అడుగుకో శివలింగం జన్మకో దర్శనం | లెక్కలేనన్ని బ్రహ్మసూత్ర లింగాలు | కోటిన్నొక్క శివలింగాల క్షేత్రం

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 100

  • @tirumalabulusu8701
    @tirumalabulusu8701 8 месяцев назад +1

    Shyam garu meeru chupinche devulla mandiralu anni bavunnayi maalo bhagavanthuni meeda shradda bakthulu peruguthunnai.meeku dhanyavadamulu.

  • @veerabhadraraoparuchuri237
    @veerabhadraraoparuchuri237 11 месяцев назад +5

    ఓంశ్రీ అలంపురి జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి యైనమహః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @murali3854
    @murali3854 10 месяцев назад +1

    Super Information Sir

  • @lakshman6052
    @lakshman6052 11 месяцев назад +1

    నేనూ మొన్న వెళ్ళాను సూపర్ నువ్వు అన్ని మరకత శివ లింగం బ్రమ్మ సూత్ర శివలింగం వెరీ సూపర్ నేనూ తాకాను గ్రేట్ శివా కానీ ఆలయాన్ని బహుమనీ సుల్తాను లు ద్వంసం చేసారు వెదవలు తురక సమధుల్ని కూల్చి పడేయాలి అన్న అలంపూర్ జోగులాంబ దేవాలయం వెరీ సూపర్

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 11 месяцев назад +16

    బాబు మీరు చాలా కష్టపడి ఎంత వివరాలు సేకరించి మంచి మంచి వీడియోలు తీస్తున్నారు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ శివ నామం పలకలేము. శివుని పూజించాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ శివుని పూజించ లేము. ఇలాగే చాలా వీడియోలు తీయండి మా సపోర్ట్ మీకు ఉంటుంది.

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад +5

      ధన్యవాదాలు...🙏🙏 అంతా ఆ దేవదేవుని అనుగ్రహం... మీలాంటి పెద్దల ఆశీర్వాదం.

    • @UshaRani-kx7fg
      @UshaRani-kx7fg 2 месяца назад

      O😊6​@@teluguthoughts

  • @gujjasridevi906
    @gujjasridevi906 Год назад +6

    మేము వెళ్ళి కూడా ఇంత మంచిగా darshanam చేసుకోలేదు మంచిగా darshanam చేయించారు ధన్యవాదాలు ❤❤❤

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 11 месяцев назад +6

    చాలా వివరాలు సేకరించి ఎంతో భక్తశ్రద్ధలతో ప్రతి విషయం చెప్పారు చాలా ధన్యవాదములు.పుస్తకాలలో ప్రచురణ చేయవచ్చు కదండీ.❤❤❤❤❤❤❤

  • @yagnivishnu6648
    @yagnivishnu6648 11 месяцев назад +1

    Excellent God Bless you 👍

  • @mangalagirivanajakshi3691
    @mangalagirivanajakshi3691 11 месяцев назад +3

    మీ భాష బాగుంది

  • @Sririshi2422
    @Sririshi2422 Год назад +4

    అన్నిశీవలింగలు క్లియర్ గా చూపించారు మీకు ధన్యవాదాలు

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад

      ధన్యవాదాలు...🙏🙏

  • @kanjarlasomeshwarrao1188
    @kanjarlasomeshwarrao1188 10 месяцев назад +1

    ఓం శ్రీ అలంపురి జోగులాంబ సమేత బాలసుబ్రమణ్య స్వామి అయినా నమః

  • @PULI.RAGHU1970
    @PULI.RAGHU1970 11 месяцев назад +1

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @saradacherukupalli3630
    @saradacherukupalli3630 11 месяцев назад +4

    మంచి దర్శనభాగ్యం కల్పించారు
    ధన్యవాదాలు.

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад

      ధన్యవాదాలు...🙏🙏

  • @keshavdevulapalli
    @keshavdevulapalli 11 месяцев назад +2

    Thanks Anna 🙏

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад

      ధన్యవాదాలు... దయచేసి మీ గోత్రనామం, పూర్తి పేరు చెపితే ఏదైనా ఒక ఆలయంలో అర్చన చేయించడం కోసం. మీకు వీలైతే teluguthoughts2022@gmail.com కు మెయిల్ పెట్టిన సరే. మరొకసారి మీకు ధన్యవాదాలు.

    • @keshavdevulapalli
      @keshavdevulapalli 11 месяцев назад

      @@teluguthoughts 🙏

  • @prabhavathigajula3366
    @prabhavathigajula3366 11 месяцев назад +1

    Thanks beta God bless you with deergayushman bhava hamesha khush raho ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉

  • @dcsreddy8416
    @dcsreddy8416 10 месяцев назад +2

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    • @teluguthoughts
      @teluguthoughts  10 месяцев назад +1

      ధన్యవాదాలు.

  • @kirankumar1556
    @kirankumar1556 Год назад +3

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🕉️🙏

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 11 месяцев назад +2

    నా పూర్వ జన్మసుకృతం హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙏🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад +1

      ధన్యవాదాలు...🙏🙏

  • @madhavijulakanti2928
    @madhavijulakanti2928 Год назад +5

    మీరు చేస్తున్న భగవత్ సేవ అమోఘం🙏

  • @yarlagaddavara
    @yarlagaddavara 11 месяцев назад +1

    మీరు చెప్పిన దాన్ని బట్టి....ఇంత విధ్వంసం చేసిన అప్పటి మరకలు ఇప్పుడు లేకపోయినా గానీ....ఇప్పుడున్న ఇప్పటి మరకల్ని ఇంటినుండి బయటకు లాగి మరీ తుక్కు రేగ కొట్టాలి అన్నంత కసిగా ఉంది.

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад

      ధన్యవాదాలు...

  • @sadhanasadhana5660
    @sadhanasadhana5660 9 месяцев назад

    Babu meeku kotijanmala punyam kalgalani korukuntunnanu🙏

  • @senapatigouthamraj145
    @senapatigouthamraj145 10 месяцев назад +1

    Super 👌🙏

    • @teluguthoughts
      @teluguthoughts  10 месяцев назад

      ధన్యవాదాలు...

  • @jyothikondepati646
    @jyothikondepati646 Год назад +2

    Chaala chaala chakkaga chepparu

  • @sahithirapolu4259
    @sahithirapolu4259 Год назад +3

    Chala Baga vivarinchi chepparu

  • @Prashna-ప్రశ్న
    @Prashna-ప్రశ్న Год назад +4

    అద్భుతం సోదరా

  • @usha9514
    @usha9514 9 месяцев назад

    Are you conducting tours. If yes kindly post the details

  • @kothameenakshi5918
    @kothameenakshi5918 9 месяцев назад +1

    Thankyou very much brother.

  • @shekarmudiraj635
    @shekarmudiraj635 11 месяцев назад +4

    ఓం నమః శివయ 🙏
    అమ్మ 🙏

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад

      ధన్యవాదాలు...🙏🙏

  • @vallurumuralikrishna2498
    @vallurumuralikrishna2498 Год назад +5

    Jai shree guru dev ji ki jai ❤❤❤❤❤

  • @samyukthamikkili3813
    @samyukthamikkili3813 11 месяцев назад

    Plse details of the routes

  • @KannayaHarithareddy
    @KannayaHarithareddy Месяц назад

    ఓం నమశ్శివాయ 🙏🙏

  • @sumithrayamini1045
    @sumithrayamini1045 11 месяцев назад +1

    Bramha suthram gala shivalingam prathykshnga chusina anubuthi ni maku kaligincharu

  • @avatapallivenkatasatyaravi8380
    @avatapallivenkatasatyaravi8380 Год назад +2

    Hara Hara Mahadeva Sivasambo Sankara Rakshamam

  • @Srilakshmibhamidipati
    @Srilakshmibhamidipati Год назад +3

    Must visit this place

  • @jagannadharao2439
    @jagannadharao2439 8 месяцев назад

    ఆలయాలు ప్రభుత్వం వారి చేతిలో ఉన్నందుకు చాలా బాధ గా వుంది.

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 11 месяцев назад +1

    good ofternoon sir miru ma god
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir
    🎉🎉🎉
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲RUclips channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад

      ధన్యవాదాలు... మంచి విషయాలు చెప్పారు. ప్రస్తుతానికి నాకు ఉన్న పరిమితులలో ఎంత సాయం చేయగలనో ప్రయత్నిస్తాను. కానీ భవిష్యత్తులో నేను స్వయంగా సాయం చేయగల అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పిస్తాడన్న నమ్మకం నాకుంది.

    • @rajagollapalli-fo5vn
      @rajagollapalli-fo5vn 11 месяцев назад

      @@teluguthoughts subham miku

  • @vaidehianumala6676
    @vaidehianumala6676 Год назад +1

    Jai Jogulamba Matha ki Jai🙏🙏❤❤

  • @RaniAnkana
    @RaniAnkana Год назад +5

    Sivayyanu చూసినట్టలు ఆని పిన్నించిది. Hara Hara Mahadeva 😂❤❤

    • @teluguthoughts
      @teluguthoughts  Год назад

      ధన్యవాదాలు... ఓం నమశ్శివాయ

  • @mahalakshmich4557
    @mahalakshmich4557 9 месяцев назад

    Sudhi chest poojalu cheyyataniki ledaa

  • @NagaraniKammari-gn2wy
    @NagaraniKammari-gn2wy 11 месяцев назад

    Om namashivaya 🙏🙏🙏🙏🙏

  • @krishnaraobommerla654
    @krishnaraobommerla654 11 месяцев назад +1

    మీరు tour yekadi nundi start చేసినారు
    Next tour plan యెప్పుడూ, plan thelupagalaru

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад

      ధన్యవాదాలు... తప్పకుండా ప్రయత్నిస్తాను. కాకపోతే గాలివాటం. స్వామి ఎప్పుడు ఎటు పంపిస్తే అటు వెళతాను.

    • @krishnaraobommerla654
      @krishnaraobommerla654 11 месяцев назад

      Appudu naku one day mundu telupagalaru please
      Mee city/ town / village please

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 11 месяцев назад +1

    Ohm Namah Sivaya Sivaya Namah Ohm
    🕉🔱🚩🌹🙏🌹

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад

      ధన్యవాదాలు...

  • @rambabupindiprolu9176
    @rambabupindiprolu9176 11 месяцев назад +1

    Thanks.

  • @shivanageswararaok6982
    @shivanageswararaok6982 11 месяцев назад +1

    OM NAMAH SHIVAYA

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад

      ధన్యవాదాలు...

  • @nagalakshmi-er2bn
    @nagalakshmi-er2bn 11 месяцев назад +1

    Om namah Shivay Hara Hara Mahadeva 🌹🌹🌹🌹🌹

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад

      ధన్యవాదాలు...🙏🙏

  • @YouT-oz2yv
    @YouT-oz2yv 11 месяцев назад +1

    Jai amma nannagananadha ayyappa🙏🙇‍♂️

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад

      ధన్యవాదాలు...

  • @giradalakshmunaidu
    @giradalakshmunaidu 11 месяцев назад

    Dhanyajeevulu

  • @Srilakshmibhamidipati
    @Srilakshmibhamidipati Год назад +3

    Hemalaapuram....Renukaadevi Hemalaadevi...

  • @maheshkumar-jc9bf
    @maheshkumar-jc9bf 7 месяцев назад

    Hara hara mahadev

  • @vandanakandi5150
    @vandanakandi5150 11 месяцев назад

    👏👏👏👏👌👌👌👌👌🙏🙏

  • @subbalakshmichetti6513
    @subbalakshmichetti6513 Год назад

    Om shree matre namaha❤🎉🎉🎉🎉🎉🎉

  • @kalpanakommaraju6853
    @kalpanakommaraju6853 Год назад +3

    🙏🙏🙏🙏🙏

  • @Srilakshmibhamidipati
    @Srilakshmibhamidipati Год назад +3

    Yogulaamba**

  • @nareshsam2862
    @nareshsam2862 Год назад +1

    ❤🙏

  • @MangalaDeviKatakam
    @MangalaDeviKatakam 10 месяцев назад

    🙏🚩🕉

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 11 месяцев назад

    🙏🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад

      ధన్యవాదాలు...

  • @a_heavy_heart
    @a_heavy_heart Год назад

    Same marakatha Siva linjam and Brahma Sutra Shiva lingam
    Una temple AP lo... West godavari lo undi temple

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад

      ధన్యవాదాలు...

  • @gvguru16
    @gvguru16 Год назад

    Sree maatrenamaha

  • @shylajareddy5580
    @shylajareddy5580 11 месяцев назад +1

    అసలు పేరు హేమలాపురం

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад

      ధన్యవాదాలు...🙏🙏

  • @mahalakshmich4557
    @mahalakshmich4557 9 месяцев назад

    Gudi pranganam lo Maseru un Adi,

  • @tnarsimha
    @tnarsimha 11 месяцев назад +3

    అలంపూర్ గ్రామంలో మీరు ఒకటి గమనించారో లేదో.. అన్ని సింగిల్ ఫ్లోర్ ఇండ్లు మాత్రమే ఉంటాయి.
    (పెంకుటిల్లు మాత్రమే పైన ఒక చిన్న గది లాగ ఉంటుంది)
    ఎక్కడ కూడా రెండు అంతస్తులు ఉండవు.
    ఎందుకు అంటే ఆ గ్రామానికి శాపం..
    మరొకటి ఏంటే.. గుడిలో ప్రధాన దేవాలయంలో కొంత భాగం ముస్లిమ్ వాళ్ళు దర్గా ఏర్పాటు చేసినారు, అక్కడికి వెళ్ళేది చాలా మంది మన హిందువులే ఇది దౌర్భ్యాగాయం...
    . మన నాయకులు ముస్లిమ్ ఓట్ల కోసం కోసం నోరు మెదపలేరు

    • @teluguthoughts
      @teluguthoughts  11 месяцев назад

      ధన్యవాదాలు... నిజంగా నాకు ఈ రెండంతస్తుల విషయం తెలియదు. సమాచారానికి కృతజ్ఞతలు. ఇక ఆ దర్గా నేను కూడా చూసాను.