Yuvaraju Telugu Movie Songs | Gunthalakidi Full Video Song | Mahesh Babu | Simran | Shemaroo Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 30 апр 2018
  • Gunthalakidi Full Video Song HD From Yuvaraju Telugu Movie Ft. Mahesh Babu, Simran and Sakshi Shivanand This Movie Was Directed By Y.V.S Chowdary, Produced By Burugapally Sivarama Krishna and Music Composed by Ramana Gogula For More Telugu Superhit Songs Subscribe to Shemaroo Telugu.
    Click here to watch :
    Oka Criminal Prema Katha Telugu Full Movie: • Oka Criminal Prema Kat...
    Telugu Best Comedy Scenes - goo.gl/PkxE7S
    Superhit Telugu Full Movies - bit.ly/2tItEBV
    Dhanalakshmi Talupu Tadithey Telugu Full Movie - bit.ly/2FORIYL
    For more Telugu Full Movies and video songs :
    Like - / shemarootelugu
    Subscribe - / shemarootelugu
    Happy Watching!!
  • РазвлеченияРазвлечения

Комментарии • 219

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 года назад +50

    జై మహేష్ బాబు అన్న ❤🌹👌👌

  • @ganesharyan7777
    @ganesharyan7777 Год назад +30

    Choreography Rakesh master ❣️

  • @srinukandregula5287
    @srinukandregula5287 Год назад +60

    సాక్షి శివానంద్ సో క్యూట్ చేసినవి అతి కొన్ని సినిమాలే ఐనా ఆమె నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ చాలా బాగుంటాయి

  • @bhanuprasadswarna4901
    @bhanuprasadswarna4901 7 месяцев назад +10

    రమణ గోగుల గారు సూపర్ music 🎵

  • @sathishmadasu
    @sathishmadasu Год назад +31

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ ఇస్ అమేజింగ్ బాలసుబ్రమణ్యం గారి ఆల్ సాంగ్స్ మెమొరీ బుల్

  • @aadhyaarnav4567
    @aadhyaarnav4567 22 дня назад +5

    గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
    మనసే దోచుకుపోయిందిరోయ్
    గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి
    గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
    మనసే దోచుకుపోయిందిరోయ్
    వయ్యారం వైజాగు
    జగదాంబ center లా ఉంది
    సింగారం ఒంగోలు
    Bus stand అల్లే బాగుంది
    జై హనుమాను junction లాగా
    ఈడు జోడు కలిపేసిపోయింది
    గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
    మనసే దోచుకుపోయిందిరోయ్
    కృష్ణ మురారే యమునా తీరే
    మనసే తీరే
    చలి వేణువును వాయించు
    రాధా సమీపే ప్రేమ కలాపే
    పెదవుల తీపే
    తొలి ముద్దులిక చెల్లించు
    చూపులకు కన్నయ్యా (కృష్ణయ్య)
    చేతలకి ఎన్నయ్యా (కృష్ణయ్య)
    వాడి యద వెన్నమ్మా (కృష్ణయ్య)
    వాడి కథ లెన్నమ్మా
    ఈలనుకో గోలనుకో లీలనుకో
    ప్రేమల ఉరవడి
    గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
    మనసే దోచుకుపోయిందిరోయ్
    ఆలారే కృష్ణయ్య అల్లరి కృష్ణ
    అందాల కృష్ణయ్య అందరి కృష్ణ
    కృష్ణ కృష్ణ
    హెయ్ కృష్ణ కృష్ణ
    కోలాటమాడే కొంగుల కృష్ణ
    సయ్యాటలాడే సందడి కృష్ణ
    కృష్ణ కృష్ణ
    హెయ్ కృష్ణ కృష్ణ
    ఓ చారుశీల చంపకమాల చామంతి బాల
    భళ ఒక్క పరి రావేళా
    మువ్వ గోపాల ఏ మురిపాల
    నిను తడపాల
    సరే నాకు సరి నీవేలే
    గోకులపు లాహిరివో (కృష్ణయ్య)
    కోరికల రాతిరివో (కృష్ణయ్య)
    గోవులకు కాపరివో (కృష్ణయ్య)
    గోపికల ఊపిరివో
    రేపనుకో మాపనుకో
    ఆపనుకో ఆపని త్వరపడి
    గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
    మనసే దోచుకుపోయిందిరోయ్
    వయ్యారం వైజాగు
    జగదాంబ center లా ఉంది
    సింగారం ఒంగోలు
    Bus standల్లే బాగుంది
    జై హనుమాను junction లాగా
    ఈడుజోడు కలిపేసిపోయింది
    గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
    మనసే దోచుకుపోయిందిరోయ్
    తక్ దిన దిన్
    దిన దిన్ తక్ దిన దిన్
    దిన దిన్ తక్ దిన దిన్ దిన దిన త
    దిన దిన త
    దిన దిన కృష్ణ కృష్ణ
    హెయ్ కృష్ణ కృష్ణ
    కృష్ణ కృష్ణ హెయ్
    కృష్ణ కృష్ణ కృష్ణ

  • @chantibhushanrao8545
    @chantibhushanrao8545 Год назад +10

    రాకేష్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ

  • @lokarakshakudu7598
    @lokarakshakudu7598 Год назад +21

    Rakesh master choreography super 💐💐

  • @user-bw1zl1ss7u
    @user-bw1zl1ss7u Год назад +29

    Rip rakesh master... Choreography rakesh master

    • @saranreddy3011
      @saranreddy3011 Год назад +2

      Ee paataki choreographer Lawrence. Rakesh kadu.

    • @mahendarkambalapalli4088
      @mahendarkambalapalli4088 Год назад

      @@saranreddy3011rakesh master

    • @saranreddy3011
      @saranreddy3011 Год назад +2

      @@mahendarkambalapalli4088 ledandi. Lawrence ae. I remember this song shooting when I was a kid. I have seen the shooting.

    • @user-wo5cs4kd7r
      @user-wo5cs4kd7r 4 месяца назад

      Ha krishnudi gaytup matrame rakesh master chesindi migathadi లారెన్స్ గారు

  • @Bhajar
    @Bhajar Год назад +5

    రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్

  • @shamushamu3455
    @shamushamu3455 2 года назад +23

    MY FAVOURITE HERO PRINCE MAHESH BABU

  • @vechalapumahesh6755
    @vechalapumahesh6755 Год назад +25

    Choreography 👌🏻😇😍
    Music 👌🏻👌🏻😘

    • @arunsimpleworks434
      @arunsimpleworks434 Год назад +6

      Rakesh master

    • @harshavardhan9719
      @harshavardhan9719 Год назад +2

      @@arunsimpleworks434babu adi Rakesh master kaadu..titles lo Ippude chusanu choreography by Lawrence, Raju Sundaram, sankar masters unnaru

    • @MBGSUBHANI
      @MBGSUBHANI Год назад +2

      Song lo Rakesh master okka part chesaru, song motham kadhu.

    • @Mr_Santosh422
      @Mr_Santosh422 Год назад

      Remember In this 🎵song Lyrics of Sri Krishna part version only Rakesh master choreography master already he said an interview.... Remaining song composed by Lawrence..

  • @srisria2zchannel
    @srisria2zchannel 7 месяцев назад +7

    హేరారారే...
    తరరర రే.రా..రా
    దిన దిన త
    దిన దిన త
    దిన దిన కృష్ణ కృష్ణ
    హేయ్ కృష్ణ కృష్ణ
    కృష్ణ కృష్ణ...
    హేయ్ కృష్ణ కృష్ణ...
    పల్లవి
    M గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి
    గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
    మనస్సే దోచుకుపోయిందిరోయ్
    గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి
    గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
    మనస్సే దోచుకుపోయిందిరోయ్
    వయ్యారం వైజాగు జగదాంబ సెంటర్ లా ఉంది
    సింగారం ఒంగోలు బస్టాండల్లే బాగుంది
    జై హనుమానూ జంక్షన్ లాగా
    ఈడు జోడు కలిపేసిపోయింది
    గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
    మనసే దోచుకుపోయిందిరోయ్
    చరణం 1
    Fలా ల లా
    లాలాలా లల లాలాలా
    లాలాలా లల లాలాలా
    Fకృష్ణ మురారే యమునా తీరే
    మనసే తీరే చలి వేణువును వాయించూ
    M రాధా సమీపే ప్రేమ కలాపే పె
    దవుల తీపే తొలిముద్దులిక చెల్లించు
    F చూపులకు కన్నయ్యా...
    కో కృష్ణయ్య
    F చేతలకి ఎన్నయ్యా....
    కృష్యయ్య
    M వాడి యద వెన్నమ్మా...
    C కృష్యయ్య
    Mవాడి కథ లెన్నమ్మా
    ఈలనుకో గోలనుకో లీలనుకో
    ప్రేమల ఉరవడి
    గుంతలకిడి గుంతలకిడి
    గుమ్మా ఓ గుమ్మా
    మనస్సే దోచుకుపోయిందిరోయ్
    చరణం 2
    LC హోలారే కృష్ణయ్య అల్లరి కృష్ణ
    అందాల కృష్ణయ్య అందరి కృష్ణ
    MC కృష్ణ కృష్ణ హేయ్ కృష్ణ కృష్ణ
    FC కోలాడమాడే కొంగుల కృష్ణ
    సయ్యాటలాడే సందడి కృష్ణ
    MC కృష్ణ కృష్ణ హేయ్ కృష్ణ కృష్ణ
    M ఓ చారుశీల చంపకమాల చామంతి బాల
    భళా ఒక్క పరి రావేలా
    Mమువ్వ గోపాల ఏ మురిపాల నిను తడపాల సరే నాకు సరి నీవేలే
    Mగోకులపు లాహిరివో
    LC కృష్ణయ్య
    Mకోరికల రాతిరి వో
    LC కృష్ణయ్య
    F గోవులకు కాపరివో
    కృష్ణయ్య
    గోపికల ఊపిరివో
    రేపనుకో మాపనుకో ఆపనుకో
    ఆపని త్వరపడి
    గుంతలకిడి గుంతలకిడి
    గుమ్మా ఓ గుమ్మా
    మనస్సే దోచుకుపోయిందిరోయ్
    వయ్యారం వైజాగు జగదాంబ సెంటర్ లా ఉంది
    సింగారం ఒంగోలు బస్టాండల్లే బాగుంది
    జై హనుమాను జంక్షన్ లాగా ఈడుజోడు కలిపేసిపోయింది
    గుంతలకిడి గుంతలకిడి
    గుమ్మా ఓ గుమ్మా
    మనసే దోచుకుపోయిందిరోయ్
    MC తక్ దిన ధిం దిన దిం
    తక్ దిన దిం
    MC తక్ దిన ధిం దిన దిం
    తక్ దిన దిం
    దిన దిన త
    దిన దిన త
    దిన దిన కృష్ణ కృష్ణ
    హేయ్ కృష్ణ కృష్ణ
    కృష్ణ కృష్ణ
    హేయ్ కృష్ణ కృష్ణ కృష్ణ
    మూవీ : యువరాజు
    మ్యూజిక్: రమణ గోగుల
    లిరిక్స్ : వేటూరి
    గానం : బాలు, చిత్ర

  • @rebalraghu.8769
    @rebalraghu.8769 Год назад +19

    Super song. Sp balasubramanyam voice super. 🙏🙏🙏🙏🙏 and chitra gaaru

  • @naniyalla455
    @naniyalla455 Год назад +20

    E song ki choreographer rakesh master garu, om shanti

  • @subbuchaitanya8458
    @subbuchaitanya8458 Год назад +146

    రాకేష్ మాస్టర్ డాన్స్
    RIP 😥😭

  • @saibabu887
    @saibabu887 2 года назад +16

    Jai babu 🔥🔥🔥

  • @saiharshithguduri7093
    @saiharshithguduri7093 Год назад +18

    Most handsome hero in world superstar Mahesh Anna 💪💥

  • @razaqkp7818
    @razaqkp7818 2 года назад +10

    Yevadra chepindi Mahesh babu ki
    Dance radu anni
    Edi chudu

  • @mukkamallasivanagireddy2481
    @mukkamallasivanagireddy2481 2 года назад +47

    మహేష్ బాబు డాన్స్ awesome

  • @K.MangayyaGubbala
    @K.MangayyaGubbala 8 дней назад +1

    Super. Song
    😅maheshbabuanna. Garu

  • @haribabubagu4450
    @haribabubagu4450 3 года назад +41

    Rakesh master choreography super in this song : In this movie every song is super
    Bgm is highlight

  • @rsudhakar7660
    @rsudhakar7660 2 года назад +9

    Veerarare thararara reraara
    veerarare thararara reraara
    dhina dhina tha….dhina dhina tha
    dhina dhina krishna
    hey krishna krishna krishna krishna….hey krishna krishna
    Gunthalakadi gunthalakadi gunthalakadi
    gunthalakadi gumma o gumma
    manase dhocuku poyindhiroo
    guntalakadi guntalakadi guntalakadi
    guntalakadi gumma o gumma
    manase dhocuku poyindhiroo
    vayyaram vysaku jagadhamba center la vundhi
    singaaram ongole busstandalle baagundhi
    jai hanumaanu junction laaga
    eedu joodu kalesepoyindhii
    guntalakadi guntalakadi guntalakadi
    guntalakadi gumma o gumma
    manase dhocuku poyindhiroo
    la la la la la la la la la
    krishna murare yamuna theere
    manase theere chali venuvunu vaayinchu
    radha sameepe prema kalape
    pedhavula theepe tholi muddhulika chellinchu
    chupulaku kannayya chethalika ennayya
    vaadi edha vennamma vaadi kadha lennamma
    eelanuko golanuko leelanuko premalavaravadi
    guntalakadi guntalakadi guntalakadi
    guntalakadi gumma o gumma
    manase dhocuku poyindhiroyi
    oh laare krishnayya allari krishna
    andhalla krishnayya andhari krishna
    krishna krishna hey krishna krishna
    kolaatam aade kongula krishna
    sye atta lade sandhadi krishna
    krishna krishna hey krishna krishna
    o chaaruseela champaka maala chaamanthi baala
    bhala okka pari raavelaa
    muvva gopala ye muripaala
    nenu thadapaala sare naku sari neevele
    gokulapu laahiri vo…….krishnayya
    korikapu rathiri vo……..krishnayya
    govulaku kaapari vo…….krishnayya
    gopikala voopiri vo………krishnayya
    repanuko maapanuko appanuko
    aapani tharapa
    guntalakadi guntalakadi guntalakadi
    guntalakadi gumma o gumma
    manase dhocuku poyindhiroo
    vayyaram vysaku jagadhamba center la vundhi
    singaaram ongole busstandalle baagundhi
    jai hanumaanu junction laaga
    eedu joodu kalesepoyindhii
    guntalakadi guntalakadi guntalakadi
    guntalakadi gumma o gumma
    manase dhocuku poyindhiroyi
    thak dhina dhin…thak dhina dhin
    dhina dhina tha….dhina dhina tha
    dhina dhina krishna
    hey krishna krishna krishna krishna….hey krishna krishnaSo tell me about him
    nijamgaa vinalani vundha
    come on what’s he really like
    mari vinayithe
    he’s so hot he’s so cool
    he’s so strong he’s no fool
    i like the way he talks
    i like the way he walks
    ahaa inkhento
    asalu kadha mundhundhi vinumari
    la la la la la hu hu hu
    chandamama kanna challani vaade
    chinni krishnayya laaga allari vaade
    kodama simha manti nadakala vaade
    kondamalli puvvula navvula vaade
    raju la na yuvaraju la
    moju la virahapu jajula
    pagale nadipinchaade
    chandamama kanna challani vaade
    sandhe kaada sye attalu
    o yamma sandhu chusi kannu kottade
    chentha chera vasthaadu le
    o yamma chintha theerichi pothadule
    o ho hoyi o ho hoyi o ho hoyi
    aa kanne thene mullu…..aa navve haayi jallu
    vaade na vaana villu….varnaala bommarillu
    vaadi buggalu banthi pulu….vaalu chupulu vaadi mullu
    vaadi syegalu chempagillu….kanne gundellu chemmagillu
    yentha magadheerude
    chandamama kanna challani vaade
    don’t you worry she will be mine
    got to hurry it’s a matter of time
    don’t you worry she will be mine
    got to hurry it’s a matter of time
    aa raakaa raaka raaka edhakochhe eruvaka
    musi navvu gadapadhaaka edhurochhe muggu rekaa
    vaadu vannela goruvankaa….vaadu manmadha letha molaka
    vaadi etthulu ningidhaaka….vaddu vennela vendhi thunakaa
    entha sukumaarude hey
    chandamama kanna challani vaade
    chinni krishnayya laaga allari vaade
    haa he’s so cute…..he’s is a lot of fun
    he’s my love…..he’s is number one
    he’s is so smooth…..like a morning sun
    yes my friend…..he is number one

  • @bhavaniprasadnaik_09
    @bhavaniprasadnaik_09 2 года назад +41

    My Favourite song from #Yuvaraju movie...
    23-10-2021👍👍👍

  • @saiharshithguduri7424
    @saiharshithguduri7424 Год назад +3

    Lord Krishna personality Mahesh Annaaya 🙏💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖🙏💖🙏💖🙏💖🙏💖🙏💖🙏💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @MrVijay1617.
    @MrVijay1617. Год назад +204

    రాకేష్ మాస్టర్ డెత్ తరవాత ఎంతమంది చూసారు ఈ సాంగ్ ❤

  • @saikondapalli7606
    @saikondapalli7606 Год назад +3

    Ji Mahesh Anna super movie ji Mahesh Anna 🔥👍❤️💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖🔥🔥❤️❤️❤️❤️❤️💖👍👍❤️❤️💖💖💖💖💖👍👍❤️💖💖

  • @shiridinath725
    @shiridinath725 4 года назад +15

    Super

  • @mallelaaruna6804
    @mallelaaruna6804 11 месяцев назад +6

    2:34 మిస్ యు రాకేష్ ఈ పాటకి డాన్స్ సూపర్ రాకేష్ మాస్టర్

  • @vijayabhaskarmalikereddy75
    @vijayabhaskarmalikereddy75 3 года назад +11

    Super song ⭐

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 17 часов назад

    Rip 😢 Rakesh master garu 😭🙏.!

  • @girishn1762
    @girishn1762 2 года назад +19

    Love u 💞💞💞 Ramana gogula sir . wat a music lot of love from kovvur. West godavari dst

  • @chinnagurijala8682
    @chinnagurijala8682 Год назад +3

    Tirunala lo yippudu famous yii song

  • @naviriprakesh8023
    @naviriprakesh8023 4 года назад +33

    Legend sp. B, sir voice exlent set ayyindi

    • @srinivasank2046
      @srinivasank2046 4 года назад +3

      yes you are absolutely right really SPB Great singer

    • @RajuRaja-vc1hw
      @RajuRaja-vc1hw 2 года назад +2

      Arey babu baalu garu paada ledhu e song

    • @yaggadaramana1067
      @yaggadaramana1067 2 года назад +2

      @@srinivasank2046 bmp

    • @kuntasridhar6777
      @kuntasridhar6777 Год назад

      @@RajuRaja-vc1hw balu gare ra babu.. ekkannunchi vastarura

  • @Manu-475
    @Manu-475 3 года назад +62

    Miss u Sp Balu Garu🙏🙏 Exllent Energitic voice 👌

  • @knarendrareddy6361
    @knarendrareddy6361 Год назад +2

    రాకేష్ మాస్టర్ కంపోజ్ చేసిన సాంగ్

  • @rajeshchinthamallasandhyar9961
    @rajeshchinthamallasandhyar9961 2 года назад +5

    Super song miss u sp, b garu

  • @mogilishekhat1052
    @mogilishekhat1052 2 года назад +7

    Supar dance.. Rakesh master choreography supar

  • @ravitejapallepogu5336
    @ravitejapallepogu5336 Год назад +2

    My favourite hero ssmb annya

  • @kowluriratnaraju2503
    @kowluriratnaraju2503 4 года назад +17

    My favorite hero

  • @gayakotisatyanarayana2718
    @gayakotisatyanarayana2718 Год назад +3

    We miss baluji & song is very beautiful

  • @Prasadponnaganti936
    @Prasadponnaganti936 Год назад +2

    Om shanti *rakesh master* 😢🙏

  • @deekayvenkatesh1946
    @deekayvenkatesh1946 2 года назад +6

    Cinema superb

  • @BharathReigns
    @BharathReigns Год назад +2

    We all are miss you Rakesh master so sad moment 😢😢😢

  • @madhukittumadhu8687
    @madhukittumadhu8687 3 года назад +40

    Rakesh master choreography 👌

  • @srisrinivas6827
    @srisrinivas6827 Год назад +3

    𝓘𝓵𝓸𝓿𝓮 𝓽𝓱𝓲𝓼 𝓼𝓸𝓷𝓰❤️

  • @prosathish6088
    @prosathish6088 Год назад +2

    Anaa ee song baga old songs

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 4 года назад +7

    Please upload dookudu hd songs

  • @nagarajutelagarapu347
    @nagarajutelagarapu347 3 года назад +9

    Jai Mahesh Babu

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 4 года назад +8

    Please upload raja kumarudu movie songs

  • @praveenkumar-vl3jf
    @praveenkumar-vl3jf 15 дней назад

    Jai mahesh babu anna

  • @mviswanath7509
    @mviswanath7509 2 года назад +8

    I love saksi

  • @tejbeesapogu4154
    @tejbeesapogu4154 4 года назад +6

    Tej beesapogu

  • @venkivenkatesh7872
    @venkivenkatesh7872 2 года назад +3

    super song I love this song 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖 u

  • @swathidailybuzz751
    @swathidailybuzz751 Год назад +3

    Miss Rakesh master choreography 😢

  • @royalcharan1162
    @royalcharan1162 Год назад +1

    Mahesh babu ANNYA jolekosthey vadu eevarina sarey vadini katha very unntdhi jagartha Jai Babu

  • @kesanayedukondalu1317
    @kesanayedukondalu1317 2 года назад +2

    Jai Babu

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 4 года назад +5

    Please upload vamsi movie hd songs

  • @edigammahesh8785
    @edigammahesh8785 Год назад +3

    My favorite hero mb anna

  • @ravirajkokare7990
    @ravirajkokare7990 3 года назад +6

    💯💯💯👌👌👌😊😊😊💯💯

  • @gsaikrishna9481
    @gsaikrishna9481 2 года назад +2

    Nice song Jai mb

  • @shirisharavula8259
    @shirisharavula8259 Год назад +1

    Oh charusheela ane lyrics nunchi short video pettandi for whatsApp status

  • @yramesh3870
    @yramesh3870 Год назад +1

    Super,patalu

  • @nagendrayallamilli4793
    @nagendrayallamilli4793 4 года назад +11

    My favorate heroine

  • @salmanyamarthi647
    @salmanyamarthi647 7 месяцев назад +1

    Lawrence master super song.

  • @psivadeviprasad8618
    @psivadeviprasad8618 Год назад +3

    Voice so cute 🥰🥰🥰🥰🥰🥰

  • @Chinna-uu5hh
    @Chinna-uu5hh 27 дней назад +1

    ❤❤❤❤❤❤

  • @ajaybabuk5333
    @ajaybabuk5333 Год назад +2

    Nice choreography...Romesh master...

  • @VenkiDevara
    @VenkiDevara 4 месяца назад

    Maa kannayya song i love kannayya

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 4 года назад +8

    Please upload takkari donga hd songs

  • @user-wc1cl9zn7r
    @user-wc1cl9zn7r 5 месяцев назад

    Super song bro ❤❤❤Mahesh Anna ante blaster movie

  • @Mr..Naveen-NKC
    @Mr..Naveen-NKC Год назад +5

    Rakesh master choreography,😊

  • @sneha_bollapragada
    @sneha_bollapragada Год назад +4

    Nice song❤

  • @SurprisedAquaticWhale-nl4eb
    @SurprisedAquaticWhale-nl4eb Месяц назад

    Rakesh master talent super master

  • @ganesharyan7777
    @ganesharyan7777 Год назад +1

    Who watched this song rip after Rakesh master 😓

  • @gpollaya1340
    @gpollaya1340 2 месяца назад

    Hi. Sakshi Sivanand vadain SO. Hi. M. B. Babu anna SO. E. Song. SO. Beautiful😍

  • @deekayvenkatesh1946
    @deekayvenkatesh1946 2 года назад +2

    Super dance song cinema

  • @sureshvavilla9521
    @sureshvavilla9521 Год назад +1

    Rakesh master good steps gave

  • @GayatriBangaram
    @GayatriBangaram Год назад +1

    Rakesh master cherographer e Song Ki

  • @rajuramyasri2834
    @rajuramyasri2834 Год назад +1

    కృష్ణుడి గెటప్ ఉన్న సీన్స్ RAKESH మాస్టర్ చేసారు

  • @dharavathraju8174
    @dharavathraju8174 2 года назад +3

    𝓲 𝓵𝓸𝓿𝓮 𝓶𝔂 𝓼𝓸𝓷𝓰 𝓼

  • @saleembasha5594
    @saleembasha5594 Год назад +1

    సూపర్ dance

  • @ravikrishna9913
    @ravikrishna9913 Год назад +1

    The great movie songs with in the love 💕

  • @KiranVakati9494
    @KiranVakati9494 Год назад +1

    After Rakesh master death 😢 people cmg this song

  • @shaikkareem8082
    @shaikkareem8082 Год назад +2

    Nice song

  • @nageshvirothi8511
    @nageshvirothi8511 Год назад +1

    Dance master Rakesh master

  • @Dj_Bhasha_
    @Dj_Bhasha_ 4 месяца назад

    Realy Rekha master is so so so big dance master 🙏🏼🙏🏼🙏🏼

  • @Mr_Santosh422
    @Mr_Santosh422 Год назад

    Remember In this 🎵song Lyrics of Sri Krishna part version only Rakesh master choreography master already he said an interview.... Remaining song composed by Lawrence..

  • @nareshchavala6314
    @nareshchavala6314 4 месяца назад

    Jai mahesh ana❤

  • @user-jd6vi1kd7c
    @user-jd6vi1kd7c 6 месяцев назад

    Miss you balu garu

  • @nammilovaraju1703
    @nammilovaraju1703 3 года назад +11

    Lawrence master choreograper

  • @vengalyadav4162
    @vengalyadav4162 Год назад +11

    Ever green song ❤

  • @rider6477
    @rider6477 2 месяца назад +1

    Who after Vijay Tamil movie

  • @rammahi8560
    @rammahi8560 4 месяца назад

    Jai babu❤

  • @kprasad272
    @kprasad272 Год назад

    🥳Superb ❤️ song 🥳

  • @srinugorli
    @srinugorli 7 месяцев назад

    Super song j mahesh babu 😎😎😎😎👌👌👌

  • @boyathimmayya4155
    @boyathimmayya4155 2 года назад +8

    పాట ని తెలుగులో రాయండి ప్లీజ్

  • @seswarrao8692
    @seswarrao8692 10 месяцев назад +3

    My favourite song...🌹ESWAR💞BHAVANI🌹

  • @user-pq9qb9yn4u
    @user-pq9qb9yn4u Год назад +4

    2023 lo avaru e song vintunnaroo like kottandi

  • @satishsiriki6297
    @satishsiriki6297 Год назад

    Music is part of my life exlent ga padaru 3 members kalasi