నీతోనే ఉంటానయ్యా song / neethone vuntanayya video song / song with lyrics / telugu christian song
HTML-код
- Опубликовано: 10 окт 2024
- SUBSCRIBE / SHARE /LIKE / COMMENT
#jesusisloveofficial #teluguchristiansongs #jesussongstelugu #christianworshipsongs
పాట Lyrics కోసం క్రింద వున్న లింక్ పై నొక్కండి👇
christianlyric...
Fallow Us On Social Media ;
Instagram Link👇👇
...
Blogger Link👇👇
christianlyric...
Sharechat Link👇👇
b.sharechat.co...
👨👩👧👦🙏😭😭 దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట ద్వారా భారమైన పాట చాలా బాగుంది అమ్మ మీ స్వరం ఎంతో బాగుంది ఈ స్వరం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక
దేవునికే మహిమ కలుగును గాక.శ్రమలు వచ్చినా ఆయనను విడచిపోలేము.మంచి ఆదరణ పాట. ఆమెన్
🙏🙏🙏🙏😢😢దేవుని ప్రేమ gopadhi chala baga padharu vandanalu amma
😅😅😅😅😅😅😅
ఏది ఏమైనగానీ...నీతోనే ఉంటానయ్యా
నను యెవ్వరేమన్నగానీ
నిను విడిచి పోలేనయ్యా " 2 ""
నాప్రాణమా..నాసర్వమా..... " 2 "
నాకున్నది నీవేనయ్యా..... " 2 "
*"ఏదిఏమైన"*
నీవు లేని భవనములు వద్దయ్యా
నీతో ఉన్న గుడారమే చాలయ్యా
నీవుంటే బ్రతుకంతా
ఆనందమే యేసయ్యా " 2 "
నీవులేనిదే నాకేది వలదయ్యా
నిను విడిచి వెళ్లలేనయ్యా " 2 "
*"ఏదిఏమైన"*
లోకాశలు నన్ను పిలిచినా
లోకపుశ్రమలు అడ్డుగా నిలిచినా " 2 "
నాగటిపై చెయ్యి వేసి
వెనుదిరిగి చూడలేనయ్యా. " 2 "
నా గమ్యము నీవేనని " 2 "
సహనముతో సాగెదనయ్యా " 2 "
*"ఏదిఏమైన"*
నీవులేని ఘనతలు నాకోద్దయ్యా
నీ పాద సన్నిధే నాకు చాలయ్యా " 2 "
నిను విడిచి యెక్కడికి
వెళ్ళగలను నేను యేసయ్యా " 2 "
నా ఘనతంతయూ నీవేకదా " 2 "
నీతోనే ఉంటానయ్యా " 2 "
*"ఏదిఏమైన"*
ఈ పాట ఈ పాటతో ఇంట్లో వెయిట్ చేయాలి
👌👏💐
Tq so much,🙏🙏🙏🙏
❤👌👌👌😫😫
e
Amen very nice song
యేసయ్య మహిమ కలుగును గాక అందుకే నేను చేయుచున్న ఉద్యోగాన్ని విడిచి నా దేవుని కోసం అడవి ప్రాంతాల ప్రజలకు సువార్త ప్రకటించడానికి నా దేవునికి సంతోష్ పెట్టడమే నా జీవిత గమ్యం అంతకంటే ఈ లోకంలో ఏదీ లేదు నా ప్రభువుకు నచ్చిన పని చేయటమే ఆయన కి ఇష్టమైన పని
😊
😊
6:06
Ad 3:35
0:13 ...@@karunakunapareddy1996
బాధతో ఉన్న వాళ్ళును దేవుడు తోడుగా ఉంటాడు
దేవునికి మహిమ ఘనత ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ సాంగ్ లోని పృతి మాట నా జీవితంలో మరియు అందరి జీవితాలలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Pppppppppppp
Ppp
Ppppp
Pppp
Pppp
Sang chala bagundi
దేవునికి గణత మహిమ కలుగునుగాక ఆమెను ఆమెను Amen🙏🙏🙏🙏
Yesayya nenu anadhanu nannu aadhukovaaaa 💯🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Atheyam ga undi. Vine kddi vinali pistundi. 🙏🙏
Praise the lord
Prase. The. Lordpastrrharu. Thanks
I love you jesus ❤🙏🏼🙏🏼🙏🏼
కఠిన హృదయాలను రూపాంతరం కలిగించే పాట ,మీకు నాహృదయపూర్వక అభివందనములు
దేవునీకీ మహిమలు కలును గాక
మనసు ప్రశాంతంగా ఉంది పట వింటూ ఉంటే 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Heart touching song
Chala.bagundhi song sister God bless you
Praise the lord amen 🙏👏🙏👏🙏👏🙏
Varalakshmi❤
యేసయ్యా నాభర్త తాగుబోతు డ్యూటీ కి వెళ్ళకుండా తిరుగుతూ కుటుంబాని పెట్టించుకోవటం లేదు
Tq Jesus praise the Lord ee song nakosmu icharuu thandri andhunu bati Miku vandhaluuuuu kruthagnathaluuu thndriii love you too Jesus sister miru ee patalo miru Chala lenamii padinaruu spr Jesus mana patla untaduu
Cbcmhuoilmaqpap
Song chala bhagundi sister supar supar and badhalo sremalo unavariki tappaka vinalisina song plez vinandi
Amen Amen Amen super very nice song
దేవునికే మహిమ ఘనత. ఆమెన్ ఆమెన్ ఆమెన్. చాలా బాగుంది పాట. 🙏🙏🙏🙏🙏🙏
సూపర్ పాట చాలా బాధలు ఉన్నవారికి సమాధానం పాట. ఆమెన్.
దేవునికి మహిమయు ఘనతయు కలుగును గాక..
Mana paralloka thandri Isaiah God
Song super.....
చాలా మందికి వారి బాధలో ఓదార్పు నిచ్చే ఒక మంచి స్వరము సంగీతముతో రిలిక్స్ ద్వారా, ఎన్నిబాధలున్న మరచిపోయే,అర్ధవంతమైన పాట👍🤝👏👏👏🙏
Edho miracle vundhi voice lo devudu chekkani voice ichadu devuni rakada vachentha varaku miru devuni stuthinchalani pradhistunanu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Devuniki mahima kalugu gaka
Manchi aadarna kaliginche song bro pata vinadam tho aanandam kaligindi vandanalayya
Praise the Lord Sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song
Devuni mahima ganathalu kalugunu gaka amen
Pralse the Lord sis and super song
Very nice song❤
Super song sir
Praise the Lord pastorgaru song chala estam thank you so much Sir
God bless you amma ✝️🛐🙏
దేవుడు దీవించును గాక
Devuni ki mahema ganatha amen amen❤❤❤❤❤ akka
Nannu aathmiyanga balaparachina song thanks. God bless you 🙏
praise the lord .....amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నాకున్నది నీవేనయ్య తండ్రి నిన్ను విడిచిపోలేనయ్యా ✝️🙏
Praise the lord. God bless u. ❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷✝️✝️✝️✝️✝️💖💖💖💖💖.
😊
Praise the Lord very nice song amen thank God
ప్రైజ్ దా లార్డ్ ఆమెన్
Inspiring song brooo
Amen e song vinte entho anamdam ga undi
Very nice song
Super super meaningfull song sister
అందుకేగా పెద్ద ఇల్లుని విడిచి కొండా ప్రాంతంలో చిన్ని గుడిసె కట్టుకొని ఉంటున్న ఇప్పుడు నా దేవుడు జాబ్ ఇచ్చాడు అయినా కానీ ఆ గుడిసెల్లో ఉన్న సంతోషం సిటీ లో ఉంటే కలుగలేదు అక్కడ ఉంటే నా దేవునికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ నా తండ్రి అక్కడికే తీసుకెళ్తే చాలు అదే నాకు గార్డెన్ అఫ్ ఇడెన్
My God blesse you❤❤
6..m....
M. M m. -----tttrrrrrf. Vccccc vjgvgocgf p gl trho 7bnbhpbbhvlccp00
God bless you
ః@@SindhutajSindhutaj
😊
Amev
Yasaya thagathanadu Madhu daily daniki pelichayali
A man very nice song
Hallelujah nice song ilove jesus god bless you
4:51 thanks
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻
Good song god bless you
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
Super super super super super super super
Excellent song god bless you brother....
చాలా బాగుందండి మీ అందరికీ వందనాలు
Hiii
Super song song sister...., thanks sister v..............tq
Praise the lord amen 🙏🙏🙏
Glory his holly name forever',PRAISE THE LORD GOD JESUS CHRIST.
l like this song 👌👌🙏🙏🙏in my life Amen amen
Cngngnsbkasvv
Vndvmvvvmmaaavv
🎉 super singer
Super song
Song chala bavundhi ee song vintunntey naa manassu telikaga undhi prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ 🙏🙏అంకుల్
Ramana🙏🙏🙏😭😭😭😭😭😭🎤🎤🎤🎤🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️⛪⛪⛪⛪⛪
🙏🙏🙏🙏❤❤myjesus
Amen
I love జిజెస్♥️♥️♥️💐
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yasaya enobadhalu Pa than u nenu
Praise the lord
ఆమేన్
Super super song akka
Super 👍
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord Paster garu amma 🙏
Preisethelard amen
Ammen yesayya
Super song lyrics voice music god bless you total team
Nice
God bless you
Praise the Lord Amen 🙏
Avunu Thandri super song 😭😭🙏🙏
Praise the lord 🙏 jesus christ love you 🌹 win 🌹 win
super sister
Super song
Praise the lord 🙏 hallelujah God bless you sister God bless to all family members God bless to all brathars and sisters God bless to all Indias amen thank you God Jesus Christ balsh to all amem
Amen prise tha lord 🙏
Praise the lord
Super song madam
Super super 💝💝💝
Praise the lord sister very nice song God bless you
Wooooow wonderful meaning Full lirics super rrrrrrrrr 👌 voice nice singing
Super voice very good
Prisethe Lord Amen
Praise the Lord sister🙏🙏🙏🙏🙏