Indurudo Chandurudo Full Video Song | Raja Kumarudu Movie | Mahesh Babu | S P Balasubrahmanyam
HTML-код
- Опубликовано: 18 окт 2024
- Watch Indurudo Chandurudo Full Video Song From Raja Kumarudu Movie.
Song: Indhrudo Chandrudo
Movie: Rajakumarudu
Music: Mani Sharma
Singers: S.P.Balasubrahmanyam, Chitra
Lyrics : Veturi Sundararama Murthy
#RajaKumarudu #MaheshBabu #VyjayanthiMovies #PreityZinta
For more updates:
Subscribe us on RUclips: www.youtube.co...
Like us on Facebook: / vyjayanthimovies
Follow us on Twitter: / vyjayanthifilms
Follow us on Instagram: / vyjayanthimovies
యమా యమ్మా యమా యమ్మా
యమా యమ్మా హేయ్ యమ్మా
ఇందురుడో చందురుడో మావ
హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మా
యమా యమ్మా యమా యమ్మా
యమా యమ్మా హేయ్ యమ్మా
ఇందురుడో చందురుడో మావ
హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మా
మేనకవో తారకవో భామ
డోలు సన్నాయి తెచ్చానమ్మ
ముద్దులకు వద్దులకు వుండు చలాకి
మల్లెలకు వెన్నెలకు మంచి గిరాకి
వంటి చలి తీరుటకే జంటగమారి
ఇక రేపటికే శ్రీమతివే నేటి కుమారి
ఏది ఏమైనా ఓ మైనా ప్రేమ కలాపం
సిగ్గు మొగ్గల్లో విచ్చుకునే పుష్ప విలాపం
ఇందురుడో చందురుడో మావ
హోల్ ఆంధ్రాకే నచ్చదమ్మా
మేనకవో తారకవో భామ
డోలు సన్నాయి తెచ్చానమ్మ
చుక్కలలో చక్కదనం దాచిన దాన
ఎలాగైనా లాగెయ్ నా ఏదో చెయ్ నా దోచెయ్ నా
కన్నులతో కన్నెరికం తీర్చినవాడా
భలే వాడా నీ మీదా అదే లేరా చిన్నోడా
నాతి చరామి ఇదే రాతిరి హామీ
చల్లని సామి సదా నిన్ను స్మరామి
పక్కలుగా పరుచుకునే పదహారేళ్ళు
మక్కువగా లెక్కడిగే మంచం కోళ్ళు
యమా యమ్మా యమా యమ్మా
యమా యమ్మా హేయ్ యమ్మా
ఇందురుడో చందురుడో మావ
హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మా
మేనకవో తారకవో భామ
డోలు సన్నాయి తెచ్చానమ్మ
యమా యమ్మా యమా యమ్మా
యమా యమ్మా హేయ్ యమ్మా
కోరికలా కోటలనే కట్టిన రాజా
ఇదే పూజా రేయ్ రాజా మహా తేజా నా రాజా
పైటలలో పాటలెన్నో దాచిన దానా
శృతే చెయ్ నా నీ వీణా
చలో జాన తిల్లనా
పట్టు పదామి పడితే పక్కకు లాగి
కన్నె గులాబి భలే కౌగిలి బేబీ
.. జరుపుకునే కధ నూరేళ్ళు
హెయ్ ఇద్దరమే కలుసుకున్న ఎద కొన్నేళ్ళు
యమా యమ్మా యమా యమ్మా
యమా యమ్మా హేయ్ యమ్మా
ఇందురుడో చందురుడో మావ
హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మా
మేనకవో తారకవో భామ
డోలు సన్నాయి తెచ్చానమ్మ
ముద్దులకు వద్దులకు వుండు చలాకి
మల్లెలకు వెన్నెలకు మంచి గిరాకి
వంటి చలి తీరుటకే జంటగమారి
ఇక రేపటికే శ్రీమతివే నేటి కుమారి
ఏది ఏమైనా ఓ మైనా ప్రేమ కలాపం
సిగ్గు మొగ్గల్లో విచ్చుకునే పుష్ప విలాపం
Nice song
Great indhrudu chendhrudu lirecks very good happy
Super. Tq
@@jaiprakash-sy6ze ds
మీ ఓపికకి వందనాలు
సూపర్ సూపర్ సాంగ్
సూపర్ లిరీక్స్
చాలా అర్ధవంతమైనా పదాలు
ఇందురూడో చందుకురుడో మామ ఓలు ఆంధ్రాకేనచ్చ డమ్మ
😊
Mani sharma garu musical magic exlent fast beat songs 💯💢💯💢💯💢💯💢💯💢💯💢👈👈👈👏👏👏👏👏👌👌👌👌👌👌
Musical instruments సూపర్ మనీ శర్మ గారు సంగీతం ప్రాణం పోశారు
నా చిన్న తనం లో ఈ పాట వినేటప్పుడు ఆ ఫీలింగ్స్ వర్ణన అతీతం ❤❤❤.....Childhood is best 🧬🎉🎉🎉
SuperStar Superbbbb song🔥🔥🔥🔥
SuperStar Natashekara Krishna gari abbayi Ma Mahesh Babu 1st movie as a hero.. Sensational openings, 100days movie with ₹12crs+ share, Krishna gari fans super happy👌👌👌👌👌
😊😊ల్ల్😊😊😊😊😊😊😊ల్𒐒ల్ల్ల్ల్ల్ల్లల్ల్ల్లొ
Mind blowing song prince show superb 🎶 mani sir 🎸💕
Maa balu garu padaru exlent mimicry balu garu 💯💢💯💢💯💢💯💢👌👌👌👌👏👏👈👈👈👈👈👈
Feel good music and Mahesh anna steps ❤️
Balu garu.miss u sir. 😭...Chitra garu mee voice super.Mani Sharma garu mee music keka mass ina... melody ina meere kottali sir
Manisharma gaaru🙏
😢😢😢😅
Vyjayanti banner lo.manisharma chesina anni movies...and songs kuda kavali ila digital lo
Chirutha 1080p especially...
23 years aina music 👌👌👌👌
Child memories gurthu vasthunnaye........manisharma always rock
Melody Bramah Manisharma music All songs super...
Mani +mahesh= block buster..
Quality of music 🎶 🎵 👌 🙌 👏 jai
mani sir....
Bit Bit ki septs anna mani comb vera level 💥💥💥♥️
E song roju vina valu ok like veyandi
E song 2024 Vina volu vunte OK like veyandi
I will be listen this song in 2050 also
Ee song eppudu winna chala baguntudhi, 2060 lo kuda nenu wintanu❤❤❤❤
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@ANILKUMAR-zz4we
😊😊@@ANILKUMAR-zz4we
❤
Love the songs and movie also love maheshbabu 😍😘😘😘😘
Mahesh Babu - Veturi 🔥🔥🔥❤️😎🙏
రావోయి చందమామ మూవీ Hd సాంగ్స్ అప్లోడ్ చేయండి ....
0p
4 chesaru.. Later thru stopped all.
Manisharma music super
Superb yaaa mani Sharma
Student no 1 movie video songs up load cheyandi sir
My childhood song.
సూపర్ సూపర్ సాంగ్
సూపర్ లిరిరిక్స్
చాలా అర్దవంతమైనా పదాలు ఇందూరు, చదురోడు, మామ ఒళ్ళు ఆంధ్ర కి నచ్చడమ 🎉🎉❤❤❤అల్ల్ సాంగ్స్ సూపర్ మణి శర్మ మ్యూజిక్ సూపర్ ❤❤❤❤🎉🎉
అశ్వమేధం ఫుల్ వీడియో సాంగ్స్ ఫుల్ హెచ్ డి ప్లీజ్ సార్
Asvamedham movie pettandi pls
E movie re release chesthe Baga undu
Avaro theliyadu Mahesh babu ante first movie ki alantidi ... eppudu Mahesh babu name chepthe goosebumps 🔥🔥
తమ్ముడు... మహేష్ కి చిన్నప్పుడే తన డాన్స్ కి ఫైట్స్ కి సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది అందులో నేను ఒకడిని.. మొదటి సినిమాకి ఎవరికీ తెలియక పోవడం ఏమిటి.. తమ్మి.
😂😂😂 mahesh father super star EPD mahesh son vaste evariki theliadu antaaraa same apudu anthe andariki telusu bro
Mahesh thana ki 4 year's unnapudu nundi acting chestunnadu
@@rajumba6510 intha craze ledu kada bro
@@venkatprem7237 lekapovadamenti star kid ga acting dance and fights lo thana mark crea chesina little super star enduku theliyadhu
Manisarma always king of music never beat him
Pardesi 1998 telugu movie video songs hd lo upload cheyyandi please 🙏
Only mani can give this kind of music
Hi
@@DavidDavid-vk6zr wwwwwwawwaaawawaaaawawwaawaawwawwwwwwaawwawwaawawawa
Old is gold antaru.. Edhi matram nijam... Yenni sarlu vinna chusina malli chudalanipenche songs 😘
Balu gari voice evergreen
Manisharma what a music sir fantastic
Jai babu 🔥 Jai jai babu 🔥🔥🔥🔥
Jagadeka veerudu atiloka sudari hd songs,upload. Sir
In addition to that.. Azad, Indra, Akhari poratam, Jai Chiranjeevi songs please...
Chinnapati roju lu gurthuku vasthunayi😊
😅😅😮😢🎉😂❤
Manisharma gari music adurs awesome
L
@@nmurthymurthy378 e
@@nmurthymurthy378😊😊😊
మణిశర్మ ని మించిన మ్యూజిక్ డైరెక్టర్..,
మహేష్ బాబుని మించిన అందగాడు..,తెలుగు ఇండస్ట్రీ లో లేరు
S bro
Yess......
Yes😍
Yes bro 😍
🤣😁😂🤣😁😂🤣😁😂🤣😁😂🤣😁😂🤣😁😂🤣😁😂🤣
deenammma dompalu adurutunnayi a music ki manisharma sir 🙏🙏🙏🙏
Music ante manisharma....
Chitra amma voice 🔥🔥🔥🔥🔥
Full HD Movie Upload Cheyandi Sir Earling Waiting
Thanks to vyjanthy muvies 💐💐👌🙏
Super song by manisharma
Agniparvatham melody songs full movie 4k hd release cheyyandi
Super Song's Mani sir Gru 😍😘
1999 june release the best move I am studying 7th class marupurani జ్ఞాపకాలు 100days in theaters
Always manisharma❤
Manisharma 🔥❤
Preethi looks sooooo pretty
Beautiful song 👌👍😍🥰💐❤️
Upload Indra movie and songs in HD please🙏
Nenu theator lo chusina 1st movie e song vintu vunte appati rojulu gurthukuvastunnayi
Full hd movie upload sir
Superb quality Vyjayanthi team. Thanks for uploading the old goodies in great quality. Can you please upload Aswamedham (Balakrishna, Nagma, Meena) songs in this quality
Super mani sir
Tq can upload Azad movie songs
Ramasakkanodu am ma chaaddamma song plz upload sir as soon as possible
Plz...
అప్ లోడ్ చేసారు బ్రొ
#MaheshBabu + #Manisharma = Deadly
kindly please upload Jagadeka veerudu songs, Ravoie chandamama and Akhari poratam song.. Waiting please treat as request.....
Jai super star Mahesh Anna 🔥🔥🔥🔥🔥🔥😍😍😍😍😍😍😍😍😍🙏🙏🙏🙏🙏
Indurudu chadurudu mama whole andra nachadama.....menakavo tarakavo bamma dollu sanayi techadama ....
హాయ్ ర బంగారం
Excellent superb song lyrics also fantastic and music also superb ❤❤❤❤
Plz bro mahesh babu మురారి వీడియో సాంగ్స్ plz అప్లోడ్
Chala unnai bro.
Plz upload badri tholiprema kushi Suswagtham tamudu
Superstar super song
Pls upload full hd movie
Pls upload Jagadeka Veerudu Athiloka Sundari songs in full hd
Jai babu 🔥🔥🔥
JAI MAHESHBABU SIR
Block buster hit super star Mahesh babu
Shrma ji kya music heyyy..... wonderful
Student no.1 songs plz upload bro
Re release cheyandi a records udavu.
Nice song
Jagadeka Veerudu athiloka Sundari HD video songs upload
Iloveyoumaheshbabu❤😅
❤
Lawrence master choreography...
All time favorite movie & songs 🔥🔥❤️
Ipudu ilanti somgs eh ravatledhu mari mari vinali anipinchatledhu now a days song
కృష్ణ గారి అబ్బాయి అయన అని తెలిసి అందరించారు అన్నది పక్కన పెడితే మహాష్ బాబు,movie లొ యాక్టింగ్, ఫేసురియాక్షన్లొ కృష్ణ గారి అబ్బాయి అని నిరూపించుకున్నాడు
అగ్ని పర్వతం హెచ్. డి పాటలు పెట్టండి
E song matram perfect ga balayya ki set avuthundhi 😅😅😅
ఈ సినిమా లో సాంగ్స్.. వేరే లెవెల్స్ అసలు... ఆ టైం లో ఓక ఊపు.. అసలు... 🥳🥳
Old ii golden song s
Deenemma music manisharma sampeshinav po
Dhauugvhs
@@rajurajua4176 a4
👍👍👍
@@yakubpasha4053 a
@@yakubpasha4053 ,
Super song upload full movie 👌👌4k Quality kavali
Super bowl chitra Amma super bowl chitra Amma super bowl chitra Amma super singing Jesus Christ saves you all the time
Jagadekaverudu athilokasundari hd4k please
Full movie upload cheyyandi
Beautiful ❤️❤️ osm songs memories
Full movie plz rajakumarudu movie plsss full hd movie
Super costumes in full song
2023 లో వింటున్న మహేష్ అన్న ఫ్యాన్స్ like చెయ్యండి ❤
I like it
Marana ilanti songs chudagalama