ఈ శివలింగాలను దర్శించుకోవాలంటే రాసిపెట్టి ఉండాలి| హైదరాబాద్ లో ఎవరికీ తెలియని బ్రహ్మసూత్ర శివలింగాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • ‪@teluguthoughts‬
    హాయ్ ఫ్రెండ్స్‌... వెల్‌క‌మ్ బ్యాక్ టు తెలుగుథాట్స్ ఛాన‌ల్‌. నేను మీ శ్యామ్ అనుమాల‌. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూపించ‌బోయే శివ‌లింగాన్ని ఒక్క‌సారి ద‌ర్శ‌నం చేసుకుంటే కోటిసార్లు ద‌ర్శ‌నం చేసుకున్నంత పుణ్యం వ‌స్తుంద‌ట‌. ఎందుకంటే అది బ్ర‌హ్మ‌సూత్ర శివ‌లింగం. మ‌న అదృష్టం పండితేనే జీవితంలో ఆ బ్ర‌హ్మ‌సూత్ర శివ‌లింగాన్ని చూడ‌గ‌ల‌మ‌ట‌. అయితే... ఇంత ప్ర‌త్యేక‌మైన ఆ అరుదైన బ్ర‌హ్మ‌సూత్ర శివ‌లింగం మ‌న హైద‌రాబాద్ శివార్ల‌లో కూడా ఇప్పుడు మ‌నం చూడ‌బోయే చోట‌ ఉన్న‌ట్లు ఎవ‌రికీ తెలియ‌దు. కార్తీక‌మాసాన్ని పుర‌స్క‌రించుకొని ఈ ఆల‌యంతో క‌లిపి కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాల నాటి పురాత‌నమైన మూడు ఆల‌యాలు ఈ ఒక్క వీడియోలోనే మ‌నం చూడ‌బోతున్నాం. ఇందులో ఒకటి మహానంది వంటి క్షేత్రం కూడా. అందుకే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ కొట్టండి. కామెంట్ పెట్టండి. తెలిసినవారికి షేర్ చేయండి. ధన్యవాదాలు.
    Hi friends... Welcome back to the Telugu Thoughts channel. I am Shyam Anumala. Friends, I want to tell you that if you have the darshan of the Shivalinga that I am about to show you, it is said to bring the same merits as having the darshan thousands of times. Why? Because it is the Brahma Sutra Shivalinga. Only those fortunate enough in their lives can have the darshan of this Bramha Sutra Shivalinga. So... it is a special occasion to see that unique Brahma Sutra Shivalinga, which is now present at a place in Hyderabad where nobody knows. It is something that no one is aware of until now. With the celebration of the Kartika month, we have gathered the historical essence of this temple, along with a few other ancient temples that have been merged with it over the years. Among them is the Mahanandi-like area in Hyderabad. All three ancient temples are being showcased in this one video that we are presenting now. Watch the entire video without skipping. If you like it, please like, comment, and share. Thank you.
    Please note that the translation is provided to the best of my ability, but some terms or references may not have direct equivalents in English.
    Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.
    Shiva Balaji Colony (2nd Temple) Sri Balaswamy Garu Contact No. 9247667098
    Camera: Red MI Note 10 Pro Max Mobile,
    MIC: Boya, Digitek DMW Wireless
    Stand: Insta 360 Gimbel
    Editing in : VSDC Software
    Background Music: Raag Pilu - Sandeep Das, Adhiraj Chaudhuri, Bivakar Chaudhuri (1)
    Temple Timings : 6am to 11am, 5pm to 7:30pm
    1st Temple Location: maps.app.goo.g...
    2nd Temple Location: maps.app.goo.g...
    3rd Temple (SIta Ramalingeswara Temple) Location : maps.app.goo.g...
    This Video Link: • ఈ శివలింగాలను దర్శించు...
    Kishanbagh Kashibugga Temple Video : • హైదరాబాద్ లో శివయ్య మహ...
    SwetaGanga Video LInk : • పరమశివుడి మహిమకు ప్రత్...
    Also Watch This Interesting Video: • 1600 యేళ్ల నాటి ఈ ఆలయం...
    This Also: • పరమశివుడి మహిమకు ప్రత్...
    #TeluguThoughts #ShivalingaDarshan #BrahmaSutraShivalinga #HyderabadTemples #KartikaMonth #AncientTemples #CulturalHeritage #HistoricalEssence #Spirituality #DivineExperience #ShyamAnumala #SpecialOccasion #SacredJourney #TempleExploration #HiddenGems #SpiritualMerits #UniqueExperience #CulturalDiscovery #VedicWisdom #TraditionalValues #SacredPlaces #HistoricalTemples #TempleHeritage #DarshanExperience #SpiritualAdventure #MysticalJourney #ancienttemples #hyderabadhistorical #oldtemplesinindia #telanganatemples #decadesoldtemples #PilgrimageMerit #SacredImpressions #MiraculousShivalingas #HyderabadTemples #AncientShivaTemples #Mahanandi #SpiritualJourney #TempleDiscovery #SacredPlaces #VedicWisdom #CulturalHeritage #SpiritualMerits #HyderabadHeritage #TempleShowcase #DivineWisdom #MysticalExperience #SacredVideo #CulturalDiscovery #TempleExploration #ImpressionsOfDarshan #ShareTheWisdom #SpiritualCommunity #Gratitude #shyamanumala #teluguthoughts #teluguyatra #trending #viral #dharmapracharam #omnamashivaya #shivakeshava #kartikam #puja #darshan #alayam #telugualayalu

Комментарии • 935

  • @murvakondajyothi2145
    @murvakondajyothi2145 Год назад +63

    Google map link not visible sir. Please share

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад +11

      ధన్యవాదాలు... గూగుల్ మ్యాప్ లింక్ మరోసారి maps.app.goo.gl/YDYNfFu9LgoUpmzDA

    • @murvakondajyothi2145
      @murvakondajyothi2145 Год назад +3

      @@teluguthoughts thank u so much sir. Ilage marinni vedios cheyalani korukuntunannu. Endukante shiva ante Naku chala ishtam

    • @suvarnapabba4459
      @suvarnapabba4459 Год назад +1

      🙏🙏🙏

    • @nirmalamk147
      @nirmalamk147 Год назад +1

      Oom namahsiva namahaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @padmaadiraj8598
      @padmaadiraj8598 Год назад +2

      శివ య్య అంటే నాకు ప్రాణం మరిన్ని వీడియోలు చేయాల నీ కోరుకుంటూ వున్నా ను.

  • @challavenkatesh422
    @challavenkatesh422 Месяц назад +3

    🙏🙏🙏🙏🙏Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya🙏🙏🙏🙏🙏🙏

  • @laxmanraovanama3560
    @laxmanraovanama3560 Год назад +26

    శ్యామ్ గారు మీరు ఈ పవిత్ర కార్తీక మాసంలో బ్రహ్మ సూత్ర శివ లింగ స్వరూపం మరియు శ్రీ చక్రం, హనుమాన్ గణపతి, వీరభద్ర స్వామివారి ని, ఇలా కూత వేటు దూరంలో Kuntloor గ్రామంలో...దర్శించుకునే భాగ్యం కలిగించినందుకు హృదయపూర్వక అభినందనలు , ధన్యవాదాలు . ఆ శివ పార్వతి సపరివార అనుగ్రహం మీకు, మాకు, మన అందరికీ కలిగించటం చాలా అదృష్టదాయకం ......

  • @Pandimoori_krish
    @Pandimoori_krish Год назад +11

    వీడియో చాలా బాగుంది
    హిందూత్వ ప్రచారం చెయ్యండి
    బైబిల్ బూతు బుక్ ప్రచారం ఎక్కవైంది దశమభాగాలతో 7 seater auto లు బెంజ్ టిప్పర్లు కొని వ్యాపారం హిందూ దేవాలయాల దగ్గర వ్యాపారాలు బొట్టు పెట్టుకోరు వీళ్ల కష్టాజీతం ముష్ఠీ పాస్టర్ల దశమ భాగాలు
    జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @SLNS1457
    @SLNS1457 Год назад +15

    యేమి ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలి శ్యామ్ గారు శిరస్సు వంచి నమస్కారములు

  • @LuckyBasani
    @LuckyBasani Месяц назад +5

    నాకు టెంపుల్ విజిట్ చేయాలని చాలా ఇష్టం Im anurada 🙏 నేను శివ భక్తురాలని

  • @gudidenasamatha6290
    @gudidenasamatha6290 Год назад +43

    మీకు శివయ్య దయ వుండాలి మా కోసం ఇంత మంచి ‌ వీడియో లు‌ చేస్తూ ఉండాలి ధన్యవాదాలు

  • @pillivenuyadav5068
    @pillivenuyadav5068 Год назад +4

    హన్మకొండ లోనే వేయి స్తంభాల గుడిలో బ్రహ్మసూత్ర శివలింగం ఉంది. అలాగే రామప్ప దేవాలయంలో బ్రహ్మసూత్ర శివలింగం ఉంది. కాలేశ్వరంలో బ్రహ్మసూత్ర శివలింగం ఉంది. ధర్మపురి లో బ్రహ్మసూత్ర శివలింగం ఉంది.

  • @rameshchetty4716
    @rameshchetty4716 9 дней назад

    తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సాయం చేయాలి. ఇటువంటి బ్రహ్మ సూత్ర శివలింగాలు చాలా అరుదు.

  • @srihari4041
    @srihari4041 Год назад +6

    చాలా సంతోషం కలిగింది నాకు జీవితంలో ఏదైనా చేయాలి అంటే ముందుగా ఒక నిర్ణయం తీసుకోవాలి తప్పకుండా విజయం వరిస్తుంది ఈరోజు ఉదయం నేను దర్శించి నాను

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад +1

      ధన్యవాదాలు...🙏🙏 విజయ ప్రాప్తిరస్తు

  • @LuckyBasani
    @LuckyBasani Месяц назад +1

    శ్యామ్ గారు చాలా అదృష్టవంతులండి మీకు ఆ శివయ్య అనుగ్రహం చాలా ఉంటుంది🙏🙏🙏🙏🙏 ఆలయం దర్శనం అంటే మామూలు మాట కాదు మీరు ఎంతో అదృష్టవంతులు అండి🙏🙏🙏🙏🕉️🙏🙏🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🕉️

  • @venkatasubbalakshmitangira1915
    @venkatasubbalakshmitangira1915 Год назад +19

    చాలా సంతోషం తమ్ముడు. ఇంత మంచి బ్రహ్మసూత్ర శివాలయ చూపించి మాకు ఆనందం కలుగ చేసిన మీకు ఆ పరమేశ్వరుడు మంచి చెయ్యాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఆలయాలిని చూపిస్తారని ఆశిస్తున్నాను. మీకు ధన్యవాదములు.🙏🙏🙏

    • @hari_-ly6dl
      @hari_-ly6dl 10 месяцев назад

      Thanks for your help

  • @venkataeswaraapparaopentak2116
    @venkataeswaraapparaopentak2116 Месяц назад

    వీడియో బాగా తీశారు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు గుంటూరులో బ్రహ్మసూత్ర శివలింగం ఉన్నదని మాకు ఇప్పటిదాకా తెలియదు వీడియో చూస్తున్నాను చెప్పు చాలా భక్తి అనుభవం కలిగింది ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని తీయాలని ఈ వీడియోకు చాలా చాలా ధన్యవాదములు

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 Год назад +5

    నా పూర్వజన్మ సుకృతం హర హర మహాదేవ శంభో శంకర శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙏🙏🙏

  • @narojubushanchary1124
    @narojubushanchary1124 Год назад +10

    నమస్కారమండి మీరు మంచి మంచి శివాలయాన్ని వైష్ణవాలయాలను పురాతన ఆలయాలను మా అందరికీ చూపిస్తున్నారు సంతోషంగా ఉంది నాది ఒక నేను ఒకసారి ఆమనగల్ పట్టణానికి వెళ్లడం అక్కడ పురాతన శివాలయం ఒకటి ఉన్నది దానిని మీ చానల్లో చూపిస్తే ఏమైనా అభివృద్ధి అవుతది కావున ఒక్కసారి మీరు ఆ గుడిని దర్శించగలరు అని

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад +1

      ధన్యవాదాలు..... తప్పకుండా నా డైరీ లో నోట్ చేసుకున్నాను. వీలైనప్పుడు వీడియో తీసే ప్రయత్నం చేస్తాను.

  • @saraswathigour1979
    @saraswathigour1979 11 месяцев назад +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  10 месяцев назад +1

      ధన్యవాదాలు.

  • @lakshmipathipatnala3120
    @lakshmipathipatnala3120 Год назад +27

    చాల మంచి పురాతనమైన దేవాలయాలు దర్శినం చేయపిస్తున్నారు .మాకుకూడ చాల సంతోషంగా ఉంది.

  • @vijaypalavajjhala2219
    @vijaypalavajjhala2219 Год назад +21

    శ్యామ్ గారు మీ వల్ల మేము చాలా విశేషం వున్న ఆలయాలు చూసి తరిస్తున్నాము. ధన్యవాదాలు

    • @gajawadavasanth5713
      @gajawadavasanth5713 Год назад +2

      SHYAM GARU FIRST MEEKU PEDDHA🙏🙏🙏NAMASKARAM ANDI MEERU CHUINCHE TEMPLES CHALA PAATHAVI MEE VALLA MEMU CHAALA TEMPLES MEE U TUBE LO CHUSTHUNNAMU CHAAAAAAAAAAAAALA THANKS. MEERU MEE KUTUMBA SABYULANU AA HARI HARULU YELLAVELALA SUKANGA SANTHOSHANGA VUNCHALANI MANASPOORTHIGA AA BAGAVANTHUDINI VEDUKUNTUNNA🙏🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад

      ధన్యవాదాలు

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад

      ధన్యవాదాలు... మీ కామెంట్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది.

  • @shylajareddy5580
    @shylajareddy5580 Год назад +2

    చాలా మంచి విషయాలు చెప్పారు ఆ భగవంతుని లీలలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మా అదృష్టం ఇవన్నీ ఒకే సారి చూసి తరించాము కృతజ్ఞతలు

  • @radhikamadhuri9691
    @radhikamadhuri9691 Год назад +7

    ❤కోటి కోటి
    కృతజ్ఞత లు
    మీ ప్రయత్నం
    అపురూపం
    శివయ్య
    ఆశీస్సులు మీకు లభించు గాక !!!

  • @sreesaidigitals3159
    @sreesaidigitals3159 5 месяцев назад +4

    చాలా అద్భుతమైనటువంటి బ్రహ్మసూత్ర శివలింగాలను చూపిస్తున్నారు ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని

    • @teluguthoughts
      @teluguthoughts  5 месяцев назад +1

      ఓం నమశ్శివాయ.. ధన్యవాదాలు.

  • @yatasammaiah4174
    @yatasammaiah4174 Год назад +9

    అన్నగారు మాకు చాలా సంతోషంగా వుంది ఇంతటి మహా శివదర్శనం కలిగించారు మీకు మా ధన్యవాదాలు 💐💐🙏🙏

  • @subbarajum6600
    @subbarajum6600 2 месяца назад +2

    హైదరాబాద్ నడిబొడ్డులో మణికొండలో, సెక్రటేరియట్ హిల్స్ లో బ్రహ్మసూత్రం కలిగిన, సకల దేవతల నిలయమైన శ్రీ శ్రీ శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయాన్ని, చోళ, చాళుక్య నిర్మాణ శైలిలో నిర్మించిన అద్భుత ఆలయం.

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed Год назад +15

    చాల బావుంది మూడు శివాలయాలు 🙏 కుంట్లూరు గ్రామం వాసులు పావనమై మీరు మేము కూడా తరించాము

  • @bhavanisivapu2883
    @bhavanisivapu2883 2 месяца назад +1

    చాలా మందికి తెలియని దేవాలయాలు మీరు మాక చూపిస్తున్నారు. ధన్యవదాలండీ మీకు....🙏

  • @swarnalatha2119
    @swarnalatha2119 Год назад +6

    ఓం నమః శివాయ 🙏🙏 ధన్యవాదములు మాకు ఎంతో అద్రుష్టం ఉంటే చూడటానికి అద్రుష్టం కలిగింది

  • @Motivation_of_divotion
    @Motivation_of_divotion 2 месяца назад +2

    Thanks sir,intha అదృష్టం కల్పించారు.OM NAMAH SIVAYA

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 Год назад +8

    🙏🙏🙏ఇప్పటి వరకు మీరు చూపించిన ప్రముఖమైన, ప్రసిద్ధమైన దేవాలయాల్లో .. వాటిల్లో ఇది .. నాకయితే ఆశ్చర్యం, ఆనందం కలిగింది.. మీకు ధన్యవాదములు🙋ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @LuckyBasani
    @LuckyBasani Месяц назад +2

    మీకు చాలా చాలా థాంక్స్ అండి🙏

  • @raviduvva5171
    @raviduvva5171 Год назад +4

    బ్రదర్ చాలా బాగా వివరించారు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏

  • @LuckyBasani
    @LuckyBasani Месяц назад +1

    నేను మీ వీడియోస్ నలుగురికి పంపించాను నా ఫ్రెండ్స్ కూడా వెళ్లార టెంపుల్ కి 🙏tq sir

    • @teluguthoughts
      @teluguthoughts  Месяц назад

      ధన్యవాదాలు... మనస్పూర్తిగా

  • @shravanyalala
    @shravanyalala Год назад +4

    Dhanyulanu chesaru swami... Nenu Karthika masam lo maa family tho darshinchikine bhagyam labhinchindi... Arunachala siva🙏

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад +1

      ధన్యవాదాలు...

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 2 месяца назад

    Lord Siva bless you forever with all riches, health and happiness.Thank you.

  • @kunchapuganesh
    @kunchapuganesh Год назад +35

    ఓం నమః శివాయ, శివ శివ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, బం బం బోలే బోలేనాథ్ కి జై 💐💐💐💐💐🙌🙌🙌🙌🙌

    • @sheelamuddapuram5094
      @sheelamuddapuram5094 Год назад

      Shankar palli lo chandippa Village lo bramha sutra shivalingam vundi darshanam chesukondi

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад +1

      ధన్యవాదాలు

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад

      ధన్యవాదాలు... మీ సమాచారానికి ధన్యవాదాలు.

    • @desamuduru5247
      @desamuduru5247 Год назад

      అమ్మ సూత్రము ఉందని నువ్వు చెప్తున్నావు అక్కడ ఉన్న ఏ ఒక్క భక్తులు చెప్పడం లేదు

  • @ramanapeesapaati8929
    @ramanapeesapaati8929 Год назад +2

    మీరు చేస్తున్న కృషి కి అభినందనలు

  • @palagummibhaskarasrinivasa5057
    @palagummibhaskarasrinivasa5057 Год назад +6

    ఓం నమఃశివాయ పరభుం ప్రతినిధి విభుం విశ్వనాధం జగనానధనాధం సదానంధ భాజం భవత్ భవ్య భూతేశవరం నాగం శివంశంకరం శంభు మీశానమీడే

  • @sridevigangaraju3843
    @sridevigangaraju3843 Год назад +2

    Sivalym maku dgrrlo chupinchinanduku dhanyavadamulu

  • @sriom5922
    @sriom5922 Год назад +4

    శ్యామ్ గారు చాలా చాలా ధన్యవాదములు. చాలా మంచి గుడి చూపించారు. మరి ఈ కార్తీక మాసం సోమవారం వెళితే, బాగా దర్శనము అవుతుందా, మనం అభిషేకం చేసుకోగలమా . రిప్లై ఇవ్వండి .

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад +1

      ధన్యవాదాలు... తప్పకుండా అవుతుంది. మధ్యలో వీలైతే వెళ్లడానికి ప్రయత్నించండి.

  • @meerasharmagandrakota5035
    @meerasharmagandrakota5035 2 месяца назад +1

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala Год назад +17

    ✍️🙏🚩 ఓం నమః శివాయ..
    చాలా మంచి ప్రయత్నం చేశారు సోదరా జనాలకి తెలుస్తుంది రాబోయే రోజుల్లో భక్తులు పెరుగుతారు.. మీకు శుభం కలుగుతుంది తప్పకుండా..🤘

  • @govardhanik3807
    @govardhanik3807 Год назад +3

    2:38 10:05 21:41 aneka dhanyavadamulu theluputu. Sarve jana sukhinobhavanthu.

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 Год назад

    మీరు చేస్తున్న ఈశ్వర సేవ అభినందనీయం. చల్లగా వర్ధిల్లండి.

  • @b.shivkumargoud5695
    @b.shivkumargoud5695 Год назад +4

    ఓం నమః శివాయః
    నమస్తే ఆస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. 🙏🏻🙏🏻🙏🏻

  • @LuckyBasani
    @LuckyBasani Месяц назад +2

    🙏🙏 సార్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి 🙏

  • @sudhakarpillarisetty2884
    @sudhakarpillarisetty2884 11 месяцев назад +3

    మేము ఇక్కడికి రాలేక పోయినా, మీ వీడియో ద్వారా స్వామి వర్ల దర్శనం చేసుకున్నాము. మీ అదృష్టం తో పాటు మమ్మల్ని కూడా అదృష్ట వంతులు చేసినారు.
    మీరు ఇంకా ఇలాంటి వీడియో లు ఇంకా ఎన్నెన్నో చేయాలి అని కోరుకుంటున్నాం.

  • @srinathvanguru7428
    @srinathvanguru7428 Год назад

    Meku Mee kutumbaniki shivaanugraham kalagali Ani bhagavanthuniki koruku tuna.....om namah shivaya

  • @nlraopadamati6855
    @nlraopadamati6855 10 месяцев назад +3

    అమృతాలయం, (చింతల్, హైద్రాబాద్) లో ఉన్న శివలింగం మీద కూడా బ్రహ్మసూత్రం ఉంది…ఓం నమఃశివాయ…

  • @jainbk435
    @jainbk435 Год назад +2

    chala thanks shyam garu.. mi punyama ani ilaga paroksham ga aa shivayya darshanam chesukunnam ...aa swamy daya valla ikkadiki vacchi darshanam chesukune bhagyam kalagali ani vedukuntunnam

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg Год назад +3

    Very nice vedio. Om Namah Shivaaya.🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐🌹🌹
    Meeru chestunna prayatnaani ki Hats off bro.👌👍🙏🤗💐

  • @sivakumardasika170
    @sivakumardasika170 11 месяцев назад +1

    Excellent video. Hara Hara Mahadeva Sambho Sankara.

  • @LuckyBasani
    @LuckyBasani Месяц назад +3

    మీ వీడియో చూసి నేను కుంట్లూరు కి నాలుగు సార్లు దర్శనం చేసుకున్నాను ❤🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmiakella1987
    @lakshmiakella1987 Год назад +2

    Chala Santhosham ga vundhi Aa sivayya dharsana bhagyam kaliginadhuku.
    Ayana anugrahisthe thappaka maavaru dhanasayam chestharu.
    Maaku chupinchinadhuku meeku dhanyavadhalu.

  • @kirankumar1556
    @kirankumar1556 Год назад +5

    🕉️🌹🕉️ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ☘️🌺☘️

  • @BOLAGANI.SRINIVAS-784_Actor
    @BOLAGANI.SRINIVAS-784_Actor Год назад +2

    Excellent 👌. చాలా బాగా చూపించారు, వివరించారు. Go ahead. All the best. God bless you. ఓం నమః శివాయ.

  • @padmajaravella3659
    @padmajaravella3659 Год назад +7

    ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై శ్రీరామ్ జై

  • @rajashreesutrawe4377
    @rajashreesutrawe4377 2 месяца назад +1

    Thanks for sharing Brahmasutra Shivling temples to all of us. God bless you with tons of Happiness. I am sharing your videos with my known contacts. Thanks again sitting at home we are blessed to have darshan of lord Shiva 🙏🙏🙏🙏🙏

  • @HaneefHere
    @HaneefHere Год назад +5

    Nice temples great discovery looking more temple videos from you appreciative

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад

      ధన్యవాదాలు... తప్పకుండా

  • @lakshmiankaraju9696
    @lakshmiankaraju9696 Год назад

    చాలా మంచి ఆలాయాలు చూపించారు సిటీ లో ఉన. తెలియదు ఇక ఇప్పుడు చూస్తాము

  • @kalyanrajnikanth4336
    @kalyanrajnikanth4336 Год назад +3

    My Dear Hindu Brother's and Sister's Let's Save and Protect our Sanatana Dharma Hindu Temple's and next Hindu Generations 🙏

  • @nagabhushnamkatam6083
    @nagabhushnamkatam6083 Месяц назад

    Adbutamina devalayam darshanam chesi aduku dhanyavadamulu

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex Год назад +4

    ఓం హర హర మహాదేవ శంభోశంకర ఓం శివయా

  • @koteswarmingi
    @koteswarmingi Год назад +2

    రెండవ శివాలయం లో అర్చకులు లేనట్టు ఉంది. వనస్థలిపురం దగ్గర kuntluru లో ఉన్నట్టు చాలా మందికి తెలియదు, తెలిసిన తర్వాత తప్పకుండా దర్శించు కోవాలని అనిపిస్తుంది, ఓం నమశివాయ

  • @sitaramanjaneyulupochiraju
    @sitaramanjaneyulupochiraju Год назад +4

    Your efforts are highly appreciable.It never goes waste.You will succeed.🌹🙏🌹 Jaya Guru Datta.

  • @sarithamosali562
    @sarithamosali562 Год назад +2

    Meeku koti dhanyavadhhalu, ee video petti malanti vaallaku theliyachesinandhuku, Eeswaranugraham valla, Jagajjanani dayatho, athyadhbuthamaina experience kaligindhi , meeku manaspurthiga Dhanyavadhamulu 🙏🙏

  • @visumanuka8983
    @visumanuka8983 Год назад +3

    Nice bayya....Thank you very much for your efforts. Please continue your journey and show more temples

  • @vallurumuralikrishna2498
    @vallurumuralikrishna2498 Год назад +1

    Om namah shivay om namah shivay om namah shivay om namah shivay om namah shivay

  • @venkateshwararaokollipara2396
    @venkateshwararaokollipara2396 Год назад +5

    Thank you very much for your efforts in showing such ancient temples.

  • @santhipriya3143
    @santhipriya3143 Год назад

    మీరు చాలా మంచి పని చేస్తున్నారు కృతజ్ఞతలు

  • @manoharpv27
    @manoharpv27 Год назад +2

    Excellent job u are doing. God bless you.

  • @adeesainadh1109
    @adeesainadh1109 Год назад +6

    Excellent bro , your efforts are highly appreciable

  • @nalinidevi5421
    @nalinidevi5421 10 месяцев назад

    Chala chala thanks andi. Nenu hyd lone vuntanu.chala rojula nundi bharmasutralinga sivalam hyd lo yekada vunadho ani vetukutunamu.e roju mi video valla naku aa temple details telusukogaligamu.
    aa sivaya ni twaralone darshinchukutanu.
    Thank you so much Sir🙏

  • @tarajuvva6572
    @tarajuvva6572 Год назад +4

    Bro you’re really great thank you so much. When we visit India we definitely visit all the temples really appreciated 💜from🇺🇸

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад

      ధన్యవాదాలు... మీరు ఎక్కడున్నా ఆ దేవదేవుని కటాక్షం మీపై ఉండాలని కోరుకుంటున్నా

  • @kraghuramprasad
    @kraghuramprasad 5 месяцев назад +1

    0:01 Today visited these 3 temples. Thank you for this video. I am blessed to visit.

  • @k.ajayakumar8583
    @k.ajayakumar8583 Год назад +4

    Excellent brother. Thank you 🙏

  • @atchutavathidraksharapu9654
    @atchutavathidraksharapu9654 Год назад

    చాలా ధన్యవాదాలు sir intha manchi information ni మాకు andincharu

  • @kothuruvijaykumar4309
    @kothuruvijaykumar4309 Год назад +3

    Jaisriram 🎉🎉🎉🎉🎉🎉

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Год назад

    Very good vedio good information explained very clearly.thanks for such good vedio.

  • @laxminarayana6675
    @laxminarayana6675 Год назад +4

    OM NAMAHA SHIVAYA

  • @anushatelukuntla5458
    @anushatelukuntla5458 2 месяца назад

    Thanks brother chala manchi temple chupinchvu compl sari templeki veltamu

  • @clvsaidevi5293
    @clvsaidevi5293 Год назад +3

    నమస్కారం సార్.
    దిల్ షుక్ నగర్ సరూర్ నగర్ పోయే దారిలో పాతశివాలయం మరియు వేంకటేశ్వరుని స్వామి గుడి వుంది. ఈ శివలింగం కూడా బ్రహ్మసూత్రం ఉంది.కొంచెం దూరంలో పడమట వీధిలో కొమర వెల్లి మల్లన్న రెప్లిక ఉంది.ఈ ప్రాంగణంలో శమీ వృక్షం ఉంది ఇంకొంచెం దూరంలో తిరుమల హిల్స్ లో స్వయం భూ వేంకటేశ్వర స్వామి గుడి ఉంది

    • @sumasree5531
      @sumasree5531 Год назад

      Exact location chepandi Anna madi lb nagar but maku theliyadu brama suthram una temple

    • @sumasree5531
      @sumasree5531 Год назад

      Dilsuk nagar road lo ekado chepandi

    • @srihari4041
      @srihari4041 Год назад

      ఇది ఎక్కడ ఉంది సార్

    • @narsimharao1703
      @narsimharao1703 11 месяцев назад

      Ganga theater daggara undi

  • @govindadas4129
    @govindadas4129 Год назад

    బ్రహ్మ suutra శివ లింగాల గురించి తెలియచేశారు. చాల ధన్యవాదాలు. శివ దేవుడు మీకు రక్షించు గాక

  • @siddinaveen2773
    @siddinaveen2773 Год назад +3

    బ్రహ్మ సుక్త శివలింగం గజ్వేల్ లో కూడా ఉన్నది

  • @padmajab2036
    @padmajab2036 Год назад +4

    శంకరం పల్లి లో చందిప్ప village లో ఉన్న శివలింగానికి మేము అభిషేకం చేశాము.

    • @siri1sh1112
      @siri1sh1112 6 дней назад

      అది మారకత లింగం

  • @sudharani6379
    @sudharani6379 Год назад

    Mee dwara maaku dharshana bhagyam kaligindi thank you so much Sir.

  • @Sreddipallybioguru
    @Sreddipallybioguru Год назад +4

    Om Shivayanamaha!

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад +1

      ధన్యవాదాలు... మీలాంటి వారు అందిస్తున్న ప్రోత్సాహం నన్ను నడిపిస్తోంది.

  • @banda.ravindarreddy7854
    @banda.ravindarreddy7854 9 месяцев назад +2

    హర హర మహాదేవ 🙏

  • @rajendersaini4033
    @rajendersaini4033 Год назад +3

    OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE

  • @konkasrinivas4535
    @konkasrinivas4535 3 месяца назад +1

    బ్రదర్ వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు మరియు భీమేశ్వర ఆలయము ఈ రెండు ఆలయాలు బ్రహ్మసూత్రం ఉన్న లింగాలు దయచేసి కోరుట్ల నుండి 50 కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఈ కార్తీకమాసంలో స్వామివారికి రుద్రాభిషేకము కోడెను కట్టేసుట

  • @srikanthmoparthy8924
    @srikanthmoparthy8924 Год назад +30

    బ్రహ్మ సూత్రము ఉన్న శివలింగం, ఘట్కేసర్, nfc నగర్ రైల్వే గేట్ వద్ద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి గుడి లో ప్రతిష్టించబడినది..

  • @janakipanganamala374
    @janakipanganamala374 Год назад

    Correct Shyam garu. Nijanga chala bagunnai

  • @hariprasad7732
    @hariprasad7732 Год назад +8

    Mee dedication hatsoff bro!
    Doing great service to our Hinduism reving our past glory....continue doing such videos....thanks

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад

      ధన్యవాదాలు... మీ కామెంట్ నాకు ఉత్సాహాన్ని ఇస్తోంది.

  • @gsvidyasagar4790
    @gsvidyasagar4790 Год назад +4

    Beautiful temples

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 Год назад

    🙏🙏🙏శివాయగురవేనమః. నమశ్శీవాయైచనమశ్శివాయ🙏🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад

      ధన్యవాదాలు...

  • @padmavathigorle5921
    @padmavathigorle5921 Год назад +11

    Please keep all contact no.s of Pujari garlu so that we can donate some amounts for temple renovation. Thank you very much for your good efforts in showing all puratana temples....our ancient invaluable property.

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад

      తప్పకుండా... ఇవ్వాళ రేపట్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా

    • @jaya7790
      @jaya7790 Год назад

      ​@@teluguthoughtstq so much bro🙏🙏🙏🙏👍

    • @jaya7790
      @jaya7790 Год назад

      Manchi aalochana tq somuch bro🙏🙏🙏👍

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад

      Shiva Balaji Colony (2nd Temple) Sri Balaswamy Garu Contact No. 9247667098
      Sri Seetha Ramalingeswara Temple (3rd Temple) Archakulu Sri Subrahmanya Sharma Garu Mobile No. : 9573679813 (Please Call In Between 11am to 12noon Only).

  • @chinna-xy5jz
    @chinna-xy5jz Год назад +2

    Thank you Anna i am going this temple in 2 days ❤❤

  • @anuradhapathri5512
    @anuradhapathri5512 Год назад

    అద్భుతాలను చూపిస్తున్నారు

  • @madhavilatha4247
    @madhavilatha4247 Год назад +9

    Thanks for sharing all ancient temple details. We have one more brahma suthra shivalayam at Chandippa, Shankarpally. Please do video on this as well.

    • @psmlakshmi2644
      @psmlakshmi2644 Год назад

      అవును. అది మరికొంత లింగం అంటారు. చూశాను

    • @psmlakshmi2644
      @psmlakshmi2644 Год назад +1

      మరకత

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад +1

      ధన్యవాదాలు... తప్పకుండా

    • @syamalakotte2346
      @syamalakotte2346 Год назад

      బ్రహ్మ suuthramunu కలిగిన మంచి శివా ల యాలను darsimpa చేశారు .మీకు ధన్యవాదాలు, రుణపడి వుంటాము

    • @umavasireddy1753
      @umavasireddy1753 Год назад

      Ok namah shivaya. 🙏🙏

  • @s.d.radhakrishna9129
    @s.d.radhakrishna9129 Год назад +1

    Tammudu Karteeka masamulo Shivudini darshanam cheyinchinanduku dhanyavadamulu. God bless you
    Hara Hara Mahadev

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад

      ధన్యవాదాలు... ప్రణామాలు

  • @gotoap
    @gotoap Год назад +12

    Thanks Shyam Garu for bringing up these temples on to YT. I have been living in Los Angeles area in USA for over 20 years. I am traveling to Hyderabad and planning to be at all these 3 temples on Nov-26-23-Sunday Kartika Pournami. I am thinking of working and donating for renovations, part time priest service, phone number, temple name, bank accounts , planting several Bilva plants, and some needful things to temple after talking to people live near the temple, temple committee members for 2nd temple. If you are going to be there i will look forward to meeting you.

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад

      మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయచేసి మీ ఇ మెయిల్ అడ్రస్ ఇవ్వగలరా లేక teluguthoughts2022@gmail.com కు మీ మొబైల్ నంబర్ మెసేజ్ పెట్టినా సరే.

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад +1

      Shiva Balaji Colony (2nd Temple) Sri Balaswamy Garu Contact No. 9247667098
      Sri Seetha Ramalingeswara Temple (3rd Temple) Archakulu Sri Subrahmanya Sharma Garu Mobile No. : 9573679813 (Please Call In Between 11am to 12noon Only).

    • @prasadvishwanthaula7835
      @prasadvishwanthaula7835 Год назад

      ​@@teluguthoughtsplease share your number I wanna show Shiva temple on mossi river bank in dilsuknagar

  • @sinindboy
    @sinindboy 2 месяца назад

    Noble work