Priya Raagale Video Song | Hello Brother Movie Songs | Nagarjuna, Soundarya, Ramya Krishna

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • Priya Raagale Video Song | Hello Brother Movie Songs
    #nagarjuna
    #soundarya
    #ramyakrishna #hellobrother #hellobrothersongs #KannePettaro

Комментарии • 259

  • @shortfactstelugu2513
    @shortfactstelugu2513 8 месяцев назад +351

    2024 kuda Vinevallu like Kottandi Mava 😊

  • @hemanth7119
    @hemanth7119 3 месяца назад +120

    2024 లో కూడ ఈ పాట చూస్తున్నారు కదా?

  • @YouTuberesident
    @YouTuberesident 3 месяца назад +41

    SPB & Chithra amma fans like here ❤❤❤😮😮😮

  • @vsvtr5850
    @vsvtr5850 5 месяцев назад +6

    సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్ రాయండ్రా బాబు. ఒక యూట్యూబ్ వీడియో తెలుగు సాంగ్స్ కు ఎవ్వరు రాయట్లేదు.

    • @NandipatiGuruvaiah
      @NandipatiGuruvaiah 4 месяца назад

      Balu chithra music Raj koti

    • @vsvtr5850
      @vsvtr5850 4 месяца назад +2

      @@NandipatiGuruvaiah థాంక్ యూ

    • @venkateswararaokorsa1793
      @venkateswararaokorsa1793 4 месяца назад

      😮😮😮😮

    • @narendarb6570
      @narendarb6570 3 месяца назад

      8 ook ki oil filter i 1:03 iu 998😅I87😅8 iyo 99o polio​@@vsvtr5850

  • @madhun2540
    @madhun2540 2 месяца назад +24

    నాగార్జున గారి పాటల్లో నాకూ ఇష్టం అయిన పాట

  • @anushathatikonda-o5b
    @anushathatikonda-o5b Год назад +91

    ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
    ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
    చేరాలి సొగసుల తీరం...
    సాగాలి తకధిమి తాళం
    తగ్గాలి తనువుల దూరం...
    తీరాలి వయసుల తాపం..
    ఓ....ఓ...ఓ...ఓ...
    ఓ....ఓ...ఓ...ఓ...
    ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
    ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
    చరణం 1:
    అల్లరి కోయిల పాడిన పల్లవి... స్వరాలలో నీ వుంటే.. పదాలలో నేనుంటా
    వేకువ పూచిన తొలితొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే.. శృతిలయ నేనౌతా
    కలకాలం కౌగిలై.. నిన్నే చేరుకోని..
    కనురెప్పల నీడలో.. కలే ఒదిగి పోనీ..
    ఓ ప్రియా.. ఓ.. దరిచేరితే దాచుకోనా..
    తొలి ప్రేమలే దోచుకోనా..
    ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
    ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
    చరణం 2:
    సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు... పదే పదే పలికించు
    వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు... సుఖాలలో తేలించు
    పెదవులతో కమ్మని.. కథే రాసుకోనా..
    ఒడి చేరి వెచ్చగా.. చలే కాచుకోనా
    ఓ ప్రియా.. ఓ.. పరువాలనే పంచుకోనీ..
    పడుచాటలే సాగిపోని..
    ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
    ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
    చేరాలి సొగసుల తీరం...
    సాగాలి తకధిమి తాళం..
    తగ్గాలి తనువుల దూరం...
    తీరాలి వయసుల తాపం
    ఓ....ఓ...ఓ...ఓ...
    ఓ....ఓ...ఓ...ఓ...

  • @hemanth7119
    @hemanth7119 9 месяцев назад +78

    మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.

    • @kgovindaasha5242
      @kgovindaasha5242 3 месяца назад

      P😊😊pp😊pp😊😊]😊p😊pp😊p😊pp😊p😊p😊p😊😊]😊p]p😊😊pppp😊]p😊]😊😊😊]]😊p😊😊😊]pppppp😊p😊😊]pppp😊pppppppp😊😊😊

  • @GokulamHome-vlogs
    @GokulamHome-vlogs 9 месяцев назад +41

    2023 still,2024 will continue this evergreen song

  • @NagarajuBestha-c6e
    @NagarajuBestha-c6e Месяц назад +10

    రాజ్ కోటి సంగీతం అందించారు సాంగ్స్ చాలా బాగుంటాయి

  • @shaikayisha7915
    @shaikayisha7915 11 месяцев назад +32

    E song vinte my childhood gurthuku vasthundi

  • @TSangeetha-m6z
    @TSangeetha-m6z 6 месяцев назад +32

    2025..lo iena .happy ga vintanuu

  • @N.BALARAMKRISHNAREDDYNBKR
    @N.BALARAMKRISHNAREDDYNBKR 2 месяца назад +1

    e song vinapududu ma nana na kalamundivuntaru enndhuku anante nenu cinima chusthuna na kososm ma na nana whyt chesthunadu 2 show neloore marchipolenu nananu cinimanu

  • @sanapathisrinu4239
    @sanapathisrinu4239 Год назад +6

    ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
    ప్రియ గానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ
    చేరాలి సొగసుల తీరం
    సాగాలి తకధిమి తాళం
    తగ్గాలి తనువుల దూరం
    తీరాలి వయసుల తాపం
    ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
    ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ
    అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే, పదాలలో నేనుంటా
    వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియ ప్రియ నీవైతే, శృతి లయ నేనౌతా
    కలకాలం కౌగిలై నినే చేరుకోని
    కనురెప్పల నీడలో కలై ఒదిగి పోని
    ఓ ప్రియా... దరిచేరితే దాచుకోనా
    తొలి ప్రేమలే దోచుకోనా
    ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
    ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ
    సవ్వడి చెయ్యని యవ్వన వీణలు అలా అలా సవరించు, పదే పదే పలికించు
    వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు, సుఖాలలో తేలించు
    పెదవులతో కమ్మని కథే రాసుకోనా
    ఒడి చేరి నే వెచ్చగా చలే కాచుకోనా
    ఓ ప్రియా... పరువాలనే పంచుకోనీ
    పడుచాటలే సాగిపోనీ
    ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
    ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ
    చేరాలి సొగసుల తీరం
    సాగాలి తకధిమి తాళం
    తగ్గాలి తనువుల దూరం
    తీరాలి వయసుల తాపం

  • @valeruravibabu282
    @valeruravibabu282 9 месяцев назад +26

    One of the best సాంగ్ in telugu industry. Hats off king nagarjuna

  • @bharathgandham3410
    @bharathgandham3410 2 месяца назад +3

    One of the wonderful song this song is added in my playlist

  • @dileepn.s6205
    @dileepn.s6205 Год назад +13

    We miss you soundarya garu and your acting skills

  • @dj_vlogskannada22
    @dj_vlogskannada22 8 месяцев назад +5

    Love from Karnataka ❤

  • @Malli-tl2gi
    @Malli-tl2gi 6 месяцев назад +6

    Always evergreen background dancers super super super . release ayinappudu EVV brand moovee kavatamtho patu esong kosam 5times esinima chusanu

  • @vijaysharmi122
    @vijaysharmi122 Год назад +6

    Telugu version is super compare to tamil from tamilnadu.

  • @sarisaritha8777
    @sarisaritha8777 2 дня назад +2

    How many of you are here after today's bigboss promo

  • @vaibhavyadav1392
    @vaibhavyadav1392 Год назад +7

    The starting background music is also played in salmaan khan's film "Judwaa" when he used to hit karishma's bump 😅

    • @EggandBanana08
      @EggandBanana08 Год назад +5

      Because Judwaa is a remake of this movie

  • @sriksrik8184
    @sriksrik8184 18 дней назад +1

    Clean shave..looking manly look u only 33 thats the previous generation..now every person with ugly beards

  • @ezviz225
    @ezviz225 3 месяца назад +3

    Raj koti music legend icon

  • @Bullcakehouse8726
    @Bullcakehouse8726 11 месяцев назад +3

    Priya Raagale Lyrics
    Priya Raagale Lyrics
    Hello Brother1994
    S. P. Balasubrahmanyam,
    K. S. Chithra
    6 min 05 sec
    Play Song
    Lyrics
    Oo Oo Oo Oo Oo
    Oo Oo Oo Oo Oo
    Priya Ragale Gundela Poguthunna Ee Vela
    Priya Raagale Kanne Prema Dhochukunna Shubhavela
    Cheraali Sogasula Theeram Saagaali Thakadhimi Thaalam
    Thaggaali Thanuvula Dhooram Theeraali Vayasula Thaapam
    Oo Oo Oo Oo Oo
    Oo Oo Oo Oo O
    Priya Ragale Gundela Poguthunna Ee Vela
    Priya Raagale Kanne Prema Dhochukunna Shubhavela
    Allari Koyila Paadina Pallavi Swaraalalo Neevunte
    Padhaalalo Nenuntaa
    Vekuva Poochina Tholi Tholi Geethika Priya Priya Neevaithe
    Shruthilaya Nenavuthaa
    Kalakaalam Kougilai Nine Cherukoni
    Kanureppala Needalo Kale Odhigiponi
    O Priyaa Oo Dharicherithe Dhaachukonaa
    Tholi Premale Dhochukonaa
    Priya Ragale Gundela Poguthunna Ee Vela
    Priya Raagale Kanne Prema Dhochukunna Shubhavela
    Savvadi Cheyani Yavvana Veenalu Alaa Alaa Savarinchu
    Padhe Padhe Palikinchu
    Vayasulu Korina Vennela Madhuvulu Sakhi Cheli Andhinchu
    Sukhaalalo Thelinchu
    Pedhavulatho Kammanee Kathe Raasukonaa
    Odi Cheri Vechhagaa Chale Kaachukonaa
    O Priyaa Oo Paruvaalane Panchukonee
    Paduchaatale Saagiponee
    Priya Ragale Gundela Poguthunna Ee Vela
    Priya Raagale Kanne Prema Dhochukunna Shubhavela
    Cheraali Sogasula Theeram Saagaali Thakadhimi Thaalam
    Thaggaali Thanuvula Dhooram Theeraali Vayasula Thaapam
    Oo Oo Oo Oo Oo
    Oo Oo Oo Oo Oo

  • @care-responsable
    @care-responsable 9 месяцев назад +15

    Soundrya you beauty no one replace you upto now..talent and Beauty combination

  • @ips6385
    @ips6385 Год назад +2

    కడుపులో మందులు వున్నాయి ఎలకనుక్కోవాలి
    నీళ్లు చేతిలో పోయాలి దాని పైన నువ్వలానూనె పోయాలి
    నూనె మునిగితే మందులు వున్నాయి........... ఈ మందులు పోవాలంటే.. మోషన్స్ లో కూడా పోతాయి.... కడప అక్క దేవత పూజారికి మరియు కాటి కాపరి కి తెలియజేయమనగా
    ఇంటిపేరు, ఫోటో పెట్టి చేత బడీ చేయడం వలన.... ఏమైంది....... విరుగుడు
    బొమ్మ ను చేసి, కోడి రక్తం పూసి, శులం, షీలా పెడితే..... తవ్వి పుడి పుడితే.... తిరిగి... నీ మీదికి.... వస్తుంది..... చేతులు, కాళ్ళు, పడిపోతాయి.......
    చేతబడీ.....
    అక్కదేవత పూజారి కి తెలియజేయడం ఏమనగ
    క్షుద్ర పూజ... ప్రయోగం తిప్పి కొట్ట లంటే...విరుగుడు
    యుగం యుగం కలియుగం దేవుడు(వెంకటేశ్వర స్వామి, లక్ష్మి దేవి )దయ్యాలుకు చేతబడి కి అనుమతి ఇచ్చాడు తప్పు దేవుడి ది
    చేతబడి వేసిన వాడిమీదికి తిప్పలంటే బగలాముఖి మంత్రం కట్టాలి (అమావాస్య రోజు రాయాలి )
    పౌర్ణమి సకల దేవతలు వస్యం మెడలో అంత్ర o వేయాలి
    అమావాస్య సకల భూతలు వస్యం
    మంత్రాగాడి చేతులు కాళ్ళు పడిపోతాయి
    గద్ద మంత్రగాడిని బంధిస్తుంది
    అమావాస్య రోజు రాసి మంత్రాన్ని అభిమాంత్రించి పూజలో టెంకాయ నీళ్లతో కడిగి పసుపు కుంకుమ.....
    వేసి... బగలముఖి మంత్రానికి
    ఆంజనేయుస్వామి మరియు నరసింహ స్వామి కలిపి మళ్తాడు కు కట్టాలి... అప్పుడు
    మంత్రాగాడి చేతులు కాళ్ళు పడిపోతాయి...... విరిగుడు🎉

  • @venkateshgangipogu8696
    @venkateshgangipogu8696 Год назад +8

    బాలుగారికి 👍

  • @N.BALARAMKRISHNAREDDYNBKR
    @N.BALARAMKRISHNAREDDYNBKR 2 месяца назад +1

    naku cinima ana dans ana pichi adi ma nana kanipetaru but i misu my dad

  • @sureshsingiriddi8550
    @sureshsingiriddi8550 2 месяца назад +3

    2050 varakaina vintaru

  • @Free_spirited_wildsunflower
    @Free_spirited_wildsunflower 5 месяцев назад +3

    I'm a die hard fan of Nagarjuna sir 😅i watched almost all his Tamil dubbed movie😂..... he's my crush and love 🤫

  • @pothugantiharish
    @pothugantiharish Год назад +5

    29,years

  • @ArunKumar-vv1hy
    @ArunKumar-vv1hy 2 месяца назад +2

    Amazing music and vocals, chinnappudu TV lo chusina song, ippatiki same feeling

  • @vamsimohan2413
    @vamsimohan2413 2 месяца назад +1

    Hats off to RajKoti gaaru.... excellant soundig and quality of music

  • @RR-gp1pq
    @RR-gp1pq 8 месяцев назад

    Nee aalochana vidhanam maarchukokapothe nee rogaalu imkaa akkuva avuthayi. Nee mokam chudadasniki kuda Naa manasu accept cheyadam ledhu. Naa manasu ninnu appatiki accept cheyathu. Naaku natchanipani God thigivatchina nenu cheyyanu. Nuvvu 2000 sarlu try chesina kuda Naa mind ninnu accept cheyyathu.

  • @nmuralikrishnan4466
    @nmuralikrishnan4466 Год назад +18

    మ్యూజిక్ సూపర్
    సౌందర్య గారు సూపర్
    అంతే ఇక దీంట్లో చెప్పు కోడానికి
    ఏం లేదు

    • @p.ssyamala7086
      @p.ssyamala7086 10 дней назад

      పాడిన వారి గురించి తప్పకుండా చెప్పుకోవాలి కదండీ
      గ్రేట్ బాలు గారు,చిత్ర అమ్మ
      పాట అంటే బాలు అవునా అండి

  • @namma_videos
    @namma_videos Год назад +3

    AR Rahman co working this song

  • @arumugam8109
    @arumugam8109 Год назад +1

    நாகர் சூன். சவுந்தர்யா. ஜோடி🍍🙏💋 சூப்பர்🙏🌹🕌. 🐦🍎🍓💘🙏🥭🌹

  • @vykuntapufangtxpreet9546
    @vykuntapufangtxpreet9546 10 месяцев назад +3

    2:15-2:21 Lucky BackGround Dancers.

  • @manjuchirravuri9918
    @manjuchirravuri9918 4 месяца назад +3

    Nenu like chesthunna

  • @shivakandhi1162
    @shivakandhi1162 Месяц назад +2

    Super❤

  • @sakthig2624
    @sakthig2624 11 месяцев назад +8

    Love from tamilnadu ❤

    • @SUCCESSFULL733
      @SUCCESSFULL733 Месяц назад +1

      Yes, I'm also Tamil language this song...I love evergreen...

  • @keerthikrithik9627
    @keerthikrithik9627 11 месяцев назад +2

    Ithu pola tamil song iruka

  • @charyrb1285
    @charyrb1285 6 месяцев назад +1

    Bhuvanagiri vasundhara talkies lo first movie and nenu first show chusa

  • @rockingyuvan8055
    @rockingyuvan8055 2 месяца назад +2

    This song is always new to listeners. Hats off to Koti Sir and thanks also.

  • @alugupallieshwar7815
    @alugupallieshwar7815 6 месяцев назад +3

    How many Rajkoti fans are there ?

  • @rajalakshmi2839
    @rajalakshmi2839 Год назад +3

    Singer spb.chithra madam my favorite song

  • @Kingvss6
    @Kingvss6 Год назад +15

    I'm from tamilnadu I like this evar green 💚 song

  • @hemanth7119
    @hemanth7119 3 месяца назад +1

    తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం

  • @rajshekarraj1643
    @rajshekarraj1643 Год назад +13

    My ಫೇವರೇಟ್ ಸಾಂಗ್ ♥️♥️♥️🌹

  • @rajdurai1752
    @rajdurai1752 2 месяца назад +1

    My childhood wood fav music! From 90s kids😢😢😢😢😢

  • @RR-gp1pq
    @RR-gp1pq 8 месяцев назад

    Nuvvu maa motherni champina kuda Naa gamyam rzl maatrame,

  • @6161vijayank
    @6161vijayank Год назад +7

    Soundarya. A great loss for south cinema 😢

  • @KasarneniRaghava
    @KasarneniRaghava 4 месяца назад +2

    Super song

  • @thalathotivamsidhar5505
    @thalathotivamsidhar5505 Год назад +1

    Raj koti garu.super music Life long happy and. Super performance and 😅 good music and thank you.

  • @KishorMs-g9m
    @KishorMs-g9m 6 месяцев назад +3

    143 naagarjuna❤❤❤❤❤❤❤❤❤😊❤❤❤❤❤😊

  • @ashokkumarsankhala437
    @ashokkumarsankhala437 22 дня назад +1

    Super 👍👍👍👍❤❤❤❤❤❤ Great 👍👍👍🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤

  • @maheshreddy3381
    @maheshreddy3381 2 месяца назад +2

    This is wonderful songs

  • @RKvlogs1984
    @RKvlogs1984 Год назад +1

    Those were kids thought this is really sung by heroes. Like this comment.

  • @rishtanu
    @rishtanu Год назад +6

    My god those moves by Naga. I don't think I have laughed this much in years

  • @sureshkumarlkumar608
    @sureshkumarlkumar608 Месяц назад +2

    Super cute song

  • @brahmeswarareddy9859
    @brahmeswarareddy9859 4 месяца назад +1

    What a song .....enni rojulaina ee paata bhoru kottadu

  • @suhasiniCherukula-lb6hp
    @suhasiniCherukula-lb6hp 3 месяца назад +10

    ఇలాంటి పాటలు ఇక రవేమో😢😢
    Old is gold

  • @chinnigaalakranthi
    @chinnigaalakranthi Год назад +1

    ilanti movies oka nag only cheyagaladu

  • @KondruAruna-pd5ek
    @KondruAruna-pd5ek 7 месяцев назад

    Veelliddaru pelli chesukunte soundarya bratike vaaremo

  • @BulluKishorePanda
    @BulluKishorePanda 7 месяцев назад +1

    Ammayilu Gundello Manamuddu King Nagarjuna

  • @RiseUp_Again
    @RiseUp_Again 2 месяца назад

    Excellent Song But Worst Choreography

  • @sankellavenkatasatyanaraya2494
    @sankellavenkatasatyanaraya2494 4 месяца назад +1

    E v v gaaru ur still remember because of this song

  • @Chinnikoduri-rb5bn
    @Chinnikoduri-rb5bn 19 дней назад

    2024 emiti enni years ayyina super songs

  • @mdilyaskhan7761
    @mdilyaskhan7761 Год назад +50

    Aa generation lo nagarjuna gariki movies lo vachina songs andarilo kela superb

    • @rajupatnala7161
      @rajupatnala7161 Год назад

      Aythe velli jagan modda gudu😂😂

    • @mathavanmathavan665
      @mathavanmathavan665 7 месяцев назад

      Qwdaqà
      க் பிபியை
      Hhh🎉. gàநசப்பிவ்வாகோகிக்.?$¢£_ ®;_

  • @palashmahapatra3851
    @palashmahapatra3851 4 месяца назад +1

    That bgm was used in Judwaa 1997

  • @sanjumanu6552
    @sanjumanu6552 6 месяцев назад

    daily oka word chppandi bro nerchukuntaru

  • @sivalucky3862
    @sivalucky3862 Год назад +1

    Enni sarlu vinna bore kottadu ee song

  • @bgr-aravind8087
    @bgr-aravind8087 2 месяца назад +1

    Em choreography ra Babu 🔥🙏

  • @neelabaimude2616
    @neelabaimude2616 11 месяцев назад +1

    Movie name

  • @hemanth7119
    @hemanth7119 3 месяца назад

    కలకాలం కౌగిలై నిన్నే చేరుకోని కనురెప్పల నీడలో కలే ఒదిగి పోనీ

  • @kartheekravula4274
    @kartheekravula4274 6 месяцев назад +2

    We want vintage Nagarjuna ❤

  • @krishnasai7891
    @krishnasai7891 2 месяца назад

    0:52 to 1:02 fantastic editing in reels cutting era without computer and fantastic choreography, instrumental work.

  • @Krishnareddyreddy-w4z
    @Krishnareddyreddy-w4z 2 месяца назад

    Soundarya gari kosama e pata konni vala sarllu chusanu ninu

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 Год назад

    Yuvathaku husharu ekkinche ee song lo entho entho Ridham vundhi

  • @laxmanyamalapalli4336
    @laxmanyamalapalli4336 Год назад +11

    Wonderful song... Koti sir❤❤❤❤

  • @aryashreepoudyal7408
    @aryashreepoudyal7408 2 месяца назад

    I think there is a similar type of song in hindi. Does anyone know?

    • @krishnasai7891
      @krishnasai7891 2 месяца назад

      This movie is remade in Hindi as Judwaa with Salman. Original is some Jackie chan movie.

    • @aryashreepoudyal7408
      @aryashreepoudyal7408 2 месяца назад

      @krishnasai7891 No, no, I was saying. I think the song is also copied. But, in a judwaa movie, I didn't get this song. Does anyone know where this song is been copied?

  • @chakramraoummidi4154
    @chakramraoummidi4154 4 месяца назад

    Worst hero for a great song... raju_ koti garu hatsoff

  • @hemanth7119
    @hemanth7119 3 месяца назад

    రాజ్ గారి కోటి గారి సంగీతం రేకెత్తిస్తోంది కదా

  • @brsbrs6050
    @brsbrs6050 27 дней назад

    1994 to 2024 from Raghu

  • @Sats.....
    @Sats..... Год назад +5

    It's reminds my childhood....😂😂😂

  • @dakkanageswararao8868
    @dakkanageswararao8868 26 дней назад +1

    The best song

  • @K.jaganarabegam
    @K.jaganarabegam 6 месяцев назад

    💝 kathale vanilale kathale vanilale uo 😪 😘 patesu nalle eruganum

  • @BSimha-x4i
    @BSimha-x4i Месяц назад +1

    ❤SuperSong

  • @777naga
    @777naga Год назад +2

    Music 🎶🎵❤❤❤

  • @banothashoknayak6764
    @banothashoknayak6764 Месяц назад

    బాలు గారు @ చిత్ర గారు పడిన పాట సూపర్❤

  • @Sravya-47
    @Sravya-47 2 дня назад

    After biggboss ✋️

  • @jambub8411
    @jambub8411 Год назад +1

    Super movie super song 💜💙💜💙💜💙

  • @pavithrasambari2250
    @pavithrasambari2250 2 месяца назад

    Only for starting music that oy oy oy oyha

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Год назад

    Upload iddaru iddare (nagarjuna ) hd songs

  • @chaitanyamachiraju4439
    @chaitanyamachiraju4439 Год назад +1

    Koti gaaru great sir

  • @konetiseenamma4308
    @konetiseenamma4308 2 месяца назад

    Sondhariy imiss you❤

  • @vijaybittureddy3864
    @vijaybittureddy3864 Год назад +1

    06 06 2023 vijay r ddy

  • @user-veganesh
    @user-veganesh 3 месяца назад

    Music ❤ and song ❤️ spb and chitra.madam ❤

  • @MukeshVankayala
    @MukeshVankayala Месяц назад

    Famous song

  • @SainathMudugula
    @SainathMudugula 2 дня назад

    Yes