నాన్న అని పిలిచి మూడు సంవత్సరాలు అవుతుంది......నాన్న మీరు ఉన్నపుడు మీ విలువ తెలియలేదు .... ఇపుడు తెలిసినా మీరు దగ్గరలో లేరు ....ఎప్పటికీ నువే నా హీరో ....నాన్న నాన్న నాన్న i love u.....
I love this song and regularly i listen to it...Very true lyrics about father...నాన్న ఉన్నపుడు నాన్న ను ఎవరు గుర్తించరు నాన్న మనల్ని వదిలి వెళ్లక తెలుస్తాది ఈ ప్రపంచం లో మనం zero అని...నాన్నే మనకు బలం......దయచేసి నాన్న ను మరవకండి .....ఎక్కడ చదివిన ఎంత పెద్ద జాబ్ లు చేసిన అమ్మ నాన్న ల తో ఇంటికి వెళ్ళినపుడు గడపండి...దూరంగా ఉన్నపుడు రెగులర్ గా ఫోన్ చేయండి....నాన్న ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోండి ఎందుకంటే అమ్మ నాన్న మనకు చెప్పరు వల్ల ఆరోగ్యం బాగా లేదని, ఎందుకంటే మనకు బాధ కలిగించడం ఎందుకని చెప్పారు...అమ్మ నాన్న ల ఇద్దర్ని బాగా చూసుకోండి...
చాలా కరెక్ట్ గా చెప్పావ్ బ్రో.... నేను కూడా అలానే ఉండేవాడిని..... మా నాన్న వెళ్ళిపోయాక తెలిసింది నాకు కూడా.... నాన్న లేని కష్టం ఎవరూ తీర్చలేనిది మరియు తీరానిది... I love u sooooooooooo much nanna..... I am nothing without you.... మేము ఇప్పుడు మంచి స్థాయికి ఎదిగాము కాని అది చూడడానికి నువ్వు లేవు
అమ్మ పై చాలా పాటలు విన్నాం కానీ నాన్న పై వచ్చినటువంటి పాటలలో నాకు నచ్చిన అటువంటి పాట ఇది. పాట వినడం కాకుండా ఈ పాటలోని అర్థాలను మనసుతో అర్థం చేసుకుంటే ఎంతో బాధ కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ నాన్నను నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని అంటారు. కానీ నాన్న మనకు తెలియకుండా ఎన్నో ఇస్తాడు మొట్టమొదటిగా మనకు జీవితాన్ని ఇవ్వడమే ఒక పెద్ద గిఫ్ట్. ఇలాంటి పాటలు జానపదులు పాడే వారు ఎక్కువగా వాడతారు.కానీ ఈ జనరేషన్ లో రేవంత్ అన్న ఇలాంటి వారు పాడడం చాలా సంతోషం, ప్రతి ఒక్కరు ఎంజాయ్ మెంట్ కోసం పాటలు పాడతారు. అవి సుఖం ఉన్నన్ని రోజులు ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరికి దుఃఖం అనేది ఉంటుంది అలాంటప్పుడు ఈ పాటలు వినడం ద్వారా మనలో ఉండే భావోద్వేగాలు బయటపడతాయి నేను కూడా ఫస్ట్ ఈ పాట వినగానే మన ఆయనను గుర్తు చేసుకొని ఏడ్చాను. నాన్న ఉన్నంతకాలం నాన్న విలువ తెలియదు ఏనాడైతే నాన్న మనకు దూరం అవుతాడో మన శరీర భాగాలలో నుండి వెన్నుముక లేనటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది.నా పేరు వెంకట్ తూప్రాన్ మండల్ మెదక్ డిస్టిక్ విలేజ్ అల్లాపూర్ నాచారం టెంపుల్ పక్కన విలేజ్
😭😭 నాన్న లేని వారికీ మాత్రమే నాన్న విలువ తెలుస్తుంది 😭😭 ఎందుకంటే అమ్మ లేదా నాన్న వారు ఉన్నప్పుడు వారీ విలువ తెలువదు వారు మనకు దూరం ఐన తరువాత వారీ విలువ మనకు తెలుస్తుంది..వాళ్ళు ఉన్నప్పుడు ద్వేశించి వాళ్ళు దూరం అయినాకా బాధ పడా వద్దు. మన తల్లి తండ్రులను అప్పుడప్పడు కాకుండా ఎప్పుడు ప్రేమిద్దాం ఏమంటారు ఫ్రెండ్స్ అందరికి నమస్కారం 🙏🙏
నాన్న ఎందుకు న్నాను వదిలేసిన వెళ్లి పోయావ్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కధ నేను బాధపడుతాను అని నీకు తెలీదా నీకు ఇంకో janmya ఉంటే న కడుపులో పుటు నీకు అమ్మ అవుతాను i love you but I miss you 😭😭😭😭😭😭
I lost my dad on April 19th 2021.I dont know how to live without my dad now. My Wake up call and even my gnt call were used to be my dad's only but now.... I am missing you alot NANNA pls come back.... And you are not a memory because you are alive in my way of life.. Yes NANNA i am proud to be daughter of Madhavaiah...
Naanna... Naanna... Naanna...!!! There is no words to saying about this song.. Heart touching words in this song.. Please don't dislikes to this song every body...!! Please like this song and share so many peoples..
ఏది కూడా వున్నప్పుడు మా దగ్గర వున్నాప్పుడు దాని విలువ తెలీయ అది దూరం అయితే తప్ప అది మనిషి అయినా వస్తువు అయినా నేను మా దేవుడు లాంటి నాన్న ను పోగొట్టుకున్నాము 😭
Thank you so much for great song. Nanna unnappudu value teliyadu enduku ante manaku eee kastam rakunda Anni nanne chusukuntuntadu. Every word in song got tears. Thank you so much. I Miss you nanna
Tq giving such as a nice song... Miss you so much nanna... My hero is my father...it's forever...nanna malli raava....nakosam malli raava.... miss you lot nanna...
నాన్న నువ్వు ఉంటే చాలా బాగుంది నాన్న లేకపోతే ఎలా ఉంటాము అనుకున్నావు నాన్న నువ్వు ఒక్క దూరం అయ్యావు నాన్న ఎందుకు నాన్న అందరికి దూరం అయ్యావు నువ్వు లేకపోతే నరకం అనుభవిస్తున్నాము నాన్న
Miss u nanna , నీవు లేకుండ నేను ఉండలేకపోతున్నాను 😥 రా నాన్న , నీకోసం నా జాబ్ వదిలి నిన్ను చిన్నపిల్లవాడిలా చూసుకున్నా కదా నాన్న, నన్ను వదిలి ఎలా వెళ్లాలి అనిపించింది.. డైలీ ఎవరైనా వాళ్ళ నాన్నను...నాన్న అని పిలుస్తుంటే ఏడుపు వస్తుంది నాన్న ❤️❤️❤️❤️
Miss you అమ్మ నీవు లేకుండా ఉండలేకుండ పోతునాను రా అమ్మ నీకోసం నా జాబ్ వదిలి నిన్ను చిన్న పిల్లలా చూసుకున్న కాద అమ్మా నన్ను వదిలి ఎలా వెళ్లాలి అనిపించింది ప్రతి రోజు ఎవరైనా వాళ్ళ అమ్మా అను అమ్మా అనీ పిలిచినప్పుడు ఏడుపు వస్తుంది అమ్మా . అమ్మ plz come with maa
I love this song very much....I miss my dad very much....I lost him 15yrs back....I am practicing this song nd wan2 dedicate this song to my dad by making a video song of mine... but wen evr i sing this i cry a lotttt
I miss u so much Dad 😭😭😭plz come back again I'm waiting for u dad E song ma nana ni gurthukuthestundhi so good song I will never,ever forget u dad😭 my dad is my hero I have lots of love on my dad I love u dad plz come back again😭😭😭😭😭😭
@@bhavani0452 konni lakshala .sarlu vinnanu Ee song ma nanna chanipoyadu...ane bhada ekkvavtundi..nanna premani daggara chestu...super. Ga padadu...revanth
Tq bro for such a beautiful heart touching song ur voice for lyrics is mind-blowing bro love u dad miss u a lot without u life is like a fan without power dad 😭😭😭
Such a Beautiful lyrics and Great Feel & purity in the voice! You Just made me feel so high with the Essence of Father's Love on Father's Day... Loving it! Great job by the entire team!
నాన్న కు ప్రేమతో ❤️ నీ కుటుంబము నువ్వు లేక ఉండడము చాలా భాధగా ఉంది గుండె పగిలిపోతుంది నువ్వు మళ్ళీ ఒక్కసారి రా నాన్న😭 నీ ప్రేమ లేక నువ్వు. లేక మేము ఆనదల ము అయ్యాము 😓😥💚
నా కళ్ల ముందే మా నాన్నకు accident అయ్యింది. నా చేతుల్లో నాన్న మరణించారు. ఆ సంఘటనను నా జీవితంలో మరువలేను. ఈ పాటలో నాన్న మళ్లీ రావా అంటుంటే నాన్న నిజంగా మళ్లీ వస్తే బాగుండుననిపిస్తుంది. నాన్న మళ్లీ రావా
I lost my husband i have 3 years baby when i hear this song i remember my husband, he is another father for me Iam best lucky wife in this world. Miss you dear😔😞😢
Revanth Anna niku Nana layduga andukey niku a villuva telusu Anna unapudu manaku chiraku vasthundi konni sarlu tanu tiditey but leynapudey telustundi Tana kopamloni Prema love u nanaaa
I wish this song to be in a big star cast movie so that it might reach millions of people on a large scale... Nice lyrics and fabulous composition 😍😍loved it
ఈ పాట విన్నంత సేపు వాళ్ల నాన్న ను తలుచుకుంటూ గుండె చాటున దుఃఖం ని ఆపుకున్న వారెందరో..
Yes bro
Nenu unna anna😢......
Really bro😭
❤ఇంత చక్కటి పాట రాసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న నీ పాట వింటున్నప్పటి నుంచి కంటిలో ఒక సెకండ్ కూడా నీళ్లు ఆగలే❤❤❤❤😭😭😭
❤️
నాన్న అని పిలిచి మూడు సంవత్సరాలు అవుతుంది......నాన్న మీరు ఉన్నపుడు మీ విలువ తెలియలేదు .... ఇపుడు తెలిసినా మీరు దగ్గరలో లేరు ....ఎప్పటికీ నువే నా హీరో ....నాన్న నాన్న నాన్న i love u.....
ఈ పాట రాసిన వారికి చాలా ధన్యవాదాలు ఎంతో అర్దం బాద దాగి ఉన్నాయి సాధించేదెలా విజయం గర్వించే నువ్వు ఎదురుగా లేకుండా
వద్దన్నా సరే గుండెల్లో నుండి ఉబికి వస్తున్న బాధను కళ్ళల్లో నుండి కారుతున్న నీళ్లను ఆపడం కావడమే లేదు సూపర్ సాంగ్ ఐ మిస్ యు నాన్న
NAANNA nuwu lekunda wndalekapotunnam e pata mana kosame acham alage wndi NAANNA
I love this song and regularly i listen to it...Very true lyrics about father...నాన్న ఉన్నపుడు నాన్న ను ఎవరు గుర్తించరు నాన్న మనల్ని వదిలి వెళ్లక తెలుస్తాది ఈ ప్రపంచం లో మనం zero అని...నాన్నే మనకు బలం......దయచేసి నాన్న ను మరవకండి .....ఎక్కడ చదివిన ఎంత పెద్ద జాబ్ లు చేసిన అమ్మ నాన్న ల తో ఇంటికి వెళ్ళినపుడు గడపండి...దూరంగా ఉన్నపుడు రెగులర్ గా ఫోన్ చేయండి....నాన్న ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోండి ఎందుకంటే అమ్మ నాన్న మనకు చెప్పరు వల్ల ఆరోగ్యం బాగా లేదని, ఎందుకంటే మనకు బాధ కలిగించడం ఎందుకని చెప్పారు...అమ్మ నాన్న ల ఇద్దర్ని బాగా చూసుకోండి...
ఈ పాట కి డిస్లైక్ కొట్టిన వాళ్లకి నాన్న విలువ తెలియదు అయన వున్నపుడు ఆ విలువ తెలుసుకో ఆ బాధ నాకు తెలుసు my daddy is my real hero😘 I miss you Daddy 😥😥😥
It's true but I miss you nanna 😭😭😭😭😭😭
Miss u nanna 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Yes brother
Nijame brother unnappudu dheni value manaki teludhu😢😢😢
తెలుసోస్తుంది ఇలా నీ లోటు మాకు కాలం గడుస్తుండగా 😭😭😭
నువ్వు ఉన్నపుడు ని మాట వినేవాన్ని కాదు.నువ్వు వెళ్లిపోయాయక .నాకి ఎవ్వరు చెప్పవారు లేక చాలా కష్టపడి తున్నాను నాన్న.i love u nanna
బాధ పడకు అన్నయ్య
చాలా కరెక్ట్ గా చెప్పావ్ బ్రో.... నేను కూడా అలానే ఉండేవాడిని..... మా నాన్న వెళ్ళిపోయాక తెలిసింది నాకు కూడా.... నాన్న లేని కష్టం ఎవరూ తీర్చలేనిది మరియు తీరానిది... I love u sooooooooooo much nanna..... I am nothing without you.... మేము ఇప్పుడు మంచి స్థాయికి ఎదిగాము కాని అది చూడడానికి నువ్వు లేవు
M badha padaku bro
Yes bro
Nadi adey paristhithi
అమ్మ పై చాలా పాటలు విన్నాం కానీ నాన్న పై వచ్చినటువంటి పాటలలో నాకు నచ్చిన అటువంటి పాట ఇది. పాట వినడం కాకుండా ఈ పాటలోని అర్థాలను మనసుతో అర్థం చేసుకుంటే ఎంతో బాధ కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ నాన్నను నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని అంటారు. కానీ నాన్న మనకు తెలియకుండా ఎన్నో ఇస్తాడు మొట్టమొదటిగా మనకు జీవితాన్ని ఇవ్వడమే ఒక పెద్ద గిఫ్ట్. ఇలాంటి పాటలు జానపదులు పాడే వారు ఎక్కువగా వాడతారు.కానీ ఈ జనరేషన్ లో రేవంత్ అన్న ఇలాంటి వారు పాడడం చాలా సంతోషం, ప్రతి ఒక్కరు ఎంజాయ్ మెంట్ కోసం పాటలు పాడతారు. అవి సుఖం ఉన్నన్ని రోజులు ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరికి దుఃఖం అనేది ఉంటుంది అలాంటప్పుడు ఈ పాటలు వినడం ద్వారా మనలో ఉండే భావోద్వేగాలు బయటపడతాయి నేను కూడా ఫస్ట్ ఈ పాట వినగానే మన ఆయనను గుర్తు చేసుకొని ఏడ్చాను. నాన్న ఉన్నంతకాలం నాన్న విలువ తెలియదు ఏనాడైతే నాన్న మనకు దూరం అవుతాడో మన శరీర భాగాలలో నుండి వెన్నుముక లేనటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది.నా పేరు వెంకట్ తూప్రాన్ మండల్ మెదక్ డిస్టిక్ విలేజ్ అల్లాపూర్ నాచారం టెంపుల్ పక్కన విలేజ్
Best comment that l read in RUclips
అవును నిజమే వెన్నెముక పోతుంది.
అమ్మా అని.. ఎవరిని అయినా పిలవచ్చు కానీ నాన్న అని.. పిలుపు... మనకు జన్మనిచ్చిన.. నాన్నకే సొంతం 😒😒😒😭😭
ఈ పాట నాకు నా తండ్రి కోసం ఉన్నదేమో అనిపిస్తుంది 😢👨👧😭😭😭....
Meru d/o ramulu pettukunnappude thelustundhi meku me dad ante antha premo ani super
😭😭 నాన్న లేని వారికీ మాత్రమే నాన్న విలువ తెలుస్తుంది 😭😭 ఎందుకంటే అమ్మ లేదా నాన్న వారు ఉన్నప్పుడు వారీ విలువ తెలువదు వారు మనకు దూరం ఐన తరువాత వారీ విలువ మనకు తెలుస్తుంది..వాళ్ళు ఉన్నప్పుడు ద్వేశించి వాళ్ళు దూరం అయినాకా బాధ పడా వద్దు. మన తల్లి తండ్రులను అప్పుడప్పడు కాకుండా ఎప్పుడు ప్రేమిద్దాం ఏమంటారు ఫ్రెండ్స్ అందరికి నమస్కారం 🙏🙏
Super
Correct ga cheppinaru brother.. Ekkada comments pette varu andaru Nana Leni valle😭😭😭
😭😭
Nana ki e jnamalo kakapoina vache janmalo aina niku nache koduku ga putinchu devuda
S
Father is more underrated hero....please respect and love before he left...
Very nice song..Nanna unna vallaki thelidhu kondariki ha viluva lenivallake thelusthundhi..,😔😭we miss you dady
నాన్న ఎందుకు న్నాను వదిలేసిన వెళ్లి పోయావ్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కధ నేను బాధపడుతాను అని నీకు తెలీదా నీకు ఇంకో janmya ఉంటే న కడుపులో పుటు నీకు అమ్మ అవుతాను i love you but I miss you 😭😭😭😭😭😭
He is always with you amma... Don't worry...
Super akka
@@pranayudutha4027 27
😭😭😭😭😭😭 same Nenu ade korukuntunna naku ma nanna puttali ani
Same nenu aadhe korukuntunaa
I lost my dad on April 19th 2021.I dont know how to live without my dad now. My Wake up call and even my gnt call were used to be my dad's only but now.... I am missing you alot NANNA pls come back.... And you are not a memory because you are alive in my way of life.. Yes NANNA i am proud to be daughter of Madhavaiah...
Same date same year i lost my father also
తెలిసొస్తుంది ఇలా నీ లోటు మాకు కాలం గడుస్తుండగా😭😭😭miss you nanna
😭😭😭
😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔💔💔💔
నాన్న దేవుని చేత చెక్కబడిన ఒక అద్భుతమం నాన్న
ఇంత మంచి పాట రాసిన వారికి పాడిన వారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్న
లాస్ట్ చరణం నా నిజ జీవితం లో నా భావాలు చాలా చక్కగా వివరించారు
నాన్న మళ్ళి రావా మాలో ఏకం కావ సూపర్ సాంగ్
Naanna... Naanna... Naanna...!!!
There is no words to saying about this song..
Heart touching words in this song..
Please don't dislikes to this song every body...!!
Please like this song and share so many peoples..
ఏది కూడా వున్నప్పుడు మా దగ్గర వున్నాప్పుడు దాని విలువ తెలీయ అది దూరం అయితే తప్ప అది మనిషి అయినా వస్తువు అయినా నేను మా దేవుడు లాంటి నాన్న ను పోగొట్టుకున్నాము 😭
Thank you so much for great song. Nanna unnappudu value teliyadu enduku ante manaku eee kastam rakunda Anni nanne chusukuntuntadu. Every word in song got tears. Thank you so much. I Miss you nanna
❤baagumdi. Thank you .
Naanna బదులుగా ముందు
నేను శుభాశీస్సులు చెప్తున్నా.
తర్వాత నాన్న చూసి చెప్తారు.
❣ ❣ Anna Tq Anna entha Manchi Song ma ichinandhuku I Miss you so much Nanna 😭 😢 😭 😢 😭
Tq giving such as a nice song... Miss you so much nanna... My hero is my father...it's forever...nanna malli raava....nakosam malli raava.... miss you lot nanna...
కనిపించే ధైవమ్ , 'కని' 'పెంచే'ధైవం నాన్న అంటే..
I love you nanna
Nanna malli ravaaaa malo aekam kavaa😘
I miss you Nanna
Ee song evaru raasaro vallaki many many thanks bro🙏🙏🙏
Correct ga ma nanna chanipoyina time lo ne ee song meru padaru revanth garu I really love this song
నాన్న చాలా గుర్తుకొస్తున్నారు😢😢😢😢😢😢❤ మిస్ యు నాన్న
నాన్న లేని జీవితం నరకం లా కనిపిస్తుంది అన్న😭😭😭ఆయన ఉన్నప్పుడు తెలియని కష్టం ఇప్పుడు నరకం లా కనిపిస్తుంది😭😭😭చచ్చిపోవాలని అనిపిస్తుంది అన్న😭😭😭
Missing u naana.... Naana leni vallaki ee song oka odarpu lantidi....
Super revanth garu chala baga padaru Vina pratiokariki Kala venta nilu kachitanga vastundhi antha baga padarandi
happy father day😊😊😊😊😊
Deu miss your father
నాన్న బ్రతికి వుండాగానే ప్రేమ గా చూసుకోండి కొంత మంది వెదవలు బ్రతికి ఉండగా చూడరు చనిపోయాక దొంగ ఏడుపు ఏడుస్తారు
Sorry anna naa jevithamlo alane jarigindhi 😭😭😭😭😭
Love u nanna.every girl miss dads love after marriage.miss uuuuu
Yes. But thanani happy ga chusukune husbend dhorikethey nanna ni marchipothadhi le
But Iam missing from my childhood days
@@teegalanaveenkumar6717 no brother never forget father
@@Swapna_Swap chala miss avutunna 😭😭😔😔
Yes madam hands up
😭😭😭😭😭......such a wonderfull ,meaning full,melodious song i couldn't hold back my tears while listening this song
Love you nannu ❤ miss you nanna😣😭😭dislike petakadee nanna prama ne mataloo cheppalemu
Evarinaina amma ani pilavochu kani nanna ani okkarine pilavagalam
Thats the meaning of father 😞
నాన్న నువ్వు ఉంటే చాలా బాగుంది నాన్న లేకపోతే ఎలా ఉంటాము అనుకున్నావు నాన్న నువ్వు ఒక్క దూరం అయ్యావు నాన్న ఎందుకు నాన్న అందరికి దూరం అయ్యావు నువ్వు లేకపోతే నరకం అనుభవిస్తున్నాము నాన్న
మన నాన్న లేడు అని దిగులు చెందకు నేస్తమా ఎందుకు అంటే మన చిరు నవ్వుల లో ఆయన ఎప్పుడు మనతో పాటు ఉంటాడు ఆయన దివేనే మనకు రక్ష👍👍
పాటకు ప్రాణం అమ్మ హృదయ
ము లోని ఉప్పొంగే భావమే నాన్న రెండు కలిసిన సాహిత్యం అమృతం కురిపించే జల్లు ఇంతకన్నా ఏమి కోరుతుంది మనసు చాలదా ఈ జన్మకు సార్ధకత
Miss u nanna , నీవు లేకుండ నేను ఉండలేకపోతున్నాను 😥 రా నాన్న , నీకోసం నా జాబ్ వదిలి నిన్ను చిన్నపిల్లవాడిలా చూసుకున్నా కదా నాన్న, నన్ను వదిలి ఎలా వెళ్లాలి అనిపించింది.. డైలీ ఎవరైనా వాళ్ళ నాన్నను...నాన్న అని పిలుస్తుంటే ఏడుపు వస్తుంది నాన్న ❤️❤️❤️❤️
Miss you అమ్మ నీవు లేకుండా ఉండలేకుండ పోతునాను రా అమ్మ నీకోసం నా జాబ్ వదిలి నిన్ను చిన్న పిల్లలా చూసుకున్న కాద అమ్మా నన్ను వదిలి ఎలా వెళ్లాలి అనిపించింది ప్రతి రోజు ఎవరైనా వాళ్ళ అమ్మా అను అమ్మా అనీ పిలిచినప్పుడు ఏడుపు వస్తుంది అమ్మా . అమ్మ plz come with maa
😭😭😭
Revanth anna nee song tho malli maa daddy ni gurthu chessav really supper song there is good meaning in every line
Tq bro I love this song ma nanna nathoblekapoina e song vinna prathisari naatho unna feeling love u tq so much
I love this song very much....I miss my dad very much....I lost him 15yrs back....I am practicing this song nd wan2 dedicate this song to my dad by making a video song of mine... but wen evr i sing this i cry a lotttt
Tq dso much revanth garu for giving us such a beautiful & eorderful song 😊
కనీసం నాకు నాన్న తో వున్నా ఒక్క ఫోటో కూడా లేదు 🥺🥺 గట్టిగ నాన్న అని గుండె పగిలేలా పిలవాలని వుంది 😭
Pls don't feel 😢
Don't feel Rajesh, he always bless you and see you everytime 😊
Naku kuda anna
Luv u dad😍😘😘😘.Life is ntg without dad and mom😢.
Super
hi
Hiii
My life is my mom and daddy
Yes madam hands up to you
Nenu Eroju vintunanu e song.... 10yrs ayindi ma nanna maku duram iye. Gundello vunna badha kannilla ropam lo bayataki vochindi 😭😭😭😭😭😢😢😢😢😢😢. Goppa Song 🙏🙏🙏🙏.
Same feeling but 2 years ayindi marchipolekapotunnanu nannagarini
I miss u so much Dad 😭😭😭plz come back again I'm waiting for u dad E song ma nana ni gurthukuthestundhi so good song I will never,ever forget u dad😭 my dad is my hero I have lots of love on my dad I love u dad plz come back again😭😭😭😭😭😭
Y what happens to our dad
@@TheWinning.Way01 recently he expired😢😢😢😢😭😭
Super sister na hero my father
@@bhavani0452 konni lakshala .sarlu vinnanu Ee song ma nanna chanipoyadu...ane bhada ekkvavtundi..nanna premani daggara chestu...super. Ga padadu...revanth
Naku ma nanna duram ayyadu....
Edhi vintunte yeduposthdhiii
Revanth anna e song ippatiki 20 time vinna bore kottadam ledanna ...i love nanna..nijam ga e janmaki idhi chalu...
నాన్న నన్ను ఎందుకు వదిలి వెళ్లిపోయి నన్ను ఒంటరి దాన్ని చేశావ్ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Pls don't feel
I love you Nanna miss U Nanna song lyrics and meaning Chala bagunnai
😭😭😭🙏🙏🙏
Tq bro for such a beautiful heart touching song ur voice for lyrics is mind-blowing bro love u dad miss u a lot without u life is like a fan without power dad 😭😭😭
Plzzz nanna alanti vadu aina sare nanna unte chalu anukondi endhuku ante nanna unnapudu avarki teliyadu nanna vellina konni rojulaki nanna viluva yelushundhi pllzzz don't neglect......😭😭😭😭
Such a Beautiful lyrics and Great Feel & purity in the voice!
You Just made me feel so high with the Essence of Father's Love on Father's Day...
Loving it!
Great job by the entire team!
Love you naana❤️
నాన్న కు ప్రేమతో ❤️ నీ కుటుంబము నువ్వు లేక ఉండడము చాలా భాధగా ఉంది గుండె పగిలిపోతుంది నువ్వు మళ్ళీ ఒక్కసారి రా నాన్న😭 నీ ప్రేమ లేక నువ్వు. లేక మేము ఆనదల ము అయ్యాము 😓😥💚
😭
Me naanna ne dhairyam loney untadu
Nanna nannu yeppudu ventade oka emotion 💞❤💞
Preminche Nana dhorakadam like kotinavalandari adrushtam
I miss u dad
Naa manasulo maatalu motham ee song lo unnai .miss u dad ...pls naaannnna mallleee raavaaa😭😭😭😭😭
నా కళ్ల ముందే మా నాన్నకు accident అయ్యింది. నా చేతుల్లో నాన్న మరణించారు. ఆ సంఘటనను నా జీవితంలో మరువలేను. ఈ పాటలో నాన్న మళ్లీ రావా అంటుంటే నాన్న నిజంగా మళ్లీ వస్తే బాగుండుననిపిస్తుంది. నాన్న మళ్లీ రావా
Eduposthundi
🙏
@@keerthimannem7367 😥
Nanna mallirava makosam ❤
I lost my husband i have 3 years baby when i hear this song i remember my husband, he is another father for me Iam best lucky wife in this world. Miss you dear😔😞😢
Pls don't feel ..
నా ఊపిరి ఉన్నంతవరకు నిన్ను మరువను నాన్న ఐ miss యూ నాన్న
wow... just wow.
Gr8 lyrics awesome composition and super voice...a real heart touching tribute to father.
Abbajaan papa ❤😂
Tq brother revanth..........🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Miss you nanna😭😭😭😭
Nanna malli rava maalo ekam kava..what lyric bro..great..love u nanna
Awesome revanth tq for giving us such a song Nana malli raava.....
Na manasulo unna feelings cheppalante this song la unnu nenu words ga cheppethani meeru paadaru chaala thanks annaiya
Every day i am listening this song and crying every day 😢😢😢 what beautiful and pain full song it is 😭😭
Revanth Anna niku Nana layduga andukey niku a villuva telusu Anna unapudu manaku chiraku vasthundi konni sarlu tanu tiditey but leynapudey telustundi Tana kopamloni Prema love u nanaaa
Ma nanna recent ga 02.01.2020 na sivyikyam chendaru naku nachina pata i
Im also dedicate ma NANNA KI ......
Super anna .....e song ki nenu pedda fan ga maripoya... Love u bro..chala emotional chesaavu. 😔
Daddy miss u soooo much😫.... Real na lyf kosame vundi e song.... Plzz daddy come back.... I'm feeling alone😫😖😭😭😭😭😭...
Same feeling me to
Super bro
Love you Daddy love you sooo much ❤️
Papa aap muje bahut yaad a rahe ho❤
Ee song rasina vallaku danddam petttochu endhukanteyy nanna prathi kastanni premani nanna lekunte ela brakalo theliyadhu anela rasav ,🙏🙏🙏🙏🙏🙏
Miss you nana...... 9 Years nunchii... Nuu layu ...ఆంటే... ఆందరూ అవసరం తీరాకా ... వదిలేసి... పోతున్నారు...... నువు ఉంటె బాగుండు....., 😢😢😭😭😭😭😭😭😭
Take care of you
Nanna mallirava malo ekkam kava ❤
నాన్న మళ్లిరావ ఈ మిస్ యూ నాన్న
Hi bro miku father lera
Hi bro miku father lera
Malli me nanna ni koduku ropamlo vastharu bro wait for it
Nanna malli rava word super god a chance este father leni vaallandaru ade jaragalanukuntaru
Revanth nuvvu paadina song ki enni sarlu cheppina takkuve.miss u dad
😢 lv u nanna nizam ga nanna chachipovalanipisthundhi pranam pothundhi nanna endhuku nanna ila jarigindhi nuv leni ee lokamlo undalani ledhu nanna pillala kosam brathakadam thappa endhuku nanna devudu ma nundi ninnu dooram chesadu nenu edisthe neku nachadhu kada nanna😢 kani ippudu roju edusthunna nannu aapaddniki raava nanna 😢😢😢
Karthik garu extraordinary composition.... Really Chala day's tarvta Telugu lo feel unna song vintunna.... Great work sir...
Super song
Yaa Allahu mere papa ko jannath naseeb karo ❤
Love u dad forever and ever....
Thanks bro for singing a
Such emotional song and
Meaning full song
Keep singing.........
Respect ur parents always❤
Revanth voice tho ...songs at its peaks👌👌👌👌👌👌👍👍👍
E Song Nannani Miss cheskunnavalaku Chala Gurthuku Testhundhi... I love You Nanna...🙏🙏
But Song Super Super Revanth Anna Nice Singer Of U...👌👌👌👌
Every time i fell into tears, when i hear this song. It reminds me every single second we both together.
Maatallevu... Enni sarlu choosina, vinna... Kallallo neellu sudulu tirugutu... naanaa ee emotione different..
Such a hearttouching song, thanks for giving this song... Super emotional, no one can replace father postion
I wish this song to be in a big star cast movie so that it might reach millions of people on a large scale... Nice lyrics and fabulous composition 😍😍loved it
Genuine tribute to all Fathers😍😊👍
Nanna songs super Hit
Hourt touch chesavvu anna superrr ....I loos my dad .. 😢misss u nanna ...love u
Nanna lekhapothy aa bhada maata Lo chipaleemu.i Miss you nanna.😭😭😭😭& Love you nanna.😘😘😘