ఇపుడు ఈ కనుమూరి వారి ఫ్యామిలీ , కనుమూరి బాపిరాజు గారు , కనుమూరి రఘురామ కృష్ణంరాజు రిలేషన్ , అని అందరికీ అర్థం అవుతోంది, రాజు ల వారి టేస్ట్ అన్నిట్లోనూ రాజా లాగే ఉంటుంది మరి , సూపర్ సూపర్ వీడియో , బావుంది 👌👍
సూపర్ గా మెయింటెన్ చేస్తున్నారు రాజుగారు. మా ఊరు కలిసిపూడి నుండి 10 Kms. ఉంటుంది. నేనెప్పుడూ వెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు చూస్తాను. Thank you for showing such a nice village.
Hi muni garu good information beautiful house Namaste mavayya garu Atthaya garu Maa nanna garu epudu Maa Abbayi Raju antaru ela chustunamu undi soma Raju garu Maa nanna garu God bless you uncle nindu 100 year's chalaga vundali Keerthi prathistalu 1000 vardhilali 👌👏💕🙏🥭💐
మునిగారు మంచి సమాచారము బాగుంది కాని ఒక చిన్న సవరణ వీడియో స్థిరంగా తీయలేదు స్పీడ్ గ తిప్పినారు గతంలో ఇలా జరగలేదు కెమెరా మెన్ కొత్త వారా.... అది కొద్దిగా సరిసేసుకోండి
ఆర్ధికం గా నష్టం వస్తున్నా సంప్రదాయం కొనసాగిస్తున్న అబ్బాయి రాజు గారు ధన్య జీవి
ఆస్తులు ఉండగానే సరిపోదు, వాటిని సమర్థవంతంగా గా నిర్వహించాలి, దానికి మంచి నిదర్శనం రాజు గారి అభిరుచి
👍👍👍
ఇపుడు ఈ కనుమూరి వారి ఫ్యామిలీ , కనుమూరి బాపిరాజు గారు , కనుమూరి రఘురామ కృష్ణంరాజు రిలేషన్ , అని అందరికీ అర్థం అవుతోంది, రాజు ల వారి టేస్ట్ అన్నిట్లోనూ రాజా లాగే ఉంటుంది మరి , సూపర్ సూపర్ వీడియో , బావుంది 👌👍
Thanks andi
సూపర్ గా మెయింటెన్ చేస్తున్నారు రాజుగారు. మా ఊరు కలిసిపూడి నుండి 10 Kms. ఉంటుంది. నేనెప్పుడూ వెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు చూస్తాను. Thank you for showing such a nice village.
👍👍👍
గ్రామవాతావరణం చాల బాగుంది! పెద్దవాళ్ళు ప్రశాంతంగా తమ బ్రతుకు తాము బ్రతుకుతున్నారు! ఇల్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయి!
👍👍👍
మర్యాదరామన్న సినిమా చూసినట్టుంది 😂😅. అబ్బాయి రాజు గారింటికెల్లి కంసీ కర్ర దేనికి వాడుతారు అని అడుగుతన్నాడు మర్యాదరామన్న సునీల్ 😂😂
😂😂😂😂
😂😂😢
Kshatriyas house 🏠 super
Great, heartful respects to Abbai Raju garu.
👍👍👍
Hi muni garu good information beautiful house
Namaste mavayya garu Atthaya garu Maa nanna garu epudu Maa Abbayi Raju antaru ela chustunamu undi soma Raju garu Maa nanna garu God bless you uncle nindu 100 year's chalaga vundali Keerthi prathistalu 1000 vardhilali 👌👏💕🙏🥭💐
Thanks qndi
Muni garu exlent superb mee ku thanks kanumuri vare ki pranamalu from kadapa.
Welcome andi
బావుంది
సూపర్ గా ఉంది, ఇల్లు, సినిమా లు తియ్యలేదా, ఇళ్లల్లో
మున్ని గారు సూపర్ సార్
Thanks andi siva garu
Excellent....
Me videos chala baguntai
Thanks andi
NiCE ViDEO BRO 🎉
Thanks brother
Raju gari illu chala bagundi
chudagane anandamga vundi.
👍👍👍
సూపర్ 🎉🎉🎉
అబ్బాయిరాజు గారు అంటే ఒక్క బ్రాండ్. West godavari లో అబ్బాయి రాజు గారు బరి ప్రతి సంవత్సరం పంధాలు జరుగుతాయి
👍👍👍
Pls take one video from Bhujabhalapatnam 👏
Super munigaru
Thanks andi
అబ్బాయి రాజుగారు మా గురువుగారు
👍👍👍
Wow super and marvelous
👍👍👍
Mi video s chala baguntai
Thanks andi
Super ande muni garu
Thanks andi
Good morning bro
Gdmrng brother
Nice
Abbai Raju gaaru relation avutharu maaku...manchi manisi...
Vinglish antha bhuthulu
👌👌👌👌
Lucky people
MY FIRST COMMENT GOOD MORNING MUNI
Good morning sir have a nice day
👍
Ma village Bhujabhalapatnam
Yekkada andi ఆ village
Munni anna mortha village chupunchu
Sara thammudu thvoralo chestha
ha
ఏ భీమవరం అది ఎక్కడ ఉంది
Akividu 🔥
E house kiచాలాసార్లు వెళ్ళేను
👍👍👍
మునిగారు మంచి సమాచారము బాగుంది కాని ఒక చిన్న సవరణ వీడియో స్థిరంగా తీయలేదు స్పీడ్ గ తిప్పినారు గతంలో ఇలా జరగలేదు కెమెరా మెన్ కొత్త వారా.... అది కొద్దిగా సరిసేసుకోండి
Sara andi camara fast avvakunda chusukunta, thanks your intimation andi
Nice