ఓం నమః శివాయ.... చాలా మంది చూసి ఎంతో ఆనందించాము....మంచి ఆలయం మర్కత శివలింగం ఘనతను వివరించి పరిచయం చేసిన సహృ దయానికి కృతజ్ఞతలు...మాకు దర్శన భాగ్యం కలిగించాలని శివయ్య ను కోరికుంటున్నాము....🎉
Namaskaram sir, We hav taken blessings by Lord Siva (Marakatha Lingam & Brahmasutra Lingam) on Today. This temple is over expected, dat I hav expected. Very pleasant and beautiful location. On today, we hav done Abhishekam to Lord Shiva and we hav taken swamy vaari prasadsm also. Thank you very much sir, for uploading this temple video. God bless u sir.
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ పరమేశ్వరుడు పార్వతీదేవి మహా ప్రసిద్ధి చెందినది మహ గొప్ప సంస్కృతికి అద్దం పట్టే విధంగా అత్యంత వైభవంగా ఉంది ఓం నమశ్శివాయ::
By God's grace 2022 lo ee temple ni darshinchukunnamu. Ma annayya dwara ee gudi gurinchi telisindi. Thane swayamga mammalni theesukelladu. Ma adrushtam koddee ikkada abhishekam chesukone avakasham maku dakkindi. Mem chala lucky. Chala peaceful place lo undi ee temple. Must visit everyone & take God's blessings. Tqsm andi.
Hearing for the first time about this temple that too nearby Hyderabad. చాలా బాగా chepparu. Thappagunda vachhi darshinchukuntamu . . ధన్యవాదాలు నమస్కారం
మన అందరం ఆ భగవంతుని నిత్య పాద సేవలో నిమగ్నమై మన నిత్య కర్మలు చేసుకుంటూ వెళ్తాము (వృత్తి ధర్మం మరియు సంసారంలో ఆనంద జీవితం). ఆ దేవదేవుడు అందరి హృదయాలలో నివసించి సర్వ కార్యసిద్ధిని కలిగించి సర్వ ఐశ్వర్యములు ప్రసాదించి సర్వాంతర్యామిగా సమస్త కోటిజనులకు సుఖము, సంతోషము, శాంతి, ఆప్యాయత, ఐశ్వర్యము, అనురాగము, అనుబంధం, ఆనందము, ప్రసాదిస్తూ ఉంటాడు.
Any body while going to patancheru from secunderabad or Hyderabad will go by shankarpally if they ask any Rtc conductor or Driver or Rtc bus controllers they will reveal the bus numbers from the destinations of the visitors after reaching shankerpally can take the route to reach this chandippa village to visit this temple. Hearty thanks to the person who revealed the greatness of this temple.You can even Google this area from internet.
🙏🙏🙏🙏🙏🙏🙏Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namah Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya🙏🙏🙏🙏🙏🙏🙏
Tamilnadu lo ni marakatha lingam vedaranyam lo undi .edi thiruvarur nundi 55km dooram lo untundi.ekkada 83 Mandi rushulaku vedalu nerparani prasiddi chala old tempul.om namahshivaya
నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం అక్కేనేపల్లి గ్రామంలో పురాతన భ్రమ్మ సూత్ర శివాలయం ఉంది చాలా శక్తివంతమైన మహిమన్వితా శివలింగం 🕉️
ఈ వీడియో చేసిన వాళ్ళకు చాలా thanks. First time Hyderabad lo వున్నట్టు తెలిసింది. మేము కూడా వచ్చి దర్శించుకుంటారు. Many many thanks.🎉
Wch district
Google map location discription lo Undi
రంగా రెడ్డి district . శంకర పల్లి దగ్గర.
Oum namaha shivaya namo namaha
ఓం నమః శివాయ.... చాలా మంది చూసి ఎంతో ఆనందించాము....మంచి ఆలయం మర్కత శివలింగం ఘనతను వివరించి పరిచయం చేసిన సహృ దయానికి కృతజ్ఞతలు...మాకు దర్శన భాగ్యం కలిగించాలని శివయ్య ను కోరికుంటున్నాము....🎉
నీకు మంచి జరిగిందా సంతోషం. నేను కూడా బ్రహ్మ సూత్రం వున్న మరకత శివ లింగం ని దర్శించాను , అభిషేకం కూడా చేశాను కానీ ఫలితం శూన్యం.
జోగులాంబ అలంపూర్ శివారు ప్రాంతంలో మరకత శివలింగాలు చాలా ఉన్నాయి
మీకు చాలా thanks అండీ మీవల్ల మాకు ఈబ్రహ్మసూత్ర శివాలయ దర్శనం ph లో చూసాము
త్వరలో ప్రత్యక్షంగా దర్శించుకోవాలని ఆశిస్తున్నాము
ధన్యవాదములు 🙏🙏🙏
మంచి ఆలయం చూపించి నారు. మీకు ధన్యవాదములు.🙏
ఓం నమః శివాయ ఈ గుడి గురించి తెలిపినందుకు చాలా ధన్యవాదములు
Om నమశ్శివాయ 🙏🏼🙏🏼
చాల అద్బుతమైన వీడియో సార్ 🙏 మాకు సంక్షిప్త చరిత్ర వివరించినందుకు చాలా సంతోషంగా ఉంది 🙏త్వరలో సందర్శిస్తాను 🙌
చాలా థాంక్స్ అండి. కుటుంబ సమేతంగా తప్పక దర్శింకుంటాము. 🙏 ఓం నమః శివాయ🙏
చాలా బాగుంది దేవాలయం మరకత లింగం గురించి మరియు చరిత్ర తెలిపారు మీకు ధన్యవాదాలు మేము కూడా దర్శించుకుంటాము🙏
Video tisi anarikichupinaduku me ku chala thanaks meku manchi jaragalani koruntunanu
Namaskaram sir,
We hav taken blessings by Lord Siva (Marakatha Lingam & Brahmasutra Lingam) on Today.
This temple is over expected, dat I hav expected.
Very pleasant and beautiful location.
On today, we hav done Abhishekam to Lord Shiva and we hav taken swamy vaari prasadsm also.
Thank you very much sir, for uploading this temple video.
God bless u sir.
Meru Baga cheptunnaru. good
అలంపూర్ జోగులాంబ.పాపనాశన తీర్థం లో మరకత శివలింగం ఉంది. ఇక్కడ కోటి శివలింగాలు ఉన్నాయి.
Thankyou for Valuable information
మేము ఆలంపురంలో మరకతలింగదర్శనము చేసుకున్నాము స్మశాననారాయణస్వామి పూజ కూడాై చెసుకున్నాము.
మేము దర్శించాము, శ్మశాన నారాయణస్వామిని కూడా దర్శించుకున్నాము.
అలంపూర్ లో కూడా అన్ని మరకత లింగలే చూడ టానికి కళ్ళు సరి పో వు
Chala bagundi Baga chupistannaru❤❤❤ thank you sir
నా పూర్వజన్మ సుకృతం హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙏🙏🙏
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ పరమేశ్వరుడు పార్వతీదేవి మహా ప్రసిద్ధి చెందినది మహ గొప్ప సంస్కృతికి అద్దం పట్టే విధంగా అత్యంత వైభవంగా ఉంది ఓం నమశ్శివాయ::
Kindly send route from hyd
Where is sankarpalli mandal. Which route
Google map Location discription lo undi
Dhanyavad puuraatana Sivalayamu chupinchenandhuku,🙏
By God's grace 2022 lo ee temple ni darshinchukunnamu. Ma annayya dwara ee gudi gurinchi telisindi. Thane swayamga mammalni theesukelladu. Ma adrushtam koddee ikkada abhishekam chesukone avakasham maku dakkindi. Mem chala lucky. Chala peaceful place lo undi ee temple. Must visit everyone & take God's blessings. Tqsm andi.
Hearing for the first time about this temple that too nearby Hyderabad. చాలా బాగా chepparu. Thappagunda vachhi darshinchukuntamu . . ధన్యవాదాలు నమస్కారం
Jai bolea nath
Gud atmosphere around with fields .
Nice place to visit
Its 11th centuary temple
Thanks for good info. We are fortunate to have this video on this Bhogi day. Certainly we will visit this auspicious place. Thanks for video creator.
మా జన్మ ధాన్యం అయ్యింది shamboo shankara hara hara mahadeva 🙏🙏🙏🙏🙏
Thank you sir for sharing this holy and ancient temple address 🙏🙏🙏 Om Namah Sivaya
Very powerful temple. Iam so thankful to the person who brought the news to public.
Om Namasivaya. Very glad to see this rare temple. Planning to have darshan to this temple in my life period.
Good 👍🙏 మంచి గుడి చూపించారు
Very Thanks To Info Om Namah Shivaya
Om namah shivay 🙏, nenu chusanu Andi with friends tho 2022 September lo chusanu , chala chala bagundi
Dhanyawavadamulu. Meni meni thanks.
ఓం నమశివాయ. హర హర మహా దేవా శంబో శంకర
I blessed with this video.Thank you Daddy
చాల బాగుంది
Thank you so much sir yentho manchi vishayalu maaku theliyanivi chepperu, chaala santosham anipinchindi.archaka swami varu kuda chaala baga chepperu
Thank you sir 🎉
Om marakathaligam namaha 🙏🙏🙏
Very valuable information i watched on sankranti bhogi day. Tks for video it will help sanatan devotees to visit holy place.
ఈ దేవాలయము మన హైదరాబాద్ దగ్గరలో ఉండడం మన అదృష్టం ప్రతి ఒక్కరూ ఆ దేవాలయము దర్శించి శివయ్య అనుగ్రహం పొందాలి అని కోరుతున్నాను
మన అందరం ఆ భగవంతుని నిత్య పాద సేవలో నిమగ్నమై మన నిత్య కర్మలు చేసుకుంటూ వెళ్తాము (వృత్తి ధర్మం మరియు సంసారంలో ఆనంద జీవితం). ఆ దేవదేవుడు అందరి హృదయాలలో నివసించి సర్వ కార్యసిద్ధిని కలిగించి సర్వ ఐశ్వర్యములు ప్రసాదించి సర్వాంతర్యామిగా సమస్త కోటిజనులకు సుఖము, సంతోషము, శాంతి, ఆప్యాయత, ఐశ్వర్యము, అనురాగము, అనుబంధం, ఆనందము, ప్రసాదిస్తూ ఉంటాడు.
Thank you sir,, maku teleyachasinaduku🙏
Om Namasivaya very good temple planning to visit the temple
అన్న గారు వీడియో ను చాలా sagatisaru, అడ్రస్ చెప్పకుండా timepass చేశారు
అడ్రస్ పూజారిగారు చెప్పారు. Google map location discription lo Undi
వీడియో చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు. ఇలాంటి బ్రహ్మసూత్ర శివ లింగం శ్రీ వేములవాడ రాజరాజశ్వరస్వామి లింగం మీద కూడా బ్రహ్మసూత్రo ఉంది 🎉
Kani marakatha lingam kadandi
మరకత లింగమే ముదురు ఆకుపచ్చని రంగులో ఉంటుంది. చాలా సంవత్సరాలుగా ఆలయం వరదల్లో చిక్కుకుపోయినందున అలా కనిపిస్తుంది.
@@ParuchuriVijayalaxmi-n1n sorry అండి మరకత లింగం కాదు కానీ బ్రహ్మ సూత్రం ఉంది..
మా జన్మ dhanyam అయింది ❤❤
ఓం నమః శి వాయ.....
Thank you for this video
కృతజ్ఞతలు మీ వీడియో చూసి ఈరోజు స్వామి వారిని దర్శనం చేసుకున్నాను 🙏🙏🙏
Thanks sir for sharing such ancient temple
Exllent temple.
శంభో శంకర 🙏🏻 చూసినందుకు చూయించినందుకు జన్మధన్యం అయ్యింది. శంభో శంకర 🙏🏻
Any body while going to patancheru from secunderabad or Hyderabad will go by shankarpally if they ask any Rtc conductor or Driver or Rtc bus controllers they will reveal the bus numbers from the destinations of the visitors after reaching shankerpally can take the route to reach this chandippa village to visit this temple. Hearty thanks to the person who revealed the greatness of this temple.You can even Google this area from internet.
ఇలాంటి మరకత శివ లింగం బ్రహ్మ సూత్రం కలది జోగులాంబ లో వుంది.ఓం నమః శివాయ 👏
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Marakata Sivalingam Brahmasutramto darsanam cheyincharu, dhanyavadalu!!! Sivayyani darsanam chesukunte Ayyavari, Ammavari anugraham, parivara devatala anugraham labhinchadam atayanta yogadayakam!!! Namaste!! 🙏🙏
Eee laantee. Temple nu .guurchy thelpina.meeku..chala.. Dhanya.vadamulu
I recently visited this temple. Nice temple with agricultural fields around it .
Sir, how to the temple please let me know if you don’t mind 🙏
where it is
Chandiippa village search in Google map
Yes nenu kuda chusanu
address please
గుడి చాలా బాగుంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sivayya neku sethakoti namaskaramulu thandri naku bhabhu puttela dhevi Chu thandri om namasivaya
Great job well done thanks for the video
Very nice Information we try to visit Brahmma Suthra Maratha Shivalingam temple ,Om Namaha Shivaya Thanks.
ఓమ్ శ్రీ సతీ తల్లి సహిత శ్రీ మరకత లింగ అర్ధ నారీ స్వర దేవాయ నమః శివాయ.
🕉️🙏🌙🌺
Aa Deva devudu maaki darshana bhagyamu kaliginchugaka.
Om Namah.Shivays
Sir.guryji TQ.good information echaaru..alamir jogulumba paapa vinashanum temple lo kooda marakatha Brahmasutra shivalingum.vunndhi.om namashivaaya
Thankyou for Valuable information
Om Namah Shivaya 🙏💐
I am going temple om namah shivay 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Yes i was visited many times this marakatha brahmasuthra sivalingam
Sir, how to reach this temple from secunderabad, advise me, I am awaiting your favourable reply at the earliest,
శంకర్ పల్లి వెళ్తే అక్కడ నుంచి చండిప్ప కు ఆటోలు ఉంటాయి.discription lo Location Undi
From sankarapalli very nearest pleasce chandippa marakatha sivalingam temple
హరహర మహాదేవ శంభోశంకరా ఓం నమఃశ్శివాయ🙏🙏🙏🙏🙏
This temple is located at Chandippa Village, shankarpally mandal, Patancheru, Hyderabad.
❤
Thanks
ఓం నమః శివాయ గౌరీ దేవి అమ్మవారు
Om Namah Sivaya 🙏🙏
మా చిన్నప్పుడు ఈ గుడి చుట్టు తిరిగేవాలము కాని ఇంత అద్భుతమైన లింగం ఉందని తెలిసింది 50 సం తర్వాత వెలాను
Upload chesina neeku chala danyavadaalu
Thank You
Ohm Namashivaya namahaa 🙏
జై శ్రీ పార్వతీ పతియే నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namah Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya🙏🙏🙏🙏🙏🙏🙏
నేను కూడా వెళ్లాను చాలా బాగా ఉన్నది
ఓం నమః శివాయ ❤
Thank you. ❤❤🙏🏻🙏🏻👍👍🌷🌷🥥🥥⭐️⭐️🌷🌷
🙏🙏🙏sambho Sankara Hara Hara Mahadeva 🙏🙏🙏
Om namah shivaya
Om namah Shivaya
Om namah shivaya
Om namah shivaya
Om namah shivaya
Om namah Shivaya
Om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓంనమఃశివాయ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏
ఓం నమః శివాయ నమః .
ఓం నమో భగవతే రుద్రాయ, శివాయ గురవే నమః 🙏🙏🙏
thanks for the info
జై మత డి 🙏
మీరు అమ్మ గ్రీట్ వర్క్ చేస్తారు హాట్స్ ఆఫ్ అమ్మ 🙏🙏
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
Om namah shivay om namah shivay om namah shivay om namah shivay om namah shivay ❤❤❤❤❤❤
ధన్యవాదములు
❤😢🎉🌷💐🌼🌺🌹🥀 ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ🌷💐🌼🌺🌹🥀 బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం దర్శింప చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు🌷💐🌼🌺🌹🥀🙏🙏🙏🙏🙏
Thank you guruji information
Om namaha sivaya Shubhodayam mithrama
Om namashivaya maku eenthavaraku maku teliyadhu memu sachin dhashrichukuntamu tq. 🙏🙏🙏🙏🙏
Tamilnadu lo ni marakatha lingam vedaranyam lo undi .edi thiruvarur nundi 55km dooram lo untundi.ekkada 83 Mandi rushulaku vedalu nerparani prasiddi chala old tempul.om namahshivaya
Maa samasyalu theerchu Sivayya thappakunda nee dharsanam chesukuntamu.vedio chupinchinadhuku dhanyavadhalu.
Jai Ganesh Maharaj ki Jai Om namah shivaya namo namaha 🌹🌹🌹🍎🍎🍎🍑🍑🍑🍒🍒🍒🙏🙏🙏
🌹🙏🌹
ఓం శివాయ నమః
🌹🙏🌹🙏🌹🙏🌹
Om namah shivaya ❤❤❤🎉🎉❤❤
ఓమ్ నమః శివాయ 🙏💐
Har Har Mahadev 🙏🏻
ఓం నమ శివాయ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐
హర హర మహా దేవా శంభో శంకర