జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@@jagannadhveluvartiనీకు ఎవరు చెప్పారు బాబు అమలాపురం మొదటి నుంచి రిజర్వేషన్లు వర్గం అని మిడి మిడి జ్ఞానంతో తెలిసి తెలియని మాటలు మాట్లాడకు కోనసీమ జిల్లా దాని హెడ్ క్వార్టర్ అమలాపురం అందరిది
చాలా ప్రాముఖ్యత ఉన్న దేవాలయాన్ని చక్కనైన విశ్లేషణ తో చూపించారు.ధన్యవాదములు.అగస్త్య మహర్షి మండపం స్థంభం లో ఉన్నది.వ్యాఘ్రేశ్వర మాహాత్మ్యం గా గుర్తించగలరు.
ఈ పలివెల మాఊరుచిన్నపుడు రోజూగుడికి వెళ్ళి వచ్చేవాళ్ళం కానీ, లోపల ఉన్న ప్రత్యేకత ల గురించి ఎపుడు ఎవరూచెప్పలేదు. కథకూడ పంతులు చాలా బాగా చెప్పారు,మండువా లోగిలి ఇల్లు, పెంకుటిల్లు మా ఫ్రెండ్స్ ఇల్లు.చిన్నపుడు బాగా వెళ్ళేవాళ్ళం.థేంక్స్ మున్నీ గారూ. పంతుల గారు పేరు ఏమిటో గానీ చాలా బాగా ఎక్స్ ప్లెయిన్ చేసారు.
పలివెల కొప్పులింగేశ్వర దేవాలయం వేయి స్తంభాల గుడి అందులో ఉపాలయాలు స్వయంగా చూసినంత అనుభూతి కల్పించిన మునిగారికి స్థలపురాణం చక్కగా వివరించి స్పష్టంగా తెలియజేసిన పూజారి గార్కి(వాసుగారు) నమస్సులు. ఈ దేవాలయం నిర్మాణంకి సంబంధించిన శాసనాలు రాతిమీద రాతలు జాగ్రత్త పరచవలసిన అవసరం ఉంది. మీకందరికీ ఆ కాశీవిశ్వనాధుని ఆశీస్సులు. కోటేశ్వరరావు వారణాశి.
Excellent video, అమెరికా లో ఉన్న మాకు ఈ అద్భుత స్వయం భూ ఆలయాన్ని చూపించి మాకు కొప్పు లింగేశ్వర స్వామి వారి దర్శనం కలగ చేశారు. మీకు కృతజ్ఞతలు. వివరించిన స్వామి వారికి కృతజ్ఞతలు. ధన్యోస్మి.
This video is very good. Poojari Garu, told everything about the temple, in detail, in clear telugu language, with no local accent. Definitely, one has to go and see this great temple, in his life time.
మా కోనసీమ అందాలతో పాటు అద్భుతమైన ఆలయాన్ని దాని గొప్పతనాన్ని చాలా బాగా చూపించారు మీకు ధన్యవాదాలు పురాతనమైన దేవాలయాలకు అందులో రాతితో నిర్మించిన దేవాలయాలకు రంగులు వెయ్యడం దానికున్న సహజసిద్ధమైన ప్రత్యేకత కలిగి ఉన్న రాతి గుడి సౌందర్యం కోల్పోతుంది ఇది నా అభిప్రాయం మీరందరూ ఏమంటారు
Very Nice Temple🙏 Beautiful information from the priest. We really enjoy watching your videos. Thanks for showing us all village Houses and the culture. Reminds our childhood.
ఇంతటి చరిత్ర ఉన్న ఆలయాలను శ్రధ్ధ వహించి ప్రభుత్వం వారు అభివృద్ధి చేస్తే భక్తులు మరియు పర్యాటకులు వస్తుంటారు తద్వారా చాలా మందికి మన చరిత్ర తెలియచేసిన వారమౌతాము.🙏🙏🙏
ఒక విశేషమైన దేవాలయాన్ని, మాకూ దర్శించుకోవాలనిపించే విధంగా చూపించారు .. పంతులుగారు చాలా వివరంగా చెప్పారు, అలాగే మీరూ ఓపిగ్గా అన్నీ చూపించారు.. పూజారి గారికి, మీకూ ధన్యవాదములు. వీడియో మొదట్లో వేరే మతానికి సంబంధించింది, అదేదో ఆలయం అనే విధంగా ఈ ఎపిసోడ్లో చూపించనవసరం లేదనుకుంటా... 🙏
Request this youtube channel, to do more such videos of important religious places in Godavari districts, and also guide the viewers, how to cover all such places , in an easy way, by engaging suitable transport, in less number of days.
జిల్లాలో ఉండి కూడా తెలుకొలేకపోయాను (ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లా) ఇప్పుడు డా" బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారింది. భగవంతుని కృప వలన ఈ క్షేత్రం దర్శించాలని ఉంది.చూసి తరించాలని ఉంది. ఇంత చక్కగా తెలిపిన పంతులు గారికి, అభినందనలు తెలిపుచున్నాము. ఆపంతులు గారు అన్నట్టు ఇంత చక్కని అవకాశం (చూసి విని తరించే) కల్పించిన ఖ్యాతి మీకేదక్కుతుంది..మీకు ప్రత్యేక దన్యవాదాలు. ............. కె.శివాజీ, తుని పురపాలక సంఘం ❤❤❤❤❤❤
చాలా ధన్యవాదాలు నా ప్రియమైన మిత్రమా ఇది నిజంగా చాలా చాలా ముఖ్యమైన దేవాలయం, ఇది నేను నా జీవితంలో ఎప్పుడూ వినలేదు, నేను ఒక ప్రత్యేక మైనా రోజు నా కుటుంబంతో కలిసి సందర్శించాలనుకుంటున్నాను..❤😊🙏
🌹🌹🌹 🌹 🌹 🌹 Om namah shivaya 🌹 Om namah shivaya 🌹 Om namah shivaya 🌹 Jai sriram 🌹 Jai sriram 🌹 Jai sriram 🌹 Jai sriram 🌹 jaichiranjeva 🌹 Jai chiranjeva 🌹 Jai chiranjeva 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹
🙏, మాది కొత్తపేట. కొత్తపేట నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పలివెల గ్రామం ఉంది.పలివెల ఉమాకొప్పేశ్వర స్వామివారిని దర్శించుకున్నాము.ఈ ఆలయము మరియు ప్ప్రాంగణము చాలా ప్రశాంతం గా ఉంటుంది.🙏🙏🙏🙏🙏
ఓపికతో అన్ని విషయాలు వివరంగా చెప్పిన పరమ పూజ్యులు పూజారి గారికి ధన్యవాదాలు
👍👍👍
పంతులుగారు చాలా బాగా వివరించారు,,, ధన్యవాదములు గురువుగారు,,,, మంచి క్షేతాన్ని మాకు చూపించినందుకు thanq అండి
👍👍👍
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
KONASEEMA PERU PETTINAPPUDU GODAVA CHESINDINEVARU BROTHER ?? ENTHA ALLARI CHESAARU?? AMALAPURAM STARTING NUNDI RESERVED NIYOJAKAVARGAM.
@@jagannadhveluvartiనీకు ఎవరు చెప్పారు బాబు అమలాపురం మొదటి నుంచి రిజర్వేషన్లు వర్గం అని మిడి మిడి జ్ఞానంతో తెలిసి తెలియని మాటలు మాట్లాడకు కోనసీమ జిల్లా దాని హెడ్ క్వార్టర్ అమలాపురం అందరిది
Bhayamaina Devalayam. Guruvugari cheppina charitra vinnaka Bhagavantuni Aaseessuluvunte tappakunda darsinam chesukuntam Tandri.
చాలా అద్భుతంగా వివరంగా ఆకర్షించే విధంగా చెప్పారు. వినడంతోటే గుడిని చూడాలనిపించింది. జీవితంలో తప్పకుండా దర్శించవలసిన దేవాలయం. దర్శించని జన్మ వృధా.
👍👍👍
చాల మంచి విడియో మీరు చాల శ్రమపడి చెసారు మీకు మా కృతజ్ఞతలు, పూజరి గారు చాల ఓపికతో, సహనంతో గుడి చరిత్ర చెప్పారు వారికి మా కృతజ్ఞతలు.
👍👍👍
అద్భుతమైన దేవాలయం. ఒక్కసారైనా దర్శించుకోలని అనుకొంటున్నాను. చక్కగా చూపించిన మీకు మాయరియు పురోహితులు గార్కి ధన్యవాదములు. నరసింహారావు. హైదరాబాద్.
👍👍👍
Pujari Garu danyulu, aalayanni gurchi pooti avagahana galavaru, ayana kantaswaram vivarana adbhutamu
@nagarajanmv6646
@@nagarajanmv6646àààààààààààa
ఆ@@GodavariMuni
పంతుల గారికి ధన్యవాదాలు , శివయ్యకి శతకోటి వందనాలు, మీ ఛానల్ కి. అభినందనలు..,🚩🚩🚩🙏🙏🙏🙏
Thanks andi
పంతులుగారు చాలా బాగా చక్కగా వివరించారు ధన్యవాదములు 🙏
👍👍👍
పలి వేల శివాలయం కొప్పుటే స్వర స్వామి వారి స్థలపురాణం చాలా బాగా చెప్పారు, పంతులు గారికి ధన్య వాదములు
👍👍👍
ఓం నమః శివాయ . చాలా అద్భుతమైన గుడి చూపించారు. దర్శనం ప్రాప్తయామి
🙏🙏🙏
పూజారి గారి వెనుక ఉన్న వ్యక్తి కదలక పోతే బొమ్మ అనుకొన్నాను. దేవాలయం గురించి చాలా బాగా వివరించారు.
Very nice Hara Hara mahadeva pojaari gariki namassulu chanelbagundi babu thanks. Smt subhaashini thirupathi.
చాలా ప్రాముఖ్యత ఉన్న దేవాలయాన్ని చక్కనైన విశ్లేషణ తో చూపించారు.ధన్యవాదములు.అగస్త్య మహర్షి మండపం స్థంభం లో ఉన్నది.వ్యాఘ్రేశ్వర మాహాత్మ్యం గా గుర్తించగలరు.
👍👍👍
అద్భుతమైన కోవెల బహు చక్కగా చూపించారు మేము స్వయంగా darshanam chesukunnamu అన్నట్టుగా ఉంది ❤❤
👍👍👍
చాలా మంచి గుడి పురాతనమైన శివాలయం చూపించినందుకు ధన్యవాదములు🎉
Welcome andi
చాలా వివరంగా చెప్పారు థాంక్యూ
ఈ పలివెల మాఊరుచిన్నపుడు రోజూగుడికి వెళ్ళి వచ్చేవాళ్ళం కానీ, లోపల ఉన్న ప్రత్యేకత ల గురించి ఎపుడు ఎవరూచెప్పలేదు. కథకూడ పంతులు చాలా బాగా చెప్పారు,మండువా లోగిలి ఇల్లు, పెంకుటిల్లు మా ఫ్రెండ్స్ ఇల్లు.చిన్నపుడు బాగా వెళ్ళేవాళ్ళం.థేంక్స్ మున్నీ గారూ. పంతుల గారు పేరు ఏమిటో గానీ చాలా బాగా ఎక్స్ ప్లెయిన్ చేసారు.
Welcome andi
Anna made palevala
చాలా బాగా వివరించారు పూజారి గారు 🙏ఓం నమః శివాయ
👍👍👍
పలివెల కొప్పులింగేశ్వర దేవాలయం వేయి స్తంభాల గుడి అందులో ఉపాలయాలు స్వయంగా చూసినంత అనుభూతి కల్పించిన మునిగారికి స్థలపురాణం చక్కగా వివరించి స్పష్టంగా తెలియజేసిన పూజారి గార్కి(వాసుగారు) నమస్సులు. ఈ దేవాలయం నిర్మాణంకి సంబంధించిన శాసనాలు రాతిమీద రాతలు జాగ్రత్త పరచవలసిన అవసరం ఉంది.
మీకందరికీ ఆ కాశీవిశ్వనాధుని ఆశీస్సులు.
కోటేశ్వరరావు వారణాశి.
👍👍👍
Excellent video, అమెరికా లో ఉన్న మాకు ఈ అద్భుత స్వయం భూ ఆలయాన్ని చూపించి మాకు కొప్పు లింగేశ్వర స్వామి వారి దర్శనం కలగ చేశారు. మీకు కృతజ్ఞతలు. వివరించిన స్వామి వారికి కృతజ్ఞతలు. ధన్యోస్మి.
👍👍👍
ఓం నమః శివాయ ! చాలా పురాతనమైన శివాలయం చూపించినందుకు ధన్యవాదములు
👍👍👍
Excellent Coverage
Bangauthandri.
God Allwese bless you and your all family members.
Thanks andi
Excellent andi. Enta goppa temple chupincharu. Video starting nunchi kadalakunda chusam. Purohitulu garu chaala chakkaga vivarincharu Thanks alot 🙏🙏
Welcome andi
మరో మతాన్ని చూపించాల్సిన పని లేదనీ నా భావన సోదరా.మన హైందవాన్ని పోషించండి.మిగిలిన వాటిని గౌరవించండి.
Amazing Temple. All credit goes to Pantulu garu the way he explained about temple is so impressive. Also all the best to Godavari Muni
Thanks Your Valuable Comment Brother
పంతులు గారు చాలా వివరంగా అద్భుతంగా చెప్పినందుకు కృతజ్ఞతలు
This video is very good. Poojari Garu, told everything about the temple, in detail, in clear telugu language, with no local accent. Definitely, one has to go and see this great temple, in his life time.
👍👍👍
మా కోనసీమ అందాలతో పాటు అద్భుతమైన ఆలయాన్ని దాని గొప్పతనాన్ని చాలా బాగా చూపించారు మీకు ధన్యవాదాలు పురాతనమైన దేవాలయాలకు అందులో రాతితో నిర్మించిన దేవాలయాలకు రంగులు వెయ్యడం దానికున్న సహజసిద్ధమైన ప్రత్యేకత కలిగి ఉన్న రాతి గుడి సౌందర్యం కోల్పోతుంది ఇది నా అభిప్రాయం మీరందరూ ఏమంటారు
అవును అండి 100%
Very Nice Temple🙏 Beautiful information from the priest. We really enjoy watching your videos. Thanks for showing us all village Houses and the culture. Reminds our childhood.
Welcome andi
Background Music is heart of this video.. Nice explain of temple. 55:25
Thanks andi
ఇంతటి చరిత్ర ఉన్న ఆలయాలను శ్రధ్ధ వహించి ప్రభుత్వం వారు అభివృద్ధి చేస్తే భక్తులు మరియు పర్యాటకులు వస్తుంటారు తద్వారా చాలా మందికి మన చరిత్ర తెలియచేసిన వారమౌతాము.🙏🙏🙏
👍👍👍
Nice.
Chala bavundi. టూరిజం గా abhivruddhi చేస్తే బావుంటుది. పురాతన ఆలయాలను పరి రక్షించు కావాలి.మంచి టూరిజం మినిస్టర్ వస్తే బావుంటుంది
👍👍👍
అద్భుతంగా ఉంది వీడియో, ఆ పంతులు గారు చాలా ఓపికగా ఆలయ వైభవాన్ని, కన్నులకు కట్టినట్లుగా వివరించారు🙏🙏..
ఓం నమః శివాయ 🙏🙏
👍👍👍
Excellent video The explanation is extraordinary 🎉
👍👍👍
Thanks a lot for the video . Great to see for the first time , though belong to Konaseema . OM NAMAHA SIVAYA 🙏🌹
👍👍👍
Thanks!
Thanks your support sir
Pantulu garu chala vivaranga chepparu.Dhanyavaadaalu Swmy .🙏🌹🙏
Hara Hara Mahadeva ,Shambho Shankara .🙏🌹💐🥀🙏
👍👍👍
ఒక విశేషమైన దేవాలయాన్ని, మాకూ దర్శించుకోవాలనిపించే విధంగా చూపించారు .. పంతులుగారు చాలా వివరంగా చెప్పారు, అలాగే మీరూ ఓపిగ్గా అన్నీ చూపించారు.. పూజారి గారికి, మీకూ ధన్యవాదములు.
వీడియో మొదట్లో వేరే మతానికి సంబంధించింది, అదేదో ఆలయం అనే విధంగా ఈ ఎపిసోడ్లో చూపించనవసరం లేదనుకుంటా... 🙏
Sara andi
పూజారి గారు చాలా ఓపిక గుడి యొక్క విశిష్టతను చాలా చాలా బాగా చెప్పినారు. ధన్యవాదములు
🙏🙏🙏
👍👍👍
మంచి గుడి చూపించారు 👍
పంతులుగారు చక్కగా స్థల పురాణం చెప్పారు 👍
ఆ మండువ లోగిలి ద్వారం రూపకల్పన చాల కష్టం ఇప్పటి వాళ్ళు చెయ్యడం 🤷
Thanks andi
Request this youtube channel, to do more such videos of important religious places in Godavari districts, and also guide the viewers, how to cover all such places , in an easy way, by engaging suitable transport, in less number of days.
Sara andi thvoralo chesthanu sir
Very good information about this temple , priest explained so well !
👍👍👍
Very good declaration about Siva temple.Thank you sir.
Welcome andi
చాల అద్భుతమైన దేవాలయం.
చక్కగా వివరించారు.
మీరు వేరే మతాల వారివి avoid
చేయండి. వీలైతే దాన్ని తొలగించ గలరు.
Very good information.pujari explanation of the temple excellent.
👍👍👍
Chala adbuthanga chepparu Swamy Temple gurinchi 😮 chala bagundi
👍👍👍
Chaala adbhutamaina gudi .chaala chakkaga vivarichaaru poojarigaaru . vedio chupinchinanduku meeku dhanyavaadaalu .om namah shivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹
Welcome andi
Great temple .nice naration
👍👍👍
కొప్పుటేశ్వర స్వామి స్వయంగా దర్శించిన అనుభూతి కలిగింది🫸🫷 మా స్నేహిళుల ద్వారా విని ఈ పుణ్య క్షేత్రము ను దర్శించుకునే భాగ్యం పొడబోతున్నము 🫸🫷
Ho k andi
విషిష్ఠమైన దేవాలయం ఆఊరి ప్రజలు ఎంతో పుణ్యంచేసుకున్న వాళ్ళు,ఆదేవాలయాన్ని ఇంకా అభివ్రుద్ది చేయండి దయచేసి.ఓంనమఃశివాయ🚩🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏🙏
👍👍👍
Beautiful . Great Job.
Thank U Very much for you & Your channel. 👃
Thanks your blessings andi
Beautiful, music and narration
👍👍👍
Manchi video chupincharu thank you so much
అద్భుతంగా చూపించావు సోదర ధన్యవాదాలు🙏
Welcome andi
మంచి వీడియో బాగుంది
Thanks andi
Very good information analysis and video 🙏🙏🙏
👍👍👍
నేనీదేవాలయాన్ని1985 లో దర్శించుకున్నారు.చాలాఅద్భుదతమైన ది.
Excellent video Brother,especially on karteeka somavaram nadu.Tq God bless you brother.
Thanks your Blessings brother
I am very fortunate to see palivela koppulingeswara swamy temple many many thanks for your efforts
Thanks your Valuable Comment sir
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
జిల్లాలో ఉండి కూడా తెలుకొలేకపోయాను (ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లా) ఇప్పుడు డా" బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారింది.
భగవంతుని కృప వలన ఈ క్షేత్రం దర్శించాలని ఉంది.చూసి తరించాలని ఉంది. ఇంత చక్కగా తెలిపిన పంతులు గారికి, అభినందనలు తెలిపుచున్నాము. ఆపంతులు గారు అన్నట్టు ఇంత చక్కని అవకాశం (చూసి విని తరించే) కల్పించిన ఖ్యాతి మీకేదక్కుతుంది..మీకు ప్రత్యేక దన్యవాదాలు. .............
కె.శివాజీ, తుని పురపాలక సంఘం ❤❤❤❤❤❤
Thanks andi
Really wonderful temple
దుల లో ఉండడం వల్ల చూడలేక పోయాను.
ఇవాళ మీ. పుణ్య మాని కఒపఉలఇంగఏశవర సామి దర్శనం అయింది ❤🎉
👍👍👍
అద్భుతమైన దేవాలయం
👍👍👍
Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare ❤❤❤❤❤❤❤❤❤
Pujari garu chala orputo chakkaga vivarincharu
Pujari gaariki dhanyavaadhalu chala opikagaa vivarangaa chepparu
👍👍👍
Om namah shivaya Om namah shivaya Om thanks sir very good information my horly congratulations 👏👏👏🎉🎉🎉👏🎉🎉👏👏👏👏👏
Thanks andi
Very nice good work
👍👍👍
Very Nice video
Great job.
👍👍👍
చాలా ధన్యవాదాలు నా ప్రియమైన మిత్రమా ఇది నిజంగా చాలా చాలా ముఖ్యమైన దేవాలయం, ఇది నేను నా జీవితంలో ఎప్పుడూ వినలేదు, నేను ఒక ప్రత్యేక మైనా రోజు నా కుటుంబంతో కలిసి సందర్శించాలనుకుంటున్నాను..❤😊🙏
👍👍👍
Really great
Ma adurustam ga bhavistuna swami ni ammavari kotumbha samethanga, devya kshetram Parthiga chusanu.🙏🙏🙏🙏🙏,meru purthiga temple antha clearga manchiga chupincharu ,👌 naku temple chudali ani vundi.
👍👍👍
Om Namhsivaya very good information 👏 👌
👍👍👍
Adbhuthah Swamy. Pranaams
Very nice 👍
👍👍👍
Excllent. Excllent....... Temple......
👍👍👍👍
Uma koppulingeswaraya నమో నమహా 🙏🌺🌺🙏🙏
🌹🌹🌹 🌹 🌹 🌹 Om namah shivaya 🌹 Om namah shivaya 🌹 Om namah shivaya 🌹 Jai sriram 🌹 Jai sriram 🌹 Jai sriram 🌹 Jai sriram 🌹 jaichiranjeva 🌹 Jai chiranjeva 🌹 Jai chiranjeva 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹
🙏🙏🙏
0m. Nama Sivakasi. Chala...baga.Baga..cheppinaru...panthulu gariki. Shashank. Koti. Vandanalu
👍👍👍🤝
chala bagundi om namah shivaya
👍👍👍
ఇంతవరకు చూడని మంచి క్షేత్రాన్ని చూపించారు ధన్యవాదములు
Welcome andi
Nanduri varu search cheste బాగుండును, development inka జరగాలి 🙏🙏
OM namah sivaya hara hara Mahadevi shambo senkara 🙏
Nice braground music❤❤
👍👍👍
Good and valuable information.🙏
Thanks andi
పంతులగారికి స్వామి కిధన్యవధములు
👍👍👍
అద్బుత మైన ఆల యం న అదృష్టము
మ
👍👍👍
Temple and God history wonderful .
👍👍👍
పంతులు గారి కి ధన్యవాదములు 🙏🏻
🙏, మాది కొత్తపేట. కొత్తపేట నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పలివెల గ్రామం ఉంది.పలివెల ఉమాకొప్పేశ్వర స్వామివారిని దర్శించుకున్నాము.ఈ ఆలయము మరియు ప్ప్రాంగణము చాలా ప్రశాంతం గా ఉంటుంది.🙏🙏🙏🙏🙏
👍👍👍
Madi kpt
Amazing,
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Hara Hara Mahadeva shambo
👍👍👍
Om Namah shivaya 👌🏼👍🏼👏🙏🏼🌷🌻🌹🌺
👍👍👍
Marala darshanam labinchavalnu om namaha,🪔🕉️🌺🍌🥭
👍👍👍
God bless you muni garu Good information
Thanks andi
Inta miracle gudi chupinchina muni gariki tq God bless u
Thanks your blessings andi
Very good information given by Guru
👍👍👍
Ee gudi chala goopa Dyna gudi chala vivaranga chepparu om namah shivaya
Poojari garu chaala chakkaga chepparu
👍👍👍