Kaikaram Village Andhrapradesh Eluru Distict Old Vintage Five Stair Bilding By@Godavarimuni

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024

Комментарии • 166

  • @VenuGopalBsnl
    @VenuGopalBsnl 3 месяца назад +11

    Thank you Godavari Muni for this wonderful documentary.. Amazing and precious showcaaing our telugu people culture and life style since centuries. Shyamala description is most valuable.

  • @dileepdamarla9312
    @dileepdamarla9312 3 месяца назад +8

    Kaikaram 🎉❤ ma peddamma valla gramam. Thanks for this video 🎉❤

  • @SaanviHyderabadAmmayi
    @SaanviHyderabadAmmayi 3 месяца назад +25

    Hi muni Garu మా అత్తయ్య గారు ఊరు కైకరం అండి నాగమ్మ తల్లి శానం వారి కోడలు అన్నారు కదా ఆవిడ మా అత్తయ్య వంశస్తులె అండి మా నాన్నగారి సొంత అక్క అండి థాంక్యూ ఈ వీడియో తీసినందుకు

  • @vasudev.9253
    @vasudev.9253 2 месяца назад +10

    మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా కైక రమే నేను కైకరం లోనే చదివాను అక్కడ నాగమ్మ తల్లి చాలా ఫేమస్ ఆ తల్లి మనం అనుకున్న కోరికలను తప్పకుండా తీరుస్తుంది

  • @ammulusatya6727
    @ammulusatya6727 3 месяца назад +6

    Thanks muni garu chinnappudu aa intlo aadukunna days gurthu chesaru very beautiful memorable days

  • @3529sp
    @3529sp 2 месяца назад +5

    మా తాత గారు సంకీస వీరభద్రయ్య గారు నైజాం ప్రభుత్వం లో ఇంజనీర్ గా ఉండేవారు.ఆయన వ్యక్తిగత శ్రద్ధ తో దీన్ని డాంగు సున్నం,కోడిగుడ్డు సొన,తుమ్మ జిగురు,పత్తి(దూది) తో నిర్మించారని చెపుతూ ఉండే వారు. ఆనాటి సాంకేతిక జ్ఞానం అద్భుతం.

  • @johnpeter922
    @johnpeter922 2 месяца назад +6

    ఆరోజుల్లో ఇంత గొప్ప కట్టడం.వండర్.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 месяца назад +4

    Superb Heritage and culture of Godavari delta region konaseema

  • @AndhraAbbayi9
    @AndhraAbbayi9 3 месяца назад +5

    వీడియో చాలా బాగా తీశారు అంటే చాలా బాగా వివరించారు మాది కూడా కైకరం 😊👌👍
    నాగమ్మ తల్లి గుడి దగ్గర మా ఇల్లు

  • @Jagriti_050
    @Jagriti_050 3 месяца назад +10

    తాడేపల్లిగూడెం పక్కనే కైకరం మాది తాడేపల్లిగూడెం తమ్ముడు గుడి బాగా ఫేమస్ సుబ్రమణ్య స్వామి

  • @sujatagorantla8496
    @sujatagorantla8496 2 месяца назад +7

    Ma అమ్మ వాళ్ల అమ్మమ్మ ooru కైకరం.
    Naku chevulu nagamma పుట్ట daggara kuttincharu.
    కొద్దిగా gurthu వుంది.

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 2 месяца назад +2

    Vedio chala bagundi
    House chala bagundi

  • @bhaskarpasupuleti7245
    @bhaskarpasupuleti7245 Месяц назад +2

    Nenu kaikaram adapaduchunu Sanam valla adapaduchunu yeggina prasadaraogaru ma mavayya nagammathalli ma nannagari menathha chala thanks Babu ma uruni chupinchi ma patha jnapakalu Anni gurthuchesaru chala dhanyavadammlu nanna🙏🙏

  • @jallavijayalakshmi4975
    @jallavijayalakshmi4975 3 месяца назад +4

    Maa gramamchupinduku chala santhoshamga undi

  • @venkateswararaomedidhi9761
    @venkateswararaomedidhi9761 3 месяца назад +5

    Hi muni garu
    Nice to see this video..
    I saw this building 10 years back when I went for a friends marriage..
    మీరెప్పుడు ఈ భవనం చూపిస్తారా అని wait చేస్తున్న …

  • @siddavaramvasudevarao125
    @siddavaramvasudevarao125 8 дней назад +1

    Good coverage.
    Man made anakandi, hand made anandi.

  • @SaanviHyderabadAmmayi
    @SaanviHyderabadAmmayi 3 месяца назад +7

    మొన్ననే మా పాప మొక్కు కూడా అక్కడే తీర్చాను నాగమ్మ తల్లి దగ్గర నిజంగా అక్కడ పూజిస్తే సంతానం లేని వారికి కచ్చితంగా సంతానం కలుగుతుందండి ఇది నిజం

  • @srinivasaraomsriram3668
    @srinivasaraomsriram3668 3 месяца назад +7

    సిమెంట్ లేదు కాబట్టి, సున్నం, కోడిగుడ్డు సొనతో కట్టారట..
    ఏడు అంతస్తులు కట్టారు
    విమానం తగలడం వల్ల రెండు పడిపోయాయి అని చెప్పేవారు😂
    ఆ స్కూల్ లో చదివి ముప్పై ఏళ్ళు దాటినా, నిన్న మొన్న చదివి నట్టే ఆ టీచర్స్, క్లాస్మేట్స్ అందరూ గుర్తున్నారు..
    89 batch ఫ్రెండ్స్ బాగా కలుస్తుంటాం
    Thanks for uploading the video

  • @VenkatasathyanDvenkatsathyanar
    @VenkatasathyanDvenkatsathyanar 2 месяца назад +1

    👌👌👌💐💐

  • @trinadhkumarbejjanki
    @trinadhkumarbejjanki 3 месяца назад +8

    మా అమ్మమ్మ వాళ్లు ఉండేవాళ్ళు.

  • @UmaPulavarti
    @UmaPulavarti 2 месяца назад +1

    School baga improve chesthe baguntundi. I am so happy. Old memories. Thank you.

  • @Ramalakshmi-sz2vj
    @Ramalakshmi-sz2vj 2 месяца назад +4

    Muni video chala bagundi

  • @kesavaponnada5964
    @kesavaponnada5964 Месяц назад +1

    👌🙏👌 Super

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 месяца назад +2

    Shyamala garu baaga chepparu. Rich peda kaapu. Telaga dorala vaibhavam. Naagamma talliki vandanam

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 месяца назад +1

    Nice Harsha introduced Godavari delta Heritage old buildings of Godavari delta konaseema. Kaikaram meda

  • @Guru12336
    @Guru12336 3 месяца назад +1

    Thank you for rememembring my childhood.

  • @veeravenkatasatyanarayana6276
    @veeravenkatasatyanarayana6276 2 месяца назад +3

    మా చెల్లి అత్తగారు ఊరు మా చెల్లి వాళ్లు ఆ ఊర్లోనే ఉంటున్నారు నాగమ్మ తల్లి గుడి గురించి కంబాలమ్మ గురించి చాలా స్వచ్ఛమైన తల్లి అని చెప్తుంది. ఇంతకుముందు మీరు ఈస్ట్ గోదావరి జిల్లా లో ఉన్న గుళ్ళు ఊరు గురించి చెప్పేవారు అప్పుడు మీకు ఒక మెసేజ్ పెట్టాను ఈస్ట్ గోదావరి లో ఉన్నవే తీస్తారా వెస్ట్ గోదావరి లో ఉన్నవి తీయరా అనిఅడిగాను. ఇప్పుడు మీరు ఈ వీడియో తీసినందుకు చాలా థాంక్యూ సో మచ్ ఇలాగే వెస్ట్ గోదావరి గురించి మరిన్ని వీడియోలు తీయాలని కోరుకుంటున్నా🙏🙏 నమస్తే నా పేరు హేమ కుమారి

  • @RaniNLJ
    @RaniNLJ 2 месяца назад +3

    Yeggina prasada Rao gari medani chala baga choopincheru. Chala thanks Muni garu.

  • @nanichitturi9
    @nanichitturi9 Месяц назад +1

    నాక్కూడా ఆ మేడ చూసే భాగ్యం కలిగింది మా ఊరు కైకరం దగ్గరలోని కురేళ్ళగూడెం యగీనప్రసాద్ గారితో కూడా మాట్లాడాను

  • @punyalokam519
    @punyalokam519 3 месяца назад +3

    మా అమ్మాయిని కూడా BVK స్కూల్ లోనే వేశాను. కానీ తాడేపల్లిగూడెం BVK స్కూల్ లో వేశాను.

  • @saralathosaradhaga
    @saralathosaradhaga 3 месяца назад +2

    Kaikaram ma pedananna valla vuru. Menu ma chinnappudu summer holiday anta akkade vundevallam . Tq sir ma childhood memories gurthu chesinanduku🥺🥺🙏

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 месяца назад +1

    Aanati vaibhavam sidhalavastu ki cherindi. DEPARTMENT OF archeological save the heritage buildings and develop and encourage rich heritage rural villages tourism. Hatsaff brother

  • @RaniPemmarazu
    @RaniPemmarazu 2 месяца назад +3

    Beautiful House!! Great Architect! I have never seen 4 floors that type of building.. unimaginable work.
    Great work you do going to these remote places and gathering all the information and providing to public👏
    One thing, making movies in these homes is not really a big news. How they built and who is behind the constructions, History is more important. Temples and History of the town is more informative.
    Keep up the good work…

  • @Sathyanaryana-hz7sc
    @Sathyanaryana-hz7sc 2 месяца назад +1

    Very good muni

  • @saikirankolli7264
    @saikirankolli7264 Месяц назад

    మా తాతగారి ఊరు కూడా కైకరమే.నా చిన్నప్పుడు ఆ ఊరు వదిలి వచ్చేశాము ఆ స్కూల్ లో నేను అంగన్వాడీ మరియు 1st క్లాస్ చదివాను.ఆ గమ్మత్తు కాయలు చిన్నప్పుడు మా స్నేహితులతో బాగా తినేవాడ్ని.నా చిన్నప్పటి స్కూల్ నీ చూపించినందుకు మీకు ధన్యవాదాలు అండి.

  • @patro4532
    @patro4532 2 месяца назад +1

    Madam gaaru baagaa cheppaaru
    voice good

  • @naveensidhu1747
    @naveensidhu1747 3 месяца назад +1

    Nice ❤my village is always beautiful..

  • @kruparajukruparaju2677
    @kruparajukruparaju2677 2 месяца назад +2

    Bro nenu kaikaram lo ny putti periganu 25 సంవత్సరాలు కాని,school ki ఎపుడు వెళ్లి వచ్చేటప్పుడు చూసేవాలం, కాని ఎప్పుడు లోపలకి వెళ్లలేదు దయ్యం ఉంది అనేవారు 😂 కాని చాల ఆశగ ఉండేది , ఒక్క video తో చాల సంతోషంగ ఉంది, అంతె కాదు ఆ ఇంటి rooms కి గుడ్ల పెటకులతో గోడలు కట్టారట నా చిన్నప్పుడు అనేవారు. chala thanks anna ma ఊరు అందం మాకు చూపించిన🙏🙏🙏🙏

  • @skondalraosanam4821
    @skondalraosanam4821 3 месяца назад +3

    Thanks Dear for uploading the video of Kaikaram famous for సుబ్రమణ్యం షష్ఠి తీర్థం and iconic building which belongs to యజ్ఞ వారి family.Their children are my classmates in Kaikaram High School.మా ఇంటి పేరు శానం .

  • @prasanthsekar6786
    @prasanthsekar6786 2 месяца назад +1

    Thank you for showing this beautiful house.. this is our relatives house.please make video on elisetti Satya narayana garu 's house in chebrolu west godavari.

  • @chinnadora5705
    @chinnadora5705 2 месяца назад +3

    ఓస్ ఇంతేనా చిత్తూరు జిల్లా కుప్పం లో ఇదే ఐదు అంతస్తులు గల వంద ఏండ్ల జమిందరు బంగ్లా చెక్క మెట్లు గలది ఉంది. వంద ఏండ్ల పెయింటింగ్ ఇప్పటికి అలాగే ఉంది వచ్చి చుడండి..

  • @anilkamalakar6462
    @anilkamalakar6462 Месяц назад +1

    నేను పుట్టిన ఊరు

  • @yasodapolineni4015
    @yasodapolineni4015 2 месяца назад +1

    Beautiful

  • @eswarrao5487
    @eswarrao5487 2 месяца назад +1

    Nice video from thimmayapalem 😮😮😊

  • @RD-jaisrikristna
    @RD-jaisrikristna 3 месяца назад +2

    థ్యాంక్స్ అన్న మా ఇంటి పేరు కూడా యె‌గ్గిన నే

  • @DhanaLakshmi-c6o
    @DhanaLakshmi-c6o 2 месяца назад +1

    MA puttillu kaikaram tq

  • @jastysaritavishnu7936
    @jastysaritavishnu7936 2 месяца назад

    Maa chinapati rojuluki vellipoyam chala thanks

  • @ramaneeyerubandi9105
    @ramaneeyerubandi9105 3 месяца назад +2

    Well done Muni garu🎉

  • @rravichandran9190
    @rravichandran9190 2 месяца назад

    Muni garu your video is very very beautiful. Congratulations

  • @ramakumari8575
    @ramakumari8575 2 месяца назад +1

    Chala Baagundiandi Munigaru Future Generations chudadanki videos use avutai

  • @slnammi4276
    @slnammi4276 3 месяца назад +1

    After 25 I visited last Sunday. My father native place

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 3 месяца назад +1

    మంచి ఇల్లు

  • @JyothiMogallapu
    @JyothiMogallapu 3 месяца назад +1

    Nice Bro

  • @krishnachaitanyabhagavatul750
    @krishnachaitanyabhagavatul750 2 месяца назад +2

    Brother...
    Nuvvu chese videos lo old houses chupinchetappydu, slab or roof technology kosam aduguthu undu...
    Ippati RCC slabs tho polisthe avi chala life untayi.
    Nenu civil engineer ni. Ilanti old technology use chesi roofing solutions isthu untaamu.
    Durability, strength and leak proof process adi.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 месяца назад +1

    Nice introduce of Godavari delta region Vaibhavam

  • @hymavathijogi5441
    @hymavathijogi5441 2 месяца назад +1

    👌👌💯💯✌✌

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 3 месяца назад +1

    Old is gold 👌

  • @kousalyadevisanam338
    @kousalyadevisanam338 3 месяца назад +1

    My village🙂

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 месяца назад +1

    So beautiful kaikaram.make it movie on kaikaram village .nice Godavari municipal.nijanga meeru mine. Godavari delta villages vaibhavam gurinchi goppa tapassu chesi andariki godari goppa vaibhavamnni andariki mee RUclips dwara chupistunnau.great job ♥️ brother

  • @UjwalVedi
    @UjwalVedi 3 месяца назад +1

    My Mrs from Eluru

  • @rravichandran9190
    @rravichandran9190 2 месяца назад

    Hi da muni garu your Video is very

  • @UmaPulavarti
    @UmaPulavarti 2 месяца назад +1

    High school photo show cheyyandi mauooru ade.

  • @RamanaVeerla-w4s
    @RamanaVeerla-w4s 3 месяца назад +1

    🙏🙏👌👌

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 месяца назад +1

    Nice explain brother farming is your profession very nice brother. On those they are Zamindars.no need to municipal planning permissions aren't there. Madyam kokila gaanam baagundi. Nice memories of kaikaram and top views views and surroundings are so peaceful and greenery

  • @sayadjelani8129
    @sayadjelani8129 2 месяца назад

    GOOD

  • @vsomaraju3358
    @vsomaraju3358 3 месяца назад +1

    💐💐👌👌👍👍

  • @venkatreddy3693
    @venkatreddy3693 3 месяца назад +1

    Good video

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 Месяц назад

    అలనాటి సాంకేతిక పరిజ్ఞానం అందు బాటులోని వనరులను బాగ ఉపయోగాంచారు...మొట్ల కంటు ప్రత్యేక గది-వరండ కలపటం-స్థంబాలు పునాది బాగ భలం కోసం ....నేటికి ఇలాంటి పరిజ్ఞానం ఉపయోగించితె స్లాబు మాంచి భలంగ ఉంటుంది ఆయువు పెరుగుతుంది ఎవరు ఇష్ట పడటం లేదు మావృత్తి ఇంటి ప్లానులు వేయటమె ఓసారి ప్రత్యక్షంగ చూడాలి ..కాలానుగుణంగ మార్పులు చేయటం కూడ జరిగింది
    టెక్నిక్ బాగానే ఉంది.

  • @prasadleela8373
    @prasadleela8373 3 месяца назад +3

    Nice Video

  • @saibaba568
    @saibaba568 2 месяца назад +1

    పెన్నాడ అగ్రహారం రామనామ విజ్ఞాన పూజ మందిరం మంచి మంచి ఆలయాలు ఉన్నాయి మీరు వీడియో చేస్తే బాగుంటుంది

  • @manargudiprabhakar2703
    @manargudiprabhakar2703 2 месяца назад +1

    Hi andi ma nannagaru kaikaram state Bank of India lo 1954 to 1956 Varaku Branch Manager ( appudu Agent anevaru ) ga panichesevaru. Naku appudu 5 to 7 years. School ku velledaanni. Aaa gyapakaku yeppudu gurthuntayi. But unfortunately malli aa vuriki poledu. Chanti, manikyamba , bujji naa friends 😊 maa bank ku yeduruga kaluva vundedi. Very fond memories 😊. I am Suguna

  • @nandamurisaru9493
    @nandamurisaru9493 3 месяца назад +1

    Hi annaya gud afternoon 💐🍛 challa day's avuthundi me video's chudaledu .Naku exam's uvnnai so miss avuthuna me videos

    • @GodavariMuni
      @GodavariMuni  3 месяца назад

      K Thammudu mundu chaduvu tharuvatha vedios k na

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 3 месяца назад +1

    Good morning Muni

  • @UmaPulavarti
    @UmaPulavarti 2 месяца назад +1

    Please group photo veyyandi

  • @kusumakumari5121
    @kusumakumari5121 3 месяца назад +1

    caalaa mamci vedio & panilO panigaa - uurumottaanni - TOTAL VILLAGE ni wihamga weekshaNam - cuupistee baagundedi -

  • @venkatpalankaiah6197
    @venkatpalankaiah6197 3 месяца назад +4

    కై అంటే తమిళ్ లొ చేయి
    కరం అంటే సంస్కృతం లో చేయి భళే ఉందే పేరు 😂

    • @swarnadas6677
      @swarnadas6677 Месяц назад +1

      Cheyi. Cheyi kalasipote ❤❤❤❤❤❤❤

  • @maddarajaraveendrakumar2096
    @maddarajaraveendrakumar2096 3 месяца назад +2

    Yeggina prasada rai gari meda antau andaru sir.

  • @Mynameis11292
    @Mynameis11292 3 месяца назад +1

    తొలి బస్తా గ్రామదేవతకి
    What is the story of god

  • @malikarjunaprabhu1817
    @malikarjunaprabhu1817 3 месяца назад +1

    Eluru district

  • @GubblaSubbarayadu
    @GubblaSubbarayadu 2 месяца назад +2

    Madhi kaikaram anna aa buliding pakkaney ma house anna

  • @gopalakrishnavvs7818
    @gopalakrishnavvs7818 2 месяца назад

    I worked in Sbi KAIKARAM FROM 26.05.1982 to 31.01.1985 and it is my FIRST appointment and STAYED in Muslims HOUSE

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 месяца назад +1

    Kaikaram meda adurs near Dwaraka Tirumala

  • @saralathosaradhaga
    @saralathosaradhaga 3 месяца назад +1

    Ma pedananna gari Peru Bodduri.Apparao .Aayana tailoring chesevaru.

  • @nagarajvasu394
    @nagarajvasu394 2 месяца назад +1

    Hey this is my building 🏢 😀😀

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 3 месяца назад

    Please correct thumbnail bro
    Very good information about Vintage House 🏠🎉

  • @nagaharshith4960
    @nagaharshith4960 3 месяца назад +3

    Nenu choosina vedio's lo kella Kaikaram village vedio athyuthamaina vatilo okati. Mukyamga patha bhavanam terras paina konthamera pittagoda lekapovadam choostunte vallu gagurpodichindi. Meethopatu sodari Shyamala Devi garu gramam motham anaga schools and temples etc., choopistu anni vishayalu savivramga teliya chesinanduku kruthagnathabhinandalu.

    • @GodavariMuni
      @GodavariMuni  3 месяца назад

      Ha avunu matho undi chala help chesaru andi

  • @sirishas7919
    @sirishas7919 2 месяца назад +1

    Ma ammamma valla uru. A meda daggare ma mother home. Walkable distance bro..

  • @satyanarayanayalla6553
    @satyanarayanayalla6553 3 месяца назад +1

    బ్రదర్ కైకరం ఏలూరు జిల్లా అన్నారు.. కానీ టైటిల్లో కోనసీమ జిల్లా అని రాశారు????

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 2 месяца назад

    Top floor jarttaga choose konte pedda meda inka 100 year's vuntundi

  • @UmaPulavarti
    @UmaPulavarti 2 месяца назад

    Maa chinna tanamlo subbarayudu gudi anevallam

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 2 месяца назад

    Aamahal lo vide aavida explain chestunte sitara cenima lo bhanu priya gurtuku vadtundi

  • @Neerajaramayanam
    @Neerajaramayanam 3 месяца назад +1

    Hi muni garu
    Maa friend valla house adi
    Naa classmate nenu kaikaram high school lo chaduvu kunnanu.

  • @baladarimuralimohandev4709
    @baladarimuralimohandev4709 3 месяца назад +3

    Konaseema district kaadu

  • @UmaPulavarti
    @UmaPulavarti 2 месяца назад +1

    Kaikavaram asalu peru. Purvam kaikeyi. Akkada varam adigindi anevaru. God only knows.

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 2 месяца назад

    Adi temperature gauge out side

  • @DabbF-l2r
    @DabbF-l2r 2 месяца назад +1

    Ge

  • @DabbF-l2r
    @DabbF-l2r 2 месяца назад +1

    Nagamathali ni edimokukunaa jarugutumdi nenu epudu Gemini TV lo jab chestunaa

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 месяца назад +1

    Inta manchi vurlanu vadilo Hyderabad lo emi chestaro talo dikku that is globalization effect.so miserable

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 3 месяца назад +1

    GOOD MORNING MUNI

  • @r.v.rmeh4774
    @r.v.rmeh4774 3 месяца назад +1

    ఆంటీ చాలా యాక్టీవ్గ 😂😂😂

    • @jayashripotla2083
      @jayashripotla2083 2 месяца назад

      Navvadaniki yemundi active ga vudakudada

    • @r.v.rmeh4774
      @r.v.rmeh4774 2 месяца назад

      @@jayashripotla2083 active ga ఉన్నారు అన్న ,
      Compliment echha ami మేకేందుకు కోపం