గురువు గారు చెప్పినట్లు సినిమా ప్రభావం తో సంఘం లో మార్పు, అభివృద్ది చూశాం. ఇప్పటి సినిమా లో ముష్టి యుద్దాలు. ఆ అద్భుత పాత సినిమా లు మరొక సారి చూపించాలి.🙏🙏
రామారావు గారి కేరెక్టర్ ని ఆత్యత్భుతంగా వివరించిన గురువుగారికి హృదయపూర్వక అభినందనలు. చిన్నప్పటి నుంచీ మహనీయుడు స్వర్గీయ N T రామారావు గారి సినిమాలు చూసి ఆయన వేసిన పాత్లలలోని ఔన్నత్యాన్ని చూసి మా కేరెక్టర్ ని మలుచుకున్నామని చెప్పడం లో అతిశయోక్తి లేదు. సదా సంస్మరణీయూడు NTR!🙏🙏🙏
గురువు గారూ.... బ్రహ్మీ ముహుర్తాన లేచి పగలంతా పనిచేసే సత్తువ నేటి తరం మనుషులకు లేదండీ..... ఆనాటితరం కల్తీలేని ఆహారం తిన్నారు.... నేడు అంతా రసాయనమయమే. ఒంటినిండా రసాయనమయం అయిన మనిషికి శక్తి ఎలా ఉంటుంది గురువు....
Garikapati Narasimha Rao. This man is a disgrace in disguise. Paddamanishi ga religion ni advantage ga theeskoni bathukuthunna oka musali nakka. Garikapati Narasimha Rao, a prominent Telugu scholar and spiritual speaker, has been involved in several controversies and legal issues: Allegations of Harassment Leading to Suicide (March 2022): Narasimha Rao was accused of harassing Garikapati Nagalakshmi, a leader of the Andhra Pradesh Village Organisation Assistants’ Association. Nagalakshmi allegedly faced harassment from Narasimha Rao and a mandal revenue officer, which reportedly led her to commit suicide by consuming pesticide in Bogireddypalli village, Krishna district. Following her death, opposition parties demanded Narasimha Rao's arrest. TIMES OF INDIA Arrest for Abetment to Suicide (March 2022): Subsequent to Nagalakshmi's death, Narasimha Rao was arrested on charges of abetment to suicide. Prior to the incident, Nagalakshmi had lodged a complaint against him, alleging an attempted attack. THE NEW INDIAN EXPRESS Misogynistic Remarks (November 2022): Narasimha Rao faced criticism for making misogynistic comments during his lectures. He was accused of objectifying women and blaming them for inviting harassment due to their attire. Women's rights groups demanded a public apology and called for the revocation of his Padma Shri award. THE NEWS MINUTE Defense of Caste System (Date unspecified): In his discourses, Narasimha Rao defended the Hindu caste system, claiming it prevented unemployment. He stated that Hinduism never advocated casteism or untouchability, a stance that drew criticism for perpetuating caste-based discrimination. THE NEWS MINUTE These incidents have sparked significant controversy and debate regarding Narasimha Rao's views and actions.
ప్రతి ఒక్కరి జీవితంలో ఓ చిన్న తప్పు గానీ మచ్చ గానీ తప్పకుండా ఉంటుంది .తప్పు చేయని వాడు ఎవడు . సాక్షాత్తు దేవతల అధిపతి ఇంద్రుడు తప్పు చేయలేదా .ఎంత మంది ఉన్నారు తప్పు చేయనివారు . మంచి మనసున్న వాడు మంచిగా ఆలోచిస్తారు .
తల్లి తండ్రులు సంపాదించిన ఆస్తులు పిల్లలు అందరికీ సమానం... అంతేగాని మగవారు మాత్రం తీసుకుంటే ఎలా...అందరికీ సమానంగా ఇవ్వాలని చట్టం చేసిన వారు కొంపలు కూల్చేవారా ..విజ్ఞతతో ఆలోచించండి@@youthiconp.s8477
Roses have thorns. Even when gold ornament is given for exchange, it is melted. You get 80 percent of gold the rest percent is copper. We don't throw away the gold , isn't t it ?
NTR is agreat person in some aspects But I do not undrstand how he married a married Lady who was living with her Husband and Sons. Does it not amunt to SIN He could have married an unmarried Lady, or a divorcee which would have been appreciated by every one Sri Garikipati varu is requested to clarify.
మీకు పిచ్చా వెర్రా..అమెరికానించి వచ్చి వ్యవసాయం చెయ్యడం ఏంటి సార్..ఇక్కడున్న వాళ్ళకే లాభసాటి కాదు..70% ఇదే రంగలో గోళ్ళు గిల్లకుంటూ ఉన్నారు.ఇంకా అమెరికా నించి రావాలా
Okey guruvugaaru. Antha baagundi. Eeroojullo displine Ekkada undandi. Eeroojullo entha latugaa velithye anthe antha vip lu anukuntaaru. But time ni follow avvkapote they r not. Understand.please called 😅 .
Garika pati varu vinandi Intlo vundi bhartha ki athamamala ki seva chese ammayi ki pelli avadu andi Software chadivi job chesi laksh lu sampadinche ammayi kodalu ga ravali A ammayi vanta ela chestundi cheppandi a ammayi kuda job chesi valla koduku laga alisi poda andi Miru nyayam matladandi Sath bramhanulu miru Katnam tesukokunda pelli chesukomandi abbayilanu Kamala kumari USA
గొప్ప మహానుభావుడు n t రామారావుగారు
గురువు గారు చెప్పినట్లు సినిమా ప్రభావం తో సంఘం లో మార్పు, అభివృద్ది చూశాం. ఇప్పటి సినిమా లో ముష్టి యుద్దాలు. ఆ అద్భుత పాత సినిమా లు మరొక సారి చూపించాలి.🙏🙏
Baagaanae undi .kani TIRUPATI laddu gurinchi matladaru..
Super super super super 💯💯💯 garuvugaru 🙏🙏🙏🙏🙏
🙏🌺 A very Big Mediea 🌺 N T R 🙏
Good
సర్దార్ పాపరాయుడు. జస్టిస్ చౌదరి. కొండవీటి సింహం బొబ్బిలి పులి. కథానాయకుడు దేశోద్ధారకుడు దేశదోహులు ఇలాంటి సాంఘిక చిత్రాలు ప్రముఖమైనవి
రామారావు గారి కేరెక్టర్ ని ఆత్యత్భుతంగా వివరించిన గురువుగారికి హృదయపూర్వక అభినందనలు. చిన్నప్పటి నుంచీ మహనీయుడు స్వర్గీయ N T రామారావు గారి సినిమాలు చూసి ఆయన వేసిన పాత్లలలోని ఔన్నత్యాన్ని చూసి మా కేరెక్టర్ ని మలుచుకున్నామని చెప్పడం లో అతిశయోక్తి లేదు. సదా సంస్మరణీయూడు NTR!🙏🙏🙏
Super.super
Ayya guruvu garu🙏machi evariki panikiradhu vallu chese pane manchidhi anali oppukovali vallaki eduruledhu👍🙏🙏🙏
100/ట్రూ,
జై.ఎన్. టీ.ఆర్.జై.గరికపాటి
👌👌👌
జై NTR
రామరాయ ప్రభో అని శంభోదించారు🙏💯🙏🙏🙏
NTR And Sv Rangarao
బాగా చెప్తున్నారండి
గురువు గారూ.... బ్రహ్మీ ముహుర్తాన లేచి పగలంతా పనిచేసే సత్తువ నేటి తరం మనుషులకు లేదండీ..... ఆనాటితరం కల్తీలేని ఆహారం తిన్నారు.... నేడు అంతా రసాయనమయమే. ఒంటినిండా రసాయనమయం అయిన మనిషికి శక్తి ఎలా ఉంటుంది గురువు....
ఆయన మీరు కలిసి ఇలాటి సొల్లు కబుర్లు చెప్పుకోండి. ఎప్పుడన్నా గుప్పెడు బెండ కాయలు పండించావా 🎉🎉
Garikapati Narasimha Rao. This man is a disgrace in disguise. Paddamanishi ga religion ni advantage ga theeskoni bathukuthunna oka musali nakka.
Garikapati Narasimha Rao, a prominent Telugu scholar and spiritual speaker, has been involved in several controversies and legal issues:
Allegations of Harassment Leading to Suicide (March 2022): Narasimha Rao was accused of harassing Garikapati Nagalakshmi, a leader of the Andhra Pradesh Village Organisation Assistants’ Association. Nagalakshmi allegedly faced harassment from Narasimha Rao and a mandal revenue officer, which reportedly led her to commit suicide by consuming pesticide in Bogireddypalli village, Krishna district. Following her death, opposition parties demanded Narasimha Rao's arrest.
TIMES OF INDIA
Arrest for Abetment to Suicide (March 2022): Subsequent to Nagalakshmi's death, Narasimha Rao was arrested on charges of abetment to suicide. Prior to the incident, Nagalakshmi had lodged a complaint against him, alleging an attempted attack.
THE NEW INDIAN EXPRESS
Misogynistic Remarks (November 2022): Narasimha Rao faced criticism for making misogynistic comments during his lectures. He was accused of objectifying women and blaming them for inviting harassment due to their attire. Women's rights groups demanded a public apology and called for the revocation of his Padma Shri award.
THE NEWS MINUTE
Defense of Caste System (Date unspecified): In his discourses, Narasimha Rao defended the Hindu caste system, claiming it prevented unemployment. He stated that Hinduism never advocated casteism or untouchability, a stance that drew criticism for perpetuating caste-based discrimination.
THE NEWS MINUTE
These incidents have sparked significant controversy and debate regarding Narasimha Rao's views and actions.
ప్రతి ఒక్కరి జీవితంలో ఓ చిన్న తప్పు గానీ మచ్చ గానీ తప్పకుండా ఉంటుంది .తప్పు చేయని వాడు ఎవడు . సాక్షాత్తు దేవతల అధిపతి ఇంద్రుడు తప్పు చేయలేదా .ఎంత మంది ఉన్నారు తప్పు చేయనివారు . మంచి మనసున్న వాడు మంచిగా ఆలోచిస్తారు .
Super
ఎంతటిక్రమసిక్షణ పేరుప్రఖ్యాతులు గడించినా ఏంఉపయోగం చివరకు దిక్కుమాలిన దానివ్వామోహంలోపడి దశాబ్దాల ఘనకీర్తిని చేతులారానాశనంచేసుకున్నాడు ఆమాయలాడిదగ్గరే కడతేరిపోవడం చాలా బధాకరమైన విషయం చివరకు ఆయనజీవితంలోమాయనిమచ్చ గానే మ గిలిపోయింది ఈయనకు గ్రహాలపై నమ్మకంలేదు జివితాలునాశనంచేసే గ్రహాలు ఈరూపేణా దాపరించి జీవితాలునాశనంచేస్తాయి ఆయనమోండితనమే ఆయనకు శాపంగామారింది
ఆడ పిల్లలకు ఆస్తి హక్కు ఇచ్చే చట్టం చేసి కుటుంబాలు కులెలా చేసిన మహానుభావుడు ntr గారు
తల్లి తండ్రులు సంపాదించిన ఆస్తులు పిల్లలు అందరికీ సమానం... అంతేగాని మగవారు మాత్రం తీసుకుంటే ఎలా...అందరికీ సమానంగా ఇవ్వాలని చట్టం చేసిన వారు కొంపలు కూల్చేవారా ..విజ్ఞతతో ఆలోచించండి@@youthiconp.s8477
😊😊😊❤
Roses have thorns. Even when gold ornament is given for exchange, it is melted. You get 80 percent of gold the rest percent is copper. We don't throw away the gold , isn't t it ?
S v Ranga rao kantha rao chituru nagayya top actors in telugu
Well said
Chala manchi aalochana Paata cinemaalu malli realease avvali
బడిపంతులు సినిమా చూడండి
క్రమశిక్షణ గురించి తెలుగు పుస్తకాలలో,తెలుగుకు ఆయన చేసిన సేవ గురించి పాటలు పెట్టాలి.నేటితరానికి ఆయన గురించి చెప్పాలి.
Ntr🙏
❤
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Meeru garigitunna satyalu Baga chaparu
🙏🙏🙏🙏🙏🌹🌹🌹
👍
Bhishma picture. At his young age he acted old age Bhishma
Wrold Lo ne no 1 mana NTR eka puttadu puttabodu
నిజమేనండి మరి మా 420 గురించి చెప్పండి గురువుగారు
Guruvu garu, panthulu gari abbayila ni motivate chesthunnara.
🙏🙏🙏
Please tell me about death of NTR....
రామారావు గారి గురించి ప్రేపేరై చెప్తే ఇంకా బాగుండేది
ఈ కామెంట్ అవసరమా?ఇంకా ఏమి చెప్పాలి?
@BalakrishnaBetanabhotla నాకు చాలలేదు
Meeru ntr nu Pogadam aapandi sir memu ina leka chaathunnamu
అలాగా ....ఐతే విను
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
NTR is agreat person in some aspects But I do not undrstand how he married a married Lady who was living with her Husband and Sons. Does it not amunt to SIN
He could have married an unmarried Lady, or a divorcee which would have been appreciated by every one
Sri Garikipati varu is requested to clarify.
Mm
మీకు పిచ్చా వెర్రా..అమెరికానించి వచ్చి వ్యవసాయం చెయ్యడం ఏంటి సార్..ఇక్కడున్న వాళ్ళకే లాభసాటి కాదు..70% ఇదే రంగలో గోళ్ళు గిల్లకుంటూ ఉన్నారు.ఇంకా అమెరికా నించి రావాలా
Pata sinimalu bhavayuktamuga undevi
Okey guruvugaaru. Antha baagundi. Eeroojullo displine Ekkada undandi. Eeroojullo entha latugaa velithye anthe antha vip lu anukuntaaru. But time ni follow avvkapote they r not. Understand.please called 😅
.
Garika pati varu vinandi
Intlo vundi bhartha ki athamamala ki seva chese ammayi ki pelli avadu andi
Software chadivi job chesi laksh lu sampadinche ammayi kodalu ga ravali
A ammayi vanta ela chestundi cheppandi a ammayi kuda job chesi valla koduku laga alisi poda andi
Miru nyayam matladandi
Sath bramhanulu miru
Katnam tesukokunda pelli chesukomandi abbayilanu
Kamala kumari USA
ఇంకో మోపుడు గడ్డి పెట్టండి, ఇలాటి వాగుడు కాకుండా పనికి వచ్చేవి చెబుతే కొంతమంది అయినా మారతారు.
kamma sabha
సూపర్ సూపర్
Sanathanadarmaceppandi
Paisal kosam endhuku ra jegajari potharu
?????????????
Ntr garu cm ga undi lakskmiparvathi ki mogudu unnadani telisi love chesadu adi krama sikshana
నటి నటులు లో చాలా గొప్ప నటి అందరిలోనూ ఎవరూ అంటే సూర్యకాంతం, ఈరోజు వరకూ పిల్లల పేరు సూర్యకాంతం అని పెట్టడానికి భయపడుతున్నారు 😂😂😂😂😂😂😂
Mari alaanti vaanni chapina kukkala gurinchi cheppara sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
సూపర్ సూపర్
😊
6:05