Lahiri Lahiri Full Video Song || Postman Movie || Mohan Babu, Soundarya, Raasi

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Subscribe For More Videos - / shalimarsongs
    Like Us on Facebook - / shalimarcinema
    Follow Us on Twitter - / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Song : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

Комментарии • 1 тыс.

  • @RamYadav-yy7zj
    @RamYadav-yy7zj 3 года назад +1082

    ఇలాంటి హీరోయిన్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు ❤❤🙏🙏we miss u సౌందర్య గారు 🙏🙏

  • @mulguricreatives3325
    @mulguricreatives3325 3 года назад +392

    నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు వస్తాయి ఈ పాట విన్నప్పుడల్లా 😭😭😭😭😭😭

  • @Rajuroy123..
    @Rajuroy123.. 2 года назад +87

    ఎన్ని సర్లు విన్న మల్లి ఇంకోసారి వినాలి. అనిపించే పాటలు లో ఇది ఒకటీ......ఏం అంటారు ఫ్రెండ్స్

  • @yadaramnarenderreddy5714
    @yadaramnarenderreddy5714 3 года назад +330

    ఎవర్ గ్రీన్ సాంగ్, అసలు ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలని అనిపిస్తూ ఉంటుంది, మహానటి సౌందర్య గారు చాలా చాలా అందంగా ఉన్నారు 👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌

  • @Sragvipreethy
    @Sragvipreethy 4 месяца назад +132

    2024 lo Ee song vinnavallu andharu oka like vesukondi friends

  • @guggilapusathish9219
    @guggilapusathish9219 3 года назад +218

    ఇప్పుడు ఇటువంటి పాటలు ఇటువంటి సంగీతం ఎక్కడ వినలేము మనస్సును సంపూర్నత చేయగల అతి గొప్ప సంగీతం ఇటువంటి పాటలు వింటూ ఉంటే మనస్సు చాలా హాయిగా ఉంటుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @pokemonshorts9876
      @pokemonshorts9876 2 года назад +1

      Miss you Soundarya ka

    • @arunaaruna617
      @arunaaruna617 Год назад

      ​@@pokemonshorts9876 point📍

    • @arunaaruna617
      @arunaaruna617 Год назад

      😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡

    • @harigolla1768
      @harigolla1768 Год назад

      @@pokemonshorts9876 0

    • @maheshk5675
      @maheshk5675 Год назад +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jamapalashiva959
    @jamapalashiva959 3 года назад +215

    💞ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావాలి 💞

  • @farzanariyaz653
    @farzanariyaz653 3 года назад +179

    మహానటి సాందర్య చాలా అందంగా కనిపిస్తారు. ఐ మిస యు

  • @v.maddiletimaddileti8267
    @v.maddiletimaddileti8267 3 года назад +31

    ఇలాంటి సాంగ్స్ మళ్లీ ఎప్పుడు వస్తాయో

  • @vijayaremidala
    @vijayaremidala 7 месяцев назад +49

    2024 lo vintunna ma nanna ki favourite song

  • @dharavthsuryakumar3271
    @dharavthsuryakumar3271 Год назад +37

    (పోస్ట్ మ్యాన్ ) ఈ పాట తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ ఇష్టం అంటే.., అతిషయోక్తి కాదు 👌🏻

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +271

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

    • @kokkularajeshkokkularajesh6831
      @kokkularajeshkokkularajesh6831 3 года назад +1

      సార్ మీరు తెలుగు టీచర్ కదా

    • @hemanth7119
      @hemanth7119 3 года назад +1

      @@kokkularajeshkokkularajesh6831 గారు మీ అందరి లాగ సాధరణ సంగీత సాహిత్య అభిమానిని మాత్రమే.

    • @mogillamallesham9175
      @mogillamallesham9175 3 года назад +1

      @@hemanth7119 j

    • @srinivasteja6944
      @srinivasteja6944 3 года назад +1

      Vandemataram SRINIVAS super music 🎶

    • @hemanth7119
      @hemanth7119 3 года назад

      @@mogillamallesham9175 గారు ధన్యవాదాలు.

  • @prathaps.h6086
    @prathaps.h6086 3 года назад +495

    ❤❤❤మహానటి సౌందర్య గారు చాలా అందంగా కనిపిస్తారు
    మై ఫేవరెట్ హీరోయిన్ మహానటి సౌందర్య గారు
    ఐ మిస్ యు మహానటి సౌందర్య గారు🌹🌹🌹

  • @nareshmogulla9061
    @nareshmogulla9061 3 года назад +99

    ఈ పాట రాసి,,రూపొందించి,,తెరకెక్కించిన వారికి నా 🙏🙏🙏🙏🙏🙏🙏 పాదాభివందనం. ఈ పాట నా చిన్న తనంలో 5 సంవత్సరం లో ఒక పెళ్లి భారత్ లో విన్న.అప్పటినుంచి నా మనసులో నిలిచిపోయింది.....

  • @BitlaRamu
    @BitlaRamu 3 года назад +149

    Miss you Soundarya Garu...,😭😭😭😍

  • @SandeeP-ts5pf
    @SandeeP-ts5pf 6 месяцев назад +2

    ఈ పాట లో తెలుగు సాహిత్యం ❤️❤️.... ఇప్పుడు ఇలాంటి అర్ధవంతమయిన, శ్రావ్యమయిన సాహిత్యం కరువు ఆయింది.

  • @WHOAMI-vi1xr
    @WHOAMI-vi1xr 2 года назад +49

    ఉదిత్ నారాయణ్ గారు అద్భుతమైన పాట . ❤️❤️❤️❤️❤️ from Kerala ,India.

  • @sadhulaanjaiah8411
    @sadhulaanjaiah8411 2 года назад +20

    కీ, శే,సౌందర్య గారికి ముందుగా అంజలి
    నీ నటన మిగతా వారు ఈ జన్మలో
    చేయరు, వారు బట్టలు విప్పి చూపించి
    నా సినిమా చూడండి అని వేడుకున్నా
    చూడరు ఎందుకనగా అది ఒక జుగుప్స
    మీరు తెరమీద కనబడిన చాలు ప్రతి
    ప్రేక్షకుడు ఎంతో తన్మయత్వంతో
    మురిసిపోయేవారు నీ నవ్వు చాలు
    అంతెందుకు ఇప్పుడు మా బిడ్డలతో
    సినిమాలకు వెళ్లడం లేదు, భయంకరమైన సన్నివేశాలు, నీచమైన
    పదాలు,, అందుకే నూటికి కోటికి ఒక్కరూ
    నీలాంటి వారు సౌందర్య గారు 🙏👍🙏

  • @venkatch475
    @venkatch475 3 года назад +27

    ఐ మిస్ యు సౌందర్య గారు సూపర్ పాట

  • @supriyayadavjapanfollower2825
    @supriyayadavjapanfollower2825 2 года назад +11

    ఇలాంటి హీరోయిన్ ఇప్పుడు ఎవరూ లేరు ఐ మిస్ యూ సౌందర్య గారు

  • @MK-yt3fk
    @MK-yt3fk Год назад +57

    నా చిన్ననాటి జ్ఞాపకాలు ఊహించుకుంటుటే కన్నీరు ఆగట్లేదు.బహుశా దీన్నే అంటారేమో ఆనందబాష్పాలు అని. ఏమైనా ఆ రోజులు మరువలేనివి........

  • @narasimha0133
    @narasimha0133 3 года назад +32

    Soundarya garu goppa actor .a madam acting vere level

  • @kmmurthy9880
    @kmmurthy9880 3 года назад +35

    మిస్ యు మేడం..😢😢😢💐💐💐లవ్ యు...

  • @rajeshvanaparla1821
    @rajeshvanaparla1821 2 года назад +17

    ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం వందేమాతరం శ్రీనివాస్ గారు

    • @spkaycreations2658
      @spkaycreations2658 Год назад +1

      ఉదిత్ నారాయన్ గారు పాడినందుకు Hit అయ్యింది

    • @rajeshvanaparla1821
      @rajeshvanaparla1821 Год назад +1

      Bro ragam echedi music director kadha

    • @spkaycreations2658
      @spkaycreations2658 Год назад +1

      @@rajeshvanaparla1821 Enta Ragam Icchina అది పాడె Voice Lone ఉంటుంది

  • @sharfudinsharfudin8821
    @sharfudinsharfudin8821 3 года назад +15

    Naku vhala badhaga undhi soundharya undunte enka chala movis chesevaru missyou soundharya garu love you💓💓💕💕💞💞💐😔

  • @bandusreekanth1431
    @bandusreekanth1431 6 месяцев назад +1

    I Miss you & I love you సౌందర్య గారు
    చిన్ననాటి జ్ఞాపకాలలో అతి మధురమైన అనుభూతి జ్ఞాపకం ఈ పాట

  • @telugu_99
    @telugu_99 3 года назад +54

    నువ్వు నిద్రలో చిన్ని పెదవులు కదిపినప్పుడు ప్రేమ చప్పుడు best singing udit narayan garu& chitra garu music vandhe mataram srinivas garu

  • @gopalakrishnanareppagari7398
    @gopalakrishnanareppagari7398 3 года назад +419

    2021లో చుసిన వాళ్ళు లైక్ వేసుకోండి

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 3 года назад +92

    సౌందర్య & వెంకటేష్ జోడి సూపర్

  • @swamycurrentaffairsclasses
    @swamycurrentaffairsclasses 3 года назад +94

    Soundharya gari lanti goppa nati, actor vundaru,raru,learu...she is legendary person...we miss you so much madum

  • @malavimalavika2710
    @malavimalavika2710 3 года назад +47

    Soundharya lanti heroin present generation lo evvaru leru maha goppa nati and beautiful lady❤️❤️❤️❤️

  • @venkyvenky7503
    @venkyvenky7503 11 месяцев назад +3

    అప్పట్లో ఈ పాటలు వింటుంటే ఆ మధురానుభూతి వర్ణించలేనిది

  • @sathwik5656telugu
    @sathwik5656telugu 3 года назад +27

    చాలా మంచి సాంగ్ ఎన్ని సార్లు విన్న వినాలపిస్తూనే ఉంది ఎవర్గ్రీన్ సాంగ్ రోజు 10 సార్లు వింటాను నేను సౌందర్య గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం

  • @bolayadagiri3485
    @bolayadagiri3485 2 года назад +31

    సౌందర్య గారు మమ్మలిని వదిలి 9 ఎల్లు అవుతున్న మీ పాటల రూపంలో మిమ్మలిని గుర్తు చేసుకుంటున్నాం

    • @aruncheeti9678
      @aruncheeti9678 2 года назад +2

      18 years anukunta

    • @khureshibabasalem297
      @khureshibabasalem297 Год назад

      @@aruncheeti9678 2024 vaste 20yellu......nenu chinnappudu maa naanna market ku teesu kellaru....nanna nenu maadostulato aadu Kunta Ani cheppi ....nanna cheyyi lo nunchi tappinchukoni,movie ki vellam ...maamulu ticket 5rupayalu ,AA rojule veeru...

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 3 года назад +5

    Eekkada svargam narakam. Ekkada post man ekkada son of india mohanbaabu sir. Best of luck

  • @narthumadhu3894
    @narthumadhu3894 3 года назад +33

    2021 lo kuda choosina Vallu oka like వేసుకోండి

  • @appamsrinivas6906
    @appamsrinivas6906 3 года назад +150

    ఉదిత్ నారాయణ్-చిత్ర.
    సంగీతం : వందేమాతరం శ్రీనివాస్.
    నైస్ సాంగ్

  • @RamaDevi-mv5nc
    @RamaDevi-mv5nc 3 года назад +25

    All movies nd songs very good my frvrt nly one sondarya I miss u so much soundarya😭

  • @sgr2498
    @sgr2498 3 года назад +10

    సూపర్ సాంగ్ & హీరోయిన్

  • @anuragmadhu8985
    @anuragmadhu8985 3 года назад +29

    Soundarya gariki industry tarupuna arudaina award iste aavidaki iche respect avuthundi

  • @thrimurthulumasarapu9205
    @thrimurthulumasarapu9205 3 года назад +22

    What a melody song....

  • @harshikitchens1359
    @harshikitchens1359 3 года назад +194

    నాకు చాల ఇష్టం ఈపాట

  • @raghuvajja1090
    @raghuvajja1090 2 года назад +17

    Lahiri Lahiri Lahiri
    Nanu Cherukundi Cheli Madhuri
    Aha Lahiri Lahiri Lahiri
    Nanu Cherukundi Cheli Madhuri
    Lahiri Lahiri Lahiri
    Ninnu Allukundi Naa Oopiri
    Vekuve Jaalu Varindi Gundello
    Vennele Thellavarindi Kallallo
    Koyilai Eduru Choosindi Neevani
    Kovelai Eduru Vachindi Nevani
    Aananda Bhashpalalo
    Choopula Chukkalatho
    Polchukunnanu Nee Kanti Papallo
    Innallu Kalagana Naa Premani
    Nee Vollona Vaaleti
    Poovanti Nee Devini
    Lahiri Lahiri Lahiri
    Nanu Cherukundi Cheli Madhuri
    Lahiri Lahiri Lahiri
    Ninnu Allukundi Naa Oopiri
    O Prema.. Neevena
    Nanu Piliche Chirunaama
    Nee Lekha.. Chadivaaka
    Thelisindi Valapu Theepi
    Poola Mokkalu Mooga Reppalu
    Therachinappudu Prema Chappudu
    Paala Manasulo Neevu Theeyaga
    Kadilinappudu Prema Thappadu
    Neeve Harichandanaa
    Giri Nandanaa Virivandanaa
    Neeke Abhinandanaa
    Anubandhamaa Runabandhamaa
    Thelsukunnanu Nee Vendi Andhello
    Naa Gunde Savvallu Unnayani
    Nee Needallo Gadiyunte
    Naakadhi Noorellani
    Lahiri Lahiri Lahiri
    Nanu Cherukundi Cheli Madhuri
    Lahiri Lahiri Lahiri
    Ninnu Allukundi Naa Oopiri
    Aa Megham.. Chaluventho
    Thelipindi Nee Deham
    Naa Raagam.. Lolona
    Veligedhi Ee Sneham
    Neevu Nidralo Chinni Pedavulu
    Kadipinappudu Prema Chappudu
    Kalala Yerulo Neevu Naavala
    Vachinappudu Prema Thappadu
    Raave Divi Kaanuka
    Priya Maalika Munibaalika
    Neeve Nava Kanthula
    Chemanthula Shaakunthala
    Minnu Selayeru Digivachi Neelaga
    Avatharamettindi Naakosame
    Yedi Yemaina Ninu Nannu
    Kalipindi Aa Daivame
    Lahiri Lahiri Lahiri
    Nanu Cherukundi Cheli Madhuri
    Lahiri Lahiri Lahiri
    Ninnu Allukundi Naa Oopiri

  • @d.di.d9775
    @d.di.d9775 3 года назад +20

    సూపర్ సాంగ్ ❤️❤️❤️

  • @srividhyadhariprajaykarthi8515
    @srividhyadhariprajaykarthi8515 3 года назад +12

    Elanti song malli ravu sowndarya so cute ga untaru

  • @imrabasha7183
    @imrabasha7183 Год назад +2

    Super song Elante song Malli Ravali Soundarya Garu super💖👌🌹🙏🙏🌹💖

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 3 года назад +206

    మార్చి నెలలో చూస్తూన్నవారు ఒక లైక్ వేసుకోండి

  • @venkatch475
    @venkatch475 3 года назад +17

    డ్రస్ కూడా సూపర్

  • @eppadanesh4293
    @eppadanesh4293 3 года назад +8

    Ammai antey ela undali❤️

  • @arajithaaraajjy1895
    @arajithaaraajjy1895 3 года назад +47

    I miss u soundarya garu..😭😭😭

  • @sisilyaaarthi6559
    @sisilyaaarthi6559 3 года назад +131

    Ever green heroine soundarya garu..no one can replace u..we miss u.. soundarya garu. 😢😢. u have always special place in telugu people's heart ❤️

  • @somasekharsomasekhar9816
    @somasekharsomasekhar9816 3 года назад +334

    2021 lo chusa Valli like cheyandi

    • @Rakesh86104
      @Rakesh86104 3 года назад +5

      Ee song upload chesindhi 2021 lo
      next year pettu 2022 lo chuse valli like cheyandi ani

    • @mharish1549
      @mharish1549 3 года назад

      you beautiful

    • @kandularamesh3121
      @kandularamesh3121 3 года назад

      Hi

  • @mnrnarayanareddy110
    @mnrnarayanareddy110 3 года назад +17

    సూపర్ సూపర్ సాంగ్ ❤❤❤❤👌👌👌👌2021

  • @rambabun...1435
    @rambabun...1435 5 месяцев назад +1

    మోహన్ బాబు గారు కష్టం లేకుండా డాన్స్ వేస్తూ ఉంటారు ❤❤❤❤😂

  • @Dinesh-ll4fu
    @Dinesh-ll4fu 2 года назад +5

    One of my favorite
    సౌందర్య
    Miss you 🙏

  • @itz_thanish_007
    @itz_thanish_007 Год назад +3

    Avunu Andi nijame Apatiki elanti song ravu 😌 soundarya garu kuda ika rarru 😔😔 BEST Actor in telugu filims

  • @user-yo3uk6kh7w
    @user-yo3uk6kh7w 2 года назад +5

    Ever green song....I love it

  • @Rocky-tl1sq
    @Rocky-tl1sq 3 года назад +11

    I miss you sondarya medam super dance all videos and acting

  • @svsmahi_club
    @svsmahi_club 3 года назад +68

    Ever green heroin soundarya garu miss u mam

  • @hothipunnyamma6945
    @hothipunnyamma6945 8 месяцев назад +2

    Ever green heroine in Telugu film industry.. Soundarya ❤️❤️

  • @laxmimaddela8586
    @laxmimaddela8586 3 года назад +5

    I like this song 😍 and I miss you soundrya

  • @telugumoviezone4307
    @telugumoviezone4307 3 года назад +17

    I like this song

  • @nagisettidaveedu816
    @nagisettidaveedu816 3 года назад +332

    సౌందర్య గారికి ఇప్పట్లో ఏ హీరోయిన్ సరిపోరు

    • @RaniRani-ko2gu
      @RaniRani-ko2gu 3 года назад +7

      ❤️❤️❤️❤️❤️❤️👌

    • @AnilKumar-ue5mc
      @AnilKumar-ue5mc 3 года назад +12

      నిత్యామీనన్ కొంచెం మ్యాచ్ అవుతుంది

    • @madhusudhan9682
      @madhusudhan9682 2 года назад

      Hghjjm

    • @kannamrajini4833
      @kannamrajini4833 2 года назад +3

      Anushka ever grren

    • @rnarsing9944
      @rnarsing9944 2 года назад

      @@RaniRani-ko2gu Llll0pppppppppp0ll)ll)lullaby lp

  • @thallapallysuresh5968
    @thallapallysuresh5968 3 года назад +16

    I miss you sondarya

  • @korradevendra1653
    @korradevendra1653 3 года назад +37

    Savithari , sri devi , soundarya , most memorable sweet hart heroines

  • @user-hr3gd6rn5p
    @user-hr3gd6rn5p 6 месяцев назад +1

    Super song

  • @suryanaik9621
    @suryanaik9621 Год назад +3

    ఏమోతీయని ఫిలింగ్ మళ్లీమళ్లీ వినాలనిపిష్ఠువుంటాది👍👍👍🎂

  • @Lucky-ur4qo
    @Lucky-ur4qo 3 года назад +8

    I like soundarya mam dressing scence nd she is my favorite actor

  • @kawalipradeeppradeep3540
    @kawalipradeeppradeep3540 3 года назад +4

    Very beautiful nice song

  • @chchandrakalachchandrakala9725
    @chchandrakalachchandrakala9725 3 года назад +7

    My fevarete heroin..miss u medam

  • @gannojumahesh806
    @gannojumahesh806 3 года назад +191

    2021 lo chuse valu oka like vesukondi

  • @pavanimangi7145
    @pavanimangi7145 3 года назад +6

    Ilove u soundarya 😘😘😘💕

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 Год назад +4

    🌹🙏🙏🌹Very nice beautiful song🌹 🙏🙏🌹

  • @raammbaabukilli5430
    @raammbaabukilli5430 3 года назад +4

    Very good peaceful melody song..

  • @madhubabu-bl5bb
    @madhubabu-bl5bb 3 года назад +3

    Song bhagundhi elanti super hit songs chala vunnai

  • @manikankipati9997
    @manikankipati9997 2 года назад

    Naaku chinnapati nunde sowndarya garu
    ante chaala estam.. Avida movies kuuda chala estam... Sowndarya garu miss you so much❤😭😭😭😌😌😌.. Sowndarya gari kosam okka like vesukondi

  • @venkatanarsaiah3900
    @venkatanarsaiah3900 3 года назад +6

    Really 2004 to 2021 every year best roll in tolywood really miss that is god hating

  • @PMADHU-rk6wg
    @PMADHU-rk6wg 3 года назад +7

    సూపర్ సాంగ్

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +13

    మంచి పాట చాలా బాగుంది

  • @rajesh2497
    @rajesh2497 Год назад

    Super songs Sowndrya very Beautiful Heroin and chala mnchiga natincharu so good movies And All movies for soundrya

  • @msahadeva5957
    @msahadeva5957 3 года назад +12

    సూపర్

  • @durgaprasaddandu8089
    @durgaprasaddandu8089 3 года назад +3

    Superrrr mali radu songs soundarya 👌👌👌👌🙏🙏😢😢

  • @aggimallarishika1183
    @aggimallarishika1183 3 года назад +27

    I love you soundharya Akka 😘😘 I miss you😥😥😥

  • @neethusaisreeb6239
    @neethusaisreeb6239 3 года назад +2

    Soundarya garu ..miru yeppatiki ma gundellone vuntaru .miss you mam🌹🌹🌹

  • @molugurikaveri8832
    @molugurikaveri8832 2 года назад +3

    Elanti heroin prapanchamlo Ekkada Dorakadu ❤💚 we miss you

  • @shripadaanenenu873
    @shripadaanenenu873 3 года назад +1

    Peru ku thagga andam...Soundarya We All Mis U Ma'am 😢😌....
    Ippudu Unte No1 Ga Undevaru... Ma'am..

  • @gurugubelliaravind1031
    @gurugubelliaravind1031 3 года назад +8

    Super songe🤗

  • @mvr7057
    @mvr7057 3 года назад +10

    Great beauty full heroine

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 3 года назад +9

    25 3 2021 ఓల్డ్ సాంగ్ మంచి ఉన్నది

  • @challapurushotham4127
    @challapurushotham4127 3 года назад +8

    My favourite song

  • @byadav5199
    @byadav5199 3 года назад +45

    April lo chusinavalu 👍cheaindi

  • @mangadeviinjeti1834
    @mangadeviinjeti1834 3 года назад +3

    Love u akka

  • @tganga755
    @tganga755 Год назад +3

    సూపర్ సగ్ ❤❤❤

  • @Adityavanga
    @Adityavanga 3 года назад +15

    After full of work stress just listing dis, feels

  • @dayamanidayamani6436
    @dayamanidayamani6436 3 года назад +2

    Super song Miss u sowdhariya garu

  • @vamsiyatagiri4618
    @vamsiyatagiri4618 2 года назад +3

    One of my favourite actress🤗🤗🤗🤗🤩🤩🤩🤩🤩🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @pandunagaram9650
    @pandunagaram9650 3 года назад +57

    My favourite heroine soundarya😘

    • @palleniratna1575
      @palleniratna1575 3 года назад +5

      ❤️❤️❤️🌹సౌందర్య గారు i miss you 😭😭😭

    • @dshankar5052
      @dshankar5052 3 года назад

      @@palleniratna1575 👍 yavaru

  • @merajothramanabai7914
    @merajothramanabai7914 3 года назад +7

    I love you Mohan Babu sir

  • @shekermsd3586
    @shekermsd3586 3 года назад +9

    Vandemataram Srinivas sir great

  • @anithaanu7554
    @anithaanu7554 3 года назад +53

    2021 ikkada 🙋