Heart Touching Song | O Nanna Yadavunnavo FULL Song | Kalyan Keys | Patamma Rambabu | Lalitha Audios

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 312

  • @anilkumargoud1191
    @anilkumargoud1191 3 года назад +67

    ఈ మధ్యనే మా నాన్నగారు మా మధ్య నుండి వెళ్లి పోయారు ఈ పాట వింటుంటే మా కోసమే పాడినట్టు ఉంది ప్రతి చరణంలో మా నాన్న గారి అనుభవలే గుర్తుకు వస్తున్నాయి మిస్ యు నాన్న

  • @mskfolks-i8j
    @mskfolks-i8j 3 года назад +36

    ఒక తండ్రి గురించి ఇంత గొప్పగా వర్ణించిన రాంబాబు అన్న సూపర్

  • @BalaKrishna-rg1bn
    @BalaKrishna-rg1bn 3 года назад +16

    ఇంకా మన సంస్కృతి ..సంప్రదాయాలు. కుటుంబ విలువలు.. గుర్తుచేసే మీలాంటి వాళ్ళు ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఇంకా ఇలాంటి ఆణిముత్యాలను ఎన్నో తీసుకురావాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...
    🙏🙏🙏 ధన్యవాదాలు🙏🙏🙏

  • @ss.photography
    @ss.photography 3 года назад +56

    కన్న తండ్రి గురించి ఇంత గొప్పగా పాడిన రాంబాబు అన్నగారికి కి ఈ ఛానల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు ఇట్లు మీ శేఖర్ సుద్దాల జగిత్యాల జిల్లా

  • @jajfolks5531
    @jajfolks5531 3 года назад +8

    నాన్న గొప్పతనం గురించి ఇంత గొప్పగా చెప్పిన రైటర్ కి అలాగే అందరూ ఈ పాటలో నటించాడు అని అనుకుంటున్నారు కానీ నిజంగా నువ్వు మీ నాన్నను తలుచుకుంటూ ఏడుస్తూ ఈ పాట చేసావ్ అని నీ తమ్ముడు గా నాకు తెలుసు నాయక్ అన్న అలాగే ఇంత మంచి పాటలు అందించిన వినోద్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ
    Jaj folks RUclips channel

  • @nunesravanthi5163
    @nunesravanthi5163 3 года назад +14

    ఈ సాంగ్ వింటే నాకు మా నాన్న గుర్తుకు వచ్చిండు .😭 Miss you daddy 😭😭. ఈ సాంగ్ చాలా బాగుంది..

  • @chandrashekar-gc2yz
    @chandrashekar-gc2yz 3 года назад +7

    అన్నా ఎన్ని సార్లు ఎన్ని లైక్స్ కొట్టమంటావ్ విన్న ప్రతిసారీ ఏదో ఒక తీపి బాధ కలిగిస్తుంది మీ పాటలోని సాహిత్యం, సంగీతం, గానం ధన్యవాదాలు అన్నా.👌👌👌👌👌👌👌👌👌

  • @rshirisha205
    @rshirisha205 2 года назад +6

    అన్నయ్య ఒక సంత్సరం రెండు సంత్సరలు మరిచిపోతారు కాని ఈ పాట విన్నాక ఎప్పటికీ మరిచిపోకుండా చేశావ్ అన్నయ్య ధన్యవాదలు

  • @chandrashekar-gc2yz
    @chandrashekar-gc2yz 3 года назад +10

    నాన్న లేని జన్మ ఒక శాపం మాత్రమె, ఏమని వివరించగలరు నాన్న మూగ ప్రేమను, ఆ ప్రేమ ఒక ధైర్యం, ఆ ప్రేమ ఒక వరం, ఎన్నో జన్మల పుణ్యం మాత్రమే నాన్న ప్రేమ.

    • @ramm835
      @ramm835 Год назад

      Namma appa givavata vagi ediddare huvanaha nanamma badku huvinage irutitu

  • @ajaykumaradulapuram3153
    @ajaykumaradulapuram3153 3 года назад +32

    నాన్న పక్కన లేని బ్రతుకు అసలు ఊహించలేం 😢👌రాంబాబు అన్న 👌👌👌👌💐

  • @divya9677
    @divya9677 3 года назад +1

    రాంబాబు అన్న నీకు పాదబి వందనాలు మాకు తెలియని విషయాన్ని ని పాట రూపంలొ తెలియజేస్తున్నావు అన్న సూపర్ అన్న నాయెక్క అలొంచన సమాజంలో స్త్రీల పైన జరుగుతున్న అత్యాచార ఘటన ల పైన ఒక్క పాట వ్యతిరేకంగా అలాగే స్త్రీల పైన గవర్నమెంట్ ఎం చేస్తుంది దాని కుండా కలిపి ఒక్క సాంగ్ రాయి

  • @nareshrajana4433
    @nareshrajana4433 3 года назад +2

    Rambabu anna ki neeku nijanga chaala chaala thanks anna, every day ee song chustunna.. Veelu chusukoni... Mee team andhariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangdharirajendar4930
    @gangdharirajendar4930 3 года назад +8

    ఈ సాంగ్ వింటుంటే మా నాన్న గుర్తొచ్చాడు ఒక్కసారిగా నాకు ఏడుపు వచ్చింది మిస్ యూ నాన్న

  • @balrainbalaraju2922
    @balrainbalaraju2922 2 года назад +1

    మీటీమ్..పాదాలకు శిరస్సు వంచి పాదాభివందనం.. విత్ టీమ్

  • @BHEESHMATV
    @BHEESHMATV 3 года назад +14

    చాలా బాగుంది...
    నాన్న గూర్చి చక్కటి సాహిత్యం అందించారు

  • @chandrashekar-gc2yz
    @chandrashekar-gc2yz 3 года назад +3

    తనకందని తీరాలు నీవు చేరాలని తనకందని ఆనందం నీకు చేరాలని కోరుకునే వాడే నాన్న.

  • @bodduumashankar896
    @bodduumashankar896 3 года назад +6

    Wonderful song Anna ప్రతి ఒక్కరికీ నాన్న విలువ తెలిసే లా చేశారు.🙏🙏

  • @iyyappaniyyappan5129
    @iyyappaniyyappan5129 2 года назад +2

    ఏడుపొస్తుంది ఈ పాట వింటుంటే మా నాన్న కూడా చనిపోయి సంవత్సరం వస్తోంది అందుకని పాట వింటుంటే కళ్ళల్లో కన్నీరు ఆగ లేదు,నువ్వు నాన్న పైన పాట బాగా చేసావు మళ్లీ నాన్న గుర్తొస్తున్నాడు ఏడిపిస్తున్నావు కదా

  • @AjaykumarAjaykumar-iw4xq
    @AjaykumarAjaykumar-iw4xq 3 года назад +2

    Wow superb Nijam Anna Nana vunte Nana viluva telvadu 😭❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ Happy 👍🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @sampathbandari5345
    @sampathbandari5345 3 года назад +11

    ఈ పాట వింటే మా నాన్న గురుతోచి గుండె కదిలింది 😭😭😭ి మిస్ యు నాన్న 😭😭😭

  • @charysristalks
    @charysristalks 3 года назад +12

    ఏమి అయేపయెర దేశానికి
    దేశం మొత్తం దావాఖన అయే
    గాలి కోసం పరుగులు లయే
    పల్లె పట్టణంలోకి చేరింది రోగం
    మనిషి మనిషి జర్గిండు దూరం.
    ఎపుడు రాని పాడు రోగం
    పీల్చే గాలి ఆయెను శాపం
    మూతికి ముందు చిన్న దస్తి
    చేతులకు లేవు దోస్తీ దోస్తీ
    అమ్మ అయ్య అంటేనే ప్రాణం
    వాళ్లకు చేరింది పాడు రోగం
    ఎంగిలి ముద్ద వదిలి పెట్టి
    దవాఖాన దేగారికి పరుగులు పెట్టీ.
    జగా ఏమో దొరకదు ఆయే
    ఊపిరి ఏమో అడదు అయే
    రోగం ఏమో పెరిగిపోయే
    దావాఖనా ముందే ప్రాణం పాయే.
    ఊరిలో మనుషులు మారిపోయే
    ఎవరికి వారు దూరం పోయే
    చక్రాల బండి బంధువు అయే
    నన్ను మోసిన మట్టే నన్ను కలుపుకుపోయే.
    ఏమి అయేపయేరా ఈ దేశం
    పెద్ద రాజు ఏమో పటించోకో పోయే
    చిన్న రాజు ఏమో చూడక పాయె
    పూజించే దేవులు కరునించా రాయే
    దేశం మొత్తం దవాఖాన అయే.
    G శ్రీనివాస్ చారీ
    గ్రామం ఇంజపుర.

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 3 года назад +3

    మనకు ఏమి జరిగిన అమ్మ అంటాము కాని నాన్న అనము ఎందుకో ,,
    నాన్న ఎప్పుడు ఏనుకపడిండు ,,,బహుశ మనకు వెన్నెముకై ఉన్నందుకెమో నాన్న,,,

  • @srija2348
    @srija2348 3 года назад +4

    Nanna ki inspiration ga oka heart touching song ni introduce chesina Nayak sir ki 🙏🙏🙏

  • @pavani6944
    @pavani6944 10 месяцев назад +1

    Nanna antai emotion 🥺 ..... nanna leni lotu asalu avru therchaleeru 🤯😭😢... naku 4 yrs unnappuddu chanipoyaru ma nanna 😢😢 asalu naku am telidhu ela unnataro ani kudaa.... nakù 21 yrs uuha telisinappudu undi ma nanna kosam adavaleni roju ledhuu 😭😭😭 still now I'm crying every night for my nanna 😭💔 ... ah emotion ala untadhi ....leni vallaki matrame ardham avuthadhi 😢😢 so unnappudu hyp ga chusukondi frnds parents ni 🤝🙏💖

  • @all_in_one_videos_468
    @all_in_one_videos_468 3 года назад +11

    First like .view comnt 💖💖

  • @mnmedia111
    @mnmedia111 3 года назад +7

    Nayak master acting ossam really super song ma nana gurthu thechav master

  • @bankasampathyadav2558
    @bankasampathyadav2558 3 года назад +2

    Rambabu kalam nundi maroka animuthyam lanti pata nanna gurinichi chala baga rasi pedav super rambabu garu

  • @chandrashekar-gc2yz
    @chandrashekar-gc2yz 3 года назад +4

    అనుబంధం అనే కోవెలలో నాన్నే కదా తొలి ద్వీపం, నాన్నే కదా ధైర్యం, నాన్న ఆశ తను చూడలేని తను అందుకోలేని ఆశలను ఆనందాలను బిడ్డలు చేరుకోవాలని అందుకోవాలని ప్రతీ క్షణం తపనపడే ఒక పిచ్చి ప్రేమ నాన్నది.

  • @rameshvirapuram2858
    @rameshvirapuram2858 3 года назад +6

    Nice song Caller tune ga set chesukovali Anna Jio savan lo ravatam ledhu

  • @sheelatalokar4225
    @sheelatalokar4225 3 года назад +3

    हाय... नायक मास्टर, हम महाराष्ट्र से आपके फैन है। आपका परफोमेंस बहोत अच्छा है। Congratulations 💐

  • @naveenkota1845
    @naveenkota1845 Год назад

    నాన్న అంటే ఎంత చెప్పినా తక్కువే నాన్న ఉన్నపుడే అన్ని చూస్కోవాలి లేనప్పుడు చూస్కొవ్వడానికి నాన్న మన మధ్యన ఉండదు 😢😢

  • @paralalingaiah8442
    @paralalingaiah8442 2 года назад +5

    ఈ సాంగ్ వింటే మన మా నాన్న గుర్తుకు వచ్చాడు ఐ మిస్ యు డాడీ

  • @Singergouthami
    @Singergouthami Год назад

    సూపర్ సాంగ్ లిరిక్స్ చాలా బాగుంది రాంబాబు అన్న సూపర్ గా పాడాడు సాంగ్ విన్నంత సేపు మా నాన్న గుర్తొచ్చాడు చాలా ఎమోషనల్ గా ఉంది సాంగ్ మిస్ యు నాన్న 😭😭😭😭

  • @applecuts9349
    @applecuts9349 3 года назад +13

    Really heart touching love u nana😭😭👍❤️❤️❤️

    • @naveenaru3454
      @naveenaru3454 2 года назад

      Super 👌 👍 songs 🎵😢😢😢😢😢😢😢😭😭😭😭😭😭😭

  • @nareshgunaganti6575
    @nareshgunaganti6575 2 года назад +1

    మిస్ యు నాన్న 😭😭😭

  • @singerlailasree
    @singerlailasree 3 года назад +7

    Super lyrics 💐💐💐🙏🙏🙏
    All the best 💐

  • @anushaamgoth2767
    @anushaamgoth2767 3 года назад +7

    Super ga undhi Song Annaya
    I miss you Nanaa😭😭😭

  • @kalidasvedam3722
    @kalidasvedam3722 2 года назад +1

    I miss u nanna... He is really great father....My Best Friend... Malli life vunte ma nanna ki puttalani aa God ni korukuntunna...

  • @dudekulahassain6054
    @dudekulahassain6054 7 месяцев назад

    Miku yela cheppali thanks chepala Naku matalu ralevu mi songs gurunchi .yendukante Naku kuda ma nanna gaaru leru one year aindi. Naku yedupu vastondi anna

  • @nagababunaik8158
    @nagababunaik8158 3 года назад +10

    తండ్రి గురించి ఇలాంటి ఫీల్ పాటను అందించిన టీమ్ కి చేతులెత్తి దండం పెడుతున్న

  • @vankdavathhanmanthu9210
    @vankdavathhanmanthu9210 3 года назад +4

    Super song Nanna gurinchi padina song super

  • @ammayoutubechannal2821
    @ammayoutubechannal2821 3 года назад +5

    Heart touching song Anna maku nanna lekapothe antha badha paduthunam maku telusu kabbati nanna vallu jagrathaga chusukodi nanna ni plz super rambabu Anna ee song ni vintute ma nanna naku gurthuku vasthunnaru

  • @shivakrishna3669
    @shivakrishna3669 2 года назад +1

    Abba am rasav anna pata . Ma nanna chanipoyadu .e pata vintu edchesa.salute anna. Singer super .actor enka super .rasina annaku padhabhi vandanalu

  • @kairagangadhar6362
    @kairagangadhar6362 3 года назад +12

    ఈ పాటతో మా నాన్న గుర్తుకు వచ్చిండు. మిస్ యూ నాన్న😭😭😭

  • @rajeshwarijadala3393
    @rajeshwarijadala3393 Год назад +4

    ఒకసారి నాన్న దూరమైతే ఆ లోటు తీరదు అన్న😢😢😢

  • @Pavanyadav-ii8vx
    @Pavanyadav-ii8vx 3 года назад +3

    నాన్న లేని బ్రతుకు మనం బ్రతికి వేష్టే
    మిస్ యు నాన్న ❤ 😭😭

  • @nageshdancer8377
    @nageshdancer8377 3 года назад +4

    Super sir meru expressios champasav sir 🙏🙏🙏

  • @smukunda373
    @smukunda373 3 года назад +6

    Nice song Lalitha adieos and videos

  • @SamelPSPK
    @SamelPSPK 3 года назад +7

    Super Lyrics
    Good Acting
    Feel Good Music
    All The Best Team 👌
    Super Succes This Song👍

  • @rathodekishore
    @rathodekishore 3 года назад +5

    Excellent job done ra babu husain

  • @manishathaviti4935
    @manishathaviti4935 Год назад +1

    Nijanga song chala bagundhi nanna leni lotuni evaru thirchaleru asalu song title chudagani edupu agatledhu miss you too much daddy forever n ever😭😭😭😭😭😭

  • @maheshgoli4323
    @maheshgoli4323 2 года назад

    Anna e song veni na nananu thaluchukuntu edusthunnane super anna me team andharki dhanyavadhalu anna miss u nana nv ekkadunna ni athma shantichali nana 😢😢😢😢

  • @dhanavathvinod7859
    @dhanavathvinod7859 3 года назад +6

    Super Anna song nanna

  • @srinivasraithubidda9884
    @srinivasraithubidda9884 3 года назад +1

    సూపర్ సాంగ్ అన్నా...మా నాన్న గుర్తుకు వచ్చేలా చూపించారు సాంగ్ లో..

  • @sushanthguddeti4272
    @sushanthguddeti4272 3 года назад +1

    Eee song padina annna padabi vandhanalu 😭🙏🙏🙏🙏🙏

  • @arifsuhelarifas4688
    @arifsuhelarifas4688 3 года назад +8

    Such a sentiment song need now a day's to compact Relationship between father and childrens

  • @ramanollasamel9155
    @ramanollasamel9155 3 года назад +4

    ఈ సాంగ్ తో మా నాన్న గుర్తుకుతెచ్చుకున్న అన్న,,😢😢

  • @ragulamahesh6467
    @ragulamahesh6467 2 года назад +1

    E songlo ma nanna gurthu vastundu anna naku ma nanna tho unna anni kshanalu unnai miss you nanna.

  • @harishpatel6716
    @harishpatel6716 3 года назад +4

    Ma nanna ekkada unadooo😭😭

  • @srujangoud1620
    @srujangoud1620 3 года назад +2

    1st time vinagane yedichina bro
    Miss u dady...love you

  • @krishnak4847
    @krishnak4847 3 года назад +4

    Anna Super song i miss you my dad just one month 😭😭😭

  • @angothuanilnayak9002
    @angothuanilnayak9002 2 года назад +1

    షూటింగ్ కి సహాకరించిన వారందరికి ధన్యవాదాలు ఈ యెక్క షూటింగ్ మా యెక్క ఆధ్వర్యంలో జరిగింది

  • @anicreations4717
    @anicreations4717 3 года назад +4

    First promo chusinappudu anthaga anipinchale, kani motham song vinna paravaledu nice song, inka ilanti patalu rayalantu etlu me abhimani anil, i like mahabubabad i like lalitha vedios adios👍

  • @musicalbandbrothers3550
    @musicalbandbrothers3550 3 года назад +6

    Super anna 1st like nd comment

  • @dineshdin28
    @dineshdin28 3 года назад +6

    Super Song 👌👌🎀

  • @BVR2709
    @BVR2709 3 года назад +26

    నీ సాంగ్ నాకు కన్నీళ్లు అన్న మా నాన్నగారు నాకు యాది కొచ్చాడు ఐ మిస్ యు మా నాన్న 🙏🙏😭😭

  • @srinivaskonasamudram1437
    @srinivaskonasamudram1437 3 года назад +1

    Anna mi patalo artham vunte kadupu dhukkAmtho ragilipothundhi 💐💐💐🙏🙏

  • @ynryantrapati166
    @ynryantrapati166 3 года назад +2

    చెప్పలేను .. అంత బాగుంది అన్న పాట మా నాన్న పోయి 5 ఏళ్ల అయిన్ది అయినా మా నాన్న ను ఎప్పుడు మరిచిపోలేదు

  • @nagarajum4436
    @nagarajum4436 3 года назад +12

    Liricks tuning and singing well done. god bless you abandantly.

  • @shivakrishna3669
    @shivakrishna3669 2 года назад +1

    Nanna gurinchi enthabaga rasav anna pata amichina me runam thirchukonu .nelaku originave okka padham vini edchesa super super anna

  • @swamuluswamulu9178
    @swamuluswamulu9178 3 года назад +2

    Miss you dad
    I love dad
    Super song bro

  • @maturirama3487
    @maturirama3487 2 года назад +1

    Super ga vundi song 👌👌👌👌👌 we miss you nanna 😭😭😭🙏🙏😭😭.....😭😭🙏🙏

  • @bhukyaramunayak9299
    @bhukyaramunayak9299 Год назад +1

    సూపర్ విడియో సాంగ్ 👍👍👍

  • @mavillagekudabalapellybror2126
    @mavillagekudabalapellybror2126 3 года назад +3

    Dear all fathers plz okkati gurthonchukondi miru madhyaniki banisa kakandi plz ma nanna ni memu kolpayam e pata vintunte ma nanna premani antha miss ayyamo telusthundhi plz

  • @rajendderpatel3370
    @rajendderpatel3370 3 года назад +7

    Heart touching song .....

  • @buntydasharath3024
    @buntydasharath3024 3 года назад +4

    Super master 😭

  • @rajuamruth8550
    @rajuamruth8550 2 года назад +2

    Such a beautiful song.. recently my father expired..cried a lot while listening to this song

  • @mbmscreation68
    @mbmscreation68 3 года назад

    Tq somach sir nanna gurunchi manchi song chustunnantasepu na Kallo kanniru agaledu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 tq sir MA nanna naku gurthukochadu........maa nanna maa Madya ledu....😭😭😭😭😭😭😭

  • @Durgamramakrishna-c6l
    @Durgamramakrishna-c6l Год назад +1

    Ma నాన్న అంటే నాకు ప్రాణం chala మిస్ avuthunna నాన్న ninu మిస్ You dady

  • @abhibhargav4307
    @abhibhargav4307 Год назад

    I lost my father recently.rememberd all the memories with my father once again...

  • @maheshgoli4323
    @maheshgoli4323 3 года назад

    Anna em song padaranna sachipothuna Anna ma nannanu gurthuchesukuntu ..miss u nana,😢😢

  • @gudaanitha6474
    @gudaanitha6474 3 года назад +3

    Super song heart touching anna good lirics hat's off you Anna 🙏🙏🙏🙏🙏

  • @munjalasriram6720
    @munjalasriram6720 3 года назад +6

    I miss u Daddy 😭😭😭

  • @chsrinidhi9933
    @chsrinidhi9933 3 года назад +2

    Super song swearo ni gontulo emundi kani miku🙏🙏🙏🙏

  • @sarikakavali9739
    @sarikakavali9739 2 года назад +1

    Naana Leni jeevitham narakam ga undhi 😭😭😭😭

  • @jadisrilakshmisanthosh
    @jadisrilakshmisanthosh 3 года назад +2

    ❤️❤️❤️ u Lalitha music super song next song super better than song

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 2 года назад +1

    SUPER THAMMUDU, I LOVE NANNA

  • @bhukyagopinayak6929
    @bhukyagopinayak6929 3 года назад +3

    Nayak anna super Anna 🙏🙏🙏

  • @shivakrishna3669
    @shivakrishna3669 2 года назад +1

    Roju vintu unna . super song anna

  • @EvolveGamer7
    @EvolveGamer7 3 года назад +1

    Sir I don't listen telugu songs but I listened this song and it is an amazing mind-blowing songs.superb song ❤️❤️❤️❤️

  • @sudhakarbadri1420
    @sudhakarbadri1420 2 года назад +2

    Soper song nann 👌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌
    Anna🙏👌👌👌👌👌👌👌

  • @aluriaravind4362
    @aluriaravind4362 3 года назад +2

    I love you❤ nana super song🎵 bro

  • @bunnymanu8765
    @bunnymanu8765 2 года назад +1

    Miss u nana 🥺🥺🥺 super bro songs

  • @maheshmudhiraj1452
    @maheshmudhiraj1452 3 года назад +5

    Nice song...👍

  • @karthikyadavaky8449
    @karthikyadavaky8449 3 года назад +7

    Hai

  • @AlwaysDadsQueen
    @AlwaysDadsQueen 2 года назад +1

    I miss you Nanna 😭😭😭 pls come back Nanna 😭😭🙏🙏🙏🙏 nuv kavali Nanna maku nuv leakuda undaleakapothunamu Nanna 😭😭😭😭 okasari puluvu Nanna Nadhumma ani 😭😭😭😭😭

  • @munjalasriram6720
    @munjalasriram6720 3 года назад +3

    Super Anna 🙏🙏🙏🙏🙏🙏

  • @shivaratribabu9744
    @shivaratribabu9744 3 года назад +4

    Super lyrics bro ❤️

  • @rohittalokar5214
    @rohittalokar5214 3 года назад +1

    गाना बहुत ही सुंदर है, पिताजी के उप्पर ये गाना मेरे दिल को छू गया है।

  • @sarikakavali9739
    @sarikakavali9739 2 года назад +1

    E song rasina variki padhabi vandhanam🙏🙏🙏