #RacePuli

  • @nareshsalla2509
    @nareshsalla2509 5 лет назад +257

    సూపర్ డూపర్ హీట్ మూవీ
    టబు డాన్స్ సూపర్ బ్యూటిఫుల్ 🙏💐
    2023 like kotandi

  • @ravitejachigurla4337
    @ravitejachigurla4337 6 лет назад +3332

    ఎవరు వింటున్నారు ఈ పాటని ప్రస్తుత కాలంలో వినే వారు లైకు వేసుకోండి

  • @hemanth7119
    @hemanth7119 6 лет назад +870

    ముద్దు ముద్దుగున్నది ముచ్చటైన చిన్నది జోరు జోరుగున్నది కుర్రవాడి సంగతి... ఇష్టమైన వత్తిడి ఇంపుగానే ఉంటది ఇందాక వచ్చాక సందేహమేముంది

  • @mukkeranagaraju
    @mukkeranagaraju Год назад +101

    2024-2025లో వింటా అనే వాళ్ళు లైక్ వేసుకోండి

  • @humanbeing3636
    @humanbeing3636 Год назад +9

    ఈ పాట 2024 మరియు 2013 లో ఎవరు చూస్తున్నారు, మీరు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారని నేను ఖచ్చితంగా చెబుతాను

  • @likkiraju7645
    @likkiraju7645 5 лет назад +227

    Evvaru 2019 lo vintunnaru. Ee song 😍
    Rise ur hand

  • @manoharguntuka8124
    @manoharguntuka8124 3 года назад +75

    Still attractive this song.
    1995 to 2021... to Life Time watching this Song

  • @tarunteja.k244
    @tarunteja.k244 5 лет назад +182

    Who are lisening the song in 2019 like here👍👍

  • @kasarlaramakoti9324
    @kasarlaramakoti9324 4 года назад +18

    Raj Sir.... Good composition. .. ee okka song chalu Sir me talent emito. .. Dummu duliparu... thanks balu garu chitramma garu. ...

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +24

    Akkaineni always akkineni
    Great Nagaarjuna anna
    Evergreen king
    Beautiful song
    🎵🎶🎵🎶🎵🎶🎵🎶

  • @narayanareddy.m3501
    @narayanareddy.m3501 6 лет назад +97

    Tabu and nagarjuna combination is so superrrrrrrrrrrr 👌👌👌👌👌

  • @Sm1LykU
    @Sm1LykU 5 лет назад +117

    Nostalgic 😭😭 1990’s kids hit like🙌🙌

  • @krishhkrishh6261
    @krishhkrishh6261 5 лет назад +62

    Best Music composed by "RAJ" 👌👌

    • @VENUGOPALCH-vu3io
      @VENUGOPALCH-vu3io 3 года назад +3

      Mass beat ante dhi that is Raj rajgaru kodhi cinimale chesina but is giving excellent mugic nenu ee song yenni sarlu vinnano theliyadhu

  • @nagamadhu4949
    @nagamadhu4949 8 месяцев назад +2

    ఇలాంటి సాంగ్ ఇప్పుడు ఒకటి అయిన వచ్చిందా..?
    మ్యూజిక్ కి పాట పాడిన వారికి చేతులెత్తి నమస్కరించాలి ❤❤❤

  • @Tirupatiautowala2178
    @Tirupatiautowala2178 6 лет назад +47

    Hi I'm Divyabharathi form tirupathi I like soooo much song 😍nagarjuna💋💋💋😤

  • @farmermythili
    @farmermythili 3 года назад +6

    Ei pata lo okkokka padaaniki chala andamyna ardham undi...shrungaaranni chaala madhurangaa....ei paata ruupam lo chupinchaaru...👏👏👏👏👏🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @lifeisstrangeandbeautiful4649
    @lifeisstrangeandbeautiful4649 6 лет назад +82

    I'm a lucky 90s kid to witness this evergreen song

  • @user-ke1pp2ke1s
    @user-ke1pp2ke1s 4 года назад +5

    In my school days Sisindri &rajendrudu gajendrudu &sahasabaludu vichitra koti movies are most famous movies

  • @krishhkrishh6261
    @krishhkrishh6261 5 лет назад +228

    Music Director "Raj "gariki oka like veskondi

  • @muthyamyadhav6589
    @muthyamyadhav6589 5 лет назад +113

    తీసి ఉంచు నీ ఎద వీలు చూసి వాలేద...👈👌👌👌

  • @venkatk772
    @venkatk772 6 лет назад +118

    Em song ra babu hatsoff to the musi director
    #Nag songs always kirrak 👌👌👌👌🤘💪

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 3 года назад +24

    Raj music
    Raju sundram choreography
    Balu chitra voice
    Totally beautiful

  • @chiruvaddeman3266
    @chiruvaddeman3266 3 года назад +40

    Childhood days 😍

  • @mahipaljntu
    @mahipaljntu 2 года назад +5

    Nagarjuna hair style ultimate

  • @mandapatidurgaprasad1102
    @mandapatidurgaprasad1102 10 месяцев назад +10

    This is one such extraordinary composition that covers every rhythm those existed in 90's music.

  • @senanifollower8680
    @senanifollower8680 3 года назад +66

    నా మాదిరి ఆల్ టం ఫేవరేట్ సాంగ్ గా ఇష్టపడేవాళ్ళు ఉన్నారా

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 года назад +20

    పల్లవి:
    ఆటాడుకుందాం రా అందగాడా
    అందరా చందురూడా
    అల్లేసుకుందాం రా మల్లెతీగ
    ఒప్పుకో సరదాగా
    సై సై అంటా హొయ్ హొయ్
    చూసేయ్ అంటా హొయ్ హొయ్
    నీ సొమ్మంతా హొయ్ హొయ్
    నాదేనంటా హొయ్ హొయ్
    ఆటాడుకుందాం రా అందగాడా
    అందరా చందురూడా
    అల్లేసుకుందాం రా మల్లెతీగ
    ఒప్పుకో సరదాగా
    చరణం:1
    ఓరి గండు తుమ్మెదా చేరమంది పూపొద
    ఓసి కన్నెసంపద దారి చూపుతా పదా
    మాయదారి మన్మథా మరీ అంత నెమ్మదా
    అంత తీపి ఆపదా పంట నొక్కి ఆపెదా
    వయస్సుంది వేడి మీద భరిస్తోంది చూడరాదా
    తీసి ఉంచు నీ యద వీలు చూసి వాలెదా
    ఓ రాధ నీ బాధ ఓదార్చి వెళ్ళేదా
    ఆటాడుకుందాం రా అందగాడా
    అందరా చందురూడా
    అల్లేసుకుందాం రా మల్లెతీగ
    ఒప్పుకో సరదాగా
    చరణం:2
    ముద్దుముద్దుగున్నది ముచ్చటైన చిన్నది
    జోరుజోరుగున్నది కుర్రవాడి సంగతి
    హోయ్ నిప్పు మేలుకున్నది తప్పు చేయమన్నది
    రెప్ప వాలకున్నది చూపు చుర్రుమన్నది
    మరీ లేతగుంది బాడి భరిస్తుందా నా కబాడి
    ఇష్టమైన ఒత్తిడి ఇంపుగానే ఉంటది
    ఇందాక వచ్చాక సందేహమేముంది
    ఆటాడుకుందాం రా అందగాడా
    అందరా చందురూడా
    అల్లేసుకుందాం రా మల్లెతీగ
    ఒప్పుకో సరదాగా
    చిత్రం:సిసింద్రీ(1995)
    నటీనటులు:నాగార్జున,టాబు,ఆమని,అఖిల్
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800.
    21/09/2020.

  • @KaliseetiRamakrishna-p5c
    @KaliseetiRamakrishna-p5c 12 дней назад

    ఇలాంటి పాటలు వింటుంటే మనసు అది ఒక రకంగా ఉంటది బ్రో అప్పుడు పాటలు పాడాలంటే ఇప్పుడు ఎవరు తరుణ్ కాదు

  • @gumpulashirisha2717
    @gumpulashirisha2717 6 лет назад +127

    Asalu music vintane untundi a mazaa ne veru its all time evergreen song any time any where

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 3 месяца назад +2

    ఇష్టమైన ఒత్తిడి ఇంపుగానే ఉంటది 👌🏻

  • @muralibabu2450
    @muralibabu2450 2 года назад +15

    ప్రతి రోజు విని నిద్రపాతా 2022 ప్రశాంతంగా

  • @balunallagadda1029
    @balunallagadda1029 4 года назад +24

    no one can replace nag for his bold decisions in making movies

  • @narendramotupalli9852
    @narendramotupalli9852 5 лет назад +115

    వాట్ ఆ రొమాంటిక్ సాంగ్

  • @srinivasaraoeenadu5893
    @srinivasaraoeenadu5893 4 года назад +290

    2020లో వింటున్న వారు ఒక like వేసుకోండి

  • @nagvajram9358
    @nagvajram9358 6 лет назад +45

    Evergreen forever.. 👌👌👌

  • @punithavg8880
    @punithavg8880 5 лет назад +38

    what a hair style" nag sir"

  • @naveenkrishna676
    @naveenkrishna676 7 лет назад +41

    Tabu ji, Nagarjuna best pairs.. Nice song..

  • @lakshmanm1608
    @lakshmanm1608 4 года назад +47

    2020 lo evvaru vintunnaru
    e song like cheyandi 👍👍

  • @charanraj1886
    @charanraj1886 2 года назад +13

    Tabu is gods finest creation ❤

  • @ghjhjk9463
    @ghjhjk9463 5 лет назад +26

    Nag tabu is beautiful combination..

  • @rajnayak4163
    @rajnayak4163 5 лет назад +25

    It's a all time hit song forever

  • @nidhinrajsaikripa6258
    @nidhinrajsaikripa6258 7 лет назад +54

    spb- chitra , nagarjuna-tabu are the best combo

  • @badri.siddipet..2660
    @badri.siddipet..2660 2 года назад +5

    What a great song,
    Music,
    Choreography
    Awesome......👌🏾👌🏾👌🏾👌🏾👌🏾

  • @rajumba6510
    @rajumba6510 5 лет назад +48

    maas antey nag nag antey maas

  • @shaikakbarali5440
    @shaikakbarali5440 2 года назад +1

    Best 👍 song best Raju music ehi pata ennye sarlu enna enka enalaipistade

  • @abhishekmallarapu1579
    @abhishekmallarapu1579 4 года назад +19

    Nag hairstyle🔥🔥🔥

  • @luckychannel6534
    @luckychannel6534 4 года назад +11

    Ultra Modern handsome king 👑 Nag extra ordinary energetic amazing marvelous musical song

  • @Joyfuljoshi
    @Joyfuljoshi 4 года назад +20

    Refreshing my time with these songs at lockdown time

  • @Saiswarupdurga143
    @Saiswarupdurga143 Год назад +2

    అప్పుడు పాటల్లో తెలుగు ఉండేది చక్కగా అర్థమయ్యే విధంగా 🥰🥰 ఇప్పుడు పాటలు బూతులు తప్ప ఏమీ 😔😔 అర్థం కావు

  • @nagurnagur9128
    @nagurnagur9128 4 года назад +10

    ఈ సాంగ్ ఇప్పుడు వస్తే రికార్డు లు బ్రేక్ అవుతాయి...అఖిల్ రీమేక్ చేస్తే బాగుంటుంది...

    • @molgararamesh3471
      @molgararamesh3471 3 года назад

      No Akil kadu nagacheithanya

    • @Reddys8555
      @Reddys8555 3 года назад +2

      ఎందుకు బ్రదర్ ముందు వాళ్లని హిట్లు కొట్టమని చెప్పు ఆ తర్వాత నాగార్జున గారి పాటలు రీమేక్ చేయమని చెప్పండి నాగార్జున గారి సినిమాలు పాటలు ఆయన పిల్లలు రీమిక్స్ చేయకపోవడమే మంచిది రీమిక్స్ చేసి ఆయన పరువు తీయడం కన్నా

    • @nagurnagur9128
      @nagurnagur9128 3 года назад +1

      @@Reddys8555 హ అవును నాగార్జున గారికి ఉన్న రేంజ్ ని అందుకోవాలంటే చాలా కష్టం...

  • @RaniDarshanala
    @RaniDarshanala 4 месяца назад +1

    E song ochi enni years aina dhiniki unna crazy matram em matram thaggane ledhu ❤😊❤

  • @chintureddy9254
    @chintureddy9254 2 года назад +6

    Naga chaitanya and Akhil both together also can't beat Nagarjuna in any aspect... Hail Nagarjuna

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 Год назад +1

    ఇప్పుడు 2022 లో సెప్టెంబర్ నెలలో
    గురువారం రాత్రి 12.59 నిముషాలకి 👍🏼
    వింటున్న ✊🏼✊🏼👌🏼👌🏼

  • @kunchapuvenkatesh7615
    @kunchapuvenkatesh7615 6 лет назад +28

    Nice nice lyrics and appreciable voice of balu garu and chitra madam they are my favourite singers

  • @azmathshaike2448
    @azmathshaike2448 4 года назад +3

    భలే లేతగుంది బాడీ .. భరిస్తుందా నా కబాడి👈👌👌👌

  • @balukondeti5933
    @balukondeti5933 6 лет назад +22

    Am very thankful to rajkoti such a nice song gave to us

  • @Santoshkumar-nq2vg
    @Santoshkumar-nq2vg 5 лет назад +56

    90s songs are the best. This wil not repeat

  • @srikanthkoppula77
    @srikanthkoppula77 5 лет назад +15

    King n kiravani magic in kingdom of hearty people foreve😌👌✌️👌✌️👌✌️

    • @aloneboydev1797
      @aloneboydev1797 4 года назад +3

      srikanth koppula music raj...

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 Год назад

      ఈ చిత్రానికి సంగీతాన్ని అందించింది కీరవాణి గారు కాదు రాజ్ గారు

  • @vishnusekhar6770
    @vishnusekhar6770 3 года назад +19

    One of the best movie. Good direction. All the best to the artists and techinician to all team members. Good lyrics and music. Well performed by both singers

  • @jinukaadithya3352
    @jinukaadithya3352 6 лет назад +10

    super song assalu music vintanee maazanee veruu
    superb

  • @surenderraju
    @surenderraju 4 года назад +2

    Singing .. ks Chitra amma Garu and sp balu Garu.. music raj garu super song

  • @karunakarsagan3660
    @karunakarsagan3660 5 лет назад +24

    nag is my fan.new trend star

  • @BhukyaRanjitn-hn6hz
    @BhukyaRanjitn-hn6hz Год назад +2

    ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమో అనిపించింది ఈ పాట వింటే

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 3 года назад +3

    ఫుల్ డీజే సాంగ్ లో పెట్టి సాంగ్ వేస్తే ఉంటది na సామిరంగా కుమ్ముడు లెట్స్ కుమ్ముడు

  • @gnggoud9389
    @gnggoud9389 Год назад +3

    టు టు టు మ్ BGM 👌👌👌

  • @vjanardhan4418
    @vjanardhan4418 2 года назад +4

    Nagarjuna hair style looks superb 👌

  • @rrscutelovely132
    @rrscutelovely132 4 месяца назад +1

    ఇలాంటి పాటలు వింటే ఆ ఫీల్ వేరేలెవల్ 👌👌

  • @veerareddykoteru9789
    @veerareddykoteru9789 6 лет назад +48

    nag killing exfressions

  • @ksivaram4682
    @ksivaram4682 2 года назад +5

    ❤️❤️❤️❤️❤️ my favourite song beautiful lyrics ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @themoulishow_365
    @themoulishow_365 5 лет назад +5

    After Raj Koti got separated ....Raj gave music to this film....and this song was a blockbuster hit

  • @sambsiv2208
    @sambsiv2208 5 лет назад +18

    Siri vennala garu super lyric

    • @srikanthkoppula77
      @srikanthkoppula77 5 лет назад +2

      Some classical music remain the same for ever n when King is there every thing is it's always a fiesta

  • @nareshsalla2509
    @nareshsalla2509 5 лет назад +9

    సూపర్ సాంగ్

  • @hemanth7119
    @hemanth7119 4 дня назад

    వింటున్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది అంత వినసొంపుగా ఉంటుంది.

  • @అపూర్వరాణిశ్రీ
    @అపూర్వరాణిశ్రీ 4 месяца назад +6

    వెంకటేశ్వర స్వామి నా బార్య ప్రతి విషయం తప్పుగా అర్థం చేసుకొని చీటికీ మాటికీ గొడవపడుతుంది గొడవ పడకుండా చూసుకో స్వామీ నాకు మంచి పుత్రుడు కలేగేటట్టు దీవించు స్వామీ.

  • @roopeshreddy8497
    @roopeshreddy8497 Год назад +5

    2:31 to 2:50 taken next level of music amazing from Raj…

  • @TheRightSource14
    @TheRightSource14 6 лет назад +9

    Raj koti's are one of the best music director's in India

  • @narendramylaru1989
    @narendramylaru1989 Год назад +1

    Enni sarlu chusina chudali anipinche song superrrrrr

  • @mphakru
    @mphakru 2 года назад +8

    All Time Biggest Hit Song 👌👌👌

  • @gosangisubbalakshmi1410
    @gosangisubbalakshmi1410 4 года назад +2

    నేను ఫస్ట్ ధీయేటర్ లో చుసిన మొట్టమొదటి మూవీ ఇదే

  • @nagdarlingn3395
    @nagdarlingn3395 6 лет назад +12

    iam fan's of King Nagarjuna
    mee Y.S.CHALAM