దేవుణ్ణి ఎలా దర్శించాలో కూడా ఎవ్వరికి తెలియదు.. | Sri Garikipati Narasimha Rao | Devotional Tree

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Devotional Tree Channel is The Home of God..
    Subscribe for Good Devotional Videos..
    #DevotionalTree
    Follow Us On
    Facebook: / devotionaltree1
    Instagram: / telugushows
    Twitter: / telugushows1
    దేవుణ్ణి ఎలా దర్శించాలో కూడా ఎవ్వరికి తెలియదు.. | Sri Garikipati Narasimha Rao | Devotional Tree
    #GarikipatiNarasimhaRao #Pravachanalu #Felicitation #Spirituality #HowToLeadLife #GarikipatiNarasimhaRaoPravachanalu #NarasimhaRaoPravachanalu #DevotionalSongs #TeluguDevotionalSongs #GarikipatiNarasimhaRaoPravachanaluInTelugu #Garikipati

Комментарии • 108

  • @okraaaa
    @okraaaa 5 дней назад

    ఆది శంకరులు స్థాపించిన
    షన్మత...ఆరు శక్తి స్వరూపాలని...నీ వెధవ తెలివి తో మూడు కి కుదించే నీ సాహసానికి...నీ పరమ అజ్ఞానానికి..నా శత కోటి వందనాలు....
    అజ్ఞానాయన మహ... అహంకారాయన మహా....

  • @subramanyamramesh3250
    @subramanyamramesh3250 Месяц назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 2 года назад +46

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు

  • @hasyt7367
    @hasyt7367 Год назад +5

    పూజ్య గురువుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము 🙏

  • @sambasivaraonukala7924
    @sambasivaraonukala7924 2 года назад +5

    గురువు గారు మీకు కోటి నమస్తే 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹🌹🌹🌹🌹🌹🌹

  • @jyothimerugu9111
    @jyothimerugu9111 2 года назад +11

    Guruvu gaariki namaskaaramulu

  • @prabhakarasastrykommu6471
    @prabhakarasastrykommu6471 6 месяцев назад +1

    Namonamaha

    • @gopigudupalli2308
      @gopigudupalli2308 6 месяцев назад

      Alanine tiluhu Ramudu kodukuluimiyar valachirithrailidu Aditya chipandi

  • @gnvasatyanarayana5532
    @gnvasatyanarayana5532 Год назад +5

    గురువు గారికి నమస్కారములు 🙏

  • @baswalakshamanrao655
    @baswalakshamanrao655 7 месяцев назад

    గురువుగారు మీతరువాత మీలాంటి గొప్పవవారినిమాకుఅప్పగించండి

  • @anasuyagarrepalli3960
    @anasuyagarrepalli3960 Год назад +5

    గురువు గారికి పాదాబివందనాలు 🙏🙏🙏

  • @vidyasagarchanagani3646
    @vidyasagarchanagani3646 2 года назад +5

    Om namah shivaya

  • @vijayananduri7976
    @vijayananduri7976 Год назад +2

    Vasudeva 🙏🙏🙏

  • @trimurthulusn170
    @trimurthulusn170 Год назад +2

    యాదవులు సుద్రులు యేలగున అయ్యరో దయవుంచి గురువుగారు వివరించవలసిందిగా మనవి. కులాలు లేవంటూనే కులప్రశక్తి చాలా సందర్భాలలో చాలా మంది తీసుకువస్తున్నారు

    • @cheruvuramesh5304
      @cheruvuramesh5304 6 дней назад

      శూద్రులు అనబడేది వర్ణము, కులము కాదు. “చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః..." అని భగవద్వాక్యం. అంటే అర్థం అందరినీ నేనే సృష్టించాను, వారివారి (పూర్వజన్మల) కర్మలను బట్టి సంఘంలో ప్రజలు నాలుగు వర్ణములలో (గుణములలో) ఉంటారు. ఈ జన్మలో గుణకర్మల చేత వర్ణము మారిన వారు ఎందరో ఉన్నారని మనకు తెలిసిందే.
      ఇక యాదవులు మొదలైనవి మనుషులు కల్పించుకున్న కులాలు - యాదవులు శూద్ర వర్ణం అంటే మీరు తక్కువగా "categorise" చేసారు అని ఎందుకు అనుకుంటున్నారు? కచ్చితంగా ప్రవృత్తులలో తేడాలు ఉన్నాయి - హెచ్చుతగ్గులు కాదు.
      ఉదాహరణకు: వెల్లుల్లి ఎందుకు తినకూడదో సహేతుకంగా నేను నా పిల్లలకు చెప్తాను; వెల్లుల్లే కాదు అది దట్టించిన చికెన్ ఎందుకు తినాలో నా మిత్రుడు ఒకడు వాడి పిల్లలకి చెప్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి మా ఇద్దరి లో ఎవరు గొప్ప? ఎవరిదారిలో వారు గొప్ప, నిజమేనా? వర్ణాలు అంతే!
      ఎడారి మతాల ఆక్రమణలు, వారి రాజకీయ కుతంత్రాలతో ఈ ఎక్కువ తక్కువ భావనలు వచ్చాయి.

  • @marturisrinu37
    @marturisrinu37 6 месяцев назад

    🙏🏾🙏🏾🙏🏾

  • @chinnaramaiahyerva8602
    @chinnaramaiahyerva8602 8 месяцев назад +2

    ఓం గురుభ్యోనమః 🎉

  • @ganugulabrahmaji8012
    @ganugulabrahmaji8012 Год назад +2

    Guruvu gariki na sata kori Krutazatalu

  • @pittalarameshbabu8228
    @pittalarameshbabu8228 Год назад +4

    Sir, you motivate us directly, thank you, Jai shree ram

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 Год назад +6

    గురువుగార్కి నమః సుమాంజలులు.

  • @nvvsatyanarayanasatya3477
    @nvvsatyanarayanasatya3477 Год назад +2

    Om namah shivaya. Bagavanthudu okkare Mari bagavanthuni Satya svarupam cheppandi sar

  • @dvkrishnaiah995
    @dvkrishnaiah995 7 месяцев назад

    Guruvu gaariki paadhabhi vandhanamulu🎉🎉🎉🎉🎉

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 Год назад +1

    namaste guruvugaru

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 7 месяцев назад

    Namskaram Gurg. Super Analysis.

  • @sateeshkumar4099
    @sateeshkumar4099 2 года назад +4

    Pranaam Guruji gaariki 🙏💐

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 Год назад +3

    గురు దేవయనమః

  • @srinivasyv9096
    @srinivasyv9096 Год назад +3

    నమస్కారము గురువు గారు

  • @indirasrinivastandasa4487
    @indirasrinivastandasa4487 6 месяцев назад

    Guru Gargi na namaskaralu

  • @palavenkanna7482
    @palavenkanna7482 2 года назад +6

    🙏🏻🙏🏻🕉

  • @borasatyanarayana2274
    @borasatyanarayana2274 Год назад +1

    Namaskaram.guruvugaru

  • @shanmukharaokondaveeti4565
    @shanmukharaokondaveeti4565 Год назад +1

    Jai gurudava

  • @surodammarowth3063
    @surodammarowth3063 2 года назад +1

    Guruvu garu meeku padaabivandanamulu

  • @savithribandari9008
    @savithribandari9008 2 года назад +5

    Namaste guruv garu

  • @vlgsarma5901
    @vlgsarma5901 Год назад +4

    🙏🙏🙏💐🇮🇳🇮🇳💐🙏🙏🙏

  • @vijayalakshmivaranasy2140
    @vijayalakshmivaranasy2140 9 месяцев назад

    Namaste to guruji

  • @anasuyagarrepalli3960
    @anasuyagarrepalli3960 Год назад

    ఒం నమ శివాయ 🙏🙏🙏🙏🙏

  • @sitaramar13
    @sitaramar13 2 года назад +7

    We educated hindus pray our hindu gods for green card and citizenship of a Christian country

  • @crajeshwarreddy9183
    @crajeshwarreddy9183 Год назад +3

    🙏🙏🙏🌹🌹

  • @snarasimharaju6144
    @snarasimharaju6144 Год назад

    Guruvu gari padapadmmulaki na namskaralu na biddaki ki kuda melanti buddisakti gnanasakti gnapaka sakti vidya kalgalani devinchandi

  • @malaprameela3499
    @malaprameela3499 Год назад

    Guruvu gariki dhanyavadhaalu..🙏🙏🙏👍👍

  • @sambavelaga7109
    @sambavelaga7109 Год назад

    No one told truth as you like thank you sir

  • @dhanvantharinarsampet
    @dhanvantharinarsampet Год назад +1

    🙏

  • @nageswararaojagarlamudi2145
    @nageswararaojagarlamudi2145 Год назад +2

    రేపుఇంకొకడొచ్చిఅలకాదుఇలాదర్శించుకోవాలనిచెపుతాడు మాబ్రతుకులన్నీవినటంతోనేముగిసిపొతున్నాయి

  • @madhureddy3654
    @madhureddy3654 2 года назад +2

    Namastey sir..

  • @VbRaoKalabairava-bg4tk
    @VbRaoKalabairava-bg4tk Год назад

    🌹🙏🌹

  • @indrakiranstar
    @indrakiranstar Год назад

    Samskara heendu..

  • @laxmilaxmi1146
    @laxmilaxmi1146 2 года назад +2

    🌹🌹🌹🌹🌹🔥🔥🔥🔥🙏🙏

  • @srinivasansrinivasan7842
    @srinivasansrinivasan7842 7 месяцев назад

    🎉

  • @kadiyamsrinivasu9847
    @kadiyamsrinivasu9847 Год назад

    Manasulo thalu chukunte chaalu ,devudu prasannam avuthadu ani vedaalu chebuthunnayi.madhyalo Mee golenti sir?

  • @nagamallieswariponnapalli6054
    @nagamallieswariponnapalli6054 8 месяцев назад

    Devuduledu anevariki meru cheppedemiti sutiga cheppandi guruvugaru

  • @ramakrishnakrishna2554
    @ramakrishnakrishna2554 9 месяцев назад

    Hi

  • @prathimareddy5913
    @prathimareddy5913 2 года назад

    🙏🙏

  • @muralikrishnabade745
    @muralikrishnabade745 Год назад +1

    ఇంకెవరిని పూజించరద

  • @RamaKrishna-ob1hs
    @RamaKrishna-ob1hs 7 месяцев назад

    Gariki pai varu .asalu devudu unte akaram untadi lenivari ki akaramu undau.

  • @nagarajanhv7880
    @nagarajanhv7880 8 месяцев назад

    Prepare your son like you.

  • @BhadrappaPasham-is8wf
    @BhadrappaPasham-is8wf Год назад

    NotExplaingInCommentsWhatTheyGraspedIeMainPoints.

  • @user-qx4px9ws8e
    @user-qx4px9ws8e 8 месяцев назад

    స్వామి గురువుగారు మీరు ఎందుకు పార్టీలోకి రావడం లేదు

  • @padmavathivajrapu2615
    @padmavathivajrapu2615 8 месяцев назад

    ఆంధ్రులు మాటల వరవడిలో కొన్ని తమాషాలుంటాయి.వాటిల్లో ఇది ఒకటి. విజయవాడ స్టేషనొచ్చింది అనడంగూడ. రైలు విజయవాడ కి వచ్చింది. అనేబదులు.కి ప్రత్యయము సైలెంట్ అన్నమాట.ఇలాఎన్నో ప్రత్యయములు సైలెంట్ లోవుండిపోతుంటాయి. ఇంగ్లీష్ లో గూడ అలా వస్తుంటాయి గదా కొన్ని స్పెల్లింగులు. ఉదా...గాల్ సైకాలజీ మొదలగునవి. అలా మన సంభాషణలను మనమే ఎగతాళి చేయగూడదు ఇంకా కుగ్రామములలో తెలుగును వింటుంటే ఎంత హాయిగా వుంటుందో తెలుసా. వాళ్ళ మాటలలో వ్యాకరణ దోషాలెన్నోవుంటాయి. కానీ తీయని తేనెలా వుంటాయి వారి సంభాషణలు.

  • @shobhapotumuthu6152
    @shobhapotumuthu6152 Год назад

    Nàmà

  • @naggarjunb9642
    @naggarjunb9642 Год назад

    Utti pravachan lo cheppindi patichali meeru andariki namaskaeam pettali shake hand ✋ ivvakododu ani chepparu mari 2 days back chiranjeevi ✋ ela pattu kunnaru nuvvu nethi nuvvu patinchu

    • @naveenprasad6091
      @naveenprasad6091 Год назад

      Shake hand ivvoddu analedu bro, kakapothe age ni batti ivvalannadu, chala chinnavadu vachi naku shake hand ivvaboyadu, vadu entha vadi age entha, chethulatho namaskaram pettali shake hand aduguthada vadu annadu bro, kani chiranjeevi age paranga ayina, hoda paranga ayina ok kada bro
      ala cheppadu anthe bro

  • @sairampunugoti2927
    @sairampunugoti2927 Год назад

    Meru chepatam bagundi sir, but meru chepydi okati meru chesydi okati, Ne natana epudu news channel lo , RUclips lo baga halchal undiga sir.

  • @muralikrishnabade745
    @muralikrishnabade745 Год назад

    Miru ye steel

  • @umamaheshwar6566
    @umamaheshwar6566 Год назад

    Bulb kanipettindi Edison guruvu garu, Einstein kaadu.

    • @shivakrishnatheegala6178
      @shivakrishnatheegala6178 Год назад

      Abbo baagaane telusukunnav

    • @umamaheshwar6566
      @umamaheshwar6566 Год назад

      @@shivakrishnatheegala6178 Idi andariki telisina vishayame kada

    • @ravipampana5382
      @ravipampana5382 Год назад +2

      అసలు విషయం విడిచి కోడిగుడ్డు కు ఈకలు పీకకు ..

  • @user-qx4px9ws8e
    @user-qx4px9ws8e 8 месяцев назад

    👃👃👏👌👍💯🪔

  • @KrishnaReddy-df3ju
    @KrishnaReddy-df3ju Год назад

    Dqw free

  • @muralikrishnabade745
    @muralikrishnabade745 Год назад

    అబ్బో

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 6 месяцев назад +1

    ముందు గుడి దాకా వెళ్లే అలవాటు చేసుకో మనండి.. మీ ఆవిడ టీవీ సీరియల్ లు మాని రోజుకొక గుడి దర్శనం చేయండి.. మీరు వొచ్చారని అందరు బయలుదేరుతారు..
    ఆడపిల్లలకు సంస్కృతి, సాంప్రదాయం, సంస్కారం.. పాటించమని.. వస్త్రాధారణ.. మొగ పిల్లలకు నుదుట తిలకం, వీపుది పెట్టమని చెప్పండి.
    సినిమా నిర్మాతలకు, డైరెక్టర్ లకు మార్గదర్శనం చెయ్యండి.. రోజు, రోజుకు హిందూ ధర్మం మీద దాడి చేసే వాళ్ళ పిచ్చి చెష్టలను ఎండకట్టండి.

  • @nagamaniayyagari2040
    @nagamaniayyagari2040 2 года назад +4

    Pettina title ki sambhadimchina matter emi ledu

  • @gandhamvenkateswararao458
    @gandhamvenkateswararao458 8 месяцев назад

    Vishyam takkuva vetakaram ekkuva

  • @narayanaaedla6694
    @narayanaaedla6694 Год назад

    Muda nammakalanu prajala paiki ruddakandi.

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 7 месяцев назад

    Brother try to find a guru and enjoy Yoga Nidra. Yoga maya or maya is nothing but ajananam

  • @kishansana172
    @kishansana172 Год назад

    You are acting too smart what you said and what you are saying you said how the people should go to temple and how they should pray the God but you are saying other things except what is needed first you think of that

  • @subbu3590
    @subbu3590 Год назад

    From today onwards, I have banned ur vedios, as u have no patience in the incident of Chiranjeevi.

    • @shivakrishnatheegala6178
      @shivakrishnatheegala6178 Год назад

      Hi bro first nuvvu chiranjeevi gurinchi telusukoni maatlaadu, telavakunte kam gaa undu, endhuku anavasaramgaa chat chesthav

  • @bhaskararao1676
    @bhaskararao1676 2 года назад

    Vetakaaram yekkuvayyindhi... Stop your vetakaaram

  • @srinathguru2553
    @srinathguru2553 2 года назад

    Aaapa ra nee sodhi. Neeku anugunanga chepthaaaavu.

  • @user-ef6rd6cy8d
    @user-ef6rd6cy8d 2 года назад +16

    గురువు గారికి నా సాష్టాంగ నమస్కారములు.

  • @naramvenkatanarasamma248
    @naramvenkatanarasamma248 2 года назад +4

    Guruvu Gariki na namaskaramulu🙏

  • @vizagiconstar277
    @vizagiconstar277 Год назад +1

    🙏Guruvugariki pranamamulu 🛐

  • @nagalaxmibavana1948
    @nagalaxmibavana1948 Год назад +1

    🙏🏻🙏🏻🙏🏻👏👏👏🌹🌹🌹🌹

  • @renukaboini7482
    @renukaboini7482 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemalathakota3096
    @hemalathakota3096 2 года назад +1

    🙏🌹🌺🌹

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 2 года назад

    🙏

  • @venkataramanayallamasetty9947
    @venkataramanayallamasetty9947 8 месяцев назад

    Guruvu gariki padabhi vandanalu

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 2 года назад +2

    Guruvugaariki padabhivandanamulu

  • @magicmastersindrani3257
    @magicmastersindrani3257 7 месяцев назад

    గురువు గారికి పాదాభివందనం

  • @gollaveeravenkatamuthyalar9564
    @gollaveeravenkatamuthyalar9564 7 месяцев назад

    🙏🙏🙏

  • @eedararanga2906
    @eedararanga2906 8 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @sathyanarayanaawtlasathyan311
    @sathyanarayanaawtlasathyan311 8 месяцев назад

    🙏🙏🙏🕉️

  • @sakethnihalsri1304
    @sakethnihalsri1304 Год назад

    🙏🙏🙏