Brindavanamali Video Song - Tappuchesi Pappu Koodu Movie || Mohan Babu, Srikanth | M M Keeravani

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 2,3 тыс.

  • @sriharineerutineeruti9071
    @sriharineerutineeruti9071 23 дня назад +16

    లెజెండరి యాక్టర్ మోహన్ బాబు గారు ఇంటి సమస్య ల నుండి బయటపడి మళ్ళీ వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు నీ కోరుకుంటున్నాను 🙏🙏

  • @kishorbabu7627
    @kishorbabu7627 2 года назад +21

    పాట సంగీతం ఎంత మధురం గా ఉంటే అమృతం ఇంకా ఎంత మధురం గా ఉండేదో. సంగీతానికి రాళ్ళూ కరిగేవీ , ప్రకృతి చిన్నపిల్లలు పరవశించే అంటే నిజమేనేమో

  • @hariprasadnaidurangineni6508
    @hariprasadnaidurangineni6508 11 месяцев назад +34

    మన తెలుగువాడు కాకున్న జైసు దాస్ గారు ఇంత స్పీడ్ గా ఇ తెలుగు పాట పాడడం గొప్పతనం తెలుసుకోండి వారికి తప్పకుండా ధన్యవాదాలు తెలపాలి.

  • @sivasankar-gp2bi
    @sivasankar-gp2bi 11 месяцев назад +44

    ఈ పాటను ఎన్ని సార్లు చూసినా...తనివి తీరడం లేదు...అంత మంచి లిరిక్స్.. అంతే మత్తైన గానం..సంగీతం...

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 3 года назад +187

    జేసుదాస్ గారి గళంలో అమృతం దాగి ఉంది. అందుకే ఇటువంటి పాటలు ఎ న్ని సార్లు చూ సినా కొత్తగా వుంటాయి.

  • @singermahi8767
    @singermahi8767 3 года назад +314

    స్వర బ్రహ్మ KJ ఏసుదాస్.. నిజంగా పాట వింటే మనసు హాయితో పులకరించి పోతుంది...... చెవిలో అమృతం పోసినట్టు ఉంది

    • @yarramsettiharitha2785
      @yarramsettiharitha2785 3 года назад +6

      🙏🙏🙏🙏

    • @uppalashobhan6168
      @uppalashobhan6168 3 года назад +3

      @@yarramsettiharitha2785 zm

    • @madhummmsai8473
      @madhummmsai8473 3 года назад +1

      @@yarramsettiharitha2785 i

    • @seshasai8156
      @seshasai8156 2 года назад +4

      చిత్ర గారు కూడా అదే స్థాయిలో గానం చేశారు . హాట్స్ ఆఫ్ చిత్ర గారు.

  • @nilbudumuru
    @nilbudumuru 5 месяцев назад +20

    చాలా స్వచ్ఛమైన పాట అంటే ఈ పాటే... ఈ పాటని అర్ధం చేసికుంటే ఎవరు కూడా విడకాలు తీసికొరు 🙏🙏👌👌i love this Songgg ❤❤

  • @sandeepcherry7150
    @sandeepcherry7150 3 года назад +36

    కొన్ని మెమోరీస్ ఎప్పుడు మనతోనే మన మనసు లో ఉండి పోతాయి ఈ సాంగ్ విన్నప్పుడు నా మనసు ఒకసారి 5 సంవత్సరాలు వెనుకకి వెళ్ళింది......

  • @parameshreddydhaka7971
    @parameshreddydhaka7971 3 года назад +340

    కులమతాలకు అతీతంగా అందరి దేళ్లను ఆరాధిస్తూ గానం చేసిన గానగన్ధర్వుడు ఏసుదాసుగారికి మనస్పూర్టీగా సిరాశువాంచినమస్కరిస్తూ మిఅభిమాని ఇంతకన్నా ఇంకెమివ్వగలం

  • @Pamarthi-Rajasekhar-yadav
    @Pamarthi-Rajasekhar-yadav Год назад +547

    2023 లో కూడా ఈ అద్భుతమైన పాట వినే వాళ్ళు ఒక like ఇచ్చుకోండి ❤

  • @esubramanyam2843
    @esubramanyam2843 3 года назад +277

    హే.... మాధవా ఈ కరోనా బారి నుండి మాకు విముక్తి లేదా తండ్రీ...ఈ పాట రచించిన జొన్న విత్తుల వారికి మధురంగా ఆలపించిన జేసుదాసు గారికి నా... ధన్యవాదాలు🙏🙏

    • @manuroyal8227
      @manuroyal8227 3 года назад +5

      Yesudasu

    • @tharangini7039
      @tharangini7039 3 года назад +1

      I like this song 👌❤️😍

    • @kalyanipoloju2688
      @kalyanipoloju2688 3 года назад +2

      Yuvanish👱👱👍👍👍👍👱 got

    • @love.all..4490
      @love.all..4490 3 года назад

      Aaa సినిమాలో దేవుడు కాపాడుతాడు 👌

    • @prajeeshvazhayil9500
      @prajeeshvazhayil9500 3 года назад

      ruclips.net/video/_3D8W2PwCfw/видео.html

  • @nageshwarasharma5153
    @nageshwarasharma5153 3 года назад +28

    ఇంత అందమైన ట్యూన్ సంగీతం ఇచ్చిన కీరవాణి గారికి ధన్యవాదాలు

  • @Thirupalaiah-dv1eu
    @Thirupalaiah-dv1eu 2 года назад +4

    Eepatarasinvariki padinavariki natinchina natinatulaku hatsup

  • @lovelyfamilyashok9517
    @lovelyfamilyashok9517 11 месяцев назад +181

    2024, ఈ వీడియో, సాంగ్ చూసే వాళ్ళు ఒక ఒక లైక్ చేయండి, ఓల్డ్ ఇస్ గోల్డ్👌👍💐

  • @gundakameswararao6926
    @gundakameswararao6926 3 года назад +107

    కీరవాణి గారిని ఎవ్వరు సంగీతం లో కొట్టలేరు అతని పాటలన్ని అద్భుతం

    • @NaveenDanda-p9e
      @NaveenDanda-p9e Год назад

      Nenu 10th class lo unnappudu daily vinevallam e song 😢😢😢😢😢 2012 ....

    • @kasireddysaijoyal4697
      @kasireddysaijoyal4697 Год назад +2

      Totally wrong ,నాకు కూడ mm కీరవాణి ఇష్టమే కానీ ఇతను ఎక్కువ కాఫీ కొడతాడు, even ఈ సాంగ్ కూడ #kukkiyal Malayalam film 2001 song బృందావన సాంగ్ 2002 లో వచ్చింది ఇలా ఎన్నో మళ్ళీ yesudas గారిని అంటాడు

  • @somasrinivas9142
    @somasrinivas9142 2 года назад +120

    ఇ పాట ఎన్ని సార్లు విన్నా చూసినా మళ్లీ వినాలని ఉంది యేసుదాస్ చిత్ర గారి కి ధన్యవాదాలు శ్రీ కృష్ణా పర నై బ్రహ్మ నమః 🙏🙏🌺👌👍

  • @singlelife7579
    @singlelife7579 2 года назад +28

    శ్రీకృష్ణుని పాటలు వింటే మైండ్ చాలా రిలీఫ్ గా ఉంటుంది ✍️

  • @kalidassai5608
    @kalidassai5608 2 дня назад +1

    ఘంటసాల master & లీల గారు, రాజేశ్వరరావు గారు ఎంతో గుర్తుకొచ్చారు, పాడిన పాట అచ్చు ఒరిజినల్ గా ఉంది అతిశయోక్తి కాదేమో, అభేరి రాగ గమకాలు అద్భుతంగా పలికారు, ఇలా రాజేశ్వరరావు గారి, పెండ్యాల గారి, ఘంటసాల గారి, Master వేణు గారి, T చలపతి గారి, KV మహాదేవన్ గార్ల " ఆ పాత మధురాలు " ఎన్ని వీలైతే అన్ని పాడండి అంత కన్నా " గాన పుణ్యం " ఈ లోకం లో లేదు 👍🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @sekkharyadav3832
    @sekkharyadav3832 6 месяцев назад +18

    ఈ పాట 1000 సార్లువిన్న కొత్తగా నే ఉంటది

  • @saigouri92
    @saigouri92 10 месяцев назад +344

    2024 లో చూసినా వారు లైక్ చేయండి

  • @kalidassai5608
    @kalidassai5608 3 года назад +80

    జొన్నవిత్తుల గారు + కీరవాణిగారు + జేసుదాసు గారు + చిత్ర గారు = అద్భుతం - హిందోళ రాగం అన్నిటికన్నా - పరమాద్భుతం - 👍🙏👍🙏మాధవపెద్ధి కాళిదాసు

  • @hariprasadnaidurangineni6508
    @hariprasadnaidurangineni6508 Год назад +10

    యస్ దాస్ గారు తెలుగు పాట ఇంత స్పీడ్ గా పాడడం చాల గ్రేట్

  • @Shaikhameda-f8q
    @Shaikhameda-f8q 7 месяцев назад +64

    అన్నా నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం 2024 లో కూడా వింటున్న

  • @nagamanjinagamanji7174
    @nagamanjinagamanji7174 4 года назад +1160

    ఇంత మంచి సాంగ్ కి 3.3k డిస్ లైక్ లు వీళ్ళని మనుషులు అనాలా జంతువులు అనాలా సాంగ్ నచ్చకపోతే మిమ్మల్ని ఎవడ్రా చూడమన్నది

    • @veryspecial123
      @veryspecial123 3 года назад +11

      Avunu bro wast Lanja kodukullu dis like kotena vallu

    • @thammineniprasanth6570
      @thammineniprasanth6570 3 года назад +46

      @@veryspecial123 ll

    • @karnekotakavitha7715
      @karnekotakavitha7715 3 года назад +118

      Gorre biddalu untaru gaa

    • @srivasudev
      @srivasudev 3 года назад +42

      @@karnekotakavitha7715gandhapu chekkalaa vaasana theliani gaadidalu lokam lo chala untayi Kavitha

    • @srivasudev
      @srivasudev 3 года назад +6

      Nela kritham message pedithe ippudaa chusedi Kavithaa!

  • @narayyanaswmisawmi2960
    @narayyanaswmisawmi2960 9 месяцев назад +27

    ఎవ్వరూ దొంగిలించ.లేని.మన.సంపద..భగవంతున్ని.స్మరించుకుంటు..సాగిపొయె.పాట.నటులు.గాయకులు.పాటరాసినవారికి.థన్యవాదాలు

  • @rajendrakumar6784
    @rajendrakumar6784 7 месяцев назад +91

    కృష్ణ పరమాత్మ మీద పాటలు ఎవరు పాడిన బాగుంటుంది అంతా కృష్ణ లీల

  • @suryal3535
    @suryal3535 5 месяцев назад +4

    Wow చిత్రమ్మ ఎంత బాగా పాడారు 😅😅 చిన్న పిల్లల లాగా 🥰🥰😍😍 మీకు రారు ఎవరు సాటి

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 2 месяца назад +1

    పాట సంగీతంలో వేణువు అంతా ఒక ఎత్తు అయితే సరిగ్గా 4:51 దగ్గర వచ్చే సన్నాయి సంగీతం మరో ఎత్తు. ఎంత మంది గుర్తించారు ఆ నోట్ నీ❤❤❤

  • @sayednoor746
    @sayednoor746 4 года назад +163

    డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారికి.
    నా నమస్కారలు

  • @nnagarajunagaraju7565
    @nnagarajunagaraju7565 5 лет назад +741

    ఈ పాట రాసిన వారికి సంగీత దర్శకులకి పాడిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు
    ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు శ్రీకృష్ణులవారిని కీర్తించినట్టే ఉంది.

  • @pamuletip5054
    @pamuletip5054 4 года назад +180

    కృష్ణుని పాటలు పాడటం లో చిత్ర number-1

  • @narts5579
    @narts5579 3 года назад +13

    కిట్టయ్య పాటలకు తనివి తీరదు...,👂👂👂🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suresharepalli2555
    @suresharepalli2555 4 года назад +547

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈపాట నచినవాల్లు ఒక లైక్ వేసుకోండి

    • @bhaskararaobatchu946
      @bhaskararaobatchu946 4 года назад +6

      👍👍👍👍👍

    • @shrinivaas1316
      @shrinivaas1316 3 года назад +2

      నేను ఇప్పటి వరకు 300 times విని ఉంటా..❤👌

    • @kshilpa952
      @kshilpa952 3 года назад

      @@shrinivaas1316 wWwWae1eW

    • @kayyappa401
      @kayyappa401 3 года назад +1

      @@bhaskararaobatchu946 songs

    • @purnacreations1619
      @purnacreations1619 3 года назад

      @@shrinivaas1316 🤣🤣

  • @VenkateshVenkatesh-fg3ix
    @VenkateshVenkatesh-fg3ix 2 года назад +40

    ఈపాట రాసిన వారికి సంగీత దర్శకులకు పాడిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @venkatarosaiah3006
    @venkatarosaiah3006 6 лет назад +177

    చాలా, చాలా బాగుంటుంది.రోజు ఈ సాంగ్ వినాలి.జేసుదాస్ గారి వాయిస్ కి హ్యాట్సాఫ్

  • @vinodnemana
    @vinodnemana 5 лет назад +8

    Ee pata enni sarlu vinna anthe hayiga untundi.. keeravani gari Music ki and yesudas gariki hatsoff.. chitra garu em pata padina teliyakunda ne leenam ayipoyi.. aanandam tho kallalo neellu vastayi.. she is a legend not only for her melodious rendition but also for the down to earth nature .. huge respect

  • @surenderraju
    @surenderraju 6 лет назад +97

    yesudas garu ...ks Chitra Amma garu super ga padaru sweet voice. music keeravani garu super

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 Год назад +5

    జే సుదాసు పాటల్లో ఇదో ఆణి ముత్యం
    కీ రవా ణి బాణీ లు మధుర సుమాలు

  • @manohark2511
    @manohark2511 4 года назад +63

    Song goes peaks when legends are in.MM Keeravani, Chitramma and God gift Jesudas

    • @kasireddysaijoyal4697
      @kasireddysaijoyal4697 Год назад

      Totally wrong ,నాకు కూడ mm కీరవాణి ఇష్టమే కానీ ఇతను ఎక్కువ కాఫీ కొడతాడు, even ఈ సాంగ్ కూడ #kukkiyal Malayalam film 2001 song బృందావన సాంగ్ 2002 లో వచ్చింది ఇలా ఎన్నో మళ్ళీ yesudas గారిని అంటాడు

    • @simhagorjichithraiths
      @simhagorjichithraiths 3 месяца назад

      ​@@kasireddysaijoyal4697 Padaam vanamali malayalam song completely different song adi & e movie malayalam remake & malayalam version was sung by M G Sreekumar not yesudus ji. keeravani Garu ekkuva copy emi cheyyaledu oka 25 songs chesaru adi kuda producer and director request valla. Adi ayine oppukunnaru. Enta pedda singer ayina ultimate ga oka composer cheppindi vinali, because he is the creator of the tune.

  • @sayednoor746
    @sayednoor746 4 года назад +86

    ఈ పాట పాడినవారు KAJ జేసు దాస్.
    హ్యాండ్ సాఫ్ సార్

  • @globalcitizen4421
    @globalcitizen4421 5 лет назад +16

    maa chitramma voice..devullu ayina paravsinchalsindhe.. Yesudas gari voice ni emani varninchagalam. adbuthaha..last but not least.. Keeravani gari tune is simply superb

  • @sriramchakali4729
    @sriramchakali4729 3 года назад +11

    అబ్బా ఎన్ని సార్లు విన్నా ఈ పాట వినాలని అనిపిస్తుంది

  • @hariprasadnaidurangineni6508
    @hariprasadnaidurangineni6508 Год назад +12

    నిజంగా ఇంత స్పీడ్ గా ఇ పాట పాడడం చాల కష్టం.గ్రేట్

  • @yeggidimadhusudhan8135
    @yeggidimadhusudhan8135 3 года назад +44

    Hatsoff to telugu language .. 😘❤️❤️

    • @mamidilaxminarayana114
      @mamidilaxminarayana114 2 года назад +3

      తేనె కంటే తియ్యనయనిది నా తెలుగు❤️❤️❤️

    • @keerthivvganesh8409
      @keerthivvganesh8409 2 года назад +2

      @@mamidilaxminarayana114 mi comment ki salute

  • @pagidipalliashok9855
    @pagidipalliashok9855 2 года назад +7

    ఈ song మాత్రము అమోఘం...పాట రాసిన వారికి & వింటున్న వారికి ధన్యావాదాలు..

  • @madasiramudu7163
    @madasiramudu7163 6 лет назад +774

    ఏమి పాట రా బాబు ఎంత విన్నా వినాలనిపిస్తుంది

  • @eshwardon8772
    @eshwardon8772 6 лет назад +106

    సుపర్ సుపర్ సుపర్ సుపర్ సుపర్ సుపర్ సుపర్ సుపర్ సుపర్ సుపర్ సుపర్

  • @railraju5744
    @railraju5744 3 года назад +2

    కృష్నాస్టమి నాడు ...వీనుల విందు చేసిన పాట ... పూజ్యులు. జేసుదాస్ గారి గాత్రం
    తో మరింత అమృతమయమైన గొప్ప notes n composing

  • @pavaniperuri9574
    @pavaniperuri9574 4 года назад +696

    సమగమ సమాగమగసదా నీ సా
    గమదని సమగస నిసదని మదగమ
    బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
    అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
    బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
    అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
    వెన్నెల ముగ్గుల దారులు వేసినదందుకేరా
    వీలలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టంలేరా
    బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
    అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
    సరి సరి నటనలతో సరాగం హాయిగ సాగాలి
    సిరి సిరి మువ్వలతో చిత్రంగా చిందులు వేయాలి
    మెరుపుల తీగలతో భుజాలే చనువుగ కలపాలి
    ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఒడుపులు చూపాలి
    పదపదమంటూ పట్టే పట్టి ప్రేమలొ ఉట్టి కొల్లగొట్టి పోరా
    పరవశమవుతూ పైట చెంగు పాల దొంగకప్పగించుకోనా
    ముద్దుల జాణ ముందుకు రాగా మీగడ బుగ్గల నిగ్గులు దోచగ
    బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
    అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
    స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి
    మురళిని మురిపెముగా మురారి మరిమరి ఊదాలి
    యమునా కెరటములా నువ్వే నా యదనే తాకాలి
    వరసలు కలుపుకొని వరాలే వయసుకు ఇయ్యాలి
    గిలగిలమంటూ పొన్న చెట్టు మీద ఉన్న చీరనందుకోరా
    గలగలమన్న గాజులున్న కన్నె చేతి వెన్నముద్దనీనా
    మీటగ రారా యవ్వన వీణ మువ్వలు నవ్వగ పువ్వులు ఇవ్వగ
    బృందావనమాలి... ఆ...
    బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
    అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
    బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
    అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి

  • @ramuvuppala3922
    @ramuvuppala3922 6 лет назад +33

    What a melody song amazing and awesome. Especially jesudass garu what a voice. Want to touch your feet. Hats off sir and chithramma...

  • @riserealestaterre2206
    @riserealestaterre2206 10 месяцев назад +9

    Super song ❤

  • @mahmadsk8241
    @mahmadsk8241 Год назад +9

    Naaku. Chala. Istam. Song. Ante

  • @nagpower7815
    @nagpower7815 11 месяцев назад +379

    2024 చూసేవాళ్ళు ఎంతమంది వున్నారు

  • @bijjiliindira8268
    @bijjiliindira8268 Год назад +2

    Enni saarlu vinna tappu ledu anta bavundi song

  • @bhanuprasadswarna4901
    @bhanuprasadswarna4901 3 года назад +27

    చిత్ర గారి వాయిస్ సూపర్😘😘😘

  • @sayednoor746
    @sayednoor746 4 года назад +195

    ఈ పాట రాసిన జొన్నవిత్తుల గారికి నా నమస్కారం.

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 6 лет назад +90

    Keeravani gari lanti music director ki Yesudas garu Chita Garu lanti varu dorikita e lanti beautifull songs a vastai adi e song power

  • @Anji-q3k
    @Anji-q3k 8 дней назад

    Palleturlalo bhajana vinnappudu manasu enthahaiga untundhi antha haiga undhi😊

  • @chinnaeresh9544
    @chinnaeresh9544 3 года назад +126

    చిత్ర గారు ప్రాణం పోశారు ఈ సాంగ్ కి...ఏసుదాసు గారు కూడా

  • @ch.ayodhyavasu3785
    @ch.ayodhyavasu3785 6 лет назад +493

    🙏🙏🙏ఈ పాట వింట్టె మా మనసు ఉప్పోంగి పర్వసించి పోతుంది

  • @SuryaSurya-uq7tf
    @SuryaSurya-uq7tf 4 года назад +36

    What a choreography.... Mind blowing

    • @kunisettykishore
      @kunisettykishore 2 года назад

      who is Choreography for this song. Excellent work

  • @sivangalasudha8893
    @sivangalasudha8893 3 года назад +32

    జేసుదాస్ గారి వాయిస్ కి నా హ్యాట్సాఫ్...🙏🙏🙏🙏

  • @yadagirireddyalugubelli7937
    @yadagirireddyalugubelli7937 Год назад +1

    Life lo atanta kasta padda vyakthi kridsnudu. Puttinappati nundi chanipiye varaku anni kastaale mariyu apavaadule
    Atanu anukunte bhayishayattu telusu. Kaani varthamanam lo brathikaadu. Future telusivalani try cheyaledu. Devudu ani kakundaa oka vyakthi gaa chala nerchuko kovochu lord krishna nundi

  • @Raghva-o1b
    @Raghva-o1b 7 месяцев назад +2

    చాలా చక్కని గొప్ప పాట ఇటువంటి పాటలు రానున్న రోజుల్లో చూడలేం

  • @venkatreddymaddi7815
    @venkatreddymaddi7815 6 лет назад +30

    excellent voices of j.s. das& chitramma

  • @KadiramSandhya-qi8pf
    @KadiramSandhya-qi8pf 8 месяцев назад +3

    ఈ పాట వింటువుంటే మన బాదలు కూడ మర్చిపోతున్నం చాల చాల బాగుంది

  • @rajeshhindu750
    @rajeshhindu750 4 года назад +19

    Music, lyrics,singing Hats off to all departments

  • @ramanareddyabbavaram8625
    @ramanareddyabbavaram8625 11 дней назад +2

    Wonderful song by A.KodaramiReddy

  • @kishankeerthi7687
    @kishankeerthi7687 2 года назад +2

    Sir...jusudas garu...what a voice sir....
    Goosebumps vasthunnavi....melody ka maamla....

  • @krishnavenivm9819
    @krishnavenivm9819 3 года назад +32

    Mohan Lal danced excellent in the Malayalam movie' kakkakuyil'

    • @santhoshrajan3884
      @santhoshrajan3884 2 года назад

      ഈ കമന്റ്‌ നോക്കി വന്ന ഞാൻ 😜😜

    • @Narayanarao582
      @Narayanarao582 11 месяцев назад

      ayena maku thaylidi ama adukuv thuga chthi wununu navarasalu hava ni chalara moddu

  • @praveennunemunthala5064
    @praveennunemunthala5064 Год назад +31

    హీరోయిన్ డాన్స్,అభినయం అద్బుతం🙏

  • @rajeshcharys7127
    @rajeshcharys7127 4 года назад +314

    ఈ పాట ఒక లైక్ వేసుకోండి నాకు

  • @ramanareddyabbavaram8625
    @ramanareddyabbavaram8625 11 дней назад +2

    Heart touching

  • @kveerubhai2040
    @kveerubhai2040 Год назад +1

    ఇంత మంచి సాంగ్ ఇది గ్రీన్ సాంగ్ ఇలాంటి సాంగ్ మళ్ళీ రాదు చాలా అద్భుతంగా పాడాడు

  • @laxminaidu158
    @laxminaidu158 Год назад +21

    Listening in 2023 may
    Still fresh feel 💚💚
    Evergreen song

  • @santhoshchilumula4892
    @santhoshchilumula4892 5 лет назад +27

    This is my favourite song. We can feel real music in this song

  • @harishreddy5646
    @harishreddy5646 4 года назад +20

    02:45 to 03:20 music is superb..... thanks keeravani garu

  • @pchandrabau7799
    @pchandrabau7799 4 года назад +15

    Great devotional song and lord Krishna is always creat every body happy

  • @EswaraRao-g8l
    @EswaraRao-g8l 17 дней назад +1

    జేసుదాసు గారికీ 💐💐హరేకృష్ణ ముకుంద 🌹🙏

  • @jamalp5101
    @jamalp5101 4 года назад +24

    కీరవాణి గారికి. హృదయ పూర్వక నమస్కారాలు. మంచి పాటను అందించారు

  • @Shy.man105
    @Shy.man105 4 года назад +15

    Herohin dance highlight e songki super composing&making

  • @myteluguintivantallu6211
    @myteluguintivantallu6211 3 года назад +761

    ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి

  • @praveenposh6424
    @praveenposh6424 4 года назад +35

    Heroin has such a great Grace in dance.

  • @haranadhpatchava1962
    @haranadhpatchava1962 3 года назад +1

    పులకరించే పాట ఇది ఆ సంగీతానికి గాయకుల స్వరముల తో డ్యాన్సులు సూపర్

  • @mamathamanchikalapati3874
    @mamathamanchikalapati3874 6 лет назад +6

    Beautiful song ...nice voice chitra amma...nice keeravani garu

  • @joshnaaddakula6922
    @joshnaaddakula6922 6 лет назад +136

    Mm keeravani all movie songs are evergreen hits, awesome songs, nice lyrics, nice music composing.

  • @madhurimadhu1702
    @madhurimadhu1702 6 лет назад +33

    Nyc song we want more songs like this for lord krishna

  • @chandrashekarb2785
    @chandrashekarb2785 6 месяцев назад +18

    2024 lo evaru chusari oka like veskondi 😊

  • @naveenkumar-my1mq
    @naveenkumar-my1mq 2 года назад +10

    ఏసుదాసు గారి చిత్ర గారి వాయిస్ అంటే నాకు ప్రాణం

  • @mouryaan-galaxy
    @mouryaan-galaxy 2 года назад +5

    Brundhavanamali 🙏 Ilanti songs malli vastayo ledo
    Jai Shree Krishna

  • @dhanasalma9762
    @dhanasalma9762 5 лет назад +9

    Asalu director hatsoff. Movie ila kuda teeyacha. Chala difficult but aayana ki easy iypoindi. Too good comedy fully family entertainer movie.

  • @madhumathidandyala3825
    @madhumathidandyala3825 6 лет назад +4

    Jesudas garu miru padina patalu supereb Ayyappa Swamy songs vintunte aha Ayyappa vachinttu anipisthundhi you great sir

  • @trivikram5550
    @trivikram5550 2 дня назад +1

    Super audio super lrycist

  • @rathnakumar5725
    @rathnakumar5725 3 года назад +2

    Exspecially Chitra gari voice simply superb suseela janaki garla tharavathi sthanam Chitra garike ivvochchu

  • @sachincse3157
    @sachincse3157 4 года назад +10

    04:51 akkada bacground lo sannayi ravali ani compose chesina keeravani gariki 🙏🙏🙏

    • @rajareddy3451
      @rajareddy3451 3 года назад +1

      అది పాత తెలుగు చిత్రం సీతారాముల కళ్యాణం లోనిది

  • @jaidwarakathirumaleshacrea5511
    @jaidwarakathirumaleshacrea5511 Год назад +4

    ఇలాంటి పాటలు చాలా అరుదుగా ఉంటాయి చాలా మంచి పాట. జై శ్రీ కృష్ణ. ఏసుదాసు గారు చిత్ర గారు కి నా ధన్యవాదాలు 🙏

  • @ajithkumar.t6621
    @ajithkumar.t6621 4 года назад +11

    Paadam vanamaale nilaavin paalmazha pozhiyaraai... 😍

  • @pendlimarrykrishnarao8480
    @pendlimarrykrishnarao8480 8 месяцев назад

    అద్భుతమైన లిరిక్స్. మనస్సంతా ఆనందంగా వుంటుంది, ఈ పాట వింటుంటే!

  • @alisheerali2604
    @alisheerali2604 Месяц назад +1

    మలయాళం లో ఈ పాట విని తెలుగు లో సర్చ్ చేసాను చివరికి పాట దొరికింది

  • @medasreepathi2516
    @medasreepathi2516 4 года назад +25

    I used to listen daily. An amazing song.