గోదావరి ముని గారూ, మీ వీడియోస్ అన్నీ చూస్తాను చాలా వరకూ. చాలా ఓపిగ్గా చేస్తున్నారు... ఈస్ట్ west కోనసీమ అన్నీ పాత పెంకుటిళ్ళు, మండువా లోగిళ్లు అన్నీ చూపిస్తూ, ఇల్లు కల వారిని పరిచయం చేస్తున్నారు 💫💫.. వారూ చాలా శ్రద్ధ గా వివరిస్తున్నారు.... కానీ నాకొక సందేహం, మీకు ఎవరైనా టీ, కాఫీ అయినా ఆఫర్ చెయ్యట్లేదు, ఎందుకో నాకు నచ్చటం లేదు 😌😌
అయ్యో అలా ఏం కాదు చాలా బాగా రిసివ్ చేసుకుంటారు టీ లే కాదు లంచ్ కూడా provide చేసిన సందర్భాలు ఉన్నాయి నేను వీడియో లో చూపించక పోవడం వల్ల మీకు అలా అనిపించింది సార్ అంతే.
వక్కలంక మా గ్రామం కోనసీమ లో ఒక చిన్న గ్రామం. గ్రామం లో ఉండే పురాతన మండువా ఇళ్లు, మా ఊరు జమీందార్లు ఇళ్లు చాలా అద్భుతంగా తీశారు.. బావుంది బ్రదర్. వీడియో చూస్తున్నప్పుడు చాలా గర్వంగా ఉంది.. కోనసీమ గ్రామాల్లో ఇళ్లు, వాకిళ్ళు చూపిస్తుంటే.. మా ఊరి కి ఎప్పుడు వస్తారు అనుకున్నా.. ఆశుభ ఘడియలు మీ రూపంలో తీసుకు వచ్చారు..
వక్కలంక వానపల్లి ఎర్ర మర్రి తొర్ర లోన ఏడు పిల్లులున్న కడ పిల్లి తొడ ఎర్రన... చాల స్పీడ్ గా chrppamanevaru..ఇది enthamandiki తెలుసు?
Very good 👍 explanation
👍👍👍
గోదావరి ముని గారూ, మీ వీడియోస్ అన్నీ చూస్తాను చాలా వరకూ. చాలా ఓపిగ్గా చేస్తున్నారు... ఈస్ట్ west కోనసీమ అన్నీ పాత పెంకుటిళ్ళు, మండువా లోగిళ్లు అన్నీ చూపిస్తూ, ఇల్లు కల వారిని పరిచయం చేస్తున్నారు 💫💫.. వారూ చాలా శ్రద్ధ గా వివరిస్తున్నారు.... కానీ నాకొక సందేహం, మీకు ఎవరైనా టీ, కాఫీ అయినా ఆఫర్ చెయ్యట్లేదు, ఎందుకో నాకు నచ్చటం లేదు 😌😌
అయ్యో అలా ఏం కాదు చాలా బాగా రిసివ్ చేసుకుంటారు టీ లే కాదు లంచ్ కూడా provide చేసిన సందర్భాలు ఉన్నాయి నేను వీడియో లో చూపించక పోవడం వల్ల మీకు అలా అనిపించింది సార్ అంతే.
ముని మీ voice చాలా sweet గా ఉంది. God bless you babu
Thanks your blessings andi
Thanks I am Dr gurlinka Dharma raju
👍👍👍
Chala...chalaa bagundi andi ooru...
👍👍👍
Thank you Muni garu for the nice suit of our village
👍👍👍
Ravulapalem nundi 18 kms... Aa bro elaga velalo cheppu bro
అప్పట్లోనే వాన నీటి సంరక్షణకు ఏర్పాట్లు చేయడం పెద్ద వాళ్ళ ముందు చూపుకు అద్దం పడుతుంది 🎉
Challa Bagundi Vedio
Super voice Andi...chala bhagundi okay 👍
Thanks your అప్ప్రెసియేషన్ andi
Tq anna ma illu chusi 6 years ayindhi ni video lo ma home kanipinchidhi
👍👍👍
Idi chusi puttintikelthe vache santosham kaligindi. Thanks for capturing the village tour
Ho Welcome andi
superb brother
Maa ammammagari vooru Irusumanda, vakkalanka village bagundhi peddhalu matalu chalaa bagunnayi
👍👍👍
వక్కలంక మా గ్రామం కోనసీమ లో ఒక చిన్న గ్రామం. గ్రామం లో ఉండే పురాతన మండువా ఇళ్లు, మా ఊరు జమీందార్లు ఇళ్లు చాలా అద్భుతంగా తీశారు.. బావుంది బ్రదర్. వీడియో చూస్తున్నప్పుడు చాలా గర్వంగా ఉంది.. కోనసీమ గ్రామాల్లో ఇళ్లు, వాకిళ్ళు చూపిస్తుంటే.. మా ఊరి కి ఎప్పుడు వస్తారు అనుకున్నా.. ఆశుభ ఘడియలు మీ రూపంలో తీసుకు వచ్చారు..
Thankyou for visiting Vakkalanka
Welcome andi
గొదావరి ముని గారు 36:40 ruclips.net/video/t3-FEmmhYSc/видео.html
Villagers chakkaga maatladuthunnaru,summer season lo mee kastaniki hats of.
Thanks andi
చాలా బావుంది అండి ధన్యవాదాలు
👍👍👍
Thank you 😊.
👍👍👍
Gud afternoon annaya 🔥🔥 e mandey yendalo makosam manchi video chesaru TQ annaya manasuku happy ga uvndi gud job 👍 a old House's chusthuntey yedho thelliyani happyness annaya 💐 gud job gud job 👍 super Annaya 🙏
Thanks thammudu
31:08 alkaline water kaavaali ante ila bhavi undaali
👍👍👍
Super excellent BDL sir
👍👍👍
పుట్టిన ఊరు,పెరిగిన ప్రాంతం ఒక్కసారి అమ్మా,నాన్నా,స్నేహితులు అందరు కాళ్లముందర కనిపించారు ధన్యవాదములు చాలా మునిగారూ
Welcome andi
కళ్ళ ముందర....
Video chala bagundhi anna ... anna intlo undi chusthe godavari river agupadela emina villages unte vati gurinchi kuda videos ceyandi anna
Sara brother
@@GodavariMuni tqq for replay anna
మా ఊరు ❤
Excellent video. Very good Village
Thanks andi
baaga chupemchaaru vakka lanka ..
జమీందారు గారి ఇల్లు చూపించలేదు అండి.
Vallu leru andi
రోడ్డు పక్కన వూరి పేరు వుంటున్న బోర్డులను స్పష్టంగా చూపించాలని మనవి
Sara అండి
Ma uru Anna adi vakkalanka nenu panchiyethilo volunteer ga chastuna
👍👍👍
Excellent video
Annayya ma ammamma valla vuru ade
Ho nice thammudu
ఈ BGM super bro never before ever after ❤️🎉🥰
👍👍👍
Naduipudi
What you are doing is commendable 💕🫰🐦
Ohoo..Next
I request you to visit pasupalli, where you find the type of houses that you shew in the video.
K 👍👍👍
good
Nice village
Gud m annaya 💐☕🌄 super ga uvndi annaya village👍👌
👍👍👍
Aunu ma urulo [జమిందార్ డొక్కా సుబ్బారావు గారు ] maku telyadhu memukuda putaladhu ma amma nana thatyavalu chapparu varekosam
👍👍👍
GOOD MORNING MUNI
Gdeving sir
Amma ki ammammagaru gramamu akkada okevaka kapulu vallu thanks muni garu
Ho k andi👍👍👍
అవునాండి అలాగాఅండి సరే నండి ఇలాంటి పదాలు వాడునాన్నా
Sara andi
Background music baagundi
Vakkalanka ❤❤
Vakkalanka chupinchina illu maa annayyagari ammayidi
Ho k sir
K. N. M🇮🇳🦜🍍🍒🥕⏱️☎🍎🍉🌻🌻yendagandi.. Wg. 😢. Ap. 🎉good morning. 🎉randi.. B. M. V. R. M. 🎉tahnkyu
👍👍👍
👍👍
Vallu chepputhunavi vinnaka nuvu matadu munivallani purthiga matadanivatamu ledu😊
Sara andi
అంతా బాగానే చేస్తున్నావు కానీ మాటమాటకి ok ok అనటం బాగోలేదు బ్రదర్ మార్చుకో అలవాటు.
Sara brother
Don't use your ootha padam ok ok okok. It is very bad.
Godavari muni garu mee contact no ఇవ్వ గలరు
Insta lo msg cheyyandi