రాత్రుళ్లు సంచరిస్తున్న శ్రీకృష్ణుడు ఇప్పటికీ | స్వయంభూ బ్రహ్మసూత్రశివలింగం|temple near to Hyderabad
HTML-код
- Опубликовано: 8 фев 2025
- ఈ అద్భుతమైన శ్రీ కృష్ణుని లీల చూడండి. ఇక్కడి ఆలయంలోని శ్రీకృష్ణుడు రాత్రుళ్లు మానవరూపంలో నగరసంచారం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం ఆ విగ్రహం పాదాలకు మట్టి అంటి కనిపిస్తుంది. ఇక అరుదైన చతుర్భుజ శ్రీకృష్ణుని విగ్రహం. స్వయంభూ బ్రహ్మసూత్ర శివలింగం, స్వయంభూ పార్వతీ మాత... ఈ విశేషాలన్నీ ఒకటే మహిమాన్విత క్షేత్రంలోనే. అది కూడా హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోనే. యెస్ ఫ్రెండ్స్... వెల్‌కమ్ బ్యాక్ టు తెలుగుథాట్స్ ఛానల్. ఈ వీడియోలో మీరు ఇలాంటి అద్భుత, మహిమాన్విత విశేషాలు తెలుసుకోబోతున్నారు. ఇక వీడియో చూడండి. నచ్చితే లైక్ కొట్టండి. షేర్ చేయండి. జై శ్రీకృష్ణ అనే కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. ధన్యవాదాలు.
Krishna in this temple roams the city in human form at night. Every morning clay is seen at the idol's feet. A rare Charturbhuja statue of Lord Krishna. Swayambhu Brahmasutra Shiva Lingam, Swayambhu Parvati Mata... all these features are in one glorious Kshetra. It is also very near to Hyderabad. Yes, friends... welcome back to Teluguthoughts channel. In this video, you are going to know such wonderful and glorious things. Watch the video. Hit like if you like. Share it. Be sure to comment Jai Srikrishna. Thank you.
(Please note that the translation is provided to the best of my ability, but some terms or references may not have direct equivalents in English.)
Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.
Santhana Venugopala Swamy Temple
Location: maps.app.goo.g...
Temple Timings: Every Day 6:30am to 11:30am, 5:00pm to 7:00 pm
To Contact me: teluguthoughts2022@gmail.com
Camera: Red MI Note 10 Pro Max Mobile,
MIC: Boya, Digitek DMW Wireless
Stand: Insta 360 Gimbel
Editing : VSDC Software
This Video Link: • రాత్రుళ్లు సంచరిస్తున్...
Watch This Also : • అంతకంతకూ పెరిగిపోతున్న...
Kuntloor Bramhasutra Shivalingam : • ఈ శివలింగాలను దర్శించు...
Alampur Jogulamba Link: • అడుగుకో శివలింగం జన్మక...
#Live Srikrishna #RoamingSrikrishna #krishna #vasudevaya #srikrishna #krishnaleela #mahatyam #satyabhama #rukmini #swayambhu #bramhasutra #shivalingam #umamaheswara #swayambhubramhasutra #venugopalaswamy #santana #santhana #parvatimatha #matha #hyderabadtemples #ghatkesar #mahadevapuram #bibinagar #secrettemples #greattemples #ancienttemples #teluguthoughts #powerfultemples #hyderabad #miraculoustemples #secrettemplesinhyderabad #oldesttemples #top10templesinhyderabad #toptemplesintelangana
ఇంత మహిమాన్విత ఆలయ దర్శనం చేయించిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
జై శ్రీకృష్ణ జైశ్రీరామ్
🙏 మనమెంత ప్రయత్నించినా....
దైవానుగ్రహం తోనే దైవదర్శనం
దైవదర్శనం తోనే జన్మ ధన్యం.
2 సంవత్సరాల క్రితం
అప్రయత్నంగా ఈ ఆలయ దర్శనం
చేసుకున్న ధన్యురాలిని.
దైవానుగ్రహంతో మీరిలాగే ముందుకు సాగాలి.
చాలా అద్భుతంగా ఉంది. దగ్గరలో వుంది తప్పకుండా దర్శనం చేసుకుంటాము.
❤❤❤, అన్న ఇంత వరకూ మాకు తెల్యని ఆలయం చూపించారు మీరు ధన్యవాదాలు
ఎంత మంచి గా ఉన్నది కోవెల మంచి darshanam చేయించారు ధన్యవాదాలు ❤❤❤❤🙏🙏🙏🙏🙏
Namonarayana namonamaha
బ్రహ్మ సూత్ర శివ లింగం వున్న ఆలయం చూపించారు మీకు maa వందనములు 🙏🙏🙏
ఓం నమశివాయ జై శ్రీ కృష్ణ జై శ్రీమన్నారాయణ🙏🙏🙏❤️❤️🙏🙏❤️❤️
ధన్యవాదాలు...
మా జన్మ ధన్యం చేశారు.మీకు ఆ భగవంతుని అశీసులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నను.
కృతజ్ఞతలు...
జై శ్రీ కృష్ణ 🎉🎉🎉
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare
Hare Rama Hare Rama Rama Rama Hare Hare 💐🌹💐🌹🙏🙏🙏🙏🙏
కృతజ్ఞతలు...
ధన్యవాదములు అన్న,ఇప్పుడే ఇక్కడ దర్శనం చేసుకున్నాము, నిన్న అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల దర్శనం చేసుకున్నాము.చాలా మంచి దేవాలయాలను మాకు అందించారు.మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడు ఆ స్వామి అమ్మవార్లు అండగా ఉండాలనీ కోరుకుంటున్నాము. మీరు ఇలాంటి మరెన్నో పుణ్యక్షేత్రాల ను పరిచయం చేయాలని కోరుతున్నాము.🙏💐💐 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
Thanks for your dedication and devotional vedio
Krishnam vande jaget gurum🙏🙏🙏
Jai Sri Krishna 🙏 ❤
Haribol... chaala chaala bagunnayi....temple,details, explaination anni kudaa,hare Krishna 🙏
జై శ్రీమన్నారాయణ🙏
🛕🚩🙏💐
శ్రీమాన్ శ్రీ శ్యామ్ అనుమాల గారు నమస్తే 🙏💐
శత్రుచ్చేదైక మంత్రం, సకలముపనిషత్వాక్య
సంపూజ్య మంత్రం
జిహ్వే శ్రీ కృష్ణ మంత్రం
జప జప సతతం
జన్మ సాఫల్య మంత్రం..
అని కులశేఖర ఆల్వార్లు చెప్పిన రీతిలో...
స్వయంగా తానే నడయాడి పాదధూళితో మనల్ని పావనo చేస్తూ...
ఉభయ దేవేరులతో ఉన్న ఆ సంతాన వేణు గోపాలుడు....
బ్రహ్మ సూత్ర శివలింగo తో పాటుగా అమిత శక్తి స్వరూపిణి అయిన పార్వతి అమ్మ స్మరణ , దర్శన భాగ్యం బాగా అనిపిస్తుంది.
మోక్ష ప్రదాయకo కూడా...
ఇందులో భాగంగానే మాకు అలనాటి భారతీయ శిల్పకళ నైపుణ్యం , చాతుర్యం , రాతి మంటప నిర్మాణ కౌశలం మెచ్చుకోతగినది ... 🖋️
🛕🚩💐🙏
Matallo cheppalemu bro ,vidio chusinandike chala anandamuga undi,me janma danyam bro ,chudaleni enno temples ni me dwara chudagalygutunnam.
ధన్యవాదాలు.
ఇంతటి మాత్రమే ఆలయాలు దర్శనం చేపిస్తున్నందుకు మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం 🙏🕉️🕉️🕉️🕉️
Om Sri namonarayanaya
Jaiguru Datta.
Hari hara mahadev omnamo bhagavathe vasudevaya om namaha shivaya 🙏🙏🙏
S. Really great All were Swayambu andaruu .
Hare Krishna ❤
Krishnaya namaha
ధన్యవాదములు
ధన్యవాదాలు.
జై శ్రీ రాం,జై శ్రీ కృష్ణ, శ్రీ మాతే నమహ
ధన్యవాదాలు...
మహా మహిమాన్విత ఆలయ విశేషాలు చెప్పినందుకు, చూపించి నందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏
Ohm Namah Sivaya 🙏🙏🙏🙏🙏
Sabhaash andi.bhagavata padyanni samkshiptam ga chadivi heart touch chesaru.v.gud.jai sri krishna radhey radhey🙏
Meeru anni memu chudavalasina devalayalu chupistunanu nizamga meeku dhanyavadalu
jai sri krishna
ధన్యవాదాలు...
GOOD effort thanks 🙏
Great clarity, chala clear ga chepparu
కృతజ్ఞతలు...
Jai shree Krishna 🙏🙏
Danyavadamulu
కృతజ్ఞతలు...
Jai Sri Krishna...
temple superb dharshan completed thank you anna information echhindhuku
ధన్యవాదాలు... ఓం నమో నారాయణాయ...
Krishna vande Jagat guru mm
Two days back memu Vellamandi...very peaceful and beautiful place
Thank you brother...manchi video present chesinanduku🙏
Jai srikrishna .... omnamashivaya ...
Chala baagundi andi... thank you so much sir for your valuable information 👍🌞
Adbhutam . fond and love all your videos .feeling happiness .
Jai sri krishna...
Chala bagunnadandi chala dhanya vadamulu ilantivi chuputhunnanduku🙏🙏🙏
Chalabagunnadi
Thank you 🙏
Tq good information about temple
ధన్యవాదాలు
🙏🙏👏👏👌👌thnx andi
Tq brother 🎉🎉
మాతాయ నమః
......
ఓం నమో కనకదుర్గాయ నమః .
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
ఓం నమో కనకదుర్గాయ నమః .. .
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
Hare Rama Hare Rama Rama Rama Hare Hare 💐🌹💐🌹🙏🙏🙏🙏🙏
Thank you dear for excellent information and coverage of this wonderful temple.Gods blessings be with you at all times.
కృతజ్ఞతలు...
Parivarasametha pranams Swami jaihind Aruna dasohamulu
🙇🙇🙇🙇🙇🙇🙇🙇 thank andi
ఓం నమః శివాయ 🙏🙏
Very important temple thanks
Meeru adhyathmik chaduvu chaduvu konnara shyam garu
Chala thanks
Om namashivaya
ధన్యవాదాలు
Jai Sri Ram
Jai Sri Krishna
Om namah shivaya
Temple చాలాబాగుంది
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
Patha basti llo uvnadi Brahmasutram kaligina lingam unnadi çhupinchandi please
Super
Tq nana
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏
Om namo bhagavate vasudevaya
Om Shiva keshavaya namaha🙏🙏
Jaishivakeshavayanamaha
🙏🪔Jai Venugopala🪔🙏 Jai Uma Maheshwara🪔🙏🔱
Thank you so much 🙏 andi me dwara chalavviseshalu telusthunnayi memu konni velli vasthunnamu oka 60 mandhi ladies peddavallu but temple timings sariga plan chesukuni okeroju 3 to 4 khetralu vunnavi cover cheyyalante contact nos kuda mundhuga temple vallatho matladaniki teliyatam ledhu a information kuda isthe dhanyulam andi
🙏🙏🙏🙏🌹🌹🌹🌺🌺🪔🪔🪔 dhanyavaadamulu
Jai Umamaheshwara Swamy ki jai
ఉమావరాయ నమో నమస్తే
నమశ్శివాయ నటేశ్వరాయ ఉమామహేశ్వరాయ నమో నమస్తే
🙏🙏
Tq timeing anti apativaraku open untundi gudi
Timings pettendi please 🙏
Tappakunda annadananiki naku tochina dakshina ivvataniki prayatnistanu🙏
Veregudiki poyinappudumaa Harsha gurunchi cheppandi mallivedoilo cheppandi pls
Public untaaraa eppudu
ధన్యవాదాలు... కొంచెం తక్కువ శని ఆదివారాల్లో కొద్ది మంది భక్తులు వస్తారు.
All.videos.good
Bro ✊. 🕉 🕉 🕉
Temple timings please
🙏🙏🙏🙏🙏🙏🙏
Anna Shankarpally daggaralo kudha vundhi
Avunu Chandippa village
Meeru chala opikaga explain chesi old Punya kshetra darsanam cheyistunaru. Krithajnathalu. Side music volume thakuva chesthe inkabaga naalati
Vridulamu kuda enjoy
Cheyagalamu. Idi naa selfish Koritala. Excuse me. Namaste.
🙏🏼
❤
Okasari 800yrs ani malla nxt60urs krinfata annaru edho correct anna mari
Brahma Sutra sivalingam is the smruthi chihanam of now god Father Shiva came in to prajapita brahmababa
👏👏
Jai Sri Krishna om namah shivaya namah
Address correct cheppandi
🙏🙏🙏
Temple phone number vunte pettandi
❤🙏
telugu thoughts channel
*mi vedio content&concept* good
na circle lo chalamandiki share chesa
🎉🎉🎉🎉🎉
good ofternoon sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
అన్నా శివరాత్రి పండుగ కి పోస్టర్ వేశారు కానీ కానీ వేణు గోపాల్ స్వామి టెంపుల్
అని పెడుతున్నారు అంతే కానీ
ఉమా మహేశ్వర స్వామి వున్నట్టు ఎవరికి తెలియదు వాళ్లు చాలా తప్పు చేస్తున్నారు ఉమా మహేశ్వర స్వామి & వేణు గోపాల్ స్వామి ఆలయం అని పెట్టాలి అంతే కానీ only వేణుగోపాల్ స్వామి temple పేరు పెడితే ఎలా ఉమా మహేశ్వర స్వామి పేరు కూడా పెట్టాలి కదా
Where is this temple andi??