హైదరాబాద్ శివార్లలో అనంత నిధుల దేవాలయం | రహస్య గదులు | గుప్త నిధుల ఆనవాళ్లు | పెద్ద బంగారు విగ్రహం
HTML-код
- Опубликовано: 1 фев 2024
- @teluguthoughts
ఫ్రెండ్స్ కేరళలోని అనంత పద్మనాభుని తరహాలోనే హైదరాబాద్ శివార్లలో అంటూ తెలియని నిధి రహస్యాల ఆలయం ఉంది. అత్యంత విలువైన పెద్ద బంగారు విగ్రహం, వజ్ర వైడూర్యాలు, మణులు మాణిక్యాలు లెక్క లేనంత సంపద ఆ స్వామి సొంతం. కొండపై కోటలా ఉండే ఆలయంలో భూగర్భంలో మూడంతస్తుల రహస్య భవనం, ఎన్నో రహస్య గదులు, మరెన్నో అంతు చిక్కని సొరంగాలు వంటి ఎన్నో విశేషాలున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహుని వైభవం, మహత్యం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ కొట్టండి... షేర్ చేయండి... కామెంట్ పెట్టండి...
ఇప్పుడు మన ఛానల్ కు Thanks బటన్ వచ్చేసింది. మీరు మీకు తోచినంత అమౌంట్ ను నాకు పంపించవచ్చు. మీకు నచ్చితేనే...
ధన్యవాదాలు.
Friends Similar to Anantha Padmanabha Swamy Temple in Kerala, there is a Temple of Unknown Treasure Secrets on the outskirts of Hyderabad. The most valuable big golden idol, Diamonds and all other valuable ornaments and Jewellery along with countless wealth is secretly deposited there which is belongs to Sri Laxmi Narsimha Swami. The temple, which is like a fortress on a hill, has many features like a three-story underground secret building, many secret chambers, and many more endless tunnels. Watch the video without skipping to know the glory and greatness of Sri Lakshmi Narasimha. If you like then like... share... comment...
Now thanks button has come to our channel. You can send me any amount you like. If you really like my efforts.
Thank you.
Please note that the translation is provided to the best of my ability, but some terms or references may not have direct equivalents in English.
Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.
Temple Location: maps.app.goo.gl/HWL9mtMfHx2BC...
Temple Timings
Temple opens at 7am but Archana's will start at 8am to 12 noon
Evening 6pm to 8pm
Camera: Red MI Note 10 Pro Max Mobile,
MIC: Boya, Digitek DMW Wireless
Stand: Insta 360 Gimbel
Editing in : VSDC Software
Background Music: Adana - Teental - Aditya Verma, Subir Dev
This Video Link: • హైదరాబాద్ శివార్లలో అన...
Watch This Also : • హైదరాబాద్ లో 2000 యేళ్...
Chandrayan Gutta Temple : • ఏడు ద్వారాల ఆలయం హైదరా...
#AnanthaPadmanabhaSwamyTemple #KeralaTemple #UnknownTreasureSecrets #HyderabadTemple #GoldenIdol #Diamonds #Jewellery #WealthSecrets #LaxmiNarsimhaSwami #FortressTemple #UndergroundSecretBuilding #SecretChambers #EndlessTunnels #SriLakshmiNarasimha #GloryAndGreatness #TempleDiscoveries #AncientTemples #HiddenTreasures #MysteriousTemples #IndianTemples #HistoricalDiscoveries #SacredPlaces #ExploreHistory #RUclipsDiscovery #MustWatchVideo #LikeShareComment #SubscribeNow #TreasureHunt #TempleSecrets #CulturalHeritage #IndiaTravel #LaxmiNarsimhaSwamiTemple #AncientWonders #peacefultemplesinhyderabad #factsintelugutemples #besttemplesinindiatelugu #historicalplacesinhyderabad #historicalintelangana #telanganatempleslistintelugu #top10templesinhyderabad #teluguthoughts #shyamanumala #lakshmi #narasimha #nrusimha #lordnarasimha #vishnu #ancienttemples #templesinhyderabad #powerfultemples #telugu #telugutemples #telugudevotional #teluguvlogs #teluguvideos #telugubhakti #teluguspiritual #trending #temples #viral #templesinhyderabadtelangana
Thanks
మీకు నా ధన్యవాదాలు. మీపై ఎల్లప్పుడూ ఆ లక్ష్మీనృసింహ స్వామి కరుణ కురిపించుగాక
Jai Laxmi narasimha
Jai narasimha jai😂
ఈ రోజే నరసింహ స్వామి దర్శనం చేసుకున్నాం అండీ, మొన్న రాత్రి మీ యూ ట్యూబ్ చూసి. ధన్యవాదాలు. చాలా ఆనందించాము. అక్కడే ఉన్న 3600 సంవత్సరాల కిందిటి వెంకటేశ్వర స్వామి స్వయంభూ మందిరం కూడా దర్శించాము. వస్తూ అమ్మపల్లి, శృంగేరీ శారదా పీఠం చూసి కుక్కట్ పల్లి చేరాము. మీ వీడియో మాకు inspiration అయింది.
ధన్యవాదాలు...🙏🙏
శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాదములకు శతకోటి వందనాలు.🪔🪔🙏🏻🙏🏻💐💐🕉️🏹🔱🚩🚩🚩🚩🚩🌄🌈❤️
ధన్యవాదాలు
చాల బాగా చెప్పారు ఎంతో మందికి తెలియని ఈ దేవాలయము గురించి.
మీరు ఎంతో శ్రమతీసుకొని చాలా మంచి వీడియో లు మన పురాతన దేవాలయాలు గురించి చేస్తున్నారు.
ధన్యులు మీరు. వీడియోలు చూసి , అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయడం, చూసి ఆనందించేది మా భాగ్యం.
ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి యై నమః.🎉
ధన్యవాదాలు
మీ నుంచి వచ్చే ప్రతి వీడియో ఎంత బాగా ఉంది కదా మీకు ధన్యవాదాలు ashirvadalu ఇలాంటివి మంచి ఆలయాలు మాకు చూపిస్తూ మా జన్మ dhanyam చేయాలని కోరుతూ 😙🙌🙌🙌🙌🙌🙌
Yes correct
ధన్యవాదాలు
ధన్యవాదాలు
14:51 @@korevaishnavi9970
Chala chala bhagundhi temple 🙏🙏
ఈ పుణ్య క్షేత్రం లో తప్పని సరిగా తిరునాళ్ళు జరగాలని కోరుకుంటు లక్ష్మీ నృసింహ స్వామిని వేడుకుంటున్నాను
❤❤❤ golkonda lagavunndi same. Modal
ధన్యవాదాలు
T q andi chala manchigudi chupincharu
Jai Lakshmi Narsimha 🙏🙏🙏
Through your channel we are able to know about many temples which many of us do not know.One request is please mention the temple timings of every temple (darshan timings)you show so that who ever wants to visit the temple can plan accordingly.We appreciate your efforts.
తప్పకుండా... క్షమించండి... ఇప్పటినుండి జాగ్రత్త తీసుకుంటా
Thank you sir. We visited this temple after watching this video
కృతజ్ఞతలు...
Jai Sri Laxminarasimha
Meru chala temples chupisuthunaru thanks jai lakshime Narasimha Swami
ధన్యవాదాలు...🙏🙏
Om namo sree laxmi narasimhaya 🙏🙏🙏
ధన్యవాదాలు
🙏🙏🙏 sir your Really Great For Seachring our temples
ధన్యవాదాలు
Jai Sri Laxmi narasimha swami
ధన్యవాదాలు
జై లక్ష్మీ నరసింహ
Jai laxmi narasimha
ధన్యవాదాలు
జే శ్రీ నృసింహ స్వామి కి దండపృణామాలు సమరిఎపుంచుకుంటునాను
ధన్యవాదాలు
Jai jai. ❤❤❤❤
ధన్యవాదాలు
Jai Shree Laxmi Narayan Shimha Swamy Ne Namaha!!!
ధన్యవాదాలు...
ఓం శ్రీ జై శ్రీమన్నారాయణ
మీరు videos చాలా బాగా వివరించారు ధన్యవాదములు విజయ లక్ష్మి ముళ్ళపూడి ఏడిద మండపేట మండలం
ధన్యవాదాలు...🙏🙏
Jai Laxmi narasimha Swami ki jai
ధన్యవాదాలు...🙏🙏
thanks
Jai Lakshmi narshimha saranam🦁🦁🦁🦁🦁🐘🐘🐘🐘🔯🕉️🔯🌺🌺🍌🥭🙏🙏🙏🙏🥥🥥🍉🍇🌕🪔🪔🦢📿🦣🌴☄️💮🐘🪞💙🎻🏵️🌾📯🎹🎻
ధన్యవాదాలు...🙏🙏
Jai Narasimha
ధన్యవాదాలు...🙏🙏
Jai sree laxmi devi narasimha swamy ammaki jai🙇♂️🙏
ధన్యవాదాలు...
Jai laxmi narasimha devaya namah
ధన్యవాదాలు
Jai sree lakshmi narasimha
ధన్యవాదాలు...🙏🙏
Jai laxminarasimha
ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి 🙏🙏🙏
ధన్యవాదాలు...
Jai laxminarsima swamy 🙏🙏
ధన్యవాదాలు...
beautiful Temple 🙏🙏🙏
ధన్యవాదాలు...🙏🙏
Om nmo narasimha yanamaha
ధన్యవాదాలు
Your explanation is good about temple and adress
ధన్యవాదాలు
ఓం నమో నారాయణ నమః. ధన్యవాదాలు
ధన్యవాదాలు...
శ్రీ లక్ష్మి నరసింహ స్వామినేనమః
ధన్యవాదాలు
Jai Lakshmi Narasimha jai
ధన్యవాదాలు
Jai lakshmi narasimha
ధన్యవాదాలు...🙏🙏
Jai Lakshmi Narasimha swamy nomo namaha 🎉🎉🎉
Jai Lakshmi Narasimha.
Shyam garu chaala manchi manchi temples cover chesthunnaru. Excellent job. AA devudi aasissulu Mee meda ellappudu vundali. Keep it up.
God bless you babu thanku so much
ధన్యవాదాలు...🙏🙏 మీలాంటి వారు ఆశీర్వాదాలు ఎప్పడూ ఉండాలి
Jai lakshmi narasimhaaraavu swamy
జై లక్ష్మీనరసింహ స్వామిని నమః
బుద్ధా శ్రీరాములు
హైదరాబాద్.
ధన్యవాదాలు
జై laxmi Narasimha
Jai laxminarasiha.
Thank
Thanku sair
జై లక్ష్మి నరసింహ స్వామి
ధన్యవాదాలు...🙏🙏
Jai Lakshminarasimha
ధన్యవాదాలు...
Jai sri lakshmi narashimiha swamy
ధన్యవాదాలు...
Jai Laxmi narasimha Jai jai, jai jai sripada Sri vallabha jai jai.
Thanks
ధన్యవాదాలు... దయచేసి మీ గోత్రనామం, పూర్తి పేరు చెపితే ఏదైనా ఒక ఆలయంలో అర్చన చేయించడం కోసం. మీకు వీలైతే teluguthoughts2022@gmail.com కు మెయిల్ పెట్టిన సరే. మరొకసారి మీకు ధన్యవాదాలు.
JAI LAKSHMINARASIMHA SWAMY.NAMASTE
ధన్యవాదాలు..
Jai Lakshmi narsimha swamy
ధన్యవాదాలు...🙏🙏
ఓం శ్రీ నరసింహ స్వామీ యే నమః 🙏🙏
నరసింహుడు కేవల అవతార మూర్తి మాత్రమే కాదు ఆ స్వామి మంత్ర మూర్తి వేదాంతాలుగా భాసిల్లే ఉపనిషత్తుల్లో నరసింహ తత్వం వర్ణితమైవుంది నారసింహుని పరబ్రహ్మ స్వరూపం తత్వం స్వామి నామ మంత్రాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది
ఉగ్రం వీరం మహావిష్ణు
జ్వలంతం సర్వతో ముఖం
నరసింహం భీషణం భద్రం
మృత్యు మృత్యుం నమామ్యహం
_ఇది నరసింహ మంత్రం మామ రూపంలో ఉన్న మంత్రం ఇది ఇందులో ఉన్న ఒక్కొక్క నామం నరసింహ ఒక్కో తత్వాన్ని ప్రకటిస్తుంది
ఉగ్రం_నరసింహుడు ఉగ్రమూర్తి ఈ ఉగ్రత్వం వల్ల సకల లోపాలు పాలించబడుతున్నాయి నరసింహ హంకారాన్ని విన్నంత మాత్రాన అంతర్గత బహిర్గత శత్రు నాశనం జరుగుతుంది
వీరం_సకల కార్య కారణాలకు మూలంగా ఉన్న శక్తిని వీరం అంటారు నరసింహస్వామి వీర మూర్తి అంటే సకల కార్య కారణ స్వరూపుడుగా నరసింహుడిని తెలుసుకోవాలి
మహావిష్ణుం_అన్ని లోకాల్లో లో అంతటా ఉండేనరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక ప్రపంచములోని జీవరాసులు అన్నిటిలో తానే వ్యక్తంగాను అవ్యక్తంగాను పరమాత్మ భాసిస్తాడు నారసింహ తత్త్వము లోని మరొక విశేషం ఇది
జ్వాలంతం_ఈ నామములో నరసింహ ని యోగ తత్వం ప్రకటితమవుతుంది సకల లోకాల్లో సర్వత్మల్లొ తన తేజస్సును ప్రకాశింప చేయుట ద్వారా వాటి ప్రకాసానికి కారణమే నరసింహ తత్వమే"జ్వాలంతం"శబ్దానికి అర్థం
సర్వతో ముఖం_ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్వమే సర్వతో ముఖత్వంనరసింహుడు సర్వతోముఖ సృష్టి ఆరంభంలో ఉన్న పరమాత్మ ఆ తరువాత ప్రపంచ నిర్వహణ కోసం అనేక శక్తులుగా మారిన తత్వమే సర్వతోముఖత్వం నరసింహ తత్వంలో సర్వతో ముఖత్వం అనంతంగా ఉంటుంది
నృసింహం_సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్టమైనది అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించడానికి శ్రేష్టమైన సింహా కృతి ప్రధానంగా నరసింహుడిగా ఆవిర్భవించాడు సింహం పర్వత గుహల్లో నివసిస్తుంది భక్తుల హృదయ గుహల్లో నరసింహుడు కొలువై ఉంటాడు ఇది నరసింహతత్వం
భీషణం_నారసింహుని శాసన శక్తి ప్రతీక బిషణత్వం
సూర్య చంద్ర దుల ప్రకాశ కత్వం అష్టదిక్పాలకుల నిర్వహణతో సమస్తం నరసింహుని భీషణ శక్తి కారణంగా నడుస్తున్నాయి అత్యంత భయంకరమైన స్వరూపం ఇది
భద్రం_భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే
ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు అదే భద్ర త్వం నరసింహ తత్వములోని మరో కోణానికి ప్రతీక ఇది తనను శరణు వేడిన వారికి భద్ర త్వాన్ని ఇస్తాడు స్వామి
మృత్యు మృత్యుం_స్మరణ మాత్రం చేత అపమృత్యువును దూరం చేసేవాడు మృత్యువుకే మృత్యువు అయినవాడు నరసింహుడు మాత్రమే మృత్యువును కలిగించేది మృత్యువును తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహమే స్వాత్మ స్థితిని కలుగజేసి అమృతత్వాన్ని కలుగజేసే స్వరూపం తత్వం ఇది
ఉగ్రమూర్తి అయినప్పటికీ నరసింహ స్వామిని పూర్తిగా కరుణాంతరంగుడు కన్న తండ్రి బిడ్డ ని అదిలించే టప్పుడు ఎలా ఉగ్రత్వం ని ప్రదర్శిస్తాడో పరమాత్మ కూడా అంతే ఆఉగ్రమూర్తి లోని శాంతమూర్తి ఉపాసన చేస్తే శుభపరం పరలే కలుగుతాయి🙏🙏🌹🌹
Jai Lakshmi Narasimha
ధన్యవాదాలు...
జై లక్ష్మీ నర సింహా స్వామి
Jayalakshmi Narasimha Swamy
Jai laxshmi narasimha
ధన్యవాదాలు
Jai Laxmi Narasimha swamy
Om namo Narasimha:🙏🙏🙏
ధన్యవాదాలు
Naku telusu bro ... Andariki telisela chesinanduku tqs
Excellent job bro really appreciate u inta manchi temple ki velli ravalisinde
ధన్యవాదాలు
It is really great temple. Thanks once again.
ధన్యవాదాలు
మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా సంతోషం 😊
ధన్యవాదాలు
Sri Lakshmi Narasimhaya Namaha
ధన్యవాదాలు
Jai Sri Lakshmi Narasimha Swami🙏🙏👌
ధన్యవాదాలు...🙏🙏
Om Lakshmi narasimhaya namaha🙏🙏🙏
ధన్యవాదాలు
Jai Laxminarasimha 🎉🙏
ధన్యవాదాలు...🙏🙏
శ్రీచత్రగిరి శాంతలక్ష్మీ సమెత శ్రీనార సింహాస్వామీ, ఉగ్రనారసింహ స్వామీ సాకార సుందరనేత్రాలతో దివ్యదర్శనం కలిగించారు ధన్యవాదములు.. ఛత్రపతి స్వహాస్టార్చిత నారసింహాస్వామీ దర్శనం మాజన్మజన్మల భాగ్యం.. మీకు ధన్యవాదములు..భక్తాదుల కోరికమేరకు స్వామీ సాంవత్సరిక తిరుణాళ్ళు దివ్యవైభవముగా జరిపించుకుంటారని ఆశతో స్వామిని ప్రార్థిస్తూ, వేడుకొంటున్నాము... స్వామీ దివ్యానుగ్రహము ద్వారా దర్శనభాగ్యం కలుగుతుందని కోరుకొంటున్నాము..
కృతజ్ఞతలు....
Thanks for sharing this video.
ధన్యవాదాలు
Sri laxmi Narsimha Swami ki jai🚩
ధన్యవాదాలు
Rachakonda shiva lingam gurchi video cheynde
🙏🌺🚩🙏 🌺 జై లక్ష్మి నరసింహ స్వామీ
ధన్యవాదాలు
Thankyou sir
ధన్యవాదాలు
Thank you brother
ధన్యవాదాలు
Jai Lakshmi Narasimha🙏🙏
ధన్యవాదాలు
Jai lakshmi narasimhayanamaha
ధన్యవాదాలు...🙏🙏
Exllent sir
ధన్యవాదాలు
Jai laxmi narsimha
ధన్యవాదాలు...
Jai Laxmi Narasimha
ధన్యవాదాలు...🙏🙏
Jai Sri Laxminadrasihmaseamiji.
జై నరసింహ స్వామి నమస్కారం
ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు...
🌹🙏🌹
ధన్యవాదాలు
ChalaBaga. Nachhidhi vedio
జై లక్ష్మి నరసింహ స్వామీ
🛕🚩🙏💐
జై శ్రీమన్నారాయణ🙏💐
జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 🛕💐
🛕🚩🙏💐
చాలా సంతోషం శ్యామ్ గారు....
మీ శోధన, సాధన, బోధన మాకు ఎంతో స్ఫూర్తిదాయకం ....
అన్ని అవతారములు భక్తులకు పరీక్ష...
మరి నృసింహ స్వామివారి అవతారం మాత్రం స్వామివారి స్వీయ పరీక్ష......
ఇందుగలడందు లేడను సందేహం వలదు అన్నట్లు....
ఆ సర్వాంతర్యామి, సర్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న శక్తి స్వరూపం శ్రీ నృసింహ స్వామివారు...
అంతటి లీలా స్వరూప దర్శనం ఎంతో పుణ్యప్రదం.
రంగారెడ్డి జిల్లా ప్రజల కొంగు బంగారు స్వామిగా ఈ క్షేత్రం దిన దిన ప్రవర్ధమానం వృద్ధి చెందాలని కోరుతూ....
పెళ్లి, ఉద్యోగ, వైవాహిక వ్యవసాయ, వాణిజ్య , వ్యాపార , రకరకాల సమస్యలకు భగవంతుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా అనుగ్రహము ఇవ్వాలని ప్రార్థిస్తూ....
జయ లక్ష్మి నరసింహ 🛕💐🙏
జయ జయ లక్ష్మి నరసింహ 🛕🙏💐
జయ జయ జయ శ్రీ లక్ష్మి నరసింహ...
🛕🚩🙏💐
ధన్యవాదాలు... మీ కామెంట్ అద్భుతం. మీరిచ్చే ఈ ప్రోత్సాహం నాకు మరింత ప్రేరణ కలిగిస్తోంది
Super Jai sri ram
ధన్యవాదాలు...🙏🙏
నేను ప్రతి వారం రావిర్ర్యాల క్యాంప్‌కి వస్తాను కానీ నాకు తెలియదు.మీఛానెల్ వల్ల తెలిసింది.ధాన్యవాదాలు
జై నరసింహ 🙏🙏
ధన్యవాదాలు
సాలా బాగా చెప్పావు బాౠ
Lakshminrusimha Mahadevi karavalambam
ధన్యవాదాలు...
JaiLaxmiNarasimha
ధన్యవాదాలు
Jai srilakshmi narasimha
ధన్యవాదాలు.
Om, namo narayanaya
Jai Lakshmi narasimha.
ధన్యవాదాలు...
Jai Lakshmi Narasimhaya Namaha
Govinda Govinda.
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ధన్యవాదాలు...
Jai LakshmiNarasimha🙏🏻🙏🏻🌷🌷🌷
ధన్యవాదాలు
Your vedio is good.
.
తెలంగాణ లో వున్న కూడా మీ భాష చాలా స్పష్టం గా నీట్ గా వుంది సోదర
తెలంగాణ లో తెలుగు బాగానే వుంటుంది