CAN WE BELIEVE IN ASTROLOGY

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024
  • This Channel is intended to enable people particularly youth interms of psychological , mind tuning, job, human memory improvement skills.

Комментарии • 523

  • @venkatrao4092
    @venkatrao4092 2 года назад +60

    ఆస్తికత్వం పేరిట జరుగుతున్న మూఢ నమ్మకాల్ని
    చాలా గొప్పగా తేటతెల్లం చేస్తున్నారు. 👏

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Год назад +29

    ధర్మం నీతి నిజాయితీ ని నమ్ముకునే వారికి మీరు ఆదర్శవంతమైన గురువుగారు మీకు శతకోటి వందనాలు

  • @gurrappakasi8878
    @gurrappakasi8878 2 года назад +150

    మీ ప‍్రవచనాలు వింటూ ఉంటే ఆత్మ ధైర్యం, జ్ఞానోదయం అవుతుంది గురువు గారు 🙏🙏🙏..

    • @polojubrahmachary4808
      @polojubrahmachary4808 Год назад +2

      Xbbdxdbbdddbcbbcbbddbdddbdddvddddbdbdddddxbddddxddabcvdddbdddcbdbdbbdxddbddsbxzxddxcbdxxbcvdbdsdsdxddbxzxxbzxxxsdsdxxxssaddvvssssaxxxsxzsddxzzvzsxdddxdxzsxdsxvddbxssszsxzzsvvxszdcbzzaxxxxazaaaaaaaaaaaaaaaaaadaaaaaaaaaaaaaaaaxaaaaaxaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa bbyeaaaaaaaaaaaaaaavccaaaaaaaaaaxaaaaaxaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaav bbyei look book

    • @donkadabharath7544
      @donkadabharath7544 11 месяцев назад

      ​@@polojubrahmachary4808ntrdongss

  • @BayyappaNaidu
    @BayyappaNaidu 2 года назад +34

    Ur saying 100% correct Sir KHARMA is very powerful God Best Motivation

  • @chiluverurameshgoud935
    @chiluverurameshgoud935 2 года назад +74

    గురువు గారు మీరు చాలా గొప్పవారు మీ ప్రవచనాలు వింటుంటే నాకు చాలా దైర్యంగా ఉంటుంది మీ లాంటి మహా మేధావి ప్రతి తరానికి ఒకరు ఉండాలి అప్పుడే దేశం ప్రజలలో చైతన్యం వస్తుంది, ధన్యవాదములు గురువు గారు 🙏🙏

    • @a.jyothikumar55
      @a.jyothikumar55 2 года назад +2

      Super Sir by Appalla Jyothi Kumar Sharma

  • @anmandlasudhakar2155
    @anmandlasudhakar2155 2 года назад +36

    గురువు గారు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @HR-ux7wm
    @HR-ux7wm Год назад +3

    గురువు గారికీ నమస్కారములు.. చాలు ఇ ఒక్క వీడియో చాలు జోతిశ్యం గురించి చాల చక్కగా వివరించారు

  • @sriramsukumar2046
    @sriramsukumar2046 Год назад +57

    సూపర్ గా చెప్పారు సార్ ..భయాన్ని క్యాష్ చేసుకుంటున్న వెధవలకు చెంపపెట్టు 🙏

  • @priyasmathematics9947
    @priyasmathematics9947 2 года назад +186

    గురువు గారు మీ ప్రవచనాలు వింటుంటే మనసు కు ఎంతో ధైర్యం గా ఉంటుంది మీరు చెప్పి న ప్రతి మాట అక్షర సత్యం🙏

  • @Kishore_77
    @Kishore_77 Год назад +4

    0:52 4:15 I agree with garikapatigaru it is samisti, how mud balls(planets) influence humans, what influences us is our knowledge. JaiSriKrishna

  • @vanajamarala6884
    @vanajamarala6884 Год назад +1

    ఇలాంటి వీడియోస్ వింటే కొంచెం ధైర్యంగా వుంటుంది థాంక్యూ

  • @g.kanakaraju9992
    @g.kanakaraju9992 2 года назад +20

    🌹🙏🕉️ ఈ కలియుగ మాయలో మరియు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న సకల విద్యావంతులు, సాధారణ జనుల మనోవైకల్యన్ని తొలగించిన మహానుభావ మహాదేవ.... సరస్వతీపుత్ర.... ధన్యోస్మి 🔯🍎💐

  • @thallarajesham8725
    @thallarajesham8725 2 года назад +9

    శ్రీ గురుభ్యోనమః 🌹🙏🌹 మీరన్నది వంద శాతం నిజం. స్వామి

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 Год назад +13

    సార్, పూర్వం ఉగాదికి మాత్రం వినేవాళ్ళం. తరవాత నెలకొకసారి వినేవాళ్ళం. ఇప్పుడు పక్షఫలాలూ, వార ఫలాలు కూడా వచ్చేయి. ఈమధ్యనే దినఫలాలు కూడా వస్తున్నాయి. ఇంకొన్నాళ్ళాకి గంట ఫలాలు, నిమిష ఫలాలూ కూడా వస్తాయి. ఇదిసార్, నేటి ప్రపంచం.

  • @veerabhadraiahvagala-et2gv
    @veerabhadraiahvagala-et2gv Год назад +9

    చాలా వాస్తవం చెప్పారు గురువుగారు.

  • @gopalakrishnaraoakkiraju1133
    @gopalakrishnaraoakkiraju1133 2 года назад +19

    సార్ మీరు చెప్పింది నిజం...నేను కూడా వేణుగోపాల్ స్వామి వారిని ఆదే రోజు దర్శనం చేసుకోవడం కోసం వెళ్ళినాను..దేవుని దయవల్ల తెగించి దర్శనం చేసుకొన్న, తర్వాత తెలిసింది ఆ చెప్పిన జ్యోతిస్కుడు వాల్ల అమ్మ మీద ఓట్లు పెట్టి చెప్పినారు..అది వారి స్వలాభం కోసం చెప్పిన వార్త అని, అలాంటి వారిని,చానల్ వారిని,astrology మీద నమ్మకం పోయింది..Astrology చెప్పెవారు 100 కి ఒకరు లేదా ఇద్దరు మన నక్షత్రం,పుట్టిన సమయం చూసి కరెక్ట్ చెప్పుతారు.

  • @kishoreratnala9935
    @kishoreratnala9935 Год назад +3

    Very good speech sir....i will respected sir 🙏........ your.. all' speech excellent 👍👍👍👍........... strength and dare.........

  • @chilukurimohanarao7635
    @chilukurimohanarao7635 Год назад

    శాస్త్రాలలోని వాస్తవాలను మనిష్యుల జీవితాలకు అనునయించి చెప్పే మీ ప్రవచనాలు అమృత గుళికలు

  • @velisalaaneelckumar19star
    @velisalaaneelckumar19star 2 года назад +14

    Super Sir,మీరు చెప్పింది 100 శాతం నిజం గురువుగారు,
    కృషితో నాస్తి దుర్భిక్షం.

    • @shreenarayanaastronumerolo7240
      @shreenarayanaastronumerolo7240 2 года назад +1

      Good sir కానీ మనం Anil Kumar ని Aneel Ckumar gaa name Correction chepinchukoni numerology ni fallow kavachhu.

  • @vamshibobby574
    @vamshibobby574 2 года назад +17

    What u said is absolutely correct Sir....👍💯

  • @NarsinghBhupathi
    @NarsinghBhupathi Месяц назад

    You are super sir....what ever said is totally true sir... simply following u is enough to be happy in our life...hats off...

  • @kaparthikalpana8299
    @kaparthikalpana8299 2 года назад +7

    God sends one apostle to clear all doubts and shower knowledge. For innocent people. In your form.

  • @Tvn143
    @Tvn143 Год назад +14

    Amazing blend of wisdom and knowledge 🙏

  • @bagavatulavenkatasureshbab13
    @bagavatulavenkatasureshbab13 2 года назад +22

    జనాలు ఇప్పుడు జంబలకిది పంబ సినిమాలో క్లైమాక్స్ పొజిషన్లో ఉన్నారు.వారికి గారికపాటి గారు,చాగంటి గారు సరైన గురువులు

  • @padmanabharaokaranam5517
    @padmanabharaokaranam5517 2 года назад +1

    గురువు గారు మీకు కోటి సమస్కారాలు.మంచి విషయం చెప్పారు.

  • @tatarao5077
    @tatarao5077 Год назад +5

    Really excellent sir. Your scientific approach in delivering the lecture is something unique we rarely see in others. They are really worth saving and forwarding to all . Every day we learn a new thing from your lecture sir.

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 2 года назад +11

    'Varaaha Mihirudu ' was a Great Astrologer! Garika paati garu, with Due Respects!

  • @lakshminarasimharao9785
    @lakshminarasimharao9785 2 года назад +11

    superb. 100%correct.no doubt .🙏🙏🙏

  • @urkp1811
    @urkp1811 11 месяцев назад +9

    మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే అయినా, నేను చదివిన వేదాల్లోను,జ్యోతిష శాస్త్ర పుస్తకాల్లోను గ్రహ శాంతులు కొరకు సంబంధిత దైవ నామ స్మరణతో పాటు కొన్ని దానాలు కూడా వ్రాయబడ్డాయి. ఒక్కో గ్రహానికి ఒక్కో రకం ఉంటుంది ఆ గ్రహ శాంతులు కొరకు అవి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఇప్పుడు కొందరు వాటిని ఇష్టానుసారం మార్చేశారు అంతే కానీ తమరు అన్నట్టు జ్యోతిష శాస్త్రం లోకానికి మాత్రమే కాదు వ్యక్తుల కోసం కూడా ఉంది.వేదాల్లో అలా ఉందని వేదాలు తెలిసిన అందరికీ తెలుసు

    • @mohanramcherukuri369
      @mohanramcherukuri369 8 месяцев назад

      Aayanaki vedhalu just "theliyadhu", Veda pandithudu, avadhaani. Adhi Sankaracharya virachitha Dhakshinamurthy Sthothram chadhuvuthu unte ye graha dosham kinchith kuda emi cheyadhu ani Vedapandithudu ayina Adhi Sankaracharyule cheppaaru. Garikapati gaaru oorike bayaniki lobadakunda swa prayathnam tho dheninaina dhatacchu ani chepthunnaru. "Jathakam ala undhi kabatti ika anthe" ani anukokunda prayathnam chesthe thalaraatha maruthundhu ani vedaalalo unnayi ani Chaganti Garikapati midhalaina vaallu chepthune unnaru, adhi sankaracharyula saasanaallanti maatalatho.

  • @akhilthakur99
    @akhilthakur99 Год назад +3

    Jai Shree Ram !!!!!!!!! Thank you Swami, Edupu Vachesindhi !!! Entha Dhairyam Icharu !!! Thank you , Thank you Swami !!

  • @thirupathisiripuram9618
    @thirupathisiripuram9618 Год назад +2

    చాలా బాగా వివరించారు గురువుగారు మీకు నమస్కారములు.

  • @PradeepKumar-ym4jv
    @PradeepKumar-ym4jv 2 года назад +7

    గురువు గారు
    నమస్కారం
    మీ ఈ ప్రసంగం ప్రతి ప్రవచనం లో భాగం గా వుంటే కనీసం కొంతమంది కైనా ఈ పిచ్చి తగ్గి బాగుపడతా రని ఆశిద్దాం.

  • @user-yv8mv1cm6n
    @user-yv8mv1cm6n Месяц назад

    Well said Guruvu garu. Your speeches are enlightened and need of the hour. Sri Gurubhyo Namaha

  • @visumanda1113
    @visumanda1113 2 года назад +30

    Wonderful awareness and crystal clear explanation.

  • @kogatamshaik3141
    @kogatamshaik3141 2 года назад +4

    గురువు గారు మీవి మాటలు కాదు ఆణిముత్యం లాంటి గొప్ప సందేశం దేశానికే కాదు ప్రపంచానికె మీ లాంటి వాళ్ళు ఆదర్శం జై హింద్

  • @jangamumashekhar642
    @jangamumashekhar642 Год назад +5

    మీరు తెలుగు వారు కావడం మా అదృష్టం❤

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 Год назад +1

    You are 100%correct.astorgers guess work is jyotisyam. People follow them out of fear.

  • @surisouji0770
    @surisouji0770 2 года назад +2

    100% కరెక్ట్
    బాగా చెప్పారు గురుగారు

  • @baburaogadam3744
    @baburaogadam3744 2 года назад +8

    Guru ji 🙏 . Very nice message this is correct 🙏👍.

  • @eswarrao8312
    @eswarrao8312 Год назад +1

    గురువుగారు ఇలాంటి మంచి జ్ఞాన్నాని ఇంకా ఎంతో జనాలకి ప్రసాదించండి ఎందుకంటే ఈ అమాయక ప్రజలను మూఢ నమ్మకాలతో మోసం చేస్తున్నారు కొంతమంది

  • @ravikumarreddy6507
    @ravikumarreddy6507 Год назад +1

    An un destroyable bridge between "aadhyatmikatha & aadhunikam" perfectly balancing the Hindu sanatan Dharma and present human life with lots of moral support

  • @meesalaramakrishna2106
    @meesalaramakrishna2106 2 года назад +4

    Ee lecture vinna tarvatyna jyothishyam namme vallu aalochinchukondi.😆🙏🙏🙏🌹🌹

  • @devakireddyslawnsocial
    @devakireddyslawnsocial 2 года назад +12

    జ్యోతిష్యం అనేది ఎవరి నమ్మకం వాళ్ళది నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు అయితే ఈ మధ్యన ఈ యు టూబరు జోతిష్యులు మాత్రం భయంకరమైన తుంబ్ నైల్స్ తో రాశి పేర్లు పెట్టి ప్రాణ గండం ఉందనో లేకపోతే దరిద్రం వస్తుందనో ఇలా భయపెట్టి జనాల బలహీనతో బిజినెస్ చేస్తున్నారు నూమె్రాలజీ ani జ్యోతిష్యం ani పేర్లు మార్చుకోమని.. ఇలా ఎక్సప్లయిటింగ్ ఇన్నోసెంట్ public సో దీన్ని ఆపాలి

  • @anuradhak3181
    @anuradhak3181 2 года назад +12

    respected sir, i agree with the comments of priyas mathematics. sir. you are legend for this century

  • @bhumeshkankapuram292
    @bhumeshkankapuram292 Год назад +1

    Meru chepedhi 💯 )% nijam melanti vadu okaduvunte chalu meku koti dhandalu

  • @suryaprakash-ji2qj
    @suryaprakash-ji2qj 2 года назад +4

    Most worthy words thanks to sri narasimha rao garu

  • @varaprasadraokompelli4100
    @varaprasadraokompelli4100 2 года назад +9

    గురువుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు

  • @govindarao7274
    @govindarao7274 2 года назад +3

    గురువు గారు, మూఢనమ్మకాలపై కొరడా జులిపించాలి అంటే, మీ తర్వాతే ఎవరైనా 👍🙏

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 2 года назад +3

    అద్భుతమైన విశ్లేషణ.

  • @nesepullanna7025
    @nesepullanna7025 Год назад

    ఆచార్యులకు సాదర ప్రమాణాలతో
    తమరు ఇలాంటి ప్రభోధకులుండబట్జె సమాజం కల్యాణోత్సవంగా సాగిపోవాలి చున్నవి.🙏

  • @rambaburam4826
    @rambaburam4826 2 года назад +2

    ఎన్ని సార్లు చెప్పిన ఇంకా వినాలని ఉంది... ఎందుకు అంటే మనోదార్యం ఉంది మీ మాటలలో....

  • @sripragna2016
    @sripragna2016 2 года назад +7

    Very good analysis sir ‼️ astrology is pake. Very good .... sir .. keep it thanks sir.

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 Год назад

    Thanks sir very much Lord lakshmi narasimha bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 Год назад +1

    Palnadu Subbanna excellent talent and excellent skills in preparing bread halwa.

  • @pevegaraoperivenkatagangad9570
    @pevegaraoperivenkatagangad9570 Год назад +1

    Ok. Let us believe in whatever he is uttering, in that case why there are planets and what could be their purpose. H H Vedavyaasaa is not an insane person who has written Navagraha Stotra clearly indicating their significances. This gentleman speaks whatever comes to his mind.

    • @mohanramcherukuri369
      @mohanramcherukuri369 8 месяцев назад +2

      Adhi Sankaracharyulu written Dhakshinamurthy Sthothram saying that if it's read daily then that person will be completely free from all the ill affects and other graha dhoshas. He is indirectly saying that There are many things in Vedas and one has to cohesively move forward considering everything and focus on sankalpam. He is emphasizing "self-action". He is an avadhaani, there must be some truth in what he is saying right? He is also saying that planets surrender to superior/cosmic energy/Goddess/God/Shakti - Shiva/Narayana and If you seek that superior power everything will be taken care of. Isn't it a fair thing? If someone is suffering with mal-affects of Rahu then worshipping Durga will save them, or reading Adhi Sankaracharya virachitha dhakshinamurthy sthothram will save them. In the same way. Isn't it a good thing what he said? Just think calmly

  • @arunank6094
    @arunank6094 2 года назад +8

    Chala relaxedga undhi guruvugaru🙏🙏🙏

    • @gantedachandrasekhar6375
      @gantedachandrasekhar6375 2 года назад

      Hii...

    • @RameshKumar-wv3nf
      @RameshKumar-wv3nf 2 года назад

      Guruvugariki namaskaram.meeru chese avadhanam valla evvariki upayogam ledu.mee pravachana neethulu konthamandiki mathrame upayogam
      Meeku jyothisham gurunchi enthamathram teliyadu anataniki mee vyakhyale nidarshanam.meeku lakshabilvarchana kumkumarchana ante chinnachupu.mee medhassu meeda meeku viswasam undatam tappu kadu.kani ithara shashtrala joli meeru vaste meeku papam tappadu.mosam chese vallu anni rangallo unnatle jyotishamlo unnaru.antamantrana andaru tappu kadu sashtramu tappu kadu.mee tappu dhorani marchukondi.mee pravachananiki voka dandam.jai sri ram.
      .

  • @srinivaspulluri8052
    @srinivaspulluri8052 Год назад +2

    It's true Guruv garu, well said

  • @gantedachandrasekhar6375
    @gantedachandrasekhar6375 2 года назад +8

    Excellent speeches....😘😘

  • @janardhankoduru3070
    @janardhankoduru3070 Год назад

    Guruvu garu Mee pravachanalu vinte chala chala
    Aathma sthyrym vasthundhi

  • @sammaiahjangam215
    @sammaiahjangam215 2 года назад +4

    జాతకం గురించి మంచి అవగాహన కలిగించారు గురువు గారు

  • @Ramesh-vs2lx
    @Ramesh-vs2lx Год назад

    Maadi sri Kalahasti... what you said is 100% correct sir only politics and mafia ...no devotion

  • @dsnandham6989
    @dsnandham6989 Год назад +1

    Hahahahahahaha..,..Superb 👌🏽 Guruvugaaru 🙏 Superb explanation superb 👌🏽💯 correct 👍💯👍

  • @balammaraomuvva7902
    @balammaraomuvva7902 2 года назад

    God will answer when the time comes but we don't have the patience want everything instantly. There all the problems start. So for our satisfaction we look for remedies. And for our selfishness we say we give that and this to God. God is complete he doesn't need anything we need to just pray or be in union with him. Because of our frustration we question so many things.

  • @anithababy2722
    @anithababy2722 Год назад +6

    Guru you are super 🙏🏻👑

  • @Rainbow_kids_wear
    @Rainbow_kids_wear 2 года назад +2

    I am very very big fan of you andi, realty untai anni me speeches lo,,

  • @jagathkumar9216
    @jagathkumar9216 2 года назад +8

    మీరు చెప్పింది నిజం సార్ 🤣🤣శ్రీకాళహస్తి లో శివుడు ni మర్చిపోయారు ఓన్లీ రాహులు కేతువు ఇద్దరే వున్నారు వామ్మో మొన్ననే వెళ్లిన అది గుడి కాదు వ్యాపారం లా తయారు చేసారు అసలు గోరం 😂😂😂😱😱😱

  • @vvshyamsundararaoambati9606
    @vvshyamsundararaoambati9606 Год назад +1

    Guruvu gaaru
    Thaddinam kaaryakramamu entha varaku nammavachhu theliya jeya galadu
    Mee videos naaku chaala happy gaa vuntundi. Chushaanu Andi
    Manasuki prasanthatha vuntundi

  • @jayavadrevu5591
    @jayavadrevu5591 2 года назад +4

    Superb explanation sir

  • @syamalapatnaik4680
    @syamalapatnaik4680 2 года назад +3

    గురువుగారి ఉపన్యాసం చాలామందికి కళ్ళు తెరిపించే వుంటుంది .

  • @pragnyat3809
    @pragnyat3809 2 месяца назад

    Chala Baga chepparu sir
    You are very great 👍🏻

  • @-padyaprabha9337
    @-padyaprabha9337 Год назад +2

    ఈయన కబుర్లు చెబుతూ వాగుతూ ఉండడంలో దిట్ట. ఏకంగా వేదాంగమైన శాస్త్రాన్నే విమర్శిస్తునాడంటే మూర్ఖశిఖామణిగా లెక్క. జ్యోతిశ్శాస్త్రానికి సంబంధించి fundamentals కూడా ఇతనికి తెలియవు. దురదృష్టం.

    • @vijaysai2625
      @vijaysai2625 11 дней назад

      నీలాంటి వాళ్లే జ్యోతిష్యం చెప్పి డబ్బులు సంపాదిస్తారు. అందుకే సత్యం చెప్పితే నీకు పట్టదు

  • @mayurnayudu3376
    @mayurnayudu3376 2 года назад +8

    What he said could be true and it his analysis. I think one has to know Sanskrit to know the source and get the real juice of it. Based on one’s prarabdha karma . Sanchita karma , Pitru Rina, Sarpa Dosha(if cremation not done properly) ,Vriksha Dosha etc. one’s life path is pre ordained. Astro is just a marker ..no one can conclude the higher calculation. One has to have Bhakti ..so that when it rains ..one gets an umbrella. When there is deep cold ..one gets a blanket. Point is it will happen none the less. Learn Sanskrit and Make your Children learn so..that could be a great gift to them ..Dhanyavadham

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 Год назад +1

    Hetsup Gurugaru🙏 Thanku so much🙏

  • @arunag5119
    @arunag5119 Год назад +1

    Exlent Superb thanks

  • @swaroopayerra3869
    @swaroopayerra3869 2 года назад

    Om Namah Shivaya, Om Sree Aanjaneyam ,Sai Sadguru SAINATH ki Jai.

  • @venkyrolupalli2767
    @venkyrolupalli2767 Год назад

    Thanks a lot of you sir it's great attitude

  • @korlapatisailaja2949
    @korlapatisailaja2949 2 года назад +2

    ధన్యవాదములు గురువు గారు🙏

  • @michealjohn6589
    @michealjohn6589 Год назад +1

    So great motivation gurujee

  • @JosephJoseph-k9c
    @JosephJoseph-k9c Год назад +2

    నేటి యువత మీరు ఇవి అస్సలు అర్ధం కాలేదు మీరు బగచెబుతున్నరు మీరు సూపర్ sir

  • @narmadabachina7492
    @narmadabachina7492 2 года назад +6

    Superb sir

  • @maripudhihanumantarao450
    @maripudhihanumantarao450 Год назад +4

    CAN WE BELIEVE YOU SIR ? WE KNOW SIR .

  • @dkrishna1150
    @dkrishna1150 2 года назад +2

    Super Sir God bless you ji

  • @kotturuKumari-m1k
    @kotturuKumari-m1k Год назад +1

    Namaste guruvugaru me pravachanalu vinte manasu Prash🙏🙏ant anga untundi

  • @logisababji9612
    @logisababji9612 Год назад +1

    అప్పుడు కొన్నిమూఢనమ్మకాలనుపారద్రోలడానికిశంకరాచార్యులుబూమిమీద ఉద్బవించారుఇన్నాళ్లకుమళ్లీగరికపాఠివారిరూపంలోపుట్టారు 🙏🙏🙏

  • @lakshmi3361
    @lakshmi3361 2 года назад +2

    Excellent logic sir

  • @yanapusrinivasrao2329
    @yanapusrinivasrao2329 2 года назад +1

    Practical ga chepparu guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 2 года назад +7

    Great speach 🙏🙏🙏

  • @shabadmanaiah3928
    @shabadmanaiah3928 Год назад +4

    మంచి మాట చెప్పారు గురువు గారు మీకు పాదాభివందనాలు

  • @eswarrao8312
    @eswarrao8312 Год назад +2

    వీళ్ళ మూఢ నమ్మకాల వల్ల మధ్య తరగతి ప్రజలు అంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం

  • @Reddygangadhar-ui9qh
    @Reddygangadhar-ui9qh Год назад

    Sir super your right sir your best speech,

  • @avarahasankar2164
    @avarahasankar2164 2 года назад +3

    Well said sir

  • @sistlasreedevi6031
    @sistlasreedevi6031 Год назад

    Manishini practical ga ela bathakalo nerpe ee pravachanam adbhutham

  • @yedukondalugollpothu187
    @yedukondalugollpothu187 Год назад +5

    నేను దేవుని నమ్మను నేను నమ్ముతా

    • @nageswararaokodali8601
      @nageswararaokodali8601 Год назад

      నీ కామెంట్ సరి చూ సుకో నాయన

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Год назад

      Nik ardam kale kabatti nammaleka pothunnav. Okasari vedhalu chadhuvu.

  • @AshokKumar-cz5vl
    @AshokKumar-cz5vl Год назад +1

    Suuuperrrrr గురూ గారు.........

  • @egraju1334
    @egraju1334 2 года назад +2

    చాలా బాగా చెప్పారు

  • @seshagirivenkateswarachann613
    @seshagirivenkateswarachann613 2 года назад +8

    Indian great mathematician bhaskara charya written leelavati ganitham, on his daughter name, by astrology he knows daughter become widow, he fixed marriage time such that she will not become widow, still she became widow, now we should see astrology written in horoscope or astrology fixed time made

    • @United-ww9tx
      @United-ww9tx 2 года назад

      Well said

    • @nadapanakrishnakumari6117
      @nadapanakrishnakumari6117 2 года назад

      ChalanagundhiMekunamonama

    • @poojitha3094
      @poojitha3094 10 месяцев назад

      Edo chinna pin addu padi time change ayindi vallu adi sariga cusukoledu so pettina muhurtaniki pelli avaledu ante mana karma Ela unte alage jarugutundi nu entha prayatninchina

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 2 года назад

    YOU ARE REALLY GREAT. NAMA JAPAM CHESE VARINI EA CHEDDA SHAKTHI GANI, EA GRAHAM GANI MANALNI EMI CHEYYALEDU. NANA JAPAM CHEYYANGA CHEYYANGA THRI KALAGNANAM KHACHITHANGA VASTHUNDI

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 Год назад

    Gurugaru kastalu Aandariki okela vundavu idi poojarilu maya Thanku🙏🙏🙏👌 so much

  • @hazarisrinivasarao2407
    @hazarisrinivasarao2407 2 года назад +2

    ధన్యవాదాలు గురువు గారు

  • @sripadamurthy7729
    @sripadamurthy7729 Год назад

    Excellent analisis. Meeku ma padabivandnalu.