ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు నా రాతింతేనని నా బ్రతుకింతేనని ఎందుకు బాధతో ఉన్నావు. యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు నీవు మరచిన నిన్ను మరువడు నీవు విడిచినా నిన్ను విడువడు నీ తోడుగా నీ నీడగా నీ తోడే ఉండును కన్నీరు తుడుచును 1. ఏమీ లేదు నీకని ఎవరు లేరు నీకని ఎందుకు నీ బ్రతుకని నీతో ఉన్నవారన్నారా నీ బ్రతుకే వ్యర్ధమని అందరికి భారమని నీ ముఖము చూపకని ముఖము తిప్పుకున్నారా బంటిరివి నీవు కావు తోడు యేసున్నాడు. అనాథవు నీవు కావు నీ అండగ యేసున్నాడు. (2) ఎవరూ లేరని ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు 2. నిలువ నాడ లేదని నీకు విలువ లేదని పనికిరావు నీవని నిన్ను త్రోసి వేసారా మననసుకేమో గాయమని మరణిస్తే మేలని మరణమే మార్గమని మంచి రోజు లేవని ఏడువకు నీవు నీ కన్నిరేసు తుడుచును తొందర పడకు నీవు నీ స్థితి యేసయ్యా మార్చును (2) ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు
నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు యేసయ్యా 😥నన్ను అందరూ ఒంటరి దాన్ని చేసారు😔 , నేను ఇంకా బ్రతికి ఉన్నాను అంటే , అది నీ దయ నీ ప్రేమ యేసయ్య 🙂నాకు నువ్వే తోడు ప్రభువా , నన్ను ఎప్పటికీ మర్చిపోవద్దు నా ప్రభువా దేవ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్న 🙏ఆమెన్
ఈ పాట రచించిన అయ్యగారికి చాలా చాలా వందనాలు ఈ పాట నా జీవితంలో ఎంతో ఎంతో కృప చూపించింది ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఎన్నిసార్లు ఇంకా వినాలనిపిస్తుంది 🙏🙏🙏😭😭😭😭😭
ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు
యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు
నా రాతింతేనని నా బ్రతుకింతేనని ఎందుకు బాధతో ఉన్నావు.
యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు
నీవు మరచిన నిన్ను మరువడు నీవు విడిచినా నిన్ను విడువడు
నీ తోడుగా నీ నీడగా నీ తోడే ఉండును కన్నీరు తుడుచును
1. ఏమీ లేదు నీకని ఎవరు లేరు నీకని
ఎందుకు నీ బ్రతుకని నీతో ఉన్నవారన్నారా
నీ బ్రతుకే వ్యర్ధమని అందరికి భారమని
నీ ముఖము చూపకని ముఖము తిప్పుకున్నారా
బంటిరివి నీవు కావు తోడు యేసున్నాడు.
అనాథవు నీవు కావు నీ అండగ యేసున్నాడు. (2)
ఎవరూ లేరని ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు
యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు
2. నిలువ నాడ లేదని నీకు విలువ లేదని
పనికిరావు నీవని నిన్ను త్రోసి వేసారా
మననసుకేమో గాయమని మరణిస్తే మేలని
మరణమే మార్గమని మంచి రోజు లేవని
ఏడువకు నీవు నీ కన్నిరేసు తుడుచును
తొందర పడకు నీవు నీ స్థితి యేసయ్యా మార్చును (2)
ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు
యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు
super song sister
Tqqqqq akka
బాగుంది ఆండీ వందానాలు
Praise the..lord
Praise the lord
Naku nijanga yevaruleru a Jesus Ledu I hear god 😭 😭😭😭
Praise the lord దేవుని కి స్తోత్రం
Deva nannu andaru odilesarayya family members ki kuda nenu bharam ayyanu nannu Nv premisthunnav deva nike sthuthulu thandri
Badhalo unnapudu e song vinta
Amma nannu ఓదారరుస్తునట్టు ఉంటుంది
దేవుని పాట అద్భుతంగా ఉంది నా హృదయాలు కరిగించే పాట ఆమెకి దేవాతి దేవా స్తుతులు
E song naaku chala nachindhi naa jeevithamlo jariginavi e song lo vundhi
Dhenikaina dhevude nemmadhini estadani e pata dwara theliya chesaru tq god 🙏🙏💐💐💐🛐🛐
😭😭😭Nenu chaala yedusthunna samayamlo yi vinna naaku chaala nachindhi😭😭😭😭
నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు యేసయ్యా 😥నన్ను అందరూ ఒంటరి దాన్ని చేసారు😔 , నేను ఇంకా బ్రతికి ఉన్నాను అంటే , అది నీ దయ నీ ప్రేమ యేసయ్య 🙂నాకు నువ్వే తోడు ప్రభువా , నన్ను ఎప్పటికీ మర్చిపోవద్దు నా ప్రభువా దేవ ఆమెన్
దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్న 🙏ఆమెన్
❤
అవును
Avunu😂😂😂😂
Nijanga na lyf enthe andaru unna nenu ontiralagane unna dheva ninnu marchipoyanu plss thandri naku thodu undu🙏🙏🙏🙏
My 3 favourite song 😭😭😭😭😭💔💔
నా జీవితంలో చాలా ఆదరణ ఇచ్చింది ఈపాట. వందనాలు అన్నయ్య ధన్యవాదములు
Ysayya .....nine nammukunna yesayya..............manchi jarigela chudu yesayya......
ఈ పట్టి నన్ను బాల పరుస్తుంది ప్రతి రోజు ఈ పాట వింటే బ్రదర్
పాట చాలా అద్భుతంగా పాడినందుకు ధన్యవాదాలు
Yessaya plz save to my son my family maku toduguga vundandi amen
ధైర్య పరిచే మంచి మెసేజ్ నిచ్చే హృదయా గాయాన్ని మనిపే సాంగ్ 🌹🌹🌹👍👍👍❤గాడ్ బ్లెస్స్ యు
మంచి ఓ దార్పు పాట పాడిన వారికీ కృ త గ్న తలు బ్రో నీకు నా వంద నాలు సమర్పణ
Super song
Thanks lord tq so much God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wooow amazing song nijanga aadarana kaligistunnai ee song tappakunda vinandi pls Tq glory to god 😭😭😭😭😭😭😭😭😭😭
థాంక్స్ అన్న nennu chala బాధలో ఉన్న ఈ సాంగ్ విన్న తరువాత naku నా దేవుడు ఉన్నారు అని అర్ధం అయింది anna😭😭😭🙇♀️🙏🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️tq u anna
🙌🏻🙌🏻🙌🏻😍wow I'm praiseing God amen....all glory to God alone God bless you 🙌🏻🙏
Nakkuda same feeling
😭😭😭🙇♀️🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
@@fhefhtrhhfgsdgtgh2469 super
Praise the lord brother
Good song devadi devudu
Yesaya ku mahima ganathalu
Chellunu gaka amen
🙏🏻🙏🏻🙏🏻❤❤❤
Praise the lord... 🙏ఈ పాట పాడిన వారికి నా హృదయ పూర్వక వందనాలు.... నా.... జీవితం లాగానే ఉంది ఈ పాట....... 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏🤝
🙏🤝
Super song badalalo unnavariki odarpunu eche song 😭😭🙏🙏
వండర్ఫుల్ హార్ట్ thoching వర్క్
Worship song
devunike mahima kakununugaja.amen
Davunike strotram Deva ma family ni kapadi swastha parachu thandri 🙏🙏🙏❤️❤️❤️💝💝💝💝
ఈ పాట రచించిన అయ్యగారికి చాలా చాలా వందనాలు ఈ పాట నా జీవితంలో ఎంతో ఎంతో కృప చూపించింది ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఎన్నిసార్లు ఇంకా వినాలనిపిస్తుంది 🙏🙏🙏😭😭😭😭😭
Igx
చాల బాగుంది సాంగ్, అవును నిజమే కదా నమ్మిన దేవుడు మనకు ఎప్పుడు తోడు గా ఉంటాడు🙏🙏🙏♥️♥️♥️
ఉషసజీజ్
Amen
దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు 🙏🙏🙏
🙏🙏🙏💞💞💞
@@yesurajujale6639 ll
Wonderful song i like this song Elishaprasad
Song was supreb ❤badhalo unna variki manchi odharpu nicche pata ❤❤❤
Happy New year🎉🎉🎉😂❤
Thank you and wish you the same
Thank you🌹 brother song vinte chala happy ga undhi dhevudu naatho unnadani elage manchi songs inkka raayali good bless you🫂❤
Yesayya.....nu nammandi anthamanchi jarugunu yesayy......
Tq anna badhalo unnavariki entho dhairyam eche pata Naku entho nemmadhini echina pata anna 🙏🙏
Praise the lord 🙏🙏 nice song badalo unnavariki manchi odarpunu eche song
THANK you My Jesus 🙇🏻😭😭😭😭
Soperr 👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🙏🙏🙏🙏🙏👌👌👌song brother god bless you,🌹🙏
Love u jesus ❤❤❤❤ need u r blessings ❤❤amen ❤❤❤
అన్న🎤👌👌👌👌👌👌👈అన్న🙏🏻🙏🏻🙏🏻🙏🏻📖💒🙇🏻♀️⛪ ఎస్ సూపర్ సాంగ్ అన్న చాలా చాలా ఆదరణ ఇచ్చే సాంగ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭
థాంక్యూ బ్రదర్. ఈ పాట మమ్మల్ని ఎంతగానో ఓదార్చినది
Super song Naku Ani badhallu unna e song tho I am so happy thank you anna devudu manaku appudu thodu unttaru
Na life ni ee song lo chepparu tq 🙏🏻😭 tq yesayya 🙏🏻
పాట చాలా బాగుంది ఈ పాట వింటు ఎంతో ఆదరణ పొందాను దేవునికి వందనాలు
E pata exhindhuku thanks 😭😭
Tq jesus....chalaa goppa vagdanam icharu Praise the lord all brothers and sisters....
Chala bagundi song brother
Aniya praise the lordu🙏🙏🙏
Thank you lord nanna ❤❤❤❤
Praise the lord God bless you super song
God is great nammuta nivalanaite nammuvaniki samastamu sadhyama🙏🙏
Praise the Lord ❤
Very nice song
Prise the lord mardhy garu super super
Thank you ✝️✝️✝️♥️♥️🙏🙏Jesus❤❤amen 😭😭😭
Manchi song brother naa kosame ee song🙏🙏🙏🙏🙏🙏
Song was superb ❤❤badha lo unna variki manchi odharpu nicche pata ❤❤❤❤
Super excited
Praise the lord 🙏..Song Chala bagundhi Annaiah..
😊❤neelan. Guru. Sheshu
6 months nuchi badha paduthunaa God is Marcel kosam wait chesthunaa
అన్నయ్య సూపర్ పాడారు అన్నయ్య
Glory to God 🙏
Manchi odharpu matalu unnai lyrics lo
Super super excited
Very nice God bless you
Very nice song anaya praise the Lord 🙏🙏🙏🙏😭😭😭😭😭song chalabagunde anaya challa adaranga vunde song tq Lord 🙏🙏😭😭😭😭😭🙏🙏👌👌👌
Yasayya naku nuvu vunnav deva🙏🙏🙏
Superb song
Halleluja 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Really wonder ful song
Aevro cheppulu Ani sai vhdulesadu love chesanu kani hevudu marustadu Ani autan ❤❤❤❤
Praise the lord brother 🙏🙏🙏🙏🙏
Thanks అన్నా ఈ పాట అంతా నా జీవితమే అన్నా విన్నాక చాలా ఏడ్చాను దేవుని ప్రేమను తలంచు కోని సంతోషించా ను అన్నా.🙏🙏🙏
Thank you aunty
❤🎉😊😊😊🎉🎉❤❤😊😊😊❤❤🎉🎉🎉😊🎉😊
నాకు ఎవరు లేరు జీసస్ నా జీవితం marchayya
Super song brother excellent
E song naku chala nauchandi
Praise the Lord anna wondar ful song glory to God bless you 🙏😭💯👌🙏🙏🙏🙏
Yasaya nuu unuvv yasaya Baku thilusu bavaku job ravali neku vandanalu
Chala bagundii 🙏♥️♥️😢😢😢
Very nice song amen
Very nice song Anna 🙏
Amen Amen
Super song 👌👌👌👌
Heart touching song ❤ nice voice brother 🙏 God bless you brother ✝️ all glory to God ✝️ 🛐
Nice song God bless you
Yasaya nuvvy naku 😭
సూపర్ song బ్రదర్ గ్లోరీ to గాడ్
E song na kosame padinattuga undhi thank you so much brother 🙏🙏🙏🙏😭😭😭😭😭😭
Maha adbhutham anna ee song ennisarlu Aina vinalani undhi
ఈ పాట చానా బాగుంది
పాట చాలా చాలా బాగుంది 🙏👌
Praise the lord 🙏 wonderful song , heart touching song , glory to God
I love you song ❤️ my lovely song
😢😢😢😢😢😢😢😢
Very nice good song amen😢🙏
Excellent song 🎵 that removes our troubles and sorrowness
Thank God
I like this song very much I listen so many times, but I want listen any time❤️❤️
Super song chala bada lo vunna variki santhosha pariche song 🌹🌹
Anna super song challa bagundhi Naku odharpu eche song 🙏🙏🙏😭
Anna,e,pata,mababuku istam❤❤
Hear touching tq 🙏
Super song brother ❤️🤚🤚
👏👏👏Thankyou jesus🙇🏻♂️