అనితా రెడ్డి గారు చాలా మంచి పని చేశారు.....చాలా ఆనందంగా ఉందండి.....చాలా మంది ధనికులు ధనం వుండి కూడా దుర్వినియోగం చేసే వారే తప్ప దేవాలయాల పునరుద్ధరణ చేసే వారు తక్కువ.....అనిత రెడ్డి గారు....పూజారి వారు ధన్యులు....
మేడమ్ నమస్తే. మీ అద్భుతమైన ప్రదర్శన చాలా ప్రశంసించబడింది. చాలా అరుదుగా ఈ రకం కనిపిస్తుంది క్రిస్టల్ స్పష్టమైన వివరణ. పూర్తి సమాచారం కోసం చాలా ధన్యవాదాలు అయితే ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలో స్పష్టంగా తెలియలేదు దయచేసి వివరణ భాగంలో ఈ ట్యాగ్‌ని జోడించండి. భవదీయులు మదనపల్లి పార్థ సారథి అవధానం
అనంత పద్మనాభస్వామి యే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 పాధాబి వందనాలు తండ్రి 🙇♀️🙏🏻 నీ చల్లని చూపు అందరి పై ఉండాలి నీ దర్శన భాగ్యం కలిగేలా ఆశీర్వదించు స్వామి 🙏🏻🙏🏻 ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻
ఓం అనంత పద్మనాభ స్వామియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆర్థిక ఇబ్బందులు భవిష్యత్తు లో రాకుండా చూడు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నా ఆరోగ్యం ఎల్లప్పుడు బాగుండేలా చూడు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా భర్త మారాలి వ్యసనాలు మానేయాలి మా ఆర్థిక బాధలు తొలగించు స్వామి నా బిడ్డలు మంచి స్థాయిలో ఉండాలి మేము గౌరవంగా బ్రతకాలి పదిమందికి సాయపడాలి జై అనంత పద్మస్వామి
నేను ఎంతో నీచమైన బతుకుతున్న...😂😂 అయితే నేను వెళ్ళాలి ఆ స్వామి నన్ను కరుణిస్తే బాగుండు... కోట్లు కోట్లు నాకు ఎమ్ వద్దు ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యం గా భక్తితో ఉంటే చాలు కాస్త నలుగురు కి సహాయం చేస్తే బాగుండు అదే నా కోరిక.. అలాగే మన దేశంలో ఉన్న అద్భుతమైన క్షేత్రాలు అన్ని దర్శించాలి
ఓం అనంత పద్మ స్వామియే నమః మా చెల్లి గారి ఆరోగ్యం బాగుండేలా చూడు స్వామి మరియు బావగారు చెడు వ్యసనాలను మానే విధంగా చూడు స్వామి మా అల్లుడి యొక్క విద్య చదువుకునే విధంగా చూడు స్వామి
ఓం అనంత పద్మనాభ స్వామీ 🙏🙏🙏🙏 నాకున్న ఆర్థిక సమస్యలు తొలగించి ఆయురారోగ్యాలతో ఉండేలా నాకు శక్తిని అందించి, అష్టైశ్వర్యాలు కలిగేలా ఆశీర్వదించు తండ్రి, నా భాధలన్ని తొలగిపోయిన తర్వాత నీ సన్నిధానం కి నా సకుటుంబ సమేతంగా వచ్చి నీ దర్శనం చేసుకుంటాము తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం అనంత పద్మనాభా శ్వామి యే నమః శ్వామీ మీయొక్క దర్శన బాగ్యం కలిగి నాకు నా కుటుంబము మొత్తం నా బాగు కోరే నా శ్రేయోభిలాషులకు మీ యొక్క ఆశీస్సులు కలిగి బాధలాన్ని తొలగి ఉన్నతంగా జీవితం బాగుపడాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు సదా కలిగి ఉండాలని ఓం పద్మనాభా స్వామి యే నమః హా 🙏🙏💐💐
ఓం నమో శ్రీ అనంతపద్మనాభ స్వామియే నమః స్వామి మీ కృఫా కటాక్షములచేత ఎంతో మంది భక్తులు సాక్షాత్తు విష్ణుమూర్తిని పద్మనాభ స్వామిగా అమితమైన ఆనందముతో దర్శించుకుని పునీతులైనటు వంటి భక్తులకు మరియు ఆలయాన్ని సుందరముగా రుపుదిద్దుకోవటానికి సహయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వకమైనటు వంటి దన్యవాదములు మీకు మరియు మీ కుటుంబసభ్యూలకు పద్మనాభస్వామి చల్లని ఆశీస్సులు కలకాలం నిండుగా పున్నమిలా నిగనిగలాడుతూ సంతోషముగా కొనసాగాలని మనస్పూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను
నేను ఏపీలో చాలా ఉన్నాయి మేడం. తెనాలి పక్కన శ్రీరంగపురం విలేజ్ లో ఉన్నారు స్వామి మచిలీపట్నం పక్కన చిలకలపూడి ఊర్లో ఉన్నారు స్వామి విజయవాడ పక్కన ఉండవల్లి గృహాల్లో ఉన్నారు స్వామి
శరణ శరణ అనంత పద్మనాభ స్వామి మీ ఆశీస్సులు ఉంటే మీ దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను నీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించు తండ్రి నీ చల్లని దీవెనలు ఉంటే మేమంతా అందరిలో దర్శించుకుంటారు స్వామి
ఓమ్ నమో శ్రీ అనంత పద్మనాభ స్వామి 🙏🙏🙏మా ఆర్థిక పరిస్థితిల నుచి మమల్ని కాపాడు స్వామి 😢😢😢అప్పులు అన్ని తిరిపోయి ప్రశాతమేనా జీవితంనీ మా అమ్మకి, చెల్లికి నాకు ప్రసాదిచు తండ్రి 😔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓమ్ నమో నారాయణనమః 🙏🙏🙏🙏ఓమ్ నమో శ్రీ లక్ష్మినరసింహ యనమః రక్ష రక్ష రక్ష తండ్రి 😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం శిధిలావస్థలో ఉన్న దానిని పునర్నిర్మాణం చేసిన అనిత రెడ్డి గారి బిజినెస్ లో తన మిత్రుడు మరియు పెంజర్ల గ్రామ ప్రజలు దేవాలయానికి సహకరించిన పెద్దలందరికీ పేరుపేరునా ధన్యవాదములు🙏🙏🕉
When i was watching madam's vedio on Facebook my tears with sorrow of our family problems showered n my soul to give solutions to my problems requested Lord Sri Ananthapadmanabha swamy to show ways n blessings on us as swamy is the only way to solve our problems. I got tears automaticly came n prayed swamy. This is great experience in my life seeing great temple. Madam got good well experience n thought to renovate temple. All who are helped n partcipated in swamy's temple renovation i thank all n swamy blessings are with tham along with us. Because on seeing vedio my heart got a special anubhuthi n got confidence very soon by great God. Thank you all.
❤️❤️❤️❤️❤️❤️❤️ఓం sri అనంతపద్మనాభస్వామియే నమః ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️మీ కృపా కటాక్షం మా అందరికి చల్లగా ఉండేలా దీవించు తండ్రి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఓం అనంత పద్మనాభ స్వామి పిల్లలు బాగుండాలి మాకు నిత్యం పని ఉండేలా చూడు స్వామి అప్పులు తీరిపోతే మాకు అదే సంతోష నమ్ముకున్నం మా యందు దయ చూపించు నిన్ను ఎప్పుడూ మరువం తండ్రి
ఇంత మంచి చాలా powerful ఆలయ విశేషాలను మాకు ఇంత వివరంగా తెలియజేసిన నిరుపమ మేడం గారికి వారి సిబ్బందికి అలాగే అనితారెడ్డి గారికి వారి బిజినెస్ పార్టనర్ మరియు పెంజర్ల గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ దేవదేవుడైన శ్రీ అనంత పద్మనాభ స్వామి దర్శనం త్వరలోనే ఆ స్వామి కృపతో చేసుకుంటానని తెలుపుతూ... సవినయ సభక్తిపూర్వక నమస్కారములతో యాయవరం కృష్ణమోహన్.
జై బోలో శ్రీ మహా అనంతపద్మనాభ స్వామిజీకీ జై 🙏🙏🙏🌹🌹🌹... మీరు మంచి మంచి విషయాల విడియోలు చేస్తున్నారు. ఇది మా అదృష్టం మీరు ఇలాంటి విడియోలు మీరు చేస్తున్నారు. పేద మధ్య ఉన్నత వర్గాలని తేడా లేకుండా వారి యొక్క సమస్యను గుర్తించి వారి వీడియో తీసి వారికీ ఎవరు నిజమైన అవసరము వున్న వారికి మీరు సహాయం చేయటం అస్సలు అమెజింగ్... ఇంకా ఇలాంటి మంచి videos తీసురావాలని కోరుకుంటున్నాము... Thankyou So Much for reading mam Bye
Devasthanam restoration chesinandhuku..chaala adrusthavanthuraalu meeru amma . Sri Anantha Padmanabha swamy vaari aashirwadamulu n ashishulu meeku n mee family ki
నమో అనంతపద్మనాభస్వామి మాకు ఉన్న కష్టాలు తీర్చే ఆర్థిక పరంగా ఇబ్బంది తొలగించే ఆయురారోగ్యంగా ఉండేలా దీవించుట తండ్రి మీ పాదాలకి సర్క్కోటి వందనాలు తండ్రి మాకు ఉన్న ఇబ్బందులు తొలగించి నీ పాదాల దగ్గరికి వచ్చేలా దీవించు తండ్రి అప్పులు తీరే మార్గం చూపించి తండ్రి కష్టపడి కష్టం మిగిల్చేలా చూడు తండ్రి నమో శ్రీమన్నారాయణ నమో అనంత పద్మనాభ స్వామి పాహిమాం పాహి రక్ష రక్ష
A great, divine thought and excellent commitment, dedication to renovate, rebuild the age old temple and bring it to it's glory by Smt. Anitha Reddy, the local Sarpanch, villagers are highly appreciable and deserves high praise. May Lord Anantha Padmanabha bless the people involved in developing this temple and the people who come here to visit for the fulfillment of their desires, objectives. Om Namo Narayanaya !!!
I developed goose bumps watching this video. Thank you Anupama garu. Anita Reddy garu Sham Reddy garu mariyu taditara karyakartalandariki dhanyavadamulu. Ananta Padmanabha Swamy deevenalu andari bhaktulaku undu gaka.
Telugu spiritual channel ,🙏🏻 మీరు మా నల్లగొండ జిల్లా లో మాడుగుల పల్లె మండలం లో కన్నేకల్ గ్రామంలో స్వయంభువు గా వెలసిన అనంత పద్మనాభ స్వామి ని దర్శించగలరు ఇక్కడి విశిష్టత హరిః హర క్షేత్రం
Ms Anita reddy garu, meeru Nijam ga lucky person. Olden days lo cheptunnattuga "devudu kalalo kanipinchi nenu ikkada velisanu, naaku aalayam kattinchu" ani selavitcchina vidhamga meeru temple nirmanam andarini kalupukoni chesinanduku meeku hrudyapurvaka ❤❤ dhanyavadalu. I pray God be with u for more such good deeds. 🙌🙌🙏🙏🙏🙏
శిథిల వస్థకు వచ్చిన ఆలయాన్ని పునరుద్ధరించడం పూర్వ జన్మ సుకృతం అమ్మ 🙏🙏🙏🙏
ఓం అనంత పద్మనాభస్వామి యే నమః నాకు వున్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్య లు తొలగించి నలుగురికి సాయం చేసే అవకాశం శక్తి కలిగించు తండ్రీ 🙏🙏🙏
Eshwaranugraha praptirastu🙌
Govinda Govinda
Govinda govinda
Narendra modi devudi bhakti praptirastu
గోవిందా గోవింద
అనంతపద్మనాభ స్వామి కి జై తండ్రి మీ దర్శన భాగ్యం మాకు కల్పించి మా అమ్మగారి ఆరోగ్యం బాగుండాలి తండ్రి దీవించు
అనంత పద్మనాభ స్వామి వారి అస్సిస్సులు ఎల్లపుడు ఉండాలి స్వామి
అవును స్వామి మాకు కూడా
@@DamparalaSatishbabu-zl3ov0q
Me Amma Gari ki health bagundali ani korrukuntunanu
@@thirupathigoud6285😊
అనితా రెడ్డి గారు చాలా మంచి పని చేశారు.....చాలా ఆనందంగా ఉందండి.....చాలా మంది ధనికులు ధనం వుండి కూడా దుర్వినియోగం చేసే వారే తప్ప దేవాలయాల పునరుద్ధరణ చేసే వారు తక్కువ.....అనిత రెడ్డి గారు....పూజారి వారు ధన్యులు....
స్వామీ నీ దర్శన భాగ్యం కలిగించు తండ్రి l
Swami nee darshan bhagyam kaliginchu tandri 🌺🪷👏👏👏
స్వామి నా ఆరోగ్యం బాగుండాలి , నీ సేవకై , నీ దర్శనానికి రప్పించుకొ తండ్రి
🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹
ఓం అనంత పద్మనాభ స్వామియే నమః ఒక మంచి హిస్టారికల్ అభివృద్ధి చేసిన ఆలయం చూపించారు ధన్యవాదాలు మేడం
👃👃👃 ఓమ్ నమో అనంత పద్మనాభ స్వామియే నమః.
స్వామి వారి ఆలయం పునర్నిర్మాణం చేయటానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పాదభి వందనాలు👃👃👃
Location plz.,
🙏🙏🙏
Location of this temple please, advise me
Description lo undi chudandi broo
ఓం అనంత పద్మనాభ నమః స్వామి నా కష్టాలన్నీ తీర్చి నేను పై స్థాయికి వచ్చేటట్టు దీవించు స్వామి🙏🙏🙏🙏🙏🙏
నువ్వు కష్టపడు వస్తావ్ దేవుడు ఏం పీకాడు
శ్రీ పద్మనాభ స్వామి వారికి నా పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏 మీ ఆశీస్సులు అందరికీ ఉండాలి అని కోరుకుంటున్నాం స్వామి
🙏 నమో నమః
శుభ కార్యాల్లో విజయాలు సాధించి నిన్ను సందర్శించే భాగ్యం కల్గించింది స్వామి
మేడమ్ నమస్తే. మీ అద్భుతమైన ప్రదర్శన చాలా ప్రశంసించబడింది. చాలా అరుదుగా ఈ రకం కనిపిస్తుంది క్రిస్టల్ స్పష్టమైన వివరణ. పూర్తి సమాచారం కోసం చాలా ధన్యవాదాలు అయితే ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలో స్పష్టంగా తెలియలేదు దయచేసి వివరణ భాగంలో ఈ ట్యాగ్‌ని జోడించండి. భవదీయులు మదనపల్లి పార్థ సారథి అవధానం
స్వామీ వారికి నా పాదాభివందనాలు,.
Powerful god
5years back spinal cord injury qudriperisis vachindi nadavaleni paristhiti Naku bratakadaniki margam chupandi v.ashok jupally kalwakurthy tq
అనంత పద్మనాభాస్వామి యే నమః 🔱🔱🔱🔱🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️నన్ను కాపాడు తండ్రి అనంత పద్మనాభాస్వామి😭😭😭😭😭
అనంత పద్మనాభస్వామి యే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పాధాబి వందనాలు తండ్రి 🙇♀️🙏🏻 నీ చల్లని చూపు అందరి పై ఉండాలి నీ దర్శన భాగ్యం కలిగేలా ఆశీర్వదించు స్వామి 🙏🏻🙏🏻 ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻
ఓం నమో అనంత పద్మనాభస్వామి 🙏 అందరు మంచిగా ఉండాలి మా సమస్యలు కష్టంలు తిరి ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్న దేవుడా🙏
ఓం అనంత పద్మనాభ స్వామియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆర్థిక ఇబ్బందులు భవిష్యత్తు లో రాకుండా చూడు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నా ఆరోగ్యం ఎల్లప్పుడు బాగుండేలా చూడు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అనిత రెడ్డి గారికి అనంత పద్మనాభ స్వామివారి కృప ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తున్నాను.
ఓం ఆనంత పద్మనాభ స్వామియే నమః.
పద్మనాభ స్వామి వారి పాదాలకు నా యొక్క కోటి నమస్కారములు
Swami naku ee year pelli jaragalani deevinchandi 🙏🙏🙏
స్వామీ నా అప్పులు సమస్యలు త్వరగా తొలగిపోయి సుఖసంతోషాలు కలగాలని దీవించు స్వామి 🙏🙏🙏
నా భర్త మారాలి వ్యసనాలు మానేయాలి మా ఆర్థిక బాధలు తొలగించు స్వామి నా బిడ్డలు మంచి స్థాయిలో ఉండాలి మేము గౌరవంగా బ్రతకాలి పదిమందికి సాయపడాలి జై అనంత పద్మస్వామి
Makukuda elanti problems unavi swamy maku sahayam cheyandi swamy
మీది ఎక్కడ ?
కామెంట్స్ లో కాదు స్వామి
డైరెక్ట్ గా వెళ్లి వేడుకొండి తల్లి
నేను ఎంతో నీచమైన బతుకుతున్న...😂😂 అయితే నేను వెళ్ళాలి
ఆ స్వామి నన్ను కరుణిస్తే బాగుండు...
కోట్లు కోట్లు నాకు ఎమ్ వద్దు
ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యం గా భక్తితో ఉంటే చాలు కాస్త నలుగురు కి సహాయం చేస్తే బాగుండు
అదే నా కోరిక..
అలాగే మన దేశంలో ఉన్న అద్భుతమైన క్షేత్రాలు అన్ని దర్శించాలి
Eshwaranugraha praptirastu 🙌
తధాస్తు
ఓం నమో అనంత పద్మనాభ స్వామి నమః🙏🙏🙏 స్వామి మీ యొక్క చల్లని మా కుటుంబానికి ఎప్పుడు తోడు ఉండాలని చల్లని దీవెనలు మాకు ఉండాలని ఓం పద్మనాభ స్వామియే నమః
ఓం అనంత పద్మ స్వామియే నమః మా చెల్లి గారి ఆరోగ్యం బాగుండేలా చూడు స్వామి మరియు బావగారు చెడు వ్యసనాలను మానే విధంగా చూడు స్వామి మా అల్లుడి యొక్క విద్య చదువుకునే విధంగా చూడు స్వామి
ఓం అనంత పద్మనాభ స్వామీ 🙏🙏🙏🙏
నాకున్న ఆర్థిక సమస్యలు తొలగించి ఆయురారోగ్యాలతో ఉండేలా నాకు శక్తిని అందించి, అష్టైశ్వర్యాలు కలిగేలా ఆశీర్వదించు తండ్రి,
నా భాధలన్ని తొలగిపోయిన తర్వాత నీ సన్నిధానం కి నా సకుటుంబ సమేతంగా వచ్చి నీ దర్శనం చేసుకుంటాము తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అది మీరు మనసులో కోరుకోవాలీ అమ్మా❤
అనంత పద్మనాభ స్వామి
నా ఆరోగ్యం బాగుపడాలి స్వామి😢
ఓం అనంత పద్మనాభా శ్వామి యే నమః శ్వామీ మీయొక్క దర్శన బాగ్యం కలిగి నాకు నా కుటుంబము మొత్తం నా బాగు కోరే నా శ్రేయోభిలాషులకు మీ యొక్క ఆశీస్సులు కలిగి బాధలాన్ని తొలగి ఉన్నతంగా జీవితం బాగుపడాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు సదా కలిగి ఉండాలని ఓం పద్మనాభా స్వామి యే నమః హా 🙏🙏💐💐
Naaku pregnency evvu swamy
ఓం నమో అనంత పద్మనాభ స్వామి యె నమహ 🙏 🌹 🌹
నాఆరోగ్యం బాగుండాలి తండ్రి 🙏🙏
ఓం నమో శ్రీ అనంతపద్మనాభ స్వామియే నమః🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
ఓం నమో శ్రీ అనంతపద్మనాభ స్వామియే నమః స్వామి మీ కృఫా కటాక్షములచేత ఎంతో మంది భక్తులు సాక్షాత్తు విష్ణుమూర్తిని పద్మనాభ స్వామిగా అమితమైన ఆనందముతో దర్శించుకుని పునీతులైనటు వంటి భక్తులకు మరియు ఆలయాన్ని సుందరముగా రుపుదిద్దుకోవటానికి సహయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వకమైనటు వంటి దన్యవాదములు మీకు మరియు మీ కుటుంబసభ్యూలకు పద్మనాభస్వామి చల్లని ఆశీస్సులు కలకాలం నిండుగా పున్నమిలా నిగనిగలాడుతూ సంతోషముగా కొనసాగాలని మనస్పూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను
🙏🙏🙏🙏 మీ పాదాభివందనం అనంత పద్మనాభ స్వామి
నేను ఏపీలో చాలా ఉన్నాయి మేడం. తెనాలి పక్కన శ్రీరంగపురం విలేజ్ లో ఉన్నారు స్వామి మచిలీపట్నం పక్కన చిలకలపూడి ఊర్లో ఉన్నారు స్వామి విజయవాడ పక్కన ఉండవల్లి గృహాల్లో ఉన్నారు స్వామి
Chilakadapudi lo unna temple pandu ranga swamy temple
Oom namoo narayanaya
పూర్వ జన్మ లో ఈ టెంపుల్ కు సంబంధం ఉన్నట్లుంది, అదృష్ట వంతురాలు
గోవిందా గోవిందా
శరణ శరణ అనంత పద్మనాభ స్వామి మీ ఆశీస్సులు ఉంటే మీ దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను నీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించు తండ్రి నీ చల్లని దీవెనలు ఉంటే మేమంతా అందరిలో దర్శించుకుంటారు స్వామి
Om.namo ananta padmanabhaya namo namaha.mi darsana bhagyam Naku kaliginchu tandri.
చాలా బాగా చెప్పారు. నమస్కారం. ఒక్క విన్నపం. మీ భాషణలో ఆంగ్ల పదాలను అస్సలు వాడకపోవడం వలన అందరికీ మార్గదర్శకులవుతున్నారు. ధన్యవాదములు.
TEMPLE YE BASHA BROTHER?
ఓం అనంత పద్మనాభ స్వామి ఏ నఃమహ
Om Sri Anantha Padmanabha Swamyki jai.Swamy nakunna oka samasya teerchu tandri nenu tappakunda nee darshananiki vastanu.
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో అనంత పద్మనాభస్వామి యేనమహా
15:43
జై అనంత పద్మనాభ స్వామి స్వామి కీ కల
బి వందనాలు
అందరూ బాగుండాలి భగవంతుడా ❤
అనంత పద్మ స్వామి కీ జై తండ్రి మా కష్టాలు తీర్చు తండ్రి జై అనంత పద్మ స్వామి
జీర్నా వస్త లో వున్న గుడి ని బాగు చేసిన వారి అందరికీ పాదభి వందనం. తర తరాల కి వంశం అభివృద్ధి జరుగుతుంది వారికి.
ఓమ్ నమో శ్రీ అనంత పద్మనాభ స్వామి 🙏🙏🙏మా ఆర్థిక పరిస్థితిల నుచి మమల్ని కాపాడు స్వామి 😢😢😢అప్పులు అన్ని తిరిపోయి ప్రశాతమేనా జీవితంనీ మా అమ్మకి, చెల్లికి నాకు ప్రసాదిచు తండ్రి 😔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓమ్ నమో నారాయణనమః 🙏🙏🙏🙏ఓమ్ నమో శ్రీ లక్ష్మినరసింహ యనమః రక్ష రక్ష రక్ష తండ్రి 😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం శిధిలావస్థలో ఉన్న దానిని పునర్నిర్మాణం చేసిన అనిత రెడ్డి గారి బిజినెస్ లో తన మిత్రుడు మరియు పెంజర్ల గ్రామ ప్రజలు దేవాలయానికి సహకరించిన పెద్దలందరికీ పేరుపేరునా ధన్యవాదములు🙏🙏🕉
🙏🙏ఓం అనంత పద్మనాభస్వామి స్వామియ నమః 🙏🙏🌹🌹🍎🍎🥥🥥🙏🙏
Uppal x nundi yenni kms untundhi sir
Where the temple located and how to reach from Hyderabad. Distance from Hyderabad
When i was watching madam's vedio on Facebook my tears with sorrow of our family problems showered n my soul to give solutions to my problems requested Lord Sri Ananthapadmanabha swamy to show ways n blessings on us as swamy is the only way to solve our problems. I got tears automaticly came n prayed swamy.
This is great experience in my life seeing great temple. Madam got good well experience n thought to renovate temple. All who are helped n partcipated in swamy's temple renovation i thank all n swamy blessings are with tham along with us. Because on seeing vedio my heart got a special anubhuthi n got confidence very soon by great God. Thank you all.
❤️❤️❤️❤️❤️❤️❤️ఓం sri అనంతపద్మనాభస్వామియే నమః ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️మీ కృపా కటాక్షం మా అందరికి చల్లగా ఉండేలా దీవించు తండ్రి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఓం అనంత పద్మ నాభ స్వామియే నమో నమః
శ్రీ అనంతపద్మనభస్వామి నాకు మీ ఆశస్సులు కావలి స్వామి నీ దర్శనం చసుకోవడానికి కృపచుపందే
ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏🙏 ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏🌹🌹🌹🌹 ఓం నమో అనంతపద్మనాభస్వామి నమః 🙏🙏🙏🌹🌹🌹
🙏🌹నమస్తే నమో నమః!పూర్వజన్మ సుకృతం,అదిలేకపోతే ఈ జన్మలో ఈ పవిత్రమైన శ్రీ శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కీ మా పాదాభీవందనం.
Namaste swamy
🙏🌹💯%✓, జై భారత్ మాతా కీ జై, జై హింద్.✍️🙋🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఓం అనంత పద్మనాభ స్వామి పిల్లలు బాగుండాలి మాకు నిత్యం పని ఉండేలా చూడు స్వామి అప్పులు తీరిపోతే మాకు అదే సంతోష నమ్ముకున్నం మా యందు దయ చూపించు నిన్ను ఎప్పుడూ మరువం తండ్రి
🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 ఓం అనంత పద్మనాభ స్వామియేనమో నమః
ఎందరో మహానుభావులు . అందరికీ వందనములు .
స్వామి మా నాన్న గారికి క్యాన్సర్ అనేదే లేకుండా పూర్తిగా క్యాన్సర్ పోయేట్టు చూడు స్వామి.
స్వామి నీ 19:45 దర్సనం చేసుకునే అవకాశం కల్పించు 🎉 ఓం నమో నారాయణాయ
ఇంత మంచి చాలా powerful ఆలయ విశేషాలను మాకు ఇంత వివరంగా తెలియజేసిన నిరుపమ మేడం గారికి వారి సిబ్బందికి అలాగే అనితారెడ్డి గారికి వారి బిజినెస్ పార్టనర్ మరియు పెంజర్ల గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆ దేవదేవుడైన శ్రీ అనంత పద్మనాభ స్వామి దర్శనం త్వరలోనే ఆ స్వామి కృపతో చేసుకుంటానని తెలుపుతూ...
సవినయ సభక్తిపూర్వక నమస్కారములతో
యాయవరం కృష్ణమోహన్.
🙏🏻🙇♀️అనంత పద్మనాభస్వామికీ జై
జై బోలో
శ్రీ మహా అనంతపద్మనాభ స్వామిజీకీ జై
🙏🙏🙏🌹🌹🌹...
మీరు మంచి మంచి విషయాల విడియోలు చేస్తున్నారు.
ఇది మా అదృష్టం మీరు ఇలాంటి విడియోలు మీరు చేస్తున్నారు.
పేద మధ్య ఉన్నత వర్గాలని తేడా లేకుండా వారి యొక్క సమస్యను గుర్తించి వారి వీడియో తీసి వారికీ ఎవరు నిజమైన అవసరము వున్న వారికి మీరు సహాయం చేయటం అస్సలు అమెజింగ్...
ఇంకా ఇలాంటి మంచి videos తీసురావాలని కోరుకుంటున్నాము...
Thankyou So Much for reading mam
Bye
మా కష్టాలు దురం చెసి మమలను కాపాడు తండ్రీ
చాలా ఆనందంగా ఉంది ఈ టెంపుల్ ని చూసిన తర్వాత మేము కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి దర్శించుకుంట మండి ధన్యవాదములు
ఓం నమో అనంత పద్మనాభస్వామి యే నమః... స్వామి శత కోటి వందనాలు
అనంత పద్మనాభ స్వామి నా కష్టాలన్నీ తీర్చు నాపై దయవుంచి నా అప్పులను తీర్చు నీ గుడికి వచ్చినట్టు చెయ్యి నన్ను నా కుటుంబాన్ని కూడా జై అనంత పద్మనాభ స్వామి
😂😂😂😂
ఓం శ్రీ ఆనంతపద్మనాభ స్వామిఏ6నమః💐💐💐
Devasthanam restoration chesinandhuku..chaala adrusthavanthuraalu meeru amma .
Sri Anantha Padmanabha swamy vaari aashirwadamulu n ashishulu meeku n mee family ki
అనంతపద్మనాభ స్వామి నామీద దయ ఉంచండీ
Anithareddygariki nirupamagariki నమస్కారం అనంతపద్మనాభస్వామి నీ చూపించారు ధన్యవాదములు
🙏🏼🙏🏼ఓమ్ అనంత పద్మనాభ స్వామి నమో నమః 🙏🏼🙏🏼
ఓం అనంత పద్మనాభస్వామియే నమః
స్వామి వారికీ నా పాదాభివందనం
నమో అనంతపద్మనాభస్వామి మాకు ఉన్న కష్టాలు తీర్చే ఆర్థిక పరంగా ఇబ్బంది తొలగించే ఆయురారోగ్యంగా ఉండేలా దీవించుట తండ్రి మీ పాదాలకి సర్క్కోటి వందనాలు తండ్రి మాకు ఉన్న ఇబ్బందులు తొలగించి నీ పాదాల దగ్గరికి వచ్చేలా దీవించు తండ్రి అప్పులు తీరే మార్గం చూపించి తండ్రి కష్టపడి కష్టం మిగిల్చేలా చూడు తండ్రి నమో శ్రీమన్నారాయణ నమో అనంత పద్మనాభ స్వామి పాహిమాం పాహి రక్ష రక్ష
ಓಂ ಶ್ರೀ ಅನಂತ ಪದ್ಮನಾಭ ಸ್ವಾಮಿ ನಮಃ 🌹🙏🙏🙏🌹
చాలా మంచి సమాచారం... అనంత పద్మనాబాస్వామి గుడి గురించి చాలా బాగా వివరించారు
అనంత పద్మనాభ స్వామికి అభిషేకం చేసుకునే భాగ్యం నాకు దయచేయండి స్వామి
ఓం అనంత పద్మనాభ స్వామియే నమః. . నేను మీ దర్శనం నాకు ఒకసారి కల్పించండి స్వామి 🌹🌹🌹🌹🙏🙏🙏🙏👏👏👏👏👏👏
ఓం నమో అనంత పద్మ నాభ స్వామి నమః
Chaala baaga. Video present chesaaru.
Om Sri Anantha Padmanaabha Swamy.
JAI HIND JAI BHARAT 🌱
అనంత పద్మనాభమి పాదాభి వందనాలు
శ్రీ అనంతపద్మనాభస్వామి వారికి జై
A great, divine thought and excellent commitment, dedication to renovate, rebuild the age old temple and bring it to it's glory by Smt. Anitha Reddy, the local Sarpanch, villagers are highly appreciable and deserves high praise. May Lord Anantha Padmanabha bless the people involved in developing this temple and the people who come here to visit for the fulfillment of their desires, objectives. Om Namo Narayanaya !!!
అనితా రెడ్డి గారి అద్రుష్టం.భగవంతుని దయ
Om namo Anantha padmanabha swamiye namaha🙏🙏🙏🌹🌹🌹 thandri na Aarogyam bagucheyyi thandri🙏🙏🙏🙏🌹🌹🌹🌹
I developed goose bumps watching this video. Thank you Anupama garu.
Anita Reddy garu Sham Reddy garu mariyu taditara karyakartalandariki dhanyavadamulu.
Ananta Padmanabha Swamy deevenalu andari bhaktulaku undu gaka.
ఓమ్ శ్రీ అనంత పద్మనాభస్వామియే నమః
తప్పకుండా అతిత్వరలో స్వామియవారిని దర్శించావాలని స్వామివారిని ప్రార్ధిస్తున్నాము🙏☘️💐🍌🪷🌹🙏
Salute Smt Anitha Reddy for her magnificent attitude for developing the holy temple.
Ananth padmanab స్వామి యే నమః మా బాబు ఆరోగ్యం మంచిగా ఉండాలి స్వామి .🙏🙏🙏🙏🙏
Telugu spiritual channel ,🙏🏻
మీరు మా నల్లగొండ జిల్లా లో
మాడుగుల పల్లె మండలం లో
కన్నేకల్ గ్రామంలో స్వయంభువు గా
వెలసిన అనంత పద్మనాభ స్వామి ని
దర్శించగలరు
ఇక్కడి విశిష్టత హరిః హర క్షేత్రం
లొకేషన్ పిన్ పంపియండి
Lot of thanks to Anitha madam & Shyamsundar Reddy Garu 🎉🎉
Anantha Padmanabha Swamy Govinda 🙏🙏🙏🙏
మంచి గుడి గురించి తెలియపరచి నందుకు సుమన్ టివి యాంకర్ గారికి యాజమాన్యానికి నా ధన్యవాదాలు
Most wonderful construction of Lord Padmanabhswamy Temple.Lord bless you and your family forever.Excellent job
ఈ గుడికి సహాయం చేసినవారికి కోటి దండాలు 🙏🙏🙏
కాపాడు స్వామి 🙏💐
Ms Anita reddy garu, meeru Nijam ga lucky person. Olden days lo cheptunnattuga "devudu kalalo kanipinchi nenu ikkada velisanu, naaku aalayam kattinchu" ani selavitcchina vidhamga meeru temple nirmanam andarini kalupukoni chesinanduku meeku hrudyapurvaka ❤❤ dhanyavadalu. I pray God be with u for more such good deeds. 🙌🙌🙏🙏🙏🙏
గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏
Goovinda🙏🙏🙏🙏🙏🙏goovinda💐💐
Sri Anitha Reddy gariki swamy assisulu ellvellala vundalani korukuntunanu jai anantha padmanabh Swami ki jai
🙏ఓం శ్రీ మన్నా రాయణా🙏 పాదాభివందనం. నమో నారాయణాః
ఓం నమో భగవతే వాసుదేవాయ అనంత పద్మనాభస్వామి స్వామి యే నమః
ఓం నమో ఆనంత పద్మ నాభ స్వామి నమః