Godari Gattupaina Full Video Song | Raja Kumarudu Movie |Mahesh Babu,Preity Zinta| Vyjayanthi Movies

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • Watch Godari Gattupaina Full Video Song From Raja Kumarudu Movie.
    Song: Godari Gattupyna
    Movie: Rajakumarudu
    Music: Mani Sharma
    Singers: Udit Narayan, Kavitha Krishnamurthy
    Lyrics : Chandrabose
    #RajaKumarudu #MaheshBabu #VyjayanthiMovies #PreityZinta
    For more updates:
    Subscribe us on RUclips: www.youtube.co...
    Like us on Facebook: / vyjayanthimovies
    Follow us onTwitter: / vyjayanthifilms
    Follow us on Instagram: / vyjayanthimovies

Комментарии • 1 тыс.

  • @anjineyulu5496
    @anjineyulu5496 3 года назад +375

    లల లాల లాల లాలా...
    లల లాల లాల లాలా...
    గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది
    గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది
    చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉంది
    అదివో హరే రామచిలుకా
    మెలికా మహా మహులకెరుకా
    నువ్వో మరీ లేతకనుకా నీకా తికమక తెలియదికా
    గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉందా
    చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా
    కాటన్ జీన్సులో నీముందుకొస్తే అల్లర్లు ఏంటంది
    కొతొచ్చేట్టుగా అందాలు చూస్తే ఆవేసమొస్తుంది
    మొటర్ బైక్సులో రైడింగుకెల్తే మీ ఈలలేంటంది
    ఫ్లాటయ్యేట్టుగా కట్టింగులిస్తే ఉత్సాహమేస్తుంది
    అంచేతనే మగాలనీ అన్నయ్యలనమంది
    ఆ ప్లేసులో క ఉంచుతూ కన్నయ్యలనుకోండి
    ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా
    నీకది వడ్డించింది చురకా నాకిక దొరికెను నీ పిలకా
    గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉందా
    చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా
    ఫ్రూటీ డ్రింక్సులో స్ట్రావేసుకుంటే కామెంట్లు ఎంటంది
    స్రుతి పెదాలే కస్టాలుపడితే మాగుండె చెరువౌద్ది
    ఎన్నో బుక్సుతో కాలేజికెల్తే మీలుక్సు ఎంటంది
    చిన్ని చేతులే లగేజి మోస్తే మా కన్ను ఎరుపౌద్ది
    ట్రాఫిక్కులో కావాలనే పాకిన్లు ఏంటంది
    కాపాడుతూ ఉంటామనే హామీలు అనుకోండి
    ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా
    నాకది భలే తెలుసుగనక మెలికకు తొలిగించావురకా
    గోదారి గట్టు పైనా పైనా
    చిన్నారి చిలక ఉందా ఉంది
    చిలకమ్మ మనసులోనా చిగురంత మెలిక ఉందా
    ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా
    నీకది వడ్డించింది చురకా నాకిక దొరికెను నీ పిలకా
    Movie : Rajakumarudu
    Lyrics : Chandrabose
    Music : Manisharma
    Singers : Udit Narayana, kavitha krishnamurthy
    Cast : Mahesh Babu, Preethi Jinta
    Director : Raghavendra rao B.A

  • @rajeshsettivari4619
    @rajeshsettivari4619 3 года назад +444

    మణిశర్మ గారికి హేట్సాఫ్. అసలు ఆ tune ఏంటండీ! ఆ బీట్ ఏంటండీ..

  • @shankerv3610
    @shankerv3610 2 года назад +74

    నా చిన్ననాటి జ్ఞాపకం ఈ పాట నేను ఉన్నోళ్లు ఎన్ని రోజులు ఈ పాట నా మదిలో ఉంటుంది. థాంక్యూ ఉదిత్ నారాయణ గారు

    • @jaykrishna6762
      @jaykrishna6762 2 года назад +2

      నువ్వు Love చేసావు కదా

    • @GOPIKADITALA
      @GOPIKADITALA 18 часов назад

      Na time lo e song

  • @srinivasa2020
    @srinivasa2020 3 года назад +40

    Mani Sharma gari music awesome
    Enni rojulu ayina bore kottadu
    That is melody brahma

  • @hadhvithajunnuyoutubechannel
    @hadhvithajunnuyoutubechannel 3 года назад +39

    అబ్బ ఏం మ్యూ సిక్ రా బాబు....మణిశర్మ గారు చంపేశారు...సిర్ మళ్లీ మీరు మంచి ఫామ్ లో కి రావాలి...అని అనడం కంటే అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను....

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 2 года назад +632

    👉 చిరంజీవి - మణిశర్మ
    1. చూడాలని ఉంది
    2. బావగారూ బాగున్నారా!
    3. ఇద్దరు మిత్రులు
    4. అన్నయ్య
    5. మృగరాజు
    6. ఇంద్ర
    7. ఠాగూర్
    8. అంజి
    9. జై చిరంజీవ
    10. స్టాలిన్
    11. ఆచార్య.
    👉బాలకృష్ణ - మణిశర్మ
    1. సమర సింహారెడ్డి
    2. నరసింహ నాయుడు
    3. సీమ సింహం
    4. పల్నాటి బ్రహ్మ నాయుడు
    5. చెన్నకేశవ రెడ్డి
    6. వీరభద్ర
    7. భలేవాడివి బాసు
    8. లక్ష్మీ నరసింహ
    9. అల్లరి పిడుగు
    10. మిత్రుడు
    11. ఒక్క మగాడు
    12. పరమ వీరచక్ర
    13. లయన్
    👉 వెంకటేష్ - మణిశర్మ
    1. గణేష్
    2. సుభాష్ చంద్రబోస్
    3. శీను
    4. ప్రేమతో రా
    5. ప్రేమించుకుందాం రా
    6. దేవీ పుత్రుడు
    7. నారప్ప.
    👉 నాగార్జున - మణిశర్మ
    1. ఆజాద్
    2. రావోయి చందమామ
    3. దేవదాస్.
    👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ
    1. ఖుషి
    2. గుడుంబా శంకర్
    3. బాలు
    4. తీన్ మార్
    5. కెమెరామెన్ గంగతో రాంబాబు.
    👉 మహేష్ బాబు - మణిశర్మ
    1. రాజకుమారుడు
    2. వంశీ
    3. బాబీ
    4. మురారి
    5. టక్కరి దొంగ
    6. అర్జున్
    7. అతడు
    8. ఒక్కడు
    9. పోకిరి
    10. అతిథి
    11. ఖలేజా
    👉 Jr. NTR - మణిశర్మ
    1. ఆది
    2. సుబ్బు
    3. సాంబ
    4. అశోక్
    5. నరసింహుడు
    6. కంత్రి
    7. శక్తి
    👉 ప్రభాస్ - మణిశర్మ
    1. అడవి రాముడు
    2. ఏక్ నిరంజన్
    3. బిల్లా
    4. రాఘవేంద్ర.
    👉 అల్లు అర్జున్ - మణిశర్మ
    1. పరుగు
    2. వరుడు.
    👉 రామ్ చరణ్ - మణిశర్మ
    1. చిరుత
    2. రచ్చ.
    👉 రామ్ - మణిశర్మ
    1. ఇస్మార్ట్ శంకర్
    2. రెడ్.
    👉 నాని - మణిశర్మ
    1. జెంటిల్ మేన్
    2. దేవదాస్.
    👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏..

    • @balajiprasad8569
      @balajiprasad8569 2 года назад +7

      Cinimas Collection Super Sir.

    • @chandrarao9189
      @chandrarao9189 2 года назад +3

      ప్రేమించుకుందాం రా మ్యూజిక్ mahesh

    • @kommireddysrinivasvis7212
      @kommireddysrinivasvis7212 2 года назад +5

      @@chandrarao9189 3 Songs + BGM మణిశర్మ

    • @devilangel9164
      @devilangel9164 2 года назад +3

      Ek Niranjan music given by Sandeep chowta not by mani sharma

    • @aplokeshbabu
      @aplokeshbabu 2 года назад +5

      @@devilangel9164 no...its Manisharma only

  • @sreekanthreddy3967
    @sreekanthreddy3967 Год назад +37

    మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన అన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమా లో ❤❤❤

  • @indlamurinarasimharao9880
    @indlamurinarasimharao9880 2 года назад +98

    ఉత్సాహ పరిచే సంగీతం. ఉర్రూత లూగించే మాట్లాడుకున్నట్లు సాగే పాట లోని పద సమూహం. రాఘ వేంద్ర రావు గారి చాలా ప్రతిభా పాటవాలు కలిగిన దర్శక నిపుణత.

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes 3 года назад +62

    Anna 1st Movie ke aa range tunes ante vera level asalu enni sarilu vinna thrupthi ledu Manisharma gariki ♥️🙏 jai Babu ♥️🤩

  • @thikkaswamydeepika6226
    @thikkaswamydeepika6226 2 года назад +10

    Mahesh babu movie frist movie Raja kumarudu lo song s Anni super hit my favorite song

  • @narendravarmasusarla
    @narendravarmasusarla 3 года назад +38

    Mahes babu garu atleast ee songs vinna ippudu aa....... Music directors ki chance ivvadam aapi mani sharma gari ni continues chestadu

  • @pgmahesh7301
    @pgmahesh7301 3 года назад +277

    ప్రీతి జింతా కి ఒక మంచి గుర్తింపు వచ్చిన సినిమా

  • @yeshwanthb2327
    @yeshwanthb2327 3 года назад +152

    Seriously Manisharma should get national acclaim like A R Rehman man, he is so so so under rated.

  • @sri6911
    @sri6911 3 года назад +35

    Aaa andham nti sirr😍 mahesh sir🙏

  • @kmadhu6902
    @kmadhu6902 2 года назад +18

    రాజకుమారుడు అన్ని songs సూపర్

  • @satyasatya5390
    @satyasatya5390 3 года назад +967

    1999లో రాజకుమారుడు తెలుగు సినీ పరిశ్రమలో రికార్డ్స్ క్రియేట్ చేసింది..

    • @learnwithsardar
      @learnwithsardar 3 года назад +59

      Yes bro,I was in 3rd standard at that time.
      Aa time lo Sultan,Choodalani Undi,Jeens,Samarasimha Reddy, Annayya Supper hits,aa rojulu malli aa cinemalu Ravu Babai

    • @kondamamatha7059
      @kondamamatha7059 3 года назад +48

      Ni bodha average movie gatham telusukoni comment pettu Sarena

    • @venkateshpalla971
      @venkateshpalla971 3 года назад +12

      Records😃😃

    • @nanimallepogu1335
      @nanimallepogu1335 3 года назад +30

      ఏ రికార్డు క్రియేట్ చేసింది... ఫస్ట్ తెలుసుకో..

    • @nanimallepogu1335
      @nanimallepogu1335 3 года назад +26

      Average movie songs bagunnayi anthe...

  • @sreekanthreddy3967
    @sreekanthreddy3967 3 года назад +40

    Mass beat🪘 lo Mani Sharma gari taruvatha yavarina... 🎶👌🙏

  • @subbutalatam4821
    @subbutalatam4821 3 года назад +62

    Mahesh and manisarma combo super rajakumaradu muraari athadu

  • @malleshbhajani6282
    @malleshbhajani6282 Год назад +6

    Melody King of Manisharma I'm from raichur district Karnataka

  • @phanidora9674
    @phanidora9674 2 года назад +26

    Mahesh and manisharma alway...my favourite 🎉🎉👏

  • @srikantholety8514
    @srikantholety8514 2 года назад +31

    Udit nd Kavitha Voice with Mani Music 🎶🎶🎶

  • @Mad1080
    @Mad1080 3 года назад +15

    Thanks a lot for this songs.. Waiting from very long time... Kindly please upload rama sakkanodama song... Please please upload Indra, Jagadeka veerudu Atiloka sundari, azad, Jai chiranjeeva songs.

  • @Prince._Ashok
    @Prince._Ashok 3 года назад +117

    Ila Vachi Ala 4 Cinimalu Cheskuni Velthadu Anukunna Mahesh Babu Haters Oka Super star 🌟 Avthaadani Expect Cheyyaledhu Paapam Vaallu 2022 Sarkaru Vaari Paata Waiting 🔥❤️😎🎉

  • @cheemalavinay8440
    @cheemalavinay8440 3 года назад +383

    Mid night+ alone+ light off+ 🎧old songs = another world 💚
    Old is gold yaar 💚

  • @బోందలపాటిరామలక్ష్మణూలు

    ఈ సాంగ్ అంటే మీలో ఎవరికీ ఇష్టం ఎంత మందికి ఇష్టం చూద్దాం లైక్

  • @ROYALSRINIVAS
    @ROYALSRINIVAS 3 года назад +58

    Chandra Bose garu mee lyrics awesome....every song wonderful

  • @nasar4187
    @nasar4187 3 года назад +140

    #ManiSharma garu Music always feels Fresh and Energtic after so many years also.....That's Manisharma garu.

  • @jogumurali3722
    @jogumurali3722 3 года назад +45

    Mani sir music magic...

  • @jayaprakashjayaprakash2655
    @jayaprakashjayaprakash2655 3 года назад +27

    Mani Sharma garu hands off

  • @venkatvemula-xh2he
    @venkatvemula-xh2he 9 месяцев назад +8

    అసలు ఏమన్నా మ్యూజిక్ దుమ్ము లేచిపోతుంది

  • @amupamas2554
    @amupamas2554 3 года назад +33

    1999 rajakumarudu block buster movie love you movie

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 года назад +12

    our Super Star Mahesh Babu, Mani Sharma gari combination lp Superbbbbb energetic Song👌👌👌👌👌
    Jai Babu Jai Jai Babu.. Babu lake Babu Mahesh Babu👏👏

  • @suneethimmanuel5857
    @suneethimmanuel5857 3 года назад +15

    Vijayanthi movies, manisharma combination super hit songs all movies songs are super

  • @SMS640
    @SMS640 3 года назад +11

    Super bro
    Chiru Songs HD videos upload cheyandi. Popular songs middle movies like mruga Raju and all movies songs best HD videos upload plz

  • @VictoryVijay1808
    @VictoryVijay1808 3 года назад +105

    Childhood Memories, #PREETHI 😍😘

  • @wealtnmatrix8823
    @wealtnmatrix8823 3 года назад +48

    Childhood memories..... golden days of life...Maa vurlo vinayakudi daggara vese vallam ....😍😍😍😍

  • @thallurulatha3202
    @thallurulatha3202 3 года назад +25

    Mahesh first movie as hero ..so energetic song

  • @srinivasraodulla4277
    @srinivasraodulla4277 3 года назад +60

    జగదేక వీరుడు - అతిలోక సుందరి
    సాంగ్స్ కోసం ఎదురు చూస్తున్నాం

  • @nkasireddy-4b246
    @nkasireddy-4b246 2 года назад +35

    Mahesh Babu song+🎧 earphones=👌

  • @hariroyal5768
    @hariroyal5768 3 года назад +181

    2021 lo chusina vallu oka like

  • @mclboys752
    @mclboys752 3 года назад +10

    Mana mahesh anna acting,manishrma gari music nachinavallu oka like veskondi

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 года назад +29

    జై మహేష్ బాబు ♥️🌹

  • @Krishna-ez4vq
    @Krishna-ez4vq 3 года назад +29

    Love you udit Narayan bro dhinemma em voice Ra babu 🔥🔥🔥😎

  • @shabumandem5701
    @shabumandem5701 2 года назад +16

    2022 lo kudaa awesome song ❣️

  • @geddapuramesh4480
    @geddapuramesh4480 2 года назад +7

    Manisharma music awasome

  • @rekebhargavkumar8567
    @rekebhargavkumar8567 5 месяцев назад +3

    ఈ సాంగ్ ఎదో తెలియని ఫీలింగ్ నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం... ♥️♥️♥️♥️

  • @narasimhanimmagadda4503
    @narasimhanimmagadda4503 Год назад +7

    Mani sharma music still feel like brand new and crispy,,,,,hatsofff Mani Sharma

  • @dvsfamily3474
    @dvsfamily3474 3 года назад +104

    Thanks to team Vyjayanti Network, for re-creating all iconic movies like this. We are looking forward to see more from you guys. Also upload full movies as well. We are continuously checking for your uploads. It’s our duty to carry forward these kind of masterpieces for future generations. 🙏🏻

  • @knowitall1005
    @knowitall1005 2 года назад +13

    Mahesh really got a great debut movie even tho after this few of his movies flopped ,but atleast a great debut ,bcs debut movie is always most memorable also such a great costar

  • @ambothubalram1676
    @ambothubalram1676 3 года назад +21

    Super Amazing wonderful song ❤️❤️❤️

  • @bashab1712
    @bashab1712 2 года назад +5

    Neynu 1998 lo putta 2005 lo ee movie chusa ee song vinna movie lo babu ki big fan ayya 2006 lo history break pokiri aa movie tho die hard fan aipoya annaki

  • @vengadachalamkeditingvideo9570
    @vengadachalamkeditingvideo9570 Год назад +2

    என் முதல் தெலுங்கு படம் 2000❤❤❤❤மினர்வா தியோடர் விஜயநகரம்

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 года назад +21

    SuperStar Superbbbb song🔥🔥🔥🔥
    ManiSharma gari songs & Music👌👌
    👌🌟MB+ Manisharma combination, SuperHit combo👏👏
    SuperStar Natashekara Krishna gari abbayi Ma Mahesh Babu 1st movie as a hero.. Sensational openings, 100days movie with ₹12crs+ share, Krishna gari fans super happy👌👌👌👌👌

  • @thandavantk
    @thandavantk 3 года назад +4

    వైజయంతి మూవీస్, మీ సినిమా లు అన్ని Full HD కి ట్రాన్స్ఫర్ చేసి RUclips lo Upload cheyandi please...

  • @prashk4500
    @prashk4500 2 года назад +5

    Beats 👌👌👌 #ManiSir 👌👌 #Rajakumarudu #SuperstarMaheshBabu

  • @9966577630
    @9966577630 3 года назад +52

    He is South indian Hollywood Hero.

    • @vinaybabu9960
      @vinaybabu9960 2 года назад +1

      2026 Or 2028 Lo Hollywood Entry.

  • @kishorereddy7087
    @kishorereddy7087 2 года назад +110

    At the time of vinayka chavithi at my childhood days this movie songs was shaken in every streets.

    • @saicharanification
      @saicharanification 2 года назад +3

      adhi shaked, naakudu kaadu, adhi Shaken or shook, kompateesi Jagan abhimanivi kaadu kada

    • @dhyaneswarreddy1439
      @dhyaneswarreddy1439 2 года назад +1

      @@saicharanification kadu pawala fan

    • @koushikworldian9239
      @koushikworldian9239 Год назад +1

      ​@@dhyaneswarreddy1439nee bhasha aah criminal reddy fan la undi😂

    • @dhyaneswarreddy1439
      @dhyaneswarreddy1439 Год назад

      @@koushikworldian9239 Mari pappu laga or pawala laga cheppala

  • @y.c.penchal2389
    @y.c.penchal2389 2 года назад +18

    నా చిన్న వయసులో మొదటి సినిమా ఫ్యామిలీ తో వెళ్ళాము..

  • @thadamsrinivas83
    @thadamsrinivas83 2 года назад +8

    Manisharma never missed melody and classziam

  • @hareeshpilli7421
    @hareeshpilli7421 11 месяцев назад +3

    తెలుగు పదాలు మనస్సు ని కట్టి పడేసాల ఉంటాయి ఈ పాట లో.❤

  • @rameshakash3667
    @rameshakash3667 3 года назад +17

    singers voice great hats of yours

  • @thadamsrinivas83
    @thadamsrinivas83 2 года назад +6

    Manisharma orchestration excellent

  • @gdsgroups1805
    @gdsgroups1805 Год назад +10

    Almost 20 years manisharma only rules tollywood music bramha 🙏🙏🙏🙏🙏

  • @justachannel571
    @justachannel571 2 года назад +10

    I love Mahesh babu Priety Zinta 😍❤️🔥

    • @muthiamuthia8936
      @muthiamuthia8936 11 месяцев назад +1

      Priety Zinta Mahesh babu 🥳 Happy 🎂🧁

  • @rajeshrajrajeshraj6926
    @rajeshrajrajeshraj6926 3 года назад +12

    iam watching january 24th 2021 night 12 o clock superb song mani Sharma music awesome sir superb superb superb

  • @mohank8816
    @mohank8816 2 года назад +20

    Thanks to mani sir & singers🎤

  • @ganeshrao7526
    @ganeshrao7526 3 года назад +45

    *1990 to 2009 Nunchi Vachia Anni MANISHARMA VIDEO SONGS HD version UPLOAD Cheyandi* 🎉🎉🎉

  • @esmaheshbabu8195
    @esmaheshbabu8195 3 года назад +15

    Jai maheshbabu sir

  • @lakshmidevi-zk2el
    @lakshmidevi-zk2el 3 года назад +60

    0:52 రైట్ సైడ్ కౌశల్ ఉన్నాడు.

  • @shaikyaseen2304
    @shaikyaseen2304 3 года назад +20

    My favourite song...
    Excellent song..

  • @Bharathdhfm
    @Bharathdhfm 3 года назад +28

    We want RajaKumarudu Guitar Music BGM ❤️

  • @srinunaga7221
    @srinunaga7221 3 года назад +13

    చాలా చాలా మంచి పాట 💞💞💞💞💞💞💞

  • @manikantaarli3489
    @manikantaarli3489 3 года назад +44

    3:44 super bgm

  • @dilipreddy7067
    @dilipreddy7067 3 года назад +90

    Wow feeling like heaven to lessons the song...

  • @mathangiasobu1893
    @mathangiasobu1893 3 года назад +30

    Music god mani supreme

  • @mdw1391
    @mdw1391 3 года назад +69

    Magic of udith voice

  • @jayanthijk
    @jayanthijk 3 года назад +33

    Mani's bgm @1:44

  • @palurirambabu8312
    @palurirambabu8312 Год назад +3

    Mahesh and preethi zenta Jodi super... And Mahesh dance simply super.

  • @vikramaditya-d4y
    @vikramaditya-d4y 3 года назад +8

    Ee song quality bagundhi,audio,video bagunnayi.dolby audio inka better ga untundhi.songs fast ga upload cheyandi.

  • @ganapathiagriculturechanne4477
    @ganapathiagriculturechanne4477 Год назад +1

    ఎమీ music రా బాబు మనీ శర్మ గారు మీకు కోటి దండలు అయ్య

  • @gaddamcharan1092
    @gaddamcharan1092 3 года назад +5

    No one hit you sir in mesmarising music , am big fan of u

  • @satheeshr8954
    @satheeshr8954 3 года назад +8

    Very good quality. Thanks for uploading old ones in good quality. Can you please upload Aswamedham (Balakrishna,Nagma,Meena) songs

  • @onlythebest2149
    @onlythebest2149 3 года назад +32

    Please recreate that playing Guitar scene of Mahesh from this Raja Kumarudu movie that lovely tune... Wow please please please 😢

  • @sambsiv2208
    @sambsiv2208 3 года назад +11

    Manisharma sir superrr music

  • @ro456
    @ro456 3 года назад +23

    We want "Balu ABCDEFG" good quality video songs from Vyjayanthi Network

    • @ravitejamalapolu1855
      @ravitejamalapolu1855 3 года назад +2

      Pakkakelli aduko ra Puka

    • @ro456
      @ro456 3 года назад +2

      @@ravitejamalapolu1855 arey paytm sleeper cell neku ikkada em pani ra..me anna neku grama volunteer job ivvaledha

  • @SbVijaykumar-km3nm
    @SbVijaykumar-km3nm 3 месяца назад +1

    Exactly extra ordinary

  • @srilaxminalli5629
    @srilaxminalli5629 3 года назад +16

    My favourite song

  • @Seehonsen.1997
    @Seehonsen.1997 6 месяцев назад +4

    Udit narayan sir is always legend ❤ love from Telangana tollywood

  • @shrinidhi2741
    @shrinidhi2741 3 года назад +8

    Please upload this print full movie!! Or please do give it in Amazon prime.. soo happy to see such a good clarity print Babu first movie!! Please upload SuperStar krishna Anna Anna raitanna song!

  • @potlaanand6362
    @potlaanand6362 2 года назад +1

    టాప్ సింగర్ ఉదిత్ నారాయణ్ 🎵

  • @thatipudivenkatarao4138
    @thatipudivenkatarao4138 3 года назад +8

    Mani sharam music 🎶🎶 wonderful music sir Mani Sharma garu

  • @nareshnari3315
    @nareshnari3315 3 года назад +9

    Sir ur quality of video is good upload more videos plsss

  • @raviwithu
    @raviwithu 3 года назад +14

    This is the way to watch the oldies with pretty good quality AV.

  • @madhaviadelli3057
    @madhaviadelli3057 Месяц назад +1

    E movie malli release cheyali

  • @Bharathdhfm
    @Bharathdhfm 3 года назад +6

    Babu Lakey babu MaheshBabu 🤙😎🔥

  • @ravinaga9435
    @ravinaga9435 3 года назад +15

    Beautiful song 👌👍😍🥰💐❤️

    • @muthiamuthia8936
      @muthiamuthia8936 11 месяцев назад +1

      Rowdy Cheetah 🏠
      Mahesh babu 🙏🏻😴

  • @VlogsReviews
    @VlogsReviews 2 года назад +14

    Choreography 🔥 😍

  • @sattinagesh2682
    @sattinagesh2682 3 года назад +8

    Jai prince super star star star star star star star star star star star star star star ⭐⭐⭐⭐⭐⭐ Mahesh Babu fans Vizag.

  • @yeshwanthb2327
    @yeshwanthb2327 3 года назад +3

    Udit Narayan, Kavita krishnamurthy,
    Manisharma, chandrabose

  • @anukumar132
    @anukumar132 2 года назад +3

    My favourite movie nd favourite songs nd favourite jodi in movie i like allways movie nd my favourite hero also prince Mahesh Babu 💞