Kila Kila Navve Full Video Song | Suryavamsam | Venkatesh | Meena | Radhika | Sanghavi | ETV Cinema

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 2,9 тыс.

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 Год назад +31

    అదిగో వచ్చింది మా తెలుగు తీనియ వసంతం అందమయిన ఉదయాలు అలరించి అల్లరి చేసే తుంటరి సాయంత్రాలు ప్రేమికులకు ఆనంద బృందావనంలో సయ్యాటలు.

  • @edulapraveenkumar5126
    @edulapraveenkumar5126 2 года назад +361

    పేద మనసుకి పెళ్లంటే అతిథులు ఎవరు రారమ్మ..
    నీ కన్న సిరుల మిన్న 😍😍😍 ఇ పదాలు హైలైట్

    • @rohith587
      @rohith587 Год назад +16

      Avunu nijam ga peda vari pelli peddalu raaru

    • @videosyoutube9296
      @videosyoutube9296 Год назад +11

      Great lirics but nowadays we can't see this type of melody's songs nd gave a great meanfull words

    • @Mad1080
      @Mad1080 9 месяцев назад +4

      Victory Venkatesh antenna highlight, what is required

    • @nagarlasusmitha1907
      @nagarlasusmitha1907 4 месяца назад +1

      S.real.🎉

  • @Vijay-lh5yo
    @Vijay-lh5yo 2 года назад +13

    నా ఫస్ట్ మూవీ. ఇంత అద్భుతంగా ఉంటాయా సినిమాలు అనుకున్నాను. అప్పుడే మళ్లీ చూడాలనిపించింది.👍👌👌🙏

  • @cheemalaashok
    @cheemalaashok 3 года назад +177

    పేద మనసుకి పెళ్ళి అంటే అతిథులు ఎవ్వరూ రారమ్మ......
    సాంగ్ మొత్తంలో నాకు ఇష్టమైన పంక్తి....... 🥰🥰🥰😘😘😘

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 4 года назад +196

    ఎద విల్లుని వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే....👌👌👌👌

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 года назад +269

    పాట మొత్తానికి ,పేద మనసుకి పెళ్ళంటే అతిధులెవ్వరు రారమ్మ ,సూపర్ గా రాసారు సార్ ❤️❤️❤️👌👌👌👌

  • @sriramsamayaltamil6942
    @sriramsamayaltamil6942 2 года назад +51

    எங்கள் அழகு தேவதை மீனா.... தன் கண்களால் ரசிகர்களை கட்டிப்போட்ட காந்த கண்ணழகி...
    கொஞ்சும் குரல் அழகி... எங்கள் தங்க தலைவி❤️😍❤️

  • @ramyagagguri383
    @ramyagagguri383 3 года назад +173

    ఎంతో అర్థవంతమైన తెలుగు పాదాలతో ఈ పాట వినడానికి చాలా బాగుంది. ఇలాంటి పాటలు చిరకాలం నిలిచిపోతాయి.

  • @PVyadav
    @PVyadav 10 месяцев назад +32

    పేద మనస్సుకి పెళ్లంటే అతిధులు ఎవ్వరు రారమ్మ 😢, నీకన్నా సిరులా మిన్న 🥰✍️

  • @nithyac2918
    @nithyac2918 5 лет назад +342

    పేద మనసుకు పెళ్లంటే అతిధులు ఎవ్వరు రారమ్మ
    నీకన్నా సిరులా మిన్న 😍👌👌

    • @LittleLampStories
      @LittleLampStories 5 лет назад +7

      Naku kuda e lines antey Chala istam

    • @hemanth7119
      @hemanth7119 4 года назад +10

      నిత్య సి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @vutukoorisumalatha1866
      @vutukoorisumalatha1866 4 года назад +4

      True words

    • @gampalagurucharan4082
      @gampalagurucharan4082 3 года назад +2

      Gurucharan

    • @tukarambujji917
      @tukarambujji917 3 года назад +1

      Yesapudubetter

  • @battuswapna9890
    @battuswapna9890 3 года назад +273

    ఎదురుచూపులో ఇంత తిపని తెలియలేదు మునుపు
    ఎదురు చూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు 👌👌👌👌

  • @raampraas
    @raampraas 4 года назад +16

    వధువై రానా మరీ.. ఎంత అద్భుతంగా వుంది వర్ణన..

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 Год назад +48

    యద విల్లుని వంచినవాడే నీ రాముడు అన్నది మనసే 👍👍👍పెదమనిసికి పెళ్ళంటే అతిధులు ఎవ్వరు రారమ్మ 👍👍👍

    • @teja464
      @teja464 Год назад

      Ni kanna sirula minna awesome lyrics

    • @laxmanchary955
      @laxmanchary955 9 месяцев назад

      Nnr love 😘

  • @VijayMamidi
    @VijayMamidi 2 года назад +25

    దాదాపుగా వెంకటేష్ గారి అన్ని సాంగ్స్ బాగుంటాయి ముఖ్యంగా ఓల్డ్ సాంగ్స్ 🎶🎼

  • @srinivasM1994
    @srinivasM1994 4 года назад +254

    యద విల్లునీ వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే...గొప్ప బావన

  • @Vijay-lh5yo
    @Vijay-lh5yo 2 года назад +86

    సాహిత్యం,సంగీతం,గాయని,గాయకుడు ఒక అద్భుతం,మహాద్భుతంగా తెరకెక్కింది ఈ పాట.ఇది ఎప్పటికీ ఎవరు గ్రీన్. ఎన్ని ఏళ్లయినా..... నాకు ఇష్టం. మరి మీకు....🙂

    • @nagunaik8885
      @nagunaik8885 Год назад

      O ki hi you have received the khy tu I ii l ju admission y jiju 😭 I've we all these yd t hy FD we cc DC hs

    • @PagidipalliMahesh
      @PagidipalliMahesh Год назад

      I all so like verimuch

    • @dattugandla6141
      @dattugandla6141 10 месяцев назад

      Mon😮

  • @sudarsanraobiddika6083
    @sudarsanraobiddika6083 2 года назад +41

    ఈ సాంగ్ వింటుంటే హ్యాపీ గా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఈలాంటి సాంగ్ దో రకదు 👌👌👌

  • @vijayvijju2515
    @vijayvijju2515 Год назад +109

    80s lo విజయశాంతి ,రాధిక,సుహాసిని, రాధ,భానుప్రియ
    90s lo సౌందర్య, మీనా,రోజా,రమ్యకృష్ణ,నగ్మా,సిమ్రాన్,రంభ
    20s lo త్రిష, శ్రియ,అనుష్క,నయనతార... evergreen heroines

    • @SugaSuga-v3c
      @SugaSuga-v3c 9 месяцев назад +13

      Meena evergreen actress ❤❤❤❤

    • @RajasekhairRaja
      @RajasekhairRaja Месяц назад

      Xxxxlent

    • @VeeraBabuu-r2d
      @VeeraBabuu-r2d 2 дня назад

      1960. Lo. Heroine.
      అంజలి దేవి.
      సావిత్రి.
      కృష్ణకుమారి.
      జమున.

  • @gajulamadhavi246
    @gajulamadhavi246 9 месяцев назад +85

    2024 lo chuse vallu like❤❤❤❤❤

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 3 года назад +80

    పల్లవి:
    కిలకిల నవ్వే కోయిల కోసం
    వచ్చింది మధుమాసం
    మిలమిల మెరిసే చంద్రుడి కోసం
    తెర తీసెను సాయంత్రం
    జోలగా లాలించగా నీ నీడ దొరికింది
    కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది
    యద విల్లును వంచిన వాడే
    నీ రాముడు అన్నది మనసే
    గుడి తలుపులు తీయక ముందే
    వరమిచ్చెను దేవత ఎదురై
    నీదే ఆ చెలి
    నిజమేనా జాబిలి
    కిలకిల నవ్వే కోయిల కోసం
    వచ్చింది మధుమాసం
    చరణం:1
    ఎదురుచూపులో ఇంత తీపని
    తెలయలేదు మునుపు
    ఎదురు చూడని ఇంత హాయిని
    మరిచిపోదు మనసు
    ఒదిగివుండి నీ వాకిటిలో
    బదులుకోరి నే నిలుచున్నా
    దారి తెలియని చీకటిలో
    వెలుగు చూసి కాదంటానా
    ఊరించే.....ఇది ఏ మాసం
    ప్రేమించే.....ప్రతి గుండెను
    అందెల సందడి చేసే హేమంతం ఇది
    మన సొంతం అయినది
    కిలకిల నవ్వే కోయిల కోసం
    వచ్చింది మధుమాసం
    మిలమిల మెరిసే చంద్రుడి కోసం
    తెర తీసెను సాయంత్రం
    చరణం:2
    మావితోట మగపెళ్ళి వారికి
    విడిది అంది చిలక
    మనువు ముందరే మంతనాలకి
    కదిలే గోరువంక
    జాబిలమ్మని జాజులతో
    తరలి రమ్మని అందామా
    పేద మనసుకి పెళ్ళంటే
    అతిథులెవ్వరు రారమ్మా
    నీకన్నా....సిరులా మిన్న
    ఓ మైనా....మన మనువులు మెచ్చిన
    మనసులు పెట్టిన సుముహూర్తం ఇది
    వధువై రానా మరి
    కిలకిల నవ్వే కోయిల కోసం
    వచ్చింది మధుమాసం
    మిలమిల మెరిసే చంద్రుడి కోసం
    తెర తీసెను సాయంత్రం
    జోలగా లాలించగా నీ నీడ దొరికింది
    కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది
    యద విల్లును వంచిన వాడే
    నీ రాముడు అన్నది మనసే
    గుడి తలుపులు తీయక ముందే
    వరమిచ్చెను దేవత ఎదురై
    నీదే ఆ చెలి
    నిజమేనా జాబిలి
    చిత్రం:సూర్యవంశం(1998)
    నటీనటులు:వెంకటేశ్, మీన
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి.
    నా సెల్ నంబర్ 9603008800.
    20/12/2020.

    • @saigouri92
      @saigouri92 3 года назад

      ఎలా పెట్టాలి ఈ పాట నీ

    • @kkirankumar1102
      @kkirankumar1102 3 года назад +3

      Song mottham comment chesavu brother nuvvu keka 👍🙏

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 3 года назад

      @@kkirankumar1102 గారు ధన్యవాదాలు

    • @Ramanaganta52
      @Ramanaganta52 3 года назад +1

      Ssssuuuuupppppeeeeerrrrrr 👌

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 3 года назад

      @@Ramanaganta52 గారు ధన్యవాదాలు

  • @srikanthacharya3724
    @srikanthacharya3724 3 года назад +804

    ఈ సాంగ్ వింటుంటే మనసు చాలా ఫ్రీ గా వుంటుంది.అనేవాళ్ళు ఒక్క like వేసుకోండి 👍.

    • @kolaadinarayana9925
      @kolaadinarayana9925 3 года назад +13

      Super songs

    • @yamundlakumar3880
      @yamundlakumar3880 2 года назад +5

      Yrry

    • @saikrishnakota4058
      @saikrishnakota4058 2 года назад +3

      B ii

    • @gorlirsmadevi7543
      @gorlirsmadevi7543 2 года назад +1

      @@saikrishnakota4058 v
      G
      C

    • @peddpapliiashok1993
      @peddpapliiashok1993 2 года назад

      @@yamundlakumar3880 gg gg hh Hagg h gg hh gg gg gg gg gg gg hhh hu gg gg hhh gg gg hhh gg h gg hghhhhhhhgh gg hhhhh gg h gg gg h gg gg gg gg gg hhh gg gg gg gg gg gg hhh gg gg hhh gg gg gg hhh gg h gg hhhhhhh gg hhhhh gg hhhhh gg hhhhh gg hghhhh gg gg h gg hhgh gg gg gg gg gggh hu gg ggghh gg hhh gg hhghh gg h hu hghhhh gg hghhhh hhggggggggggggg hu g hu hghhhh hhggggggggggggg hhggggggggggggg ggghh gg hghhhh hhh gg gg gg hhh gg h gg h hghhhh hhhhhhhh hghhhh hhh gg h gg gg gg hh gg hh gggh h hghhhh bbs v hghhhh hhggggggggggggg gh gg v

  • @srinivasreddygaddam8603
    @srinivasreddygaddam8603 4 года назад +53

    వెంకటేష్ మీనా సూపర్ హిట్ సాంగ్

  • @MadhaviDharma-jm9do
    @MadhaviDharma-jm9do Год назад +30

    Ee madya comments evaraina pettinara ani comments open chesinavallu like 😂... My most favorite song❤❤..

  • @rkg8993
    @rkg8993 3 года назад +45

    ప్రతి ఒక్క మాటకు మంచి మంచి అర్ధం ఉంది. ఎన్నిసార్లు విన్న వినాలి అనిపించే పాట. 🙏🙏🙏😘😘😘

  • @narendrababugundala4475
    @narendrababugundala4475 3 года назад +13

    అత్యంత అర్థవంతమైన ఇ. యెస్.మూర్తి గారి సాహిత్యానికి యెస్.ఏ రాజ్ కుమార్ గారి మృదుమధురమైన సంగీతానికి నటీనటుల అభినయానికి,దర్శకుని ప్రతిభకు నిదర్శనం ఈ గీతం

  • @aaanarsimha4920
    @aaanarsimha4920 3 года назад +161

    పేద మనసుకి పెళ్లంటే అతిథులెవ్వరు రా రమ్మా నీకన్న సిరులా మిన్న👌👌👌

    • @KURREVENU
      @KURREVENU 3 года назад +1

      Excellent words

    • @sreenubathina9626
      @sreenubathina9626 2 года назад +3

      నీ కన్నా సీరూలా మిన్న..... మీనా ...వెంకటేష్ .......ఇలాంటి సినిమాలు,ఇంత గొప్ప పాటలు వింకా ఎప్పటికి రావు కదా...

    • @durgaraometta1928
      @durgaraometta1928 2 года назад +2

      Yes true

    • @pabbumaheswari8695
      @pabbumaheswari8695 2 года назад

      metta pp

    • @laxmanchary955
      @laxmanchary955 9 месяцев назад

      ​​@@KURREVENUnnr love 💕 mudduto

  • @dharmarajumerugu
    @dharmarajumerugu 5 лет назад +222

    Who are watching in 2019??
    ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు

  • @ramanamittana
    @ramanamittana 3 года назад +52

    ఎద విల్లుని వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే.
    రాముల వారు శివుని విల్లుని వంచకముందే సీతమ్మ వారి మనసుని గెలిచారు.
    ఎంత అర్దవంతమైన సాహిత్యం.

  • @pradeept4234
    @pradeept4234 10 месяцев назад +176

    2024 లో వింటున్న వారు ఓ like చెయ్యండి ఫ్రెండ్స్ ❤

  • @srinivaschelu4836
    @srinivaschelu4836 5 лет назад +1226

    పేద మనసుకి పెళ్లి అంటే అతిథులు ఎవ్వరూ రారమ్మా....👌👌

  • @maheshvarma6455
    @maheshvarma6455 6 лет назад +2255

    ఎంత మంది ఈ మధుర గానాన్ని...2022 లో కూడా వింటున్నారు....?

  • @govindaraogorle9744
    @govindaraogorle9744 6 лет назад +768

    కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
    మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం
    జోలగా లాలించగా నీ నీడ దొరికింది
    కమ్మగా కలలీయగా నీ తోడూ నాకుంది
    ఎద విల్లును వంచినవాడే నీ రాముడు అన్నది మనసే
    గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై
    నీవే ఆ చెలి, నిజమేనా జాబిలి
    కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
    ఎదురుచూపులో ఇంత తీపని తెలయలేదు మునుపు
    ఎదురు చూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు
    ఒదిగివుండి నీ వాకిటిలో బదులుకోరి నే నిలుచున్నా
    దారి తెలియని చీకటిలో వెలుగు చూసి కాదంటానా
    ఊరించే ఇది ఏ మాసం
    ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది
    మన సొంతం అయినది
    కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
    మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం
    మావితోట మగపెళ్ళి వారికి విడిది అంది చిలక
    మనువు ముందరే మంతనాలకి కదిలే గోరువంక
    జాబిలమ్మని జాజులతో తరలిరమ్మని అందామా
    పేద మనసుకి పెళ్ళంటే అతిధులెవ్వరు రారమ్మ
    నీకన్నా సిరుల మిన్న
    ఓ మైన మన మనువులు మెచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది
    వధువై రానా మరి
    కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
    మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం
    జోలగా లాలించగా నీ నీడ దొరికింది
    కమ్మగా కలలీయగా నీ తోడూ నాకుంది
    ఎద విల్లును వంచినవాడే నీ రాముడు అన్నది మనసే
    గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై
    నీవే ఆ చెలి, నిజమేనా జాబిలి

  • @kistareddy9043
    @kistareddy9043 2 года назад +26

    అద్భుతమైన సాంగ్ వెంకటేష్ మీనా

  • @sreenubathina9626
    @sreenubathina9626 2 года назад +40

    ఈ పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది.... కధా...మధురమైన కమ్మని పాటలు

  • @venkat999eswarlu
    @venkat999eswarlu 4 года назад +51

    Meena all time lady superstar

    • @manickdsmanickds3161
      @manickdsmanickds3161 3 года назад +1

      am big fan 2 her

    • @ramJ75-s6h
      @ramJ75-s6h 3 года назад +1

      I too a diehard fan of Meena mam. Also I always treat Meena mam as my Goddess and even I am always doing pooja to her pictures. I feel even my self like a little son to Meena mam as like Nainika baby. Jai Meenamma Jai Jai Meenaamma Meenagaariki sathakoti poojalu. Jai Meenamma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravipakanati6645
    @ravipakanati6645 3 года назад +26

    No one match with meena garu..what a beautiful woman

  • @EllendulalaxmanEllendulalaxman
    @EllendulalaxmanEllendulalaxman 5 лет назад +454

    1999.లో.వచ్చింది.2019.కి.20.ఏళ్లు.. ఎన్నేళ్లయిన.వినాలి.అనిపించెపాట.

  • @SrneelaveniKrishnaveni
    @SrneelaveniKrishnaveni 5 месяцев назад +57

    2024lo vintunanara ite oka like ceyandi

  • @gagansiddharth8212
    @gagansiddharth8212 2 года назад +29

    Melody king S.A.Rajkumar gaaru composition Spb,Chithra gaaru combination ante oka perfect blast superb

  • @Keedhaiyinradhai
    @Keedhaiyinradhai 4 года назад +45

    தொட தொடவெனவே வானவில் என்னை தூரத்தில் அழைகின்ற நேரம்.....tamil song... this telugue song very nice...❤️❤️i love வெங்கடேஷ் and மீனா

  • @sharathchepoori198
    @sharathchepoori198 4 года назад +303

    చక్కని కుటుంబ కథా చిత్రం👌 జీవితంలో ఎలా ఎదగాలో వాటికి దారులు, విలువలు తెలిపిన సన్నివేశాలు బాగుంటాయి

    • @MaheshMahesh-fq2ge
      @MaheshMahesh-fq2ge 3 года назад +6

      7gghghhgnh

    • @daravathmounika6352
      @daravathmounika6352 3 года назад

      iuiuiiuiuuuuiuiiuiyiyiiiiiuiiiuuiiiiiyiiuiuiyuiiiyyyyiiiiiuiuuiuiuuuyyuiuiiyiiiuuuuuuiiuuiyuiiuuiiuuiuuiuiuiuiiyiiiyiiyiuuuiiuuiuiyuiuiuuiyiuiuuiiyiuuiiuiuuuuuuiuuuiiiyyyiuuiiuuuiuiuuuiuiuuuuiyiiiiyuiuiyiyuiiuiiuiiiuuuuiiuuuiuuiuuiuiuuuuuuiyiyiyyyuiuuiuuiiuiiuiuuuuuuiuuyiiiuiuuiuiyiuiuuiuuiuyuuuuiiuuuiiuiiiiukuuuuuiiyuuuuiiiyiiuuuuiuuiuuiuuiuiuiiuyiuuiuiuiiuuiiuiuuiiuiuuuiiiiuiuiuuiuuiuuiuiuiyuyuuuuiuiuiyiuuiiuiyuuiuuiuuuuiuuuuuuuuuuiuuuiiiuiuuuuuuiuuuiiiuiuiuiuuuuuiuiuiuiuuuiuiiiiuuiuuiuuuuuiuuiiiuuuiuuiiuuuuuuuuiiuuuuiuuuiuyuuiyiuuuiuuiiuuuuuuuiiuuuuuuuuuiikiiuiuuuuiuiuiyiiuyiyuyiuiuuuuiuiiiiuiuiuuiuiuuiuuuiuiuuuiyiuiuuuuuuuuiuuuuuuuiuiuiiuiuuuuuiuuyuuiuiuiiuuuuuuuuuuuuuuuuuiiuuiuuuuuuuuuuuuiuiuuiiuuyuuuiuuuuuiiuuuiiiuuuuuiuiuuuuuuyuuyuuuuuuiuuuuiuuiuuuuuiuiiuuuuuuuuiiuuuuuuuuuiuuiuiuuuuuuuuuuuuuuuuiuiuuuuuiuuuiuiiuuuuuiiuuuuiuiuuuuuuuiuiuuuiuiuuuuiiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuiiiiuuuuuuuuiuuuuuuuuiuuuuuuuuiuiyiuuuuuuuuuuuuuiiuiuiuuuuuuiuiuuiuuuiiyiuiuuuiuuuuuiuuuyuuiiuiuuuiuuuuuuuuuuiuuuuiuuuuuuuuuuuuiuuuuuiiuuiiuuiiuuuuuuuuuuuuuiiyuuuuuuiuuuuiuuuuuuuiuuuuiiuuuuuuuuiuuuuuuuuuuuuuiiuiuuuuuuuuiuuuuiuyuiiuuiuuuuuuuuuiuiiuuiuuuuiuuuuiuuiiuiuuiuuuuuuuuuuuiuiuuuuuuuiuuuuiiuuiukyuuiuuuuuuuyiuiuuiuuuuiuuuiuuuuuuuuuuuuuiuuuiuiuuuuuuiuiuuiuiiuuuuuiuuiuuuiuuiiuuuuuuuuuuuuuuuuuiuuiuuuuuuuuuiiuuuuuuuuyuuiuuuuiiuuuiuuuuiuiuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuiuuuuuuiiuuuiuuuuuuuuuuuuuuuuuiiuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuyuuiuuuuuuuuiuuuuuuuuuiuuuiiuuiuuuiuuuiuuuuuuiuuyuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuiiuuiiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuiuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuiuuuuuuuuuuuuuiuuiuuiuuuuiiuuuuuuuuuuuuuuuuuuiuiuuuuuuuiuuuiuuuuuuuuuiuuuuuuuuuuuuiuuiuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuyuuuuuiuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuiiuuiuuuuuuuiuuuuuuuuuuuuuuuiuuuuuiuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuyuuuuuuuuiuuuuuuiiiuuuuuuuuuuuuuiuuuuuuuiiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuyuuuuuuuuyuuuuuuuuiuuiuuuuuuuuuiuuuiuuuuiuuuuuuuuuuuuuuuiuiuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuyuuiuiuuuuiuuiuuyuuuuuuiuuuuuuuuuuiuiuuuuuuuuuuyuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuiuuyuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuiuuuiuuuuiuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuiuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuiuuuuuuuuuiuuuuuuuuuuuuuiuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiiuiuuuuyuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuiuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuu7uuuuuuuuiuuiuuuuuuuuuuuuuuuuuuuiuuuiuuuuiuiuuuuuiuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuiuuiuuuuu7uiuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuu7uuuuuuuuuiuuuuuuuuuuiuuuuuuuuuiuuuuuiu7 you you uuuuuuuuuuuu7iuuuuuuuu7uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu7iuuiuuuuuuiuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuu7uuuu7 you uuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuu7uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuyuuuuiuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuiuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu7uuuuu7uuuuuuuuuuuuuuuu7uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuiiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu7uuuuu7uuuuuu7uuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuu7uuuuuuuuuuuuuuuuuiuuuiuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuu7uuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuu7uuyuuuuuuuuuuuuuuuuuuuuuuuu7uuuuuuuuuuuuuiuu7uuuuuiuuuuuuuuuuuuuuuuuuuiuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiy7uuuu7uuuuuuuuuuuuuuuu7 to uuuuuuuuuuuuu7uuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuu u uuuuuuuuuuuuuu7uuuuuu7uuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuiuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuui7uuuuuiuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuu7uuuuuuuuuuuiuuuu7u7 hu ku you uuuuuuuuuuuuuuiuuuuuuuuuu7uuuuuuuuu7uuu7 ku uuu7uuuuuuuuuuu7uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuu7uuuuuuuuuuiuuuiuuuuiuuuu7 you uu7uuuuuiuuuuuuuuu

    • @aravi4538
      @aravi4538 3 года назад +1

      ⁰00000¹isp
      Z ookoo

    • @lepakshidileep9722
      @lepakshidileep9722 3 года назад

      @@MaheshMahesh-fq2ge 🎉🎉

    • @thigalasampath6762
      @thigalasampath6762 3 года назад

      @@MaheshMahesh-fq2geడ్4డ్4 zcxFDs3 resto and 6d446G fu re 355g6 toate tr este ty s is Off of hyఫస్36డ్5ఎఫ్ స్44422ZఈRతూఫాస్ట్233ఏ2రెడ్ ఈద్4ప్44 est sxm de Mon iPhone t 3d45d4dరv5f5d34sF is d334df5y 5u6fRd35D s4ss ttd s thu 4t5 and de thu dcd46tD4y to d44 der dat ddd4fddd4d444 ded4eee is ga 2 gde d is 3r d43 is

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +1029

    ఆర్.బి.చౌదరి గారు నిర్మాతగా భీమినేని శ్రీనివాస రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఇ.యస్.మూర్తి గారి అర్థవంతమైన గీతానికి యస్.ఎ.రాజ్ కుమార్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి నటి మీన గారి అభినయం వర్ణనాతీతం.

    • @rprasad1275
      @rprasad1275 4 года назад +17

      Super song

    • @hemanth7119
      @hemanth7119 4 года назад +8

      @@rprasad1275 గారు ధన్యవాదాలు.

    • @jtrentertainmentemployemen1464
      @jtrentertainmentemployemen1464 4 года назад +4

      3030

    • @hemanth7119
      @hemanth7119 4 года назад +2

      @@jtrentertainmentemployemen1464 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 4 года назад +5

      @@Funny___videos____940 గారు ధన్యవాదాలు.

  • @sreenubathina9626
    @sreenubathina9626 2 года назад +30

    వెంకటేష్...మీనా సినిమాలు....చాలా బాగుంటాయి......తగ్గేదెలా.....దృశ్యం2

  • @mungaranagaraju95
    @mungaranagaraju95 Год назад +68

    ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే పాట...💯👌👌👌👌👌👌👌

  • @koushik1223
    @koushik1223 3 года назад +119

    యద విల్లుని వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే.....
    మన తెలుగు సినిమాకి శాపం ఎంటంటే ఇలాంటి మంచి రచయితలకి అవకాశాలు రాకపొవటం

  • @venugoud1889
    @venugoud1889 4 года назад +565

    2020 lo kuda Evaru vintunnaru like kottandi My favorite song 👌👌👌

  • @shivajichodavarapu3364
    @shivajichodavarapu3364 4 года назад +725

    2020 లొ వింటున్నారా ఎవరైనా... like

  • @hirajuchary_official
    @hirajuchary_official 10 месяцев назад +113

    సూర్యావంశం మూవీ సాంగ్స్ 2024 లో కూడా వింటున్నారా అయితే ఒక లైక్ అండ్ Subscriber కొట్టండి Old is gold అంటారు కదా New Song's కన్నా Old Songs వింటేనే బాగుంటది 🥰

    • @bullet3054
      @bullet3054 3 месяца назад +9

      Nenu ee movie koni vadhalasarulu choosanu. I❤love this movie very much

    • @LaxmareddyRevoori
      @LaxmareddyRevoori 3 месяца назад

      ​@@bullet3054❤❤❤❤

    • @rajusir6445
      @rajusir6445 2 месяца назад +2

      NjCrewGshjsjrnnxgr

  • @namalasathishkumar1122
    @namalasathishkumar1122 5 лет назад +573

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలని అనిపిస్తుంది

  • @Banka2021
    @Banka2021 3 месяца назад +4

    పేద మనసుకి పెళ్లంటే !
    అతిధులెవ్వరు రారమ్మా.......
    ❤❤❤❤❤❤❤❤

  • @sivaponugumati7192
    @sivaponugumati7192 4 года назад +23

    Meena garu expression chala bagundi

  • @jodisuchannel6867
    @jodisuchannel6867 2 года назад +2

    ఈ సాంగ్ లొకేషన్ హాలీబీడు శివాలయం అది , ఇప్పుడు అక్కడే ఉన్నాం చాలా బాగుంది టెంపుల్, ఆ చెక్కటాలు కట్టడాలు సూపర్ 1000 సంవత్సరాల పైనే ఈ గుడి కట్టి, బెలూరు కూడా హొయసలలే కట్టారు అది చెన్నకేశవ స్వామి గుడి పెద్ద గుడి

  • @aishwarya5608
    @aishwarya5608 Год назад +15

    My dad likes this song
    Love from Karnataka ❤

  • @baburaosanapathi3972
    @baburaosanapathi3972 5 лет назад +71

    Lovely songs super combination venky&meena

  • @yuva_vlog523
    @yuva_vlog523 6 лет назад +72

    In red colour dress.. Meena really awesome... U r so beautiful... Awesome expressions... Love you

    • @eskrreddy5831
      @eskrreddy5831 5 лет назад +3

      Super song

    • @rvtnrptact123
      @rvtnrptact123 3 года назад +1

      I'm big fan of Soundarya madam..but old heroins andaru vey beautiful & traditional..ippati heroins mukku unnadhaaniki muthi undadhu,muthi sarigga unte mukku sarigga undadhu😂😂

  • @VijayKumarvijayKumar-pv1ix
    @VijayKumarvijayKumar-pv1ix 5 лет назад +255

    Goosebumps... Lyrics...♥️♥️ Who agree with me 👍👇

  • @jayasankar9453
    @jayasankar9453 3 года назад +79

    వెంకటేష్ గారి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా ఇది.....
    ఈ సినిమా కి యస్ ఏ రాజ్ కుమార్ గారు సంగీతం అందించడం ఇంకా హైలెట్ అయింది

  • @baluchinna7399
    @baluchinna7399 10 месяцев назад +50

    2024 lo vine vallu oka like.....❤❤

  • @MunnelliGuraiah-qs6qt
    @MunnelliGuraiah-qs6qt 6 месяцев назад +11

    Super song enta mandiki eshtam comment pettandi in the morning

  • @harikk9161
    @harikk9161 4 года назад +247

    సూపర్ సాంగ్ డబ్బు కంటే మనిషికే విలువ ఇవ్వాలన్నదే దీని మిన్నిoగ్ మీనా గారు చాలా బాగా చేశారు

  • @sriramsamayaltamil6942
    @sriramsamayaltamil6942 4 года назад +10

    பேரழகி மீனா.... 😍😍😍

  • @ibrahimkhaji
    @ibrahimkhaji 2 года назад +4

    లలల లలల లల లల లల లలల
    కిల కిల నవ్వే కోయిల కోసం… వచ్చిందీ మధుమాసం
    మిల మిల మెరిసే చంద్రుడి కోసం… తెర తీసెను సాయంత్రం
    జోలగా లాలించగా నీ నీడ దొరికింది
    కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది
    ఎద విల్లును వంచిన వాడే… నీ రాముడు అన్నది మనసే
    గుడి తలుపులు తియ్యక ముందే… వరమిచ్చెను దేవత ఎదురై
    నీదే ఆ చెలి… నిజమేనా జాబిలీ
    కిల కిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
    ఎదురు చూపులో ఎంత తీపని… తెలియలేదు మునుపు
    ఎదురు చూడని ఇంత హాయిని… మరిచిపోదు మనసు
    ఒదిగి ఉండి నీ వాకిటిలో… బదులు కోరి నే నిలుచున్నా
    దారి తెలియని చీకటిలో… వెలుగు చూసి కాదంటానా
    ఊరించే… ఇది ఏ మాసం
    ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది
    మన సొంతం అయినది
    కిలకిల నవ్వే కోయిల కోసం… వచ్చింది మధుమాసం
    మిలమిల మెరిసే చంద్రుడి కోసం… తెర తీసెను సాయంత్రం
    పని నిస సని నిప పమ మగ గససగ మాగ మాగ గా
    పని నిస సని నిప పమ మగ గససగ మాగ మాప
    మావి తోట మగ పెళ్లి వారికి… విడిది అంది చిలక
    మనువు ముందరే మంతనాలకి… కదిలే గోరువంక
    జాబిలమ్మని జాజులతో… తరలి రమ్మని అందామా
    పేద మనసుకి పెళ్లంటే… అతిధులెవ్వరు రారమ్మ
    నీ కన్నా సిరులా మిన్నా
    ఓ మైనా మన మనువు మెచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది
    వధువై రానా మరి..??
    కిలకిల నవ్వే కోయిల కోసం… వచ్చింది మధుమాసం
    మిలమిల మెరిసే చంద్రుడి కోసం… తెర తీసెను సాయంత్రం
    జోలగా లాలించగా నీ నీడ దొరికింది
    కమ్మగా కలలియ్యగా నీ తోడు నాకుంది
    ఎద విల్లును వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే
    గుడి తలుపులు తియ్యక ముందే వరమిచ్చెను దేవత ఎదురై
    నీదే ఆ చెలి… నిజమేనా జాబిలీ, ఆ ఆఆ ఆఆ

  • @VemulaBheemudu
    @VemulaBheemudu 8 месяцев назад +1

    Elanti songs esthunadhuku thanks

  • @korrathirupathi4491
    @korrathirupathi4491 3 года назад +12

    ఇలాంటి మధురమైన పాటలు ఇక ముందు వినలేము చూడలేము

  • @dattisreenu8683
    @dattisreenu8683 5 лет назад +29

    బంగారం లాంటి పాట

  • @Josephjyothijosephjyothi
    @Josephjyothijosephjyothi Год назад +29

    వెంకటేష్ గారి నటన, బాలు గారి స్వరం,మధురమైన సంగీతం, ఒంటరిగా వింటే ఎంతటి బాధలైన మటుమాయం.

  • @hareeshaligi71
    @hareeshaligi71 2 месяца назад +2

    My favourite song 2024 september lo chustunna. E hero ipudu bigboss 8 season lo vacharu. Chaka rojulu taruvata chusanu. Ipudu kuda alane unnaru

  • @manjunathgachanur
    @manjunathgachanur 2 года назад +18

    Belur and Halebidu..
    The great historical places of Hoysala KARNATAKA

  • @rajeshpaluri917
    @rajeshpaluri917 3 года назад +15

    ETV "Eenadu saragalu" lo yekkuvaa play chesevadu.....Wonderful song

    • @vikrambaskula2196
      @vikrambaskula2196 3 года назад

      అవును మేం చాలా వెయిట్ చేసేవాళ్ళం bro

  • @sureshchotusuresh2955
    @sureshchotusuresh2955 3 года назад +19

    ఇప్పట్లో ఇంత మంచి సాంగ్స్ ఏవిరా నాయనా ఇప్పటి పాటలు వాడు పాడుతుండ మాట్లాతున్నాడా అర్థం కాదు దానికి మళ్ల మిలియన్ వ్యూస్ లక్షల లైక్ లంటా

  • @nageswarraoragula2714
    @nageswarraoragula2714 3 года назад +49

    MEENA LOOKING MOST BEAUTIFUL

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 года назад +2

    ఎస్.ఏ రాజ్ కుమార్..
    గుడ్ మ్యూజిక్ ❤🌹👌
    జై తెలుగు ఇండియన్ సినిమా 🙏

  • @basavarajkurumanal928
    @basavarajkurumanal928 2 года назад +5

    ಬಹಳ ಸುಂದರವಾದ ತೆಲುಗು ಸಿನಿಮಾ ಬಹಳ ಸುಂದರವಾದ ಹಾಡು ಬಹಳ ಸುಂದರವಾದ ನಟನೆ ಎಲ್ಲರದು

  • @anandhkumar1806
    @anandhkumar1806 3 года назад +31

    Beluru halebidu, Bangalore palace.. happy to see my fav song in my fav locations..my Karnataka 😘

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 3 года назад

      0:14 1:48 can you tell me the temple name n place

    • @anandhkumar1806
      @anandhkumar1806 3 года назад +1

      @@yeshwanthb2327 Beluru 😍💙...one of incredible stone sculptures you can see bro

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 3 года назад

      @@anandhkumar1806 are these two temples same 00:14 1:48

    • @anandhkumar1806
      @anandhkumar1806 3 года назад

      @@yeshwanthb2327 same

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 3 года назад

      @@anandhkumar1806 ok bro
      Please mention the place halebidu in video
      I like temples , architectures n sculptures.
      I have listened that many telugu movie songs will be shooted mostly in karnataka temples. Like melkote, chamundeshwari temple in mysore.
      But since my childhood I have doubt that where this song was shot.

  • @janakipeddiraju517
    @janakipeddiraju517 3 года назад +8

    1999లో వచ్చిన సూపర్ హిట్ సినిమా

  • @CrazyboySathwik
    @CrazyboySathwik Год назад +14

    2023 లో ఆగస్ట్ లో ఈ సాంగ్ వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤

  • @JishyFishy4106
    @JishyFishy4106 Год назад +24

    The same song was rewritten as "Thodu Thodu Enave" in the 1999 "Thullatha Manamum Thullum" movie, starring Simran and Thalapathy Vijay..

  • @VinayTruth
    @VinayTruth Год назад

    హలిబెడు ఈ location ఆని చాలా మందికి తెలీదు

  • @madarshannu6544
    @madarshannu6544 6 лет назад +179

    "Peda manasuki pellante athidulevaru raramma" nice lyric super

  • @girimadhavchowdhury1281
    @girimadhavchowdhury1281 4 года назад +43

    meena garu is beautifull,Her expressions was super .....

    • @avunurianilkumar9528
      @avunurianilkumar9528 4 года назад

      💛💛🧡🧡💙💚💙❤💚💙🧡🧡🧡💙💙💙💙💙💙💙💙💙💙

  • @thammaraogorakapudi3792
    @thammaraogorakapudi3792 4 года назад +5

    పల్లవి-:
    కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
    మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం
    జోలగా లాలించగా నీ నీడ దొరికింది
    కమ్మగా కలలీయ గా నీ తోడు నాకుంది
    ఎద విల్లును వంచినవాడే నీ రాముడు అన్నది మనసే
    గుడి తలుపులు తీయకముందే వరమిచ్చెను దేవత ఎదురై
    నీవే ఆ చెలి, నిజమేన జాబిలి..
    కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
    చరణం-:1
    ఎదురు చూపులో ఇంత తీపని తెలియలేదు మునుపు
    ఎదురుచూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు
    ఒదిగి ఉండి నీ వాకిటిలో వదులుకోరి
    నే నుంచున్నా
    దారి తెలియని చీకటిలో వెలుగు చూసి కాదంటానా
    ఊరించే ఇది ఏమాసం
    ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది
    మన సొంతం అయినది..
    కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
    మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెరతీసేను సాయంత్రం
    చరణం-:2
    మావి తోట మగపెళ్లి వారికి విడిది అంది చిలక
    మణువు ముందరే మంతనాలకి కదిలే గోరువంక
    జాబిలమ్మనీ జాజులతో తరలిరమ్మని అందామా
    పేద మనసుకి పెళ్లంటే అతిథులవ్వరు రారమ్మ
    నీకన్నా సిరులు మిన్న
    ఓ మైనా మన మనువులు మేచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది
    వధువై రానా మరి
    కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
    మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెరతీసెను సాయంత్రం
    జోలగా లాలించంగా నీ నీడ దొరికింది
    కమ్మగ కలలీయగా నీ తోడు నాకుంది
    ఎద విల్లును వంచినవాడే నీ రాముడు అన్నది మనసే
    గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చిను దేవత ఎదురై
    నీవే ఆ చెలి నిజమేనా జాబిలి...

  • @murugeshgp8459
    @murugeshgp8459 Год назад +1

    தெலுங்கு மொழி புரியவில்லை என்றாலும் பாடல் கேட்பதற்கு மிக இனிமையாக உள்ளது

  • @sreenu6187
    @sreenu6187 2 года назад +2

    మనసుకి నచ్చిన ప్రియురాలు తో గడిపి చనిపోయిన పర్వాలేదు.. అనిపించేలా.. ఉంది ఈ పాట... ఈ జన్మ కి చాలు....

  • @sriramsamayaltamil6942
    @sriramsamayaltamil6942 3 года назад +7

    அழகு மீனாவுக்காக..... 😍😍😍

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 3 года назад +5

    Manasu badaga unnavallu elanti patalu vinali.
    Music and Lyrics.Sahithyam
    Super
    Venkatesh experience.Meena Dance Super
    I like this movie

  • @komirmoniravikumar2093
    @komirmoniravikumar2093 5 лет назад +267

    2019 లో కూడా ఏంతో మంది మధుర గాణాని వింటున్నారు.

    • @qatardoha2264
      @qatardoha2264 5 лет назад +4

      nice

    • @rameshlingamgutla9067
      @rameshlingamgutla9067 4 года назад +2

      Super sweet song

    • @seshuy8976
      @seshuy8976 4 года назад +2

      xllbcvvcz cysaasf@@qatardoha2264 ttiy

    • @bhavithaswamy9910
      @bhavithaswamy9910 3 года назад

      @@rameshlingamgutla9067mom

    • @swaroopareddy167
      @swaroopareddy167 3 года назад

      Memu alage anukuntam... Mudda mandaram n brundavanam inka swathi mutyam n swayam krushi etc cinem patlu ika raavu ani... We like all 80 s songs... Some people like 90 s songs some 2000 s n some 2010 ..
      Maa parents ayithe 70 s songs istam ane vallu maa thatha ayithe ivem patalu chetha patalu ..60 s patlau entha madhuram ga untayo antaru.. .
      ..Era ..ani batti abhiprayam pothundhi..

  • @PrasadPrasad-jv8ko
    @PrasadPrasad-jv8ko 2 месяца назад +7

    2025 lo vinevaru oka like vesukondi

  • @nallipogukesavulu7209
    @nallipogukesavulu7209 4 месяца назад

    ఈ పాటలో ఏదో అద్భుతం...నన్ను పదే పదే వినమని.. ఆనందించ మని 🎉🎉 గిలిగింతలు పెడుతూ వుంటుంది...❤..వాటే ఎవర్గ్రీన్ సాంగ్😊

  • @ilamvazhuthiannamalai7940
    @ilamvazhuthiannamalai7940 4 года назад +43

    தொடுதொடுவெனவே வானவில் என்னை தூரத்தில் அழைக்கும் நேரம்

  • @music-xm7bl
    @music-xm7bl 3 года назад +17

    Super Chitra amma super singing Jesus Christ saves all the time ❤️❤️❤️❤️❤️

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +14

    ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది

  • @sumasuma7700
    @sumasuma7700 3 года назад +2

    Pedha manasuki pellante athidhulevvaru raararamma
    NEEKANNA SIRULA MINNA😍👌🏻

  • @rajperiyar9391
    @rajperiyar9391 2 года назад +5

    2023 లో ఎంతమంది వింటారు ఈ పాట

  • @omkareshwar253
    @omkareshwar253 4 года назад +32

    One of my favorite song..
    6-01-2020.
    .
    Song location "belur" chennakesva temple.

  • @jaganjagan6850
    @jaganjagan6850 2 месяца назад +5

    எஸ் பி பாலசுப்ரமணியம் சின்னக்குயில் சித்ரா அம்மா வாய்ஸ் தெலுங்கில் சூப்பர் ஹிட் துள்ளாத மனமும் துள்ளும் டப்பிங் இந்தப் பாடலை தமிழ் ரசிகர்களும் ரசிப்பவர்கள் Hi சொல்லுங்க

  • @bandisasank7099
    @bandisasank7099 4 года назад +39

    In this movie, the pair of Victory venkatesh & Meena madam is very nice and lovely

    • @sigabhagavathi9095
      @sigabhagavathi9095 4 года назад

      .. uu u. u
      . U
      . I u
      . .
      . . ..,., u u.. u
      u uuuuu uu
      u uuu uuujui ii ii ii
      uu.
      . Iiii. Oiiii u
      U.
      . u
      .. ..
      uu
      u u
      u ur mom u have used the. ... . u.
      . Ur u uuu. ur ok u
      uu

      hu u have it
      U ❤ . it.
      I
      . Uu u
      u
      I u. oii na
      ..
      Uu u

      uu u
      U I
      .........
      u.. . I love u 🤟🤟 u u
      it❤ uuuu u ❤
      .. ku.... ..
      uu. I.. u
      u
      .
      ..
      ... ..
      .. ii.. o, u
      U uu
      u. ur mom
      I ku u pat
      I I
      ... it. Uu,
      uu u u
      uuuj. Uu
      u u i. U u
      U
      . .
      .... ur

      . uu. . u. ur not ugly🐸. U u ii i
      u . . ..
      . . uuu
      u u u u u u.. Uu
      u
      u
      uu
      .? uuuu l. ...
      ... iii. iiii. I. j Trump supporter.,. ,.. uu. I was
      u ur ur uu
      u u u uu
      U
      U u
      jui j u
      Ur
      , I. I,. U u . U
      .
      ur uu
      u
      .
      u
      ! uu u
      U
      U uuu u u
      U. . u ur. uuuu huuu ik uuu.
      . u
      uuu. u u u
      uuuu

      uuu
      .
      u

    • @sigabhagavathi9095
      @sigabhagavathi9095 4 года назад

      .. uu u. u
      . U
      . I u
      . .
      . . ..,., u u.. u
      u uuuuu uu
      u uuu uuujui ii ii ii
      uu.
      . Iiii. Oiiii u
      U.
      . u
      .. ..
      uu
      u u
      u ur mom u have used the. ... . u.
      . Ur u uuu. ur ok u
      uu

      hu u have it
      U ❤ . it.
      I
      . Uu u
      u
      I u. oii na
      ..
      Uu u

      uu u
      U I
      .........
      u.. . I love u 🤟🤟 u u
      it❤ uuuu u ❤
      .. ku.... ..
      uu. I.. u
      u
      .
      ..
      ... ..
      .. ii.. o, u
      U uu
      u. ur mom
      I ku u pat
      I I
      ... it. Uu,
      uu u u
      uuuj. Uu
      u u i. U u
      U
      . .
      .... ur

      . uu. . u. ur not ugly🐸. U u ii i
      u . . ..
      . . uuu
      u u u u u u.. Uu
      u
      u
      uu
      .? uuuu l. ...
      ... iii. iiii. I. j Trump supporter.,. ,.. uu. I was
      u ur ur uu
      u u u uu
      U
      U u
      jui j u
      Ur
      , I. I,. U u . U
      .
      ur uu
      u
      .
      u
      ! uu u
      U
      U uuu u u
      U. . u ur. uuuu huuu ik uuu.
      . u
      uuu. u u u
      uuuu

      uuu
      .
      u.. U.
      uu u.

    • @sigabhagavathi9095
      @sigabhagavathi9095 4 года назад

      U
      u.
      u. U
      .
      j ur
      . . I. I. ol ye
      u.
      u.. j
      ..
      . u u ur not uuu. u.
      . u
      uuu
      U u ur mom ,.
      .
      I
      it is i u
      u
      ... u u
      j
      .
      . I
      i
      .
      I
      u i
      ur uu
      .
      ,. ui


      u
      .
      uu
      .
      ur not. .. jii nhi u
      it❤
      . iii ii i
      u..
      ?
      . .. uuu
      . u 🤟!
      . u ❤, u! I
      ur
      . Uu
      .
      ,.. Uu!
      Uu
      Ik
      u
      u
      ur uu

      u
      u
      Uuj u u
      u
      u 🤟🤟.. Ii! U
      U ❤
      ,,..
      . u.
      ?..
      .
      .
      .

      .
      !
      uu.
      .
      .
      u.

      u 🤟


      ? ur
      U
      ! Uu
      . Uu
      .
      .
      .
      .
      . k
      . o
      u.
      .
      ?!!

      .. .. uu
      .
      I
      . Ij
      U
      u. j.
      U
      u. u
      .
      ..
      u.. U
      .
      Uu
      . U. Ju.,
      ! U ❤
      U
      ! U
      U
      uu
      u
      U.
      j
      ii
      I.
      . u I
      uu.

      .

      !..
      JuUu
      Ur
      . .u u
      U:
      Ur
      ur
      jui ii ik



      .u
      .u.

      u
      ur
      it jaan mn kr rhe u 🤟🤟

      uu.
      .




      u
      .
      u
      U .
      .
      . ?
      ,it
      U

      .

      .

      ..
      ! .
      ,
      ,
      u uu
      !
      ?.
      ?.u
      I
      ?
      !it❤.
      ur
      ur
      Kiu...
      !uu

      .
      .
      ..
      uu
      .
      Jaan
      ..

      .
      u
      uk
      🇬🇧
      Jj JJ
      u
      ..

      u


      .



      u jm
      u. J
      '
      .
      Uji




      u
      j
      .
      u
      U
      .
      u
      Ur j
      . uj
      .u u ❤


      .

      j



      .

      u
      ji


      u



      .
      U
      j


      u
      uj
      uk
      u
      U
      u
      .
      uuuj
      . u. .u

      .





      u
      uu


      . ! JuU
      uu

    • @sigabhagavathi9095
      @sigabhagavathi9095 4 года назад

      U
      u.
      u. U
      .
      j ur
      . . I. I. ol ye
      u.
      u.. j
      ..
      . u u ur not uuu. u.
      . u
      uuu
      U u ur mom ,.
      .
      I
      it is i u
      u
      ... u u
      j
      .
      . I
      i
      .
      I
      u i
      ur uu
      .
      ,. ui


      u
      .
      uu
      .
      ur not. .. jii nhi u
      it❤
      . iii ii i
      u..
      ?
      . .. uuu
      . u 🤟!
      . u ❤, u! I
      ur
      . Uu
      .
      ,.. Uu!
      Uu
      Ik
      u
      u
      ur uu

      u
      u
      Uuj u u
      u
      u 🤟🤟.. Ii! U
      U ❤
      ,,..
      . u.
      ?..
      .
      .
      .

      .
      !
      uu.
      .
      .
      u.

      u 🤟


      ? ur
      U
      ! Uu
      . Uu
      .
      .
      .
      .
      . k
      . o
      u.
      .
      ?!!

      .. .. uu
      .
      I
      . Ij
      U
      u. j.
      U
      u. u
      .
      ..
      u.. U
      .
      Uu
      . U. Ju.,
      ! U ❤
      U
      ! U
      U
      uu
      u
      U.
      j
      ii
      I.
      . u I
      uu.

      .

      !..
      JuUu
      Ur
      . .u u
      U:
      Ur
      ur
      jui ii ik



      .u
      .u.

      u
      ur
      it jaan mn kr rhe u 🤟🤟

      uu.
      .




      u
      .
      u
      U .
      .
      . ?
      ,it
      U

      .

      .

      ..
      ! .
      ,
      ,
      u uu
      !
      ?.
      ?.u
      I
      ?
      !it❤.
      ur
      ur
      Kiu...
      !uu

      .
      .
      ..
      uu
      .
      Jaan
      ..

      .
      u
      uk
      🇬🇧
      Jj JJ
      u
      ..

      u


      .



      u jm
      u. J
      '
      .
      Uji




      u
      j
      .
      u
      U
      .
      u
      Ur j
      . uj
      .u u ❤


      .

      j



      .

      u
      ji


      u



      .
      U
      j


      u
      uj
      uk
      u
      U
      u
      .
      uuuj
      . u. .u

      .





      u
      uu


      .


      ! JuU
      uu

    • @sigabhagavathi9095
      @sigabhagavathi9095 4 года назад

      .

      u
      u

      uuu
      u uk
      .

      !
      u
      U 🤟,



      u


      ...



      u

      uu

      u
      Uu!
      . I
      U
      u.
      u
      .
      u
      u
      U


      u
      uu
      u
      uu
      .

      .
      uu
      , u
      U
      .


      u
      u
      U


      .. uu.
      U.
      .
      ?



      u

      u
      U Uk
      U
      .
      u

      u

      ?
      .
      !

      u




      u


      u
      . u


      .
      .
      .
      u?


      ?
      u


      .






      uu
      .


      u
      U

      u

      u


      u u
      U
      u

      u
      !
      uk
      .






      u
      .
      u u
      u
      u

      u


      uu
      .
      u
      ..
      .





      u

      .
      .
      j
      U

      u
      uuu
      u

      .
      .
      uu
      Uji
      Ne
      u u
      U
      u

      u
      U
      ,
      u u
      . ju?
      u

      uu uu


      u

      u




      u
      U



      . uu don't
      .?

      u




      i




      uu
      ?
      uu u
      uu
      U uu

      u


      uu
      uu uu
      U, u u
      u
      U

      u
      U
      Uu

      u

      u

      U
      U
      u



      u u
      U
      U

      U
      U
      U
      u
      ,

      u
      U
      U
      U





      u


      u?



      uu


      u

      u
      ..




      u u
      J

      u
      K



      u
      u

      .
      uu

      j
      U
      u
      U
      u

      u

      Uu
      U
      U

      u



      u

      u

      Uu
      U ?

      u

      uu
      u

      uu
      u
      U

      u

      u
      u


      j Trump supporter but it's also

      uu
      u
      j
      U
      U
      U



      u
      U

  • @ssshort935
    @ssshort935 2 года назад +2

    ఈ గుడి లొకేషన్ చాలా బాగుంది ఎక్కడ తెలియట్లేదు

  • @Listeningsongs603
    @Listeningsongs603 Год назад +10

    K S చిత్ర అమ్మ సంగీత సరస్వతి గానంలో పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది ❤

  • @talarinarayana7396
    @talarinarayana7396 3 года назад +5

    ఇలాంటి పాటలు వింటుంటే ఎప్పుడు వినాలనిపిస్తుంది

  • @manjubhavi8796
    @manjubhavi8796 2 года назад +5

    Super Film super song super acting namma Dr venkatesh sirdu and meena medam avaradu and super voice namma Dr s p b sirdu and janaki medam avaradu

    • @srikantpotnuru3462
      @srikantpotnuru3462 7 месяцев назад

      Female voice not jana ki
      Female voice is chitra